Latest / Voice of 'Maheedhar' Planet Leaf / 1700 Year Old Statue Unveils VEDIC Past of Russia | Voice of Maheedhar
Transcript
- 0:01రష్యా అని పేరు వినపడగానే ప్రస్తుతం ఉక్రెయిన్‌తో
- 0:04జరుగుతున్న యుద్ధం గుర్తుకు వస్తుంది.
- 0:07భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మనకి వారికి
- 0:11మధ్య ఉన్న స్నేహం గుర్తుకు వస్తుంది.
- 0:14భారీ కట్టడాలు, పెద్ద చర్చలు, క్రిస్టియానిటీలోని వివిధ శాఖలకు
- 0:19చెందిన వ్యక్తులు పెద్ద పెద్ద ఓడరేవులు ఓ మహా సామ్రాజ్యం ఇలా
- 0:24ఎన్నో విషయాలు గుర్తుకు వస్తాయి. గత కొంతకాలంగా హిందూ అబ్బాయిలను
- 0:29ఏరికోరి పెళ్లి చేసుకుంటున్న రష్యన్ అమ్మాయిలు హిందూ నాగరికతపై
- 0:33వారికి పెరుగుతున్న మక్కువ. ఆ దేశంలో పెరుగుతున్న
- 0:37కృష్ణభక్తులు కూడా మనలో చాలా మందికి గుర్తుకు వచ్చే ప్రముఖమైన
- 0:41అంశాలు. క్రిస్టియానిటీలో ఆర్థడాక్స్ అనే
- 0:44ప్రధానమైన శాఖను నేటికీ పెంచి పోషిస్తున్న దేశం రష్యా.
- 0:49అందుకే క్రిస్టియన్ మత ప్రపంచంలో రష్యాకి ఓ ప్రత్యేక స్థానం కూడా
- 0:55ఉంది. అయితే ఇదంతా గతం.
- 0:57ఎందుకంటే ఒక విగ్రహం వారి దేశంలో అంతరించిపోయిన అతి పురాతన
- 1:02నాగరికతను వెలికితీసింది. ఆ విగ్రహం మానవజాతి మనుగడ
- 1:07రహస్యాలను వెలుగులోకి తెచ్చింది. అదే విగ్రహం ఇంతవరకు ప్రపంచం
- 1:12చూడని ప్రపంచం నుంచి దాచబడిన అసలైన మానవాళి చరిత్రను
- 1:17సూర్యచంద్రులంత సత్యమైన ఓ పురాతన నాగరికతలోని ఎన్నో అంశాలను
- 1:22వెలికితీసేలా చేసింది. పందొమ్మిదవ శతాబ్దం నుంచి
- 1:26బ్రిటిషర్లు స్లో పాయిజన్ల మన మెదళ్లలోకి ఎక్కించిన
- 1:29అబద్ధపురాతలను చెరిపేలా చేసింది. ఆ విగ్రహం ఈ మాటలు వినగానే అసలు
- 1:35ఏమిట విగ్రహం అది ఎక్కడ దొరికింది?
- 1:38రష్యాకి మన దేశానికి, ఆ విగ్రహానికి ఉన్న సంబంధం ఏమిటి?
- 1:43ఇంతకీ అంతరించిపోయిన నాగరికత ఏమిటి?
- 1:46దానికి మన సనాతన ధర్మానికి ఉన్న బంధం ఏమిటి?
- 1:50అసలు రష్యాలోని ఆర్థడాక్స్ గురించిన ప్రస్తావన ఎందుకు
- 1:53వచ్చింది వంటి సందేహాలు ఎన్నో కలుగుతాయి.
- 1:57మరి ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే ఈ రోజు మన వీడియోను
- 2:01చివరి దాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని
- 2:06ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్.
- 2:11ఎంత వెలికితీసినా తరగని నిధిలా మన భారతీయ చరిత్ర బయటపడుతూ
- 2:16ఎప్పటికప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది.
- 2:20ఇంకా మన చరిత్ర మూలాలు ఎంత లోతు వరకు ఉన్నాయని విషయం ఓ ప్రశ్నగానే
- 2:25మిగిలిపోతుంది. ఎందుకంటే మన నాగరికత మిగతా
- 2:29వారిలాగా ఏ 2000 ఏళ్ల నాటితో కాదు.
- 2:33ఈ భూమిపై మనిషి ఆనవాళ్లు కనిపెట్టినప్పటి నుంచి ఉంది.
- 2:37ఈ నాగరికత ప్రపంచం మొత్తం వ్యాపించి ఉండేదనేది కఠోర సత్యం.
- 2:42ఈ నాగరికతే పశ్చిమ దేశాలలో గుహల్లో దాగున్న ఆదిమానవుడిని
- 2:47మనిషిగా మార్చింది. అందుకు నిదర్శనమే రష్యాలో దొరికిన
- 2:51ఆ విగ్రహం. సాధారణంగా రష్యాలో చాలా భాగం
- 2:56తీవ్రమైన మంచుతో నిండి ఉంటుంది. అందుకే అక్కడ భూమిని త్రవ్వి
- 3:00ఏదైనా బయటకు తీయాలంటే సాధారణ విషయం కాదు.
- 3:04ఆయన 2007 లో ఆ దేశ పురావస్తు శాఖ అధికారులు తమ పనిలో భాగంగా
- 3:10రష్యాలోని ఊల్గా నది పరివాహక ప్రాంతాల్లో ఒకటైన ఓ పురాతన
- 3:15పట్టణంలో కొన్నిచోట్ల త్రవ్వకాలు చేయడం.
- 3:18పెట్టారు. ఇలా కొన్ని రోజుల పాటు అత్యంత
- 3:21లోతుగా త్రవ్వకాలు జరపగా వారికి ఆశ్చర్యకరంగా ఓ విగ్రహం
- 3:25లభించింది. అది సాధారణ విగ్రహం కాదు.
- 3:29సకల లోకాలను కాపాడే ఆది దేవుళ్ళలో ఒకరైన శ్రీమహావిష్ణువు విగ్రహం
- 3:35అని వారు గుర్తించారు. ఆ విగ్రహం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో
- 3:39ముంచెత్తింది. ఎక్కడ ఉన్న భారతదేశానికి
- 3:43ఇంకెక్కడో ఉన్న రష్యా కి మధ్య సంబంధం ఏమిటి?
- 3:47పక్క ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీకి చెందిన ఆ దేశంలో
- 3:50ఒక హిందూ దైవం విగ్రహం దొరకడం ఏమిటి?
- 3:53అనే ప్రశ్న అందరిలో తలెత్తింది. ఆ విష్ణుమూర్తి విగ్రహానికి
- 3:57కార్బన్ డేటింగ్ చేయగా అది దాదాపు ఏడవ శతాబ్దం నాటిదని తెలిసింది.
- 4:03దాంతో ప్రపంచం దృష్టి ఒక్కసారిగా రష్యాలోని ఆ పురాతన పట్టణం వైపుకు
- 4:08మళ్లింది. ఈ క్రమంలో భారతీయ చరిత్రకారులు ఈ
- 4:12ప్రపంచంలోని అత్యంత పురాతన వేదాలలో ఒకటైన రుగ్వేదాన్ని
- 4:16ఆధారంగా చూపుతూ 45 నదులు ప్రవహించే చోట అశ్వాలు అలసిపోయే
- 4:22చోట సారేమైనా అనే ప్రాంతం అని వ్రాయబడి ఉన్న కొన్ని పదాలను
- 4:27గుర్తించారు. ఈ వాక్యంలో పేర్కొనబడిన సారేమైనా
- 4:31అనే పేరు తీసుకుంటే ఇప్పటి రష్యాలోని స్టెరో మైన్స్కై
- 4:35డిస్ట్రిక్ట్‌లో స్టార్ ఏమైనా అని ఊరుంది.
- 4:38ఇప్పుడు ఆ విగ్రహం కూడా అదే ఊరిలో దొరికింది.
- 4:42దాంతో కొన్ని యుగాల క్రితం రాసిన ఋగ్వేదంలో రష్యా గురించిన
- 4:46ప్రస్తావన ఉండటం ఏమిటి? అక్కడ మన హైందవ ధర్మం ఉండటం
- 4:50ఏమిటి అనే సందేహం ఖచ్చితంగా కలుగుతుంది.
- 4:53ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అంతుచిక్కని మహాసాగరం లాంటి
- 4:58భారతీయ నాగరికత గురించి తెలియాలి. చరిత్రకారుల అంచనా ప్రకారం మన
- 5:03దేశం నుంచి మానవ మైగ్రేషన్ మూడు విధాలుగా జరిగినట్లు
- 5:07భావిస్తున్నారు. ఒకటి ఆది కాలంలోనే జరిగిన భీకర
- 5:12యుద్ధమైనది. బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్.
- 5:15దీనికి సంబంధించి మనం గతంలో చేసిన వీడియోలు చూడని వారి కోసం
- 5:19డిస్క్రిప్షన్లోనూ ఐకార్డ్స్లోనూ
- 5:22పొందుపరుస్తున్నాను. దీనిని ఋగ్వేదంలో దసరాగ్ని
- 5:26యుద్ధంగా పేర్కొనబడింది. నాడు భారత ఉపఖండంలోని 10 మంది
- 5:31బలమైన రాజులు రెండు వర్గాలుగా విడిపోయి చేసిన యుద్ధం అది.
- 5:36భారత ఉపఖండం అంటే నేడున్న భారత దేశం కాదు.
- 5:40అఖండ భారతం అని గూగుల్ లో చూపించే మ్యాప్ కూడా కాదు.
- 5:45దాదాపు మధ్య ఆసియా నుంచి అంటే నేటి రన్, ఇరాక్ వంటి ప్రాంతాల
- 5:50నుంచి ఫిలిప్పైన్ దీవుల వరకు ఇటు తమిళనాడు నుంచి పైన నేటి
- 5:54చైనాలోని సగం భాగం వరకు ఉన్న ప్రాంతమంతా భారత ఉపఖండంగా ఉండేది.
- 6:00అయితే కొంతమంది చరిత్రకారులు ఒకప్పుడు హిందూ మహాసముద్రంలో
- 6:04మునిగిపోయిన కుమారి ఖండాన్ని కూడా భారత ఉపఖండంగానే భావిస్తే
- 6:09కొంతమంది మాత్రం అది నేటి ఆఫ్రికా కంటే పెద్ద ఖండం అక్కడ ఉన్నది
- 6:13కూడా హిందూ ధర్మం అయినప్పటికీ దాన్ని ఓ ప్రత్యేకమైన ఖండంగానే
- 6:18భావించాలని అంటారు. ఏది ఏమైనప్పటికీ నాటి భారత
- 6:22ఉపఖండంలోని 10 మంది రాజులు చేసిన మహాపోరులో ఓడిపోయిన వర్గాలకు
- 6:27చెందిన రాజ పరివారాలు వారి ప్రజలు ఈ ఉపఖండాన్ని వదిలి ప్రపంచంలోని
- 6:33చాలా ప్రాంతాలకు వలస వెళ్లినట్లు చరిత్రకారులు గుర్తించారు.
- 6:37ఇక రెండవ పద్ధతి ప్రకారం పూర్వం విపరీతమైన కరవు కాటకాలు
- 6:42ఏర్పడినప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఈ వలసలు అనేవి
- 6:46పెద్ద ఎత్తున జరిగినట్లు చరిత్రకారులు గుర్తించారు.
- 6:51ఉదాహరణకు పూర్వం సింధూ నదికి వచ్చిన విపరీతమైన వరదలు.
- 6:55అది ప్రయాణించే మార్గం మార్చుకోవడం వంటి వాటి వల్ల నాటి
- 6:59హరప్ప, మొహంజొదారో వంటి ప్రాంతాలలోని ప్రజలు పెద్ద ఎత్తున
- 7:03వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు.
- 7:06అలాగే ఒకప్పుడు మన దేశంలోని పుణ్య నదులలో ఒకటైన సరస్వతి నది
- 7:11అంతర్థానమైనప్పుడు కూడా అక్కడుండే మనుషులు ప్రపంచంలోని చాలా
- 7:15ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇక పాశ్చాత్యులు లేమూర్యగా
- 7:19పిలుచుకుని ఇప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయిన కుమారి ఖండం హిందూ
- 7:24మహాసముద్రంలో కలిసిపోయే సమయంలో కూడా జనం పెద్ద ఎత్తున వలసలు
- 7:29వెళ్లినట్లు చరిత్రకారులు గుర్తించారు.
- 7:32ఇక మూడవ అంచనా ప్రకారం సాధారణంగా సుదూర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడే
- 7:37వ్యక్తుల వల్ల గాని, సమూహాల వల్ల గాని వలసలు ఎక్కువగా జరిగినట్లు
- 7:42గుర్తించారు. కొన్ని యుగాలనాటి భారతీయ చరిత్రలో
- 7:46ఎన్నో మార్పులు సంభవించాయి. చరిత్ర కెక్కని ఎన్నో సంఘటనల వల్ల
- 7:51మన దేశం నుంచి ఎన్నో వలసలు జరిగాయి.
- 7:55అలా వెళ్లిన సమూహాలన్నీ ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు చేరి
- 7:59అక్కడ కూడా మన నాగరికత వ్యాప్తి చెందేలా చేశారు.
- 8:03అలా ఒకనాడు భారత ప్రజలు రష్యాకు వెళ్లి అక్కడ సెట్లయ్యారని, అలా
- 8:08నాడు పూజించిన విగ్రహమే ఈ విష్ణుమూర్తి విగ్రహం అని కొంత
- 8:11మంది భావిస్తున్నారు. అసలు ఒకప్పుడు కేవలం స్థాయమైన
- 8:16ప్రాంతం ఒక్కటే కాకుండా రష్యా ప్రాంతం పూర్తిగా హిందూ నాగరికత
- 8:21ఉండేదని, ఎన్నో పురాతన గ్రంథాలు, ఆధారాలతో సహా తెలియజేస్తున్నాయి.
- 8:26మనం గతంలో చెప్పుకున్న జంబూ ద్వీప వివరణలో రష్యాలో ఒకప్పుడు
- 8:31విష్ణుమూర్తి ఆరాధకులు ఎక్కువగా ఉండేవారని చెప్పుకున్నాము.
- 8:35ఆ వీడియో లింక్ ను కూడా చూడని వారి కోసం డిస్క్రిప్షన్లోనూ
- 8:39ఐకార్డ్స్ లోనూ పొందుపరుస్తున్నాను.
- 8:42ఆ వీడియో చూస్తే ప్రపంచం మొత్తం పూర్వం ఎలాంటి నాగరికతలు ఉండేవో
- 8:47ఒక అవగాహనకు వస్తారు. అంతే కాకుండా మన దేశంలోని అనేక
- 8:52పురాతన గ్రంథాలలో ఒకప్పుడు రష్యాను రుషిపద్ధంగా
- 8:55పేర్కొనబడింది. సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైన
- 8:59మహర్షులలో ఒకరైన యాజ్ఞవర్క్య మహర్షి కూడా కొంతకాలం పాటు
- 9:04రష్యాలో ఉన్నారని చరిత్ర ద్వారా తెలుస్తోంది.
- 9:08ఋగ్వేదంలో చెప్పబడినట్లు ఇప్పటికీ ఆ దేశంలో చిన్న చిన్న ఉపనదులతో
- 9:13కలిపి 45 నదులు ఉన్నాయి. నేటికీ వాటిలో చాలా నదుల పేర్లు
- 9:18హిందూ ధర్మానికి చెందిన పేర్ల లాగానే ధ్వనిస్తాయి.
- 9:22మోక్ష కామ విశేర ఇలా చాలా నదులకు, సరస్సులకు సంస్కృత పేర్లే
- 9:28కనిపిస్తాయి. రష్యాలోని అతిపెద్ద నదులలో ఒకటైన
- 9:31వోల్గా నది పూర్వపు నామం కూడా సంస్కృత నామమైన రాశాన్ని
- 9:36గమనించవచ్చు. ఇలా ఒకప్పుడు రష్యా కూడా
- 9:39పూర్తిగా హిందూ దేశం అని ఆ దేశంలో ఏ మూలన వెతికినా హిందూ నాగరికతకు
- 9:45చెందిన ఆనవాళ్లు దొరుకుతాయని చరిత్రకారులు చెబుతున్నారు.
- 9:49అయితే ఈ పరిశోధనలను పాశ్చాత్య చరిత్రకారులు, అక్కడి నాయకులు
- 9:54ఒప్పుకోరు. ఎందుకంటే దాని వెనుక
- 9:57క్రిస్టియానిటీ విస్తరణ అనే మూల నినాదంపై నిర్మించిన ఓ మహారాజకీయ
- 10:02వ్యవస్థే ఉందని గుర్తించవచ్చు. అందుకు సాక్ష్యంగా గత
- 10:07వెయ్యేళ్లుగా జరిగిన అనేక పరిణామాలను ఆధారంగా చూడవచ్చు.
- 10:12అంతేకాదు ఆ పరిణామాలకు రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియానిటీకి ఉన్న
- 10:17బంధం గురించి కూడా ఇప్పుడు చెప్పుకుందాం.
- 10:20క్రిస్టియన్ పుస్తకాల ప్రకారం చూసినా పాశ్చాత్య చరిత్రకారుల
- 10:24లెక్కల ప్రకారం చూసుకున్నా ఆ మతం పుట్టి ఇప్పటికి 2000 సంవత్సరాల
- 10:29అయ్యింది. అంటే సరిగ్గా 2000 సంవత్సరాల
- 10:32క్రితం ఆ మతానికి మూలపురుషుడైన ఏసు పుట్టాడు.
- 10:36అయితే ఈ క్రిస్టియానిటీ విస్తరణ మాత్రం 1000 నుంచి 1500 ఏళ్ల
- 10:41క్రితం నుంచి విపరీతంగా పెరిగినట్లు చరిత్ర విధితం.
- 10:45ఇప్పుడు ఆ విషయాల గురించి చెప్పుకోవడం మనకు అనవసరం కాబట్టి
- 10:49ఆ క్రిస్టియానిటీ విస్తరణలో భాగంగా రష్యాలో చోటు చేసుకున్న
- 10:54మార్పుల గురించి చెప్పుకుందాం. చరిత్రకారుల లెక్కల ప్రకారం
- 10:58దాదాపు వెయ్యేళ్ల క్రితం బ్లాడిమిర్ గ్రేట్ అనే రాజు
- 11:02రష్యాను మహా సామ్రాజ్యంగా మార్చినట్లు తెలుస్తోంది.
- 11:07ఆయన కాలంలోనే పోలాండ్ కూడా రష్యా అధీనంలో ఉండేది.
- 11:11అయితే నాటి కొన్ని రాజకీయ కారణాల వల్ల వైజాంటైన్స్ సామ్రాజ్యానికి
- 11:16చెందిన యువరాణిని పెళ్లి చేసుకున్నాడు.
- 11:18వ్లాడిమిర్ ఆక్రమంలో అతను క్రిస్టియానిటీని స్వీకరించాల్సి
- 11:22వచ్చింది. అంటే అప్పటి వరకు రష్యాలో
- 11:26క్రిస్టియానిటీ లేదని అర్థం చేసుకోవచ్చు.
- 11:29అంతే కాకుండా చరిత్ర ప్రకారం బ్లాడిమిర్ వైకింగ్స్ అని తెగకు
- 11:33చెందినవాడు. ఈ వైకింగ్స్ కూడా విగ్రహారాధన
- 11:37చేసేవారు. అయితే రాజకీయ కారణాల చేత
- 11:40ఆర్థడాక్స్ క్రిస్టియానిటీని స్వీకరించిన బ్లాడిమిర్ ఆ వెంటనే
- 11:45రష్యాలో క్రిస్టియానిటీ వ్యాప్తికి చర్యలు తీసుకున్నాడు.
- 11:49ఆ సమయంలో ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతలలో ఒకటైన
- 11:53స్లోవేకియన్ నాగరికతకు చెందిన ప్రజలు రష్యాలో ఉండేవారు.
- 11:58వారు కూడా పంచభూతాలను ఆరాధిస్తూ విగ్రహారాధన చేసేవారు.
- 12:03బ్లాడిమిర్ క్రిస్టియానిటీలోకి మారిన వెంటనే రష్యాలో ఉన్న
- 12:07స్లోవేకియన్ నాగరికత ఆనవాళ్లను చెరిపేయడం మొదలుపెట్టాడు.
- 12:12రష్యాలో పెద్ద పెద్ద చర్చలు నిర్మింపజేసాడు.
- 12:15పురాతన ఆలయాలను ధ్వంసం చేసి విగ్రహాలను భూస్థాపితం చేయించాడు.
- 12:21ఆ తర్వాత వచ్చిన రాజులు కూడా అదే పంథాను ఆచరించడంతో రష్యా
- 12:26పూర్తిగా ఆర్థడాక్స్ క్రిస్టియానిటీకి మారిపోయింది.
- 12:30క్రిస్టియానిటీలో ఎన్నో వర్గాలున్నాయి.
- 12:33వాటిలో ఒక వర్గం ఈ ఆర్థడాక్స్ క్రిస్టియానిటీ వీరి
- 12:37సాంప్రదాయాలకు మొట్టమొదటి క్రిస్టియన్ వర్గంగా పేరుపొందిన
- 12:41రోమన్ క్యాథలిక్ క్రిస్టియానిటీ సాంప్రదాయాలకు చాలా
- 12:45వ్యత్యాసాలున్నాయి. ఇవే కాకుండా క్రిస్టియానిటీలో
- 12:49ఉన్న ప్రతి వర్గానికి ప్రత్యేకమైన బైబిల్ ప్రత్యేకమైన కథలు, కథనాలు,
- 12:54ఆచార వ్యవహారాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
- 12:58ఎన్ని ఉన్నా వారిలో ఉండే కామన్ ఎజెండా క్రిస్టియానిటీని ప్రపంచం
- 13:02మొత్తం విస్తరింపజేయడమే. ఈ కారణంగా ప్రపంచంలోనే అత్యంత
- 13:07పురాతనమైన నాగరికతలలో ఒకటైన స్లోవేకియన్ నాగరికత కనుమరుగైంది.
- 13:13అయితే ఈ స్లోవేకి నాగరికతలో చాలా తెగలు ఉన్నాయి.
- 13:17వారంతా కూడా విగ్రహారాధకలే. పంచభూతాలను పూజించి వారి ఈ
- 13:22స్లోవేకియన్ నాగరికతకు, హిందూ ధర్మానికి చాలా దగ్గర పోలికలు
- 13:27ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే హిందూ
- 13:30ధర్మం నుంచి పుట్టిన ఉపశాఖలు ఈ స్లోవేకియన్ నాగరిక తెగలని
- 13:34చెప్పవచ్చు. అందుకే ఒకప్పుడు స్లోవేకియన్ భేదం
- 13:38కూడా ఉండేది. సాధారణంగా సంస్కృతం తెలిసిన
- 13:41వాళ్ళకు జర్మన్ భాష అత్యంత సులువుగా వస్తుందని అంటారు.
- 13:46జర్మన్ భాష వచ్చిన వాళ్ళకు రష్యన్ భాష సులువుగా వస్తుందని అంటారు.
- 13:52దీనిని బట్టి ఇవన్నీ సంస్కృతం నుంచి పుట్టిన ఉప భాషలే అని
- 13:55చెప్పవచ్చు. అసలు ఈ స్లోవేకి నాగరికతలకు,
- 13:59హైందవ ధర్మానికి ఉన్న బంధం గురించి చెప్పుకుంటూ పోతే ఈ
- 14:03వీడియో నిడివి ఎక్కడికో వెళ్లిపోతుంది.
- 14:06అందుకే ఆ విషయాలు మరో వీడియోలో మరో సందర్భంలో చెప్పుకుందాం.
- 14:11ఇక ఇదంతా జరిగి కొన్ని 100 సంవత్సరాలైపోతుంది.
- 14:15పశ్చిమ దేశాలలో స్లోవేకియన్ నాగరికతలు పూర్తిగా
- 14:19అంతరించిపోయాయి. క్రిస్టియానిటీ ఒక పక్క ఇస్లాం ఒక
- 14:23పక్క చేసిన దాడుల్లో ప్రపంచంలోని అత్యధిక దేశాలు పూర్తిగా
- 14:27క్రిస్టియన్ దేశాలుగానో లేదా ముస్లిం దేశాలుగానో మారిపోయాయి.
- 14:32ఈ రెండు మతాలు కలిసి ఇతర మతస్తులనున్నయ్యాను.
- 14:36భయానో తమ మతంలోకి మార్చడమో లేక ఎదురు తిరిగిన వారిని హతమార్చడమో
- 14:41చేసారు. ఆ విధంగా ఒకప్పుడు అటు స్లోవైక్యం
- 14:44నాగరికతలకు, ఇటు హిందూ మతానికి స్వర్గధామంగా ఉండే రష్యా నేడు
- 14:49పూర్తిగా ఓ క్రిస్టియన్ దేశంగా మారిపోయింది.
- 14:53ఇక చరిత్రలోని స్లోవేకియన్ మరియు హిందూ నాగరికతల దగ్గర సంబంధాన్ని
- 14:58ఆసరాగా తీసుకుని మ్యాక్స్ న్యూలర్ అనే ఓ బ్రిటిష్ కుక్క భారత్
- 15:02దేశంలో శాశ్వతంగా అశాంతిని రగించి ఉంచడానికి ఆర్యన్ విషయం థియేరీని
- 15:07ప్రవేశపెట్టాడు. ఎంతో చాకచక్యంగా తన చరిత్రలోని
- 15:12కొన్ని వాస్తవాలను తీసుకుని వాటి చుట్టూ కట్టు కథలు అల్లి ఆర్యలని
- 15:16వారు ఒకప్పటి రష్యా వాసులకు పుట్టినట్లుగా భావించే కీవ్ నగరం
- 15:20నుంచి పశ్చిమ యూరోప్ దేశాల నుంచి వచ్చి భారతదేశంపై దండయాత్ర చేసి
- 15:26ఇక్కడుండే ద్రవిడ్ లను దక్షిణం వైపుకు నిట్టివేశారని
- 15:30చెప్పుకొచ్చాడు. అలా మ్యాక్స్ సృష్టించిన ఆ గట్టు
- 15:34కథనం నాటి బ్రిటిష్ పెద్దలు. వారి మోచేతి నీళ్లు త్రాగి
- 15:38బ్రతికిన నాటి మన దేశ నాయకులు, అధికారులు, చరిత్రకారులు, ఆర్య
- 15:43నిర్వేషియం తీరి. మన వారి మనసులలో బలంగా నాటే.
- 15:47ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశ అసలు చరిత్రను ఈ దేశ గొప్పదనాన్ని
- 15:52మరుగుపరచడానికి ఆ నీచుడు చేసిన కుటిల ప్రయత్నాలకు అంతే ఉండదు.
- 15:58ధర్మం రక్ష్య తిరక్షితః. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 16:03ముందుకు వస్తా మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 16:07సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ అండ్ షేర్
- 16:12చేయడం మరచిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదల్చిన
- 16:17విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 16:21వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా
- 16:24లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.