Latest / Voice of 'Maheedhar' Planet Leaf / DNA Study Sheds Light on 7000-Year-Old WAR! | DNA బయటపెట్టిన 7000 ఏళ్లనాటి చరిత్ర! | Voice of Maheedhar
Transcript
- 0:01డీఎన్ఏ అంటే డీయాక్సైవో న్యూక్లిక్ యాసిడ్ కణాలు ఒక మనిషి
- 0:07ఆరోగ్య స్థితిని తెలిపేది. ఈ డీఎన్ఏ ఏదైనా వింత రోగంతో
- 0:11బాధపడుతున్నవారి ఆ స్థితికి కారణం తెలియజేసేది.
- 0:15డీఎన్ఏ. రక్త సంబంధాలను వంశ మూలాలను
- 0:19తెలియజేసేది డీఎన్ఏ కానీ ఇప్పుడు అదే డీఎన్ఏ ప్రపంచాన్ని షాక్ కి
- 0:25గురి చేసింది. అదే డీఎన్ఏ ఒక చరిత్రను
- 0:29బయటపెట్టి చరిత్ర పుస్తకాలను తిరగరాసేలా చేసింది.
- 0:33ఈ మాటలు వింటుంటే మనిషి ఆరోగ్య స్థితిని అంచనా వేయడానికి మెడికల్
- 0:38ఫీల్డ్ లో వాడే డీఎన్ఏ కనుమరుగైన చరిత్రను తిరిగి మనుగడలోకి ఎలా
- 0:43తీసుకొచ్చింది? డీఎన్ఏ వల్ల బయటపడ్డ ఆ
- 0:46నిజాలేంటి? అసలు ఈ పరీక్షలు ఎప్పుడు జరిగాయి
- 0:50వంటి ఎన్నో సందేహాలు కలగడం సహజం. అటువంటి సందేహాలన్నింటికీ
- 0:55సమాధానాలు తెలియాలంటే ఈ రోజు మన వీడియోను చివరిదాకా చూసి మీ
- 0:59అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 1:06వాయిస్ ఆఫ్ మహిధర్. ఈ ప్రపంచంలో ప్రతిరోజూ ఏదో ఒక
- 1:10ప్రయోగమో, పరిశోధన జరుగుతూ ఉంటుందనే విషయం తెలిసిందే.
- 1:15ఇలాంటి ప్రయోగాల వల్లే ఆధునిక యుగానికి బాటలు పడ్డాయి.
- 1:20ఎన్నో ఆధునిక పరికరాలను కనుగొన్నాము.
- 1:23అంతుబట్టని ఎన్నో భయంకర వ్యాధులను సైతం చేయించగలిగాము.
- 1:28అటువంటి ప్రయోగాలలో ఒకటి డీఎన్ఏ ఎంతో కాలంగా ప్రపంచవ్యాప్తంగా
- 1:34ఉన్న శాస్త్రవేత్తలు మనిషి మనుగడకు మూలమైన డీఎన్ఏపై ఎన్నో
- 1:38పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. సాధారణంగా మనిషిలో వచ్చే జబ్బుల
- 1:43నుంచి వంశపారంపర్య రోగాలు, అసాధారణ వింత జబ్బుల వంటి వాటిని
- 1:48కూడా డీఎన్ఏ పరిశోధనలతో కనుగొన్నారు.
- 1:52ఈ క్రమంలో కొంతమంది శాస్త్రవేత్తలు డీఎన్ఏ ఆధారంగా
- 1:56అసలు భూమిపై మనిషి పుట్టుక మొదట ఎక్కడ జరిగింది?
- 2:00అతను వేర్వేరు ప్రదేశాలకు ఎలా వెళ్లాడు?
- 2:02ఇప్పుడు ప్రపంచంలో వివిధ దేశాలలో ఉన్న మనుషుల మూలాలు ఆ దేశంలోని
- 2:07మొదలయ్యాయా? లేక పూర్వకాలంలో వేరే ప్రాంతాల
- 2:10నుంచో వేరే ఖండాల నుంచో అక్కడికి వచ్చారా అనే విషయాలు తెలుసు.
- 2:15దానికి డీఎన్ఏపై చాలా ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు.
- 2:20ఈ క్రమంలో వారికి ఓ వింత సంఘటన ఎదురైంది.
- 2:24కొన్ని 1000 సంవత్సరాల క్రితం మనిషి చరిత్రను త్రవ్వి తీసే
- 2:28పనిలో ఒక్కసారిగా వారికి లింక్ కట్టయింది. 2015 లో డీఎన్ఏపై
- 2:34పరిశోధన చేసే ఓ శాస్త్రవేత్తల బృందం.
- 2:37షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. ఆ పరిశోధన ప్రకారం
- 2:41ప్రపంచవ్యాప్తంగా ఉన్న మగాళ్ల బ్లడ్ లైన్ లో ఒక బ్రేక్ ఉందని,
- 2:46కొన్ని 1000 ఏళ్ల క్రితం భూమిపై నుంచి దాదాపుగా మగవాళ్ల జనాభా
- 2:50తుడికి పెట్టుకుపోయిందని గుర్తించారు.
- 2:53అదెలా అంటే వైద్య పరిభాషలో ఎక్స్వైక్రోమోజోమ్స్ అనే పదాలు
- 2:58విని ఉంటారు. గర్భంలో ఉన్న పిండం మగబిడ్డగా
- 3:02మారబోతుందా? ఆడ బిడ్డగా రూపుదిద్దుకోబోతుందా
- 3:05అనే విషయాలు తెలియజేసేది. ఈ ఎక్స్క్రోమోజోన్స్.
- 3:10నీటి శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ప్రతి మహిళలో రెండు
- 3:14ఎక్స్క్రోమోజోన్స్ ఉంటే మగాళ్ల డీఎన్ఏలో ఒక వైక్రోమోజోన్స్
- 3:19ఉంటాయి. స్త్రీ పురుషుల సంపర్కం
- 3:22జరిగినప్పుడు మగవారిలో ఉండే వైక్రోమోజోమ్ వచ్చి మహిళ పిండంలో
- 3:27చేరినప్పుడు ఆమెలో ఉన్న ఎక్స్క్రోమోజోమ్ తో కలిసి మగబిడ్డ
- 3:31పుట్టుకకు కారణమవుతుంది. అదే మగవాళ్ళలో ఉన్న
- 3:34ఎక్స్క్రోమోజోమ్ స్త్రీలోని ఎక్స్క్రోమోజోమ్ తో కలిస్తే
- 3:38ఆడబిడ్డగా రూపుదిద్దుకుంటుంది. ఈ థియేరి ఆధారంగా డీఎన్ఏపై
- 3:43పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు కొన్ని 1000 ఏళ్ల క్రితం
- 3:47ఒక్కసారిగా భూమిపై నుంచి వైక్రోమోజోమ్ దాదాపుగా
- 3:51అంతమైపోయిందని తెలిసింది. అంటే మగవాళ్ళ బ్లడ్ లైన్
- 3:55అంతరించిపోయి కేవలం ఆడవాళ్ళ ఎక్స్క్రోమోజోమ్ మాత్రమే
- 4:00కొనసాగుతూ వచ్చిందని గుర్తించారు. దీనిని శాస్త్రవేత్తలు నియోలిథిక్
- 4:05మైక్రోమోజోమ్ బాటిల్ నెక్కని పిలుస్తారు.
- 4:09అది ఎంత దారుణంగా అంటే ప్రతి 17 మంది మగవాళ్ళలో కేవలం ఒక్క మగాడు
- 4:14మాత్రమే బ్రతికినట్లు ఈ పరిశోధన తెలియజేస్తోంది.
- 4:19ఈ షాకింగ్ డిస్కవరీ తో ఉన్నట్లు మగాళ్ల జనాభా భూమిపై నుంచి
- 4:23తుడిచిపెట్టుకుపోవడానికి కారణాలేమై ఉంటాయని అన్వేషణ
- 4:27మొదలుపెట్టారు. ఒకప్పుడు భూమిపై సంభవించిన
- 4:31ప్రకృతి ప్రళయాలు ఉన్నట్లుండి విరుచుకుపడే పాండమిక్ వంటి ఎన్నో
- 4:35విషయాల చుట్టూ వారి అన్వేషణ తిరిగి వారి వెతుకులాట ఒక చోట
- 4:39ఆగింది. అదే మహాభారతం.
- 4:43నేటి ప్రపంచం చూడని మహోన్నత చరిత్ర భారతీయులు ఎంతో పవిత్రంగా
- 4:48భావించే ఇతిహాసం మహాభారతం ద్వాపర యుగంలో జరిగిన ఈ గాథ ప్రతి
- 4:54హిందువుకు సుపరిచితమే. ధర్మరక్షణ కోసం జరిగిన
- 4:59కురుక్షేత్ర యుద్ధంలో 18 అక్షహీనుల సైన్యం పాల్గొంటే
- 5:03అందులో పాండవుల వైపు ఏడు అక్షోహీనుల సైన్యం ఉండగా కౌరవుల
- 5:07వైపు 11 అక్షయహీనుల సైన్యం నిలిచిందని చరిత్ర చూపుతోంది.
- 5:12ఇందులో ఒక్కో క్షౌహిని 20 1870 రథాలు, మరో 21,870 ఏనుగులు,
- 5:2165,610 గుర్రాలు, లక్షా 9350, పదాతి దళ సైనికులతో కూడి ఉంటుంది.
- 5:30ఈ లెక్కన 18 అక్షోహిణుల సైన్యం లెక్క ఎన్ని లక్షల్లో ఉంటుందో
- 5:35అర్థం చేసుకోవచ్చు. ఇంతమంది సైన్యం 18 రోజుల పాటు
- 5:40పోరాడగా చివరకు మిగిలింది కేవలం రెండు పదులు కూడా లేరని
- 5:43తెలుస్తోంది. ఇలా మిగిలిన వారిలో ముఖ్యంగా
- 5:47శ్రీకృష్ణ భగవానుడు పంచపాండవులు కృతవర్మ, అశ్రద్ధామ పేర్లు
- 5:52మాత్రమే మనకు తెలుసు. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన
- 5:56ప్రకారం దాదాపు ఐదు నుంచి 7000 ఏళ్ల క్రితం మగవారి సంఖ్య
- 6:01ప్రపంచవ్యాప్తంగా అర్థమైందని, ఆ కాలంలో ఇంచుమించు నాలుగు నుంచి
- 6:06ఐదు మిలియన్ల మగవారు ఉన్నట్లుండి చనిపోయారని తెలుసుకున్నారు.
- 6:11అంత మంది మగవారు ఒక్కసారిగా చనిపోయారంటే అది కేవలం యుద్ధంలో
- 6:16పాల్గొనడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది.
- 6:19ప్రపంచ యుద్ధ చరిత్రలో ఇన్ని లక్షల మంది చనిపోయేంత యుద్ధం
- 6:23లేదని అన్వేషించిన శాస్త్రవేత్తలకు కురుక్షేత్ర
- 6:27మహాసంగ్రామా ఒక్కటే కనిపించింది. ఇంతకాలం ఇది హిందువులు మాత్రమే
- 6:32చెప్పుకునే ఒక కాల్పనిక కథగా భావించిన పాశ్చాత్య
- 6:36శాస్త్రవేత్తలకు కురుక్షేత్ర సంగ్రామం నిజంగా జరిగిందని విషయం
- 6:40మింగుడుపడలేదు. అయినా వేరే దారి లేక మగవాళ్ల
- 6:44బ్లడ్ లైన్ మాయం అవ్వడానికి కురుక్షేత్రానికి ఉన్న లింకులు
- 6:48వెతకడం మొదలుపెట్టారు. అప్పుడే వారికి కొన్ని ఆశ్చర్యకర
- 6:52విషయాలు తెలిశాయి. కురుక్షేత్ర యుద్ధంలో
- 6:56ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో రాజ్యాల రాజులు వారి సీనులు,
- 7:00కురుపాండవుల ఇరుపక్షాలలో ఏదో ఒక పక్షాన ఉండి యుద్ధంలో
- 7:04పాల్గొన్నాయని మహాభారతంలో పేర్కొనబడి ఉంది.
- 7:08ఈ వివరణ చూసి చాలా మంది చరిత్రకారులు వారంతా అఖండ
- 7:13భారతావనిలోని రాజ్యాల నుంచి వచ్చి ఉంటారని మహా అయితే ఆసియాలోని
- 7:18చైనా మధ్య, ఆసియా, తూర్పు ఆసియా వంటి ప్రదేశాలలోని ఇంకొన్ని
- 7:22రాజ్యాల రాజులు పాల్గొని ఉండవచ్చని అనుకున్నారు.
- 7:26కానీ చరిత్రను మరింత క్షుణ్ణంగా పరిశీలించిన శాస్త్రవేత్తల
- 7:30ప్రకారం కురుక్షేత్రంలో పాల్గొన్నది కేవలం భారతీయులు,
- 7:34ఆసియా వాసులు మాత్రమే కాదని మధ్య, ఆసియా, యూరోప్, అమెరికా
- 7:39ఖండాల నుంచి కూడా రాజులు, వారి సేనలతో కూడి యుద్ధంలో
- 7:43పాల్గొన్నారని తెలుస్తోంది. కొన్ని విషయాలు మనకు ఆశ్చర్యం
- 7:47కలిగించక మానవు. నాటి మన భారతీయ రాజులు
- 7:51ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ రాజ్యాలతో వర్తక వ్యాపార
- 7:56సంబంధాలే కాకుండా వివాహ సంబంధాలు కూడా ఏర్పరుచుకునేవారని వాస్తవ
- 8:01చరిత్ర చెబుతోంది. అందుకు ఉదాహరణగా నాడు మన వారు
- 8:05వాడిన పదాలను కొన్ని గుర్తులను చూపిస్తున్నారు.
- 8:09నీడు ఆసియా వ్యాప్తంగా లభిస్తున్న హైందవ అని వాళ్ళు భారతీయులతో ఆయా
- 8:14ప్రాంతాలలోని రాజ్యాలకు ఉన్న సంబంధాల గురించి చాలా మందికి
- 8:18తెలిసే ఉంటుంది. అయితే మన పురాణాలలో చెప్పబడిన
- 8:22పాతాళ లోకం అక్కడికి వెళ్లినప్పుడు కనిపించి గుర్తులను
- 8:26బట్టి నీటి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలలో అది నేటి దక్షిణ
- 8:30అమెరికా ప్రాంతమని తెలుస్తోంది. పాతాళం అంటే సంస్కృతంలో మనకి
- 8:36క్రింద ఉన్నది అని అర్ధం. మన దేశం నుంచి ఒక గీత సరిగ్గా
- 8:40క్రింది వైపు గీసినప్పుడు అది దక్షిణ అమెరికా దగ్గర ఆగుతుంది.
- 8:45దానిని బట్టి మన దేశానికి క్రింద ఉన్న ప్రాంతాన్ని నాడు పాతాళ
- 8:49లోకంగా అభివర్ణించే వారని అర్ధం చేసుకోవచ్చు.
- 8:53ఈ విషయాన్ని మనం గతంలో వివరంగా చెప్పుకున్నాం.
- 8:57ఇక యూరోపియన్ దేశాలను మ్లేచలోకాలుగా అక్కడ ఉన్నవారిని
- 9:01మ్లేచలుగా పిలిచేవారు. మ్లేచులు అంటే వావివరసలు మరచి
- 9:06శృంగారం చేసేవారు. అన్ని రకాల జీవులను భక్షించేవారు
- 9:11నీతి నియమ ధర్మం వంటి వాటిని పాటించని వారిని అర్థం వస్తుందని
- 9:16భాషా పండితులు చెబుతున్నారు. నాటి యూరోప్ చరిత్రను పరిశీలిస్తే
- 9:21వారు ఎక్కువగా విశృంఖల శృంగారానికి మక్కువ చూపేవారు.
- 9:25ఆవు పంది అనే తేడా లేకుండా కనిపించిన ప్రతి జంతువును
- 9:29భక్షించేవారు. నీటికి హిందువులు ఆవు మాంసాన్ని
- 9:34ముస్లింలు బంది మాంసాన్ని ముట్టరు.
- 9:37కానీ ఆ రెండింటిని తినేది కేవలం యూరోప్ వాసులు.
- 9:41అలా చూసుకుంటే యూరోప్ నుంచి వలస వెళ్లి స్థానికులను నిర్దయగా
- 9:46ఊచకోత కోసి తమ దేశాలుగా చెప్పుకుంటున్నది.
- 9:49అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలలోని వారు
- 9:53మాత్రమే అని చెప్పవచ్చు. మహాభారతంలో అత్యంత బలశాలిగా ఓటమి
- 9:58ఎరుగని వీరుడిగా అఖండ కురు సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన
- 10:03వ్యక్తిగా పాండవుల తండ్రి అయిన పాండురాజుకు పేరు.
- 10:07ఆయనకు ఇద్దరు భార్యలు కాగా రెండవ భార్య మాద్రి నేడు చరిత్రకారులు
- 10:13కనిపెట్టిన వివరాల ప్రకారం మాదిరి కూడా ఒక మలేషియా జాతికి చెందిన
- 10:17రాజకుమారి. ఆమె మద్ర దేశానికి చెందిన
- 10:21రాజకుమారి, ఆమె సోదరుడు సీయుడని చరిత్ర ద్వారా తెలుస్తోంది.
- 10:27కొన్ని పరిశోధనల ప్రకారం ఈ మద్రా రాజ్యమే నేడు స్పెయిన్లో ఉన్న
- 10:31మాట్రిడ్ గా కనుగొన్నారు. ఇక కురుక్షేత్ర సంగ్రామ సమయంలో
- 10:36కర్ణుడికి శల్యుడు సారథిగా చేసిన శల్య సారథ్యం గురించి తెలిసిందే.
- 10:41ఆ సమయంలో కర్ణుడిని శల్యుడు నానా విధాలా నిందిస్తున్నప్పుడు
- 10:46వావివరుసలు మరచి తిరిగే ప్రాంతం నుంచి వచ్చిన వాడివి గోమాంసాన్ని
- 10:51భుజించి మ్లేచుడివి నువ్వా నాకు నీతులు చెప్పేదని కర్ణుడు
- 10:55దూషించడం కూడా మహాభారతంలో ఉంది. దాని ఆధారంగా కూడా వారు మాదిరి
- 11:01ఆమె సోదరుడు, శల్యుడు యూరోప్ ఖండానికి చెందిన వ్యక్తులుగా
- 11:05పేర్కొంటున్నారు. ఆ విధంగా నాడు యూరోప్ నుంచి కూడా
- 11:10అనేక మంది రాజులు వారి సీన్లు కురుక్షేత్రంలో పాల్గొన్నట్లు
- 11:14చరిత్రకారులు నిర్ధారించారు. ఇన్ని నిర్ధారణలు జరుగుతున్న చాలా
- 11:19మంది పాశ్చాత్య శాస్త్రవేత్తలకు ఇంకా మహాభారతంపై అనేక అనుమానాలు
- 11:24ఉన్నాయి. వాటిని పటాపంచలు చేస్తూ నీలేష్
- 11:28నీల్కాంట్ ఓ కానీ పరిశోధకుడు రచయిత మహాభారతం జరిగిందని
- 11:33నిరూపించడానికి మరికొన్ని ఆధారాలను బయటపెట్టారు.
- 11:37ప్రపంచంలోని ఏ చరిత్రను చూసినా రాజులు వారి వంశాల చుట్టూ మాత్రమే
- 11:42అది అల్లబడి ఉంటుంది. కానీ మన దేశంలో మాత్రమే రాజులకు,
- 11:47వారి వంశాలకు మాత్రమే పరిమితం కాకుండా ఆ కాలంలో జరిగిన ముఖ్య
- 11:52సంఘటనల సమయంలో సంభవించిన ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్ కూడా
- 11:56పొందుపరచబడి ఉంటాయి. రామాయణ మహాభారత గ్రంథాలలో ఇలాంటి
- 12:01ఎన్నో ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్ ఆ సమయంలో భూమిపై సంభవించిన పరిణామాల
- 12:06గురించి స్పష్టంగా పేర్కొనబడి ఉండటం గమనించవచ్చు.
- 12:11మహాభారత కాలంలో జరిగిన 215 ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్ ని
- 12:15గుర్తించారు. నీలేష్ నీల్కెంట్.
- 12:18అలాంటి ఖగోళ వింతలు, ఘటనలు పూర్వం ఎప్పుడు జరిగాయని విషయాన్ని
- 12:23నీడున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పరిశీలించిన ఓ అవన్నీ
- 12:28దాదాపు 10,000 ఏళ్ల క్రితం సంభవించినట్టు నిర్ధారించారు.
- 12:33అంటే మహాభారత ఘట్టం జరిగే ఇంచుమించు 10,000
- 12:36సంవత్సరాలవుతున్నట్లు ఒక అంచనాకు వచ్చారు.
- 12:40ఆ పరిశోధనలను నాసా శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు.
- 12:45ఉదాహరణకు కుజగ్రహం రాత్రి సమయంలో అది వెళుతున్న కక్ష్యలో కాస్త
- 12:50వెనక్కి వచ్చి మళ్లీ ముందుకెళ్లినట్లు మహాభారతంలో
- 12:53చెప్పబడి ఉంది. వృశ్చిక రాశి నక్షత్ర మండలిలో
- 12:57ఉన్న జ్యేష్ఠ నక్షత్రం దగ్గర ఈ పరిణామం సంభవించిందని, అప్పుడే
- 13:02కురుక్షేత్ర యుద్ధం మొదలైందని చరిత్రకారులు చెబుతున్నారు.
- 13:06అలాంటి వింత పరిణామం అంతరిక్షంలో నిజంగా సంభవించిందా?
- 13:10అని పరిశోధించగా. సరిగ్గా సామాన్య శకపూర్ 5590,
- 13:16ఒక్క సంవత్సరాల క్రితం అంటే దాదాపు ఏడు నుంచి 8000 ఏళ్ల
- 13:21క్రితం అంతరిక్షంలో ఇలాంటి ఘటన సంభవించినట్లు శాస్త్రవేత్తలు
- 13:25గుర్తించారు. ఇలాంటి ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్
- 13:29ని బట్టి మహాభారత యుద్ధం వాస్తవంగా జరిగిందని నీలేష్
- 13:33నీలికంఠ ఘంటాపథంగా చెబుతున్నారు. వారి వాదనకు 2015 వ సంవత్సరంలో
- 13:40బయటపడిన నియోలిథిక్ మైక్రోమోజోమ్ బాటిల్ కూడా మ్యాచ్ అవ్వడంతో
- 13:44మరోసారి మహాభారత కావ్యం. కాదని, కేవలం కుతంత్రంతో
- 13:49దాచపడుతున్న భారతీయ ఘన చరిత్ర అని ప్రపంచానికి తెలిసింది.
- 13:55జై శ్రీకృష్ణ. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 13:59ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్
- 14:02కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
- 14:06అలాగే వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి.
- 14:10మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్
- 14:14లో తప్పక తెలియజేయండి వీడియో. కింద డిస్క్రిప్షన్లో
- 14:18పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని
- 14:22ఆశిస్తున్నాను.