Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Shocking 5000-Year-Old Celtic – Vedic Connection | India to Ireland Mystery | 5000 ఏళ్ళ రహస్యం!
Transcript
- 0:01నమస్తే వాయిస్ అఫ్ మహీధర్ చానల్‌కు స్వాగతం.
- 0:06మనం ఈరోజు ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం.
- 0:10ఒకసారి ఊహించండి. 1000 సంవత్సరాల క్రితం మన భారతదేశానికి 1000
- 0:16మైళ్ల దూరంలో ఉన్న ఐరోపాలోని దట్టమైన అడవులలో ఓంకారనాదాలు
- 0:20వినిపించాయి. అంటే.
- 0:22అక్కడ కూడా మనం బ్రాహ్మణుల లాంటి పూజారులు యజ్ఞాలు చేశారంటే.
- 0:27మీరు వింటున్నది నిజమే. ఐరోపాలు ఒకప్పుడు వెలసిల్లిన
- 0:31కల్టిక్ నాగరికతకు మన సనాతన ధర్మానికి మధ్య ఉన్న పోలికలు చూసి
- 0:36చరిత్రకారులే ఆశ్చర్యపోతున్నారు. ఐర్లాండ్ నుండి భారత్ వరకు
- 0:41ద్రోహిట్ల నుండి ద్విజుల వరకు. ఈ సంబంధం ఏమిటి?
- 0:46ఈరోజు మన వీడియోలో పురాతన గ్రంథాల ఆధారంగా ఆ రహస్యాన్ని ఛేదిద్దాం.
- 0:52చివరి వరకు చూస్తే ఈ నిజాలు మనలో ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా
- 0:57ఆత్మగౌరవాన్ని పెంచుతాయి కూడా. వీడియోను చివరిదాక జోషి మీ
- 1:01అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 1:06వాయిస్ ఆఫ్ మహిధర్. ముందుగా భాషతో మొదలుపెడదాం.
- 1:12భాష అనేది సంస్కృతికి ఊపిరి లాంటిది.
- 1:16పశ్చిమ దేశాల భాషలకు మన సంస్కృతమే తల్లి అని చాలామందికి తెలుసు.
- 1:21ఆయన కెల్టిక్ భాషలో ఉన్న పదాలు చూస్తే మీరు షాక్ అవుతారు.
- 1:25ఉదాహరణకు మనం రాజుని రాజా అంటావ్. పాత ఐరిష్ భాషలో రాజు అని రీ
- 1:31అంటారు. మనోశ్రేష్ఠుడిని ఆర్య అంటాం.
- 1:36వారు ఐరే అంటారు. మనకు మరతంటి గాలి దేవుడు వారికి
- 1:42మృవు అంటే చనిపోయిన వారి ఆత్మలు గాలిలో కలవడం.
- 1:46ఇంత దగ్గరి పోలికలు కాకతాళీయంగా ఎలా ఉంటాయి?
- 1:50చరిత్రకారులు చెప్పేదేంటంటే 1000 సంవత్సరాల క్రితం ఒకే పూర్వీకుల
- 1:55నుండి రెండు సమూహాలుగా విడిపోయి ఒకరు తూర్పున భరతఖండంలో ఉండిపోతే
- 2:00మరొకరు పడమరన ఐరోపాకు వలస వెళ్లారని, అందుకే మన సంస్కృతులలో
- 2:05ఆత్మ ఒక్కటే ఆచరణలు వేరని అంటారు. కేవలం భాషాపరమైన పోలికలే కాదు మన
- 2:12వేదాలలోని దీనికి సంబంధించిన ఆధారాలున్నాయి.
- 2:17రుగ్వేదం లోని ఏడవ మండలంలో దసరా అగ్ని యుద్ధం గురించి ఒక వర్ణన
- 2:21ఉంది. ఇది సుదాసుడని రాజుకు 10 మంది,
- 2:25ఇతర రాజుల కూటమికి మధ్య రావి నది ఒడ్డున జరిగిన భీకర యుద్ధం.
- 2:30దీనికి సంబంధించి మనం గతంలో చేసిన వీడియో చూస్తే మీకు పూర్తి అవగాహన
- 2:35ఏర్పడుతుంది. ఈ పదిమంది రాజుల సమూహంలో ద్రోహులు
- 2:39అనే తెగవారున్నారు. ఈ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత
- 2:43ద్రోహి లను పశ్చిమ దిశగా తరిమికొట్టారని ఇతిహాసాలు
- 2:47చెబుతున్నాయి. వాయు పురాణం ప్రకారం ఈ ద్రుష్యులు
- 2:51గాంధార దేశం అంటే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ను దాటి ఉత్తరానికి
- 2:55మరియు పడమర దిశగా ప్రయాణించి మలేక్ష్య దేశాల రాజులయ్యారని
- 2:59చెప్పబడింది. చరిత్రకారుల ప్రకారం ఆనాడు మన
- 3:03భారతదేశం నుండి వెళ్లగొట్టబడిన ఈ ద్రుష్క్యులే కాలక్రమేణ యూరప్
- 3:08చేరి ద్రుహిడ్లు లేదా కెల్స్గా మారి ఉండవచ్చు.
- 3:12ద్రుహి అనే పదని మార్పు చెంది ద్రుహిడయ్యిందని ఒక బలమైన వాదన
- 3:16ఉంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం.
- 3:20ద్రుహిడ్లు, పురాతన కెల్టిక్ సమాజంలో ద్రుహిడ్లు అంటే
- 3:24అత్యున్నత పూజారులు, న్యాయమూర్తులు మరియు వైద్యులు.
- 3:29మన సమాజంలో బ్రాహ్మణులకు ఎలాంటి స్థానం ఉందో అక్కడ ద్రుహిట్లకు
- 3:34అదే స్థానం ఉండేది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే
- 3:38ద్రోయుడు అనే పదం సంస్కృత పదం ద్రువిద్ నుండి వచ్చిందని పండితుల
- 3:43అభిప్రాయం. ధృ అంటే చెట్టు లేదా గడ్డిది అని
- 3:47విద్య అంటే వేద జ్ఞానం అని అర్థం. అంటే వారు గొప్ప జ్ఞానం కలిగిన
- 3:53వారిని తెలుస్తోంది. మన వేద పండితులలాగానే ద్రుహిడ్లు
- 3:57కూడా తమ జ్ఞానాన్ని ఎక్కడా రాసేవారు కాదు.
- 4:01వారు తమ శ్లోకాలను, మంత్రాలను వాంగ్మయం ద్వారాని శిష్యులకు
- 4:05నిర్పించేవారు. ఒక్కో ద్రొయ్ వేలకొద్దీ పద్యాలను
- 4:09కంఠస్థం చేసేవారు. సరిగ్గా ఎలాగైతే వీధాలని మన వారు
- 4:14శ్రవణం ద్వారా నేర్చుకున్నారో అక్కడ కూడా అదే పద్ధతిని
- 4:18అవలంబించారు. వారికి మనకు ఉన్న మరొక పోలిక
- 4:22తెల్లటి వస్త్రాలు ధరించడం మరియు చేతిలో దండం పట్టుకోవడం.
- 4:27ఇక ఇది చాలా ముఖ్యమైన చట్టం. డెన్మార్క్‌లో దొరికిన గుండె
- 4:32స్ట్రక్ కాల్‌రామ్ అని వెండి పాత్ర మీద ఒక బొమ్మ ఉంటుంది.
- 4:36దాని పేరు సెర్నన్నోస్. ఈ బొమ్మన జాగ్రత్తగా గమనిస్తే
- 4:41అతను పద్మాసనంలో కూర్చుని ఉన్నాడు.
- 4:44అతని చుట్టూ జంతువులు తలపై కొమ్ములు చేతిలో బాము ఉంది.
- 4:48ఇది మీకు ఎవరిని గుర్తు చేస్తోంది.
- 4:52అవును మన పశుపతినాథుడు శివుడు. సింధు నాగరికతలో దొరికిన పశుపతి
- 4:58సీల్ కి ఈ సెర్నన్నోస్ విగ్రహానికి 90% పోలికలున్నాయి.
- 5:03ఐరోపా అడవులలో యోగముద్రలో కూర్చున్న దేవుడిని పూజించడం అంటే
- 5:07సనాతన ధర్మం యొక్క ప్రభావం ఎంతవరకు వెళ్లిందో అర్థం
- 5:11చేసుకోవచ్చు. ఇక ఇది చాలామందికి తెలియని
- 5:15రహస్యం. సాక్ష్యాత్తు మన శ్రీరామచంద్రుని
- 5:18ప్రభావం కూడా కెల్టిక్ జాతిపై ఉందని కొన్ని చారిత్రక ఆధారాలు
- 5:22సూచిస్తున్నాయి. పద్దెనిమిదవ శతాబ్దంలో ఏషియాటిక్
- 5:27రిసర్చ్‌లో సర్ విలియం జోన్స్ మరియు కర్నల్ విల్ ఫోర్ ట్వెంటీ
- 5:31బ్రిటిష్ అధికారులు ఒక వింత విషయాన్ని నమోదు చేశారు.
- 5:35పురాతన ఇంగ్లండ్ మరియు ఐర్లాండ్ ప్రాంతాలలో ఒకప్పుడు వారు
- 5:39జరుపుకున్న ఉత్సవాలలో రామ సీత అనే పేరు వినిపించేదాన్ని
- 5:43రాసుకొచ్చారు. అంతేకాదు పెర్టిక్ భాషలో రామ్
- 5:47అంటే అత్యున్నతమైన అని అర్థం. మన రాముడు సూర్యవంశపు రాజన్న
- 5:53విషయం మనకు తెలిసింది. అటుకెళ్టెక్ ద్రుహిడ్లు కూడా
- 5:57ప్రధానంగా సూర్యారాధకులు. త్రేతా యుగంలో శ్రీరాముడి కీర్తి
- 6:02సప్తసముద్రాలు దాటి ఐరోపా ఖండం వరకు విస్తరించిందని చెప్పడానికి
- 6:06ఐరోపా నడిబొడ్డున వినిపించిన ఈ రామనామమే నిదర్శనమని కొంతమంది
- 6:11చరిత్రకారుల గట్టి నమ్మకం. ఇక మన పురాణాలలో ధను అనే రాక్షస
- 6:16మాత ఉంది. దానవులు ఆమె సంతానం.
- 6:20రుగ్వేతంలో ధను అంటే నీరు లేదా ప్రవాహం అని కూడా అర్థం ఉంది.
- 6:25ఐరిష్ పురాణాలలో వారి ప్రధాన దేవతలను తువాతాడి ధనన్ అంటారు.
- 6:30అంటే ధనుమాత యొక్క బిడ్డలు అని అర్థం.
- 6:34ఐరోపాలో ప్రవహించే అతిపెద్ద నది డాన్యో.
- 6:38ఆ పేరు కూడా ఈ ధను దేవత పేరు మీదే వచ్చింది.
- 6:42నీటిని పవిత్రంగా పూజించడం, నదులను దేవతలుగా భావించడం అనేది
- 6:47కెల్టిక్ మరియు వైదిక సంస్కృతులలో సమానంగా కనిపిస్తుంది.
- 6:51ఈ ధను దేవత గురించి మన పురాణాలలో స్పష్టంగా ఉంది.
- 6:56సృష్టిక తలలో ఒకరైన కశ్యప ప్రజాపతికి దక్షిణి కుమార్తె అయిన
- 7:00ధనుకు పుట్టిన సంతానమే దానవులు. మనం సినిమాలలో చూసినట్లు దానువులు
- 7:06వంటి వికారమైన రాక్షసులు కాదు. వారు గొప్ప మాయావులు మరియు మయూడి
- 7:11వంటి అత్యున్నత సాంకేతిక నిపుణులు.
- 7:14వామన పురాణం మరియు ఇతర గ్రంథాల ప్రకారం దేవతలతో జరిగిన యుద్ధాలలో
- 7:19ఓడిపోయిన దానవులు సముద్రాన్ని దాటి సుదూర ప్రాంతాలకు
- 7:23వెళ్లిపోయారు. ఐరిష్ జానపద కథలు ఏం చెబుతున్నాయో
- 7:27తెలుసా? వారి దేవతలైన దువా తాడే ధనన్
- 7:31ఆకాశం నుండి మేఘాల మధ్యలో నౌకలలో వచ్చారని, ఇది మన పురాణాలలో
- 7:37దానవులకు ఉన్న విమాన సాంకేతికతను గుర్తు చేస్తోంది.
- 7:41వారు కేవలం వలస వెళ్లడమే కాదు, తమతో పాటు వేద సంస్కృతిని,
- 7:46సాంకేతికతను కూడా తీసుకువెళ్లారని, దీనిని బట్టి
- 7:49అర్థమవుతోంది. కేవలం వారి దేవుళ్లే కాదు వారి
- 7:53ఫిలాసఫీ కూడా మనదే. ఆ కాలంలో మిగతా ఐరోపా వాసులు
- 7:58మనిషి చనిపోతే స్వర్గానికో నరకానికో వెళతారని నమ్మేవారు.
- 8:03కానీ ద్రుహిడ్లు మాత్రం పునర్జన్మను నమ్మేవారు.
- 8:06జూలియస్ సీజర్ స్వయంగా ద్రుహిడ్ల గురించి రాస్తూ వీరు ఆత్మకు చావు
- 8:12లేదని ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని బోధిస్తారు.
- 8:17అది వారికి యుద్ధంలో భయం లేకుండా చేస్తోంది అని చెప్పాడు.
- 8:22ఇది మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన వాసాంశీ జీర్ణాని
- 8:26యధావిహాయ అని శ్లోకాన్ని గుర్తు చేస్తోంది.
- 8:30అలాగే వారి క్యాలెండర్ వారి పండుగలు అన్నీ మన పంచాంగంలా గానీ,
- 8:35సూర్యచంద్రుల గమనం ఆధారంగానే ఉండేది.
- 8:38మరొక ఆశ్చర్యకరమైన విషయం. మహాభారతంలోని శాంతిపర్వంలో
- 8:42కనిపిస్తుంది. నారద మహర్షి నారాయణుడి దర్శనం
- 8:47కోసం మేరు పర్వతానికి ఉత్తరదిశగా పాల సముద్రాన్ని దాటి శ్వేత
- 8:51ద్వీపం అనే ప్రాంతానికి వెళ్లాడు. వ్యాసుడు ఆ ప్రాంతాన్ని వర్ణిస్తూ
- 8:56అక్కడ ప్రజలు చంద్రుని కాంతి వలి తెల్లగా ఉంటారని, వారికి ఇంద్రియ
- 9:00చపలత్వం ఉండక ఏక దేవతారాధన చేస్తారని రాశారు.
- 9:05లోకమాన్య బాలగంగాధర్ తిలక్ తన పరిశోధనలో ఈ శ్వేత ద్వీపం అనేది
- 9:10ఇప్పటి యూరోప్ లేదా బ్రిటన్ ప్రాంతం అయి ఉండవచ్చని
- 9:14అభిప్రాయపడ్డారు. అంటే కురుక్షేత్ర యుద్ధం నాటికి
- 9:18మన ఋషులకు యూరప్ ఖండం గురించి, అక్కడి ప్రజల గురించి స్పష్టమైన
- 9:22అవగాహన ఉండేదన్నమాట. అసలు ఈ చరిత్ర అంతా ఎందుకు మరుగున
- 9:27పడిపోయింది? దానికి సమాధానం వారి సాహిత్యంలోనే
- 9:31దొరుకుతుంది. పూర్వం కెల్టిక్ ప్రజల దగ్గర
- 9:35ఎక్స్ట్రా అనే అద్భుతమైన సాహస గాధలుండేవి.
- 9:38మహావీరులు సముద్రంపై జేసీ సాహసోపేతమైన ప్రయాణాల గురించి
- 9:43అందులో గొప్పగా వర్ణించేవారు. ఇవి మన పురాణాలలోని సముద్ర
- 9:47ప్రయాణాలను పోలి ఉండేవి. కానీ ఏడవ మరియు ఎనిమిదవ
- 9:52శతాబ్దాలలో ఐర్లాండ్‌లో క్రైస్తవ మతం విస్తరించినప్పుడు ఒక భారీ
- 9:56మార్పు జరిగింది. మతమార్పిడిలో భాగంగా వారు ఈ
- 10:01పురాతన కథలను ఆక్రమించారు. ఆ పాత కథల ఆత్మను చంపేసి వాటిని
- 10:06వక్రీకరించి క్రైస్తవైద్య వృత్తాలుగా మార్చేశారు.
- 10:10ఈ కొత్త కల్తీ కథలకే ఇమ్రామా అని పేరు పెట్టారు.
- 10:15ఈ చారిత్రక వక్రీకరణ వల్లనే ప్రాచీన భారతదేశంలో కెల్టిక్
- 10:19జాతికి ఉన్న ఎన్నో బలమైన బంధాలు బయటపడకుండా మట్టిలో కలిసిపోయాయి.
- 10:25దురదృష్టవశాత్తు ఈనాడు ఐరిష్ ప్రజలు తమ మూలాలు భారతదేశంలో
- 10:29ఉన్నాయన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు.
- 10:33వారి పూర్వీకులను, వారి పద్ధతులను పాగం పేరుతో రాక్షసీకరించడం వల్ల
- 10:38ఆ గొప్ప చరిత్ర అంతా ఒక కమ్మిన చీకటిలో ఉండిపోయింది.
- 10:42ఆ చీకటి పొరను తొలగేస్తే తప్ప మన బంధం వారి కళ్లకు కనిపించదు.
- 10:47చరిత్ర పుటలలో కనుమరుగైన ఈ నిజాలు మనకు ఏం చెబుతున్నాయి?
- 10:52ధర్మం అనేది ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదు.
- 10:56వసుధైక కుటుంబకం అని మన పెద్దల ఊరికే అనలేదు. 1000 ఏళ్ల క్రితమే
- 11:01మానవజాతి ఆలోచనా విధానం దైవచింతన ప్రకృతి ఆరాధన ఒకేలా ఉండేది.
- 11:07కాలక్రమేణా పేర్లు మారే ఈ రూపాలు మారాయి.
- 11:11కానీ మూలం మాత్రం ఒక్కటి. కెల్టిక్ సంస్కృతి క్రైస్తవ
- 11:16మతవ్యాప్తితో అంతరించిపోయింది. కానీ ఇప్పటికీ ఐర్లాండ్ పల్లెలలో
- 11:21వారి జానపద కథలలో ఆ వేద సంస్కృతి తాలూకు ఛాయలు కనిపిస్తూనే
- 11:26ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన
- 11:30పూర్వీకుల గొప్పదనాన్ని నలుగురికి తెలియజేయడానికి తప్పకుండా షేర్
- 11:34చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన లోతైన
- 11:38చరిత్రల కోసం వాయిస్ ఆఫ్ మహిధర్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- 11:43జై హింద్. జై శ్రీరామ.
- 11:47అవకాశం ఉన్నవారు మెంబర్స్ గజేరి ఛానల్‌కి ఆర్థికంగా తోడ్పడుతున్న
- 11:51ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
- 11:56మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ ముందుకు వస్తాను.
- 11:59మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 12:02సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ అండ్ షేర్
- 12:06చేయడం మరచిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోగలిగిన
- 12:11విషయాలను క్రింద కామెంట్ బాక్స్‌లో తప్పక తెలియజేయండి.
- 12:15వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా
- 12:18లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.