Latest / Voice of 'Maheedhar' Planet Leaf / CURSED OBJECTS: The Blue Hope Diamond – A Curse that ruined countless lives
Transcript
- 0:01వరం కూటికి గతిలేని వాడిని కూడా అపర కుబేరుడిని చేస్తుంది.
- 0:05కానీ శాపం జీవితాలను నాశనం చేస్తుంది.
- 0:08కుటుంబాలను కబళించి వేస్తుంది. ఆఖరికి వంశాలకు వంశాలని
- 0:13తుడిచివేస్తుంది. వెరసి లెక్కలేనంతమందిని యమపురికి
- 0:17పంపించేస్తుంది. అందుకే వరం వల్ల వచ్చే సంతోషం
- 0:20కట్టి శాపం వల్ల కలిగే నష్టం భరించలేనిదని.
- 0:24అందుకే మానవులకు శాపం అంటే చచ్చేంత భయం అని పెద్దలు
- 0:28చెబుతుంటారు. అయితే వీటి వెనుక నిజం ఎంతుందో
- 0:31తెలియదు కానీ నేటికీ ప్రపంచంలో శాపగ్రస్తమైన వస్తువులు ఉన్నాయని
- 0:36నమ్ముతున్నారు. కేవలం నమ్మడమే కాదు వాటి వెనుక
- 0:40జరిగిన చరిత్ర ఉంటే నిజంగా అవి శాపగ్రస్త వస్తువులని నమ్మక
- 0:45తప్పదు. అటువంటి వాటిలో స్వయంగా ఆ
- 0:47శ్రీరాముని భార్య సీతామాత శపించిన వజ్రం కూడా ఉంది.
- 0:51సీతామాత ఓ వజ్రాన్ని శపించడమా? నిలువెత్తు శాంతమూర్తిగా
- 0:56పేరుపొందిన సీతాదేవి అసలు సెపించడం ఏంటి?
- 0:59ఈ కథ రామాయణంలో ఉందా? లేక ఆ తర్వాత ఎప్పుడైనా జరిగిందా?
- 1:04ఇంతకీ ఆ వజ్రం ఇప్పుడు ఎక్కడుంది? దాని వల్ల ఎలాంటి ఘోరాలు
- 1:08సంభవించాయి వంటి అనేక ప్రశ్నలు మన మదిలో మెదులుతాయి.
- 1:12వాటన్నింటికీ సరైన సమాధానం తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా
- 1:16చూడండి. వాయిస్ ఆఫ్ మహిధర్.
- 1:21ఒకప్పుడు రుషులు, గంధర్వులు, దేవతలు, వరాలు, శాపాల వంటి వాటిని
- 1:26చేవాలని పురాణాలలో చెప్పబడింది. వాటి వెనుక ఉన్న నిజానిజాలను
- 1:30పక్కనపెడితే ఏదైనా వస్తువు కొన్నప్పుడు కానీ కనీసం వాటిని
- 1:34ముట్టుకున్నప్పుడు కానీ ఎవరికైనా తీవ్రమైన కీడు జరిగితే వాటిని
- 1:39కాస్ట్ ఆబ్జెక్ట్స్ అని నేటికాలంలో పిలవడం జరుగుతోంది.
- 1:42ఒకప్పుడు మన దేశంలోనే దొరికి ప్రపంచాన్ని మొత్తం తన వైపు
- 1:46తిప్పుకున్న కోహినూర్ వజ్రం వెనుక కూడా ఎంతో విషాద గాధ దాగి ఉందని.
- 1:51లో ఎటువంటి సందేహం లేదు. మన ఆంధ్రప్రదేశ్ లో కొల్లూరు,
- 1:55వజ్రాల గనులలో దొరికిన ఆ కోహినూర్ వజ్రాన్ని ధరించిన రాజులందరూ
- 2:00సర్వనాశనమైనట్లు చరిత్ర చెబుతోంది.
- 2:03అయితే ఈ కోహినూర్ రాణులను మాత్రం ఏమి చేయలేదని, అందుకే అది ధరించిన
- 2:09లండన్ రాణులు ఇంకా తమ రాజ్యాలను వెళ్తున్నారని చరిత్రకారులు
- 2:13చెబుతున్నారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వజ్రం
- 2:16మాత్రం అలాంటిలాంటిది కాదు. ఈ వజ్రాన్ని ఆభరణంగా చేసుకొని
- 2:21ధరించినవారే కాదు. దాన్ని చేతితో తాకిన వాళ్ళని కూడా
- 2:25ఆడ మగ అనే తారతమ్యం లేకుండా యమపురికి పంపింది.
- 2:29దానిని నేడు డైమండ్గా పిలవడం జరుగుతోంది.
- 2:33ఇది నేడు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద బ్లూ డైమండ్స్ లో ఒకటిగా
- 2:37పేరుగాంచింది. ఏ ఆంగ్లేయుల పేరుతో ఉన్న
- 2:40నీలవజ్రానికి సీతాదేవి శాపానికి ఉన్న లింక్ ఏంటో తెలియాలంటే
- 2:45ఒక్కసారి దాని పూర్తి చరిత్ర తెలుసుకోవాల్సింది దాదాపు పదిహేడవ
- 2:50శతాబ్దం మధ్యలో ఫ్రాన్స్ కి చెందిన జాన్ బాప్ టెస్ట్ అని
- 2:54వజ్రాల వ్యాపారి మేలైన వజ్రాల కోసం ప్రపంచం మొత్తం తిరుగుతూ
- 2:59భారతదేశానికి రావడం జరిగింది. ఇక్కడ ఒక ఆలయంలో ఉన్న సీతాదేవి
- 3:03కిరీటానికి అలంకరించి ఉన్న అతిపెద్ద నీలి వజ్రాన్ని చూసి
- 3:07ఆకర్షితుడై మొదట దాన్ని కొనడానికి ప్రయత్నించాడు.
- 3:11అయితే ఆ వజ్రం అమ్మవారి ఆభరణ అవ్వడం వల్ల అతని ప్రయత్నాలు
- 3:16విఫలమయ్యాయి. దాంతో టవర్నియర్ దొంగ చాటుగా
- 3:19అమ్మవారి విగ్రహం నుంచి ఆ వజ్రాన్ని పెకలించి వెంటనే
- 3:23స్వదేశానికి పారిపోయాడు. ఆ విధంగా ఫ్రాన్స్ కి చేరుకున్న
- 3:27టవర్నియర్, ఇతర చిన్న పెద్ద వజ్రాలతో పాటు దాదాపు 112.
- 3:32బరువు ఉన్న ఈ అంత నీలి వజ్రాన్ని కూడా నాటి ఫ్రాన్స్ రాజుకి అమ్మడం
- 3:37జరిగింది. ఆ తర్వాత టవర్నియర్ రష్యాకు పయనం
- 3:40అవ్వగా మార్గమధ్యలో అతన్ని అడవి కుక్కలు, ముక్కలు ముక్కలుగా
- 3:44చీల్చి చంపేశాయి. అలా సీతమ్మవారి నీలి వజ్రాన్ని
- 3:48దొంగిలించిన వ్యాపారికి ఘోరమైన గతి పట్టడమే కాదు ఈ.
- 3:52దానికి సంబంధించి జరిగిన మరణాలలో అతిభయంకరమైన మొదటి మరణంగా
- 3:57చరిత్రలో నిలిచిపోయిందని చరిత్రకారులు చెబుతున్నారు.
- 4:01ఇదిలా ఉంటే ఆ వజ్రాన్ని కొన్న ఫ్రాన్స్ రాజులు ఈ పోటీ దానిని తన
- 4:06కిరీటంలో పొందుపరచమని ఆజ్ఞాపించాడు.
- 4:09దాంతో మొదటిసారి అంత పెద్ద అంకె నీలి వజ్రానికి మెరుగులు
- 4:13పట్టడంతో. దాని బరువు తగ్గిపోయింది.
- 4:16ఇదిలా ఉండగా ఫ్రాన్స్ రాజు ఆ వజ్రాన్ని సొంతం చేసుకున్న తర్వాత
- 4:20నుంచి రాచరికానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలు జోరందుకున్నాయి.
- 4:25అంతేకాదు ఆ వజ్రం వచ్చిన కొన్నేళ్లకే అతడు మంచం పట్టడం
- 4:29దాంతో లూయి పోటీ మనవడు లూయిస్ 15 వెంటనే రాజ్య పరిపాలన స్వీకరించడం
- 4:35జరిగింది అని చరిత్రకారులు చెబుతున్నారు.
- 4:38అయితే లూయి 15 కూడా కొన్నేళ్లకే అర్థంతరంగా చనిపోవడంతో అతడి.
- 4:43కొడుకు లూయిస్ 16 పై రాజ్యభారం పడింది.
- 4:47కొత్తగా పీఠం ఎక్కిన రాజు భార్యకు బంగారు ఆభరణాలపై మోజు ఎక్కువ
- 4:51ఉండటం, అందులోనూ అత్యంత అమూల్యమైన నీలి వజ్రం వంటి మరింత ఇష్టం
- 4:56ఉండటంతో లూయిస్ 14 హయాంలో మెరుగు పెట్టిన ఆ వజ్రానికి మరింత
- 5:01సానబట్టించి మెడలో వేసుకుని ఆభరణంగా చేయించి.
- 5:06భార్యకు బహూకరించాడు. లూయి 16.
- 5:09ఇది జరిగిన అతి కొద్ది కాలానికి ఫ్రెంచ్ రివల్యూషన్ కారణంగా
- 5:13లూయి 16 మరియు అతడి భార్య మారి ఆంటోని ఎడ్‌ని పబ్లిక్‌గా తలనరికి
- 5:18చంపే ఆ సమయంలో జరిగిన దొంగతనాలలో ఈ నీలి వజ్రం దొంగతనానికి
- 5:23గురైందని చరిత్ర చెబుతోంది. ఈ విధంగా ఫ్రాన్స్ రాచరిక వ్యవస్థ
- 5:27ఈ వజ్రం కారణంగా మట్టిలో కలిసిపోయినట్లు ప్రజలలో ఓ నమ్మకం
- 5:32నీటికి ఉంది. అయితే నాడు దొంగిలించబడ్డ నీలి
- 5:35వజ్రం ఆ తర్వాత తెలియని ఎంతోమంది చేతులు మారి 20 వ శతాబ్దం మొదట్లో
- 5:41టర్కీ సుల్తాన్, అబ్దుల్ హమీద్ చేతికి చేరింది.
- 5:44ఆ నీలి వజ్రాన్ని పొందిన కొన్నేళ్లకే హమీద్
- 5:47రాజ్యభృష్టడవ్వడం అతడి భార్య అత్యంత దారుణంగా చనిపోవడం
- 5:51జరిగింది. ఆ తర్వాత ఈ నీలి వజ్రం సైమన్
- 5:54మంతారిడస్ అనే గ్రీకు వజ్రాల వ్యాపారి చేతుల్లోకి వెళ్లగా,
- 5:58దాన్ని పొందిన అతి కొద్ది రోజుల్లోనే సమన్తోపాటు అతని
- 6:02భార్య, కొడుకు కూడా ఓ లోయలో పడి చనిపోవడం జరిగింది.
- 6:06ఆ తర్వాత నీ వజ్రాన్ని లండన్‌లో ఉండే అత్యంత ధనవంతుడైన హెన్రీ
- 6:11థామస్ హోప్ దక్కించుకున్నాడు. అప్పటి నుంచి దానికి హోప్ డైమండ్
- 6:15అనే పేరు వచ్చినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.
- 6:18అయితే ఈ నీలి వజ్రం ఎప్పుడైతే వారి ఇంట చేరిందో హోప్ కుటుంబం
- 6:23ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడటంతో పాటు మనవడు అత్యంత దారిద్ర్యాన్ని
- 6:28అనుభవించి చనిపోయాడు. ఆ తర్వాత ఈ హోప్ డైమండ్ ని
- 6:32రష్యాకు చెందిన మేడమ్ లీడర్ అనే యాక్టర్స్ కొనడం జరిగింది.
- 6:37అయితే ఆ హోప్ డైమండ్ ని కొన్న కొన్ని రోజులకే దాన్ని ధరించి ఓ
- 6:41స్టేజ్ పర్ఫార్మన్స్ ఇవ్వడానికి స్టేజ్ పైకి ఎక్కగానే తుపాకీతో
- 6:46కాల్చి చంపడం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు.
- 6:50ఆ తర్వాత హోప్ డైమండ్ మరికొన్ని చేతులు మారి 1950 లలో హారీ
- 6:55విన్స్టన్ అనే ధనికుడి చేతికి వెళ్లగా అతడు దాని వెనుక ఉన్న
- 6:58దారుణమైన గద్ద తెలుసుకుని 1958 లో.
- 7:03అమెరికాలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి దానం
- 7:06ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి హోప్ డైమండ్ అదే
- 7:10మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం చేశారు.
- 7:13భారతదేశంలో వజ్రాల వ్యాపారి డైవర్ దొంగిలించిన 112 క్యారట్ల నీలి
- 7:18వజ్రం అనేకమంది చేతులు మారి, వివిధ ఆకారాలు సంతరించుకుని
- 7:22చివరికి నేషనల్ మ్యూజియం కి చేరే సమయానికి ఆ హోప్ డైమండ్
- 7:27బరువు 45 క్యారట్లయ్యిందని నిపుణులు చెబుతున్నారు.
- 7:31అయినా నేడు ప్రపంచంలోనే అత్యంత విలువైన, అత్యంత బరువైన నీలి
- 7:36వజ్రాలలో ఒకటిగా నిలవడమే కాకుండా మోస్ట్ డేంజరస్ డైమండ్ గా కూడా ఈ
- 7:42హోప్ డైమండ్ పేరు తెచ్చుకుంది. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 7:46ముందుకు వస్తా మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 7:51సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ అండ్ షేర్
- 7:55చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన
- 8:00విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 8:04వీడియో కింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా
- 8:07లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాం.