Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Millions of Years Ago: The Manifestation of Kashi Vishweshwara | కాశీ విశ్వేశ్వరుడి ఆవిర్భావం! | Voice of Maheedhar
Transcript
- 0:01ఆ పరమేశ్వరుడు వెలసిన పరమ పుణ్యక్షేత్రాలలో కాశీకి ఉన్న
- 0:05ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. జీవికి ముక్తిని ప్రసాదించే
- 0:10క్షేత్రంగా మోక్షాన్నిచ్చే పవిత్ర స్థలంగా కాశీని పేర్కొంటారు.
- 0:15న గాయత్రియా సమోమంత్రం న కాశీ సదృశీ పురి న విశ్వేష సమలింగం
- 0:21సత్యం సత్యం పునః పునః గాయత్రీ మంత్రంతో సరిసమానమైన మంత్రం
- 0:28కాశీనగరానికి సరితూగే పుణ్యక్షేత్రము అక్కడి విశ్వేశ్వర
- 0:32లింగంతో పోల్చదగ్గ శివ స్వరూపము మరొకటి లేదని, ఈ శ్లోక తాత్పర్యం.
- 0:39కాశి ఎంత పురాతనమైనదో అంత సనాతనము ఎంత పవిత్రమైనదో అంత
- 0:44మహిమాన్వితమైనదని శాస్త్ర విదితము.
- 0:47సాక్షాత్తు పరమేశ్వరుడి కొలువైన భూ కైలాసము జీవన్మరణ చక్రంలో
- 0:54జీవితి ముక్తిని ప్రసాదించే జీవన్ ముక్తి కారకం కాశీ లేక
- 0:58వారణాసిగా వాడుకలో ఉన్న వారణాసి. కాశీనే మహాస్మాస్యానమని కూడా
- 1:04అంటారు. బ్రహ్మదేవుడి పట్టణంలోనే యజ్ఞం
- 1:08చేసాడు. ఆ ప్రదేశాన్ని దశావమేత ఘట్టమని
- 1:12అంటారు. ఇది మహాపవిత్ర క్షేత్రం.
- 1:16ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు.
- 1:19ఈ క్షేత్రంలో అష్ట భైరవులు, నవదుర్గలు, ఏకాదశ రుద్రులు,
- 1:24ద్వాదశావిద్యులు, నవగ్రహాలు, గణపతులు కూడా ఉన్నారు.
- 1:29అందుకే ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా పొందాలని కోరుకునేది
- 1:33కాశీ దర్శనం. వీలైతే చివరి రోజులలో అక్కడే
- 1:37గడపాలని కాశీ మట్టిలోనే కలిసిపోవాలని ప్రతి ఐందవుడి
- 1:42లక్ష్యం. కాశీవాసం చేసే వారికి సమస్త
- 1:46యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తాయి
- 1:52కాస్య, అంతు మరణముక్తి అని శాస్త్ర వచనం కాబట్టి చివరి దశ
- 1:57జీవితం చాలామంది కాశీలో గడుపుతారు.
- 2:00కానీ ఎన్నో జన్మల పుణ్యపలం ఉంటే తప్ప కాశీ క్షేత్ర పాలకుడైన
- 2:05భైరవుడు జీవిని కాశీలోనికి అనుమతించరు.
- 2:09అయితే కాశీకి వెళ్లకపోయినప్పటికీ అక్కడికి వెళదామని అనుకుంటే చాలు.
- 2:14వెళ్లినంత బలం దక్కుతుంది. కాశీ యాత్ర చేస్తే ఐదు అశ్వమేధాలు
- 2:19చేసిన ఫలం కలుగుతుంది. అటువంటి మహిమాన్విత వారణాసిలో
- 2:24ఎన్నో మహిమలు మరెన్నో ఆశ్చర్యకర వాస్తవాలు దాగున్నాయని విషయం
- 2:29ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అవగాహన ఉండి ఉంటుంది.
- 2:34కానీ నవతరంలో ఆ విషయాలు పూర్తిగా తెలిసినవారు అరుదీ మరి అటువంటి
- 2:40అద్భుత విషయాలు తెలుసుకోవడానికి ఈ రోజు మన వీడియోను చివరిదాకా చూసి
- 2:44మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 2:50వాయిస్ ఆఫ్ మహి. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని
- 2:55అతి ప్రాచీనమైన ప్రపంచ సాంస్కృతిక సుందర నగరం.
- 2:59ఈ భూమిపై తొలి నాగరిక మహానగరం కాశీపురమేనని మన పురాణాలు, వేదాలు
- 3:05పేర్కొంటాయి. ఆధునిక పురావస్తు పరిశోధకులు కూడా
- 3:09ఈ మాటలను ధ్రువీకరిస్తున్నారు. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే
- 3:14సాక్షాత్తు పరమేశ్వరుడి మానవుల కోసం నిర్మించిన పరమ
- 3:18పుణ్యక్షేత్రం కాశి అని శాస్త్ర విదితం.
- 3:22అటువంటి కాసిపుర నిర్మాణం నుంచి చరిత్ర ఆద్యంతము ఎన్నో వింతలు
- 3:27ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అటువంటి వాటిలో ఆ నగర నిర్మాణం
- 3:32ప్రథమం. ఈ భూమిపై గొప్ప నాగరికతగా
- 3:36పాశ్చాత్యులు ప్రచారం చేసుకుని గ్రీక్ సామ్రాజ్యానికి అంకురార్పణ
- 3:40జరగక ముందే కాశీ క్షేత్రం భాసిల్లినట్లు ఆధారాలున్నాయి.
- 3:45ప్రపంచంలో గొప్ప కట్టడాలు కేవలం ఈజిప్ట్‌లోనే ఉన్నాయని చెప్పే
- 3:49విదేశీ పరిశోధకులు సైతం కాలాంతరాలలో కాశీ, అతి పురాతన,
- 3:54అత్యద్భుత మహానగరంగా ఒప్పుకోక తప్పలేదు.
- 3:58కాశీ అంటే కేవలం ఓ పుణ్య స్థలము. పురాతన కట్టడాలున్న మహానగరమో
- 4:03కాదు. అది మానవ మేధస్సుకందని అద్భుత నగర
- 4:07ప్రణాళికకు నాంది పలికిన దివ్య క్షేత్రం.
- 4:10అలాంటి ప్రణాళికలతో కాశీ కంటే ముందుగానే ఆ తరువాత గానీ
- 4:15యుగాంతరాలలో మరో నగరం నిర్మితం కాలేదంటే ఆది నుంచి మనవారి
- 4:20శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు.
- 4:25ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైద్య శాస్త్రం మన ఆయుర్వేదం.
- 4:30అందులో చెప్పబడిన ప్రకారం మన శరీరంలో 108 మర్మస్థానాలున్నాయి.
- 4:36వాటి వల్లనే మానవ శరీరం ఇంత గొప్పగా పనిచేయగలుగుతుందని
- 4:40చెప్పబడింది. ఆ విషయం దృష్టిలో ఉంచుకుని కాశీలో
- 4:44మొత్తం 108 మూలక్షేత్రాలు నిర్మించబడ్డాయి.
- 4:48ఇవన్నీ మానవ శరీరంలో ఉండే మర్మస్థానాలలోని ఒకదానికొకటి ఓ
- 4:53క్రమ పద్ధతిలో అనుసంధానం అయి ఉన్నాయని పరిశోధకులు
- 4:56చెబుతున్నారు. అంతేకాదు ఈ 108 మూల క్షేత్రాలలో
- 5:0154 శివుడికి ఆయన గణాలకు సంబంధించిన వైతే తక్కిన 54 శక్తి
- 5:08క్షేత్రాలు అంటే ఇక్కడ సగం పురుషుడు సగం స్త్రీ శక్తి
- 5:12కలిగిన అర్ధనారీశ్వర తత్వం ఆధారంగా కాశి క్షేత్రం నిర్మితమైన
- 5:17తెలుస్తోంది. అందుకే ఇలాంటి పుర ప్రణాళిక
- 5:21నభూతోన భవిష్యతి అని ఆధునిక శాస్త్రవేత్తలు సైతం
- 5:25ఒప్పుకుంటున్నారు. అసలు సృష్టికి పూర్వమే పవిత్రమైన
- 5:29కాశీపట్టణం ఉన్నదని చెబుతారు. తేజోరూపుడు సచ్చిదానంద స్వరూపుడు
- 5:34అయిన పరబ్రహ్మ ఈ లోకాన్ని సృష్టించదలచి నిరాకారుడిగా
- 5:39ఉన్నతను సాకారుడయ్యాడు. ఆ తర్వాత తన నుండి శక్తిని బయటకు
- 5:43పంపాడు. అది ప్రకృతి శక్తి.
- 5:47అలా ప్రకృతి పురుషుడు ఇద్దరు ఉన్నట్లయింది.
- 5:51వీరిద్దరూ సంచరించడానికి కొన్ని యోజనాల విస్తీర్ణం కలిగిన కాశీ
- 5:56పట్టణాన్ని నిర్మించాడు పరమేశ్వరుడు.
- 5:59ప్రళయకాల రుద్రుడు, లయకారుడు ఆ పరమేశ్వరుడు అంతటి స్వామి స్వయంగా
- 6:05కొలువైన క్షేత్రం ఎటువంటి జలప్రళయానికి చెక్కుచెదరకుండా
- 6:09ఉండే విధంగా సృష్టించబడిందని అంటారు.
- 6:12ఈ కారణాల వల్లనే కాశీనగరం దైవ నిర్మితమని మహాయుగాలకు పూర్వం
- 6:17అంతటి జ్ఞానం మానవులకుండే అవకాశం లేదని చెప్పేవారు లేకపోలేదు.
- 6:23అలా పురుషుడు నిరాకార పరబ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి ఈ సృష్టి
- 6:28ఆరంభం కోసం తపస్సు చేస్తున్నాడు. ఆ పురుషుడే శ్రీమన్నారాయణుడు ఆయన
- 6:34తపస్సు చేస్తుండగా ఆయన శరీరం నుండి నీరు కాల్వలయి
- 6:38ప్రవహించింది. ఆ నీటిని చూసి ఆశ్చర్యపోయిన
- 6:42పురుషుడు ఒక్కసారిగా తల వదిలించాడు.
- 6:45ఆ ఊపుకు జీవులకు పెట్టుకున్న కమ్మ ఊడి నేల మీద పడింది.
- 6:50ఆ కమ్మ బడిన ప్రదేశాన్ని మణికర్ణిక అని అంటారు.
- 6:54ఇది చాలా పవిత్రమైన ప్రదేశం. విష్ణు ప్రకృతితో కలిసి నీటి మీద
- 6:59నిద్రిస్తున్నాడు. ఆయన నాభి నుంచి కమల్ హాసన్డు
- 7:04భావించాడు. ఆయన పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారం
- 7:07సృష్టి కార్యక్రమం మొదలుపెట్టాడు. మొదటగా 500,00,00,000 యోజనాల
- 7:13విస్తీర్ణం గల బ్రహ్మాండమును సృష్టించాడు.
- 7:16దానికి నాలుగు వైపులా 14 లోకాలను సృష్టించాడు.
- 7:21ఈ బ్రహ్మాండమంతా నీటి మీద పడవలాగా తేలియాడుతోంది.
- 7:26దానిని అష్టదిగ్గజాలు మోస్తున్నాయి.
- 7:29ఈ బ్రహ్మాండంలో సగభాగం భూలోకము పావు వంతు ధ్వలోకము మరో పావువంతు
- 7:35అధోలోకము. ఆదినారాయణుడు బ్రహ్మాది దేవతలు
- 7:39మహర్షులందరూ కలిసి ఈశ్వరుణ్ణి ప్రార్థించారు.
- 7:43వారి ప్రార్థన మన్నించిన ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం
- 7:48కావాలో కోరుకొమ్మన్నాడు. వారంతా ముక్తకంఠంతో ఆ నిరాకారపర
- 7:53బ్రహ్మాన్ని కాశీపట్టణంలో జ్యోతిర్లింగ రూపంలో వెలసి
- 7:57శాశ్వతంగా పూజలందుకుమ్మని కోరారు. భక్తుల కోరికను మన్నించాడు
- 8:02పరమాత్ముడు. అలా వెలసిన పరమాత్మని
- 8:06విశ్వేశ్వరుడిగా మనం కాశీలో దర్శించుకోవచ్చు.
- 8:10ఇక కాశి క్షేత్రానికి ఉన్న మరో పేరు వారణాసి.
- 8:14ఆ నగరానికి ఆ పేరు రావడం వెనుక ఉన్న కారణం కాశీకి ఉత్తర దక్షిణ
- 8:19దిక్కుల్లో వరుణ ఆశీ అని రెండు నదులు ప్రవహిస్తూ వెళ్లి గంగలో
- 8:24కలుస్తాయి. ఆ రెండు నదుల పేరు మీదనే ఆ
- 8:27ప్రాంతానికి వారణాసి అనే పేరు వచ్చింది.
- 8:31కాలక్రమంలో అధికస్తా వారణాసిగా రూపాంతరం చెందింది.
- 8:36అసి అనే నదిలో స్నానం చేసిన వారికి దోషాలు నశించేలా వరుణ
- 8:40నదిలో స్నానం చేసిన వారికి విజ్ఞాలు తొలగేలా దేవతలు
- 8:44అనుగ్రహించారు. ఆ రెండు దివ్యనదులు అలా
- 8:47ప్రయాణించి దివి నుండి భువికి దిగి వచ్చిన గంగా నదిలో కలిసి
- 8:51ప్రదేశం కావడం చేత కాశీలోని గంగలో మునక వేసినంత మాత్రాన సర్వదోషాలు.
- 8:58పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
- 9:02అంతేకాదు ఆధునిక పరిశోధకులు కూడా కాశీలో ప్రవహించే గంగలో అద్భుతమైన
- 9:08ఔషధి గుణాలున్నాయని, అందువల్లనే ఆ నీటిలో స్నానం చేసిన వారికి
- 9:12సర్వరోగాలు నయమవుతాయని నిరూపించారు.
- 9:16కాశీపురాన్ని ఆ విశ్వేశ్వరుడు ఎప్పుడు విడిచి ఉండడు కాబట్టి
- 9:20దానికి అవిమక్త క్షేత్రం అని పేరు వచ్చింది.
- 9:24అటువంటి క్షేత్రం జ్యోతిర్లింగంతో పాటు దక్షయజ్ఞం తర్వాత సతీదేవి
- 9:29శరీర భాగం పడి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా నిలిచింది.
- 9:34ఈ కారణాల వల్ల ఆ క్షేత్ర మహిమ అనంతరం కాశీ నగరం కేవలం ఒక
- 9:40ఆధ్యాత్మిక ప్రదేశమే కాదు. అదో మహాజ్ఞాన భాండాగారం.
- 9:46అందుకే ప్రతినిత్యం దేవతలు అక్కడ దృశ్య రూపంలో సంచరిస్తూ ఆ
- 9:50జ్ఞానసంపదకు నిత్య పూజలు చేస్తారు.
- 9:54కురుక్షేత్ర మహా సంగ్రామం తరువాత తమకు అంటిన పాపాలను ప్రక్షాళన
- 9:58చేసుకునేందుకు పాండవులు కాశీ క్షేత్రంలోని కొన్నేళ్లపాటు
- 10:02యజ్ఞయాగాదులు నిర్వహించారని మన పురాణాల ద్వారా తెలుస్తోంది.
- 10:07బుద్ధుడు తన విద్యాభ్యాసం కాశీలోనే పూర్తి చేశాడు.
- 10:11ఆది శంకరాచార్యులు బ్రహ్మసూత్ర భాష్యాన్ని భజ గోవింద
- 10:15స్తోత్రాన్ని వేదవ్యాసుడు విభజించిన వేదాలకు భాష్యాలను కాశి
- 10:20క్షేత్రంలోనే రచించారు. వారణాసి కేవలం ఆధ్యాత్మిక పరంగానే
- 10:26కాకుండా సంగీతం, చిత్రలేఖనం వంటి కళలతో పాటు ఆ కాలంలో వ్యాపారానికి
- 10:31కూడా ముఖ్యపట్టణంగా ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తోంది.
- 10:36అందుకే పూర్వం వాణిజ్యపరంగా కాశీనగరంలో అఖండ భారతావని నుంచి
- 10:41కాకుండా ఇటు ఆసియా నుంచి అటు ఆఫ్రికా, ఐరోపా ఖండాలలోని
- 10:45వ్యాపారులతో కూడా వాణిజ్య లావాదేవీలు జరిపిన చరిత్ర పదిలంగా
- 10:50ఉంది. నేటి కాలంలో గొప్ప శాస్త్రవేత్తగా
- 10:53చెప్పబడి ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ స్వయంగా ఆధునిక సాంకేతికతకు
- 10:58అవసరమయ్యే గణిత పరిజ్ఞానం భారత దేశం నుంచి లభిస్తుందని
- 11:02పేర్కొన్నారు. అటువంటి గణితానికి పుట్టి నీళ్లు
- 11:05కాసి క్షేత్రమే అని పరిశీలకులు చెబుతున్నారు.
- 11:09ఇక కాశి క్షేత్రంలో నేటికీ కనిపించే కొన్ని వింతల విషయానికి
- 11:13వస్తే కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవు, బల్లులు అరవవు.
- 11:19శవాలకు ఆసన పట్టదు. కాశీలో మరణించిన ప్రతి జీవికీ
- 11:23శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం
- 11:28ప్రసాదిస్తాడు. అందుకే మరణించిన ప్రతి జీవి కుడి
- 11:32చెవి పైకి లేచి ఉంటుంది. కాశీ విశ్వేశ్వరునికి శవభ్స్మ
- 11:36లేపనంతో పూజ ప్రారంభిస్తారు. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుడిని
- 11:42దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న రుణం నుండి ముక్తి
- 11:45లభిస్తుంది. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే
- 11:49కోటి రెట్ల ఫలితం ఉంటుంది. అలాగే పాపంగేసిన కోటి రెట్ల పాపం
- 11:55అంటుతుంది. విశ్వనాథున్ని అభిషేకించిన తరువాత
- 11:59భక్తుల చేతి రేఖలు మారిపోతాయని అంటారు.
- 12:03ఇక్కడి శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు జగమంతటికి అన్నం పెట్టి
- 12:07అన్నపూర్ణాదేవి నివాస స్థలం. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లిగా
- 12:13అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీలోనే ఉన్నది.
- 12:17కాశీలో మరణిస్తే చాలు ఎంతటి క్రూరుడైన సరే కైలాసం చేరతాడని
- 12:23ఆర్య వ్యక్తి రామేశ్వరంలోని ఇసుకను వేచి కాశీలోని
- 12:27విశ్వేశ్వరుడికి అభిషేకం చేసిన వాడికి పునర్జన్మ ఉండదని అంటారు.
- 12:33అంతెందుకు యజ్ఞయాగాదులు చేసి సర్వ సుఖాలు అనుభవించే కన్నా కాశీలో
- 12:38పిశాచమై తిరగడం మిన్న అని చెబుతారు.
- 12:42అటువంటి మహత్తరమైన ప్రాముఖ్యత గల కాశీలోని జ్యోతిర్లింగమే
- 12:46విశ్వేశ్వరుడని పేరుతో పిలవబడుతోంది.
- 12:49ఇలా సనాతన కాశీ క్షేత్రం గురించి చెప్పుకుంటూ పూర్తి వినడానికి మన
- 12:54జీవితకాలం సరిపోదు. ఈ స్థలం ఆత్మయం గురించి
- 12:58సంపూర్ణంగా వివరించడం అంటే దేవతలకు కూడా సాధ్యం కాదేమో.
- 13:03ఈ సంక్షిప్త వివరణ సముద్రంలో నీటి బిందువు లాంటిదే అయినా
- 13:07హిందువులందరికీ ఉపయోగపడుతుంది. శుభం భుయా.
- 13:13మరి మంచి వీడియోలతో మళ్లీ మీ ముందుకు వస్తాను.
- 13:16మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 13:19సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ అండ్ షేర్
- 13:24చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదల్చిన
- 13:29విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి వీడియో.
- 13:33కింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా
- 13:36లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.