Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Aurangzeb: The Man and the Myth | ఔరంగ్ జేబ్! | Voice of Maheedhar
Transcript
- 0:00భూమి అట్టడుగు పొరల్లో దాగున్న శిలాద్రవ అసలైన చరిత్ర కూడా
- 0:05ఎప్పుడో ఒకప్పుడు బయటకు తన్నుకు రాక మానదు.
- 0:09దురు ఎంత అణచిపెట్టే ప్రయత్నం చేసినా ఇది ఎప్పుడో ఒకప్పుడు ఏదో
- 0:13ఒక విధంగా జరిగి తీరుతుంది. సాధారణంగా మన చానల్ లో ఇంత వరకు
- 0:18బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని చారిత్రకగాధలు కావాలని కుహనా
- 0:20మేధావులు దాచిన హైందవ వీరుల అపురూప చరిత్ర ఒకప్పుడు అఖండ
- 0:24భారతావనిని ఏలిన గొప్ప చక్రవర్తుల పూర్వగాథల గురించి మాత్రమే
- 0:28చెప్పుకున్నాం. మంచితో పాటు చెడు గురించిన అవగాహన
- 0:31కూడా భావి తరాలకు కల్పించాలన్న సదుద్దేశంతో ఈ సారి మాత్రం ఒక
- 0:36హిందూద్వేషి. పరమ కిరాతకుడు నరరూప రాక్షసుడి
- 0:44జీవితం హైందవ ఆలయాలను ధ్వంసం చేయడమే పరమావధిగా పెట్టుకున్న ఒక
- 0:48నీచుడి గుట్టు కోట్లాది మంది అమాయక హిందువుల జీవితాలను
- 0:52మతమార్పిడి పేరుతో కాలరాసిన నరహంతకుడి కుతంత్ర భాగోతం
- 0:55గురించిన వాస్తవాలను తెలుసుకుందాం.
- 0:57అతనెవరో కాదు ఆఖరి మొఘల్ చక్రవర్తి పరమ హిందూ ఈసీ గా
- 1:03పేరుపొందిన ఓ రంజి అసలు ఔరంగజేబు ఎవరో అతనికి మన వారికి యుద్ధం ఎలా
- 1:08జరిగింది? అసలు అతను చక్రవర్తి అయ్యాడు వంటి
- 1:16అనేక విషయాలు తెలుసుకోవడానికి ఈ రోజు మన వీడియోను చివరిదాకా చూసి
- 1:20మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 1:22వాయిస్ అఫ్ మహిళ. పదహారవ శతాబ్దం మద్యలో బాబర్‌తో
- 1:31మొదలైన మొఘల్ సామ్రాజ్యం 1862 లో మరణించిన రెండవ బహదూర్ షా జఫర్
- 1:37వరకు కొనసాగింది. ఆ ఇది ఔరంగజేబు మరణం తరువాత
- 1:42మొదలైన మొఘల్ సామ్రాజ్య పతనం పంతొమ్మిదవ శతాబ్దం నాటికి
- 1:47పూర్తిగా అంతరించి పోయినట్లు చరిత్ర చెబుతోంది.
- 1:51ఇక ఔరంగజేబ్ అంత క్రూరమైన పాలకుడిగా మారడానికి కారణాలు
- 1:53తెలియాలంటే ముందుగా తన చిన్నతనం నుంచి ఎదుర్కొన్న విషయాలతో పాటు
- 1:56అతడి తండ్రి అయిన షాజహాన్ దౌర్భాగ్యపు చరిత్రను ముందుగా
- 2:00తెలుసుకోవాలి. షాజహాన్ అనే పేరు వినగానే ఆయన
- 2:02ప్రేమ పిపాసి ముంతాజ్ని అత్యంత దారుణంగా ప్రేమించిన అమర
- 2:06ప్రేమికుడు. ఆమె కోసం ఏకంగా తాజ్ మహల్‌నే
- 2:09కట్టించాడు వంటి విషయాలు అభూత కల్పనలు మాత్రమే.
- 2:20ఇవన్నీ మనకు మన చరిత్రకారులు ఇంతవరకు మనకు నూరిపోస్తూ వచ్చారు.
- 2:25వాడు ఎంత నీచుడు మరొకరు ఉండడనే విషయాలను పొరపాటున కూడా మనకు
- 2:29తెలియకుండా మన కుహనా మేధావులుదాస్తూ వచ్చారు.
- 2:30షాజహాన్, మొఘల్ చక్రవర్తి జహంగీర్‌కి అతడి రెండో భార్య జగత్
- 2:35గొసైన్కి పుట్టిన మూడవ సంతానం. జహంగీర్‌కి దాదాపు 20 మంది భార్యలు
- 2:39లెక్కలేనంత మంది ఉంపుడుగత్తెలు ఉండేవారు.
- 2:42అయితే వారిలో జహంగీర్ కి బాగా దగ్గర వ్యక్తి తెలివైన భార్య
- 2:46నూర్జహాన్ షాజహాన్లో ఉన్న భయంకరమైన మనస్తత్వాన్ని.
- 2:57ముందుగానే పసిగట్టిన ఆమె అతడిని అదుపులో పెట్టడానికి చేయని
- 3:00ప్రయత్నం లేదు. కానీ జహంగీర్ జనిపోయిన వెంటనే
- 3:04నూర్జహాన్‌తో పాటు తనకు అడ్డుగా ఉన్న అన్నదమ్ములను, భావాలను ఇలా
- 3:07దాదాపు 36 మందిని అత్యంత ఘోరంగా చంపించాడు.
- 3:10షాజహాన్ సొంత అన్నతోనే యుద్ధం చేసి ఓడించి అతడిని అత్యంత
- 3:13కిరాతకంగా చంపేశాడు. ఇక ఆడవారి విషయానికొస్తే షాజహాన్
- 3:17నిర్మించిన కామాంధుడు మరొకడు ఉండడు.
- 3:19ఇతనికి ఐదుగురు భార్యలు దాదాపు. ఈ కి పైగా ఉంపుడుగత్తెలు
- 3:32ఉండేవారు. ఇతనికి కంటికి అందంగా కనపడ్డ
- 3:34ప్రతి ఆడదాన్ని చర్చించాడు. అందుకు ఉదాహరణగా సొంత బావమరిది
- 3:36ఆఖరి భార్యను చేర్చిన ఘటన చరిత్రకారులు ప్రత్యేకంగా
- 3:40చెబుతారు. షాజహాన్ భార్య ముంతాజ్ సొంత అన్న
- 3:43శేష ఖాన్, బెంగాల్ మొఘల్ గవర్నర్ గా పనిచేసేవాడు.
- 3:47అతనికి చాలా మంది భార్యలు ఉండగా వారిలో ఆఖరి భార్య వయసులో చాలా
- 3:52చిన్నది కావడంతో పాటు అత్యంత అందగత్తె.
- 4:01కూడాని చరిత్రకారులు చెబుతున్నారు.
- 4:02ఒకనాడు ఆమె ఆగ్రా కోటకు వచ్చినప్పుడు ఆమె అందానికి ఓల్డ్
- 4:05తెలియని షాజహాన్ ఆమెను బలాత్కరించాడుగా నీల చరిత్రకారులు
- 4:08మాత్రం షాజహాన్ గొప్పవాడు. అమర ప్రేమికుడు తాజ్‌మహల్
- 4:12కట్టించాడు అంటూ గొప్పలు చెప్పి అబద్ధాలని చిన్న పిల్లల పాఠ్య
- 4:16పుస్తకాలలో చేర్చి తప్పుడు చరిత్రను భావితరాలకు నూరిపోశారు.
- 4:19వావివరుసలులేని ఇలాంటి వ్యక్తుల మధ్య పెరిగిన ఔరంగజేబు మంచి
- 4:22నాయకుడు ఎలా అవ్వగలడు? షాజహాన్కి పుట్టిన నలుగురు
- 4:35కొడుకులలో రంజీ మూడవవాడు. దారా షికో మురాద్ బక్ష్ ఆషు జాత్
- 4:40అన్నదమ్ములుగా తెలుస్తోంది. వీరిలో పెద్దవాడు దారా షికో కాగా
- 4:44మొదటి నుంచి అతని కాబోయే మొఘల్ చక్రవర్తి అని అందరూ భావించేవారు.
- 4:48షాజహాన్ కూడా ఎన్నో సందర్భాల్లో తన తర్వాత రాజు దారా షికో అని
- 4:54చెబుతుండటం, అతనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం చరిత్ర విదితం.
- 4:57ఒక విధంగా ఔరంగజేబ్. షాజహాన్‌పై పగ పెంచుకోడానికి ఈ
- 5:06విషయం కూడా కారణమని చెప్పొచ్చు. చిన్నతనం నుంచి అమిత కొంచిత
- 5:10మనస్తత్వంగల ఔరంగజేబు ఆలోచనా విధానాన్ని షాజహాన్ గమనిస్తూనే
- 5:14ఉండేవాడు. ఒకనాడు రంజీతో పాటు అతని సోదరులు
- 5:18యమునా నది ఒడ్డున యేనుగులపూర్ చూడటానికి వెళ్లగా వాటిలో ఒక
- 5:21ఏనుగు అదుపుతప్పి షాజహాన్ కొడుకులు ఉన్న వైపు
- 5:23దూసుకొచ్చింది. భయంతో అక్కడున్న వారంతా
- 5:25తప్పించుకోగా ఔరంగజేబు ఒక్కడు ఆ ఏనుగు పైకి బల్లెం విసిరి.
- 5:36దాని వేగాన్ని నియంత్రించడంలో మావటివాడికి సహకరించాడని
- 5:39చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఘటనతో తన కొడుకు ధైర్యసాహసాలకు
- 5:43మెచ్చి షాజహాన్ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపడమే కాకుండా
- 5:46ఔరంగజేబ్‌కి భారీ ఎత్తున నగదు బహుమానంగా ఇచ్చినట్లు
- 5:49తెలుస్తోంది. అయితే కొంతమంది చరిత్రకారులు
- 5:50మాత్రం ఆ సందర్భంలో దారా షికో మురాద్బక్స్ చాలా దూరంలో
- 5:54ఉన్నారని ఓ రేంజి పక్కన షా షుజా కూడా ఉన్నాడని, అతను కూడా ఏనుగుపై
- 6:00బల్లిన్. శ్రీ దాన్ని తీవ్రంగా గాయపరిచాడని
- 6:09చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటన షాజహాన్కి
- 6:13సంతోషంతో పాటు భయాన్ని కూడా పెంచింది.
- 6:15ఆరంజ్ గురించిన ఆలోచనలతో పాటు దిగువ కూడా కలిసి ఎప్పటికైనా తన
- 6:20పెద్ద కుమారుడు దారా షికోకి ద్రోహం తలపెట్టవచ్చని, అతడి
- 6:23మరణానికి కూడా కారణం కావొచ్చని భావించి ఔరంగజేబు ఢిల్లీ నుంచి
- 6:27దూరంగా ఆఫ్ఘనిస్తాన్ వైపు పంపించేశాడు.
- 6:29ఆ కాలంలో రాజకుమారులకు రాజ్యంలోని ఒక్కో ప్రాంతానికి అక్కడ నుంచి
- 6:35పన్నులు వసూలు చేయడంతో పాటు ఆ ప్రాంతాల.
- 6:43శీనా విస్తరణ వంటి బాధ్యతలను అప్పగిస్తే వారు ఆ విధంగా ఆరంజ్
- 6:47మొదట అతి కఠినమైన పరిస్థితులు ఉండే ఆఫ్ఘనిస్తాన్‌కి పంపగా, ఆ
- 6:51తర్వాత కొన్నేళ్లకు దక్కన్ ప్రాంత గవర్నర్ ను చేశారు.
- 6:54పెద్దకొడుకు దారా షికోకి అత్యంత సుసంపన్నమైన పంజాబ్ వంటి
- 6:57ప్రాంతాలు ఇచ్చాడు. రెండవ కొడుకు మురాద్బక్స్కి
- 6:59గుజరాత్ ను ఆఖరి కొడుకు షా షుజా కి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయిన
- 7:05నాగాలాండ్ వంటి ప్రాంతాలను అప్పజెప్పాడు.
- 7:06ఇలా. తక్కిన కొడుకులందరూ పెద్దగా
- 7:15గొడవలు లేని బాగా ఆదాయం వచ్చే ప్రాంతాల పొందగా ఓ ది మాత్రం
- 7:19ఇప్పుడు సమస్యాత్మకంగా ఉంటూ దక్షిణాదిలో మొఘల్ పాలనకు
- 7:23అడ్డుపడుతూ ఉండి దక్కన్ ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది.
- 7:25ఈ దక్కన్ ప్రాంతంలో ముఖ్యంగా బీజాపూరు సుల్తానులు, గోల్కొండ,
- 7:29కుతుబ్‌షాహీలు తమ సత్తాను కాపాడుకోవడానికి మొఘల్ పాలనకు
- 7:31వ్యతిరేకంగా పనిచేసేవారు. అటువంటి వారిని నియంత్రించడానికి
- 7:34వారిని ఆదుకోవడానికి ఔరంగాబాద్. మకాం పెట్టాడు ఓ రంజి దారా షికో
- 7:49ఇస్లాంలోని సూఫీ సునీత బోధనలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కృతంపై
- 7:52పట్టు సాధించడం హిందువులను చేరదీయడం, కళలు, రచనలపై ఎక్కువగా
- 7:56దృష్టి పెట్టేవాడు. దానితో దారా షికో తన జీవితంలో
- 7:59ఒక్కసారి కూడా యుద్ధక్షేత్రాన్ని చూడలేదు.
- 8:07ఇక రెండవ వాడైన మురాద్ బక్ష్ మత్తుకు బానిసై తన స్నేహితులతో
- 8:11కలిసి ఎప్పుడూ మత్తులో మునిగి తేలుతూ ఉండేవాడు.
- 8:15ఈ క్రమంలో మత్తు మందు కొనడానికి అతని స్నేహితుడు దివాలి నాకు ని
- 8:20సంప్రదించగా అతను నిరాకరించడంతో వారు మురాజ్కు ఉన్నవీ లేనివీ
- 8:23కల్పించి చెప్పారు. దానితో మురాద్ బక్ష్ ఆవేశంలో
- 8:26దివాన్ తల నరికి చంపాడు. ఇతని పరిస్థితి ఇలా ఉంటే ఆఖరి
- 8:30కొడుకు షా షుజా అతిపెద్ద స్త్రీలోలుడని చరిత్ర చెబుతోంది.
- 8:34అతనికి చాలా మంది భార్యలతో పాటు దాదాపు 5000 కు పైగా
- 8:38ఉంపుడుగత్తెలు ఉండేవారని, ఉదయం నుంచి రాత్రి వరకు ఆడవాళ్లతోనే
- 8:41ఉండేవాడని చరిత్రకారులు చెబుతున్నారు.
- 8:51ఇవన్నీ ఔరంగజేబ్‌కు వరంగా మారాయని చెప్పొచ్చు.
- 8:53ఔరంగజేబు మాత్రం అత్యంత కష్టమైన ప్రాంతాలలో పనిచేస్తూ ఆయా
- 8:58ప్రాంతాలలో ఉన్న రెబల్స్‌ని నాశనం చేయడమే కాకుండా తనకు ఎదురైన
- 9:02ప్రాంతాలనుబలంతోను, కుతంత్రంతోను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు.
- 9:04ఇలా ఔరంగజేబు ఒక పెద్ద మిలిటరీ జనరల్ గా మారాడని చరిత్రకారులు
- 9:08చెబుతున్నారు. కొంతకాలానికి షాజహాన్ తీవ్రమైన
- 9:11అనారోగ్యం బారిన పడటంతో ఆగ్రా కోటలో పాలన మొత్తం తండ్రి పేరుమీద
- 9:16దారా షికో చేస్తున్నాడని. వహించిన మురబ్బ షా షుజా తమకు తాము
- 9:28మొఘల్ చక్రవర్తిలుగా ప్రకటించుకొని వారి పేరు మీద
- 9:31నాణేలు కూడా విడుదల చేసుకున్నారు. సరిగ్గా ఇక్కడి నుంచే ఆరంజ్ తన
- 9:36కుతంత్రానికి పదునుపెట్టాడుము రాక్షసులకు తానొక సూఫీ భక్తిరు
- 9:40వంటివాడినని, తనకు రాజ్యాధికారంపై ఎటువంటి మమకారమూ లేదని
- 9:43నమ్మబలికాడు. దారా షికో హిందూపక్షపాతిగా ఇస్లాం
- 9:45మత వ్యాప్తికి అడ్డుపడుతున్నవాడిగా ముద్రించాడు.
- 9:56అతడిని అధికారం నుంచి తప్పిస్తే నెమలి సింహాసనంపై వారిని
- 9:59కూర్చోబెడతానని చెప్పి వారి నమ్మకాన్ని చూరగొన్నాడు.
- 10:02ఈ రాయబారాల కారణంగా ఆ ఇద్దరితో కలిసి భారీ సైన్యాన్ని
- 10:07పోగేసుకున్నాడు. వారికి షాయిస్తాఖాన్కు సైన్యం
- 10:08కూడా తోడవడంతో పాటు ఒంటెలపై నుంచి పేల్చే కలిగి చిన్నపాటి ఫిరంగులను
- 10:14కూడా పెద్ద సంఖ్యలో పోగేసుకున్నాడు.
- 10:15ఆ కాలానికి అధునాతన టెక్నాలజీ గా చరిత్రకారులు చెబుతున్నారు.
- 10:18ఆ విధంగా ఆగ్రా కోటపై దండయాత్ర చేసి దారా షికో.
- 10:30ఊరి నుంచి పారిపోతున్న అతన్ని వెంటాడి పట్టుకుని ఢిల్లీ మొత్తం
- 10:34ఊరేగించి మరి చంపాడు. దారా షికో ముస్లిం మతాన్ని
- 10:39పాటించడం లేదని హిందువులకు సన్నిహితంగా మెలుగుతూ ఇస్లాం
- 10:42మతానికి అత్యంత వ్యతిరేకమైన విగ్రహ పూజలు కూడా చేస్తున్నాడు
- 10:45అని చెప్పి అతడిని ఉరి తీయించి తరువాత అతని తల నరికి ఆ తలను ఒక
- 10:50పెట్టెలో పెట్టి షాషుజాకి పంపాడు. అప్పటివరకు తనతో సహకరించిన
- 10:52మురాద్బక్స్ మత్తులో ఉన్నప్పుడు నిర్బంధించి ఉరితీయ.
- 11:02ఇక ఆఖరివాడైన షా షుజా ని కూడా బంధించమని ఆజ్ఞాపించగా ఆతడు
- 11:05పరిహారంతోపాటు నాగాలాండ్ వైపు పారిపోయాడు.
- 11:08అలా వెళ్లిన షా షుజా ఏమైపోయాడో ఇప్పటివరకు తెలియదు.
- 11:12కొంతమంది చెప్పే దాని ప్రకారం అతడిని అక్కడి ఆటవిక తెగలవారు
- 11:16చంపి తినేసి ఉండవచ్చని మరికొంతమంది ఒరిజినల్ వేటాడి
- 11:19చంపేసారని అంటున్నారు. ఏది ఏమైనా ఇక తనకు
- 11:21అడ్డులేకపోవడంతో 1668 జూలై 31 న మొఘల్ చక్రవర్తిగా దీని గాడు.
- 11:36రంజి ఇక అనారోగ్యంతో ఉన్న తండ్రి షాజహాన్ని ఆగ్రా కోటలో గల ఒక
- 11:41మినార్‌లో బంధించి ఉండగా చివరి రోజులు ఆమెనగర్లోని గడిపి
- 11:43చనిపోయాడు. షహన్షా షాజహాన్.
- 11:49ఇక్కడి వరకు జరిగిన సంఘటనలు అరుణ్ జీవితంలో ఒక భాగమైతే చక్రవర్తిగా
- 11:53మారిన తరువాత నుంచి మరో భాగం మొదలైందని చెప్పవచ్చు.
- 11:59మొదటినుంచి హిందూదేశవడంతో పాటు భారతదేశంలో ఇస్లాం మతస్థులు
- 12:03మాత్రమే ఉండాలన్న దురాశపరుడు. అందువల్ల ఔరంగ, ఆఫ్ఘనిస్థాన్,
- 12:06దక్కన్ ప్రాంతాలకు గవర్నర్ గా ఉన్నప్పటి నుంచి హిందువులు,
- 12:11బౌద్ధులు, సిక్కులు వంటి మతాలను వ్యతిరేకించేవాడు.
- 12:12ఆయా మతాలకు చెందిన ఆలయాలు, విగ్రహాలను ధ్వంసం చేయడం, వాటిపై
- 12:18మసీదు కట్టడం వంటి పనులు చేసేవాడు.
- 12:26ఈ క్రమంలో దక్కన్ ప్రాంత గవర్నర్‌గా ఉన్నప్పుడే అతనికి
- 12:28ఎదురు వచ్చిన వ్యక్తి హిందు ఆశాజ్యోతి అమిత పరాక్రమ వీరుడు
- 12:32ఛత్రపతి శివాజీ మహారాజ్. గెరిల్లా యుద్ధతంత్రంతో నాటి
- 12:38మొఘల్ సేనలనే కాకుండా ఆ ప్రాంతంపై పట్టున్న బీజాపూర్ సుల్తానులను
- 12:41కూడా ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడం మొదలు
- 12:45పెట్టారు. శివాజీ ఆ విధంగా ఒక కోటతో మొదలైన
- 12:47ఆయన ప్రయాణం వరుస విజయాలతో అనేక కోటలను దక్కించుకుంటూ ముందుకు
- 12:51సాగారు. దక్షిణ భారతాన్ని మొత్తం మొఘల్
- 12:54పాలనలోకి తీసుకురావాలని కోరికతో ఉన్న ఔరంగజేబు రానున్న కాలంలో
- 12:57శివాజీ మహారాజ్ తన కంట్లో నలుసులా పక్కలో బల్లెంలా తయారవుతాడని
- 13:02ముందుగానే పసిగట్టి ఆయన. దొరకడానికి ఎన్నో ప్రయత్నాలు
- 13:14చేశాడు. అందులో భాగంగా అప్పటికే
- 13:17బీజాపూర్‌పై పట్టు తెచ్చుకున్న ఓ రంజి అక్కడి సుల్తాన్‌తో కుమ్మక్కై
- 13:20అతడి దగ్గరున్న అత్యంత క్రూరుడు. బలశాలి అయిన అఫ్జల్ ఖాన్ని
- 13:25పంపాడు. భారీ కాయంతో ఎంతో బలంగా ఉండే
- 13:27అఫ్జల్ ఖాన్ తెలివి ధైర్యం యుద్ధ కౌశలం చూసి ఔరంగజేబు బీజాపూరు
- 13:32సుల్తాను సైతం భయపడేవారు. అలాంటి వ్యక్తిని శివాజీ మహారాజ్
- 13:36ఒక్క దెబ్బతో చంపేడంతో ఔరంగజేబు వెన్నులో వణుకు పుట్టింది.
- 13:46ఆ కారణంగానే తన జీవితకాలంలో ఈనాడు శివాజీ మహారాజ్‌తో ఎదురుపడి యుద్ధం
- 13:50చేయలేదు. తన జీవితంలో చాలా భాగం మరాఠా
- 13:54సామ్రాజ్యాన్ని దక్కించుకోవడానికి వెచ్చించాడో రంజీ అయినా అతని
- 13:57కోరిక నెరవేరలేదు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రయత్నంలో
- 14:01అప్పుల ఊబిలో కూరుకుపోయాడని చరిత్రకారులు చెబుతున్నారు.
- 14:04ఆఖరికి నిరాశ నిస్పృహలతో ఏకాకిగా పేరు కూడా తెలియని ఘోరమైన జబ్బుతో
- 14:10అదే మరాఠా గడ్డపై కుక్కచావు. జడుఒన్ జీవిత 50 ఏళ్ల సుదీర్ఘ
- 14:20పాలనలో ఎన్నో దారుణాలు చేసాడు. శివాజీ మహారాజ్ తర్వాత వచ్చిన
- 14:26శంభాజీ మహారాజు మోసంతో బంధించి ఎంత దారుణంగా చిత్రహింసలు పెట్టి
- 14:31చంపాడో మన గత వీడియోలో చెప్పుకున్నాం.
- 14:32అంతేకాకుండా శంభాజీ మహారాజు భార్యను కొడుకును 15 ఏళ్ల పాటు తన
- 14:37దగ్గర బందీలుగా ఉంచుకుని మరాఠా వీరులను బెదిరించడం
- 14:40మొదలుపెట్టాడు. అయితే శంభాజీ మరణం తరువాత
- 14:47గద్దెనెక్కిన అతని సవతి తల్లికొడుకు రాజారాం కూడా దాదాపు
- 14:50పదకొండేళ్ల పాటు ఆరెంజ్ సీన్లను వీరోచితంగా అడ్డుకున్నాడు.
- 14:54ఈలోపు శంభాజీ మహారాజు కొడుకు సాహో ఆరంజ్ దగ్గరే ఉంటూ అతని
- 14:59నమ్మకాన్ని చూరగొని రహస్యంగా మరాఠా వీరులకు సహాయం చేసేవాడు.
- 15:04ఔరంగజేబు మరణం తరువాత తన సామ్రాజ్యానికి వెళ్లి చత్రపతిగా
- 15:08అధికారం చేపట్టాడు. ఔరంగజేబు తన జీవిత కాలంలో ఇతర
- 15:11మతానిక్. ఇచ్చేవాడు కాదు.
- 15:17తొమ్మిదవ సిక్కు గురువైన గురు తేజ్ బహదూర్‌ని కూడా మోసం చేసి
- 15:21పట్టుకుని మతం మారమని బలవంతపెట్టాడు.
- 15:23గురు తేజ్ బహదూర్ అందుకు నిరాకరించడంతో ఆయనను అత్యంత
- 15:27కిరాతకంగా చంపాడు. తన కళ్లముందే ఆయన అనుచరులను
- 15:30చిత్రహింసలు పెట్టి మరుగుతున్న పెద్ద పెద్ద నీళ్ల తొట్టిలో పడి
- 15:34నుంచి పొడిచి పొడిచి చెప్పించారు. అదేవిధంగా గురు తేజ్ బహదూర్‌ని
- 15:37కూడా చిత్రహింసలు పెట్టి ఆఖరికి తల నరికి చంపాడు.
- 15:47గురు తేజ్‌బహదూర్ కొడుకు సిక్కులు ఆఖరి మత గురువైన గురు గోబింద్
- 15:52సింగ్ కొడుకులను బంధించి మతం మారకపోతే చంపేస్తానని
- 15:54బెదిరించాడు. వారు చావు నీ ముద్దాడడానికి
- 15:58సిద్ధపడడంతో బ్రతికి ఉండగానేవారిని సమాధిచేసి
- 16:00చంపించాడు. ఆరంజ్ జనరల్ అయిన వజీర్ ఖాన్
- 16:02ఇక్కడ ఇంత దారుణమైన విషయం ఏమిటంటే చనిపోయేనాటికి వారిలో ఒకరి వయసు
- 16:08వారు మరొకరి వయసు తొమ్మిదేళ్లు చిన్నపిల్లలని కూడా చూడకుండా.
- 16:18ఎంత దారుణంగా చంపించిన నరరూప రాక్షసులు ఆరంజి ఔరంగజేబు హిందూ
- 16:23వ్యతిరేక పోకడల కారణంగా మరాఠాలు, సిక్కులు కాకుండా రాజపుత్రులు,
- 16:28జాట్ వంటి ఎంతోమంది ఎదురు తిరిగారు.
- 16:31వీరిని అణచివేసే సమయంలో చాలాసార్లు ఘోరంగా ఓడిపోయిన
- 16:34నెగ్గిన యుద్ధాలలో దొరికిన సైనికులను అత్యంత భయంకరమైన
- 16:38పద్ధతుల్లో చంపించాడు. మతం మారని హిందువులని చిత్రహింసలు
- 16:41పెట్టి చంపుతూ మగవారి ముందే వారి ఆడవాళ్లను.
- 16:49వస్త్రాలను గీసి వారి జననాంగాలను కోయించి పైశాచికానందాన్ని
- 16:52పొందేవాడు. అత్యంత దారుణంగా ఆడవారిని చర్చి
- 16:56చంపించే వాడు. అందంగా ఉన్న కొంతమంది ఆడవారిని
- 17:00మధ్యాసియా దేశాలకు బానిసలుగా పంపేవాడు.
- 17:02తనకు ఎదురైన ప్రతి మందిరాన్ని నేలమట్టం చేసి దానిపై మసీదు
- 17:05రెడ్డివాడు. ఇలా ఔరంగజేబు పాలనలో నాశనమైన,
- 17:08అత్యంత ముఖ్యమైన ఆలయాలలో కాశీ లోని జ్ఞానవాపి ఆలయం, మధుర
- 17:13శ్రీకృష్ణ మందిరం ప్రముఖమైన ఆలయాలు.
- 17:22ఇలా ఒక్కటేమిటి? కొన్ని లక్షల హిందూ ఆలయాలను బౌద్ధ
- 17:26జైన క్షేత్రాలను సర్వనాశనం చేశాడు.
- 17:28ఇప్పుడు రద్దు చేసిన జిజియా పన్నును మళ్ళీ ప్రవేశపెట్టాడు.
- 17:32ఆ పన్ను ప్రకారం ముస్లింస్ కానీ వారందరూ ఇంట్లో చిన్న పూజ
- 17:37చేసుకున్న పన్ను కట్టాలి. వ్రతం చేసుకొని నలుగురికి భోజనం
- 17:40పెట్టినా పన్నుబడ్డాయి. బ్రాహ్మణుల పిలకలు పెట్టుకుంటే ఆ
- 17:44పిల్లకు కూడా పన్ను కట్టాలి. జనం వేసుకుంటే పన్ను కట్టాలి.
- 17:53గుడికి వెళ్లాలంటే పన్ను కట్టాలి. అదే గుడిలోనుంచి బయటకు రావాలన్న
- 17:56పన్ను కట్టాలి. ఇలా ఔరంగజేబు బ్రజలు మాన
- 18:00ప్రాణాలను దోచుకున్నాడు. ఇదిలా ఉంటే ఇంత దారుణమైన క్రూరమైన
- 18:04పాలకుడిని సైతం మన కుహనా మేధావులు ఓ గొప్ప చక్రవర్తిగా వర్ణించే
- 18:08ప్రయత్నం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.
- 18:10ఇప్పటికైనా మనవారు అసలు చరిత్రను తెలుసుకోవడంతో పాటు భావితరాలకు ఆ
- 18:14గాథలను తెలియజేసే ప్రయత్నం చేయాలి.
- 18:24జయభారత్. మరి మంచి వీడియోలతో మళ్లీ మీ
- 18:28ముందుకు వస్తాను. మర్యాద ఇండియా మిస్ కాకూడదనుకుంటే
- 18:30మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- 18:32అలాగే వీడియోస్ ని లైక్ షీట్ చేయడం మరచిపోకండి.
- 18:36మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్
- 18:40లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్
- 18:42పొందుపరిచిన మన సోషల్ మీడియాలింక్స్ కూడా ఫాలో అవుతారని
- 18:47ఆశిస్తున్నాను.