Latest / Voice of 'Maheedhar' Planet Leaf / The Dark Mystery of Konark Temple: How a 12-Year-Old Boy Defied 1200 Master Architects! 🤯 | Voice of Maheedhar
Transcript
- 0:01నమస్తే వెల్కమ్ టీఓ వాయిస్ ఆఫ్ మహీధర్.
- 0:05భారతదేశ చరిత్ర అనగానే మనకు రాజుల పరాక్రమాలు.
- 0:09వారు నిర్మించిన ఎన్నో అద్భుతమైన కట్టడాలు గుర్తొస్తాయి.
- 0:13కానీ కాల గర్భంలో కలిసిపోయిన కొన్ని కన్నీటి గాథలు మనకు చరిత్ర
- 0:18పుస్తకాలలో ఎక్కడ కనిపించవు? మిత్రులారా ఈరోజు మనం
- 0:23మాట్లాడుకోబోయేది ఒక రాతి కట్టడం గురించి కాదు.
- 0:27ఆ రాళ్ల మధ్య సమాధి అయిన ఒక పన్నెండేళ్ల బాలుడి ఆత్మబలి దానం
- 0:31గురించి. 1200 మంది మహాశిల్పులు, 12 సంవత్సరాల పాటు అహోరాత్రులు
- 0:37శ్రమించినా సాధించలేని ఒక అసాధ్యమైన పనిని కేవలం
- 0:41పన్నెండేళ్ళ పసిప్రాయంలో ఉన్న ఒక బాలుడు ఎలా సాధించాడు?
- 0:46అసలు కోనార్క్ సూర్య దేవాలయం పైభాగంలో ఉన్న ఆ భారీ అయస్కాంతం
- 0:50వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? ఆ బాలుడు ఆ ఆలయం పైనుండి దూకి
- 0:55ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఈ రోజుటి మన వీడియోలో ఒడిస్సా
- 1:00చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన మన కంట తడి పెట్టించే
- 1:04ధర్మపదుడి అజరామర గాథను ప్రాచీన శిల్పశాస్త్రాల ఆధారంగా
- 1:09తెలుసుకుందాము. వీడియో నుంచి ఎవరి వరకు చూడండి.
- 1:13ఎందుకంటే ఈ కథ మీ గుండెల్ని బరువెక్కిస్తుంది.
- 1:18వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:21తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్.
- 1:28అది సామాన్య శకం 1240 మూడవ సంవత్సరం.
- 1:33కళింగ రాజ్యాన్ని అంటే ప్రస్తుత ఒడిశాను.
- 1:36తూర్పు గంగ వంశానికి చెందిన మొదటి నరసింహదేవ మహారాజు పాలిస్తున్న
- 1:40కాలమది. ఆయనను లాంబుల నరసింహదేవా అని కూడా
- 1:44పిలుస్తారు. ఆయన సూర్య భగవానుడికి పరమ
- 1:48భక్తుడు. తన రాజ్యం లోని చంద్రభాగా నది
- 1:52తీరంలో సూర్యుడికి ఒక అద్భుతమైన రథం లాంటి దేవాలయాన్ని
- 1:56నిర్మించాలని ఆయన కలలు కన్నాడు. అది సామాన్యమైన దేవాలయం కాదు. 24
- 2:03చక్రాలతో ఏడు గుర్రాలు లాగుతున్నట్లుగా ఉండే ఒక
- 2:06బ్రహ్మాండమైన సూర్యరథాన్ని పోలిన ఆలయం.
- 2:10ఈ సూర్య దేవాలయం కేవలం రాతితో గట్టిన గుడి మాత్రమే కాదు.
- 2:15ఆధునిక సైన్స్ కు కూడా అంత చిక్కని ఒక అద్భుతమైన ఖగోళ
- 2:19యంత్రం. ఈ రథానికి ఉన్న 24 చక్రాలు
- 2:23రోజులోని 24 గంటలకు ప్రతీకలు. ఆ చక్రాలలోని ఎనిమిది ఆకులు ఒక్కో
- 2:29ప్రహరం మూడు గంటల చొప్పున రోజులోని ఎనిమిది ప్రహరాలను
- 2:33సూచిస్తాయి. మీకు తెలుసా?
- 2:36ఈరోజుకి ఆ చక్రం పై పడి సూర్యకిరణాల నీడను బట్టి
- 2:40ఖచ్చితమైన సమయాన్ని నిమిషాలతో సహా చెప్పవచ్చు.
- 2:44పదమూడవ శతాబ్దంలో ఎలాంటి ఆధునిక యంత్రాలు లేని ఆ కాలంలో ఇంతటి
- 2:49ఖచ్చితమైన గణిత ఖగోళ శాస్త్రాలను ఆ శిల్పులు ఎలా ఉపయోగించారనేది
- 2:54ఈనాటికి ఒక పెద్ద మిస్టరీ. ఇటువంటి అద్భుతమైన జ్ఞానమే.
- 2:59ఆ పన్నెండేళ్ళ ధర్మపదుడి రక్తంలోనూ ప్రవహిస్తోంది.
- 3:03దీనికోసం రాజు తన రాజ్యంలోని 12 సంవత్సరాల ఆదాయాన్ని మొత్తం ఖర్చు
- 3:08చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ మహా నిర్మాణ బాధ్యతను ఆ కాలంలో
- 3:13అత్యంత ప్రతిభావంతుడిగా పేరుపొందిన ప్రధాన శిల్పి బిషూ
- 3:17మహారాణాకు అప్పగించాడు. అందుకు గాను రాజు పెట్టిన షరతు
- 3:22ఒక్కటే. సరిగ్గా 12 సంవత్సరాలలో ఆలయ
- 3:26నిర్మాణం పూర్తికావాలి. 1200 మంది అత్యుత్తమ శిల్పులు ఇందులో
- 3:31పాల్గొనాలి. బిషు మహారాణా గర్భిణీగా ఉన్న తన
- 3:35భార్యను వదిలి సూర్య దేవాలయ నిర్మాణానికి బయలుదేరాడు.
- 3:40అలా వెళ్లిన అతనికి తాను తిరిగి ఇంటికి వచ్చేసరికి తన జీవితం
- 3:44ఊహించని మలుపు తిరుగుతుందని ఆనాడు తెలియదు.
- 3:48అలా బిషూ మహారాణా కోణార్క్ వెళ్ళిపోయిన కొద్ది నెలలకే అతని
- 3:52భార్య కరుణామయ్య ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
- 3:57ఆ బిడ్డడి ధర్మపదుడు. ఊరి వాళ్ళంతా అతన్ని ముద్దుగా
- 4:01ధర్మ అని పిలుచుకునేవారు. ధర్మపదుడు పెరుగుతున్నాడు.
- 4:07ఇతర పిల్లలలా ఆడుకునే వయస్సులో అతను తన తండ్రి ఇంట్లో వదిలి
- 4:11వెళ్లిన ప్రాచీన శిల్పశాస్త్రాలను తాళపత్ర గ్రంథాలను చదవడం
- 4:15మొదలుపెట్టాడు. పుట్టుకతోనే అతను ఒక చైల్డ్
- 4:18ప్రాడీటీ. ఎంతో సంక్లిష్టమైన ఆర్కిటెక్చర్
- 4:22ఇంజనీరింగ్ సూత్రాలను ఆ చిన్న వయసులోనే అతను అవపోసన బట్టాడు.
- 4:28అమ్మ నాన్నెక్కడ? అని ధర్మ పద్ధుడు
- 4:32అడిగినప్పుడల్లా. నీ తండ్రి సూర్య భగవానుడికి గుడి
- 4:36కడుతున్నాడు నాయనా అని చెప్పేది తల్లి.
- 4:40తండ్రిని చూడాలన్న ఆరాటం ఒకవైపు శిల్పకళ పై ఉన్న అంతులేని ఆసక్తి.
- 4:44మరోవైపు ధర్మపదుడిని ముందుకు నడిపించాయి. 12 సంవత్సరాలు
- 4:50గడిచిపోయాయి. కోనార్క్ సూర్య దేవాలయం దాదాపు
- 4:54పూర్తయింది. దాని శిల్పకళ చూసి దేవతలు కూడా
- 4:58సూర్య పడేంత అద్భుతంగా తీర్చిదిద్దారు. 1200 మంది
- 5:02శిల్పులు కలిసి. ఇక కోన గుడి పైకప్పు పై
- 5:05అమర్చాల్సిన ఆ 52 టన్నుల అయస్కాంత శిల చుట్టూ అల్లుకున్న మిస్టరీ
- 5:10సామాన్యమైనది కాదు. ప్రాచీన గ్రంథాల ప్రకారం ఆలయం
- 5:14అడుగున గోడలలో మరియు పైకప్పు మీద అత్యంత శక్తివంతమైన అయస్కాంతాలను
- 5:20ఒక నిర్దిష్ట కోణంలో అమర్చాలి. అలా అమర్చినప్పుడు ఏర్పడే
- 5:25మాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల గర్భగుడిలోని సూర్య భగవానుడి
- 5:28విగ్రహం ఎవరి సపోర్ట్ లేకుండా గాలిలో అలా తేలుతూ ఉండాలి.
- 5:33అంతేకాదు ఆ ఇసుక అంత శక్తి ఎంత బలంగా ఉండేదంటే బంగాళాఖాతంలో
- 5:38ప్రయాణించే విదేశీ నౌకల దిక్సూచిలు కూడా దారి తప్పేవి.
- 5:43కొన్ని నౌకలు నేరుగా వచ్చి సముద్రతీరంలోని రాళ్లను
- 5:46గుద్దుకొని ధ్వంసమయ్యేవి. ఆ అయస్కాంత శక్తిని తట్టుకొని ఆ
- 5:51బ్రహ్మాండమైన సిలను పైకప్పు పై సమతుల్యంగా నిలపడమే ఆ 1200 మంది
- 5:55శిల్పులకు సవాలుగా మారింది. ఎ చిన్న లెక్కతప్పినా మొత్తం గుడి
- 6:01కుప్పకూలిపోతుంది. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి
- 6:05తలిచాడన్నట్లు అక్కడే ఒక ఊహించని ఆటంకం ఎదురైంది.
- 6:10ఆలయం పైకప్పు నిర్మాణం దధి నోటి అంటే కల శవం లేదా ఆలయ కిరీటం
- 6:14నిలబడటం లేదు. ప్రాచీన గ్రంథాల ప్రకారం కోనార్
- 6:19దేవాలయంపై భాగంలో 52 టన్నుల బరువైన ఒక భారీ లోడ్ స్టోన్ అంటే
- 6:24అయస్కాంతం అమర్చాలి. దాని ఆకర్షణ శక్తి వల్లే గుడిలోని
- 6:28సూర్య భగవానుడి విగ్రహం గాలిలో తేలుతూ ఉండాలి.
- 6:33కానీ ఆ భారీ అయస్కాంత సీలను పైకప్పు మీద అమర్ సడన్లో 1200
- 6:37మంది శిల్పులు విఫలమయ్యారు. వారు ప్రయత్నించిన ప్రతిసారీ అది
- 6:42కూలిపోతోంది. ప్రధాన శిల్పి బిషూ మహారాణాకు ఎం
- 6:47చేయాలో పాలుపోలేదు. సరిగ్గా అప్పుడే నరసింహదీవరాజు
- 6:51ఆకస్మిక తనిఖీకి వచ్చాడు. కలశం ఇంకా పూర్తి కాకపోవడం చూసి
- 6:57అతని ఆగ్రహం కట్టలు దించుకుంది. బిషు మహారాణ నా సహనానికి పరీక్ష
- 7:03పెట్టొద్దు. రేపు ఉదయం సూర్యోదయం లోపు ఈ
- 7:06దేవాలయం కలశం పూర్తి కావాలి. లేదంటే ఈ 1200 మంది శిల్పుల తలలు
- 7:11తీయించేస్తాను. అని భయంకరమైన శాసనం చేశాడు రాజు.
- 7:171200 మంది శిల్పుల కుటుంబాలలో మరణమృదంగం రోగింది.
- 7:22ఆ రాత్రి బహుశా వారి జీవితాలలో చివరి రాత్రి కావచ్చు.
- 7:26సరిగ్గా అదిరోజు తన తండ్రిని చూడడానికి పన్నెండేళ్ల ధర్మపదుడు
- 7:30కోనార్కు చేరుకున్నాడు. 12 సంవత్సరాల తరువాత తండ్రీకొడుకుల
- 7:36కలయిక. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.
- 7:41తండ్రి కళ్ళల్లో కన్నీళ్లు చూసిన ధర్మపదుడు కారణమడిగాడు. 1200 మంది
- 7:47ప్రాణాలు గాలిలో దీపంలా తయారయ్యాయని తెలుసుకున్నాడు.
- 7:51నాన్న బాధపడకు నేను ఒకసారి ఆ ఆలయం నిర్మాణ పత్రాలు చూడొచ్చా.
- 7:57అని అడిగాడు. ధర్మపద్దుడు.
- 8:00పసివాడి మాటలకు విష్ణు మహారాణా ఆశ్చర్యపోయిన కొడుకు
- 8:04పట్టుబట్టడంతో ప్లాన్స్ చూపించాడు.
- 8:07ఆ పన్నెండేళ్ళ బాలుడు క్షణాలలో అందులోని ఇంజినీరింగ్ లోపాన్ని
- 8:11పసిగట్టాడు. బేస్మెంట్ లెక్కలలో జరిగిన చిన్న
- 8:15పొరపాటు వల్ల పైకప్పు నిలబడటం లేదని గ్రహించాడు.
- 8:19అర్ధరాత్రి వేళ ఎవరికీ తెలియకుండా బాలుడు 100 అడుగుల ఎత్తున్న ఆ
- 8:24కోణార్క్ శిఖరంపైకి ఎక్కాడు. తన తండ్రి నేర్పకపోయినా తను
- 8:29స్వయంగా నేర్చుకున్న ప్రాచీన శిల్ప శాస్త్ర గణితాన్ని
- 8:32ఉపయోగించి ఆ భారీ అయస్కాంతంతో కూడుకున్న అసాధ్యమైన కలశాన్ని
- 8:36సరైన కోణంలో అమర్చాడు. దధి నోటి పరిపూర్ణంగా, సుస్థిరంగా
- 8:42నిలబడింది. 1200 మంది మహాశిల్పులు పన్నెండేళ్లుగా చేయలేని పనిని ఒక
- 8:48పన్నెండేళ్ల బాలుడు ఒక్క రాత్రిలో పూర్తి చేశాడు.
- 8:52ఉదయం సూర్య కిరణాలు కోనార్క ఆలయంపై పడ్డాయి.
- 8:56కలశం పూర్తయింది. శిల్పులంతా ఆనందంతో గంతులు
- 9:00వేశారు. కానీ ఆ ఆనందం క్షణకాలమే.
- 9:05వారిలో మానవ సహజమైన స్వార్థం తలెత్తింది.
- 9:09మన 1200 మంది వల్ల కానీ పనిని నిన్న కాక మొన్న వచ్చిన ఒక
- 9:13పిల్లాడు చేశాడని రాజుకు తెలిస్తే మన పరువు ఏమౌతుంది?
- 9:18మనం అసమర్థులం అని రాజు మనందరి తలలు నరికించేస్తాడు.
- 9:22ఈ పిల్లాడు బ్రతికి ఉంటే మనందరికీ ప్రమాదమే.
- 9:26అని గుసగుసలు మొదలయ్యాయి. ఆ రాత్రి 12:00 100 మంది శిల్పుల
- 9:31మధ్య జరిగిన అంతరంగిక సంఘర్షణ బహుశా మానవ నైజానికి అద్దం
- 9:35పడుతుంది. విష్ణు మహారాణ నీ కొడుకు దేవుడిలా
- 9:40వచ్చి మనందరి ప్రాణాలు కాపాడాడు. కానీ ఆలోచించు రేపు ఉదయం రాజుగారు
- 9:46వచ్చి ఈ మహాకార్యాన్ని ఒక పసివాడు చేసాడని తెలిస్తే మనల్ని
- 9:50బ్రతకనిస్తాడా? మన 1200 మంది తలలు తీసేయడా.
- 9:55ఒక పిల్లాడి ప్రాణం ముఖ్యమా? 1200 కుటుంబాల ప్రాణాలు ముఖ్యమా?
- 10:00ఆ మాటలు విన్న బిషూ మహారాణ గుండె పగిలిపోయింది.
- 10:05కన్న కొడుకును రక్షించుకోవాల తనని నమ్ముకున్న 1200 మంది తోటి
- 10:09శిల్పులను కాపాడుకోవాలా? ఆ తండ్రి పడుతున్న నరక ప్రాయమైన
- 10:14వేదన వర్ణనాతీతం. తండ్రి కళ్లల్లో కురుస్తున్న ఆ
- 10:18నిత్తుడిగా నీరే ధర్మపదుడిని ఓ కఠోరమైన నిర్ణయం తీసుకునేలా
- 10:23చేసింది. తన వల్ల తన తండ్రి మరో 1200 మంది
- 10:27శిల్పులు ప్రాణాలు కోల్పోవడం ఆ పసి మనసుకు ఇష్టపడలేదు.
- 10:32ధర్మపదుడు నిర్ణయించుకున్నాడు. 1200 మంది ప్రాణాలు కాపాడటం కోసం
- 10:38తన ప్రాణాలని బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.
- 10:42గుడి అత్యున్నత శిఖరం పైకి చేరుకున్నాడు.
- 10:45పసివాడు. చివరిసారిగా ఉదయిస్తున్న సూర్య
- 10:49భగవానుడికి నమస్కరించాడు. నాన్న నా జన్మ ధన్యమైంది. 1200
- 10:56మంది ప్రాణాల ముందు నా చిన్ని ప్రాణం ఎంత?
- 10:59అంటూ కన్నీరు కారుస్తున్న తండ్రిని కడసారి చూసుకుని ఆలయం పై
- 11:03నుండి క్రింద ప్రవహిస్తున్న చంద్రభాగా నదిలోకి దూకేశాడు.
- 11:08ఆకాశం మూగబోయింది. సముద్రం స్తంభించిపోయింది.
- 11:14కోనార్క్ ఆలయం కోసం ఒక మహాశిల్పి తన నెత్తురును ధారపోశాడు.
- 11:20ఎగసిపడుతున్న చంద్రభాగా నది అలలలో ఆ పన్నెండేళ్ల పసివాడు శాశ్వతంగా
- 11:25కనుమరుగయ్యాడు. ధర్మపతుడి ఆత్మబలిదానం తరువాత ఆ
- 11:30చంద్రభాగానది ఇరుపెక్కింది. అప్పటివరకు ఉత్సాహంగా సాగిన
- 11:35నిర్మాణ పనులు ఒక్కసారిగా మోగబోయాయి.
- 11:38ఒక పసివాడి రక్తం చెందిన చోట దేవుడెలా కొలువై ఉంటాడు.
- 11:43ఆ ప్రదేశం అపవిత్రమైందని పండితులు నిర్ధారించారు.
- 11:48ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన సూర్యదేవాలయం అది.
- 11:52కానీ విచిత్రం ఏమిటంటే ఆ గుడిలో ఒక్కరోజు కూడా ఒక్కటంటే ఒక్క పూజ
- 11:57కూడా జరగలేదు. ఆ గాలిలో తేలే సూర్య విగ్రహాన్ని
- 12:02గుట్టుచప్పుడు కాకుండా పూరీ జగన్నాథుని ఆలయంలోని ఒక రహస్య
- 12:06గదిలోకి తరలించారని చరిత్రకారులు చెబుతారు.
- 12:10పన్నెండేళ్లు 1200 మంది శ్రమ రాజు ఆశయం అన్నీ ఆ 12 ఏళ్ల బాలుడి
- 12:15రక్తపు మడుగులో కొట్టుకుపోయాయి. దేవుడి కోసం కట్టిన గుడి చివరికి
- 12:20ఒక పసివాడి సమాధిగా మిగిలిపోయింది.
- 12:24కాలక్రమంలో ఆ అయస్కాంత శిల తొలగించబడింది.
- 12:28ఆలయం కొంతమేర శిథిలమైంది. కానీ ఈరోజుకి ఒడిశాలో ఎ తల్లిని
- 12:34అడిగినా ధర్మపదుడి కథను క నీళ్లతో వివరిస్తుంది.
- 12:38నీటికి భువనేశ్వర్ లోని మధుసూదన్ దాస్ పార్క్ లో ధర్మపదుడి విగ్రహం
- 12:43మనకు కనిపిస్తుంది. అతను కేవలం ఒక శిల్పి కాదు.
- 12:48త్యాగానికి, బాధ్యతకు నిస్వార్థ ప్రేమకు నిలువెత్తు రూపం.
- 12:53చరిత్ర, పొట్టలలో బీర్లు లేకుండా పోయిన ఇలాంటి ఎంతోమంది గొప్ప
- 12:57వ్యక్తుల త్యాగాల పునాదుల మీదే మన భారతదేశ సంస్కృతి నిలబడి ఉంది.
- 13:03ఈ వీడియో మీకు నచ్చితే ఆ చిన్నారి ధర్మపదుడి త్యాగానికి గుర్తింపుగా
- 13:07ఒక లైక్ చేయండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్
- 13:11చేయండి. మన చరిత్రను అందులోని ని గూఢ
- 13:15సత్యాలను తెలుసుకోవడానికి వాయిస్ ఆఫ్ మహిధర్ చానల్ ను సబ్స్క్రైబ్
- 13:19చేసుకోండి. మరో అద్భుతమైన మిస్టరీతో మళ్లీ మీ
- 13:23ముందుకు వస్తాను. జై హింద్.
- 13:27వందేమాతరం. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 13:31ముందుకు వస్తాను. మరియా వీడియోలు మిస్
- 13:34కాకూడదనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
- 13:38అలాగే వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.
- 13:42మీకు తెలిసిన తెలుసుకోదగిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్
- 13:46లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో
- 13:50పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని
- 13:53ఆశిస్తున్నాను.