Latest / Voice of 'Maheedhar' Planet Leaf / 3000-Year-Old Vedic Links Found in Italy? The Lost History of Etruscan Civilization
Transcript
- 0:01నమస్తే వెల్కమ్ టూ వాయిస్ ఆఫ్ మహీధర్.
- 0:05మనం రోమన్ సామ్రాజ్యం గురించి విని ఉన్నాం.
- 0:08గ్రీకు వీరుల గురించి సర్వే. కానీ రూమ్ నగరానికి పునాది
- 0:13పడకముంది. ఇటలీ గడ్డపై ఒక గొప్ప నాగరికత
- 0:16వెలిసింది. వాళ్ళే అడ్రెస్ గన్లు.
- 0:20ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది చరిత్రకారులకు ఇప్పటికీ ఒక
- 0:25అంతుచిక్కని ప్రశ్ని. కానీ కొన్ని పురాతన గ్రంథాలు,
- 0:29వాస్తు శాస్త్రాలు మరియు వారి ఆచారాలను నిశితంగా గమనిస్తే ఒక
- 0:33ఆశ్చర్యకరమైన విషయం బయటపడుతుంది. ఇటలీ నడిబొడ్డున మన సనాతన
- 0:39ధర్మంతాలకు ఆనవాళ్లు ఉన్నాయా? వాళ్ళు పూజించి దేవుళ్లకు మన
- 0:43వేదకాలపు దేవతలకు సంబంధం ఉందా? అగ్ని ఆరాధన శకున శాస్త్రం
- 0:48అంత్యక్రియల పద్ధతులు ఇవన్నీ మన భారతీయ సంప్రదాయాలను ఎందుకు పోలి
- 0:53ఉన్నాయి? ఈరోజు మన ఎపిసోడ్లో చరిత్ర
- 0:57పుటలలో కనుమరుగైన ఒక గొప్ప నాగరికత అడ్రెస్ కన్ సివిలైజేషన్
- 1:01గురించి దానికి మన సనాతన ధర్మానికి ఉన్న సంబంధాల గురించి
- 1:05మన ప్రాచీన గ్రంథాల ఆధారంగా తెలుసుకుందాము.
- 1:09ఈ నిజాలు మిమ్మల్ని కచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి.
- 1:13వీడియో నుంచి ఒడిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:17తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ అఫ్ మహీధర్.
- 1:23సామాన్య శకపూర్వం ఎనిమిదవ శతాబ్ది కాలంలో ఇప్పటి డస్కనీ ప్రాంతంలో ఈ
- 1:28ఎట్ట్రాస్ నాగరికత ఉచ్చ స్థితిలో ఉండేది.
- 1:31రోమన్లు ఇంకా చిన్న గ్రామాలకే పరిమితమైన కాలం అది.
- 1:35కానీ ఎట్రాస్ గన్‌లో అప్పటికే డ్రైనేజీ సిస్టమ్స్ భారీ ఆలయాలు
- 1:40మరియు అద్భుతమైన బంగారు ఆభరణాలు తయారు చేయడంలో దిట్టలు.
- 1:45వారిని రోమన్లు డస్సీ అని పిలిచేవారు.
- 1:48అందుకే ఆ ప్రాంతానికి డస్ కని అనిపేరొచ్చింది.
- 1:52కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాళ్ళని వాళ్ళు రశ్నా అని
- 1:56పిలుచుకునేవారు. ఈ రస్నాని పదం మన సంస్కృత పదం రసా
- 2:01లేదా రశ్మి అంటే కాంతి నుంచి వచ్చిందా అనే సందేహం చాలా మంది
- 2:06భాషావేత్తలకుంది. వారు వాడిన భాష చుట్టుప్రక్కల
- 2:10ఉన్న లాటిన్ లేదా గ్రీకు భాషలకు ఈమాత్రం సంబంధం లేకుండా ఉండేది.
- 2:15అది ఒక ఐసోలేటెడ్ లాంగ్వేజ్. మరివారు ఇటలీకి ఎలా వచ్చారు?
- 2:20దీని గురించి పురాతన గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ ఏం
- 2:24చెప్పాడంటే అడ్రెస్ కన్ను ఇటలీకి చెందిన వారు కాదు.
- 2:29వారు లిడియానీ ప్రాంతం నుంచి వలస వచ్చారు.
- 2:32ఈ లిడియా అనేది ఇప్పుడున్న టర్కీ ప్రాంతంలో ఉంది.
- 2:36ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పురాతన టర్కీ లేదా అనటోలియా
- 2:41ప్రాంతం. ఒకప్పుడు మిఠానీ మరియు హిట్ ఐట్
- 2:44రాజ్యాలకు నిలయం. ఈ మిఠాని రాజులు వైదిక దేవుళ్లను
- 2:48పూజించేవారు. వాళ్ళ ఒప్పంద పత్రాలలో ఇంద్రుడు
- 2:52మిత్రుడు, వరుణుడు నాశక్తుల పేర్లు స్పష్టంగా ఉన్నాయి.
- 2:56కాబట్టి హెరోడోటస్ చెప్పినట్లు అడ్రస్ కెన్ లో గనక ఆ ప్రాంతం
- 3:00నుండి వచ్చి ఉంటే వారు తమతో పాటు ఆ వైదిక సంస్కృతిని కూడా ఇటలీకి
- 3:05తీసుకెళ్లారా? ఆధునిక డిఎన్ఏ పరీక్షలు కొంత
- 3:08గందరగోళంగా ఉన్న సాంస్కృతిక ఆధారాలు మాత్రం బలంగా తూర్పు వైపే
- 3:13చూపిస్తున్నాయి. కేవలం పురావస్తు శాఖ త్రవ్వతాలే
- 3:17కాదు, మన భారతీయ ప్రాచీన సాహిత్యం వైపు ఒకసారి దృష్టి సారిస్తే ఈ
- 3:22లింక్స్ ఇంకా బలంగా కనిపిస్తాయి. ముఖ్యంగా మనుస్మృతిలోని ఒక శ్లోకం
- 3:27మనల్ని ఆలోచింపజేస్తుంది. మనస్మృతిలోని పదవ అధ్యాయం 43
- 3:33మరియు 40 నాలుగవ శ్లోకాలను గమనిస్తే అందులో ఒక ఆసక్తికరమైన
- 3:38విషయం ఉంది. శనగరిస్తు క్రియాలో పద్ ఇమా
- 3:42క్షేత్రీయ జాతయ్య వృషలత్వం గతాల్లోకి బ్రాహ్మణ దర్శనీ నచ్చ.
- 3:49దీని అర్ధం పౌండ్రక్కులు, ద్రవిడ్ కాంభోజులు, యవనులు, సిక్కులు,
- 3:53పారదల వంటి కొన్ని క్షత్రియ జాతులు కాలక్రమేణా వైదిక కర్మలను
- 3:58విస్మరించడం వల్ల సరైన మార్గదర్శకత్వం లేక తమ మూలాలను
- 4:02కోల్పోయి లీచులుగా మారిపోయారు. ఇక్కడ మనం గమనించాల్సింది యవనుల
- 4:08గురించి. యవనుడు అంటే గ్రీకులు.
- 4:12గ్రీస్ దేశానికి సరిహద్దులోని ఇటలీ ఉంది.
- 4:16మనుస్మృతి చెప్పినట్లుగా భారతదేశం నుండి పడమర వైపు వలస వెళ్లిన ఈ
- 4:20క్షత్రియ సమూహాలే అక్కడ ఎట్ ట్రస్కర్లు గా స్థిరపడి ఉంటారా?
- 4:25అందుకేనా వాళ్ళు తమ మూలాలను మరచిపోయి అగ్ని హోమాలు,
- 4:29పితృకార్యాలు వంటి కొన్ని అలవాట్లను మాత్రం వదలకుండా
- 4:32పాటించారు. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన
- 4:36విషయం. మరొక ఆశ్చర్యకరమైన విషయం.
- 4:39భాషాశాస్త్రం. ఎట్రస్ గన్‌లో నివసించిన
- 4:43ప్రాంతాన్ని ఎట్రూరియా అంటారు. కొంతమంది చరిత్రకారుల వాదన
- 4:48ప్రకారం ఈ పదం మన సప్తర్షులలో ఒకరైన ఆత్రి మహర్షి పేరు నుండి
- 4:52ఉద్భవించి ఉండవచ్చు. అది ఎలాగంటి సంస్కృతంలో అత్రిరాయ
- 4:58లేదా అత్రి ఋషియా అని పద్దాలి కాలక్రమేణా మారి ఎటూరియాగా పియబడి
- 5:03ఉండవచ్చు. ఎందుకంటే ఎట్రస్ కెన్ ల సమాజంలో
- 5:07పూజారులకు అత్యంత గౌరవం ఉండేది. వారు కూడా గోత్రాల పద్ధతిని పోలిన
- 5:12వంశ వృక్షాలను పాటించేవారు. ఇక అన్నింటి కంటే ఆసక్తికరమైన
- 5:17కాస్త లోతుగా పరిశీలించాల్సిన విషయం మరొకటుంది.
- 5:21అది రామాయణకాలంతో సంబంధం మనందరికీ తెలుసు.
- 5:26మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు ఇక్షాకు వంశం
- 5:30అంటే సూర్యవంశానికి చెందినవాడు. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లు
- 5:35ఎట్రస్ కందకు కూడా సూర్యారాధన చింత ప్రధానమైనది.
- 5:39కొంతమంది ప్రత్యామ్నాయ చరిత్రకారుల బలమైన వాదన ప్రకారం
- 5:42అసలు ఇటలీ రాజధాని రూమ్ నగరానికి ఆ పేరు మన రామనామం నుండి వచ్చి
- 5:47ఉండవచ్చు. ఎందుకంటే రోమ్ నగరానికి పునాదులు
- 5:51పడింది. ఎట్రస్ గన్ల భూమి మీది వారి
- 5:54సంస్కృతి నుండి రూమ్ పుట్టింది. బహుశా భారత భూమి నుండి పడమర దిశగా
- 6:00వలస వెళ్లిన ఆ క్షత్రియ సమూహాలు తమతో పాటు తమ ఆరాధ్య దైవమైన
- 6:04శ్రీరాముని నామాన్ని ఒక స్మృతిగా తీసుకువెళ్లారేమో కాలక్రమంలో
- 6:09ఉచ్చారణ మారి అదే ఆ మహానగరానికి పేరుగా స్థిరపడిందేమో.
- 6:14ఇది నిజంగా ఒళ్లు గగుర్పొడిచే ఊహే కదా.
- 6:17ఈ వాదనకు బలం చేకూర్చేలా ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం వారి
- 6:21సమాధులలో కనిపిస్తుంది. ఎట్రాస్టన్ నిక్రో పోలీస్ గోడల
- 6:25మీద కొన్ని పురాతన పెయింటింగ్స్ ఉన్నాయి.
- 6:28వాటిలో ధనుర్ బాణాలు ధరించిన వీరులు రథాల మీద యుద్ధం చేస్తున్న
- 6:33దృశ్యాలను సునిశితంగా గమనిస్తే మనకు తెలియకుండానే మన పురాణ
- 6:37ఇతిహాసాలైన రామాయణ, మహాభారత ఘట్టాలు కళ్లముందు మెదులుతాయి.
- 6:42అవి అచ్చం మన రామాయణ కాలపు వీరుల చిత్రాలని పూరి ఉండటం కేవలం
- 6:46కాకతాళీ వంటి ఎవరైనా నమ్ముతారా? అంతేకాదు రూమ్ స్థాపనకు ముందు
- 6:53ఇటలీలో ప్రవహించిన నదుల పేర్లు, కొన్ని ప్రాంతాల పేర్లు సంస్కృత
- 6:57ధాతువులకు దగ్గరగా ఉండటం యాదృచ్ఛికమని కొట్టిపారేయలేము.
- 7:02ఉదాహరణకు అడ్రస్ కళ్ల ఆరాధ్య దైవం ఐసార్ సంస్కృతంలో ఈశ్వర్ ఈ
- 7:09రెండింటికీ ఉన్న దగ్గరి పోలిక చూస్తే మీకేమనిపిస్తోంది.
- 7:13మన సనాతన ధర్మంలో కాలం అనేది సరళ రేఖలా వెళ్లదు.
- 7:18అది ఒక చక్రంలా తిరుగుతుంది. కృత క్రీత, ద్వాపర కలియుగారు
- 7:23మళ్ళీ మళ్ళీ వస్తాయి. సరిగ్గా ఇదే కాన్సెట్ ఎట్ప్రస్
- 7:27గన్ల నమ్మకాలలో కూడా ఉంది. వారు కాలాన్ని సేక్యుల అనే
- 7:31యుగాలుగా విభజించారు. వారి గ్రంథాల ప్రకారం ప్రతి
- 7:36జాతికి లేదా నాగరికత ఉనికికి దేవుడు నిర్ణయించిన కొంత సమయం
- 7:40మాత్రమే ఉంటుంది. ఆ సమయం తీరగానే ఆ నాగరికత
- 7:44అంతరించి కొత్త నిపుణుతుంది. వారి ప్రవక్తలు చెప్పిన ప్రకారం
- 7:49ఎట్రెస్ దెన్ జాతికి 10 సెక్యూలాలు అంటే యుగాలు మాత్రమే
- 7:53ఆయుష్ ఉంది. పదవ యుగం రాగానే తమ జాతి
- 7:57అంతరించిపోతుందని వారికి ముందే తెలుసు.
- 8:00అందుకే రోమన్లో దాడి చేసినప్పుడు వారు పెద్దగా ప్రతిఘటించలేదు.
- 8:05ఇది దైవ నిర్ణయం మా కాలం ముగిసింది అని వారు తమ విధిని
- 8:09స్వీకరించారు. భవిష్యత్ పురాణంలో కలియుగ లక్షణాల
- 8:13గురించి ఎలా చెప్పారో ఎట్ట్రాస్ గన్ల పవిత్ర గ్రంథాలలో కూడా తమ
- 8:17అంతం గురించి ముందే రాసిపెట్టి ఉంది.
- 8:20ఈ కాలచక్రం ఫిలాసఫీ ఖచ్చితంగా భారతీయ తత్వశాస్త్రం నుండి
- 8:24వెళ్లినదే అని అనడంలో సందేహం లేదు.
- 8:28ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళదాం.
- 8:31అడ్రెస్ కన్న మతం మన ధర్మానికి ఎంత దగ్గరగా ఉందో చూద్దాం.
- 8:36బహు దేవతా రాధన. రోమన్లు రీకులలాగానే ఎట్రస్ కెన్
- 8:41లు కూడా ప్రకృతి శక్తులను దేవుళ్లుగా పూజించేవారు.
- 8:45కానీ వారి ప్రధాన దైవం తినియా. తినియా అంటే ఆకాశానికి అధిపతి,
- 8:50పిడుగులకు ప్రభు ఇది. అచ్చం మన ఇంద్రుడిని పోలి
- 8:54ఉంటుంది. సూర్యారాధన.
- 8:58వీరికి ఉసిన్ అనే సూర్యదేవుడు ఉన్నాడు.
- 9:01ఉసిరి చేతిలో ఒక అగ్నిగోళం ఉంటుంది.
- 9:04సంస్కృతంలో సూర్యోదయానికి సంబంధించిన పదజాలంతో ఇది లింక్
- 9:09అవుతుంది. అగ్ని సాక్షిగా అడ్రెస్ గన్లకు
- 9:13హోమాలు చేసే అలవాటుంది. వారు ఏ శుభకార్యం చేసినా అగ్నిని
- 9:18వెలిగించి అందులో నెయ్యి లేదా ద్రవాలను మూసి దేవతలకు
- 9:22అర్పిస్తారు. ఇది మన యజ్ఞయాగాదులను గుర్తు
- 9:25చేస్తోంది. వారి ఆలయాలు కూడా ఒక ప్రత్యేకమైన
- 9:29పద్ధతిలో వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు లేదా దక్షిణ దిశగా
- 9:33నిర్మించేవారు. విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీని
- 9:37ఆలయంలోకి ఆహ్వానించి పద్ధతి వారి దగ్గరుంది.
- 9:41అడ్రస్ గ నాగరికతలో అత్యంత ప్రసిద్ధమైనది.
- 9:44వారి ఎట్రస్ గా డిసిప్లినా అంటే దైవ నియమాలు ఇందులో ప్రధానమైనది
- 9:50భవిష్యవాణి. మన దగ్గర శకున శాస్త్రం ఎలా ఉందో
- 9:54వారి దగ్గర కూడా పక్షుల కదలికలను బట్టి భవిష్యత్తు చెప్పే విద్య
- 9:59ఉంది. ఆకాశంలో మెరుపు ఏ దిశ నుండి వచ్చి
- 10:02ఏ దిశకు వెళ్లిందనే దాన్ని బట్టి వారు దేవుడి సందేశాన్ని
- 10:06చదివేవారు. అలాగే జంతువుల కాలేయాన్ని
- 10:09పరిశీలించి భవిష్యత్తు చెప్పే పద్ధతి వారిది.
- 10:13దీనికి సంబంధించి లివర్ అఫ్ పియాచింజా అనే ఒక కంచు నమూనా
- 10:17దొరికింది. దాని మీద రకరకాల గీతలు, దేవుళ్ల
- 10:21పేర్లు ఉన్నాయి. ఇది మన జ్యోతిష్య శాస్త్రం లోని
- 10:24గ్రహ స్థితులకు శరీరా అవయవాలకు ఉన్న లింక్ లాంటిదే.
- 10:29బాబిలోనియన్లకు మనకు ఎర్ర స్కన్లకు ఈ విద్యలో కామన్ లింక్
- 10:33ఉంది. చనిపోయిన వారి విషయంలో అడ్రస్
- 10:37గన్ల పద్ధతి అప్పటి యూరప్ వాళ్ళ కంటే భిన్నంగా ఉండేది.
- 10:41గ్రీకులు ఎక్కువగా శవాలను పాతిపెడితే ఎట్రాస్కన్లు, దహన
- 10:45సంస్కారాలు చేసేవారు శవాన్ని దహనం చేసి ఆ బూడిదను ఒక కుండలో
- 10:50భద్రపరిచేవారు. విచిత్రం ఏమిటంటే ఈ కుండలు చిన్న
- 10:55చిన్న ఇళ్లాకారంలో ఉండేవి. అంటే ఆత్మకు శరీరం పోయినా
- 11:00ఉండటానికి ఒక ఇల్లు కావాలని నమ్మకం.
- 11:03వారి సమాధుల లోపల చూస్తే భయం వేయదు.
- 11:07ఆనందం కలుగుతుంది. సమాధుల గోడల మీద నాట్యం చేస్తున్న
- 11:11బొమ్మలు విందులుగేసుకుంటున్న దృశ్యాలు ఉంటాయి.
- 11:15మరణం అనేది అంతం కాదు. అది మరో లోకానికి ప్రయాణం అని
- 11:19వారు నమ్మేవారు. మన గరుడ పురాణంలో ఆత్మ ప్రయాణం
- 11:23గురించి చెప్పబడినట్లుగానే వీరికి కూడా ఆత్మ ప్రయాణంపై గట్టి నమ్మకం
- 11:28ఉండేది. సామాన్య శకపూర్వం ఒకటవ శతాబ్దం
- 11:32నాటికి రోమన్ సామ్రాజ్యం బలపడి ఎట్రాస్ గన్లను జయించింది.
- 11:36రోమన్లు ఎట్రాస్కన్ల భూమిని తీసుకున్నారు.
- 11:39వారి విద్యలను నేర్చుకున్నారు. వారి దేవుళ్లను అంటే జూపిటర్
- 11:43మార్క్స్ వగైరాలను తమ దేవుళ్లుగా మార్చుకున్నారు.
- 11:47కానీ అడ్రస్ కళ్ల చరిత్రను మాత్రం మరుగున పడేసారు.
- 11:52చరిత్రలో గెలికినవాడే చరిత్ర రాస్తాడని అంటారు.
- 11:56అందుకే రోమన్లు హైలైట్ అయ్యారు. ఎట్రా స్కన్లో మాయం అయ్యారు.
- 12:01కానీ ఈ రోజు మనం చూసిన ఆధారాలైన అగ్ని ఆరాధన, సూర్య పూజ, శకున
- 12:05శాస్త్రం, దహన సంస్కారాలు ఇవన్నీ చూస్తుంటే ఒక విషయం అర్థమవుతోంది.
- 12:11ప్రాచీన ప్రపంచం మనం అనుకున్న దానికంటే చాలా దగ్గరగా
- 12:15అనుసంధానించబడి ఉంది. వసుంధైక కుటుంబం అంటే వసుంధ ఏక
- 12:20కుటుంబం అనే మన మాట. బహుశా 1000 ఏళ్ల క్రితమే నిజమై
- 12:24ఉండవచ్చు. ఈ అడ్రస్ నాగరికతలో మీకు అత్యంత
- 12:28ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటో క్రింద కామెంట్ సెక్షన్లో
- 12:32తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన
- 12:35అంతుచిక్కని రహస్యాల కోసం వాయిస్ ఆఫ్ మహీధర్ ఛానల్‌ని సబ్‌స్క్రైబ్
- 12:40చేసుకోండి. జై హింద్ లోక సమస్తా సుఖినో
- 12:45భవంతు. అవకాశం ఉన్నవారు మెంబర్స్ గా చేరి
- 12:49చానల్ కి ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా
- 12:53కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 12:58ముందుకొస్తారు. మర్యా వీడియోలు మిస్
- 13:00కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- 13:04అలాగే వీడియోస్ లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.
- 13:09మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్
- 13:12బాక్స్‌లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింది డిస్క్రిప్షన్లో
- 13:16పొందుపరిచిన మన సోషల్ మీడియాలింక్స్ కూడా ఫాలో అవుతారని
- 13:20ఆశిస్తున్నాను.