Shows / Mithabhashi / మితభాషి

Mithabhashi / మితభాషి
మనమొక్కరం ఎదగడం కాదు .మరో నలుగురు ఎదిగేలా చేయూత నివ్వాలనే సదుద్దేశంతో మరో కోణంలో జీవితాలను పలకరించే శబ్ద ప్రపంచం.మీ కోసం మీ భాషలో. విజయ కందాళ.
Episodes




Mithabhashi / మితభాషిAntharanga Prashantatha / అంతరంగం ప్రశాంతత
జీవితంలో మనిషి ఎంత తొందరగా ఇవ్వడం,ఇవ్వడం లోని శక్తినీ గ్రహిస్తే అంతరంగంలో సంతృప్తిని,ప్రశాంతతను అనుభవించగలుగుతాడు.
Mithabhashi / మితభాషిViluva Kattalenidi / విలువ కట్టలేనిది
వాళ్ళందరినీ చూస్తుంటే తానెంత అల్పురాలో అర్థమవసాగింది మంజులకు.M.హేమలత గారి వెలలేని కథ.
Mithabhashi / మితభాషిOM Trayamvakam .. / ఓం త్రయంబకం యజామహే
మనం ప్రేమించిన వారందరినీ విడిచి పెట్టిన పోవాలంటే భయం వేస్తోంది అన్నాడు రాజామోహన్
Mithabhashi / మితభాషిగోపాత్రుడు నవల
K. S .Y పతంజలి రచించిన గోపాత్రుడు నాల్గవ మరియు చివరి భాగం వినండి . వి నిపించండి

Mithabhashi / మితభాషిAmma Vyaktitwam / అమ్మ వ్యక్తి త్వం
నా జీవితాన్ని,నా జీవనశైలిని శాసించే హక్కు మాత్రం మీకు లేదు అందివిమల
Mithabhashi / మితభాషిగోపాత్రుడు /Gopatrudu
sri . K .S .Y పతంజలి రచించిన గోపాత్రుడు నవల మూడవ భాగం వినండి . వి నిపించండి .

Mithabhashi / మితభాషిJeerNam JeerNam .. / జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
వాతాపి కి సంబంధించిన ఆసక్తి కరమైన కథ.
Mithabhashi / మితభాషిగోపాత్రుడు నవల /Gopatrudu
K .S .Y పతంజలి రచించిన గోపాత్రుడు నవల రెండవ భాగం వినండి . వినిపించండి .
Mithabhashi / మితభాషితప్పు చేశానా ? / tappu chesana
అంతరంగ మధనం మనిషి కి జీవిత సత్యలను వెల్లడి చేస్తుంది .
Mithabhashi / మితభాషిప్రతి ఘటన
తాము అడు గు దా మంటే , మూడేళ్ళ కుర్రాడు ఏకంగా కడిగేసాడు అనుకున్నాడు . ఎవరు ? , ఎందుకు ? వినండి మరి .
Mithabhashi / మితభాషిO MAhatma .. / ఓ మహాత్మా ఓ మహర్షీ
ఒకవేళ మనం బ్రతికామంటే ఈ సమయమంతా వృథా చేసినట్లే కదా అన్నారు.
Mithabhashi / మితభాషిPilli Shakunam /పిల్లి శకునం
ఈ రోజు మీ రెవరి ముఖ్యం చూశారో కానీ అదృష్టవంతులు అన్నాడు అటెండర్ రాజు . కధ వినండి .
Mithabhashi / మితభాషిGopatrudu / గోపాత్రుడు నవల
శ్రీ K .S .Y పతంజలి రచించిన గోపాత్రుడు నవల మొదటి భాగం వినండి . వినిపించండి .

Mithabhashi / మితభాషిSpuurthi Pradatha / స్ఫూర్తి ప్రదాత
ఎవరినైతే దిక్కనుకొని అందరిని ,అన్నింటిని వదులుకుందో....అతడే దిక్కు లేని దాన్ని చేసాడు.
Mithabhashi / మితభాషివిధి ఆడిన నాటకం
మీరు నాకు పె ళ్ళేందుకు కాలేదో అనుకుంటున్నారు కదూ ? ప్రశ్న విని ఆశ్చర్య పోయాను నేను .
Mithabhashi / మితభాషిKuja Doshyam /కుజ దోషమ్
బాబాయిగారు ఆ పిల్లకి కుజు డొక్కడే దోషం. నాకు అన్నీ గ్రహాలూ దోషమే అన్నాడు వేణు గోపాల్ .
Mithabhashi / మితభాషిలేవీ సిమెంట్
మీలాంటి చదుకున్నోళ్ళు కూడా ఇలా మోసపోవడ మేంటి మాస్టారు అంటూ మందలించారు అందరూ .

Mithabhashi / మితభాషిరౌండ్ ఫిగర్
అసలు సీక్రెట్ బుజ్జి బాబుకు తప్ప మరెవరికి తెలీదు . అదేంటో తెలియాలంటే ఈ కధను వినండి .
Mithabhashi / మితభాషిComplex / కాంప్లెక్స్
బిలో యవరే జ్ అయిన అబ్బాయినిడొనేషన్ కట్టి , స్కూల్ ఐతే చేర్పించాను . నా చింత ఒక్కటే .అబ్బాయి చదువు . .. వాడి భవిష్యత్తు .

Mithabhashi / మితభాషిKallu Pachhabaddayi /కళ్ళు పచ్చబడ్డాయి
అక్రమంగా కోటి రూపాయల ధనాన్ని దుబారా ఖర్చు చేసి , వర్కర్స్సంక్షేమానికి గండి కొట్టా రని కార్మికనా యకులం తా ద్వజ మెత్తా రు .
Mithabhashi / మితభాషిThanadhaka Vaste.. / తన దాకా వస్తే ...
ఇల్లు తాకట్టు పెట్టడమా బేలగా అంది ప్రమీల.

Mithabhashi / మితభాషిIdi lokam /ఇదీ లోకం
ఎక్కడ డబ్బుపుట్టలేదు . ఆలోచించగా చివరాఖరికి తమ రు గుర్తుకొచ్చారు అన్నాడు శంకర్ రావు .
Mithabhashi / మితభాషిమట్టి పువ్వు
అంజలీ నాలుగు రోజులు ఉండి వెళ్ళి పోవల్సిన వాళ్ళం . ఈ భేషజాలెందుకు ? అన్నాడు అతను . నిజమేనా ?
Mithabhashi / మితభాషిYendaMaabulu / ఎండమావులు
నిజమే మీరు చెప్పింది అక్షరాలా నిజం.నాకేం కావాలో నాకే తెలీలేదు అంది పార్వతి.
Mithabhashi / మితభాషిబహుమతి
ఈ బహుమతులు న్యాయం అని కొందరు ,అన్యాయం అని కొందరు వాపోయారు . మీ రేమంటారు ?
Mithabhashi / మితభాషిఆత్మ సంతృప్తి /Atma Samtrupti
రాత్రంతాఇంటిల్లిపాదీ ఉపవా సంతో పూజలు చేశాము . దే వుడు మీ రూపంలో ఆదుకున్నాడు .అ న్నా డు వీరయ్య .
Mithabhashi / మితభాషిAnanda Hela-02 / ఆనందహేల పార్ట్ 02
మంగళకరము ,లోకక్షేమమును ఎల్లప్పుడూ కోరెడి సనాతన సంస్కృతి మాత్రమే లోకానికి మేలు కూర్చును .
Mithabhashi / మితభాషిAnada Hela - 01 / ఆనందహేల పార్ట్ 01
దివ్యమైన మందిరం ప్రత్యక్షంగా మనముందున్న ది.రామాలయం పుష్పక విమానము ను పోలి యున్నది.రాముని నమ్మిన వారందరికీ అందులో చోటున్నది.
Mithabhashi / మితభాషిAdi gruham /అది గృహం
మ మ్మల్ని వెలితి పెట్టకుండా ఆయన వీరయ్య తో మాట్లాడినతీరు నా గుండెను మెలిపెట్టినట్లు చేసింది .
Mithabhashi / మితభాషిLazarus / లాజరస్
అంటరాని వారి దయనీయ జీవితాలకు సంబంధించిన కథ ఇది.వందేళ్ళ కథ ఇది.వ్యథ ఇది.

Mithabhashi / మితభాషిదానం /danam
అదృష్టం వరించి వచ్చినా ,ఆలోచన లేని ఓ వృద్ధుడు ఎలా కస్టపడ్డాడో ఈ కథలో తెలుసుకోండి .
Mithabhashi / మితభాషిAsamardhubi katha / అసమర్థుడి కథ
ఎలక్షన్ లో లక్ష చెప్తారు కానీ చెప్పినవన్నీ చెయ్యడం తెలివితక్కువ తనం.
Mithabhashi / మితభాషిYeabadi Ela ... / ఏబది వేల బేరము
దొరసాని గారితో చెప్పి యింకా రాళ్ళు కొనునట్లు చేసెదను అన్నది దాసి.
Mithabhashi / మితభాషిAdhrustham / అదృష్టము
ఇది శ్రావణ మాసము.గోదావరికి వరద పెట్టింది.పదండి అన్నది సోమిదేవమ్మ.
Mithabhashi / మితభాషిPattu Sella / పట్టు సెల్లా
పార్వతీ !ఏమి ఈ మార్పు ఎప్పటినుండి ఈ దయ యని తొందరగా నడిగెను.
Mithabhashi / మితభాషిShasti Purthi / షష్టి పూర్తి
ఈలోగా పిల్లవాని పెళ్ళి వగైరాలు జరిగిపోతాయి.తరువాత తీరిగ్గా చావొచ్చును,అనుకున్నాడు శేషయ్య.
Mithabhashi / మితభాషిPichuka Nerpina .. / పిచ్చుక నేర్పిన పాఠం
ఇతరుల శ్రమతో జీవించాలి అనుకోవడం హీనాతిహీనం

Mithabhashi / మితభాషిGanda Enduku .... / గంట ఎందుకు మోగలేదు
ఆ కారణాలు ఏమిటో కాస్త చెప్పగలరా?అన్నాడు మహారాజు

Mithabhashi / మితభాషిVana Prastham / వాన ప్రస్థం
నేను ఒప్పుకోను వరలక్ష్మి దెబ్బతిన్న పక్షి లా విలవిలలాడుతూ రంగారావు వంక చూస్తూ అంది.
Mithabhashi / మితభాషిViluvu Katta Lenidi / విలువ కట్టలేనిది
ఏదో తేల్చేస్తానీసారి అన్నావు.ఏం తేల్చారు? అన్నాడు సుందరం
Mithabhashi / మితభాషిKanna Thali / కన్న తల్లి
షి ఓన్లీ డిజర్వస్ దట్ అమౌంట్ అన్నాడు డా. సంజయ్ . ఎవరా షి ?ఏమా కథ ?
Mithabhashi / మితభాషిఇల్లాలు మాట తప్పుతుందా ?/ Illalu mata...?
పనిపాటలు చేసుకుంటూ సమాజ జీవనపు అట్టడుగు స్థాయిలో జీవించేవారి యాతనలు సహజంగా పొందుపరచిన మంచి కథ .
Mithabhashi / మితభాషిజీవన రీతి / Jeevana Rethi
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటు ఓ చిరు వ్యాసం మా శ్రోతలకోసం .

Mithabhashi / మితభాషివర లక్ష్మీ వ్రతం / VaraLakshmi Vratam
పూర్వం ఈ వ్రతాన్ని ఎవ రైనా ఆచరించారా అని పార్వతీదేవి అడిగినా ప్రశ్నకు పరమ శివుడు ఏం చెప్పాడో ఇందులో వినండి .

