Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Speed of Light in Rigveda: The Ancient Indian Science That Shocked NASA | ఋగ్వేదంలో కాంతి వేగం | Voice of Maheedhar
Transcript
- 0:01నమస్తే వెల్కమ్ టూ వాయిస్ ఆఫ్ మహీధర్.
- 0:05సృష్టిలో అత్యంత వేగంగా ప్రయాణించేది ఏది?
- 0:08అనే ప్రశ్నకు సమాధానం కాంతి. ఈ విశ్వం పుట్టుక నుండి చీకటిని
- 0:14చీల్చుకుంటూ ప్రయాణిస్తున్న ఈ కాంతి వేగం ఎంత అంటే సెకనుకు
- 0:18దాదాపు 3,00,000 కిలోమీటర్లు. మరి ఈ నిజాన్ని ప్రపంచానికి ఎవరు
- 0:23చెప్పారు? దీనికి మనకు తెలిసిన సమాధానం
- 0:27ఆధునిక శాస్త్రవేత్తలు అవునా? మీరు ఎ టెక్స్ట్ బుక్స్ తెరిచి
- 0:32దూసినా 1670 ఆరవ సంవత్సరంలో ఓలే రూమర్ అనే డానిష్ ఆస్ట్రోనామర్
- 0:38గురు గ్రహం ఉపగ్రహాల కదలికల ద్వారా కాంతి వేగాన్ని మొదటిసారి
- 0:42లెక్కగట్టాడని చదువుతాం. ఆ తర్వాత ఐన్ స్టీన్ లాంటి వాళ్ళు
- 0:47దాని మీద ఎన్నో సిద్ధాంతాలు రాశారు.
- 0:50కానీ ఈ మోడ్రన్ సైన్స్ పుట్టక ముందు వేళా లేదా లక్షల ఏళ్ల
- 0:54క్రితమే ఎలాంటి టెలిస్కోప్ లు, అడ్వాన్స్ కంప్యూటర్లు, అటామిక్
- 0:59క్లాక్‌లు లేని కాలంలోనే మన భారతీయ ఋషులు కాంతి వేగాన్ని పాయింట్లతో
- 1:03సహా పక్కాగా లెక్కగట్టారని నేను మీకు చెబితే మీరు నమ్ముతారా?
- 1:08అవును మీరు నమ్మక తప్పని అక్షర సత్యం ఇది.
- 1:13ఈరోజు మనం మన సనాతన ధర్మం మన వేదాలలో దాగి ఉన్న ఒక అద్భుతమైన
- 1:17సైన్స్ రహస్యాన్ని ఛేదించబోతున్నాము.
- 1:21పాశ్చాత్య శాస్త్రవేత్తల మైండ్ బ్లాక్ చేసిన ఋగ్వేదం లోని ఆస్
- 1:25లోకం ఏంటి? అందులో కాంతి వేగాన్ని ఎలా
- 1:28లెక్కించారు? నాసా చెప్పిన లెక్కకు మన మునులు
- 1:32వేసిన లెక్కకు పొంతన ఏంటి? ఈ వీడియోను చివరిదాకా చూస్తే మీరే
- 1:38ఆశ్చర్యపోతారు. వీడియోను చివరిదాకా చూసి మీ
- 1:42అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 1:47వాయిస్ ఆఫ్ మహీధర్. ముందుగా మనం ఆధునిక చరిత్ర ఎం
- 1:52చెబుతుందో చూద్దాం. పదిహేడవ శతాబ్దం వరకు పాశ్చాత్య
- 1:57ప్రపంచానికి కాంతికి ఒక వేగం ఉంటుందని కూడా తెలియదు.
- 2:01కాంతి తక్షణమే ప్రయాణిస్తుందని ప్రఖ్యాత తత్వవేత్త, అరిస్టాటిల్
- 2:05నమ్మాడు. ఆ తర్వాత గెలీలియో, గెలీలి రెండు
- 2:09కొండల మధ్య లాంతర్లు పట్టుకుని నిలబడి కాంతి వేగాన్ని కొలవడానికి
- 2:13ప్రయత్నించి విఫలం అయ్యాడు. ఆ తరువాత 1676 లో ఓలి రోమర్ కాంతి
- 2:19వేగాన్ని సెకన్‌కు సుమారు 2,20,000 కిలోమీటర్లని అంచనా వేశాడు.
- 2:25తర్వాత ఇరవయ్యవ శతాబ్దంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో
- 2:29ప్రయోగాలు చేసి చివరకు 1970 ఐదులో ఆధునిక సైన్స్ కాంతి వేగాన్ని
- 2:35అధికారికంగా సెకనుకు 2,99,792 కిలోమీటర్లు అంటే సుమారు లక్షా
- 2:4280, ఆరువేల 282 మైళ్లు అని నిర్ధారించింది.
- 2:48ఇదే కదా మనం గొప్పగా చెప్పుకుంటున్న చరిత్ర.
- 2:51కానీ ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. 1890 వద్ద సెకండ్లు యూరోప్ కు
- 2:58చెందిన కొంతమంది ఇండాలజిస్ట్లు మరియు శాస్త్రవేత్తలు మన ప్రాచీన
- 3:02సంస్కృతి గ్రంథాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టారు.
- 3:06అప్పుడు వారి కంటబడిన ఒక శ్లోకం వారి అహంకారాన్ని మోడ్రన్ సైన్స్
- 3:10పునాదులను కదిలించేసింది. మనకు నాలుగు వేదాలున్నాయి.
- 3:16అందులో మొదటిది అతి ప్రాచీనమైనది. ఋగ్వేదం.
- 3:21రఘువేదంలోని ఒకటవ మండలం యాభైవ జూప్తం, నాలుగవ మంత్రం
- 3:25సూర్యభగవానుడిని స్తుతిస్తూ రాయబడింది.
- 3:29పద్నాలుగవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో విద్యారణ్య
- 3:33స్వామివారి సోదరుడైన సాయిణాచార్యులు రుగ్వేదానికి
- 3:36భాష్యం రాశారు. ఆ భాష్యంలో సూర్య కిరణాలు
- 3:40ప్రయాణించే వేగాన్ని వివరిస్తూ ఆయన రాసిన ఒక శ్లోకం చూడండి.
- 3:46తథా చస్ మర్యతే యోజన నామ్ సహస్రే ద్వేద్వే శతే ద్వేచ యోజనే ఏకేన
- 3:52నిమిషార్ధేన క్రమమాణ నమోస్తుతే. దీని అర్థం ఏంటంటే.
- 3:59ఓ సూర్య భగవానుడా. కేవలం సగం నిమిషం అంటే
- 4:03నిమిషార్థకాలంలో రెండువేల 202 యోజనల దూరం ప్రయాణించి నీ కాంతి
- 4:09కిరణాలకు నా నమస్కారం. ఈ శ్లోకం చూడటానికి కేవలం
- 4:14సూర్యుడికి చేస్తున్న నమస్కారంలా కనిపిస్తుంది.
- 4:17కానీ ఇందులో ఒక భయంకరమైన మ్యాథమెటికల్ ఈక్వేషన్ దాగి ఉంది.
- 4:23అదేంటో. ఇప్పుడు డీకోడ్ చేద్దాం.
- 4:26ఈ శ్లోకంలో మనం మునులు జేపిన రెండు ముఖ్యమైన కొలతలున్నాయి.
- 4:31ఒకటి దూరం. రెండు సమయం.
- 4:34దూరం రెండువేల 200, రెండుయోజనాలు. సమయం నిమిషార్థం అంటే అర నిమిషం.
- 4:42ముందుగా సమయం గురించి చూద్దాము. మన ప్రాచీన కాలమానం ప్రకారం
- 4:47నిమిషం అంటే ఇప్పుడు మనం వాడుతున్న నిమిషం కాదు.
- 4:51కన్ను ఒక్కసారి మూసి తిరికే సమయాన్ని నిమిషం అంటారు.
- 4:56శ్రీమద్భాగవతం మోక్ష ధర్మపర్వం సూర్య సిద్ధాంతం ప్రకారం ఒక సెకను
- 5:01కాలాన్ని మన మునులు ఎలా విభజించారో చూస్తే ఎవరికైనా మైండ్
- 5:05బ్లాక్ అవుతుంది. 15 నిమిషాలు అంటే ఒక కాష్ఠ. 30 కాష్ఠను ఒక కళ.
- 5:1430 కళలు ఒక ముహూర్తం. ఇక్కడ ముహూర్తం అంటే 48 నిమిషాలు.
- 5:2130 ముహూర్తాలు ఒక అహూరాత్రం. అంటే 24 గంటలు.
- 5:27ఈ లెక్కన వెనక్కి వెళితే ఒక నిమిషం అనేది 16/75 సెకన్లకు
- 5:32సమానం. అంటే 0.211 సెకండ్లు.
- 5:37శ్లోకంలో నిమిషార్థం అన్నారు. అంటే సగం నిమిషం.
- 5:43అప్పుడు 16/70. 5/2. అంటే 8/75 సెకన్లు లేదా 0.106
- 5:51సెకండ్లు. ఇది సమయం.
- 5:55ఇప్పుడు దూరం గురించి చూద్దాము. శ్లోకంలో రెండువేల 202 యోజనాలు
- 6:01అని ఉంది. విష్ణు పురాణం ప్రకారం ఒకయోజనం
- 6:04అనేది సుమారు 9.06 మైళ్లకు సమానం. అంటే మొత్తం దూరం రెండువేల 202
- 6:12ఇంటు 9.06 వెరసి 19,950 మైళ్ళు. ఇప్పుడు సైన్స్ ఫార్ములా
- 6:20వేద్దాము. వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం ఇంటూ
- 6:24సమయం. 19,950 మైళ్లు ఇంటూ 8/75 సెకన్లు.
- 6:32దీన్ని గుణిస్తే వచ్చే జవాబు ఎంతో తెలుసా?
- 6:35అక్షరాల సెకనుకో లక్షా 87,031 మైళ్లు.
- 6:41ఈ లెక్క వచ్చిన తర్వాత పాశ్చాత్య శాస్త్రవేత్తలకు మాటలు రాలేదు.
- 6:46ఎందుకంటే ఆధునిక సైన్స్ ఎన్నో 100 ఏళ్లు ఎన్నో ₹100,00,00,000 ఖర్చు
- 6:51చేసి ఎంతో టెక్నాలజీ వాడి కనిపెట్టిన కాంతి వేగం ఎంతో
- 6:55తెలుసా? సెకనుకు లక్ష 80, ఆరువేల 282
- 7:00మైళ్లు. మన సాయణాచార్యులు రుగ్వేదం
- 7:03ఆధారంగా 14 వ శతాబ్దంలో చెప్పిన వేగం సెకన్‌కు లక్షా 87,031
- 7:09మైళ్లు. ఇక్కడ తేడా ఎంత?
- 7:13కేవలం 0.4%. అంటే లెస్ దాన్ వన్ పర్సెంట్
- 7:18మార్జిన్ ఓఎఫ్ ఎర్రర్. 100 ఏళ్ల క్రితం ఎలాంటి ఆధునిక పరికరాలు
- 7:23లేని కాలంలో కేవలం గణిత శాస్త్రం, తపోశక్తి ఖగోళ పరిజ్ఞానంతో మన
- 7:28ప్రాచీన మహర్షులు కాంతి వేగాన్ని ఇంత ఖచ్చితంగా ఎలా కొలిచారు?
- 7:34నాసా సైంటిస్ట్ లకు ఇప్పటికీ ఇది ఒక అంతుచిక్కని రహస్యం.
- 7:38ఆధునిక ప్రపంచం మొత్తం చీకటిలో మగ్గుతున్న రోజుల్లో వాళ్లకు
- 7:42కనీసం భూమి గుండ్రంగా ఉందన్న విషయం కూడా తెలియని రోజుల్లో మన
- 7:46దేశంలో సూర్యుని కాంతి వేగాన్ని సెకనులో పదోవంతు భాగాన్ని కూడా
- 7:51లెక్కగట్టగలిగి అత్యున్నతమైన సాంకేతికత జ్ఞానం మన వద్ద ఉండేవి.
- 7:56ఇదే భారతీయ విజ్ఞానం. మన చరిత్ర పుస్తకాలలో ఎప్పుడు
- 8:01ఫలానా పాశ్చాత్యుడు ఇది కనిపెట్టాడు.
- 8:04ఫలానా వెస్టర్న్ సైంటిస్ట్ అది కనిపెట్టాడు అని మాత్రమే
- 8:07నేర్పిస్తారు. కానీ మన వేదాలలో పురాణాలలో,
- 8:11ఉపనిషత్తులలో దాగి ఉన్న ఈ అపారమైన సైన్స్ గురించి ఎవరు మాట్లాడరు?
- 8:16సనాతన ధర్మం అనేది కేవలం గుడికి వెళ్లి పూజలు చేయడం మాత్రమే కాదు.
- 8:22అదొక జీవన విధానం. అదొక అడ్వాన్స్డ్ సైన్స్.
- 8:26పాశ్చాత్యులు తమవిగా చెప్పుకుంటున్న ఎన్నో ఆవిష్కరణలకు
- 8:29అసలైన నామకరణం చేసింది మన మహర్షులే.
- 8:33పన్నెండవ శతాబ్దంలోని భాస్కరాచార్యులు.
- 8:37యాపిల్ పండు కింద పడగానే ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని
- 8:41కనిపెట్టాడని మనం చదువుకున్నాము. కానీ న్యూటన్ పుట్టడానికి 500
- 8:46ఏళ్ల ముందే పన్నెండవ శతాబ్దానికి చెందిన గొప్ప గణిత ఖగోళ
- 8:50శాస్త్రవేత్త భాస్కరచార్యులు తాను రాసిన సిద్ధాంత శిరోమణి అనే
- 8:54గ్రంథంలో గురుత్వాకర్షణ గురించి స్పష్టంగా రాశారు.
- 8:59భూమికి ఆకర్షించే గుణం ఉందని, అందుకే ఆకాశంలోకి విసిరిన ఎ
- 9:03వస్తువు అయినా తిరిగి భూమిని చేరుతుందని ఆయన ఎప్పుడో
- 9:07నిరూపించారు. సామాన్య శకపూర్వం ఆరవ శతాబ్దంలోని
- 9:12కణద మహర్షి. ఇక జాన్ డాల్టన్ అటామిక్ థియరీ
- 9:16చెప్పడానికి సుమారు రెండువేల 500 ఏళ్ల ముందే ఈ విశ్వంలోని ప్రతి
- 9:20పదార్థం కంటికి కనిపించని విడగొట్టడానికి వీలుకాని అతి
- 9:24సూక్ష్మమైన కణాలతో తయారైందని కణత మహర్షి చెప్పారు.
- 9:29సామాన్య శకపూర్వం ఆరవ శతాబ్దంలో ఆయన రాసిన వైశైషిక సూత్రాలలో ఈ
- 9:34కణాలనే ఆయన పరమాణువు అని పిలిచారు.
- 9:38మోడరన్ ఫిజిక్స్ కి అసలైన పునాది వేసింది.
- 9:40మన కనాదుడే. సామాన్య శకపూర్ ఎనిమిదవ శతాబ్దపు
- 9:45భూధాయన మహర్షి. మ్యాథ్స్ లో మనం నేర్చుకునే
- 9:49పైథాకరే సిద్ధాంతం అందరికీ తెలిసే ఉంటుంది.
- 9:53కానీ గ్రీకు తత్వవేత్త పైథాగరస్ కంటే 100 ఏళ్ల ముందే సామాన్య
- 9:58శకపూర్వం ఎనిమిదవ శతాబ్దంలో బోధాయన మహర్షి తన సులభ సూత్రాలలో
- 10:03ఈ జ్యామితి అంటే జామెట్రీ సూత్రాలను స్పష్టంగా వివరించారు.
- 10:08అంతేకాదు వృత్తం యొక్క చుట్టుకొలతలకు సంబంధించిన పై అంటే
- 10:13వాల్యూ ఆఫ్ పై విలువను కూడా ఆయన అత్యంత కచ్చితంగా లెక్కగట్టారు.
- 10:19ప్రాచీన వేదకాలం నాటి భరద్వాజ మహర్షి.
- 10:23గాలిలో ఎగిరే విమానాన్ని 1903 లో రైట్ బ్రదర్స్ కనిపెట్టారని
- 10:28పాశ్చాత్య ప్రపంచం అంటుంది. కానీ 1000 ఏళ్ల క్రితమే యంత్ర
- 10:33సర్వస్వం లేదా వైమానిక శాస్త్రం ద్వారా భరద్వాజ మహర్షి విమానాల
- 10:37తయారీ గురించి అద్భుతమైన గ్రంథాన్ని అందించారు.
- 10:41అందులో కేవలం ఒక విమానం కాదు. మంత్ర రిక తాంత్రిక కృతక అనే
- 10:46వివిధ రకాల యంత్రాలు ఎగిరే విమానాల నిర్మాణం, శత్రువుల
- 10:50రాడార్లకు చిక్కకుండా ఎలా ప్రయాణించాలి అనే రహస్యాలను
- 10:54సవివరంగా అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆధునిక
- 10:59సైన్స్ కి అందనంత ఎత్తులో మన సనాతన ధర్మం నిలుస్తుందనడానికి
- 11:03రుజువులు ఎన్నో ఎన్నెన్నో. కేవలం గణితం, భౌతిక శాస్త్రం
- 11:08మాత్రమే కాదు. ఈ రోజు మాడర్న్ ప్రపంచం గర్వంగా
- 11:12చెప్పుకుంటున్న ఎన్నో అత్యాధునిక సైన్స్ కాన్సెప్ట్స్ మన ప్రాచీన
- 11:15గ్రంథాలలో ఎప్పుడూ లిఖించబడ్డాయి. మనం వాటిని కేవలం దేవుడి కథలుగా
- 11:21చూసాము. కానీ పాశ్చాత్యులు అందులోని
- 11:25సైన్స్ ను పట్టుకున్నారు. టైమ్ డైలేషన్ మరియు ఐన్‌స్టీన్
- 11:29రిలేటివిటీ. హాలీవుడ్లో వచ్చిన ఇంటర్
- 11:33స్టెల్లార్ సినిమా చూశారా? అందులో హీరో వేరే గ్రహం మీదకు
- 11:37వెళ్లి కొన్ని గంటలు గడిపి భూమి మీదకు వచ్చేసరికి ఇక్కడ దశాబ్దాల
- 11:41కాలం గడిచిపోతుంది. దీనిని ఆధునిక సైన్స్ లో
- 11:45ఐన్‌స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ లేదా టైమ్ డైలేషన్ అంటుంది.
- 11:50కానీ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పొట్టుక కంటే 1000 ఏళ్ల క్రితమే
- 11:54వేదవ్యాసుడు రాసిన శ్రీమద్భాగవతం తొమ్మిదవ స్కంధంలో ఈ కాన్సెప్ట్
- 11:58ఉంది. కుకుగ్మి మహారాజు తన కుమార్తె
- 12:01రేవతికి తగిన వరుడిని వెతకమని అడగడానికి బ్రహ్మలోకానికి
- 12:05వెళ్ళాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఒక పాట
- 12:09వింటుంటాడు. ఆ పాట పూర్తయ్యాక రాజ తన సందేహం
- 12:13అడగగా బ్రహ్మ నవ్వి. నువ్వు ఇక్కడికి వచ్చి కొద్ది
- 12:17నిమిషాలే అయినా భూమి మీద అప్పుడే 27 మహా యుగాలు గడిచిపోయాయి.
- 12:23నీ బంధుమిత్రులు ఎవరూ ఇప్పుడు లేరు.
- 12:26భూమిపై కాలం మారిపోయింది. అని చెప్పాడు.
- 12:31వేరే డైమెన్షన్ లోకి వెళ్ళినప్పుడు కాలం
- 12:33నెమ్మదిస్తుందని క్వాంటం ఫిజిక్స్ మన భాగవతంలో స్పష్టంగా
- 12:37కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం గతంలో చేసిన
- 12:41వీడియో కూడా చూడండి. బిగ్ బ్యాంగ్ థియరీ, విశ్వం
- 12:45పుట్టుక. ఈ విశ్వం ఎలా పుట్టింది?
- 12:5013.8 బిలియన్ ఏళ్ల క్రితం ఒక మహా విస్పోటనం ద్వారా శూన్యం నుండి ఈ
- 12:55సృష్టి ఉద్భవించిందని మోడ్రన్ సైన్స్ చెబుతుంది.
- 12:59కానీ అత్యంత ప్రాచీనమైన రుగ్వేదంలోని పదవ మండలం నాసదీయ
- 13:03సూక్తంలో విశ్వం పుట్టుక గురించి మైండ్ బ్లాక్ అయ్యే వివరణ ఉంది.
- 13:09సృష్టికి పూర్వం సత్యం లేదు. అసత్యం లేదు.
- 13:13అంతరిక్షం లేదు. ఆకాశం లేదు.
- 13:16కేవలం గాఢమైన చీకటి మరియు అనంతమైన జలం మాత్రమే ఉన్నాయి.
- 13:21ఆ శూన్యం నుండి ఒక ఉష్ణ ఉద్భవించి ఆ తరువాత కోరిక పుట్టి సృష్టి
- 13:26విస్తరించిందని నాసదీయ సూక్తం చెబుతోంది.
- 13:30ప్రముఖ అమెరికన్ ఆస్ట్రో ఫిజిసిస్ కాల్ సాగన్ సైతం హిందూ
- 13:34కాస్మాలజీని చూసి ఆశ్చర్యపోయి మోడ్రన్ సైన్స్ తో సరిపోలే ఏకైక
- 13:38ప్రాచీన మతం సనాతన ధర్మం మాత్రమే అని కితాబిచ్చాడు.
- 13:43వైద్యం మరియు ప్లాస్టిక్ సర్జరీ. ఈ రోజు మనం చూస్తున్న ఆధునిక
- 13:48వైద్యం ఆపరేషన్లకు మూలం ఏంటో తెలుసా?
- 13:52సామాన్య శకపూర్ ఆరవ శతాబ్దానికి చెందిన మన మహర్షి సుశృతుడు.
- 13:58ఆయన రాసిన సుశ్రుత సంహితలో ఏకంగా 1120 రకాల వ్యాధులు, 120 కి పైగా
- 14:03సర్జికల్ ఆయుధాల గురించి వివరంగా ఉంది.
- 14:08అంతేకాదు. యుద్ధాలలో ముక్కు దిగిపోయిన
- 14:11సైనికులకు వారి శరీరంలోని వేరే భాగం నుండి చర్మాన్ని తీసి
- 14:15ముక్కున తిరిగి అతికించేవారు. ఈరోజు మోడరన్ ప్రపంచం వాడుతున్న
- 14:20ప్లాస్టిక్ సర్జరీకి ఆద్యుడు మనసు శృతుడే.
- 14:24ఆయనను ప్రపంచం మొత్తం గర్వంగా ఫాదర్ ఆఫ్ సర్జరీ అని
- 14:27పిలుస్తుంది. సుశ్రుతుడికి సంబంధించి కూడా మనం
- 14:31గతంలో చేసిన వీడియోను తప్పక చూడండి.
- 14:35గర్భం మరియు పిండ శాస్త్రం. తల్లి కడుపులో బిడ్డ ఎలా
- 14:40ఎదుగుతుందనేది ఆధునిక కాలంలో స్కానింగ్ వస్తే గానీ
- 14:43సైంటిస్టులకు తెలియలేదు. కానీ పిప్పలాద మహర్షి రాసిన
- 14:47గర్భోపని షత్తులు మరియు మహాభారతంలోని శాంతిపర్వంలో మొదటి
- 14:51నెలలో పిండం నీటి బుడగలా ఎలా మారుతుంది.
- 14:54మూడవ నెలలో అవయవాలు ఎలా ఏర్పడతాయి?
- 14:57ఏడవ నెలలో జీవం ఎలా పూసుకుంటుందని మైక్రో బయాలజీ మరియు ఎంబ్రియాలజీ
- 15:02గురించి అక్షర సహితంగా పక్కాగా వ్రాయబడి ఉంది.
- 15:06ఇది కదా మన సనాతన ధర్మం యొక్క అసలైన బలం.
- 15:10సెక్యులర్లు ప్రచారం చేస్తున్నట్లు మనవి.
- 15:12గుడ్డి నమ్మకాల సంస్కృతి కాదు. ప్రశ్నించి తెలుసుకునే సైంటిఫిక్
- 15:17సంస్కృతి. ఈరోజు నేను మీకు చెప్పిన ఈ
- 15:20విషయాలు ఆధునిక సైన్స్ కంటే సనాతన ధర్మం ఎంతో గొప్పదని నిరూపించే
- 15:25చిన్న ఉదాహరణలు మాత్రమే. మన వేదాలలో ప్రతి అక్షరానికి ఒక
- 15:30అర్థం పరమార్థం మరియు ఒక శాస్త్రీయ ఆధారమూ ఉన్నాయి.
- 15:35ఈ వాస్తవాలను మన రాబోయే తరాలకు మన పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత
- 15:39మనందరి పైన ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు
- 15:43ఏమనిపించింది? మోడరన్ సైన్స్ గొప్పదా లేక మన
- 15:47ప్రాచీన సనాతన ధర్మంలో ఉన్న విజ్ఞానం గొప్పదా.
- 15:51మీ అభిప్రాయాలను క్రింది కామెంట్స్ లో కచ్చితంగా
- 15:54పంచుకోండి. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతి
- 15:57ఒక్కరికీ చేరేలా ఈ వీడియోను షేర్ చేసి నన్ను మరింతగా
- 16:00ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన,
- 16:05అద్భుతమైన విషయాల కోసం వాయిస్ ఆఫ్ మహిధర్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్
- 16:09చేసుకోవడం మర్చిపోకండి. జై సనాతన ధర్మం.
- 16:15జై హింద్. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 16:19ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్
- 16:21కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- 16:25అలాగే వీడియోస్ నే లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి.
- 16:30మీకు తెలిసిన తెలుసుకోగలిగిన విషయాలను క్రింది కామెంట్ బాక్స్
- 16:34లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో
- 16:38పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని
- 16:41ఆశిస్తున్నాను.