Latest / Voice of 'Maheedhar' Planet Leaf / రోమన్ దేవుళ్ళ వెనుక దాగున్న హిందూ ధర్మం ఆధారాలు! | Shocking Links: Roman Gods & Sanatana Dharma | Voice of Maheedhar
Transcript
- 0:01నమస్తే వెల్కమ్ టీఓ వాయిస్ ఆఫ్ మహీధర్.
- 0:05భూగోళం మీద రెండు వేరు వేరు ప్రాంతాలు మధ్యలో వేలాది
- 0:09కిలోమీటర్ల దూరం ఈనాడు కలుసుకొని రెండు విభిన్న సంస్కృతులు.
- 0:15కానీ వారి నమ్మకాలు ఒకటే. వారి ఆచారాలు ఒకటే చివరికి వారు
- 0:19పూజించే దేవుళ్ళ పేర్లు, ఆయుధాలు, వాహనాలు కూడా ఒకటే.
- 0:24ఇది ఎలా సాధ్యం? ఆధునిక చరిత్రకారులు
- 0:28చెబుతున్నట్లుగా ఇదంతా కేవలం యాదృచ్ఛికమా లేక ప్రపంచమంతా
- 0:32ఒకప్పుడు విస్తరించి ఉన్న ఒకేఒక్క మహాధర్మమైన సనాతన ధర్మానికి
- 0:36మిగిలిన ఆనవాళ్ల. ఈరోజు మనం చరిత్ర పుస్తకాలలో దాచ
- 0:41బడినా లేదా ఎవరికి అంతు చిక్కని ఒక అద్భుతమైన రహస్యాన్ని
- 0:45ఛేదించబోతున్నాము. రోమన్ దేవుళ్ళకు మన హిందూ
- 0:49దేవుళ్ళకు మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన పోలికలు ప్రాచీన గ్రంథాలలోని
- 0:53ఆధారాలు మరియు భాషాశాస్త్రం చెబుతున్న నిజాలు తెలిస్తే మీ
- 0:57మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా
- 1:02చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరలో మనం తెలుసుకోబోయే
- 1:06నిజం మన చరిత్రను మరోసారి తిరగరాసేలా చేస్తుంది.
- 1:11వీడియోను చివరి దాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:15తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్.
- 1:21రోమన్ మైథాలజీ గురించి విన్న ప్రతి ఒక్కరికీ జూపిటర్ గురించి
- 1:25తెలిసి ఉంటుంది. రోమన్ లకు ఆయనే దేవుళ్ళందరికీ
- 1:29రాజు. ఆకాశానికి ఉరుములకు, మెరుపులకు
- 1:33అధిపతి. గ్రీకు పురాణాలలో ఇతన్నే జియోస్
- 1:37అంటారు. ఇప్పుడు మన సనాతన ధర్మానికి
- 1:41వద్దాం. వేదాల ప్రకారం ఆకాశానికి,
- 1:44వర్షానికి, ఉరుములకు అధిపతి ఎవరు? దేవేంద్రుడు.
- 1:50జియోస్ చేతిలో ఉండే ఆయుధం థండర్ బోల్ట్ ఇంద్రుడి చేతిలో ఉండే
- 1:54ఆయుధం వజ్రాయుధం 21. కానీ అసలు రహస్యం ఇక్కడే ఉంది.
- 2:01భాషా శాస్త్రవేత్తలు సంస్కృతానికి లాటిన్ భాషకు ఉన్న సంబంధాన్ని
- 2:05చూసి ఆశ్చర్యపోయారు. రఘువేదంలో ఆకాశ దేవుడిని
- 2:10ద్యావస్పిత్రు అని పిలుస్తారు. డ్యావర్స్ అంటే ఆకాశం పితృ అంటే
- 2:16తండ్రి. అదే పదం.
- 2:18గ్రీకు భాషలోకి వెళ్ళేసరికి జ్యూస్ వెయిటర్ అయింది.
- 2:22రోమన్ భాషలోకి వెళ్ళేసరికి జ్యూస్ పేటర్ కాస్త కాలక్రమేణా పలకడానికి
- 2:27సులువుగా జోపీటర్ గా మారింది. మీరే ఆలోచించండి.
- 2:32ఇది నేను చెబుతున్న థియరీ కాదు. ఆక్స్ఫర్డ్ మరియు కేంబ్రిడ్జ్
- 2:37యూనివర్సిటీలకు చెందిన ఇండో యూరోపియన్ లింగ్విస్టిక్స్
- 2:40నిర్ధారించిన పచ్చి నిజం. మన ఋగ్వేదంలోని ద్యావస్పిత్రు ఏ
- 2:45వేలాది సంవత్సరాల క్రితమో రోమ్ చేరుకుని జూపిటర్గా
- 2:49పూజలందుకున్నాడు. హిందూ ధర్మంలో సృష్టి స్థితి
- 2:53లయకారులుగా మనం బ్రహ్మ విష్ణు, మహేశ్వరులను కొలుస్తాము.
- 2:59ఈ ట్రినిటీ కాన్సెప్ట్ రోమన్లలో ఉందా అంటే ఖచ్చితంగా ఉంది.
- 3:04వారిని క్యాపిటోలియన్ ట్రయాడ్ అంటారు.
- 3:07వారి జూపిటర్ నెప్ట్యూన్ బ్లూటూత్.
- 3:11జూపిటర్ ఆకాశానికి అధిపతి అయితే నెప్క్యూన్ సముద్రాలకు అధిపతి.
- 3:16నిప్టియన్ చేతిలో ఏముంటుందో తెలుసా?
- 3:20ట్రైడెంట్. అంటే మన పరమశివుడి చేతిలో ఉండే
- 3:24త్రిశూలం. మన పురాణాల ప్రకారం వరుణ దేవుడు
- 3:27సముద్రాలకు అధిపతి శివుడు లయకారుడు.
- 3:31ఈ ఇద్దరి లక్షణాలను కలిపి రోమన్లు నెప్ట్యూన్ గా కొలిచ్చారు.
- 3:36త్రిశూలం కేవలం శివుడికి మాత్రమే సొంతమైన ఆయుధం.
- 3:41మరి అది రోమ్ కు ఎలా వెళ్ళింది? ఇక మరణానికి, పాతాళ లోకానికి
- 3:46అధిపతి అయిన యమధర్మరాజు గురించి మనకు తెలుసు.
- 3:50యముడికి రోమన్ కౌంటర్ పార్టీ ఎవరు?
- 3:54బ్లూటో లేదా గ్రీకుల్లో అయితే హేడెస్.
- 3:57యముడి వాహనం ఒక నల్లటి దున్నపోతు. ఆయన లోకానికి కాపలాగా భయంకరమైన
- 4:03కుక్కలుంటాయని పురాణాలు చెబుతున్నాయి.
- 4:07ఆశ్చర్యకరంగా ప్లూటో ఆధిపత్యం వహించే పాతాళ లోకానికి కూడా
- 4:11సెర్బరస్ అనే మూడు తలల కుక్క కాపలా ఉంటుంది.
- 4:15ఇదంతా కేవలం ఒక కోఇన్సిడెన్స్ అనుకుంటే మనం పప్పులో
- 4:19కాలేసినట్లే. ఆదివారం సోమవారం మంగళవారం అని మనం
- 4:23రోజు వారాల పేర్లు వాడుతుంటాం. ఈ నవగ్రహాల కాన్సెప్ట్ మన సనాతన
- 4:29ధర్మానిది అని అందరికీ తెలుసు. మరి ఇంగ్లిష్ లో వారాల పేర్లు ఎలా
- 4:34వచ్చాయి? సండే అంటే సన్స్ డే.
- 4:38మండే అంటే మూన్సీ. సాటర్డే అంటే సాటర్స్ డే.
- 4:44మనం ఎ క్రమంలో అయితే గ్రహాలను పూజిస్తున్నామో అదే క్రమంలో
- 4:48రోమన్లు కూడా గ్రహాలకు పేర్లు పెట్టారు.
- 4:51మన సూర్య భగవానుడికి ఏడు గుర్రాలున్న రథం ఉంటుంది.
- 4:56ఋగ్వేదంలో సూర్యుడిని ప్రపంచానికి కన్నుగా అభివర్ణించారు.
- 5:01రోమన్ ను పూజించి సూర్య దేవుడి పేరు సాలిన్ విక్టర్స్ మరియు
- 5:05గ్రీకుల్లో అపోలో. అపోలో దేవుడు కూడా సూర్యకాంతితో
- 5:10గుర్రాలు లాగే రథంపై ఆకాశంలో ప్రయాణిస్తాడని రోమన్ గ్రంథాలు
- 5:14ఘోషిస్తున్నాయి. ఇక చదువుల తల్లి సరస్వతీ దేవి
- 5:18విషయానికి వస్తే రోమన్ లకు జ్ఞానానికి, కళలకు అధిదేవత
- 5:23మినర్వ. సరస్వతీ దేవి చేతిలో వీణ ఎలా
- 5:27ఉంటుందో గ్రీకు రోమన్ గాడ్ అఫ్ మ్యూజిక్ అయిన అపోలో చేతిలో లైర్
- 5:31అనే వాద్యం ఉంటుంది. జ్ఞానానికి ఒక స్త్రీమూర్తిని
- 5:36దేవతగా పూజించడం ప్రపంచంలో కేవలం సనాతన ధర్మంలోనూ దాని శాఖలుగా
- 5:40విడిపోయిన ఈ గ్రీకో రోమన్ సంస్కృతులలో మాత్రమే
- 5:43కనిపిస్తుంది. దేవుళ్ళ పేర్లు పోలి ఉన్నంత
- 5:47మాత్రాన సంస్కృతి ఒకటే అని ఎలా అంటావని మీరు అడగవచ్చు.
- 5:52దానికి సమాధానం వారి ఆచారాలలో దొరుకుతుంది.
- 5:56మన హిందూ ధర్మంలో ఎలాంటి శుభకార్యం జరిగినా అగ్నిహోత్రం
- 6:00సాక్షిగా జరుగుతుంది. అగ్ని దేవుడి ద్వారానే మన
- 6:04ప్రార్థనలు ఇతర దేవతలకు చేరుతాయని వేదాలు చెబుతున్నాయి.
- 6:09అగ్నిమీడే పురోహితం అంటూ రుగ్వేదం మొదటి శ్లోకమే అగ్నిదేవుడితో
- 6:13మొదలవుతుంది. రోమన్ సంస్కృతిలో వెస్టా అని దేవత
- 6:18ఉంది. ఈనెహార్ మరియు పవిత్రమైన అగ్నికి
- 6:22దేవత. ప్రాచీన రోమ్ నగరంలో టెంపుల్ ఆఫ్
- 6:26వెస్టా లో ఎప్పటికీ ఆరిపోకుండా ఒక పవిత్రమైన అగ్నిని వెలిగించి
- 6:30ఉంచేవారు. ఆ అగ్నిని కాపాడటానికి వెస్ట్రన్
- 6:34వెర్షన్స్ అనే పూజారిణిలో ఉండేవారు.
- 6:37లాటిన్ లోని ఇగ్నిసని పదం నుండి ఇంగ్లీష్ లో ఇగ్నైట్ అని పదము
- 6:41వచ్చింది. ఆ ఇగ్నిస్ మరీ దూకారు.
- 6:45మన సంస్కృత పదం అగ్ని. ఆలోచించండి.
- 6:50అగ్ని ఇగ్నిస్. ఇంతటి బలమైన ఆధారాలు చూసిన తర్వాత
- 6:55మీకేమనిపిస్తోంది. ఒకప్పుడు ఇండో ఆర్యన్ మైగ్రేషన్
- 6:59పేరుతో కొంతమంది యూరోపియన్లు భారతదేశానికి వచ్చి మనకు వేదాలు
- 7:03నేర్పించారని, తప్పుడు చరిత్రను మనకు నూరిపోశారు.
- 7:07కానీ ఆధునిక పరిశోధనలు డిఎన్ఏ స్టడీస్ మరియు ఇలాంటి భాషా
- 7:12శాస్త్ర ఆధారాలు చెబుతున్న నిజం వేరు.
- 7:15దీనిని ఔట్ ఆఫ్ ఇండియా థియరీ అంటారు.
- 7:19అంటే మన సనాతన ధర్మం. మన వేదాలు, మన జీవన విధానం.
- 7:22ఇక్కడి నుండి పశ్చిమ దేశాలకు వలస వెళ్ళాయి.
- 7:26వాళ్ళు మన దేవుళ్లనే తీసుకు వెళ్లారు.
- 7:29కాలక్రమేణ భౌగోళిక పరిస్థితుల వల్ల భాషా మార్పుల వల్ల
- 7:34దేవస్థీతులు జూపిటర్ గా మారాడు. వరుణుడు నిప్పునయ్యాడు.
- 7:38అగ్ని ఇగ్నిస్ గా మారాడు. రోమన్ సామ్రాజ్యం కాలగర్భంలో
- 7:43కలిసిపోయింది. వారి దేవుళ్ళు కేవలం మ్యూజియంలలో
- 7:47విగ్రహాలుగా మిగిలిపోయారు. కానీ మన సనాతన ధర్మం వేలాది
- 7:52సంవత్సరాల దాడులను తట్టుకొని ఈనాటికి అదే రుగ్వేద మంత్రాలతో
- 7:56అదే అగ్నిహోత్రంతో సజీవంగా ఉంది. ఎందుకంటే ఇది ఎ ఒక్క వ్యక్తి
- 8:02స్థాపించిన మతం కాదు. ఇది సృష్టితో పాటు పుట్టిన ధర్మం.
- 8:08అది మన సనాతన ధర్మం. ఈ వీడియో ద్వారా మీరు ఒక కొత్త
- 8:13అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను.
- 8:17మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి.
- 8:21ఈ వీడియోని లైక్ చేసి మన వాయిస్ ఆఫ్ మహీధర్ ఛానల్ ను సబ్స్క్రైబ్
- 8:26చేసుకోండి. మరో ఆసక్తికరమైన మిస్టరీతో మళ్లీ
- 8:30మీ ముందుకు వస్తాను. అంతవరకూ సెలవు.
- 8:34జై హింద్. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 8:38ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్
- 8:41కాకూడదనుకుంటే మన చానల్ న సబ్స్క్రైబ్ చేసుకోండి.
- 8:45అలాగే వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి.
- 8:50మీకు తెలిసిన తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్
- 8:53లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో
- 8:57పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని
- 9:00ఆశిస్తున్నాను.