Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Discover the HIDDEN Truth About Mahabali and the Americas | బాలీ దీవులకూ పాతాళానికీ సంబంధం | Voice of Maheedhar
Transcript
- 0:00అంతర్జాలం పుణ్యమా అని కొన్ని తరాలుగా మరుగున పడిపోయిన ఎన్నో
- 0:04అద్భుత విషయాలు శరవేగంతో మన ముందుకు వచ్చేస్తున్నాయి.
- 0:09ఈ క్రమంలో గత కొద్ది నెలలుగా అంతర్జాలంలో ఒక పోస్ట్ బాగా వైరల్
- 0:13అవుతోంది. అమెరికాను మొట్టమొదటిగా
- 0:15కనుగొన్నది కొలంబస్ కాదు. దాదాపు వెయ్యేళ్లకు పూర్వం
- 0:18యూరోప్‌లో నివసించిన వైకింగ్స్ అనే జాతిప్రజల్ని ఆ పోస్టు యొక్క
- 0:22ముఖ్య సారాంశం. ఇక విషయాలపై సోషల్ మీడియాలో పెద్ద
- 0:28ఎత్తున చర్చ మొదలైంది. ఇదే క్రమంలో ఇండోనేషియాలోని బాలి
- 0:32దీవులకు, పాతాళలోకానికి దారి వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.
- 0:36దాంతో అమెరికా ఖండానికి బాలీవుడ్‌కు, పాతాళలోకానికి ఉన్న
- 0:39సంబంధం ఏమిటి వంటి సందేహాలు మొదలయ్యాయి.
- 0:47దానికి సమాధానంగా ఒకప్పుడు భరతఖండాన్ని ఏలిన గొప్ప
- 0:50చక్రవర్తులలో ఒకరైన బలి చక్రవర్తికి సంబంధించిన చరిత్రను
- 0:53రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాలన్నీ కొంత అయోమయంగా
- 1:00అనిపించవచ్చు. అసలు బలి చక్రవర్తికి,
- 1:04పాతాళానికి, అమెరికాకు సంబంధం ఏమిటి?
- 1:06మధ్యలోకి బాలీవుడ్ ని ఎందుకు వచ్చాయి వంటి విషయాలను
- 1:09తెలుసుకోవడానికి ఈ రోజు మన వీడియోను చివరిదాకా చూసి మీ
- 1:12అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 1:20వాయిస్ అఫ్ మహిత. అందమైన బీచ్ లకు ప్రకృతి సోయగాలకు
- 1:25బాలీవుడ్ బాగా ఫేమస్ అనే విషయం తెలిసిందే.
- 1:29అందుకే ప్రతి సంవత్సరం కోట్లాది మంది టూరిస్ట్ లు బాలి దీవులకు
- 1:33క్యూ కడుతూ ఉంటారు. అందులో మన దేశానికి చెందిన
- 1:37పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువే. 90% ముస్లిం జనాభాతో నిండి
- 1:42ఉన్నాయి. ఇండోనేషియాలోని బాలి దీవులలో
- 1:44మాత్రమే ఈ నాటికి 90% మంది హిందూ ధర్మాన్ని ఎందుకు ఎలా
- 1:48చేస్తున్నారనే సందేహం కచ్చితంగా కలుగుతుంది.
- 1:50బాలిలో ఎక్కడ చూసినా హిందూ దేవుళ్లకు చెందిన భారీ విగ్రహాలు
- 1:55కనువిందు చేస్తాయి. ఎక్కడ పడితే అక్కడ వినాయక
- 1:58విగ్రహాలు దర్శనమిస్తాయి. అక్కడ అతి పురాతన హిందూ ఆలయాలు
- 2:02కూడా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చూస్తే అసలు మనం ఒక
- 2:06ముస్లిం దేశంలో ఉన్నామా లేక భారతదేశంలోని ఏదైనా టెంపుల్
- 2:10సిటీలో నా మానేసర్. దేహం కలగటం ఖాయం.
- 2:17దానికి సమాధానంగా చాలామంది చాలా రకాల నిర్వచనాలు ఇస్తూ ఉంటారు.
- 2:22దాని అసలైన సమాధానం బలి చక్రవర్తికి సంబంధించిన చరిత్ర
- 2:27పుటల్లో ఉందని భారతీయ ఇతిహాసాలను అధ్యయనం చేసిన వారు చెబుతున్నారు.
- 2:31అంతేకాదు వెయ్యేళ్ల క్రితం వైకింగ్స్ జాతి వారు మొదటిసారి
- 2:36అమెరికాను కనుగొన్నరని విదేశీ చరిత్రకారులు చెబుతున్న విషయం
- 2:39పూర్తిగా అవాస్తవం. మన దేశ రాజులు అక్కడ కొన్ని
- 2:42యుగాలకు పూర్వం ఈ మహా సామ్రాజ్యాలను నెలకొల్పి అక్కడి
- 2:45ఆటవిక జాతుల వారికి నాగరికత. మనిపించారు.
- 2:52ప్రపంచంలో అత్యంత పురాతన నాగరికతలలో ఒకటిగా చెప్పుకునే మయ
- 2:56నాగరికత కూడా భారతీయుల వల్ల పుట్టిన నాగరికతేని చరిత్రకారులు
- 3:00చెబుతున్నారు. ఇటువంటి విషయాలను విన్న తరువాత
- 3:02మనలో ఎన్నో సందేహాలు కలుగుతాయి. వాటికి సమాధానాలను ఇప్పుడు
- 3:11వామనావతారం ద్వారా తెలుసుకుందాం. విష్ణుమూర్తి అవతారాలలో అత్యంత
- 3:15సాత్విక అవతారంగాను, తొలి మానవ అవతారంగాను వామనావతారానికి
- 3:19పేరుంది. యుగాలకు పూర్వం దానవ రాజైన
- 3:23ప్రహ్లాదుడి మనుమడు విరోచనుని కొడుకు అయిన బలి రాజై అఖండ
- 3:27భారతావనిని ఎలాడు? ఒకానొక సమయంలో దేవతలతో యుద్ధం
- 3:30చేయాల్సి వచ్చేది. దేవతలబలం ముందు తన బలం చాలక
- 3:34ఓటమిపాలయ్యాడు బలిచక్రవర్తి. అప్పటికే గొప్ప రాజుగా దయశీలిగా
- 3:42దానంలో తనను మించినవాడు మరొకడు లేడని పేరు తెచ్చుకున్న బలి
- 3:45చక్రవర్తి. ఆ ఓటమిని భరించలేకపోయాడు.
- 3:46ఎలాగైనా దేవతలను ఓడించి స్వర్గాధిపతి ఇంద్ర పదవిని
- 3:49పొందాలని నిర్ణయించుకుని బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి మెప్పించి
- 3:53అనేక వరాలను పొందాడు. బలి చక్రవర్తి ఆ వరప్రభావంతో
- 3:57బలిచక్రవర్తి దేవతలపై దాడి చేసి ఇంద్రుడిని తరిమి దేవలోకాన్ని
- 4:01ఆక్రమించుకొన్నాడు. ఇలా టూ స్వర్ గానీ ఇటు
- 4:14భూలోకానిిలతో అత్యంత బలమైన చక్రవర్తిగా మారిన బలికి ఎప్పుడు
- 4:18ఒక సందేహం మదిలో మెదులుతూ ఉండేది. ఏనాటికైనా స్వర్గాన్ని మళ్లీ
- 4:21దేవతలు ఆక్రమించే అవకాశం ఉంది. అలాకాకుండా ఆ ఇంద్ర పదవి తనకు
- 4:26శాశ్వతంగా దక్కితే ఎటువంటి ఇబ్బందీ ఉండదని భావించాడు.
- 4:29కొంతమంది చరిత్రకారుల ప్రకారం బాలిక స్వయంగా సందేహం ఉండేది
- 4:32కాదని, అతడి మనసులో ఆలోచనను నాటినది.
- 4:43దాని వల్ల గురువైన శుక్రాచార్యుని అంటారు.
- 4:46ఏది ఏమైనప్పటికి స్వర్గలోకానికి శాశ్వత నాయకుడిగా ఉండడానికి
- 4:50ఉపాయాన్ని ఆలోచించి బలి చక్రవర్తికి పేరు శుక్రాచార్యుడు
- 4:54ఆలోచన. ఈ సహస్ర అశ్వమేథ యాగాలు
- 4:57నిర్వహించడం. అశ్వమేధయాగం అనేది చాలా ఖర్చుతో
- 5:03కూడుకున్న పని. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక సమితి
- 5:06యాగం చేయాలంటే నేటికాలంలో మనదేశంలోని కొన్ని రాష్ట్రాల
- 5:10బడ్జెట్ కూడా సరిపోదని చెప్పవచ్చు.
- 5:11అలాంటిది ఏకంగా 1000 అశ్వమేథ యాగాలు నిర్వహించడమంటే సాధారణ
- 5:14విషయం కాదు. అయినా ఇంద్ర పదవిని పొందడం కోసం
- 5:19బలిచక్రవర్తి యాగాలు మొదలుపెట్టి దాదాపు విజయవంతంగా పూర్తి
- 5:23చేయబోయాడు. ఇదిలా ఉంటే అదే సమయంలో మరో ప్రక్క
- 5:25ఓ మహత్కార్యం జరిగింది. దేవతలు ఓడిపోయి వారికి దుర్గతి
- 5:39పట్టడంతో కశ్యపుని భార్య దేవతల తల్లి అయిన అదితి విష్ణు మూర్తిని
- 5:43ప్రార్థించింది. నారాయణుడు గరుణించి తాను స్వయంగా
- 5:47ఆమె గర్భాన జన్మించి ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పాడు.
- 5:53సాక్షాత్తు విష్ణుమూర్తి తన కడుపున జన్మించబోతున్నాడని, తెగ
- 5:57సంబరపడిపోయింది. ఆ తల్లి స్వామి ఇచ్చిన మాట
- 6:00ప్రకారం అదితి కడుపున వామనావతారంగా జన్మించాడు.
- 6:05ఇదే విష్ణు మూర్తి భూమిపై ఎత్తిన తొలి మానవ అవతారం.
- 6:09అలా జన్మించిన స్వామి కేవలం మూడు అడుగుల ఎత్తున్నపుడే బలిచక్రవర్తి
- 6:13చేస్తున్న యాగశాల వద్దకు వెళ్లాడు.
- 6:18బలిచక్రవర్తి ఆ పిల్లవాడిని చూడగానే లేచి నుంచుని
- 6:21నమస్కరించాడు. శోభాయమానంగా వెలిగిపోతున్న ఆ
- 6:23బ్రాహ్మణ బాలకుడు ముఖంలోని తేజస్సును చూసి సమ్మోహితుడైన బలి
- 6:27చక్రవర్తి ఆ పిల్లవాడిని సమీపించి ఎవరినీ ఎందుకోసం ఇక్కడికి
- 6:30వచ్చావని ప్రశ్నించారు. దానికి ఆ బాలుడు మహారాజా నేను
- 6:42వామనుడు నీవు గొప్పదాన నీ వద్దకు వచ్చాను.
- 6:46నాకు కూడా దానం కావాలని అన్నాడు. ముల్లోకాలులో దేనినైనా
- 6:51కోరుకొమ్మన్నాడు బలి తనకు మూడడుగుల స్థలం చాలని అన్నాడు.
- 6:55వామనుడు ఆనందంగా తథాస్తు పలికాడు బలిచక్రవర్తి.
- 7:03ఇదంతా చూస్తున్న శుక్రాచార్యులవారు బాలుని రూపంలో
- 7:05వచ్చినది. రాక్షససంహారి అయిన శ్రీహరిని
- 7:07గ్రహించి బలి చక్రవర్తిని హెచ్చరించాడు.
- 7:09శ్రీమహావిష్ణువు స్వయంగా వచ్చి దానం అడిగినప్పుడు తాను ఇవ్వకుండా
- 7:14ఉండలేనని మాట ఇచ్చాక తప్పనని చెప్పి వామనుడి కోరిక మేరకు దానం
- 7:17ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. దానం ఇవ్వడానికి నీటి కమండలాన్ని
- 7:20ఉంచడం, అందులోంచి నీరు బయటకు రాకుండా పురుగు రూపంలో
- 7:24శుక్రాచార్యుడు అడ్డుపడటం, వామనుడు దర్భతో కమండలం రంధ్రంలో
- 7:27పొడవడం మరో రూపంలో ఉన్న. శుక్రాచార్యుల వారి కంటికి గాయమై
- 7:39ఆయన అడ్డు తొలగడం, బలిదానం ఇవ్వడం వెనువెంటనే జరిగిపోయాయి.
- 7:45ఇంతింతై వటుడింతైయి మరియు దాని నభోవీథిపై నంతై తోయదమండలాగ్రమున
- 7:49కళ్ల. ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై
- 7:54ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత
- 7:57సంవర్ధి అన్నట్లు మహాకాయుడైన వామనుడు ఒక అడుగుతో సమస్త
- 8:03భూమండలాన్ని మరో అడుగుతో సమస్త విశ్వాన్ని గురించి నువ్వు మాట
- 8:07తప్పారు. బలి నాకు మూడడుగుల ఇస్తానన్నావ్
- 8:10గానీ రెండు అడుగులు మాత్రమే అని వామనుడుగా లోకనాథ ప్రాణం పోయినా.
- 8:23నేను ఆడిన మాట తప్పను మీ మూడోవాడు నా తలపై పెట్టండి అని
- 8:27విన్నవించాడు. అప్పుడు స్వామి బలి చక్రవర్తి
- 8:30తలపైపాదం మోపి ఆయనను పాతాళానికి తొక్కేస్తాడన్న విషయం తెలిసిందే.
- 8:33వామనుడిలా చేయడం వెనుక పరమార్థం ఆయన బలి తలకెక్కిన ఆహాని
- 8:37అణిచివేసాడు తప్ప అతడిని పాతాళానికి తొక్కి అంత తీసి లేదని
- 8:41అంటున్నారు. ఆధ్యాత్మిక పండితులు ఆ సమయంలో
- 8:43బాలిక వామనమూర్తిను వివరాలను అనుగ్రహించాడు.
- 8:56పాతాళానికి వెళ్లి అక్కడ తన సామ్రాజ్యాన్ని స్థాపించుకుని
- 8:59సుఖంగా ఉండమని సావర్ణి మన్వంతరంలో స్వర్గానికి వచ్చి ఇంద్ర పదవిని
- 9:04స్వీకరించమని అనుగ్రహించాడు. అప్పటివరకు బలి కేరళ విషయాన్ని తన
- 9:08రాజధానిగా చేసుకొని పాలించేవాడు. అందు వలన సంవత్సరానికి ఒకసారి
- 9:11భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకుంటానని కోరగా అతడి కోరికను
- 9:17మన్నించాడు స్వామి. అందుకే ప్రతి సంవత్సరం కేరళ
- 9:19ప్రజలు ఓణం పండుగను జరుపుకుంటారు. దీని తర్వాత జరిగిన విషయాలు
- 9:30ఇప్పుడు బాలీవుడ్‌కు పాతాళలోకానికి చెందిన స్వామి
- 9:33చరిత్రను తెలియజేస్తాయని చరిత్రకారులు అంటున్నాడు.
- 9:35పురాణాల ప్రకారం బలి చక్రవర్తిని పాతాళానికి పంపిన తరువాత ఆయన
- 9:40కొన్నేళ్లపాటు ద్వీప ప్రదేశంలో ఉన్నాడని తెలుస్తోంది.
- 9:42అక్కడ కూడా ఆయన తన సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రజారంజక పాలనను
- 9:45కొనసాగించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన తన
- 9:55పరివారంతో సహా నరక లోకానికి వెళ్లినట్లు పురాణ విదితం.
- 10:00అలా ఆయన మధ్యలో పాలించిన ద్వీప ప్రాంతం ఇప్పుడు మనం చూస్తున్న
- 10:04బాలి దీవులు పూర్వం ఇండోనేషియాలో కూడా పూర్తిగా హిందూత్వమే ఉండేవి.
- 10:0812 పదమూడవ శతాబ్దానికి ఇస్లాం పాలకుల వరుస దండయాత్రల కారణంగా
- 10:13ఇండోనేషియా మెల్లగా ఇస్లామిక్ రాజ్యంగా మారిపోయింది.
- 10:16అయినప్పటికీ ఆనాటి బలి చక్రవర్తి పాలనా విధానం ప్రధాన ఇండోనేషియా
- 10:20నుంచి బెంగుళూరు దూరంగా ఉండటమనే కారణాల వల్ల నీటికి భారీ దీవులలో
- 10:25హిందూ మీకు. సాగుతోందని, బలి పేరుమీదనే ఆ
- 10:34ప్రాంతానికి బాల్యాన్ని పేరు స్థిరపడిందని నిపుణుల వాదన.
- 10:37ఇక బలి చక్రవర్తి బాలీవుడ్ నుంచి వెళ్లిన నరకలోకం.
- 10:41నేడు దక్షిణ అమెరికాలో ఉన్న చిలీ దేశం అని చరిత్రకారులు
- 10:45చెబుతున్నారు. అలాగని బలి చక్రవర్తి తొలిసారిగా
- 10:48అమెరికా ఖండంలో అడుగుపెట్టిన వ్యక్తి అనుకుంటే పొరపాటే.
- 10:55ఎందుకంటే బలి చక్రవర్తి తండ్రి అయిన విరోచన చక్రవర్తి అంతకంటే
- 10:59ముందే అక్కడికి వెళ్లినట్లు ఆధారాలున్నాయి.
- 11:03ఆయనబలి కంటే ముందే అమెరికా ఖండంలో అడుగుపెట్టి ఆ ఖండాన్ని మొత్తం తన
- 11:08పాలన క్రిందకు తెచ్చుకున్నాడని చరిత్ర చెబుతోంది.
- 11:12దక్షిణ అమెరికాలోని బొలీవియా దేశంలో నీటికి దివా నాకు అనే అతి
- 11:16పురాతన నగరం ఒకటి ఉంది. దాదాపు నా సినిమాపై పురావస్తుశాఖ
- 11:20చేతిలో ఉన్న ఆ ప్రాచీన నగరాన్ని స్థాపించినది బలి చక్రవర్తి
- 11:24తండ్రి విరోచనుడుయని చరిత్రకారులు గుర్తించారు.
- 11:25ఆయన అక్కడ కేవలం మహా సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజు
- 11:30మాత్రమే కాకుండా అక్కడి ప్రజలు పూజించే సంస్థ శక్తులు కలిగిన
- 11:34దైవం విరాకో చాన్ అనే పేరుతో ఆయనను వారు ప్రధాన.
- 11:43దైవంగా పూజించేవారు. ఈరోజు నడుస్తాపించినది వానకు నగరం
- 11:47ద్వారా కొన్ని యుగాలకు పూర్వం అదే పేరు మీద ఒక నాగరికత
- 11:50పరిఢవిల్లినని చరిత్రకారులు చెబుతున్నారు.
- 11:51అంతేకాకుండా దక్షిణ అమెరికా ఖండంలోని అత్యంత పురాతన
- 11:55నాగరికతలలో ఒకటైన ఇంకా నాగరిక ప్రజలు విరోచన చక్రవర్తిని విరా
- 11:59కొచ్చా దేవుడి పేరుతో పూజించేవారని, ఇంకా నాగరికత
- 12:02అంతమైన తరువాత కూడా అక్కడున్న ఆదిమ జాతి ప్రజలు ఆయనను పూజించడం
- 12:07కొనసాగించారని చరిత్ర చెబుతోంది. అలా తన తండ్రి ఏలిన ప్రాంతానికి
- 12:19వెళ్లిన బలిచక్రవర్తి దాదాపు కలియుగారంభం వరకు దక్షిణ అమెరికా
- 12:23ఖండాన్ని ఈ ప్రపంచం కనీ వినీ ఎరుగని రీతిలో పాలించాడు.
- 12:27కలియుగం ఆరంభం కాగానే ఆయన భూమిపై ఉన్న మరో డైమెన్షన్ లోకి
- 12:32వెళ్లిపోయాడని, ఈ యుగాంతం తర్వాత మొదలయ్యేసావర్ణి మన్వంతరం
- 12:35మొదలవ్వగానే బయటకు వచ్చి నేరుగా స్వర్గానికి వెళ్ళి ఇంద్ర పదవిని
- 12:40అధిరోహిస్తాడని చరిత్రకారులు చెబుతున్నారు.
- 12:41ఇదిలా ఉంటే బలి చక్రవర్తితో పాటు కొంతమంది నీటికి దక్షిణ అమెరికాలో
- 12:46ఉన్న అమెజాన్ అడవుల్లో. అత్యంత రహస్యంగా జీవిస్తున్నారని,
- 12:55కలి ప్రభావంతో అస్తవ్యస్తంగా ఉన్న ఈ లోకంలోకి రావడానికి వారు
- 12:59ఇష్టపడటం లేదని మరికొంతమంది చరిత్రకారులు అంటున్నారు.
- 13:02వారి వాదనకు ఆధారంగా నీటికి పూర్తిగా ఎక్స్ప్లొర్ చేయలేని
- 13:06అమెజాన్ అడవుల లెక్కలు చూపిస్తున్నారు.
- 13:07కొంతమంది నిపుణులు చెబుతున్న లెక్కల ప్రకారం ఇంత అడ్వాన్స్
- 13:10టెక్నాలజీ ఉన్నా ప్రపంచంలో కూడా అమెజాన్ అడవిని పూర్తిగా
- 13:15ఎక్స్ప్లొర్ చేసింది కేవలం 30% మాత్రమే అని.
- 13:23నీటికి మనుషులు అడుగు పెట్టడానికి వీలుగాని 70% అవి రహస్యంగానే
- 13:27మిగిలి ఉందని అంటున్నారు. అక్కడ ఎటువంటి జీవులున్నాయి?
- 13:31ఎలాంటి ఆదిమ జాతి ప్రజలు ఉన్నారు. ఏ విధమైన వృక్ష జాతులు
- 13:35పెరుగుతున్నాయి వంటి విషయాలు నీటికి ప్రశ్నలుగానే
- 13:38మిగిలిపోయాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
- 13:39ఇవన్నీ తెలుసుకున్న తరువాత మీకు ఏమి అనిపించిందో కామెంట్స్ ద్వారా
- 13:44తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఓం నమో నారాయణాయ.
- 13:54మరి మంచి వీడియోలతో మళ్లీ మీ ముందుకు వస్తాయి.
- 13:56మరి ఆ వీడియో మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్‌స్క్రైబ్
- 14:00చేసుకోండి. అలాగే వీడియోస్ ని లేక నశీర్
- 14:04చేయడం మరచిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదగిన
- 14:06విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 14:10వీడియో క్రింద డిస్క్రిప్షన్ పొందుపరిచిన సోషల్ మీడియాలింక్స్
- 14:14కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.