Latest / Voice of 'Maheedhar' Planet Leaf / PARACAS TRIDENT OF PERU & THE RAMAYANA CONNECTION | CANDELEBRA of the ANDES
Transcript
- 0:01స్వతంత్ర భారతావనిలోని మేధావులు, మహానాయకుడు భావితరాలకు
- 0:05నేర్పించింది. ఉందని తరచి చూస్తే అక్బర్
- 0:09గొప్పవాడు ఔరంగజేబ్ హిందూ దీక్షి కాదు కేవలం ఒక రాజుగా తన రాజ్య
- 0:14విస్తరణ మాత్రమే కోరుకున్నాడు లాంటి అవాస్తవాలే.
- 0:18మనం ఇతర మతాల గురించి కానీ వాళ్ళు చేసిన చేస్తున్న అఘాయిత్యాల
- 0:22గురించి కానీ మాట్లాడితే తప్పు అదే వాళ్ళు హిందుత్వాన్ని తిట్టడం
- 0:27మనపై దాడి చేయడం, గ్రేట్ ఫ్రీడం ఆఫ్ స్పీచ్ లౌకికవాదం మరి
- 0:33దారుణమైన విషయం ఏమిటంటే కొన్ని లక్షల మంది హిందువులను ఊచకోత
- 0:38గోసిన టిప్పు సుల్తాన్ వంటి నరరూప రాక్షసుడిని ఉత్తమోత్తముడిగా
- 0:42భారతీయుల హృదయాలలో పచ్చబొట్టుల శాశ్వతంగా ముద్రించివేశారు.
- 0:47పైగా మన పురాణాలు కల్పితాలుగా మన పూర్వీకులు ఆటవికులుగా మనకు
- 0:52పడవులు తయారు చేసుకోవడం కూడా రాని సమయంలో మన దేశానికి ఎవడో
- 0:56వాసుకూడగా మానే. యూరోపియన్ వ్యక్తి సముద్రమార్గం
- 1:00కనిపెట్టాడని అంత వరకు మనకు సముద్రయానం ఎలా ఉంటుందో కూడా
- 1:04తెలియదని అన్నట్లు చరిత్రను వక్రీకరించి మరీ మన పాఠశాలల్లో
- 1:09పాఠాలు నేర్పారు. కానీ ఇప్పుడు కాలం మారింది నిజం
- 1:14అనే నిప్పు దావానల ఎప్పటికైనా బయటకు తన్నుకురాక మానదు.
- 1:19అలా నేడు బయటకు తన్నుకు వచ్చిన నిజమే రామాయణం మన అమోఘమైన చరిత్ర
- 1:24అన్న విషయం రామ గాథ మన పూర్వీకుల వాస్తవిక చరిత్ర.
- 1:29అతి ప్రాచీన నాగరికతకు ఆనవాళ్లతో కొన్ని యుగాలకు పూర్వమే భారతీయులు
- 1:35సాధించిన మేథో సంపత్తిని నిరూపించే అద్భుత చరిత్ర రామాయణం
- 1:40మన గత వీడియోలో భారతదేశానికి సముద్రమార్గం కనుగొన్నది
- 1:44వాస్కోడగామా అని ప్రచారం చేసిన వెధవలు కావాలని దాచిన రోమన్
- 1:49భారతీయ వ్యాపార సామ్రాజ్యం గురించి తెలుసుకున్నాం.
- 1:53అందులో మన భారత దేశం వల్ల అతి పెద్ద రోమన్ సామ్రాజ్యం ఎలా
- 1:57పతనమైందో చూశాము. ఆ చరిత్ర సుమారు 3000 సంవత్సరాల
- 2:02క్రితం జరిగినది మాత్రమే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న
- 2:07వివరాల ప్రకారం మన పురాణాలలో పేర్కొనబడిన పాతాళలోగానికి కొన్ని
- 2:11యుగాలకు పూర్వమే అంటే రామాయణకాలంలోనే వెళ్లారు మనవారు.
- 2:16ఆ వివరణ ప్రకారం అది నీడు మనం చూస్తున్న దక్షిణ అమెరికా అని
- 2:21తెలుస్తోంది. ఈ మాటలు వినగానే యుగాలకు పూర్వమే
- 2:25మన భారతీయులకు దక్షిణ అమెరికా గురించి తెలుసని విషయంపై ఏమైనా
- 2:29ఆధారాలున్నాయా? పాతాళలోగానికి దక్షిణ అమెరికా
- 2:33ప్రాంతానికి ఉన్న సంబంధం ఏమిటి వంటి సందేహాలు కలగడం సహజం.
- 2:38ఆ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈ రోజు మన
- 2:42వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 2:45తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్.
- 2:52రామాయణం అంటే కేవలం సీతారాముల గాథ మాత్రమే కాదు అది మన దేశ చరిత్ర.
- 2:58శస్త్ర శాస్త్ర, వైద్య విజ్ఞానం మన జీవితాలకు ఒక గూగుల్ మ్యాప్
- 3:03కూడా అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు.
- 3:07ఒక్కసారి రామాయణానికి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎన్నో ప్రాంతాల
- 3:11వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. సీతమ్మ పుట్టినది నేటి నేపాల్ లో
- 3:16రామయ్య పుట్టినది. నేటి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో
- 3:19అని తెలుస్తోంది. భరత శత్రుఘ్యంలో రామరాజ్యాన్ని
- 3:24ఈజిప్ట్ వరకు విస్తరింపజేసి ఈజిప్ట్ ఫారో వంశానికి
- 3:27మూలపురుషులయ్యారు. ఇక హనుమ పుట్టింది.
- 3:31కిష్కింధ ఆ ప్రాంతం ఉన్నది. నీటి కర్ణాటక రాష్ట్రంలో
- 3:36దండకారణ్యం. నీటి దక్షిణ భారతం.
- 3:39ఇది రావణ సోదరులైన ఖర దూషణల రాజ్యం.
- 3:43ఇందులో ఆంధ్ర తమిళ రాజ్యాలు ఇక్కడి సామంత రాజుల గురించిన
- 3:48వివరణ కూడా ఉంది. ఇకపోతే నాడు రావణుడిల్లిన
- 3:52సువర్ణ లంక గురించిన వివరాలు మరింత స్పష్టంగా ఉన్నాయి.
- 3:56అయితే ఆ రావణలంక నీడున్న శ్రీలంక కాదని ఆ లంక ఈనాడు సముద్ర గర్భంలో
- 4:02కలిసిపోయిందని, మన గతంలో ఒక వీడియోలో చెప్పుకున్నాం.
- 4:06చూడని వారి కోసం ఆ లింక్ క్రింద డిస్క్రిప్షన్లోనూ పైన
- 4:10ఐకార్డ్స్లోనూ పొందుపరుస్తున్నాను.
- 4:13ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది నాటి అఖండ భారతంలోని ప్రాంతాల
- 4:17వివరాలు. ఇక రామాయణంలో పాతాళ లోకం గురించి
- 4:21కూడా చెప్పబడింది. వాల్మీకి రామాయణంలోని ఓ అద్భుత
- 4:26ఘట్టం కిష్కింధకాండ ఈ కిష్కింధ కాండలోని రాముడు హనుమంతుడు
- 4:31మొదటిసారి కలుసుకున్నారు. సుగ్రీవుడితో స్నేహం వాలి వద్ద
- 4:36కూడా ఇదే కాండలో రాయబడి ఉంది. ఆ తర్వాత వానర రాజు, సుగ్రీవుడు
- 4:41సీతాన్వేషణ కోసం తనసేనను పంపడం కూడా ఇందులోనే కనిపిస్తుంది.
- 4:47మనం చూసిన సినిమాలలో సీరియల్స్ లో అంగదువి నాయకత్వంలో హనుమంతుడు,
- 4:52జాంబవంతుడు నల నీళ్లులతో పాటు మరికొంతమంది వానరసేన మాత్రమే.
- 4:57సీతాన్వేషణ కోసం వెళ్లినట్లు చూశాం.
- 5:00తమిళనాడులోని మహేంద్రగిరి ప్రాంతానికి చేరుకున్న హనుమంతుల
- 5:04వారు తన శక్తి యుక్తులను తెలుసుకుని సముద్రాన్ని లఖించి
- 5:08లంకను చేరుకున్నారుని అక్కడ సీతామాతను కనుగొని లంకను కాల్చి ఆ
- 5:13సమాచారాన్ని రాములవారికి చీరవేశారని మాత్రమే దర్శక రచయితలు
- 5:18చూపించారు. కానీ రామాయణంలోని కిష్కింధకాండను
- 5:22క్షుణ్ణంగా పరిశీలిస్తే సుగ్రీవుడు పంపినది హనుమంతుడి
- 5:26బృందాన్ని మాత్రమే కాదు, మొత్తం నాలుగు బృందాలను ప్రపంచం
- 5:31నలుమూలలకు పంపినట్లు తెలుస్తోంది. వారిలో దక్షిణ దిక్కుగా వెళ్లిన
- 5:36వారు హనుమంతుల వారి బృందం అలా వెళ్లేముందు సుగ్రీవుడు ప్రతి
- 5:41బృందానికి వారు వెళ్లి దారిలో ఉండే వివిధ ప్రాంతాల గురించి ఆ
- 5:45ప్రాంత స్వభావాలు, అక్కడి గుర్తులు, ఆపైన అక్కడుండి వింత
- 5:50జీవుల గురించి కూడా స్పష్టంగా విశిధపరిచినట్లు తెలుస్తోంది.
- 5:54ఇలా సుగ్రీవుడి ఆజ్ఞ మేరకు తూర్పుదిక్కుగా ప్రయాణమైన వారు
- 5:58వెళ్లిన చివరి ప్రదేశమే పాతాళలోకంగా పేర్కొనబడింది.
- 6:03అది నీటి దక్షిణ అమెరికా. అదెలాగో రామాయణంలోని రెండు
- 6:08శ్లోకాలలో ఏం చెప్పబడినదో చూద్దాం.
- 6:12త్రిసిర కాంచెనః కీర్తుస్థాల స్తస్త్య మహాత్మనః స్థాపిత హ
- 6:17పర్వత శ్యాగ్రి విరాజ్యతి సవేదికః.
- 6:21కిష్కింధకాండలోని నలభైయవ స్వర్గలోని 50 మూడవ శ్లోకం ఇది.
- 6:27దీని అర్థం ఏమిటంటే త్రిశూలం లాంటి బంగారం లాంటి భారీ జెండా
- 6:33లాంటి ఆకారం ఒక భారీ పర్వతంపై ఉంటుంది.
- 6:37దాని క్రింది భాగంలో ఒక వేదపీఠం లాంటి వేదిక కూడా ఉంటుందని దాని
- 6:41అర్థం. పూర్వ శ్యామ్ దిశ నిర్మాణం
- 6:45కృతంతత్రదేశేశ్వరీ తతః పరం హేమమయః శ్రీమానుదయ పర్వతః.
- 6:52ఇది 50 నాలుగవ శ్లోకం. దీని అర్థం ఏమిటంటే తూర్పు ముఖంగా
- 6:58దేవేంద్రుడి చేత సృష్టింపబడిన గుర్తు లాంటిది.
- 7:02ఆ పర్వతంపై కనిపిస్తుంది. దానిని దాటుకుని ముందుకు వెళితే
- 7:06మీకు ఉదయ పర్వతం కనిపిస్తుంది అని దీని అర్థం.
- 7:11ఇదంతా విని కొంత అయోమయ పరిస్థితి నెలకొనవచ్చు.
- 7:15సుగ్రీవుడు తూర్పుదిక్కుగా వెళ్లే సీనును పిలిచి చెప్పిన ప్రకారం
- 7:19వారు అలా వెళ్లిన తర్వాత నీటి వియత్నాం, ఇండోనేషియా వంటి
- 7:23ప్రాంతాలను దాటి మహాసాగరంలో కొన్ని రోజుల పాటు ప్రయాణించిన
- 7:27తర్వాత వారికి మొదటగా కనిపించే దృశ్యం బంగారు వర్ణపు కొండపై
- 7:32సువర్ణ కాంతులను విరజిమ్మే, త్రిశూలం వంటి ఆకారం
- 7:36కనిపిస్తుందని, అది ఇంద్రుడి వజ్రాయుధాన్ని.
- 7:40అని చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం
- 7:44పోల్చి చూసుకుంటే ఆకారం నేటి దక్షిణ అమెరికాలోని పెరు దేశంలో
- 7:49ఉన్న కేంద్ర అండ్ సాకారంగా తెలుస్తోంది. 50 నాలుగవ శ్లోకంలో
- 7:55చెప్పినట్లు ఈ క్యాండిల్ బ్రాండ్స్ ని దాటితే వచ్చే
- 7:59ప్రాంతాన్ని ఉదయ పర్వతం అని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
- 8:03ఆ ఉదయ పర్వతమే ప్రపంచంలోని అత్యంత ఎత్తైన హిమ శిఖరాలలో ఒకటైన అండ్
- 8:09పర్వతాలని తెలుస్తోంది. ఈ రెండు శ్లోకాలను బట్టి కొన్ని
- 8:14యుగాలకు పూర్వమే మన భారతీయులకు ప్రపంచం మొత్తం తెలుసని
- 8:18నిరూపితమవుతోంది. అంతేకాదు వాళ్ళు సముద్రయానం కూడా
- 8:22ఎంతో సులువుగా చేసేవారని స్పష్టంగా అర్థమవుతుంది.
- 8:27ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే రావణుడు సునాయాసంగా పాతాళ
- 8:32లోకానికి వెళ్లి వస్తూ ఉండేవాడని వాల్మీకి రామాయణంలో
- 8:36ప్రస్తావించబడి ఉంది. ఎందుకంటే రావణుడి సోదరుడైన
- 8:40అహిరావణుడిగిన ప్రాంతం ఈ పాతాళలోకమే.
- 8:44అందువల్ల ఆయన చాలాసార్లు పాతాళలోకానికి వెళ్లి వచ్చినట్లు
- 8:48వాల్మీకి రామాయణం తెలియజేస్తోంది. యుద్ధకాండలో చెప్పబడినట్లు
- 8:54రామలక్ష్మణులను వధించి తన అన్నకు విజయం చేకూర్చాలనే తలంపుతో
- 8:59క్షుద్ర తంత్రశాస్త్రాలలో నిష్ణాతుడైన అహిరావణుడు మాయ
- 9:03రూపంలో వచ్చి రామలక్ష్మణులను పాతాళ లోకానికి తీసుకెళ్లి
- 9:08క్షుద్ర దేవతకి బలి ఇవ్వడానికి సిద్ధపడటం.
- 9:12ఆయన వెనక్కి హనుమంతుల వారు వెళ్లి వారిని రక్షించడం గురించి కూడా
- 9:16మనం గతంలో చెప్పుకున్నాము. ఇక్కడ పాతాళ లోకానికి మనవారు
- 9:20వెళ్లి వచ్చారని తెలియజేయడమే కాకుండా రావణుడు ఆ ప్రాంతాన్ని
- 9:24తరచుగా సందర్శించేవాడని కూడా స్పష్టమవుతోంది.
- 9:28కాబట్టి మన దేశ వాస్తవ చరిత్రను అన్ని కోణాలలో వక్రీకరించి మన
- 9:33వారి గొప్పదనాన్ని నిరూపించే ఆధారాలను రూపుమాపి విదేశీయులు
- 9:38శునకాలకు వేసే బిస్కెట్ల కోసం ఆశపడి నాయకులు వారి మోచేతి నీళ్లు
- 9:43తాగి బ్రతికి కుహనా మీదవుడు. ఇన్నేళ్లు మన బుర్రల్లోకి
- 9:47ఎక్కించిన అసత్య అర్థ సత్య చరిత్రను పక్కకొనెట్టి ప్రతి
- 9:51ఒక్కరూ అసలైన మహోన్నతమైన భారతీయ చరిత్రను తెలుసుకోవాలన్నదే నా ఆశ
- 9:57ప్రయాస. జై శ్రీరామ.
- 10:01మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ ముందుకు వస్తాను.
- 10:04మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 10:08సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ అండ్ షేర్
- 10:12చేయడం మరచిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన
- 10:17విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 10:21వీడియో క్రింది డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా
- 10:24లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.