Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Vetala the Mysterious Deity EXPOSED | బేతాళుడు – శివగణం! | Voice of Maheedhar
Transcript
- 0:01చిన్న నాటి నుంచి మనం మన పెద్దల ద్వారానో పుస్తకాలు చదివి టీవీ
- 0:05సిరీస్లు చూసో ఎన్నో కథలను తెలుసుకుని ఉంటాం.
- 0:09వాటిలో అధిక శాతం కొన్ని 1000 ఏళ్లుగా ఒక తరం నుంచి మరో తరానికి
- 0:13మాట ద్వారానో పుస్తకం ద్వారా వస్తున్న విషయం అని చాలా తక్కువ
- 0:17మందికి మాత్రమే తెలుసు. అటువంటి కథలలో అతి పురాతనమైన కథల
- 0:22సమాహారం. నీటి తరానికి కూడా
- 0:24సుపరిచితమైనటువంటి కథలు విక్రమార్క బేతాళ కథలు ఈ పేరు
- 0:29వినని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు.
- 0:33ఈ ఆధునిక యుగంలో ఆ కథలను సీరియల్స్ రూపంలో యానిమేటెడ్
- 0:37సిరీస్ గాను చూసి నేటి తరం పిల్లలకు కూడా విక్రమార్క బేతాళ
- 0:41కథలపై కొంత అవగాహన ఏర్పడింది. కానీ అవి కేవలం కాల్పనిక కథలు
- 0:47కావని మన చరిత్రని ఎంతమందికి తెలుసు?
- 0:51చాలా మందికి విక్రమాదిత్య మహారాజుకు బీతాళుడు చెప్పిన కథలని
- 0:55మాత్రమే తెలుసు. అసలు ఎంతమందికి బేతాళుడు గతం
- 0:59తెలుసు. దీని వెనుక కొన్ని 1000 ఏళ్ల
- 1:02చరిత్ర ఉంది. అంతరించిపోయిన అతి పురాతన భాషలో
- 1:06వ్రాయబడిన చరిత్ర దాగి ఉంది. ఓ మహాపురుషుడి వీర గాథ ఇమిడి
- 1:12ఉంది. వేదాలలో ప్రస్తావించబడిన ఓ మహా
- 1:15శక్తి చరిత్ర మానవ లోకానికి అందించిన ధర్మం మిళితమై ఉంది.
- 1:20ఇవన్నీ వింటుంటే అసలు విక్రమార్క బేతాళ కథలకు, చరిత్రకు సంబంధం
- 1:25ఏమిటి? ఆ అంతరించిపోయిన భాష ఏది?
- 1:29బేతాళుడు నిజంగానే ఉన్నాడా? ఉంటే ఎందువల్ల వాటిని కేవలం కథల
- 1:34రూపంలో ప్రచారం చేశారు వంటి ఎన్నో సందేహాలు కలుగుతాయి.
- 1:38ఆ సందేహాలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే ఈ రోజు మన వీడియోను
- 1:43చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని
- 1:47ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహిధర్.
- 1:52బేతాళుడు వాస్తవ గాధ తెలియాలంటే ముందుగా మన చరిత్రలో ఘటించిన
- 1:57కొన్ని పరిణామాలు కొన్ని అమానవీయ సంఘటనల గురించి తెలియాలి.
- 2:02ఆది కాలంలో ఉద్భవించిన వేదాల నుంచి అప్పట్లో జరిగిన అనేక ఘటనల
- 2:07వరకు గురుముఖత శిష్యుడికి వాంగ్మయం ద్వారా అంది వచ్చినవి.
- 2:12గురువు తన శిష్యులకు బోధిస్తే వారు వాటిని యధాతధ్యంగా తమ
- 2:16తరువాతి తరాలకు అందించేవారు. అంతేకాకుండా నాటి ఘటనలు మన
- 2:21పురాణాలలో చెప్పబడిన సత్యాల గురించి జన బాహుళ్యంలో ప్రవచనాలు,
- 2:25బుర్రకథలు, పద్యనాటకాలు, నృత్యరూపకాలు, పొడుపు కధల వంటి
- 2:30అనేక మార్గాల ద్వారా ఒక తరం నుంచి మరో తరానికి అందించేవారు.
- 2:35ప్రధానంగా వేదాలను, పురాణాలను, తాళపత్ర గ్రంథాలపై లెక్కించిన
- 2:40గురుకులాలలో వాంగ్మయం ద్వారా కూడా తప్పనిసరిగా బోధించే వారు మన
- 2:45పూర్వులు. ఇలా కొన్ని యుగాల పాటు సాగిన మన
- 2:48నేలపై కొత్తగా పుట్టుకొచ్చిన ఎడారి మతాల దాడుల కారణంగా ఎంతో
- 2:52విలువైన జ్ఞానసంపదతో నిండిన మన తాళపత్ర గ్రంథాలన్నీ నాశనం
- 2:57అవ్వడమే కాకుండా గురుకులాలు కూడా అంతరించిపోయాయి.
- 3:01దానితో మన చరిత్రకు చెందిన ఎన్నో అంశాల నాశనం కాగా జన బాహుళ్యంలో
- 3:06మిగిలిపోయిన గాధలు మాత్రం కథలుగా నేటి వరకు అందివ్వబడ్డాయి.
- 3:11అలాంటి వాటిలో ఒకటి విక్రమార్క బేతాళ కథల సంపుట్టి అలా ఎడారి
- 3:17మతాల దండయాత్రలలో నాశనమైన మన విలువైన చారిత్రక సంపద కారణంగా ఒక
- 3:22శకాన్ని ఆరంభించిన యుగపురుషుడు ఓటమి ఎరుగని యవనులను సైతం
- 3:26మట్టికరిపించి దేశం నుంచి తరిమికొట్టిన ధీరుడు.
- 3:31వరకు తన రాజ్యాన్ని విస్తరించి అఖండ మహాభారతాన్ని మరోసారి
- 3:35ఆవిష్కృతం చేసిన ధీరోదాత్త చక్రవర్తి చరిత్ర దాదాపు
- 3:40కనుమరుగైపోయింది. ఆయనే విక్రమాదిత్య చక్రవర్తి.
- 3:45ఆయన చరిత్ర గురించి వివరంగా మనం ఇదివరకు ఒక వీడియోలో
- 3:48చెప్పుకున్నాం. చూడని వారి కోసం ఆ వివరాలు
- 3:52గుర్తులేని వారి కోసం ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్లో
- 3:56పొందుపరుస్తున్నాను. ఇక అటువంటి మహారాజు జీవితంలో
- 4:00వాస్తవంగా సంభవించిన సంఘటన బీతాళుడితో ఆయన కొనసాగించిన
- 4:05ప్రయాణం. ముందుగా ఈ గాథ నేపథ్యం గురించి
- 4:08ప్రస్తావించుకుందాం. శ్మశానంలో తిరుగాడి బీతాళుడిని
- 4:13వశించేసుకుంటే ఈ భూమండలాన్ని కాకుండా స్వర్గాన్ని కూడా
- 4:17చేజిక్కించుకోవచ్చనే విషయం తెలుసుకున్న శాంతిశీలుడని
- 4:21తాంత్రిక భిక్షువు బేతాళ వశం కోసం ప్రయత్నించాడు.
- 4:26ఆ ప్రయత్నంలో అతడికి ఒక సాహసవంతమైన రాజు తోపాటు కావలసి
- 4:30వచ్చింది. భయపడకుండా బీతాళుడిని తెచ్చి తనకు
- 4:34అప్పగించిన వీరుడిని బలి ఇచ్చి బేతాళుడిని తన వశం చేసుకోవాలని
- 4:39పన్నాగం పన్నాడు. తాంత్రిక భిక్షు.
- 4:42అందుకతడు విక్రమాదిత్య మహారాజే సరైన వ్యక్తిగా ఇంకి తనను తాను ఒక
- 4:47రుషిగా పరిచయం చేసుకున్నాడు. రోజు రాజును కలిసి ఒక ఫలాన్ని
- 4:52ప్రసాదంగా ఇచ్చి వెళ్లేవాడు. అలా అతడిచ్చిన ఫలాలు ప్రత్యేకంగా
- 4:57ఉండడంతో వాటిని తన కోసేగారంలో పెట్టించేవాడు రాజు.
- 5:02అలా పదేళ్ల పాటు సాగగా ఒకనాడు తన దగ్గరున్న ఫలం నుంచి ఓ రత్నం
- 5:06బయటపడగా ఆశ్చర్యపోయిన విక్రమాదిత్యుడు కోశాగారంలో
- 5:10పెట్టించిన ఫలాలను పరిశీలించమని ఆజ్ఞాపించాడు.
- 5:14విచిత్రంగా ఫలాల స్థానంలోనూ వజ్ర వైఢూర్యాలు కనిపించడంతో
- 5:19ఆశ్చర్యపోయిన అధికారులు ఆ విషయాన్ని రాజుకు తెలియజేశారు.
- 5:25మర్నాడు ఎప్పటిలాగానే రాజ్యసభకు వచ్చిన తాంత్రికుడు
- 5:29విక్రమార్కుడికి ఫలం ఇవ్వబోగా ఆయన అలా ఎందుకు చేస్తున్నాడో
- 5:33చెబితేగాని బలం తీసుకోబోనని విక్రమార్కుడు నిలదీశాడు.
- 5:38అప్పుడు రుషి రూపంలో ఉన్న తాంత్రికుడు తాను మంత్రసిద్ధి
- 5:41కోసం ఒక హోమం చేయబోతున్నానని, దానికి ఒక సాహస సహాయం కావలసి
- 5:47వచ్చిందని చెప్పాడు. అతని మాటలు నమ్మిన
- 5:50విక్రమాదిత్యులు ఆ రిషికి సహాయం చేస్తానని మాట ఇచ్చాడు.
- 5:55దానితో తాంత్రికుడు విక్రమాదిత్యుడిని అర్ధరాత్రి
- 5:58ఒంటరిగా స్మశానం దగ్గరికి రమ్మని చెప్పాడు.
- 6:02రుషి కోరిన విధంగానే అర్థరాత్రి స్మశానం దగ్గరకు వెళ్లిన రాజుకు ఆ
- 6:07స్మశానం మధ్యలో ఉన్న ఒక జిటుపై వేలాడుతున్న ఒక పురుషుడి శవాన్ని
- 6:12చూపించి దానిని మౌనంగా దించి తనకు తెచ్చి ఇవ్వమని చెప్పాడు.
- 6:17అతను చెప్పిన విధంగానే ఆ చెట్టు దగ్గరకు వెళ్లిన విక్రమాదిత్యుడు
- 6:20మెల్లగా శవాన్ని దించి తీసుకెళ్తుండగా, అందులోని
- 6:24బీతాళుడు కాలయాపన చేయడానికి ఒక కథను చెప్పి ఆఖరున ఒక చిక్కు
- 6:29ప్రశ్న వేశాడు. దానికి సమాధానం తెలిసి కూడా
- 6:33చెప్పకపోతే నీ తల 1000 ముక్కలై చనిపోతావని విక్రమాదిత్యుడిని
- 6:37శపించాడు. చేసేది లేక ఆ చిక్కుముడికి
- 6:41సమాధానం చెప్పిన వెంటనే మౌనభంగమైందని బీతాళుడు మళ్లీ
- 6:45చిట్టెక్కి కూర్చున్నాడు. ఇక తప్పక ఆ మర్నాటి రాత్రి కూడా
- 6:50ప్రయత్నించగా మళ్లీ గత రాత్రి మాదిరిగానే జరిగింది.
- 6:54అలా 24 రోజుల పాటు 24 కథలు చెప్పి 25 వ రోజున ఆఖరి కథకు సంబంధించిన
- 7:01ప్రశ్నకు సమాధానం తెలిసినా చెప్పలేదు.
- 7:04విక్రమాదిత్యుడు. బీతాళుడు ప్రసన్నుడై తాంత్రికుడు
- 7:08పన్నిన పన్నాగం గురించి దాని నుంచి బయటపడే ఉపాయాన్ని
- 7:12విక్రమాదిత్యుడికి తెలియజేశాడు. అలా బేతాళుడు ప్రసన్నం చేసుకొని
- 7:17తాంత్రికుడిని సంహరించిన విక్రమాదిత్యుడు కాలక్రమంలో మహా
- 7:21చక్రవర్తిగా ఎదిగాడు. అలా నాడు బీటలు చెప్పిన కథలని
- 7:26దాదాపు 1800 సంవత్సరాల క్రితం వేతాళ పంచవింశతి అనే పేరుతో
- 7:32సంస్కృతంలో గ్రంథస్థం చేయబడింది. క్షీమేంద్రుడు సంస్కృతంలో
- 7:37అనువందించి క్లుప్తంగా రాసిన బృహత్కథా మంజరి గ్రంథంలోనూ
- 7:41సోమదేవ సూరి సంస్కృతంలో రచించిన కథ సరిత్సాగర గ్రంథంలోనూ
- 7:46బేతాళుడు 25 కథలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి.
- 7:51మరి ఈ కథలు సంస్కృతిలోకి అనువదించే ముందు ఏ భాషలో
- 7:55రచించబడ్డాయని సందేహం కలుగుతుంది. ఈ ప్రశ్న మన దేశంలో అంతరించిపోయిన
- 8:01అతి పురాతన ప్రాకృతిక భాష వైపు మన అడుగులు పడేలా చేస్తుంది.
- 8:06ఆ భాష మరేదో కాదు. అదే పైశాచిక భాష దయ్యాల భాష
- 8:11అంతరించిపోవడమా దయ్యాలతో మాట్లాడటానికి కూడా ఒక భాష
- 8:16ఉంటుందా? అనే సందేహాలు ఖచ్చితంగా
- 8:19కలుగుతాయి. ఇక్కడ పైశాచిక భాష అంటే దయ్యాలు
- 8:23మాట్లాడే భాష అని కాదు. అది అచ్చమైన స్వచ్ఛమైన మానవ భాష.
- 8:29అత్యంత పురాతనమైన నాగరికత గల మన దేశంలో పూర్వం ఎన్నో జాతుల వారు
- 8:34ఉండేవారు. వారంతా పాటించేది హిందుత్వమే
- 8:37అయినా వారి పూజా విధానాలలో కొన్ని తేడాలు ఉండేవి.
- 8:42అలాంటి అంతరించిపోయిన కొన్ని జాతులలో మనుగడలో ఉన్న భాష పైశాచి
- 8:47భాష కొంతమంది చరిత్రకారుల అంచనా ప్రకారం దాదాపు 2000 ఏళ్ల క్రితం
- 8:52వరకు ఈ పైశాచి భాష మనుగడలో ఉండేదని, ఆ తర్వాత అది మెల్ల
- 8:57మెల్లగా అంతరించిపోయిందని తెలుస్తోంది.
- 9:01ఈ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఓ మహా కవి, గుణాద్యుడు.
- 9:06భాష పండితుల ప్రకారం కాళిదాసు వాల్మీకి వ్యాస కౌటిల్యుల వంటి
- 9:11మహా కవులతో సమౌజ్జీగా గుణాధ్యుడిని చెబుతారు.
- 9:15ఇక కవితా ప్రపంచంలో అత్యుత్తమ గ్రంథాలలో ఒకటిగా సోమదేవ సూరి
- 9:19రచించిన కథ సరత్సాగరానికి పేరుంది.
- 9:23గుణాద్యుడు రచించిన బృహత్కథా మంజరి నుంచి ప్రేరణ పొంది కథ,
- 9:28సరిత్సాగరం లాంటి గొప్ప గ్రంథాన్ని రచించారు.
- 9:31సోమదేవ సూరి. ఒక విధంగా చెప్పాలంటే
- 9:35బృహత్తామందిలోని కథలని సంస్కృతంలో అందంగా మలిచి కథ సరిత్సాగరం
- 9:40ద్వారా జనాలకు అందించారు. ఈ ఉదాహరణల ద్వారా అర్థం
- 9:45చేసుకోవచ్చు. గుణాడ్యుడు ఎంత పెద్ద మహాకవి
- 9:48అన్నది. అయితే ఎందుకు ఆయనకు కాళిదాసు లాగా
- 9:52పెద్దగా గుర్తింపు రాలేదని భాషా పండితుల భావన.
- 9:56అందుకు కారణం కూడా లేకపోలేదని కొంతమంది విశ్లేషిస్తున్నారు.
- 10:01ఆ కారణమే పైసాచి భాష చాలా కావ్యాలు పైసాచి భాషలోనే
- 10:06లిఖించాడు. గుణాధ్యుడు ఆ భాష గురించి
- 10:10ఎక్కువగా తెలియకపోవడం ఆ తర్వాతి కాలంలో ఆ ప్రాకృతిక భాష పూర్తిగా
- 10:15అంతర్ధానమవ్వడం చేత గుణాడ్యుడికి దక్కాల్సిన పేరు దక్కలేదని
- 10:19భావించవచ్చు. ఇప్పటికీ జనాల మదిలో నిలిచిపోయిన
- 10:24విక్రమార్క బీతాళ కథలు గుణాద్యుడు రచించిన బృహత్కథా మంజరిలో అది
- 10:29కూడా పైశాచి భాషలో మొదటగా లిఖించబడడం గమనార్హం.
- 10:34ఆ తర్వాత వాటిని సంస్కృతంలోకి అనువదించిన వాటన్నింటినీ కలిపి
- 10:38వేతాళ్ల పంచవింశతి అనే పేరు పెట్టారు.
- 10:41కాలగమనంలో వేతాళ పంచవింశతి సంస్కృతం నుంచి అనేక భారతీయ
- 10:46ప్రాకృతిక భాషలలోకి విక్రమ బీతాళ కథలుగా అనువదించబడింది.
- 10:51అలాంటి ఓ పురాతన ప్రాకృతిక భాష. మన తెలుగు కూడా తెలుగు, తమిళం,
- 10:56మలయాళం, కన్నడంతో పాటు దాదాపుగా 26 భాషలు ఉన్నట్లు భాషా పండితుల
- 11:02అంచనా. వాటిలో కొన్నింటికి మాత్రమే లిపి
- 11:06ఉంది. అయితే కొన్ని 1000 ఏళ్ల క్రితం మన
- 11:09దేశంలో ఇంకా చాలా భాషలు మనుగడలో ఉండేవని తెలుస్తోంది.
- 11:14వాటిలో చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి.
- 11:18అలా కనుమరుగైపోయిన వాటిలో ఒకటి ఈ పైశాచి భాష.
- 11:22అంతేకాదు బీతాళుడు కథలు మొదటగా పైశాచి భాషలో రాసినట్లు ఆధారాలు
- 11:28ఏమైనా ఉన్నాయా అని అడిగితే దానికి ఏకైక సమాధానం భారతీయులు
- 11:33గర్వించదగ్గ కవులలో ఒకరైన వరరుచి అని మహాకవి రచించిన ప్రాకృత
- 11:38ప్రకాశ అనే గ్రంథాన్ని చెప్పవచ్చు.
- 11:42దాదాపు 1800 ఏళ్ల క్రితం రచించబడిన ఈ గ్రంథంలో నాడు భారత
- 11:47ఉపఖండం వ్యాప్తంగా ఉన్న అనేక ప్రకృతి భాషల గురించి, వాటి
- 11:51వివరాల గురించి స్పష్టంగా పేర్కొనబడింది.
- 11:55ఆ గ్రంథంలో చెప్పబడిన దానిని బట్టి సౌరశ్రీ సాంప్రదాయంలో
- 11:59భాగమైన ప్రాకృతిక భాషలలో ఒకటి ఈ పైశాచి భాష అని వ్రాయబడి ఉంది.
- 12:05నీటి కాలంలో మనం చూస్తున్న గుజరాతీ రాజస్థానీ, పంజాబీ వంటి
- 12:09భాషలన్నీ ఈ సౌరసీని సాంప్రదాయంలోని ప్రాకృతిక భాషల
- 12:14నుంచి వచ్చినవే అని భాషా పండితులు చెబుతున్నారు.
- 12:18ఇక బేతాళుడి విషయానికొస్తే అతడిని దాదాపు అందరూ ఒక భూతంగా స్మశానంలో
- 12:23నివసించే ఒక దుష్టశక్తిగా భావిస్తారు.
- 12:27అది పొరపాటు. ఎందుకంటే అతడు దెయ్యం భూతమో కాదు.
- 12:32ముల్లోకాలను పాలించి ఆ ముక్కంటి దగ్గరుండి ఓ శివగణం.
- 12:37అది కూడా ఎంత ప్రియ గణాలలో ఒకరిగా మన పురాణాలు పేర్కొంటున్నాయి.
- 12:43మనకు తెలిసినంత వరకు శివుడి దగ్గర శివాలయంలో మనకు కనిపించే నంది
- 12:48మహాకాలుడే కాకుండా అదే పేర్లతో మరికొంతమంది శివగణాలున్నట్లు శైవ
- 12:53పురాణాలు పేర్కొంటున్నాయి. అలాంటి వారిలో ఒకరైన మహాకాలుడని
- 12:58గణం ఈశ్వరుడు తప్ప మరో లోకం లేదన్నట్లు జీవిస్తూ ఉంటాడు.
- 13:03అయితే విష్ణుమూర్తి ద్వార పాలకులైన జయవిజయులు ఎలాగైతే
- 13:07శాపవశాత్తు భూలోకంలో వివిధ జన్మలు ఎత్తడం జరిగిందో అలాగే ఈ
- 13:13మహాకాలుడు కూడా ఒకానొక సందర్భంలో శపించబడ్డాడు.
- 13:17ఆ కారణంగానే ఆయన భూలోకానికి బీతాళుడిగా వచ్చినట్లు పురాణాలు
- 13:22పేర్కొంటున్నాయి. అయితే పురాణాలను
- 13:25పరిశీలించినప్పుడు మహాకాలుడికి బేతాళుడిగా మారాల్సి వచ్చిన శాపం
- 13:30అసలు శాపమే కాదని, అది ఒక బృహత్తర బాధ్యత అని తెలుస్తున్న విషయం.
- 13:36బీతాళుడు మహా జ్ఞాన సంపన్నుడు రెండు ప్రపంచాలకు వారధి బేతాళుడు
- 13:42అంటే ఆత్మలను అదుపులో నుంచి మానవులను కాపాడి కాపరి.
- 13:46ఇలాంటి దేవగణాన్ని శ్మశానంలో ఒక శవాన్ని ఆవహించి ఉన్నాడనే కారణంతో
- 13:51ఒక పిశాచంగా నీటి పుస్తకాలు, నాటకాలు తప్పుగా మార్చి మనకు
- 13:56చూపించాయి. విక్రమాదిత్యుడికి ఆయన చెప్పిన
- 14:00కథల ద్వారా రాజ్యపాలనా ధర్మాలను తెలియజేయడమే ఆయన బాధ్యత.
- 14:06అలా బేతాళుడు చెప్పిన ఆ 25 కథలను విని వేసిన చిక్కు ప్రశ్నలను
- 14:11విడగొట్టి తద్వారా అనంత జ్ఞానాన్ని పొంది గొప్ప
- 14:14చక్రవర్తిగా ఎదిగాడు. విక్రమాదిత్యుడు.
- 14:18ఇదిలా ఉంటే బేతాళుడిని కేవలం కథలలో వచ్చే పాత్రలా మాత్రమే
- 14:22కాకుండా మన దేశంలోని చాలా ప్రాంతాలలో ఊరిని రక్షించే దైవంగా
- 14:27కొలుస్తారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి
- 14:30కేరళ వరకు ఉన్న కొంకణ్ తీరప్రాంతాలలో ఉన్న అనేక తెగలవారు
- 14:35నేటికీ ఆయనకి ఆలయాలు కట్టి మరీ పూజిస్తున్నారు.
- 14:39ఒకప్పుడు దైవం, వీర శైవం పద్ధతులను పాటించిన వారు
- 14:43బేతాళుడిని కులదైవంగా కూడా కొలుస్తారు.
- 14:47ఈ పద్ధతి నేటికీ కొంకణ్ తీరప్రాంతంలోని అనేక ఇళ్లలో
- 14:51చూడవచ్చు. నార్త్ గోవా జిల్లాలోని అమోన
- 14:54గ్రామంలో ఈనాటికీ బీతాళ మందిరం ఉంది.
- 14:58మహారాష్ట్రలోని విఠోభా ఆలయంలో బీతాళుడికి ఒక ప్రత్యేక మందిరం
- 15:03ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో
- 15:05బేతాళుడి ఆలయాలను ఈనాటికీ చూడవచ్చు.
- 15:09ఇలాంటి ఓ శివగణాన్ని గ్రామాలను కాచి రక్షకుడిని ఆధునిక భారతంలో
- 15:14ఒక దెయ్యంగా చిత్రీకరించి నీటి సమాజానికి అసత్య కథలను
- 15:18వాస్తవాలుగా నమ్మించే ప్రయత్నాలు చేశారు.
- 15:21చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకుని
- 15:26ధర్మబద్ధంగా జీవిద్దాం. ధర్మరక్షతి రక్షితః మరిన్ని మంచి
- 15:32వీడియోలతో మళ్లీ మీ ముందుకు వస్తాను.
- 15:34మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 15:37సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ అండ్ షేర్
- 15:42చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన
- 15:47విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి వీడియో.
- 15:51కింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా
- 15:54లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.