Latest / Voice of 'Maheedhar' Planet Leaf / గరుడపురాణం ప్రకారం అల్పాయువు రహస్యం! | Why is Human Lifespan Decreasing? The Karma Behind Early Deaths | Garuda Purana Secrets | Voice of Maheedhar
Transcript
- 0:01నమస్తే వెల్కమ్ టీఓ వాయిస్ ఓఎఫ్ మహిధర్.
- 0:06ఈ సృష్టిలో పుట్టిన ప్రతిప్రాణికి తప్పని ఒకేఒక సత్యం మరణం.
- 0:11పుట్టినవాడు కిట్టక తప్పదు. గిట్టినవాడు మరల పుట్టక తప్పదు
- 0:14అనేది భగవద్గీత శ్లోకం మాత్రమే కాదు.
- 0:18ప్రకృతి ధర్మం కూడా. కానీ ఒకరు నిండు నూరేళ్లు
- 0:23ఆరోగ్యంగా జీవిస్తే మరొకరు అర్ధాంతరంగా ఎందుకు
- 0:26తనువుచాలిస్తున్నారు? సృష్టి ధర్మం ప్రకారం మనిషి
- 0:30ఆయుర్దాయం 100 సంవత్సరాలు. కానీ నీటి కలియుగంలో 60 లేదా 70
- 0:36ఏళ్లు బ్రతకడమే గగనమైపోయింది. ఎందుకిలా జరుగుతోంది?
- 0:42మన ఆయుష్షును హరించి వేస్తున్న ఆ దృశ్య శక్తులు ఏమిటి?
- 0:47ఆధునిక వైద్యం, సైన్స్ కూడా సమాధానం చెప్పలేని ఎన్నో
- 0:50ప్రశ్నలకు 1000 సంవత్సరాల క్రితమే గరుడ పురాణం స్పష్టమైన సమాధానాలు
- 0:55ఇచ్చింది. శ్రీ మహావిష్ణువుకు పక్షి రాజైన
- 0:59గరుత్మంతుడికి మధ్య జరిగిన అద్భుతమైన సంవాదమే గరుడ పురాణం.
- 1:05ఈరోజు మన ఛానల్లో గరుడు పురాణం ప్రకారం ఒక మనిషి తక్కువ వయసులోనే
- 1:09మరణించడం అంటే అల్పాయుష్కుడు కావడానికి గల అసలైన కారణాలేమిటో
- 1:14ప్రాచీన గ్రంథాల ఆధారంగా శాస్త్రీయ దృక్పథంతో
- 1:17విశ్లేషిద్దాము. ఈ వీడియోను చివరి వరకు చూడండి.
- 1:22ఇందులో చెప్పబడిన కొన్ని విషయాలు మీ జీవన శైలినే మార్చేయవచ్చు.
- 1:27వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:31తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహిత.
- 1:38ఓ గరుడ మనిషి నూరేళ్లు బ్రతకాలని వేదం చెప్పిందని సాక్షాత్తు ఆ
- 1:43నారాయణుడు పక్షి రాజుతో అన్నాడు. ఒకప్పుడు మనుష్యులు ప్రకృతితో
- 1:48మమేకమై ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ పరిపూర్ణమైన ఆయుష్షును
- 1:53అనుభవించేవారు. కానీ కలికాలం ప్రవేశించిన తర్వాత
- 1:57ఆ మాటకు అవాంతరం ఏర్పడింది. ఎందుకు మనిషి ఆయుష్షు
- 2:02క్షీణిస్తోంది. దానికి గరుడ ప్రాణం చెప్పిన మొదటి
- 2:06కారణం కర్మ సిద్ధాంతం. నిందిత కర్మలను అంటే సమాజం ధర్మం
- 2:12అసహ్యించుకునే పనులను నిరంతరాయంగా ఎవరైతే చేస్తారో వారు ఎక్కువ కాలం
- 2:18జీవించరు. పాప కర్మలు శరీరంలోని ప్రాణ
- 2:21శక్తిని ఎలా క్షీణింపజేస్తాయో మన ప్రాచీన గ్రంథాలు చాలా స్పష్టంగా
- 2:26వివరించాయి. అంతేకాదు వేద జ్ఞానం కొరవడడం
- 2:30ప్రధాన కారణం. ఆధునికత మోజులో పడి
- 2:34వంశపారంపర్యంగా వస్తున్న సదాచారాలను మనం గాలికొదిలేసాము.
- 2:39పొద్దున్నే లేవడం సూర్యనమస్కారాలు చేయడం, ప్రకృతిని ఆరాధించడం లాంటి
- 2:44సదాచారాలు, మూఢనమ్మకాలు కావు. అవి మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని
- 2:50కాపాడే అదృశ్య కవచాలు. ఆ కవచాలను వదిలేసినప్పుడే మనిషి
- 2:55అల్పాయుష్కుడవుతున్నాడు. గరుడ పురాణంలో విష్ణుమూర్తి మనిషి
- 3:01ఆయుష్షును క్షీణింపజేసే దైనందిన తప్పులను చాలా స్పష్టంగా
- 3:05ఎత్తిచూపాడు. బద్ధకం.
- 3:09బద్ధకస్తుడై తాను చేయవలసిన సత్కర్మలను అంటే బాధ్యతలను చేయక
- 3:14పోవడం. సోమరితనం శరీరాన్నే కాదు ఆత్మను
- 3:19కూడా తుప్పు పట్టిస్తుంది. దుష్ట కర్మలు.
- 3:24ఇతరులకు హాని తలపెట్టే దుష్టకర్మలు చేసేవాడు.
- 3:27ప్రకృతి ఆగ్రహానికి గురవుతాడు. ఆహార నియమాలు లేకపోవడం.
- 3:34భోజనం కూడా ఎవరింట్లోనో చేసివేస్తూ అని గ్రంథం చెబుతోంది.
- 3:39ఆంటీ ఆహారం ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వారు వండినది తినడం.
- 3:45వన్డే వాడి మనస్తత్వం తినేవాడిపై ప్రభావం చూపుతుందని మన పెద్దలు
- 3:49చెబుతారు. అపవిత్రమైన వాడిపోయిన ప్రాణ శక్తి
- 3:53లేని ఆహారం తినడం వల్ల ఆయుష్ కచ్చితంగా తగ్గుతుంది.
- 3:58కుటుంబ బాధ్యతా రాహిత్యం మరియు పరస్త్రీ వ్యామోహం.
- 4:03భార్యా బిడ్డలను పోషించకుండా పరస్త్రీ సంఘెంతో అంటే ఇతరుల
- 4:08భార్యల పట్ల వ్యామోహంతో కాలక్షేపం చేసే వాడికి ఆయుష్షు దారుణంగా
- 4:12క్షీణిస్తుంది. అనైతిక సంబంధాలు మనిషిలోని
- 4:16ఓజస్సును, తేజస్సును హరించి వేస్తాయని ఆయుర్వేదం కూడా
- 4:20చెబుతోంది. సమాజంలో ఒక్కొక్కరికీ ఒక్కో
- 4:24బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతలను విస్మరించడం కూడా
- 4:29ఆయువును తగ్గిస్తుంది. సమాజానికి మార్గనిర్దేశం
- 4:34చేయాల్సిన బ్రాహ్మణులు శ్రద్ధా హీనులు, అపవిత్రులు, నాస్తికులు
- 4:38అయితే శుభకార్యాలను చేపట్టని వారు పరద్రోహులు, అసత్యవాదులు.
- 4:43అయితే వారు ఎక్కువ కాలం బ్రతకరు. సమాజపు జ్ఞానదీపాన్ని
- 4:48వెలిగించాల్సిన వారే చీకటిలో ఉంటే అది ఘోరమైన పాపం.
- 4:53ఇక పాలకుల విషయానికి వస్తే. ప్రజలను కంటికి రెప్పలా
- 4:58రక్షించవలసిన వారే ఆ పని చేయకుండా క్రూరులై ధర్మచరణ చేయక వ్యసనపరులై
- 5:04మూర్ఖులై వేదశాసనాన్ని పక్కనబెట్టి ప్రజలను పీడించే
- 5:08పాలకులు ఉంటే ఆ పాపాన్ని సాక్షాత్తు భూమాత కూడా భరించలేదు.
- 5:13అలాంటి పాలకులకు పతనం. అర్థంతర మరణం తధ్యం అని మన
- 5:17పురాణాలు ఘోషిస్తున్నాయి. సామాన్య మానవులు కూడా కొన్ని
- 5:22నియమాలను తప్పనిసరిగా పాటించాలి. స్నాన దానాదులు లేకుండా రోజున
- 5:28గడిపే వారు వ్యర్థులే అని పురాణాలు చెబుతున్నాయి.
- 5:32ధర్మశాస్త్రంలోని 20 నాలుగవ అధ్యాయం 1819 శ్లోకాలలో ఒక
- 5:37అద్భుతమైన మాట చెప్పబడింది. స్నానం దానం జెపో హోమో స్వాధ్యాయో
- 5:44దేవతార్చనం యస్మిన్ దినేన సేర్యంతే స వృధా దివ సో ఋణం.
- 5:51దీని అర్థం ఏమిటో తెలుసా? ఏరోజునైతే మనిషి పవిత్ర స్నానం,
- 5:56దానం జపం, హోమం, స్వాధ్యాయం అంటే తనను తాను విశ్లేషించుకోవడం లేదా
- 6:02మంచి గ్రంథాలను చదవడం మరియు దేవతార్చన ఈ ఆరింటిలో కనీసం
- 6:07ఒక్కటైనా చేయకుండా ఆ రోజున ముగిస్తాడో ఆ రోజు అతని జీవితంలో
- 6:11వృధా అయిపోయినట్లే. ఆ వృధా అయిన రోజులు మన ఆయుష్షు
- 6:16ఖాతాలోంచి మైనస్ అయిపోతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకొని
- 6:21వాడికి ఎక్కువ కాలం బ్రతికే హక్కును ప్రకృతి ఇవ్వదు.
- 6:26ఇప్పటి వరకు మనం పెద్దలైన వారు తెలిసి తెలియక చేసే పాపాల వల్ల
- 6:30ఆయుష్షు ఎలా క్షీణిస్తుందో చూశాము.
- 6:33కానీ ఇక్కడ ప్రతి ఒక్కరి మధ్యలో మెదిలే గుండెను కలచివేసే ఒకేఒక్క
- 6:38ప్రశ్న పుట్టగానే లేదా అభం శుభం తెలియని పసి వయసులోనే చనిపోయే
- 6:43వారి పరిస్థితి ఏమిటి? వారు ఎలాంటి పాపం చేయలేదు కదా.
- 6:48మరి వారి ఆయుష్షు ఎందుకంత త్వరగా ముగిసిపోతోంది?
- 6:52దీనికి సైన్స్ జన్యుపరమైన లోపాలను ఇన్ఫెక్షన్లనో కారణాలుగా
- 6:56చెబుతుంది. కానీ సనాతన ధర్మం గరుడ పురాణం
- 7:01దీని వెనుక ఉన్న అతి సూక్ష్మమైన కర్మ సిద్ధాంతాన్ని మరియు ఆత్మ
- 7:05ప్రయాణాన్ని వివరిస్తాయి. పురాణాల ప్రకారం దీని వెనుక
- 7:09నాలుగు ప్రధాన కారణాలు ఉంటాయి. మొదటిది ప్రారభ్ద కర్మ.
- 7:15సంకిత కర్మ లో ప్రస్తుత జన్మలో అనుభవించవలసిన కొంత భాగాన్ని
- 7:20ప్రారబ్ధ కర్మ అంటారు. చూడటానికి వారు పసిపిల్లలే
- 7:24కావొచ్చు. కానీ ఆ ఆత్మ ఎన్నో జన్మల ప్రయాణం
- 7:28చేసి వస్తుంది. ఆ శరీరంతో కేవలం కొన్ని రోజులు
- 7:32మాత్రమే గడపాలన్న ఆత్మ ప్రారబ్ధ కర్మ తీరగానే అది దేహాన్ని
- 7:36వదిలేస్తుంది. రెండవది రుణానుబంధం.
- 7:42రుణానుబంధ రూపీణా పశుపత్ని సుధాలయః అన్న పద్మ పురాణంలోని
- 7:46శ్లోకాన్ని మీరు వినే ఉంటారు. ఆ పసికందు రూపంలో వచ్చిన ఆత్మకు,
- 7:52తల్లిదండ్రులకు మధ్య ఉన్న రుణం ఆ కొద్ది రోజులకే పరిమితమై
- 7:56ఉండవచ్చు. ఆ బాకీ తీరగానే ఆత్మ తన దారిన
- 8:00తాను వెళ్లిపోతుంది. మూడవది తల్లిదండ్రుల ధర్మ.
- 8:06చాలా సందర్భాలలో శిశువు అర్ధాంతరంగా మరణించడం అనేది గత
- 8:10జన్మలలో తల్లిదండ్రులు చేసుకున్న క్రమభరితం కారణంగా ఆ పుత్ర
- 8:14సుఖాన్ని అనుభవించక తప్పదు. కానీ ఇందులో ఉన్న ఒకేఒక ఊరట
- 8:20ఏమిటంటే అభం శుభం తెలియని వయస్సులో చనిపోయిన పిల్లలకు ఈ
- 8:24జన్మలో ఎలాంటి కొత్త కర్మలు అంటావు కాబట్టి గరుడ పురాణం
- 8:28ప్రకారం ఆత్మలకు నరక బాధలు ఉండవు. అవి వెంటనే ఉన్నతలో కాలకో లేదా
- 8:34మరో ఉత్తమ జన్మకో వెళతాయి. ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం
- 8:39చేసుకున్న తర్వాత మనకు తెలిసేది ఒక్కటి.
- 8:43పక్షింద్ర పుట్టినవాడు గిట్టడం ఎంత సత్యమో మరణించినవాడు మరల
- 8:48పుట్టడం కూడా అంతే సహజం. కానీ దీనిని తప్పించిన వారు కూడా
- 8:53ఉన్నారు అని గరుత్మంతుడితో శ్రీ మహా విష్ణువు చెబుతున్నాడు.
- 8:58మనిషి తనకు మరణం లేకుండా ఉండాలని కోరుకోవడం అన్యాయం.
- 9:02ప్రకృతి విరుద్ధం. కానీ మరల పుట్టుక ఉండకూడదని
- 9:07కోరుకోవడం అంటే జనన మరణ చక్రం నుండి బయటపడి జన్మరాహిత్యం అంటే
- 9:12మోక్షాన్ని వాంఛించడం చాలా మంచిది.
- 9:15కానీ ఆ కోరిక తీరాలంటే లెక్కలేనన్ని త్యాగాలు చేయాలి.
- 9:19అనంతంగా శ్రమ పడాలి. తనకెంతో ప్రియమైన వాటన్నింటినీ
- 9:24వదులుకోవాలి. దానం చేసి వేయాలి.
- 9:27ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన ప్రాక్టికల్ సూత్రం మన
- 9:31పురాణాలలో చెప్పబడింది. మానవ జీవితంలో ఈ మూడు శక్తులు
- 9:37అత్యంత దుర్లభమైనవి. అవి.
- 9:41తిన్నది అరిగించుకునే శక్తి అంటే ఆరోగ్యం.
- 9:45రతిశక్తి అంటే శారీరక పటుత్వం, సంతానోత్పత్తి సామర్థ్యం.
- 9:51దాన శక్తి అంటే ఇతరులకు ఇవ్వాలనే విశాల హృదయం.
- 9:55అలాగే ఒక మనిషిని మోక్షం వైపు నడిపించే మూడు అత్యుత్తమ
- 9:59వస్తువులు లేక వరాలేవో తెలుసా? సరైన భోజనం అంటే సాత్వికమైన,
- 10:05పవిత్రమైన ఆహారం. అనుకూలవది ఐన స్త్రీని భార్యగా
- 10:10పొందడం. దీని అర్థం జీవితాంతం ధర్మ
- 10:14మార్గంలో నడిపించే సహధర్మచారిణి. ధర్మన్యాయార్జిత ధనం.
- 10:21ఎవరిని మోసం చేయకుండా ఎవరి ఏడుపు కొట్టకుండా ధర్మబద్ధంగా
- 10:25సంపాదించిన డబ్బు. ఈ మూడు వస్తువులు పైన చెప్పుకున్న
- 10:30మూడు శక్తులు ఎ మనిషికైతే ఉంటాయో అతడు అల్పాయుష్కుడు కాడు.
- 10:35అతడు పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి అంతిమంగా మోక్షంవైపు
- 10:39ప్రయాణిస్తాడు. గరుడ పురాణం కేవలం మరణం తర్వాత
- 10:44జరిగే శిక్షల గురించి మాత్రమే చెప్పి గ్రంథం కాదు.
- 10:48బ్రతికున్నప్పుడు ఎలా జీవించాలో చెప్పే అద్భుతమైన సైన్స్ అందులో
- 10:52ఉంది. అల్ప యువకు కారణాలు దేవుడి శాపాలు
- 10:55కావు. మనం రోజూ చేసే చిన్న చిన్న
- 10:58తప్పులే. బద్ధకాన్ని వీడదాము ధర్మాన్ని
- 11:02ఆచరిద్దాము స్వచ్ఛమైన ఆహారం తీసుకుందాము?
- 11:05మనకు ఉన్నదానిలో కాస్తైన దానం చేద్దాము.
- 11:09ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే వందేళ్ల ఆయుష్షు మన సొంతం
- 11:13అవుతుంది. ఇలాంటి మరెన్నో లోతైన ప్రాచీన
- 11:17రహస్యాల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
- 11:22ఈ వీడియో మిమ్మల్ని ఏమాత్రం ఆలోచింపజేసినా మీ మిత్రులతో
- 11:25పంచుకోండి. జై శ్రీకృష్ణ.
- 11:30మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ ముందుకు వస్తాను.
- 11:33మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానెల్ ను
- 11:36సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ ని లైక్ అండ్ షేర్
- 11:41చేయడం మరచిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోవద్దనిచిన
- 11:45విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 11:50వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా
- 11:53లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.