Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Reincarnation of Arjuna from the Mahabharata | కలియుగంలో అర్జునుడు ‘పునర్జన్మ – మోక్షం’!
Transcript
- 0:00పంచమ వేదంగా పేరుగాంచిన వ్యాస విరచిత జీ కావ్యం మహాభారతంలో
- 0:06పాండవుల స్వర్గారోహణ గురించి వివరించబడి ఉన్నది.
- 0:08పదిహేడవపరమైన మహాప్రస్థానిక పర్వం ప్రకారం పాండవులు సర్వమూ త్యజించి
- 0:12స్వర్గానికి పయనమైనట్లు చెప్పబడింది.
- 0:18ఆ విషయాలను వివరిస్తూ పాండవులు స్వర్గానికి వెళ్లిన దారి
- 0:21ఎక్కడుంది అనే శీర్షికన గతంలో మనం వీడియో చేసి ఉన్నాం.
- 0:27చూడనివారు అది కూడా తప్పక చూడండి. అలా ఆ జన్మను ముగించిన పాండవ
- 0:31మధ్యముడు అర్జునుడి మరుజన్మ వివరాలు ఏమిటి అని తెలుసుకుని
- 0:35ముందు ద్వాపరయుగంలో అర్జునుడు శివుడి గురించి తపస్సు చేయగా
- 0:39పాశుపతాస్త్రాన్ని వరంగా ఇచ్చాడు. కానీ మోక్షం ప్రసాదించలేదు.
- 0:43ఆ పరమేశ్వరుడు. కలియుగంలో బోయవానిగా జన్మించి
- 0:49మోక్షం పొందుతావని అర్జునుడికి శివుడు చెప్పినట్లు మన ఇతిహాసాలలో
- 0:52పేర్కొనబడి ఉంది. దాని ప్రకారము అధ్యక్షుడు
- 0:58బోయవానిగా జన్మించి శివుడి అనుగ్రహాన్ని పొందాడని ప్రతీతి.
- 1:03ఆ బోయవాడి పుట్టు పూర్వోత్తరాలను అతడు కైవల్యాన్ని పొందిన వైనం
- 1:07వంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు వీడియో
- 1:10చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని
- 1:14ఆశిస్తున్నాను. వాయిస్ అఫ్ మహిళ.
- 1:21బోయ రాజైన నాగప్ప దత్తా దంపతులకు రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు
- 1:26జన్మించాడు తిన్నడు. తల్లిదండ్రులిరువురూ తెలుగువారు
- 1:31సుబ్రహ్మణ్యస్వామి భక్తులు కావడంతో అతడికి తిన్నప్ప అని పేరు
- 1:34పెట్టాడు. కొడుకు తిన్నప్పకు విలువిద్యదు
- 1:38నేర్పించి రాజును చేసాడు. తండ్రి నాగప్ప కుల ధర్మం ప్రకారం
- 1:41వేటగాడైన జంతువుల పట్ల భార్య కరుణను చూపేవాడు తిన్నడు.
- 1:49జంతువులలో పసి వాటిని ఆడవాటిని రోగాలతో ఉన్నవాటిని వేటాదేవాడు
- 1:53కాదు. తనలోని జంతు భావాలైన కామ క్రోధ మద
- 1:59మాత్సర్యాలనుకి ఇచ్చాడు. తిన్నడు ఒకనాడు తిన్నడు వేటకు
- 2:01వెళ్లి అడవి పందిని బంధించబోగా అది తప్పించుకున్నది.
- 2:04దానిని పట్టుకోవడానికి తన అనుయాయులైన నాముడు కాముడులతో ఆ
- 2:06వరాహాన్ని తరుముకుంటూ వెళ్ళాడు. పరుగెత్తి పరుగెత్తి ఎట్టకేలకు
- 2:18దాన్ని చంపాడు. అలసిపోయిన తిన్నడు ఆ బంతిని
- 2:21తీసుకుని స్వర్ణముఖి నదీ తీరానికి వెళ్లాడు.
- 2:26ఆ ప్రక్కనే ఉన్న కాళహస్తి పర్వతంపై వెలసి ఉన్న ఆలయాన్ని
- 2:29చూసిన తిన్నడికి అక్కడకు వెళ్లాలని దృష్టి కలిగింది.
- 2:31అనుకున్నదే తడవుగా ఆ కొండ ఎక్కనారంభించాడు.
- 2:35ఆలయం సమీపించే కొద్దీ తనకు అంతకుముందెన్నడు అనుభవం కాని
- 2:38అలౌకిక ఆనందాన్ని అనుభూతి చెందుతూ పరవశుడై పోసాగాడు.
- 2:48అది పూర్వ జన్మసంస్కార ఫలితమే. తన మీదనుంచి ఏదో బరువు
- 2:52దిగిపోతున్నట్లనిపించసాగింది. దానికి.
- 2:56దేహస్పృహకూడా మందగించసాగింది. ఆ పరమేశ్వరుని మీద అనంతమైన ప్రేమ
- 3:02పెల్లుబికింది. లింగాని కౌగిలించుకొని ముద్దులు
- 3:04కురిపించి ఆనంద భాష్పాలు జాలువారేతుండగా ఈశ్వరా ఈ దట్టమైన
- 3:07అడవిలో ఒంటరిగా ఎలా ఉంటున్నావయ్యా నీకు ఆహారమెలా అందుతోంది నీకు
- 3:13ఇక్కడతూ ఉంటారు. అని చింతాక్రాంతుడయ్యాడు.
- 3:23గుర్తు. నేను నీతోనే ఉంటాను.
- 3:26అయ్యో నా తండ్రీ ఆకలిగా ఉందేమో. ఆహారం తీసుకురావాలి.
- 3:32అని తనలో తనే అనుకుంటూ శివయ్యను ఒంటరిగా విడిచి వెళ్లలేక
- 3:35వెళ్లాడు. స్వర్ణముఖి నదిలోని నీటిని నోటితో
- 3:40పుక్కిలి నిండ పెట్టి పూలను తలపై పెట్టుకుని చేతిలోమాంసాన్ని
- 3:42పట్టుకొని తిరిగి ఆలయానికి చేరుకున్నాడు.
- 3:49నోటిలోని నీటితో శివుని అభిషేకించి పూలతో అర్చించి
- 3:52మాంసాన్ని నైవేద్యంగాపించాడు. ఆలయ ద్వారం వద్ద కూర్చుని ఈ
- 3:57జంతువులోనికి రాకుండా కాపలా కాస్తూ ఆ శివయ్యను చూస్తు
- 4:00మురిసిపోయాడు. తిన్నడు చేస్తున్న పనులు చూసి
- 4:06అతని అనుయాయులు నాముడు కాముడు. ఆ విషయాన్ని అతని తల్లిదండ్రులకు
- 4:11ఎరుకపరిచారు. వారు అక్కడకు చేరుకుని తిని
- 4:14ఇంటికి తీసుకువెళ్దామని శతవిధాలా ప్రయత్నించినా వారికి సాధ్యం
- 4:16కాలేదు. దానితో వారు అతనిని అక్కడే వదిలి
- 4:23వెళ్లక తప్పలేదు. ఉదయాన్ని లేచి వేటకు వెళ్లి
- 4:27మాంసాన్ని తీసుకురావడం, శివయ్యకు నోటి నీళ్లతో అభిషేకం చేయడం తలపై
- 4:31పెట్టుకొని తెచ్చిన పూలతో అర్చించడం మాంసాన్ని విభజించడం
- 4:34వంటి పనులు చేస్తూ అక్కడే ఉండిపోయాడు తిన్నడు.
- 4:41ఈ విధంగా అయిదు రోజులు గడిచిపోయాయి.
- 4:45ఆలయ అర్చకుడు పరమశివభక్తుడు అయిన శివ పూజారులు ప్రతిరోజూ ఉదయాన్నే
- 4:49ఆలయం చేరుకుని తిన్నడు చేస్తున్న పనులను చూసి భరించలేక రోదించారు.
- 4:56ఈ ఘోరకలిని ఆపు స్వామీ అంటూ మొరపెట్టుకున్నాడు.
- 5:01ఆనాటి రాత్రి అత్యాధునికలో శివయ్య కనిపించి నీవు రేపు లింగం వెనుక
- 5:07దాక్కుని ఏం జరగబోతుందో చూడు. అని చెప్పాడు.
- 5:12మరునాడు శివగోచరుఁడు రాత్రి స్వామి కలలో చెప్పిన విధంగానే
- 5:15చేశాడు. రోజులాగానే తిన్నడు నీళ్ళు పూలు
- 5:19మాంసం పట్టుకుని ఆలయం చేరుకున్నాడు.
- 5:24తిన్నడు శివయ్యాను చూసేసరికి లింగం యొక్క కుడి కంటి నుండి
- 5:27రక్తం కారుతోంది. అది చూసి ఏడుస్తూ తల్లడిల్లి పోయి
- 5:32తనకు తెలిసిన మూలికావైద్యం చేశాడు తిన్నడు.
- 5:36అయిన లింగ నుంచి రక్తస్రావం ఆగకపోవడంతో కంటికి కన్ను
- 5:40సిద్ధాంతం గుర్తుకొచ్చి తన కంటిని పెకలించి శివయ్య గా మార్చాడు.
- 5:46రక్తం కారడం ఆగిందని సంతోషించి లోపుగా లింగం యొక్క ఎడమ కంటి
- 5:51నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. వెంటనే తిన్నడు.
- 5:57శివయ్య విచారించకు నా రెండవకన్ను కూడా తీసి పెడతారు అంటూ రక్తం
- 6:02కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలితో ఆ కంటిన్యూది పెట్టి తన
- 6:06రెండవకన్ను కూడా ప్రకటించుకోబోతుండగా అతని అపార
- 6:08భక్తి ప్రపత్తులకు కదిలిపోయిన శివుడు ప్రత్యక్షమైతిని
- 6:10వారించాడు. తిన్నని నిస్వార్ధ భక్తికి
- 6:19మెచ్చాను. నీ కంటి నాకు అర్పించినందుకు ఇకపై
- 6:22నేను కన్నప్పగా లోకప్రసిద్ధ అవుతావు.
- 6:24నిస్వార్ధ భక్తుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ
- 6:27శివ సాయుజ్యం ప్రసాదించాడు. ఇదంతా గమనిస్తున్న శివ గుజ్జారు
- 6:38నిశ్చేష్టుడయ్యాడు. అలా తిన్నడు తన అపార భక్తితో ఆ
- 6:43పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకొని కన్నప్పగా చిరస్మరణీయుడయ్యాడు.
- 6:49మహాభక్తుడైన తిన్నడు తన కళ్లను దాని పెకలించి శివునికిచ్చుటలో ఆ
- 6:51పరమాత్ముడిపై సంపూర్ణశరణాగతి ఆత్మనివేదన కనిపిస్తాయి.
- 6:55దాన్ని మించినభక్తితత్పరత మరొకటి లేదు.
- 7:03వేదం నాదం, యోగం, శాస్త్రాలు, పురాణాలు ఏమీ తెలియకపోయినా
- 7:08అకుంఠిత భక్తి శ్రద్ధలతో ఒక సాధారణ వ్యక్తి ఆ మహాదేవుడిని
- 7:12ప్రసన్నం చేసుకొని భక్త కన్నప్పగా చరితార్థుడయ్యాడు.
- 7:18మన పురాణాలలో చెప్పబడిన గొప్ప శివభక్తులను నయనార్లుగా
- 7:21పేర్కొనబడింది. వీరిలో 63 మంది ముఖ్యులు.
- 7:28ఈ నయనార్లలో రాజుల నుంచి సాధారణ మానవుల వరకు అన్ని స్థాయిల వారూ
- 7:33ఉన్నారు. భగవంతుని చేరడానికి కావలసింది
- 7:36నిష్కల్మషమైన భక్తి తప్ప ఇంకేమి కాదని, అంత్యకాలంలో మోక్షాన్ని
- 7:39పొందిన వీరి గాథలు నిరూపిస్తాయి. వీరిలో పంతొమ్మిదవవాడు.
- 7:46తెలుగువాడు తిన్నడు. హర హర మహాదేవ శంభోశంకర.
- 7:54మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ ముందుకు వస్తా మరి ఆ వీడియోను
- 7:58మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
- 8:00అలాగే వీడియోల్ని లెక్క చెయ్యడం మర్చిపోకండి.
- 8:04మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్
- 8:09లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో
- 8:16పొందుపరిచిన మన సోషల్ మీడియాలింక్స్ కూడా ఫాలో అవుతారని
- 8:19ఆశిస్తున్నాను.