Latest / Voice of 'Maheedhar' Planet Leaf / The Demon's Lingam That Split into 5 Temples | The Sacred Pancharamas & Pancharangas | పంచారామాలు – పంచరంగ క్షేత్రాలు! | Voice of Maheedhar
Transcript
- 0:01శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవి శివస్య హృదయం విష్ణువు
- 0:06విష్ణు సత్యం, శివహా యథా శివమయో విష్ణువు ఏవం విష్ణుమయం శివః
- 0:13యధాంతరం నప శ్యామిత ధామే స్వస్తిరాయుషి.
- 0:18విష్ణు రూపుడైన శివుడికి శివ రూపుడైన విష్ణువుకు నమస్కారం.
- 0:23శివుడి హృదయం విష్ణువు విష్ణువు హృదయం శివుడు విష్ణువు
- 0:27శివమయుడైనట్లుగానే శివుడు కూడా విష్ణుమయుడే వారిద్దరి మధ్య భేదం
- 0:33చూపనంత వరకు మనకు శుభం ఆయుష్షు కలుగుతాయన్నది ఈ శ్లోకం యొక్క
- 0:38తాత్పర్యం. అందువల్ల శివుడికి ఎంతో ఇష్టమైన
- 0:42కార్తీకమాసం అంటే శ్రీమహావిష్ణువుకు కూడా అంతే
- 0:46ప్రీతి అని శాస్త్ర విదితం. శివకేశవులకు భేదం లేదు.
- 0:51శివుడిని పూజిస్తే విష్ణువును పూజించినట్లే శివుణ్ణి ద్వేషిస్తే
- 0:56శ్రీహరిని ద్వేషించినట్లే. తమిళనాడు కర్ణాటక
- 1:00ప్రాంతాలలోని వారితో పాటు కార్తీక మాసంలో మన తెలుగువారు కూడా శివ
- 1:04క్షేత్రాలైన పంచారామ క్షేత్రాలను ఏ విధంగానైతే చూడాలని అనుకుంటారో
- 1:10అదే విధంగా పంచ రంగనాథ్ క్షేత్రాలను కూడా దర్శించాలని
- 1:14పరితపిస్తుంటారు. ఈ మాట వినగానే పంచారామ
- 1:18క్షేత్రాలేమిటి? పంచ రంగనాథ్ క్షేత్రాలేమిటి?
- 1:22అవి ఎక్కడున్నాయి? వాటిని ఏ వరుసలో చూడాలి వంటి
- 1:25ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ రోజు మన వీడియోను
- 1:30చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని
- 1:34ఆశిస్తున్నాం. వాయిస్ ఆఫ్ మహీధర్.
- 1:39మనుష్యులు సులభంగా మోక్షాన్ని పొందే మార్గం చెప్పమని ఒకనాడు
- 1:44పార్వతీదేవి పరమశివుని అడిగినప్పుడు ఆ ముక్కంటి శ్రీరామ
- 1:49రామరాణి రమేరామి, మనోరమి సహస్రనామతుల్యం రామనామ వరానని అని
- 1:56చెబుతూ రామనామాన్ని మించినది మరొకటి లేదు.
- 2:00ఈ ఒక్క శ్లోకాన్ని చదివితే సహస్రనామాలు చదివిన ఫలితం
- 2:04దక్కుతుందని సెలవిచ్చాడు. శివ కేశవులు వేరు కాదని,
- 2:08సత్యాన్ని ప్రపంచానికి చాటడానికి పరమేష్టి అలా చెప్పాడనేది ఇక్కడ
- 2:13మనం గమనించాలి. ఇదొక్కటే కాదు మన పురాణితిహాసాలు
- 2:17ఎన్నో సందర్భాలలో ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.
- 2:22శివకేశవులకు భేదం లేదని స్కంద పురాణంలోనూ స్పష్టంగా ఉంది.
- 2:27శివుడు లయకారుడైతే విష్ణువు స్థితి కారకుడు చంద్రుడికి
- 2:32ప్రాణభీక్ష పెట్టినవాడు రావణుడికి సువర్ణ లంకను సాగినవాడు.
- 2:36దక్షయజ్ఞ ధ్వంసకుడు హాలాహలాన్ని కంఠంలో దాచుకుని నీలకంఠుడైన ఆది
- 2:42దేవుడు ఆ పరమేశ్వరుడు. అచంచలమైన భక్తితో ఒక్క మారేడు
- 2:47దళాన్ని సమర్పించి పంచాక్షరిని తలచినంతనే ప్రసన్నమై కోరిన
- 2:51వరాలిచ్చేవాడు. ఆ పూళా శంకరుడు.
- 2:55అందుకే ఆ స్వామి ఆలయం లేని ఊరు లేదు.
- 2:58మనసారా తలవని హైందవుడు లేడు. అటువంటి స్వామికి ఎంతో ఇష్టమైన
- 3:03మాసం కార్తీకమాసం. అందుకే అనాదిగా కార్తీకమాసంలో
- 3:08శివయ్యకు విశేషమైన పూజాది కార్యక్రమాలు చేస్తారు.
- 3:12అంతేగాక ఈ మాసంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలను
- 3:17దర్శించుకుంటే ఎంతో పుణ్యం కలగడంతో పాటు కోరిన కోర్కెలు
- 3:22తీరుతాయని పండితులు చెబుతారు. ఇలా కార్తీకమాసంలో గాని,
- 3:27సోమవారాలలో గాని తప్పక దర్శించుకోవాల్సిన క్షేత్రాలలో మన
- 3:31తెలుగు రాష్ట్రాలలో ఉన్న పంచారామాలు ప్రముఖమైనవి.
- 3:35శివ కేశవులకు భేదం లేదని పరమార్ధాన్ని చెప్పేవి ఈ
- 3:39పంచారామాలు మోక్షాలయాలుగా పేరుగాంచిన పంచారామ క్షేత్రాలను
- 3:45ఒక నియమానుసారంగా దర్శిస్తే మరుజన్మ లేకుండా మోక్షం లభించి
- 3:49శివసాయిజ్యాన్ని పొందుతారని శాస్త్ర విధితం.
- 3:54శివ మజో యథాదీవాహ భవిష్యతి, మహాగ్యుతిహి యుద్దే పునస్తారకం,
- 3:59జవధిష్యతి మహాబలహ అని స్కంద పురాణంలో చెప్పబడింది.
- 4:05అంటే తారకాసురుడు నేలకూలడంతో అతనిలోని ఆత్మలింగం ఐదు ఖండాలుగా
- 4:11విడిబడింది. దేవతలు ఐదు లింగశకలాలను ఐదు చోట్ల
- 4:15ప్రతిష్టించారు. స్కంద పురాణం భీమేశ్వర పురాణంలో
- 4:20పంచారామ క్షేత్రాల ఆవిర్భావం వెనుక ఉన్న గాధ సవివరంగా
- 4:24చెప్పబడింది. పురాణాల ప్రకారం పూర్వం
- 4:27తారకాసురుడని రాక్షసుడు బ్రహ్మ కై తపస్సు చేసి తనకు కేవలం శివ
- 4:32పుత్రుడైన బాలుడి చేతిలోని మరణం ప్రాప్తించాలని వరాన్ని పొందాడు.
- 4:38ఆ తర్వాత మరింత బలం కోసం శివుడు కై ఘోర తపస్సు చేసి శివుడి
- 4:42ఆత్మలింగాన్ని పొందాడు. ఆ వరగర్వంతో తారకాసురుడు దేవతలను
- 4:47అనేక విధాలా హింసించడం మొదలుపెట్టాడు.
- 4:51దేవతల శ్రీమహావిష్ణువును ప్రార్థించగా శివపార్వతుల వల్ల
- 4:55కలిగిన కుమారుడి చేతిలో మాత్రమే తారకుడి మరణం సంభవిస్తుందని
- 4:59తెలిసింది. దానితో వారు శివుడిని వేడుకోగా
- 5:03ఆయన మన్నించడంతో శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు.
- 5:08చిన్నతనంలోని సకల యుద్ధకళలలో ప్రావీణ్యుడై కేవలం ఏడేళ్ల వయసులో
- 5:14యుద్ధానికి వెళ్లాడు. సుబ్రహ్మణ్యం అలా షణ్ముఖుడు
- 5:18దారకుడితో యుద్ధం చేసి కూడా సంహరించలేకపోయాడు.
- 5:22కుమారస్వామి తన బలహీనతను తండ్రికి విన్నవించాడు.
- 5:26తారకుడి కంఠంలో నా ప్రాణలింగం ఉన్నంత వరకు అతడు చావడన్న
- 5:31రహస్యాన్ని చెప్పాడు శివుడు. అప్పుడు కుమారస్వామి తారకుడితో
- 5:35మళ్లీ తలపడి అతని గొంతులోని శివలింగాన్ని బాణంతో బద్దలు
- 5:39కొట్టాడు. శివలింగం ఐదు ముక్కలైంది.
- 5:43ఆ శకలాలు గోదావరి కృష్ణా తీరాల్లో పడ్డాయి.
- 5:47ఆ ప్రాంతాలే పంచారామాలయ్య ఆవే ద్రాక్షారామం అమరారామం క్షీరా
- 5:53రామమో సోమారామం కుమారారామం వాటిలో మొదటిది ద్రాక్షారామం.
- 6:00తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురానికి అతి సమీపంలో
- 6:04ఉంది ఈ క్షేత్రం. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడిగా
- 6:08కొలుస్తారు. స్వామి లింగాకారం ఏకంగా తొమ్మిది
- 6:12అడుగుల ఎద్దుంటుంది. పై అంతస్తు నుండి పూజలు
- 6:15నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి
- 6:20లింగాకారం సగభాగం తెలుపు రంగులోనూ తక్కిన సగం నలుపు రంగులోనూ
- 6:25ఉంటుంది. పురాణాల ప్రకారం పూర్వం ఇక్కడ
- 6:28దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించడం వల్ల ఈ ప్రాంతానికి దక్షారామం అని
- 6:33పేరు స్థిరపడింది. కాలగమనంలో అది కాస్తా
- 6:36ద్రాక్షారామంగా రూపాంతరం చెందింది.
- 6:39ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయం చాళుక్యరాజైన భీముడు పునర్
- 6:43నిర్మించాడని తెలుస్తోంది. అంతేకాదు అనేక పురాణాలలో ఈ ఆలయం
- 6:49గురించి ప్రస్తావన ఉంది. పూర్వ కాలంలో ఎంతోమంది దేవతలు
- 6:54రాజులు స్వామివారిని దర్శించుకుని తరించారని భీమేశ్వర పురాణంలో
- 6:59చెప్పబడింది. పంచారామాలలో రెండవది అమరారామం.
- 7:04ఇది గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానదీ తీరంలో వెలసింది.
- 7:09ఇక్కడ స్వామిని అమరీశ్వరుడని పిలుస్తారు.
- 7:12గర్భ గుడిలో స్వామి విగ్రహం తొమ్మిది అడుగుల ఎత్తున తెల్లగా
- 7:16మెరుస్తూ ఉంటుంది. ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల
- 7:21విశాలమైన వేదిక పైన నిర్మించబడి ఉంటుంది.
- 7:24ఇక్కడున్న లింగాన్ని అమరీశ్వరుడైన ఇంద్రుడు ప్రతిష్టించడం వల్లన
- 7:29ఆలయం ఉన్న ప్రాంతానికి అమరావతి అనే పేరు స్థిరపడిందని, మన
- 7:33పురాణాలలో ప్రస్తావించబడింది. ఇక పంచారామాలలో మూడవది
- 7:38క్షీరారామం. ఈ క్షేత్రం పశ్చిమగోదావరి
- 7:41జిల్లాలోని పాలకొల్లులో నెలకొని ఉంది.
- 7:45ఇక్కడ శివుణ్ణి శ్రీ క్షీర రామలింగేశ్వరస్వామిగా కొలుస్తారు.
- 7:50ఇక్కడి స్వామివారిని త్రీతాయుగంలో సీతారాములు ప్రతిష్టించారని స్థల
- 7:55పురాణం చెబుతోంది. ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు
- 7:59రావడానికి కూడా ఒక గాధ ఉంది. ఒకానొక సమయంలో శివుడు భూమిలోకి
- 8:04బాణాన్ని వెయ్యగా అందులోంచి బాలధార పైకి వచ్చిందట.
- 8:09క్షీరం అంటే పాలు. అందుకే ఆ ప్రాంతానికి క్షీరపురి
- 8:13అని పేరు నిలిచింది. కార్యక్రమంలో క్షీరపురికస్తా
- 8:17పాలకొల్లుగా మార్పు చెందింది. ప్రస్తుతం మనకు కనిపించే ఆలయాన్ని
- 8:2211 వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు.
- 8:26ఈ ఆలయ గాలి గోపురం 125 అడుగుల ఎత్తుండి, తొమ్మిది గోపురాలతో
- 8:29కట్టబడి ఆ కాలంలో బాలకొల్లు పరిసర ప్రాంతాల్లో అత్యంత ఎత్తైన
- 8:34కట్టడంగా కీర్తి గడించింది. పంచారామాలలో నాలుగవది, సోమారామం
- 8:42ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమీటర్ల
- 8:46దూరంలో గల గునుపూడి గ్రామంలో ఉంది.
- 8:50అయితే గునుపూడి ఒకప్పుడు గ్రామంగా ఉండేది.
- 8:52కానీ కొన్నేళ్ల క్రితమే ఆ గ్రామాన్ని భీమవరం పట్టణంలో
- 8:56కలిపేసినట్లు అధికారులు చెబుతున్నారు.
- 8:59అక్కడ స్వామివారిని సోమేశ్వరుడిగా కొలుస్తారు.
- 9:03పూర్వం అక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఆ
- 9:07లింగాన్ని సోమేశ్వరుడిగా కొలవడం ఆ క్షేత్రానికి సోమారామం అనే పేరు
- 9:12స్థిరపడటం జరిగింది. సోమారామంలోని శివలింగానికి ఒక
- 9:16ప్రత్యేకత ఉంది. మామూలు రోజులలో తెలుపు రంగులో
- 9:21ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోకి
- 9:25మారుతుంది. మళ్లీ పౌర్ణమి వచ్చేసరికి తిరిగి
- 9:29తెల్లగా మారుతుంది. ఈ వింత ఎలా జరుగుతోందని విషయం
- 9:33నీటికి మానవ మేధస్సుకి అందడం లేదు.
- 9:37ఇక పంచారామాలలో ఆఖరిది కుమార భీమారామం.
- 9:41ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోటకు ఒక
- 9:45కిలోమీటరు దూరంలో ఉంది. ఇక్కడి స్వామిని కాలభైరవుడిగా
- 9:49కూడా కొలుస్తారు. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని కూడా
- 9:53ద్రాక్షారామాన్ని నిర్మించిన చాళుక్యరాజైన భీముడి నిర్మించాడని
- 9:58శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడి శివలింగం సున్నపురాయితో
- 10:03చేసినట్లుగా ఉంటుంది. శైవక్షేత్రాలైన ఈ పంచారామాలలో
- 10:08దాదాపు అన్నింటికీ క్షేత్ర పాలకుడు విష్ణుమూర్తి కావడం మరో
- 10:12విశేషం. ఈ ఐదు ఆలయాలను కార్తీకమాసంలో
- 10:16పౌర్ణమి నాడు గానీ సోమవారం నాడు గానీ తొలి సంఖ్యలో మొదలుపెట్టి
- 10:20సాయం సంఖ్యలో దర్శించుకోగలిగిన వారికి పునఃజన్మలు లేకుండా మోక్షం
- 10:25లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తోంది.
- 10:29ఇక కార్తీకమాసంలో దర్శించుకోవలసిన పంచరంగ క్షేత్రాల వివరణకి వస్తే
- 10:34జలం ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని సంతరించుకున్నట్లు భక్తులు ఏ
- 10:39రూపాన్ని కొలిస్తే ఆ రూపంలో సాక్షాత్కరిస్తాడు భగవంతుడు.
- 10:44అలా పాలకడలిపై ఆదిశేషుని మీద శైలించే శ్రీమహావిష్ణువును
- 10:49యుగయుగాలుగా రంగనాథస్వామిగా కురుస్తున్నాం.
- 10:53మరి ముఖ్యంగా ఉత్తరాది కంటే దక్షిణాదిన రంగనాథస్వామి ఆలయాలు
- 10:58ఎన్నో ఉన్నాయి. అయితే వాటిలో ఐదు అతి పురాతన
- 11:02క్షేత్రాలు ఎంతో ప్రసిద్ధి గాంచాయి.
- 11:05వాటిని పంచరంగ క్షేత్రాలుగా పిలుస్తారని ఆధ్యాత్మిక వేత్తలు
- 11:10చెబుతారు. ఈ ఐదు క్షేత్రాలలో ఒకటి కర్ణాటకలో
- 11:14ఉంటే మిగిలిన నాలుగు తమిళనాడులో ఉన్నాయి.
- 11:17ఇక్కడ మరో విశేషం ఏమిటంటే రంగనాథ్ స్వామికి అంకితం చేయబడిన ఈ ఐదు
- 11:23విష్ణు క్షేత్రాలు కావేరి నదీ తీరంలోనే ఉన్నాయి.
- 11:27పంచ రంగనాథ క్షేత్రాలలో మొట్టమొదటిది శ్రీరంగపట్నం
- 11:32రంగనాథుడు. స్వయంభూగా వెలసిన ఆలయం కావడం చేత
- 11:36ఆ స్వామి పేరు మీదే. ఈ నగరానికి శ్రీరంగపట్నం అనే పేరు
- 11:40వచ్చింది. ఇక్కడ స్వామి వారు కావేరీ సహితంగా
- 11:44కొలువై ఉంటారు. సుమారు వెయ్యేళ్ల క్రితం పశ్చిమ
- 11:48గాంగేయుల కాలంలో పునర్నిర్మించబడిన ఈ ఆలయం కొన్ని
- 11:511000 ఏళ్ల నాటి చరిత్రను సొంతం చేసుకున్నది.
- 11:55ఇక్కడున్న రంగనాథుడిని ఆదిరంగడని పిలుస్తారు.
- 11:59ఇక్కడ మాత్రమే శ్రీరంగనాథుడి పాదాల చెంత కావేరీమాత ఉండటం మనం
- 12:04గమనించవచ్చు. శ్రీ కృష్ణ దేవరాయల వారితో సహా
- 12:08కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన రాజులంతా ఈ స్వామి అనుగ్రహం కోసం
- 12:13పరితపించిన వారి ఈ వరుసలో రెండవ ఆలయం తిరుప్పా నగర్ తమిళనాడులోని
- 12:19తిరుచిరాపల్లికి సమీపంలో ఉంది. గ్రామం.
- 12:22ఇందులోని స్వామి వారిని శ్రీ అప్పకుడు తాను పెరుమాళ్లని పేరుతో
- 12:27పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం ఉభమం అనే
- 12:31రాజుకు విష్ణు మూర్తి ఒక ముసలివాని రూపంలో దర్శనమిచ్చాడు.
- 12:35తనకు ఆకలిగా ఉందని అడగ్గా ఆకలి కదా అని రాజు గర్భంతో ఎన్నో
- 12:40వంటకాలు చేయించి పెట్టినా అతనికి ఆకలి తీరలేదు.
- 12:44చివరికి పరాశిర మహర్షి సూచన మేరకు భక్తితో అప్పాలను అందించగా తృప్తి
- 12:50చెందినట్లు. అందుకే స్వామిని అప్ప కొడుతాన్
- 12:53స్వామి అని పిలవడం మొదలు పెట్టినట్లు పండితులు చెబుతారు.
- 12:57పంచరంగ క్షేత్రాలలోనే కాకుండా 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా
- 13:03ఈ ఆలయాన్ని పేర్కొంటారు. పంచరంగ క్షేత్రాలలో మూడవది
- 13:08కుంభకోణం సారంగపాణి ఆలయం. కుంభకోణంలోని ఈ రంగనాథస్వామి
- 13:14దేవాలయంలో స్వామివారు పడుకున్న స్థితి నుంచి కొంచెం పైకి లేచిన
- 13:18స్థితిలో ఉంటారు. దీనిని ఉత్తనసేన భంగిమాని అంటారు.
- 13:24ఇటువంటి రూపంలో ఉన్న విగ్రహం ప్రపంచంలో మరొకటి లేదు.
- 13:28ఈ ఆలయ స్థలపురాణం ప్రకారం ఒకప్పుడు హేమరుషి అని మహర్షి
- 13:32సాక్షాత్తు లక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని తపస్సు
- 13:36చేశాడు. దానితో లక్ష్మీదేవి ఒక తటాక్ లోని
- 13:40కలువల నుంచి ఉద్భవించింది. అందువల్ల లక్ష్మీదేవిని కోమల
- 13:45వల్లి అన్న పేరుతో పిలుస్తారు. లక్ష్మీదేవి ఎక్కడుంటే శ్రీ
- 13:50మహావిష్ణువు కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఆయన కూడా ఇక్కడే అవతరించి
- 13:55ఉండిపోయినట్లు తెలుస్తోంది. అందుకే స్వామి వారిని ఇక్కడ
- 13:59ఇల్లరి కప్పు అల్లుడిగా చెప్పుకుంటారు.
- 14:02అలా అవతరించిన స్వామిని అరవముదన్ లేదా సారంగపాణిగా కొలుస్తారు.
- 14:08ఈ వరుసలో నాలుగవది మహిళా దుత్తురై ఆలయం.
- 14:12ఇది తమిళనాడులోని మహిళా దుత్తురై పట్టణంలో ఉంది.
- 14:17చంద్రుని తపస్సుకమిచ్చి ఆ శ్రీమహావిష్ణువు అవతరించినట్లు
- 14:21స్థల పురాణం చెబుతోంది. పరాకల్ అనే ఆళ్వారు భక్తికి
- 14:25మెచ్చి స్వామి వారు ఇక్కడే స్థిరపడిపోయారని స్థలపురాణం
- 14:29ద్వారా తెలుస్తోంది. పరాకులు అనే ఆళ్వారు మొదట ఒక గజ
- 14:33దొంగ అతనిని భక్తి మార్గంలో నడిపించడానికి శ్రీ మహా విష్ణువు
- 14:38ఇక్కడ ఓ బ్రాహ్మణుడి వేషంలో ఆయనకు అష్టాక్షరి మంత్రాన్ని
- 14:42ఉపదేశించారని కథనం. అటుపై ఆళ్వారు కోరిక మేరకు ఈ
- 14:48క్షేత్రంలో కలియుగంతం వరకు రంగనాథుడి రూపంలో కొలువై ఉంటానని
- 14:52శ్రీమహావిష్ణువు స్వయంగా చెప్పారని చెబుతారు.
- 14:56ఇక్కడ స్వామి వారు వెలసి కొన్ని యుగాలువుతున్నాయి.
- 14:59ఇప్పుడు చూస్తున్న ఆలయ అభివృద్ధి మాత్రం దాదాపు వెయ్యేళ్ల క్రితం
- 15:04జరిగినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.
- 15:07ఇక్కడి స్వామిని పరిమళ పెరుమాళ్లని బీరుతో పిలుస్తారు.
- 15:11ఈ ఆలయం కూడా వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటి.
- 15:16పూర్వం ఈ స్వామివారి అనుగ్రహంతోని నాదస్వరం ఒక సంగీతవైద్యంగా
- 15:21రూపుదిద్దుకుందని పండితులు చెబుతారు.
- 15:24ఇక ఈ క్షేత్రాలలో ఆఖరిది శ్రీరంగం పంచరంగ క్షేత్రాలలో శ్రీ రంగాన్ని
- 15:30చివరి క్షేత్రంగా చెబుతారు. కానీ అన్నింటిలోకి ప్రముఖమైనది ఈ
- 15:35ఆలయమే. విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంఖు
- 15:38ఆకృతిలో కనిపించి ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మితమై ఉంది.
- 15:44ఇక్కడి మూలవిరాట్టును రావణ సోదరుడు, విభీషణుడు
- 15:47ప్రతిష్ఠించినట్లు చెబుతారు. భారత ఐతిహాసిక చరిత్రలో శ్రీ
- 15:52రంగానికి ఉన్న ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా తక్కువే అంటారు.
- 15:57పరమ విష్ణుభక్తురాలైన గోదాదీవి విష్ణుమూర్తిని వివాహం
- 16:01చేసుకున్నది ఇక్కడే అని స్థల పురాణం చెబుతోంది.
- 16:05ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత, దాని నిర్మాణం ప్రస్తుణ ఉన్న.
- 16:10ఆలయాన్ని నిర్మించడానికి ఏకంగా 300 ఏళ్లకు పైగా పట్టి ఉండవచ్చని
- 16:15చరిత్రకారుల అంచనా. భారతదేశంలోని అతి విశాలమైన
- 16:20దేవాలయాల్లో ఇది మొదటిది 108 దివ్యాలయాలలో.
- 16:24ఇది 156 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంది.
- 16:30రాజగోపురం 236 అడుగుల ఎత్తుంటుంది.
- 16:35ఇక్కడి మూలవిరాట్టుకు వస్త్రాలు సమర్పిస్తే వివాహం కాని వారికి
- 16:39వెంటనే వివాహం అవుతుందని భక్తుల నమ్మకం.
- 16:43ధర్మ్ ఓ రక్షతి రక్షితః. అవకాశం ఉన్నవారు మెంబర్స్ గా చేరి
- 16:49చానల్ కి ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా
- 16:53కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 16:58ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్
- 17:01కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
- 17:05అలాగే వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి.
- 17:10మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్
- 17:14లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో
- 17:18పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని
- 17:22ఆశిస్తున్నాను.