Latest / Voice of 'Maheedhar' Planet Leaf / The Lost City of Arkaim: Proof of Vedic History in Russia? | Voice of Maheedhar
Transcript
- 0:01చరిత్ర అనేది పుస్తకాలలో దాగి ఉన్న పాఠాలు మాత్రమే కాదు త్రవ్వి
- 0:06కొద్ది బయటపడే అనంతమైన సత్యం అది. సనాతన ధర్మం లేదా హిందూ సంస్కృతి
- 0:12కేవలం భారత ఉపఖండానికి మాత్రమే పరిమితం అని అనుకోవడం మన
- 0:17పూర్వీకులు కాశీ నుండి కన్యాకుమారి వరకు మాత్రమే
- 0:20నడిచారని అనుకోవడం మూర్ఖత్వమే. భారతదేశానికి 1000 కిలోమీటర్ల
- 0:26దూరంలో మంచుతో కప్పబడిన రష్యా దేశంలో దాదాపు నాలుగువేల
- 0:30సంవత్సరాల క్రితం ఒక నగరం ఉండేది. ఆ నగరం సామాన్యమైనది కాదు.
- 0:36ఆకాశం నుండి చూస్తే అది ఒక బ్రహ్మాండమైన చక్రంలా లేదా ఒక
- 0:40యంత్రంలా కనిపిస్తుంది. అక్కడ ద్రవకాలు జరిపిన
- 0:45శాస్త్రవేత్తలకు ఏం దొరికాయో తెలుసా?
- 0:48భారీ శివలింగాల కాదు విగ్రహాల కాదు.
- 0:54అక్కడ దొరికింది. అగ్ని హోమగుండాలు.
- 0:57అవును మనం పెళ్ళిళ్ళలో యాగాలలో వాడే అగ్నిగుండాలు అక్కడ దొరికిన
- 1:03కుండల మీద స్వస్తి గుర్తులున్నాయి.
- 1:06వాళ్ళు చనిపోయిన వారిని ఖననం చేసే పద్ధతి మన ఋగ్వేదంలో చెప్పబడిన
- 1:11పద్ధతిని పోలి ఉంది. అది ఆర్కైవ్ రష్యాలోని
- 1:16స్టోన్‌హెంజ్ అని పిలువబడి ఈ నగరం మన ఆర్యుల చరిత్రకు మన వేదాలకు
- 1:21సజీవ సాక్ష్యమా? అసలు ఆర్యలు రష్యా నుండి భారత్‌కు
- 1:26వచ్చారా లేక భారత్ నుండి అక్కడికి వెళ్లారా వంటి విషయాలు
- 1:30తెలుసుకోవడానికి ఈ రోజు మనం టైమ్ ట్రావెల్ చేయాల్సిందే. 4000 ఏళ్లు
- 1:35వెనక్కి వెళ్లాల్సింది వీడియోను చివరిదాకా చూసి నీ అభిప్రాయాలను
- 1:39కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 1:44వాయిస్ ఆఫ్ మహీధర్. ఈ కథ మొదలైంది. 1987 లో అప్పటి
- 1:51సోవియట్ యూనియన్ ప్రభుత్వం దక్షిణ ఓరల్ పర్వతాల దగ్గర ఒక పెద్ద
- 1:56డ్యామ్ కట్టాలని నిర్ణయించింది. ఆ ప్రాజెక్ట్ కోసం ఆ ప్రాంతం
- 2:00మొత్తాన్ని నీటిలో ముంచేయాలి. కానీ నియమాల ప్రకారం డ్యాం కట్టే
- 2:06ముందు పురావస్తు శాఖ వారు అక్కడ ఏమైనా చారిత్రక ఆధారాలున్నాయేమో
- 2:11చూడాలి. అలా వెళ్లిన పురావస్తు
- 2:13శాస్త్రవేత్తలకు అక్కడ కనిపించింది.
- 2:16రాళ్లు రప్పలు కాదు. ఒక అద్భుతమైన వృత్తాకారపు
- 2:20నిర్మాణం. మొదట వాళ్ళు అదేదో చిన్న కోట అని
- 2:24అనుకున్నారు కానీ త్రవ్య కొద్ది వారి కళ్లు బైర్లు గమ్మాయి అక్కడ
- 2:30బయటపడింది. ఒక ప్రణాళిక బద్ధమైన నగరం డ్యాం
- 2:34కడితే ఆ చరిత్ర మొత్తం నీటి పాలవుతుందని అర్థమై
- 2:38శాస్త్రవేత్తలు ప్రభుత్వాన్ని ఎదిరించి ఆ ప్రదేశాన్ని కాపాడారు.
- 2:43అది అక్క ఎం కార్బన్ డేటింగ్ చేస్తే అది సామాన్య శక పూర్వం
- 2:48రెండువేల ఏళ్ల నాటిదని తేలింది. ఆంటీ ఇప్పటికి సుమారు నాలుగువేల
- 2:53ఏళ్ల పైమాటి అది సింధు నాగరికత చివరి దశలో ఉన్న సమయం ఆ నగర
- 3:00నిర్మాణం చూసి మోడర్న్ ఇంజినీర్లు కూడా ఆశ్చర్యపోయారు.
- 3:04మన ఊళ్లలాగా సదరంగా లేది గుండ్రంగా ఉండి రెండు పెద్ద రక్షణ
- 3:10గోడలున్నాయి. బయట ఒక గోడ లోపల ఒక గోడ మధ్యలో
- 3:15ఖాళీ స్థలం ఇల్లు ఆ గోడలకు ఆనుకుని కేంద్రం వైపు
- 3:19చూస్తున్నట్లుంటాయి. పైనుండి చూస్తే అది సరిగ్గా ఒక
- 3:23మండలం దాకా ఉంటుంది. కొంతమంది దానిని స్వస్తిక్ సిటీ
- 3:28అని కూడా పిలుస్తారు. కారణం దాని ముఖద్వారాలు, వీధులు
- 3:32స్వస్తికాకారంలో డిజైన్ చేయబడ్డాయి.
- 3:36సంస్కృతంలో స్వస్తి కంటి శుభం లేదా మంచి జరగడం అని అర్థం.
- 3:41ఈ నిర్మాణం కేవలం నివాసం కోసం కాదు.
- 3:45ఇది ఒక ఖగోళ వేధిశాల లాగా కూడా పనిచేసింది.
- 3:49సూర్యచంద్రుల కదలికలను బట్టి వారు కాలమానాన్ని లెక్కించేవారు.
- 3:54ఇది మన ప్రాచీన భారతీయ జ్యోతిష శాస్త్రానికి దగ్గరగా ఉండటం
- 3:58అదృచ్ఛికమా? ఇక అక్క ఎం ప్రజలు ఎవరిని
- 4:02పూజించేవారు అక్కడ గుడులు లేవు. విగ్రహాలు లేవు.
- 4:07కానీ ప్రతి ఇంట్లోనూ ఒక బావి మరియు ఒక అగ్నిగుండం ఉంది.
- 4:12ఇక్కడ మనం గమనించాల్సింది ప్రపంచంలో అగ్నిని దైవంగా భావించి
- 4:16పూజించే సంస్కృతులు చాలా తక్కువ. అందులో ప్రధానమైనది మన వైదిక
- 4:22సంస్కృతి. ఋగ్వేదంలో మొదటి మంత్రమే
- 4:25అగ్నిమీలే పురోహితం అని మొదలవుతుంది.
- 4:29అక్క ఇన్ ప్రజలు కూడా అగ్నిని తమ ప్రధాన దైవంగా కొలిచేవారు.
- 4:34పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ జంతువుల ఎముకలను బూడిదను
- 4:38కనుగొన్నారు. ఇది మన అశ్వమేధ యాగం లేదా ఇతర
- 4:42క్రతువులను పోలి ఉంది. అంటే 4000 ఏళ్ల క్రితం రష్యా
- 4:47గడ్డపై స్వాహా అనే మంత్రాలు ప్రతిధ్వనించి ఉంటాయా?
- 4:51అక్కడ దొరికిన కుండల మీద ఉన్న డిజైన్లకి మన వేదకాలం నాటి
- 4:55పాత్రలకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి.
- 4:59ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా యుద్ధ రథాలను వాడింది ఎవరు ఈ
- 5:04ప్రశ్నకు సమాధానం. అర్థ పరిసర ప్రాంతాలలో దొరికింది.
- 5:09అక్కడ సమాధుల్లో గుర్రాలతో పాటు రథాలను కూడా పూడ్చిపెట్టారు.
- 5:14మహాభారత యుద్ధంలో రథాల ప్రాముఖ్యత మనకు తెలుసు.
- 5:18కృష్ణుడు అర్జునుడికి రథసారధిగా ఉన్నాడు.
- 5:22ఆ రథాల టెక్నాలజీ ఆ జీవన శైలి ఆ యుద్ధ తంత్రాలు ఇవన్నీ అక్కి
- 5:27ప్రజలకు తెలుసు. అందుకే చరిత్రకారులు వీరిని
- 5:31సింథాష్టా సంస్కృతి అని పిలుస్తారు.
- 5:34ఇది ఇండో ఇరానియన్ లేదా ఆర్య జాతికి చెందినదని నమ్ముతారు.
- 5:39ఆర్‌కామ్ గురించి అక్కడ దొరికిన అగ్నిగుండాల గురించి విన్నాక మనకు
- 5:44ఒక సందేహం కలగవచ్చు. అసలు మన ఋషులు, మన పూర్వీకులు ఆ
- 5:49మంచు ప్రాంతాలలో ఎందుకున్నారు? మనం ఉండేది ఉష్ణమండలంలో కదా అని ఈ
- 5:54ప్రశ్నకు సమాధానం. మన దేశ స్వాతంత్ర్య సమరయోధులు
- 5:58గొప్ప మేధావి అయిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు 100
- 6:03సంవత్సరాల క్రితమే ఇచ్చారు. ఆయన రాసిన సంచలనాత్మక పుస్తకం ది
- 6:08ఆర్థిక హోం ఇన్‌ది వేదాస్ తిలక్ గారు జైలులో ఉన్నప్పుడు
- 6:13రుగ్వేదాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
- 6:16అందులో వర్ణించిన కొన్ని ఖగోళ సంఘటనలు చూసి ఆయన ఆశ్చర్యపోయారు.
- 6:22మీదాలను సూర్యుడు ఉదయించడానికి ముందుండి ఉషోదయం చాలాసేపు అంటే
- 6:27కొన్ని రోజుల పాటు కొనసాగుతుందని వర్ణించి ఉంది.
- 6:31అలాగే ఆరు నెలలు, పగలు, ఆరునెలలు, రాత్రి ఉండే ప్రదేశాల గురించి
- 6:36ప్రస్తావన ఉంది. భారతదేశంలో ఎక్కడా ఆరు నెలలు పగలు
- 6:41ఉండదు. సూర్యోదయం గంటల తరబడి సాగదు.
- 6:45ఇలాంటివి కేవలం ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండే ఆర్టిక్ లేదా
- 6:49సైబీరియా, రష్యా ప్రాంతాలలోని సాధ్యం.
- 6:53దీనిని బట్టి ఆర్యుల అసలు నివాసం, ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండే
- 6:57ప్రాంతమని, అక్కడి నుండి వారు వాతావరణం మార్పుల వల్ల క్రిందకు
- 7:02అంటే దక్షిణ దిశగా వలస వచ్చారని సిద్ధాంతీకరించారు.
- 7:06తిలక్ గారు రష్యాలో బయటపడ్డ ఈ అక్క ఎం నగరం తిలక్ గారి వాదనకు
- 7:12ఒక బలమైన సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక పురావస్తు శాస్త్రం విషయానికి
- 7:17వస్తే ఈ అక్క ఎం నగరం ఒక్కటే కాదు.
- 7:20దీని వెనుక సింథాష్టా సంస్కృతి అనే ఒక భారీ నాగరికత ఉంది.
- 7:25సామాన్య శక పూర్వం రెండువేల 100 సంవత్సరాల నుండి 1800 సంవత్సరాల
- 7:31మధ్యకాలంలో అంటే నీటికి సుమారు 4000 ఏళ్ల క్రితం దక్షిణ రష్యా
- 7:36మరియు ఉత్తర కజకిస్తాన్ ప్రాంతాలలో ఈ సంస్కృతి
- 7:40వెల్లివిరిసింది. సింతాస్తా ఎందుకంత ప్రత్యేకం?
- 7:45ఎందుకంటే ప్రపంచానికి యుద్ధ రథాన్ని పరిచయం చేసింది మీరే
- 7:50అప్పటి వరకు బండి చక్రాలు దిమ్మల్లాగా ఉండేవి.
- 7:53కానీ మొట్టమొదటిసారిగా చక్రానికి పుల్లలు పెట్టి వేగంగా కదిలే
- 7:58రథాలను తయారుచేసింది సింథాస్థా ప్రజలే.
- 8:02ఆ రథాల మీద ఎక్కి వారు యుద్ధాలు చేసేవారు.
- 8:05మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో వాడిన రథాల టెక్నాలజీకి మూలం
- 8:10ఇక్కడే ఉందంటే మీరు నమ్మగలరా? అంతేకాదు సింతష్టద్రమకాలలో
- 8:16దొరికిన సమాధుల్లో మనిషితో పాటు గుర్రాలను, రథాలను, ఆయుధాలను పాతి
- 8:21పెట్టేవారు. ఇది మన వైదిక సంస్కృతిలో రాజులు
- 8:25చేసి అశ్వమేధ యాగంతాలుకు ఆచారాలను గుర్తు చేస్తోంది.
- 8:30గుర్రాన్ని బలి ఇవ్వడం లేదా పూజించడం అనేది వీరి సంస్కృతిలో
- 8:34ప్రధాన భాగం సింటా స్టా ప్రజలు లోహవిద్యలో ఆరితేరిన వారు.
- 8:40రాగి మరియు కంచు ఆయుధాలు తయారు చేయడంలో వీరు తిట్ట మన పురాణాలలో
- 8:46విశ్వకర్మ లాంటి వారు ఆయుధాలు తయారు చేసినట్లు వీరు ఆ కాలంలోనే
- 8:51అత్యంత శక్తివంతమైన ఆయుధాలను తయారు చేసేవారు.
- 8:55భాషా పరంగా చూస్తే మీరు మాట్లాడిన భాష ప్రొటో ఇండో ఇరానియన్ అనేది
- 9:00సంస్కృతానికి దగ్గరి భాష. అందుకే అక్కై మరియు సిన్తాస్టా
- 9:05ప్రాంతాలలో దొరికిన ఆధారాలు నేరుగా సనాతన ధర్మానికి వేదాలకు
- 9:10ముడిపడుతున్నాయి. ఇక మిలియన్ డాలర్ ప్రశ్న వీరు
- 9:14ఎవరనేది? దీనికి రెండు వాదనలున్నాయి.
- 9:18మొదటిది ఆర్యన్ ఇన్వేషన్ థియరీ. మధ్య ఆసియా అంటే రష్యా నుండి
- 9:23ఆర్యలు గుర్రాలపై వచ్చి భారత్‌లో స్థిరపడ్డారు.
- 9:27వారి వెంటే వేదాలు తెచ్చారనేది ఒక వాదన.
- 9:31అక్కం దానికి సాక్షి అని పాశ్చాత్యులు అంటారు.
- 9:35రెండవది ఔట్ అఫ్ ఇండియా థియరీ. భారత్ నుండి ఒక సమూహం పశ్చిమ
- 9:40దిశగా వలస వెళ్లింది. వారు తమతో పాటు వైదిక సంస్కృతిని,
- 9:45అగ్ని ఆరాధనను, రష్యా, ఇరాన్ యూరప్ వరకు తీసుకెళ్లారనేది మరో
- 9:50బలమైన వాదన. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం.
- 9:55నీటి భౌగోళిక సరిహద్దులు మన పూర్వీకులకు లేవు.
- 9:59సనాతన ధర్మం అనేది ఏదో ఒక చిన్న ప్రాంతానికి పరిమితమైనది కాదు.
- 10:04అతి విశ్వజనీనం అక్క ఎం నగరం బహుశా మన పూర్వీకులు వేసిన ఒక
- 10:09అడుగు జాడ కావొచ్చు. ఆ అగ్ని గుండాలలో వెలిగిన నిప్పు
- 10:13మన ఒంట్లో ప్రవహించే రక్తంలో ఇంకా ఉష్ణాన్ని నింపుతూనే ఉంది.
- 10:18కాలం గడిచేకొద్దీ నగరాలకు నగరాలు మట్టిలో కలిసిపోవచ్చు.
- 10:23గోడలు కూలిపోవచ్చు. కానీ సంస్కృతి అంత సులభంగా
- 10:28జరిగిపోదు. రష్యాలోని ఆ మంచు పొరల క్రింద
- 10:31దాగి ఉన్న గై మనకు ఒకటే చెబుతోంది.
- 10:35మన మూలాలు మనం అనుకున్న దానికంటే చాలా లోతైనవి.
- 10:39ఆది అంత లేనిదీ సనాతన ధర్మం. ఈ వీడియో మీకు నచ్చితే మన
- 10:44చరిత్రను, మన ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి.
- 10:49ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం వాయిస్ ఆఫ్ మహీధర్
- 10:54ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.
- 10:58లోక సమస్త సుఖినో భవంతు. అవకాశం ఉన్నవారు మెంబర్స్ గా చేరి
- 11:04చానల్ కి ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా
- 11:08కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 11:13ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్
- 11:15కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- 11:20అలాగే వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి.
- 11:24మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్
- 11:28బాక్స్‌లో తప్పక తెలియజేయండి వీడియో.
- 11:31కింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా
- 11:34లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.