Latest / Voice of 'Maheedhar' Planet Leaf / ప్రాణాలు కాపాడితే... నలందను కాల్చేశాడు! The DARK Secret of Nalanda’s Destruction! | Voice of Maheedhar
Transcript
- 0:01నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మహిధర్.
- 0:05అక్షరం మనిషిని అజ్ఞానం నుండి వెలుగులోకి నడిపించే ఆయుధం.
- 0:10కానీ అది అక్షరాలపై ఒక ఉన్మాదికి అసూయ పుడితే.
- 0:15ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన ఒక మహా వృక్షాన్ని తన అహంకారంతో ఒక
- 0:19రాక్షసుడు నరికివేస్తే. ఆరు నెలల పాటు నిరంతరాయంగా మండిన
- 0:25ఆ జ్ఞానపు మంటలలో కాలిపోయింది. కేవలం పుస్తకాలు కాదు.
- 0:30మన చరిత్ర, మన వారసత్వం. మన అస్థిత్వం.
- 0:34చరిత్ర పుటలను నిశితంగా పరిశీలిస్తే నల్లంద
- 0:37విశ్వవిద్యాలయం ఒక్కసారి కాదు. తన సుదీర్ఘ ప్రయాణంలో ఏకంగా
- 0:42మూడుసార్లు దారుణమైన దాడులకు గురైంది.
- 0:46ఐదవ శతాబ్దంలో ఊనుల పాలకుడైన మిహిరాకుల హయాంలో మొదటిసారి, ఆ
- 0:51తర్వాత ఏడవ శతాబ్దంలో గౌడ రాజ్య పాలకుల చేతిలో రెండవ సారి ఈ
- 0:56విద్యానిలయంపై విధ్వంసం జరిగింది. కానీ అప్పటి పాలకుల పండితుల
- 1:01కృషితో ఆ జ్ఞాన దేవాలయం మళ్లీ మళ్లీ ప్రాణం పోసుకొని సగర్వంగా
- 1:06నిలబడింది. అయితే సామాన్య శకం 1193 లో టర్కీ
- 1:11సేనాధిపతి భక్తియార్ ఖిల్జీ చేసిన మూడవ మరియు అంతిమ దాడి మాత్రం
- 1:16నాలంద అస్తిత్వాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టేసింది.
- 1:21ఒకప్పుడు పడినా లేచిన ఆ మహా వృక్షాన్ని ఖిల్జి సమూలంగా ఎలా
- 1:25నాశనం చేశాడు. అసలు ఆ చివరి దాడికి దారి తీసిన ఆ
- 1:30చీకటి కారణాలేమిటి? ఈరోజు మనం చూడబోయే చరిత్ర.
- 1:34ఒక వైద్యుడు తన ప్రాణాలను పణంగా పెట్టి ఒక క్రూరుడిని ఎలా
- 1:38రక్షించాడు? దానికి ప్రతిఫలంగా ఆ మూర్ఖుడు మన
- 1:42దేశానికి జీసిన ద్రోహం ఏమిటి? 90,00,000 పుస్తకాలు ఆరు నెలల
- 1:47పాటు ఎందుకు మండుతూనే ఉన్నాయి? నలంద విశ్వవిద్యాలయం విధ్వంసం
- 1:53వెనుక ఉన్న ఆ చీకటి రహస్యాలను ప్రాచీన గ్రంథాల ఆధారాలతో ఈరోజు
- 1:57డీకోడ్ చేద్దాము. వీడియోను చివరి దాకా చూసి మీ
- 2:01అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 2:06వాయిస్ ఆఫ్ మహిధర్. అది ఐదవ శతాబ్దం.
- 2:12అప్పటికి ఇంకా ఆక్స్ ఫర్డ్ కేంబ్రిడ్జ్ లాంటి
- 2:15విశ్వవిద్యాలయాల ఊసేలేదు. అప్పుడే మన భారతదేశంలో బీహార్
- 2:20లోని రాజ గృహ అంటే నేటి రాజ్ గిర్ సమీపంలో సామాన్య శకం 427 లో గుప్త
- 2:26సామ్రాజ్య పాలకుడైన కుమార గుప్తుడు లేక చక్రాతిత్యుడు ఒక
- 2:30మహాద్భుతానికి శంకుస్థాపన చేశాడు. అది నలంద విశ్వవిద్యాలయం.
- 2:36నలంద అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ప్రసాదించేది. 30 ఎకరాల సువిశాల
- 2:42ప్రాంగణం. 10 వేలమంది విద్యార్థులు రెండువేలమంది
- 2:47ఆచార్యులు. కొరియా, జపాన్, చైనా, టిబెట్,
- 2:51ఇండోనేషియా, పర్షియా, గ్రీస్. ఇలా ప్రపంచ నలుమూలల నుండి
- 2:55విద్యార్థులై కిడికి వచ్చేవారు. ద్వార పండితులు విద్యార్థులను
- 3:00మౌఖికంగా పరీక్షించేవారు. ప్రవేశ పరీక్ష ఎంత కఠినంగా
- 3:05ఉండేదంటే కేవలం 20 నుంచి 30% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యేవారు.
- 3:11నలంద విశ్వవిద్యాలయం గొప్పదనం కేవలం దాని భవనాలలో లేదు.
- 3:16అక్కడ పాఠాలు బోధించే ఆచార్యుల మేధస్సులో ఉంది.
- 3:21అసలు అక్కడ ఎలాంటి విద్యాబోధన చేశారో తెలిస్తే మీరు
- 3:25ఆశ్చర్యపోతారు. ప్రపంచానికి సున్నాను పరిచయం
- 3:29చేసిన మహాగణిత మరియు ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట ఆరవ
- 3:34శతాబ్దంలో ఈ విశ్వవిద్యాలయానికి అధిపతిగా, కులపతిగా వ్యవహరించారని
- 3:39చరిత్రకారులు చెబుతారు. ఒక్కసారి ఆలోచించండి.
- 3:44ఆనాడు ఆర్యభట్ట సున్నాను కనుగొనకపోతే ఈరోజు ఈ డిజిటల్
- 3:48టెక్నాలజీ లేదు. మనం వాడుతున్న కంప్యూటర్లు లేవు.
- 3:51అంతరిక్ష పరిశోధనలు లేవు. ఆధునిక ప్రపంచానికి పునాది పడిన ఆ
- 3:56జ్ఞాన కేంద్రం మన నలంద. ఆర్యభట్ట మాత్రమే కాదు.
- 4:01రసాయన శాస్త్రం లోహ విజ్ఞానంలో ప్రపంచాన్ని నివ్వెర పరిచిన గొప్ప
- 4:05తత్వవేత్త ఆచార్య నాగార్జునుడు నలంద కీర్తి విశ్వవ్యాప్తం చేసిన
- 4:10ఆచార్య ధర్మ బాల అలాగే ప్రసిద్ధ చైనా యాత్రికుడు హ్యూయన్ సాంగ్కు
- 4:15స్వయంగా విద్యను బోధించిన మహా పండితుడు ఆచార్య శ్రీభద్ర ఇలా
- 4:20చరిత్ర పుటలలో నిలిచిపోయిన ఎందరో మహానుభావులు నలందలో ఆచార్యులుగా
- 4:24తమ జీవితాలను జ్ఞానదానానికి అంకితం చేశారు.
- 4:29కేవలం మంత్రాలూ శ్లోకాలే కాదు గణితం, సైన్స్, మెడిసిన్,
- 4:34ఆస్ట్రోనమి అన్ని ఇక్కడ పురి విప్పుకున్నాయి.
- 4:37నలందకు గుండెకాయ, దాని గ్రంథాలయం. దాని పేరు ధర్మగంజ్.
- 4:43ఇది మూడు భారీ బహుళ అంతస్తుల భవనాల సముదాయం.
- 4:48రత్న సాగర రత్నోదధి రత్న రంజక. ఆయుర్వేదం, ఖగోళ శాస్త్రం, గణితం,
- 4:55తర్కం, వ్యాకరణం, బౌద్ధ తత్వశాస్త్రం ఇలా ఏకంగా 90,00,000
- 4:59అరుదైన తాళపత్ర గ్రంథాలు అక్కడ ఉండేవి.
- 5:03ఆ జ్ఞానం ప్రపంచంలో మరెక్కడా దొరకదు.
- 5:07కానీ ఈ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు.
- 5:11సామాన్య శకం, 1193. టర్కిష్ ఆఫ్ఘన్ సైన్యాధ్యక్షుడు
- 5:16ఇక్తియారుద్దిన్ ముహమ్మద్ బిన్ భక్తియార్ ఖిల్జీ.
- 5:21కుతుబుద్దీన్ ఐబక్ సీనానిగా భారత భూభాగాలను ఆక్రమిస్తూ దారిలో
- 5:25కనిపించిన ప్రతిదానినీ నాశనం చేస్తూ బీహార్ చేరుకున్నాడు.
- 5:30ఖిల్జీకి ఒకటే పిచ్చి. ఇస్లామిక్ రాజ్యస్థాపన తన మతమే
- 5:35గొప్పదనే అహంకారం. కానీ ఒకరోజు ఖింజీకి ఒక వింత
- 5:40వ్యాధి సోకింది. అతని శరీరం అంతా నొప్పులు,
- 5:44ప్రాణాలు పోయే పరిస్థితి. తన ఆ స్థానం లో ఉన్న గొప్ప గొప్ప
- 5:49హకీము లందరినీ పిలిచాడు. రకరకాల మందులు ఇచ్చారు.
- 5:54కానీ వ్యాధి తగ్గలేదు. సరి కదా మరింత ముదిరింది.
- 5:58ఖిల్జీ చావు అంచన పడ్డాడు. అప్పుడు ఒక సలహాదారుడు నలంద
- 6:03విశ్వవిద్యాలయంలోని ఆయుర్వేద పండితుల గురించి చెప్పాడు.
- 6:08నా హకీంల కంటే ఆ కాఫిట్లకు ఎక్కువ జ్ఞానం ఉందా?
- 6:12అసాధ్యం నా ప్రాణాలు పోయిన సరే వాళ్ళ మందు నేను వేసుకోను అని
- 6:18అన్నాడు. అయినా ప్రాణభయంతో నలంద ఆచార్యుడైన
- 6:23ఆయుర్వేద పండితుడు రాహుల్ శ్రీభద్ర ను పిలిపించాడు.
- 6:26ఖిల్జీ. కానీ ఒక విచిత్రమైన
- 6:29అహంకారపూరితమైన షరతు పెట్టాడు. ఖిల్జీ పండితుడితో ఇలా అన్నాడు.
- 6:36నువ్వు నన్ను బ్రతికించాలి. కానీ నువ్వు ఇచ్చే ఎలాంటి
- 6:40ఆయుర్వేద మందు కషాయం నేను మింగెను.
- 6:43భారతీయ వైద్యం నేను తీసుకోను. నన్ను బాగు చేయకపోతే నిన్ను
- 6:47ప్రాణాలతో వదలను. ఇదొక మూర్ఖపు శరత్.
- 6:52మందు తినకుండా వ్యాధి ఎలా తగ్గుతుంది?
- 6:56ఆయన రాహుల్ శ్రీభద్ర భయపడలేదు. వారిది నలంద జ్ఞానం.
- 7:02ఒకరోజు తర్వాత ఆయన ఖిల్జీ దగ్గరకు ఒక ఖురాన్ గ్రంథాన్ని తీసుకు
- 7:06వెళ్లారు. ప్రభు ఈ ఖురాన్ లోని కొన్ని
- 7:10పేజీలను ప్రతిరోజు చదవండి. మీరు త్వరగా కోలుకుంటారు అని
- 7:16చెప్పారు. ఖిల్జీకి ఆయుర్వేద పండితుడు వాడిన
- 7:20అద్భుతమైన ట్రిక్ ఇది. ఖురాన్ పేజీల చివరన కంటికి
- 7:24కనిపించని ఒక ఆయుర్వేద మూలికా లేపనాన్ని రాహుల్ శ్రీభద్ర
- 7:28పూశారు. ఖిల్జీ గ్రంథం చదివేటప్పుడు
- 7:31వేలితో పేజీలు తిప్పడానికి నోటిలోని లాలాజలాన్ని
- 7:34ఉపయోగించేవాడు. అలా పేజీలు తిప్పుతున్నప్పుడు
- 7:39శ్వాస ద్వారా ఆ ఆయుర్వేద ఔషధం కిల్జీ శరీరంలోకి ప్రవేశించింది.
- 7:44కొద్ది రోజులకే ఖిల్జీకి పూర్తిగా నయమైంది.
- 7:49సాధారణంగా మనిషనేవాడు ఎవడైనా ప్రాణాలు కాపాడితే కృతజ్ఞత
- 7:53చూపిస్తాడు. కానీ ఖిల్జీ ఒక సైకోపాత్.
- 7:58తన మతంలో తన దేశం లో లేని అద్భుతమైన వైద్య జ్ఞానం భారతీయ
- 8:02పండితుల దగ్గర ఎలా ఉంది? తన హకీంల కన్నా వీరు ఎందుకు
- 8:06గొప్పవారు? తన సొంత వైద్యుల కంటే భారతీయ
- 8:10వైద్యుడికి ఎక్కువ జ్ఞానం ఉందన్న విషయాన్ని ఖిల్జీ భరించలేకపోయాడు.
- 8:15ఈ ఆలోచన అతడిలో భయంకరమైన సూర్యను రగిల్చింది.
- 8:20ఈ జ్ఞానమంతా ఎక్కడిది అని ఆరా తీశాడు.
- 8:24మూలం నలంద విశ్వవిద్యాలయం అని తెలిసింది.
- 8:27ఆ జ్ఞానాన్ని నాశనం చేయమని ఆదేశించాడు.
- 8:30ఆ ఉన్మాది. చరిత్రకారుడు మినహా జీ సిరాజ్ తన
- 8:34గ్రంథమైన తబక్కతి నజ్రీలో ఈ మారణహోమాన్ని స్పష్టంగా రాశాడు.
- 8:40ఆయుధాలు పట్టుకోవడం కూడా తెలియని అమాయక విద్యార్థులను, గురువులను
- 8:44సజీవ దహనం చేశారు. కొందరి తలలు నరికారు.
- 8:48ఆ జ్ఞాన సముదాయం హాహాకారాలతో దద్దరిల్లింది.
- 8:53తన ప్రాణాలు కాపాడిన వైద్యుడికి ఆ వైద్యుడిని తయారుచేసిన బడికి
- 8:57ఖిల్జీ ఇచ్చిన పైశాచిక బహుమతి మరణం.
- 9:01నలందను నాశనం చేసిన తరువాత ఖిల్డీ కన్ను అపార విద్యాభాండాగారమైన
- 9:06లైబ్రరీపై పడింది. రత్నసాగర రత్నోదధి భవనాలకు నిప్పు
- 9:11పెట్టించాడు. మీరు నమ్మగలరా?
- 9:15ఆ లైబ్రరీలో ఉన్న 90,00,000 పుస్తకాలు కాలిపోవడానికి ఏకంగా
- 9:20ఆరు నెలల సమయం పట్టింది. ఆ అగ్ని అంతకాలం ఎందుకు మండిందంటే
- 9:25అప్పటి పుస్తకాలు కాగితంతో చేసినవి కావు.
- 9:29అవన్నీ తాళపత్ర గ్రంథాలు. వాటిని భద్రపరచడానికి ప్రత్యేకమైన
- 9:34చెట్ల బెరడులు, సహజమైన నూనెలు ఉపయోగించేవారు.
- 9:38ఆ నూనెల వల్ల ఆ గ్రంథాలు ఒక మహా యజ్ఞ, వాటికల ఆరు నెలల పాటు
- 9:43మండుతూనే ఉన్నాయి. ఆకాశమంత నల్లటి పొగ ఆవరించింది.
- 9:49ఈ మారణ హోమన్ నుండి కొందరు పండితులు ప్రాణాలు గుప్పిట్లో
- 9:52పెట్టుకొని కొన్ని అతి ముఖ్యమైన గ్రంథాలను తీసుకొని టిబెట్ నేపాల్
- 9:56దేశాలకు పారిపోయారు. 1230 నాలుగవ సంవత్సరంలో టిబెట్ యాత్రికుడు
- 10:02ధర్మస్వామి నలంద ను దర్శించినప్పుడు ఆ శిథిలాల మధ్య
- 10:0690 ఏళ్ల ఒక వృద్ధ ఆచార్యుడు, ఒక బ్రాహ్మణుడి సహాయంతో ప్రాణాపాయ
- 10:10స్థితిలో కూడా విద్యను బోధిస్తున్న దృశ్యాన్ని తన
- 10:13రికార్డులలో రాశాడు. మంటల నుండి బ్రతికి బట్టగట్టిన
- 10:18ప్రజ్ఞా పారమిత సూత్ర లాంటి కొన్ని గ్రంథాలు ఈరోజుకి టిబెట్
- 10:22ఆశ్రమాలలో భద్రంగా ఉన్నాయి. కానీ మనం కోల్పోయిన జ్ఞానంతో
- 10:27పోలిస్తే అది సముద్రంలో ఒక నీటి బొట్టు మాత్రమే.
- 10:31కేజీ తగలబెట్టింది. కొన్ని పుస్తకాలను మాత్రమే కాదు,
- 10:34భారతీయ శాస్త్ర, సాంకేతిక రంగాలను మన ఆయుర్వేదాన్ని, ఖగోళ
- 10:38శాస్త్రాన్ని. నలంద గనుక ఆ రోజు కాలిపోకుండా
- 10:42ఉండి ఉంటే ఈరోజు భారతదేశం వైజ్ఞానికంగా ప్రపంచాన్ని ఏలేది.
- 10:48ఒక ఉన్మాది అసూయ. ఒక సామ్రాజ్యపు మూర్ఖత్వం.
- 10:51మన దేశ చరిత్రను 100 ఏళ్ళు వెనక్కి నెట్టేసింది.
- 10:55కానీ శిథిలమైన నలంద గొప్పదనం జరిగిపోదు.
- 10:59ఆ బూడిదలో నాటి మన పూర్వీకులు అపారమైన మేధస్సు దాగి ఉంది.
- 11:04ఈ నిజాలు ప్రతి భారతీయుడికి తెలియాలి.
- 11:08మన చరిత్ర అంటే రాజుల యుద్ధాలు మాత్రమే కాదు.
- 11:12అక్షరం కోసం మన పూర్వీకులు చేసిన త్యాగాలు కూడా.
- 11:16కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. బూడిదలో నుంచి పుట్టుకొచ్చే
- 11:21ఫీనిక్స్ పక్షిలా నలంద మళ్ళీ ప్రాణం పోసుకుంది.
- 11:25నలంద ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించాలని సంకల్పంతో మన
- 11:29భారత ప్రస్తుత ప్రభుత్వం అదే రాజ్ కిర్ భూమిపై ఒక అద్భుతమైన నూతన
- 11:34క్యాంపస్ ను నిర్మించింది. జూన్ 19, రెండువేల 24 న మన ప్రధాన
- 11:39మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ నూతన నలందను ప్రపంచానికి అంకితం
- 11:44చేశారు. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ శ్రీ బీని
- 11:47దోషి ప్రాచీన నలంద ఆకృతిని ఆత్మను ప్రతిబింబించేలా దీనిని డిజైన్
- 11:52చేశారు. ఇది కేవలం ఒక యూనివర్సిటీ మాత్రమే
- 11:56కాదు. ఇది ఒక నెట్ జీరో గ్రీన్
- 11:59క్యాంపస్. 100 ఎకరాల విస్తీర్ణంలో అలనాటి కమల్ సాగర్ చెరువులు,
- 12:05సోలార్ మరియు నీటి శుద్ధి ప్లాంట్లతో పూర్తి పర్యావరణ
- 12:08హితంగా దీనిని తీర్చిదిద్దారు. నలంద ఒకప్పుడు ప్రపంచాన్ని ఎలా
- 12:14ఏకం చేసిందో ఇప్పుడు కూడా భారతదేశంతో పాటు చైనా, సింగపూర్,
- 12:18జపాన్ వంటి 17 దేశాల సహకారంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది.
- 12:24ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బౌద్ధ అధ్యయనాలు, తత్వశాస్త్రం,
- 12:27పర్యావరణం మరియు అంతర్జాతీయ సంబంధాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్
- 12:31మరియు పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఖిరడీ నలంద భవనాలను, గ్రంథాలను
- 12:37కాల్చగలిగేడిమో గానీ భారతీయ జ్ఞానదాహాన్ని కాదు.
- 12:42అవును నలందా ఆగిపోలేదు. దాని అక్షర ప్రయాణం మళ్ళీ
- 12:47మొదలైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
- 12:51ఆనాటి మన పండితుల గొప్పదనానికి నివాళిగా ఈ వీడియోను ప్రతి
- 12:54ఒక్కరికీ షేర్ చేయండి. ఇది కేవలం చరిత్ర కాదు.
- 12:59మన ఐడెంటిటీ. వీడియోను లైక్ చేయడం మరచిపోకండి.
- 13:05జై హింద్. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 13:09ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్
- 13:12కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
- 13:16అలాగే వీడియోస్ నే లైకాన్ షేర్ చేయడం మర్చిపోకండి.
- 13:20మీకు తెలిసిన తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్
- 13:24లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో
- 13:28పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని
- 13:31ఆశిస్తున్నాను.