Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Bhoot Mela: Unique ghost fair held in India | భూత్ మేళా! | Voice of Maheedhar
Transcript
- 0:00మనం కొత్తగా ఒక ఊరికి వెళ్ళినప్పుడు అది దేవీ నవరాత్రుల
- 0:03సమయమైతే అమ్మవారి ఆలయాలు ఎంతో వైభవంగా తల్లి పూజాది
- 0:07కార్యక్రమాలు జరుగుతూ ఉండడం చూస్తూ ఉంటాము.
- 0:09ఆ తొమ్మిది రోజుల్లో ఏదో ఒకరోజు దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి
- 0:14వెళ్లి ఆ తల్లిని దర్శించుకుని ఆమె అనుగ్రహాన్ని పొందాలని
- 0:17అనుకోవడం సర్వసాధారణం. ఒకవేళ ఈలోపు మనకు దగ్గర్లో ఒక
- 0:20పురాతన దేవి ఆలయం ఉందని తెలిస్తే మన అడుగులు ఆలయం వైపు కచ్చితంగా.
- 0:31పడ్డాయి. దేవి నవరాత్రుల సమయంలో ఆందోళన,
- 0:35పురాతన అమ్మవారి ఆలయం ఉన్నప్పుడు ఆలయం చుట్టూ కోలాహలం ఉండటం సహజమే.
- 0:41ఎటు చూసిన జనాలు బారులుతీరి ఉండటం మామూలే.
- 0:44మనం చెప్పుకోబోతున్న ఈ ఆలయం దగ్గర కూడా అదే విధంగా ఉంటుంది.
- 0:49కానీ అక్కడి వాతావరణం కాస్త వింతగా అనిపిస్తుంది.
- 0:52ఎన్నో అనుమానాలతో ఆలయంలోకి అడుగుపెడితే అక్కడి జనం ముఖాలలో
- 0:56ఆలయసందర్శనానికి వచ్చిన ఆనందం కనిపించకపోగా జుట్టు విరబోసుకుని
- 0:59కోపంగా చూస్తూ ఒక విధమైన భయానక రూపాలలో ఉంటారు.
- 1:03అర్చకులు అమ్మవారికి హారతి ఇవ్వడం మొదలు పెట్టగానే గర్భగుడి బయట.
- 1:13జనాలందరూ బిగ్గరగా భయంకరంగా అరుస్తూ కాళ్లు, చేతులు
- 1:17కొట్టుకుంటూ తల అటూ ఇటూ ఆడిస్తూ ఎర్రటి కళ్ళతో మామూలు మనుషుల్లా
- 1:20కాకుండా వింతగా ప్రవర్తించడం చూసి అయోమయంగా అర్చకుడిని ప్రశ్నిస్తే
- 1:24నవరాత్రుల సమయంలో అక్కడికి వచ్చే భక్తులంతా దయ్యం పట్టిన వారి అన్న
- 1:28సమాధానం ఆయన చెబుతున్నప్పుడు గుండెలు జారిపోతాయివి నుంచి
- 1:31ఉన్నపుడుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న
- 1:33ఆలయంలో ఈ తతంగం మనం ప్రతి ఏడాది దేవీ నవరాత్రులలో చూడవచ్చు.
- 1:48అసలు ఈ ఆలయము ఎక్కడుంది? దయ్యం పట్టిన వారంతా దేవీ
- 1:52నవరాత్రుల సమయంలోనే అక్కడికి ఎందుకు చేరుకుంటున్నారు?
- 1:54ఆ తర్వాత అక్కడ ఏం జరుగుతుంది వంటి సందేహాలకు సమాధానాలు
- 1:58తెలియాలంటే హీరో సుమన్ వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను
- 2:02కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 2:03వాయిస్ అఫ్ మహిళ. ఈ అమ్మవారి ఆలయం గురించి
- 2:13తెలియాలంటే జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లాల్సిందే.
- 2:17ఆ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో గల హైదర్నగర్లో ఉన్న గీతా
- 2:21మందిరం గురించి మనం మాట్లాడుకుంటున్నది.
- 2:23ఈ ఆలయంలోని అమ్మవారిని దేవి భగవతి అనే పేరుతో పిలుస్తారు.
- 2:27ఎక్కడైనా అమ్మవారి ఆలయాలకు సామాన్య భక్తుల తాకిడి ఎక్కువగా
- 2:32ఉంటే ఇదే విధం మందిరానికి మాత్రం దెయ్యం పట్టిన వారి తాకిడి
- 2:36ఎక్కువగా ఉంటుందని అర్చకులు చెబుతున్నారు.
- 2:43ఆలయంలోకి అడుగుపెట్టగానే ఒక పెద్ద గుండు ఉంటుంది.
- 2:45ఆ గుండం చుట్టూ దెయ్యం పట్టిన వారు కూర్చుని అరవడం జుట్టు
- 2:50విరబోసుకుని ఊగడం వింతవింతగా ఎగరడం వంటి పనులు చేస్తూ ఉంటారు.
- 2:53ఈ ఆలయ పరిసరాలలో కూడా దెయ్యం పట్టిన వారితో వెంట వచ్చిన వారి
- 2:57బంధువులతో నిండి ఉంటుంది. మరీ ముఖ్యంగా దేవీ నవరాత్రుల
- 3:00సమయంలోను చైత్ర మాసంలో వచ్చే నవరాత్రుల సమయంలో ను దేవి ధా
- 3:05మందిరానికి దెయ్యం పట్టిన వారు అధికంగా వస్తారు.
- 3:15అత్యధికులు చెబుతున్నదాని ప్రకారం ఈ రెండు సమయాల్లో ప్రతి రోజూ 1000
- 3:19మంది భక్తులు దేవి ధా మందిరాన్ని సందర్శించికుంటారని తెలుస్తోంది.
- 3:23జార్ఖండ్ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్, ఒడిశా,
- 3:27బీహార్, మహారాష్ట్ర, వెస్ట్, బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల
- 3:32నుంచి కూడా జనం వస్తారని తెలుస్తోంది.
- 3:35నవరాత్రుల సమయంలో దేవి తన మందిరానికి వచ్చే భక్తులు
- 3:39ఎక్కువగా దెయ్యం పట్టినవారే కావడంతో ఆలయ ప్రాంగణంలో అత్యంత
- 3:43భయానకంగా కనిపిస్తుంది. ఆలయ అర్చకులు చెబుతున్న దాని
- 3:51ప్రకారం అక్కడికి వచ్చే దెయ్యాల బాధితుల్లో కొంతమందికి 12
- 3:55రోజుల్లో నయమైతే మరికొంత మందికి తొమ్మిది నుంచి 10 రోజుల సమయం
- 3:59పడుతుంది. అలా రోజుల తరబడి అక్కడే ఉండవలసిన
- 4:02వారంతా ఆలయానికి సమీపంలోని చిన్న చిన్న టెంట్లు వేసుకుని ఉంటారు.
- 4:06ఇక దెయ్యాన్ని వదిలించే పూజ మొదలు పెట్టిన తరువాత మీకులతో చేసేవో
- 4:11తతంగం ప్రత్యేకంగా ఉంటుంది. పూజ పూర్తయ్యాక దెయ్యం పట్టిన
- 4:14వ్యక్తి ముందు అద్దాన్ని. నుంచి ఆ వ్యక్తిలోని ఆత్మనువాదంలో
- 4:22బంధిస్తాడు మంత్రగాడు. ఆ తర్వాత ఆదమ్పై కొద్దిగా బియ్యం
- 4:24పోసి మంత్రాలు చదివి మిగిలిన బియ్యం మొత్తం క్రిందకి
- 4:28వదిలేస్తాడు. ఇలా చేసిన తరువాత కొన్ని బియ్యపు
- 4:31గింజలు ఆవ్యక్తికి అంటుకొని ఉండిపోతాయి.
- 4:39అర్ధంలోకి వెళ్లిన దెయ్యంలా ఉండిపోయిన బియ్యపు గింజలలో కి
- 4:42చేరినట్లు భావిస్తారు. అలా ఉండిపోయిన బియ్యపు గింజలను
- 4:45సేకరించి ప్రత్యేకంగా తయారుచేసిన గొట్టంలాంటి మీకులలో పోసి దానిపై
- 4:49సీలు వేస్తారు. ఇక్కడ దయ్యాని పోగొట్టి తన్ను
- 4:57చివరి ప్రహసనం దేవి ధామ్ ఆలయానికి సమీపంలో ఉన్న అత్యంత పురాతనమైన
- 5:01రావి చెట్టు మొదలుకు ఆమెకు దిగ గొట్టడం, దీనితో ఆదాయాన్ని
- 5:05పూర్తిగా బంధించినట్లు ఆలయ అర్చకులు చెబుతున్నారు.
- 5:08ఎక్కడా లేని విధంగా కేవలం దేవీ తాం ఆలయానికి మాత్రమే ఇంత మంది
- 5:15దెయ్యాల బాధితులు ఎందుకు వస్తున్నారని ప్రశ్నకు సమాధానం
- 5:18తెలియాలంటే ఆలయ విశిష్టత చరిత్ర గురించి తెలుసుకోవాలని అర్చకులు
- 5:21చెబుతున్నారు. ఆ వివరాల ప్రకారం దేవి ధా
- 5:31మందిరంలో కొలువైన తల్లి సప్త మాతృకలలో ఒకరు.
- 5:35ఆమె ఉగ్రస్వరూపిణి దుష్ట శక్తి సంహరిని ఆవిడకున్న ప్రత్యేకమైన
- 5:39శక్తుల కారణంగా దెయ్యాలు ఆ తల్లిముందు నిలు లేవని అర్చకులు
- 5:42చెబుతున్నారు. మరీ ముఖ్యంగా దేవీ నవరాత్రుల
- 5:44సమయంలోను చైత్ర మాసంలో వచ్చే నవరాత్రుల సమయంలోనూ ఇదే విధానం.
- 5:49ఆలయంలోని అమ్మవారికి శక్తి గుణీకృతమేనా ఉంటుందని అంటున్నారు.
- 5:52ఆ సమయంలో దెయ్యాలను వదిలించే క్రతువులు చేస్తే ఫలితం త్వరగా
- 5:57దక్కుతుందని భక్తుల విశ్వాసం. అందుకే నవరాత్రుల సమయంలో అక్కడ.
- 6:08భూత్ మేళాను విశేషంగా నిర్వహిస్తారు.
- 6:10ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహం ఏ కాలం నాటిదో చెప్పడానికి సరైన
- 6:15ఆధారాలు లేవు గానీ, ఆలయాన్ని మాత్రం 1877 లో నిర్మించినట్లు
- 6:20తెలుస్తోంది. బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలో
- 6:22గజం హోర్ణి గ్రామానికి చెందిన ఒక జమీందారు అనుకోకుండా ఒకనాడు
- 6:27ఇప్పుడున్న అదే విధం ఆలయ పరిసరాలలో గుడారం వేసుకుని సేద
- 6:31తీరుతుండగా ఆయనకు కలలో అమ్మవారు సాక్షాత్కరించి సమీపంలోని ఒక
- 6:34పుటలో విగ్రహరూపంలో తానున్నానని ఆ విగ్రహాన్నివే.
- 6:45కి తీసి పూజలు ఇంకి దెయ్యం ఆవహించి బాధపడుతున్న ఆయన కూతురిని
- 6:50తీసుకొచ్చి తనకు పూజిస్తే ఆమెకు నయం అవుతుందని చెప్పినట్లు
- 6:52తెలుస్తోంది. మరునాడు దేవ జమీందారు ఊరి జనాలతో
- 6:58ఆ పరిసరాలలో వెతికించగా కలలో అమ్మవారు చెప్పినట్లుగానే విగ్రహం
- 7:02దొరికింది. ఆ తల్లి చెప్పినట్లు చేయగా ఆయన
- 7:04కూతురికి నయమైంది. వెంటనే జమీందారు అమ్మవారికి అక్కడ
- 7:07ఆలయాన్ని నిర్మింపజేశాడు. అదే ఈ నాటిదే విధం ఆలయం.
- 7:12ఇక దీనిదాం బూత్ మెల్లగా ప్రసిద్ధి చెందిన ఉత్సవానికి
- 7:16ఒకప్పుడు కేవలం దెయ్యాల బాధితులు మాత్రమే వచ్చేవారు.
- 7:19కానీ గత. కొన్నేళ్లుగా ఈ వింతను చూడటానికి
- 7:29వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆలయ అర్చకులు
- 7:33చెబుతున్నారు. ఓం శ్రీమాత్రే నమః.
- 7:39మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ ముందుకు వస్తాయి.
- 7:42మరి ఆ వీడియోను మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 7:45సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోల్ని లేఖను షేర్
- 7:49చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకో తనిఖీలను
- 7:51క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజే ఈ వీడియో క్రింద
- 7:56డిస్క్రిప్షన్ లో పొందుపరిచిన మన సోషల్ మీడియాలింక్స్ కూడా ఫాలో
- 8:01అవుతారని ఆశిస్తున్నాను.