Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Vasuki indicus is the NEW KING of snakes! | నాగుల రారాజు! | Voice of Maheedhar
Transcript
- 0:00పురాణ ఇతిహాస కాలం నుంచి ఇప్పటి వరకు భూమిపై తిరుగాడి జీవులలో
- 0:05ఎవరికీ అంతుబట్టని జీవులుగా పాములకు ప్రత్యేక స్థానముంది.
- 0:11యుగయుగాలుగా పాములకు సంబంధించిన ఎన్నో కథలు, కథనాలు ఎప్పటికప్పుడు
- 0:15మనలో ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి.
- 0:17మరీ ముఖ్యంగా అత్యంత భారీ సర్పాలు ఎక్కడున్నాయని ప్రశ్నకు సమాధానం
- 0:21కోసం మానవులు నేటికీ అన్వేషిస్తూనే ఉన్నారు.
- 0:24ఆన్వేషణలో భాగంగా పూర్వం మన భూమిపై అతిపెద్ద పాములు ఉండేవని,
- 0:28వాటిలో దక్షిణ అమెరికాలో కనిపెట్టబడిన టైట్ అనుభవాన్ని
- 0:32పాములు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఉండేవని.
- 0:42అవి భారీ డైనోసార్లును సైతం చంపింది నీ సేవని కనుగొన్నారు.
- 0:45దాని బట్టి అవి ఎంత భారీ పరిమాణంలో ఉండే ఊహించుకోవచ్చు.
- 0:50అయితే మానవజాతి పుట్టుకకు ముందే వాసుకి అనే భారీ సర్పం అప్పటి మన
- 0:56భారత భూభాగంపై తిరుగాడిందని, అది టర్బో కంటే అతిపెద్ద బామ్ని అసలు
- 1:01నాగ జాతిలో ఇది అతిపెద్ద పాము కావడంతో దానిని రాజనాగం అని
- 1:06పిలుస్తారని తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
- 1:13ఇదే క్రమంలో మొన్నీ మధ్య బ్రెజిల్లో కనిపించిన భారీ
- 1:17అనకొండ శాస్త్రవేత్తల ఫ్యూజులు ఎగిరి కొడితే అసలు ప్రస్తుతం
- 1:20భూమిపై అత్యంత భారీ జీవి అయిన నీలి తిమింగలం పుట్టుకకు మనం
- 1:24వాసుకి సర్పమే కారణమని తాజాగా వైజ్ఞానికులు చూపుతుండడం
- 1:26ఆశ్చర్యజనకంగా మారింది. అసలు వాసుకి సర్పం ఏమిటి?
- 1:29బస్సుల్లో కనబడిన అనుకుంటాను చూసి శాస్త్రవేత్తలు ఎందుకు షాక్
- 1:33అయ్యారు? బ్లూవేల్ పుట్టుకకు వాసుకి సర్పం
- 1:36కారణం అని ఎందుకంటున్నారు? మన పురాణాలలో పేర్కొనబడిన శివుడి
- 1:45మెడలోని వాసుకి సర్పం భగవద్గీతలో శ్రీకృష్ణుడు నాగులలో వాసుకి తానే
- 1:49అని పేర్కొన్న ఆ వాసుకి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాసుకి ఒకటిన
- 1:54వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ రోజు మన వీడియోను
- 1:58చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని
- 2:01ఆశిస్తున్నాను. వాయిస్ అఫ్ మహిళా.
- 2:11ప్రపంచంలోని అత్యంత పెద్దదైన వర్షారణ్యం అమెజాన్ అన్న విషయం
- 2:15మనందరికీ తెలిసిందే. దాదాపు దక్షిణ అమెరికా ఖండంలో
- 2:19సగానికి పైగా విస్తరించి ఉన్నాయి. ఈ అరణ్యాలు నేటికీ అంతుచిక్కని
- 2:23ఎన్నో రహస్యాలకు నెలవుగా పేరుగాంచాయి.
- 2:24ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఎన్నో రకాల వృక్ష సంపద నుంచి
- 2:29వింతవింత జీవుల వరకు అమెజాన్ అడవుల్లోనే కనిపిస్తాయి.
- 2:31అటువంటి వాటిలో ప్రస్తుతం భూమిపై అతి పెద్ద పాములు గా
- 2:35పిలువబడుతున్న అనకొండాను. కూడా ఉన్నాయి.
- 2:43హాలీవుడ్లో వచ్చిన పలు సినిమాల కారణంగా అనుకుంటాను.
- 2:47అత్యంత భారీ పాములని, అవి మనుషులను సైతం అవలీలగా
- 2:50మింగేస్తాయి. మనలో చాలా మంది భావిస్తారు.
- 2:51నిజానికి ఇందులో సగమే వాస్తవం ఉంది.
- 2:53ప్రస్తుత ప్రపంచంలో అవి అతి పెద్ద పాములైనా గానీ మనుషులను
- 2:57తింటాయినడానికి ఎటువంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు
- 3:00చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు
- 3:03అనుకుంటాడు. 30 అడుగుల వరకు పెరుగుతాయని అందరూ భావించారు.
- 3:15అయితే ఇప్పటి వరకు కనబడినా అనకొండలు 2024 లో నేషనల్
- 3:19జియోగ్రఫీ చానల్ వారు చేసిన ఒక పరిశోధన ద్వారా దక్షిణ అమెరికా
- 3:23ఖండంలో ఉన్న కోస్తా రికాని దిశలో 20 అడుగుల అనకొండను కనుగొన్నారు.
- 3:28దానితో అఫిషియల్‌గా ఇప్పటివరకు కనిపించిన కొండలలో అదే అతి పెద్ద
- 3:33పాము అని చెప్పుకోవాలి గానీ, 2025 మార్చ్ నెలలో బ్రెజిల్ లోని ఒక
- 3:39భారీ సరస్సు వద్ద సేదతీరుతున్న టూరిస్టులకు అవతలి.
- 3:46దినో దీని కదల్లేకపోతున్న భారీ అనకొండ ఒకటి కనిపించింది.
- 3:51దానితో వారు ఆ పామును వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది
- 3:55క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. అందుకు కారణం దాని సైన్.
- 4:02అంతకుముందు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వాళ్లు ఎంతో కష్టపడి ఇచ్చిన
- 4:06ఆధారాల ప్రకారం 20 అడుగుల అనకొండని అతిపెద్దదని అందరూ
- 4:09భావిస్తున్న తరుణంలో అనుకోకుండా జనాలకు కనిపించినకుండా సైడ్
- 4:12ఇంచుమించు 34 నుంచి 30 అడుగుల వరకు ఉంటుందని అంచనాకి వచ్చారు.
- 4:17అమెజాన్ అడవుల్లో ఇంకా భారీ సైజు అనకొండలు ఉండే అవకాశం ఉంది.
- 4:20ఇప్పటి వరకు అడవులను ఎవరూ పూర్తిగా సూచించలేకపోయారు.
- 4:24ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు మనకు అమెజాన్ అడవుల గురించి.
- 4:36తెలిసింది 30% మాత్రమే. అందువల్ల అక్కడ మరింత పెద్ద
- 4:41పాములు ఉండే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
- 4:43ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన విషయం శాస్త్రవేత్తల ద్వారా బయటకు
- 4:49వచ్చింది. ఆది బ్లూన్స్ పుట్టుకకు కారణం మన
- 4:52వాసుకి పామన. ఎన్నో ఏళ్లుగా మన శాస్త్రవేత్తలు
- 4:57భూమిపై నివసించిన అతిపెద్ద పాము గురించి పరిశోధనలు చేస్తూ
- 5:00వస్తున్నారు. దక్షిణ అమెరికాలోని కొలంబియా
- 5:02దేశంలో టైటన్ అవ్వవు అనే పాము అవశేషాలు కనుగొన్నారు.
- 5:07ఇది దాదాపు 42 అడుగుల పొడవు ఉండేదని, ఇంచుమించు 50 నుంచి 60
- 5:12మిలియన్ సంవత్సరాల క్రితం బ్రతికి ఉండేదని శాస్త్రవేత్తలు
- 5:14తెలియజేశారు. 2024 వరకు కూడా అది భూమిపై నివసించిన అతిపెద్ద
- 5:20పామాయిల్. అందరూ భావించారు కానీ
- 5:30శాస్త్రవేత్తల అంచనాలను తలక్రిందులు చేస్తూ వాసుకి
- 5:33ముందుకు వచ్చింది. మన భారతదేశంలోని గుజరాత్
- 5:37రాష్ట్రంలో గల బంధువని గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక మైనింగ్ ఏరియాలో
- 5:41వాసుకి అవశేషాలను కనుగొన్నారు. 2005 లోనే వాసుకి సర్పం ముక్కలను
- 5:46కనుగొన్న చాలా ఏళ్లు అని ఏదో భారీ జంతువుకు సంబంధించిన అవశేషాలు మన
- 5:50వారు భావించారు. దాంతో వాటిని పెద్దగా
- 5:52పట్టించుకోలేదు. 2020 తర్వాత మళ్లీ ఆ ఎముకలపై పరిశోధనలు
- 6:02మొదలుపెట్టి అవి ఒక పాముకు సంబంధించినవని ఇంచుమించు 56
- 6:06మిలియన్ సంవత్సరాల క్రితం అది మన భారత భూభాగంలోని అడవుల నేలిన
- 6:10రాజనీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
- 6:12దానికి వాసుకి ఇండియా అని పేరు పెట్టి అప్పటి వరకు అతి పెద్ద
- 6:18పాముగా పేరొందిన టైటానిక్ బాక్ అంటే ఇంకా పెద్ద పని.
- 6:21దీని పొడవు ఏకంగా 50 అడుగుల వివరాలను తెలియజేసి ప్రపంచం
- 6:25మొత్తాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి
- 6:35అది ప్రపంచవ్యాప్తంగా దావానలంలా వ్యాపించి అందరినీ ఆశ్చర్యంలో
- 6:40ముంచెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేమస్
- 6:43పత్రికలలో వాసుకి గురించిన వార్త ప్రధాన శీర్షికగా ముద్రితమైంది.
- 6:48విదేశీదో గొప్ప విషయంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
- 6:51అంతేకాదు దాని గురించి పూర్తి సమాచారం కోసం వెతుకులాట కూడా
- 6:56మొదలు పెట్టారు. అయితే వాసుకి అనే పేరు పెట్టగానే
- 6:59మన వారికి వెంటనే మన పురాణాలలో పేర్కొనబడినట్లుగా శివుని మెడలో
- 7:03ఆభరణంగా నిలిచి. వాసుకి సర్పం భగవద్గీతలో స్వయంగా
- 7:11శ్రీకృష్ణ భగవానుడు పేర్కొన్న వాసుకి ఇది ఒకటేనా అనే సందేహం
- 7:15చాలామందిలో మెదిలింది. ఒకప్పుడు మన పురాణాలలో
- 7:18వర్ణించబడిన భారీ సర్పాల వాసుకి ఆదిశేషుడు వంటి సర్పరాజుల గురించి
- 7:21మనం చెప్పుకుంటూ టీవీ ని నిజంగా అంత పెద్ద పాములుంటాయని వైఖరితో
- 7:26మాట్లాడిన కుహనా మేధావులు నోరు ఇప్పుడు బయటపడ్డ వాసుకి సర్పం
- 7:30అవశేషాలను చూసి టక్కున మూతబడ్డాయి.
- 7:31అయితే మన పురాణ ఇతిహాసాలపై పరిశోధనలు చేస్తున్న కొంతమంది
- 7:36నిపుణులు శివుడి ఆభరణ. మైన వాసుకి ఈ పాముకు సంబంధం లేదని
- 7:47వెంటనే తేల్చి చెప్పేశారు. అందుకు కారణం మన పురాణాలలో
- 7:51ప్రస్తావించబడిన వాసుకి ఒక దేవత సర్పము నాగులరాజు.
- 7:58పురాణ వర్ణన ప్రకారం ఆ సర్ ప్రకారం ఎంత పెద్దదంటే ఏకంగా ఒక
- 8:03పర్వతాన్ని చుట్టి లాగేంత ఈ విషయాన్ని నిరూపించే కృతయుగం నాటి
- 8:08క్షీరసాగర మథనం గురించి ప్రతి హిందువుకు తెలిసినదే.
- 8:11ఆనాడు శివుడి మెడలో ఉన్న పామును మందర పర్వతానికి చుట్టి
- 8:14దేవదానవులు అమృతం కోసం చిలికిన దాన్ని బట్టి వాసుకి ఆకారం ఎంత
- 8:18పెద్దదో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆ వాసుకి ఇప్పుడు కనుగొన్న
- 8:2150 అడుగుల వాసుకికి ఎటువంటి. సంబంధమూ లేదని కేవలం మన పురాణాల
- 8:31ఇన్స్పిరేషన్తో ఈ భారీ సర్పానికి వాసుకి ఇక శని పేరు పెట్టారని
- 8:36తెలుస్తోంది. ఇదిలా ఉంటే డైనోసార్లను సైతం
- 8:39మింగేగలిగేంత పెద్ద పాము కావడంతో శాస్త్రవేత్తలు దీనిపై సునిశితంగా
- 8:42పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారి ఏ కాలం నాటిది అంత
- 8:47పెద్ద పాము మన దేశంలో ఎలా పుట్టింది, అది ఇక్కడ ఎలా ఉంది,
- 8:51ఇది ఏ విధమైన ఆహారం తీసుకునేది వంటి వివరాలు.
- 8:54ఆ పరిశోధనలలో బయటపడ్డాయి. దాదాపు 60 నుంచి 65,00,00,000
- 9:04సంవత్సరాల క్రితమే ఈ భూ ప్రపంచం ఇప్పుడునట్లు ఉండేది కాదు.
- 9:08ఆ కాలంలో ఇప్పుడున్న ఖండాలన్నీ ఒకేచోట ఒకే భాగంగా ఒక సూపర్
- 9:12కాన్ఫిడెంట్ గా ఉండేది. దానిని శాస్త్రవేత్తలు గోవా
- 9:15కొంటినెంట్ అని పిలుస్తున్నారు. ఆ సమయంలో భూమిపై ఎన్నోరకాల
- 9:19జీవరాసుల పుట్టుక ఆరంభమైంది. క్రమేపీ అవి పెద్దగా మారి
- 9:23డైనోసార్ల వంటి జీవులుగా మారి ఆ క్రమంలోనే భూమిపై మొదటిసారి.
- 9:34పాము జాతి కూడా పూర్తయినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
- 9:36ఆకాలంలో డైనోసార్లలా గాని పాములు కూడా చాలా పెద్దవిగా ఉండేవి.
- 9:41అలా మొదలైన భావి సంపాదకు శాస్త్రవేత్తలు పెట్టిన పేరు
- 9:44మస్తీ. ఇప్పటివరకు భూమిపై బయటపడిన భారీ
- 9:47పాములని ఈ మ్యాక్స్ రౌడీ జాతికి చెందినవి అని వాసుకి ఇంటికి కూడా
- 9:52అదే జాతికి చెందిన పాము అని నిపుణులు చెబుతున్నారు.
- 9:55ఈ జాతి పాములన్నీ భారీగా పెరగడంవిషన్ లేకపోవడం.
- 10:05ఆహారాన్ని వేటాడి దానిని బలంగా చుట్టుకొని శరీరంలో ఉన్న
- 10:09ఎముకలన్నీ విరిగిపోయేలా చేసి ఒక్కసారిగా మింగేయడం వంటి
- 10:11లక్షణాలు కలిగి ఉంటాయి. వాసుకిని కలిసి తాను గోవా కూడా
- 10:15అటువంటి లక్షణాలు కలిగిన ఫామిలీ ఇట్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా
- 10:19కేవలం మనదేశంలోనే ఈ వాసుకి ఎన్నికలను కనుగొనడానికి కూడా ఓ
- 10:25బలమైన కారణం ఉంది. ఒకప్పుడు సూపర్ కాన్ఫిడెంట్ గా
- 10:28ఉన్న ఈ భూగోళం తరువాతి కాలంలో క్రమేపీ టెక్టోనిక్ ప్లేట్ కదలికల
- 10:32వల్ల వివిధ ఖండాలు విడిపోయింది. ఈ పరిణామ క్రమంలో దాదాపు నాలుగు
- 10:42నుంచి 5,00,00,000 సంవత్సరాలకు పూర్వం అన్ని ఖండాలు పూర్తిగా
- 10:46విడిపోయి ఇప్పుడున్న ప్రపంచానికి కాస్త దగ్గర పోలికకు చేరింది.
- 10:52ఆ సమయాన్ని పాలియో సినీ టైమ్ పీరియడ్ అని అంటున్నారు.
- 10:56అయితే ఆ సమయంలో మన భారత భూభాగం ఇప్పుడున్న హిందూ మహాసముద్రంలోకి
- 11:01దీవిలో ఉండేవి. అవి మెల్లమెల్లగా ఆసియా ఖండంవైపు
- 11:04కదులుతూ వచ్చింది. అందుకే మనదేశాన్ని ఇండియన్
- 11:06సబ్‌కాంటినెంట్ అని పిలుస్తారు. అలా సూపర్ కాన్ఫిడెంట్ కాలంనాటి
- 11:10చాలా జీవులు అంతరించిపోగా, కొన్ని జీవులు మాత్రం కాలమాన
- 11:14పరిస్థితులను బట్టి క్రమేపీ తమ రూపాలను మార్చుకుని జీవించడం
- 11:17మొదలుపెట్టాయి. ఆ విధంగా పుట్టుకొచ్చిన సర్పమే ఈ
- 11:26వాసుకి ఇండికస్ సాధారణంగా పాములు కోల్డ్ బ్లడెడ్ రిచర్డ్స్ అని
- 11:29అందరికీ తెలిసిందే. అందుకే ఇవి కాస్త వేడిగా ఉండే
- 11:33ప్రదేశాలలో తమ ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటాయి.
- 11:35అందులోనూ మ్యాక్స్ జాతికి చెందిన పాములకు వేడి వాతావరణంలో ఉండే
- 11:39అలవాటుతో పాటు దొరికిన ఆహారాన్ని బట్టి తమ ఆకారాన్ని మరింతగా
- 11:42పెంచుకునే అవకాశం ఉండేది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం
- 11:44మనదేశం ఒక దీవిగా ఉన్న కాలంలో ఇక్కడ.
- 11:55ఉష్ణోగ్రతలు 60 నుంచి 90 డిగ్రీల వరకు ఉండే వర్షారణ్యాలు ఎక్కువగా
- 11:59ఉండేవి. దానితోపాటు ఆ కాలంలో ఏనుగుల
- 12:01జాతికి మూలమైన గో ఫోర్త్ ఇయర్ జాతి జంతువులు మనదేశంలో ఉండేవి.
- 12:05వాటికి ఇప్పుడున్న ఏనుగులాగా దండము ఉండేది కాదు.
- 12:07అటువంటి భారీ ఆకారాలను తినడానికి తమ సాంగ్స్ కూడా భారీగా ఉండాలి.
- 12:11కాబట్టి వాసుకి ఎన్నికల రూపంలో భారీగా మారిందని శాస్త్రవేత్తలు
- 12:15అంచనా వేస్తున్నారు. ఇక బ్లూవేల్ పుట్టుకకు వాసుకి
- 12:17సర్పమే కారణం. ఎందుకయిందనే విషయానికి వస్తే
- 12:29వాసుకి కేసులు, భారీ జీవులను ఆహారంగా తీసుకున్నప్పటికీ వాటికి
- 12:32అత్యంత ప్రియమైన ఆహారం మాత్రం ఇంట్లో హిస్.
- 12:36ఇవి దాదాపు 4:30 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై తిరుగాడి నువ్వు
- 12:42జంతుజాతి అవి చూడడానికి ఇప్పుడున్న చిరుతపులి సైజులో
- 12:44ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- 12:46ఈ నైన్ లో చిన్న చిన్న జీవులను వేటాడి తిన్నప్పటికీ వాటికి
- 12:50ప్రియమైన ఆహారం మాత్రం చేపలు. అందుకే అవి.
- 12:59గా నదులు, చెరువులు, సముద్ర ప్రాంతాలలో నివసించేని చేపల మీద
- 13:03మక్కువ కారణంగా అవి ఎక్కువ సమయం నీటిలోనే ఉండేవి.
- 13:06అలావి ఎక్కువగా నీటిలోనే ఉండడానికి మరో ముఖ్య కారణం.
- 13:09వాసుకి కేసులకు ఆహారంగా మారకుండా తప్పించుకోవడం ఈ గుహలు చిన్నవిగా
- 13:12వేటాడటానికి సులువుగా ఉండటంతో వాసుకి ఇంటికి స్వాములు వీటిని
- 13:15ఎక్కువగా వేటాడి తినేవి. అందుకే ఆ భారీ సర్పాల బారి నుంచి
- 13:20తమను తాము రక్షించుకోవడానికి ఇంట్లో హెర్జ్.
- 13:32లు నీటిలో దాక్కునేవి. అలా కాలగమనంలో ఎన్నో హెచ్బీవోలు
- 13:36సముద్రజలాలకు బాగా అలవాటు పడి అందులోని జీవించడం మొదలుపెట్టాయి.
- 13:39అలా కాలక్రమేణా వాటి ఆకారం కూడా రూపాంతరం చెందుతూ దాదాపు
- 13:4240,00,000 సంవత్సరాలు గడిచేసరికి ఇప్పుడు మనం చూస్తున్న నీలి
- 13:47తిమింగలాలుగా మారాయి. ఇప్పటికీ కొన్ని తిమింగలాలను
- 13:49పరిశోధిస్తే వాటి శరీరం వెనుక భాగంలో కారణం వంటి ఎముకలు
- 13:54కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- 14:03ఆ విధంగా వాసుకి ఇంటికి బాంబులు కారణంగా ఈ సృష్టిలో బ్లూవేల్
- 14:06పుట్టింటి వారి అభిప్రాయం. ఇక ఆనాడు దీవిగా ఉన్న మన భారత
- 14:12భూభాగం ఆసియా ఖండానికి ఢీ కొన్నప్పుడు వచ్చిన భూకంపాలకు
- 14:16ప్రకృతి, విపత్తులకు, వాసుకి ఇండికస్ పాములు దాదాపుగా
- 14:19అంతరించిపోయాయి. మిగిలిన కొన్ని పాములు సరైన ఆహారం
- 14:21లభించకనాడు ఏర్పడిన వాతావరణ పరిస్థితుల్లో తమ మనుగడ సాగించలేక
- 14:24పూర్తిగా కనుమరుగైనట్లు శాస్త్రవేత్తలు అంచనా
- 14:27వేస్తున్నారు. అయితే కొంతమంది శాస్త్రవేత్తల
- 14:29వాదన ప్రకారం భరత ఖండం ఆసియా ఖండానికికొన్న తరువాత మిగిలి ఉన్న
- 14:34వాసుకి ఇండియా. పాములు మెల్లగా ఆఫ్రికా ఆటో నుంచి
- 14:45యూరోప్, అక్కడి నుంచి దక్షిణ అమెరికా వంటి ఖండాలకు వెళ్లి
- 14:49పోయాయని, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా వాటి పరిమాణం
- 14:53తగ్గి ప్రస్తుతం కనిపిస్తున్న కొండ చిలువలుగా మారేని
- 14:56అంటున్నారు. ఏది ఏమైనా ఈ వాసుకి ఎన్నిక
- 14:59స్వాములు అంతరించిపోయిన ఎన్నో లక్షల సంవత్సరాల తరువాత పుట్టిన
- 15:02మానవజాతికి ఒకప్పుడు అంత పెద్ద పాములు ఉండేవని ఎలా తెలిసింది?
- 15:07మరీ ముఖ్యంగా మన భారతీయ ఋషుల వాటి గురించిన వర్ణనలు అప్పటి లోనే మన
- 15:10శాస్త్రాలు ఎలా పొందుపరిచారని విషయాలు నేటి సైన్స్ పరంగా.
- 15:19అంతుచిక్కని మిస్టరీ. అదే సనాతన ధర్మం గొప్పతనం.
- 15:25మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ ముందుకు వస్తారు.
- 15:27మరి ఆ వీడియోను మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 15:31సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ అండ్ షేర్
- 15:35చేయడం మరచిపోకండి. మీకు తెలిసిన తెలుసుకో తెలిసిన
- 15:38విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 15:42వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచిన మన సోషల్
- 15:46మీడియాలింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.