Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Discover the REAL Story Behind Kumbh Mela! | కుంభమేళా చరిత్ర
Transcript
- 0:00ఇటి నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన వార్తా పత్రికలలోనూ
- 0:04కనిపిస్తున్న ముఖ్య వార్త. అన్ని దేశాలు అంతరిక్షంలో ఉన్న
- 0:10సాటిలైట్ సహాయంతో వీక్షించాలి. తహతహలాడుతున్నాయి.
- 0:12కీలక పరిణామం. ఆఖరికి ఇస్లాం పుట్టుకకు మూలమైన
- 0:16మధ్యాసియా దేశాల ప్రజలనుంచి మన పొరుగున ఉన్న పాకిస్థాన్ లోని
- 0:19జనాల వరకు ఒక్కసారైనా వెళ్లాలని అనుకుంటున్న డెస్టినేషన్ అఖండంగా
- 0:22అమోఘంగా దేదీప్యమానంగా ఏ భాష వర్ణానికి ఆందోళనకరంగా మన దేశంలో
- 0:28జరుగుతున్న మహా కుంభమేళా గురించి చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి
- 0:33కాదు. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ లో గల
- 0:42ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకి తరలివస్తున్న కోట్లాది
- 0:45మంది భక్తులను అక్కడికి వచ్చే ఎందరో నాగ సాధువులు, అఘోరాలు,
- 0:48యోగులు, మహా పురుషుల వంటి వారిని చూసి ప్రపంచం మొత్తం తాదాత్మ్యం
- 0:52చెందుతోంది. ఈ క్రమంలో ఇతర దేశస్థులతోపాటు మన
- 1:00దేశంలో ఉన్న చాలామందికి అసలు కుంభం.
- 1:02ఇలాంటి ఏమిటీ మహా కుంభమేళా విశిష్టత ఏమిటి?
- 1:05ఇది ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది?
- 1:08కుంభమేళా పూర్తి చరిత్ర ఏమిటి వంటి ఎన్నో సందేహాలు కలుగుతాయి.
- 1:13మరి అటువంటి అనేక సందేహాలకు సమాధానాలతో పాటు ఈ భూమిపై
- 1:17మొట్టమొదటిగా పురుడు పోసుకొని నీటికి దేదీప్యమానంగా
- 1:19భాసిల్లుతున్న హిందువుల చరిత్రను తెలుసుకోవడానికి ఈ రోజు మన
- 1:22వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:27తెలియజేస్తారని ఆశిస్తూ. వాయిస్ అఫ్ మహిళ.
- 1:38కుంభమేళా అనేది అనంత హైందవ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం.
- 1:43కుంభమేళా లాంటి ఎల్లలు లేని ఆధ్యాత్మిక ప్రయాణంలో మనముందు
- 1:46సాక్షాత్కరించి ధ్రువతార. కుంభమేళా అనేది ఆధునిక
- 1:51శాస్త్రవేత్తలు సైతం నివ్వెరపరిచే సైన్స్.
- 1:56ముందుగా కుంభమేళా చరిత్ర గురించి తెలుసుకుంటే అసలు ఆ సమయంలో
- 1:59నదీస్నానం ఎందుకు చేస్తామని ప్రశ్నకు దాదాపు సమాధానం
- 2:02దొరికినట్లే అని చరిత్రకారులతో పాటు ఈ విషయంపై పరిశోధనలు చేసిన
- 2:06నిపుణులు సైతం చెబుతున్నారు. కుంభమేళా మొదలు కారణం గురించి
- 2:14భాగవత మహాకావ్యలో స్పష్టంగా చెప్పబడితే ఆనంత మహాయాగం జరిగిన
- 2:18తీరు గురించి రామాయణం, మహాభారతం, పద్మ పురాణం వంటి అనేక ఇతిహాసాలలో
- 2:23ప్రస్తావించబడింది. అపూర్వ సృష్టి సమతుల్యతకు
- 2:29నిర్మాణానికి దేవతలు పాటుపడుతుంటే ఈ సృష్టిపై తమ ఆధిపత్యం ఉండాలని,
- 2:33అత్యాశతో దారుణాలకు తెగబడ్డ జాతి దానవులు ఆ కారణం చేతనే దేవదానవుల
- 2:37మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉండేవి.
- 2:40ఈ క్రమంలో దానవులు తమ ముఖమైన తపశ్శక్తితో ఆ శివయ్యను
- 2:43బ్రహ్మదేవుడిని మెప్పించి అనేక వరాలు పొందడమే కాకుండా తమ గురువైన
- 2:47శుక్రాచార్యుడి అద్భుతమైన శక్తి యుక్తులచేత దేవతలపై నిరంతరం
- 2:49యుద్ధాలు చేసేవారు. ఈ క్రమంలో దేవతలు తమ శక్తులను
- 3:03కోల్పో దుస్థితిహీనులైన తమ ఆవాసమైన స్వర్గాన్ని సైతం
- 3:06కోల్పోవడంతో దిక్కుతోచని దేవతలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని
- 3:10తమ సమస్యకు పరిష్కారం చూపమని బ్రహ్మదేవుడిని కోరారు.
- 3:12సృష్టికర్త సమస్యకు పరిష్కారం చెప్పగలిగినది.
- 3:14ఆ దేవదేవుడిని శ్రీ మహా విష్ణువు దగ్గరకు తీసుకువెళ్లాడు.
- 3:25ఆ స్వామి ప్రసన్నవదనంతో దేవతల ఆయుష్ పెరగాలన్నా వారిని అమరులుగా
- 3:30చేయాలన్న ఒకే ఒక పరిష్కారం బాలకడలి నుంచి అమృతాన్ని బయటకు
- 3:34తీయడం అని చెప్పి దాని కోసం మందర పర్వతాన్ని వాసుకి సహాయంతో
- 3:39చిలకమని చెప్పాడు. అంత పెద్దకార్యం దేవతలు మాత్రమే
- 3:44చేయలేక దానవులతో ఒక ఒప్పందం కుదుర్చుకుని వారి సహాయంతో
- 3:48పాలకడలిని చిలికిడం ఈ నేపథ్యంలో శ్రీ మహావిష్ణువు
- 3:50కూర్మావతారమెత్తి మందర పర్వతాన్ని ఎత్తడం తొలిగా వచ్చిన హాలాహలాన్ని
- 3:54శివయ్య తన కంఠంలో దాచుకోవడం ఆఖరిగా ఒక బంగారు కుటుంబంలో అమృతం
- 3:58పైకి రావడం వంటి వివరాలు ప్రతి హిందువుకు తెలిసినవి.
- 4:01అయితే అమృతం పైకి వచ్చాక దేవదానవులు దానికోసం 121212.
- 4:13రాత్రులు మహా యుద్ధం చేశారు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు జాగ్రత
- 4:18చర్యగా అమృత కుంభాన్ని చేజిక్కించుకొని దానిని తన
- 4:21వాహనమైన గరుత్మంతుడికి ఇవ్వగా ఆయన అమృత కుంభాన్ని తీసుకుని
- 4:24వెళుతున్నప్పుడు నాలుగు చుక్కలు జారీ భూమిపై పడ్డాయని, అలా పడిన
- 4:28ప్రదేశాలే ప్రయాగ్‌రాజ్ హరిద్వార్ నాసిక్ ఉజ్జయినీ అని మన ఇతిహాసాలు
- 4:31చెబుతున్నాయి. దేవతలకు ఒకరోజు మనకు 1 సంవత్సరం
- 4:35అండ్ డేవ్, 612 రోజులు పోరాడిన తరువాత అమృత.
- 4:45పొందారు. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి
- 4:49మనదేశంలోని ఈ నాలుగు క్షేత్రాలలో కుంభమేళా జరుగుతుంది.
- 4:54కుంభర్ నుంచి జారిపడిన అమృత బిందువుల వల్ల ఏర్పడ్డ ప్రదేశాలలో
- 4:57జరిగే మహామేళడం చేత దీనికి కుంభమేళా అని పేరు వచ్చినట్లు
- 5:01ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. సూర్యుడు బృహస్పతి గమనాన్ని
- 5:08ఆధారంగా చేసుకుని కుంభమేళా నిర్వహిస్తారు.
- 5:12సూర్యుడు, బృహస్పతి కలిసి సింహరాశిలోకి వచ్చినప్పుడు నాసిక్
- 5:15లోని త్రయంబకేశ్వర్ లోను సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్
- 5:20లోను, సూర్యుడు బృహస్పతి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు జెన్నీలోనూ
- 5:24ఆఖరుగా బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు
- 5:28ప్రయాగ్రాజ్లోను కుంభమేళాను నిర్వహిస్తారు.
- 5:29ఈ కుంభమేళా ని కూడా నాలుగు విధాలుగా విభజించడం జరిగింది.
- 5:32మొదటగా సాధారణ కుంభమేళా. ఇది ప్రతి నాలుగేళ్లకు ఒకసారి
- 5:45జరుగుతుంది. రెండవది అర్ధ కుంభమేళా.
- 5:49ఇది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.
- 5:54మూడవది పూర్ణ కుంభమేళా. ఇది ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి
- 5:59జరుగుతుంది. ఇక మహా కుంభమేళా.
- 6:04ఇది 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఉత్తర్‌ప్రదేశ్‌లోని
- 6:06ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతుంది. ఇదే ప్రస్తుతం జరుగుతోంది.
- 6:14కుంభమేళా సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఆయా ప్రదేశాలకు
- 6:19వచ్చి అక్కడ ఉన్న పుణ్య నదుల్లో స్నానాలు చేస్తారు.
- 6:21ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్ దగ్గర గంగా యమునా, సరస్వతి, నదుల త్రివేణి
- 6:27సంగమ ఉండటంతో అక్కడ చేసే నదీ స్నానానికి మరింత విశిష్టత ఉంది.
- 6:32అనాదిగా, రాముడు, కృష్ణుడు వంటి యుగపురుషులు సైతం కుంభమేళా సమయంలో
- 6:36త్రివేణి సంగమంలో స్నానమాచరించినట్లు చరిత్ర
- 6:39చెబుతోంది. కుంభమేళా సమయంలో దేశవ్యాప్తంగా
- 6:45ఉన్న వివిధ శక్తిపీఠాలు అక్కడ నుంచి ఇద్దరు సాధువులు, యోగులు,
- 6:50మహాపురుషులు వచ్చి ఈ పుణ్య నదులలో స్నానాలు చేయడంతో పాటు సనాతన ధర్మ
- 6:54పరిరక్షణ కోసంసమారాధనలు జరుపుతారు.
- 6:56కుంభమేళా అనగానే అందరికీ ప్రధానంగా ఆకర్షించే మరో అద్భుత
- 7:00ఘట్టం. అక్కడికి లక్షల సంఖ్యలో తరలి
- 7:03వచ్చి నాగసాధువులు. ఒంటి నిండా విభూతిని పూసుకుని
- 7:11జరగటానికి షాలతో దిగంబరంగా ఒక్కసారిగా వచ్చి పుణ్యనదీ
- 7:15స్నానాలు చేసి మళ్లీ ఒక్కసారిగా అంతమంది చిన్న జాడ కూడా
- 7:18విడువకుండా వెళ్లిపోతారు. ఎక్కడో హిమాలయాలలో మనదేశంలో ఉండే
- 7:21పలు పుణ్య ప్రదేశాలు అత్యంత రహస్యంగా తపస్సు చేసుకుంటూ
- 7:24జీవించే ఈ నాగసాధువులు కేవలం కుంభమేళా సమయంలో మాత్రమే అంత
- 7:29పెద్ద మొత్తంలో ఎలా వస్తారు? ఎలా వెళతారు అనేది సైన్స్ పరంగా
- 7:33నీటికి అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది.
- 7:43దీనికి సంబంధించి మనం గతంలో చేసిన సూక్ష్మ శరీరయానం అని వీడియోలో
- 7:48కూడా చూడండి. సూని వారి కోసం ఆ వీడియో
- 7:52లింక్నుపైనా ఈ కార్డ్స్ లో డిస్క్రిప్షన్ లో పొందుపరిచాను.
- 7:57ఇక కుంభమేళా సమయంలో నదీస్నానం చేయడం వెనుక చాలా పెద్ద సైన్స్
- 8:01దాగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- 8:02సాధారణంగా జీవనదులు, ఔషధ గుణాలు దాగి ఉంటాయి.
- 8:08వాటితో పాటు నదిలో ఉండే కరెన్సీ వల్ల మన చర్మంపై ఉన్న నానికి
- 8:13రోగాలను తగ్గించడమే కాకుండా నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి అనేక
- 8:15శారీరక, మానసిక రోగాలను తగ్గిస్తాయి.
- 8:17అందుకే ఇటువంటి పుణ్య సమయాల్లోనైనా నదీ స్నానం చేయాలని
- 8:21మన యోగులు, ఋషులు ఏనాడో చెప్పారు. దానితో పాటు అంతరిక్షంలో జరిగే
- 8:32గ్రహాల కదలికల ఆధారంగా జరిగే ఈ కుంభమేళా సమయంలో నదీస్నానం చేయడం
- 8:37వల్ల ఆ గ్రహాల కదలికల నుంచి వచ్చే కొన్ని కిరణాలు, వాయువులు మన
- 8:42నదులను మరింత శక్తివంతంగా మారుస్తాయని, ఆ సమయంలో నదీస్నానం
- 8:45చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనిషి పొందుతాడని మన
- 8:49మహర్షులు ఏనాడో చెప్పారు. అందుకే కుంభమేళా అంటే ఆధ్యాత్మిక
- 8:52కలయికే కాకుండా నీటి శాస్త్రవేత్తలకు అంతుచిక్కని
- 8:55అద్భుత సైన్స్. మరి ఇప్పుడు జరుగుతున్న 144
- 9:05ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ అవకాశాన్ని వదులుకోవడం ఎంతవరకు
- 9:07సమంజసమని విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి.
- 9:15హర హర మహాదేవ. మరి మంచి వీడియోలతో మినీ
- 9:19ముందుకొస్తాను. మరి ఆ వీడియోను మిస్
- 9:21కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- 9:23అలాగే ఈ వీడియోని లైక్ ఆన్ షిప్ చేయడం మరచిపోకండి.
- 9:27మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్
- 9:31లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్
- 9:34పొందుపరిచిన మన సోషల్ మీడియాలింక్స్ కూడా ఫాలో అవుతారని
- 9:38ఆశిస్తున్నాను.