Latest / Voice of 'Maheedhar' Planet Leaf / 5000-year-old statue within a 1500-year-old temple | వింత ఆలయం! | Voice of Maheedhar
Transcript
- 0:00ధర్మనిరతికి ఎనలేని విజ్ఞానానికి పుట్టినిల్లు.
- 0:03మన భారత దేశం అన్నది చారిత్రక వాస్తవం.
- 0:08అది చరిత్ర. ఈ దేశంలో ఎన్నో అంతుచిక్కని
- 0:11మిస్టరీలకు ఆధునిక శాస్త్రవేత్తలు సైతం ఆర్థికంగాని రహస్యాలకు
- 0:13పుట్టినిల్లు అని చెబుతోంది. మరీ ముఖ్యంగా మన దేశంలో ఉన్న
- 0:17కొన్ని ఆలయాలు అటు వంటి రహస్యాలకు కేంద్రంగా నిలుస్తున్నాయి.
- 0:25సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలన్నీ గ్రహణం సమయంలో
- 0:29మూసివేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయం
- 0:33మాత్రం ఆ సమయాలలో కూడా తెరిచి ఉంటుంది.
- 0:37గ్రహణ సమయంలో ఆహార పదార్థాలు విషపూరితమవుతాయని, సైన్స్ పరంగా
- 0:41కూడా నిరూపితమైంది. మనుషులు తీసుకోకపోవడమే కాకుండా
- 0:46మనం పూజించే దేవతా విగ్రహాలకు కూడా ఆ సమయంలో ఎటువంటి ఆహారముని
- 0:50వేధించడం జరగదు. కానీ ఈ ఆలయంలోని స్వామివారికి
- 0:55మాత్రం పసందైన ఫలహారాలను వంటి సమర్పిస్తారు.
- 0:58ఒక్క మాటలో చెప్పాలంటే సంవత్సరంలో మూడువందల 65 రోజులూ గ్రహణం వచ్చిన
- 1:04వరద వచ్చిన సునామీ వచ్చిన ఈ ఆలయం లోని దేవతామూర్తికి నైవేద్యం
- 1:08పెట్టడం మాత్రం మానరు. ఒకవేళ అలా గనుక పెట్టకపోతే ఆ
- 1:15విగ్రహం వెంటనే బక్క చిక్కిపోతుంది అని అంటున్నారు.
- 1:18లోహపు విగ్రహం బక్కగా ఈకోవడం ఏమిటని ఆశ్చర్యం కలగవచ్చు.
- 1:25అవును ఒక పూట సమయానికి నైవేద్యం పెట్టకపోతే వెంటనే విగ్రహం బక్కగా
- 1:30అయిపోతుందని అంటున్నారు అర్చకులు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ
- 1:34విగ్రహ చరిత్ర ఏకంగా 5000 ఏళ్ల నాటి మహా భారత కాలానికి ముడిపడి
- 1:39ఉందని చెబుతున్నారు. మరి అటువంటి వింత ఆలయం ఎక్కడ
- 1:44ఉంది, అక్కడ ఎవరిని పూజిస్తారు? ఇందువల్ల అక్కడ విగ్రహం ఆహారం
- 1:47లేకపోతే సృష్టించబోతోంది వంటి సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ
- 1:51రోజు మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:56తెలియజేస్తారని ఆశిస్తూ. తున్నాను వాయిస్ అఫ్ మహిళ.
- 2:06కేరళ లాంటి దేవ్ భూమి గా జోన్ కంట్రీ అని పేరుంది.
- 2:10అందమైన ప్రకృతి సోయగాలతో పాటు ఎంతో పురాతనమైన ఆలయాలకు సంప్రదాయ
- 2:15సంస్కృతులకు, విద్యలకు, కళలకు పుట్టినిల్లు వంటిది.
- 2:17కేరళ. కేరళ చరిత్రకు సంబంధించి మనం
- 2:23గతంలో చేసిన వీడియో తప్పనిసరిగా చూడండి.
- 2:27ఇప్పుడు మనం చెప్పుకోబోయే వింత ఆలయం కూడా సాక్షాత్తు పరశురామ
- 2:30నిర్మితమైన కేరళ రాష్ట్రం లోనే ఉంది.
- 2:33ఆది తిరువలపు శ్రీకృష్ణ మందిరం. ఈ ఆలయం కొట్టాయం నగరానికి కేవలం
- 2:40ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉన్న తిరువలపు అనే ఊరిలో ఉంది.
- 2:45కేరళ లో నాటి ముఖ్యమైన విష్ణుమూర్తి అవతారాలకు చెందిన
- 2:48ఆలయాలలో తిరు వరకు శ్రీకృష్ణ మందిరం ముఖ్యమైనదిగా చెబుతారు.
- 2:52చరిత్రకారులు, ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నదాని ప్రకారం ఈ ఆలయంలో
- 2:55ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదని,
- 2:59స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడి ఆత్మశక్తితో నిబిడీకృతమై ఉందని,
- 3:02అందుకే ఈ విగ్రహానికి సమయానికి నైవేద్యం అందకపోతే మనుషులుది
- 3:06లేకపోతే ఈ విధంగా సృష్టించిపోతారు.
- 3:08అదే విధమైన మార్పు ఈ విగ్రహంలో కూడా కనిపిస్తుందని.
- 3:20తెలుస్తున్న వింత విషయం ఇక్కడ స్వామి వారికి నైవేద్యం పెట్టే
- 3:24విధానాన్ని గమనించినా దానికి వారు చేసుకునే సన్నాహాలు చూసిన నోట మాట
- 3:29రాదు. సాధారణంగా మన దేశంలో ఉన్న ఇతర
- 3:33ఆలయాలన్నీ ఉదయం 4:00 5 గంటలకు తెరుస్తారు.
- 3:36కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలు మాత్రం 3 గంటలకు తెరిచి ముందుగా
- 3:40ఆలయాన్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాత స్వామివారికి అభిషేకం చేసి
- 3:43ఆఖరున నైవేద్యం పెట్టి పూజను ముగిస్తారు.
- 3:51ఈ తంతు మొత్తం పూర్తవడానికి దాదాపు గంట లేదా రెండు గంటల సమయం
- 3:55పడుతుంది. కానీ తిరువలపు శ్రీకృష్ణ ఆలయం
- 3:58మాత్రం తెల్లవారుజామున రెండు గంటలకే పిలుస్తారు.
- 4:02ఆ వెంటనే ఒక బృందం ముందుగా వంటగదిలోకి వెళ్లి అక్కడి
- 4:05పాత్రలను, పరిసరాలను శుభ్రం చేసుకొని నైవేద్యం వండటం
- 4:08మొదలుపెడతారు. ఇక ప్రధాన అర్చకుడు ఆయనకు సహాయం
- 4:10చేసి పరివారం స్వామి గర్భగుడిని సుప్రీం చేసి స్వామి వారికి అతి
- 4:16వేగంగా అభిషేకం నిర్వహించి. ఎంత వేగంగా ఆయన తలనీలాలను
- 4:25పూర్తిగా ఆరబెడతారు. తల ఆరోగ్యాన్ని నైవేద్యానికి
- 4:30స్వామివారి చేతిలో కాస్త పెట్టి ఆయన చేత నైవేద్యం ఆరగింపు
- 4:34చేస్తారు. ఆ తరువాత మాత్రమే తక్కిన శరీరంపై
- 4:38తడి లేకుండా తుడిచి వస్త్రాలు, ఆభరణాలు అలంకరించి భక్తుల
- 4:41దర్శనానికి సిద్ధం చేస్తారు. ఇలా తెల్లవారుజామున పెట్టి
- 4:46నైవేద్యాన్ని ఉషా బాయ్ సంఖ్య పేర్కొంటున్నారు.
- 4:49మిగిలిన క్షేత్రాలతో పోల్చి చూస్తే ఈ తంతు మొత్తం చాలా వింతగా
- 4:54అనిపిస్తుంది. ఇక్కడ మరో వింత ఏమిటంటే ఒకవేళ ఈ
- 5:00కారణం చేతనైనా తెల్లవారు జామున ప్రధాన ఆలయ ద్వారాలకు ఉన్న తాళం
- 5:04తెరుచుకోకపోతే వెంటనే దాన్ని బద్దలు కొట్టి అధికారులు అక్కడి
- 5:07పూజారులకు ఉంది. ఏ కారణం చేతనైనా ఇతర ఆలయాలలోని
- 5:11దళాలు తెరుచుకోకపోతే అవి తెరిచేంత వరకూ వేచి ఉంటారు.
- 5:19ఈ ఆలయంలో మాత్రం తాళం తెరుచుకోవడంలో కాస్త ఆలస్యమైనా
- 5:22వెంటనే దాన్ని బద్దలు కొట్టేస్తారు.
- 5:26అందుకోసం ప్రతి పూజారి తమతో పాటు ఒక తాళం చెవి, ఒక సుత్తిని కూడా
- 5:30వెంట తెచ్చుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోను
- 5:34స్వామివారికి నైవేద్యం పెట్టడం ఆలస్యం కాకుండా చూసుకోవడమే వారి
- 5:37లక్ష్యం అని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు.
- 5:42తిరువరపు శ్రీ కృష్ణ మందిర పూజారులు ఇలా వింతగా చేయడం వెనుక
- 5:45ఒక చారిత్రకగాధ ఉందని ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు.
- 5:49ఒకానొక సమయంలో అన్ని ఆలయాలలో పాటించిన విధంగా గ్రహణం
- 5:53వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని కూడా మూసి తెల్లవారుజామునే వచ్చి ఆలయ
- 5:57ద్వారం తెరిచారు. అక్కడ కనిపించిన పరిణామం చూసి
- 6:00అర్చకుల కాళ్లు చేతులు వణికిపోయాయి.
- 6:03ముందురోజు రాత్రి వరకు ఎంతో అందంగా ఉన్న స్వామివారి విగ్రహం
- 6:08తెల్లవారుజామున వచ్చి. చూసేసరికి చక్కటి రూపంపోయి
- 6:15శుష్కించిపోయి కాంతి విహీనంగా కనిపించింది.
- 6:17అది చూసిన అర్చకులు కంగారు పడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన
- 6:22ఆది శంకరాచార్యుల వారికి పరిస్థితి వివరించి చెప్పారు.
- 6:25అప్పుడైనాది సాధారణ విగ్రహం కాదని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడి
- 6:30ఆత్మశక్తి అందులో నిక్షిప్తమై ఉందని ఎట్టి పరిస్థితుల్లోను ఆ
- 6:35విగ్రహానికి నైవేద్యం పెట్టడం ఆగకూడదని తెలియజేశారు.
- 6:37అసలు ఆ విగ్రహాల ఉండడానికి గల మూల కారణాన్ని కూడా వివరించారు.
- 6:49ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్ముడు కంస వధ గావించి తల్లిదండ్రులైన
- 6:54దేవకీ వసుదేవులను విడిపించి రాజుగా పట్టాభిషిక్తుడు అయిన
- 6:56విషయం తెలిసింది. కంసుడు సాధారణ వ్యక్తి కాదు.
- 7:01మహా బలశాలి అమ్మడంతో పాటు తంత్ర విద్యలలోను అమోఘమైన ప్రావీణ్యం
- 7:04పొందిన వ్యక్తి అతడిని ఓడించడం సాధారణ వ్యక్తుల వల్ల అయ్యే పని
- 7:09కాదు. అలాంటి వ్యక్తితో బాలకృష్ణుడు
- 7:10పోరాడి గురించి వివరించడం జరిగింది.
- 7:19అంతటి భీకరయుద్ధం తరువాత కృష్ణుడు బాగా అలసిపోవడమే కాకుండా
- 7:22విపరీతమైన కోపంతో ఆకలితో ఉన్నాడు. అయితే వెంటనే చక్కదిద్దాల్సిన
- 7:29పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఆ ఉగ్రస్వరూపాన్ని ఒక విగ్రహంగా
- 7:33మార్చి 1 ప్రత్యేకమైన విధానంగా భద్రపరచడం జరిగింది.
- 7:38ఇప్పుడు తిరువలపులో ఉన్నది ఆ విగ్రహమే అని.
- 7:40అందుకే ఎట్టి పరిస్థితుల్లో స్వామికి నైవేద్యం పెట్టి తీరాలని
- 7:43ఆదిశంకరులవారు అక్కడున్న అర్చకులకు తెలియజేశారు.
- 7:50అప్పటినుంచీ స్వామి వారికి నైవేద్యం పెట్టే విషయంలో ఎంతో
- 7:54శ్రద్ధ వహిస్తున్నారు అర్చకులు. ప్రతి రోజు సాయంత్రం 7:00 గంటలకి
- 7:59ఆలయాన్ని మూసివేసి తిరిగి తెల్లవారుజామున రెండు గంటలకల్లా
- 8:03తీరుస్తారు. ఈ నాటికీ స్వామి వారికి నైవేద్యం
- 8:07పెట్టడంలో క్షణాలు ఆలస్యమైనా విగ్రహానికి కట్టి ఉన్న మొలతాడు
- 8:10వదులవడం గమనించవచ్చని అర్చకులు చెబుతున్నారు.
- 8:16అంతేకాదు సాధారణంగా కృష్ణ విగ్రహాలని చిరు మందహాసంతో ఎంతో
- 8:21అందంగా ఉంటాయి. తిరు వరకు ఆలయంలోని విగ్రహం
- 8:25మాత్రం కోపంగా చూస్తున్నట్లు ఉంటుంది.
- 8:27కంస వధ సమయంలో ఆవిరితో పోరాడిన రూపం ఎలా ఉంటుందో
- 8:31అచ్చుగుద్దినట్లు ఇక్కడున్న విగ్రహం కూడా అలాగే ఉంటుంది.
- 8:37సరిగ్గా గమనిస్తే ఆయన కళ్లలో కోపం కండలు తిరిగిన సిరా ని కూడా
- 8:41చూడవచ్చు. నాలుగు చేతులు కలిగిన ఆ విగ్రహంలో
- 8:44వెనుక వైపున రెండు చేతులలో శంఖ చక్రాలు టీవీ ముందువైపున్న కుడి
- 8:48చేయి నైవేద్యాన్ని తినటానికి అనువుగా ఉన్నట్లుండి మరో చేయి
- 8:50భక్తులను ఆశీర్వదిస్తున్నట్లే ఉంటుంది.
- 8:58ఇదిలా ఉంటే అసలు మహాభారత కాలం నాటి ఆ విగ్రహం యొక్కడు మధురలో
- 9:03మొదటిసారి బయటపడింది. శనికి మరో ప్రక్కనున్న కేరళ
- 9:06రాష్ట్రానికి ఎలా చేరింది? ఇక్కడ పూజలు ఎలా ఉంటుంది అనే
- 9:09సందేహాలు కలుగుతాయి. ఆ వివరాలు తెలియాలంటే పాండవ
- 9:16వనవాసం సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకోవాలని
- 9:20చరిత్రకారులు చెబుతున్నారు. మహాభారత కాలంలో పాండవులు వనవాసం
- 9:25గురించి తెలిసింది. జూదంలో సర్వస్వం పోగొట్టుకొన్న
- 9:29పాండవులు అన్నీ వదిలి అడవులకు వెళ్ళబోయే ముందువారు
- 9:32శ్రీకృష్ణుడిని ప్రార్థించారు. వనవాస సమయంలో తమకు రక్షణగా ఉండమని
- 9:38కృష్ణుడిని వేడుకున్నారు. ధర్మపురి రక్షకుడైన శ్రీకృష్ణుడు
- 9:41పాండవుల భక్తికి ధర్మనిరతికి మెచ్చి కంస వధ సమయంలో తన శక్తిని
- 9:46భద్రపరచి ఉంచిన విగ్రహాన్ని ఇచ్చాడు.
- 9:48అందులో ఉన్న తన ఆత్మ శక్తి గురించి తెలియజేసి ఆ విగ్రహాన్ని
- 9:53పూజిస్తే శత్రుభయం ఉండదు. అనారోగ్యం దరిచేరదు.
- 9:55అకాలమృత్యుదోషాలను తొలగిస్తుంది. అమితమైన బలాన్నిస్తుంది.
- 9:56మనసును ప్రశాంతంగా ఉంచుతుందని చెప్పినట్లు తెలుస్తోంది.
- 10:09అలా పాండవులు వనవాసంలో ఉన్నంత కాలం ఆ విగ్రహాన్ని
- 10:12భక్తిశ్రద్ధలతో కొలిచారు. ఇక వారి వనవాస సమయం ముగిసి
- 10:17అజ్ఞాతవాసానికి బయల్దేరే సమయంలో జరిగిన ఓ సంఘటనే కృష్ణ పరమాత్ముడి
- 10:23ఆత్మ శక్తి కలిగిన ఆ విగ్రహం కేరళ వరకు వచ్చి నేడు భక్తకోటిపాలిట
- 10:27కొంగు బంగారంగా మారడానికి కారణమైందని చరిత్రకారులు
- 10:30చెబుతున్నారు. పాండవులు వనవాస సమయంలో ఉత్తర
- 10:34భారతంలోని అనేక ప్రాంతాలలో ఉండటం జరిగింది.
- 10:36అలావారు ఆఖరుగా ఉన్న ప్రాంతానికి దగ్గరలో సముద్ర ఉండేది.
- 10:40దానితో అక్కడికి దగ్గరలోని చేపలు పట్టుకుని వారి చిన్న గ్రామం ఒకటి
- 10:44ఉండేది. అక్కడి బెస్తవారు మహా తేజోవంతులైన
- 10:52పాండవులకు పలు విధాలుగా సేవలు చేస్తూ ఉండేవారు.
- 10:55ఇక వనవాసం పూర్తయి వారు అక్కడి నుంచి వెళ్లే సమయంలో ఆ బెస్తవారు
- 11:00చింతించి గుర్తుగా వారు నిత్యం పూజించే కృష్ణ విగ్రహాన్ని
- 11:03ఇవ్వమని కోరారు. ఆ మత్స్యకారుల కూర్చొని మన్నించిన
- 11:06పాండవులు శ్రీకృష్ణుడి ఆత్మ శక్తిగల విగ్రహం నుంచి అజ్ఞాత
- 11:10వాసానికి వెళ్ళి పోయారు. ఇది జరిగిన కొన్నేళ్లకు ఆ
- 11:19గ్రామంలో తీవ్రమైన కరువు రావడంతో పాటు పదే పదే సముద్రం పోటెత్తి
- 11:23గ్రామాన్ని ముంచెత్తుతూ ఉండేది. కొంత కాలానికిట్టుగా ఒక ఋషి
- 11:28రావడంతో వారు తమ బాధలు చెప్పుకున్నారు.
- 11:31తన తపోశక్తితో ఆయన జరుగుతున్న పరిణామాలను గ్రహించి వారి వద్ద
- 11:35ఉన్న విగ్రహం ఇతర శక్తివంతమైనదని, దానికి వారు సరిగా పూజలు
- 11:39చేయకపోవడం మహా దోషమని, వెంటనే ఆ విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం
- 11:43చేయమని చెప్పి వెళ్లిపోయాడు. వారు ఆరుషి చెప్పినట్లే చేశారు.
- 11:52అలా అన్నాడు శ్రీకృష్ణుడి ఆత్మ శక్తి నిక్షిప్తమైన ఆ విగ్రహం
- 11:56సముద్ర గర్భంలో కలిసిపోయింది. కొంత కాలానికి ద్వాపర యుగం ముగిసి
- 12:02కలియుగం ఆరంభమైంది. సముద్రంలో కలిసిన విగ్రహం నీటి
- 12:07ఆటుపోట్ల కారణంగా కొంతకాలానికి కేరళ సముద్ర తీరం సమీపానికి
- 12:11చేరింది. ఇదిలా ఉండగా రమారమి 1500 ఏళ్ల
- 12:16పూర్వ మొకనాఁడు బిల్వమంగళ స్వామి అనే మహాయోగి పడవలో
- 12:19వెళ్తుండగాల్పురా నగరానికి సమీపంలోని సముద్ర తీరానికి రాగానే
- 12:21పడవ కదలకుండా ఆగిపోయింది. పడవ నడుపుతున్న వ్యక్తి ఎంత
- 12:25ప్రయత్నించినా అది కదలకపోవడంతో ఆయన తన తపోశక్తితో వీక్షించి
- 12:30నీటిలో అతి శక్తివంతమైన విగ్రహం ఉందని గ్రహించాడు.
- 12:33వెంటనే నలుగురు వ్యక్తుల సహాయంతో నీటిలోంచి ఆ విగ్రహాన్ని తీయించి.
- 12:45ఓల్గా తేజోవంతంగా ప్రకాశిస్తూ ఐదు అడుగుల ఎత్తున శ్రీకృష్ణుడి
- 12:48విగ్రహం కనిపించింది. ఆ విగ్రహంతో తీరం చేరుకున్న యోగి
- 12:54కొట్టాయం వైపు వెళుతూ మార్గమధ్యలో సంధ్యావందనం కోసం విగ్రహాన్ని
- 12:58కిందికి దించి దగ్గర్లోని ఒక కొలనులో స్నానం చేసి సంధ్యావందనం
- 13:02పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత విగ్రహం కదలలేదు.
- 13:06దానితో కృష్ణవారు అక్కడే కొలువై ఉండాలని తలచినట్లు భావించి అదే
- 13:10స్థలంలో విగ్రహప్రతిష్ఠ చేసి దానిపై కోవెల కట్టించాడు.
- 13:13అది ఇప్పుడు మనం చూస్తున్న తీరు వరకు శ్రీకృష్ణ మందిరం అయితే
- 13:18కొంతమంది చరిత్రకారుల వాదన ప్రకారం.
- 13:25ఆనాడు విగ్రహాన్ని ప్రతిష్ఠించిన బిల్వమంగళ స్వామి కాదని,
- 13:29పద్మపాదాచార్యులువారని అంటున్నారు.
- 13:30ఏదిఏమైనా ఎక్కడో మధురలో మొదలై పాండవ వనవాస సమయానికి గుజరాత్
- 13:35తీరంలో గల అటవీ ప్రాంతానికి చేరి, ఆపై అరేబియా సముద్రంలో కలిసి
- 13:40అక్కడి నుంచి కేరళ తీరానికి చేరి సముద్ర తీరానికి దూరంగా ఉన్న
- 13:45తిరువలపు అనే చిన్న ఊరిలో స్థిరపడి ప్రపంచాన్ని మొత్తం ఆ
- 13:48గ్రామం వైపు తిరిగి చూసేలా చేసాడు కృష్ణయ్య.
- 13:51అలా 1500 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ ఆలయంలో నేటికి ఎంతో నిష్టతో
- 13:57భక్తి. తో సమర్పించి పూజలు అందుకుంటూ
- 14:03భక్తుల పాలిట కొంగు బంగారంగా మారేడు కృష్ణ పరంధాముడు ఈ ఆలయంలో
- 14:09ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో విలక్కు ఏడుపు అని ఉత్సవాన్ని
- 14:12నిర్వహిస్తారు. ఆ ఉత్సవాన్ని చూడడానికి
- 14:15ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తులు అక్కడికి వస్తారు.
- 14:19కేరళ సంప్రదాయ పద్ధతిలో జరిగే ఆ ఉత్సవంలో అద్భుతంగా ఉంటుందని
- 14:23చెబుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే చూడటానికి
- 14:24రెండు కళ్లు చాలవ్ అని అంట. ఇంతటి ఘనచరిత్ర శక్తి గలిగిన
- 14:35ఆలయాన్ని ప్రతి ఒక్కరూ జీవితకాలంలో ఒక్కసారైనా చూసి
- 14:38తరించాల్సిందే. కృష్ణం వందే జగద్గురుం.
- 14:45మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ ముందుకు వస్తాయి మరియు మిస్
- 14:49కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
- 14:54అలాగే వీడియోల్ని లైక్ చేయడం మరచిపోకండి.
- 14:58మీకు తెలిసిన తెలుసుకో. దక్షిణాసియాలను క్రింది కామెంట్
- 15:02బాక్స్ లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో
- 15:07పొందుపరిచిన మన సోషల్ మీడియాలింక్స్ కూడా ఫాలో అవుతారని
- 15:09ఆశిస్తున్నాను.