Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Marwadi Go Back Controversy: Who are Marwaris? | శ్రీ రాముడి వంశానికీ మార్వాడీలకూ సంబంధం! | Voice of Maheedhar
Transcript
- 0:01గో బ్యాక్ మార్వాడీ అనే నినాదాన్ని గత కొద్ది రోజులుగా
- 0:04తెలంగాణ ప్రాంతంలో పదే పదే వింటున్నాం.
- 0:08తెలంగాణలో మార్వాడీలు, వ్యాపారాలు చేయడానికి వీళ్లు లేదు.
- 0:12ఇక్కడ అసలు వాళ్ళు ఉండడానికి వీల్లేదని అంటూ వారిని అతిపెద్ద
- 0:16క్రిమినల్స్‌గా కొంతమంది చిత్రీకరించే ప్రయత్నం
- 0:18చేస్తున్నారు. ఈ సందర్భంలో మనలో చాలా మందికి
- 0:22అసలు మార్వాడీలంటే ఎవరూ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు.
- 0:26వారంతా ఎక్కువగా వ్యాపార రంగంలోని ఎందుకున్నారు?
- 0:30వైశ్యులు, మార్వాడీలు ఒకటేనా? వారిపై తెలంగాణలో ఉన్నట్లు ఇంత
- 0:35వ్యతిరేకత రావడానికి కారణం ఏమిటి వంటి ఎన్నో సందేహాలు మనలో చాలా
- 0:40మందికి కలుగుతాయి. మార్వాడీల చరిత్రతో పాటు ఇప్పుడు
- 0:44జరుగుతున్న అతిపెద్ద కుట్రకు సంబంధించిన వివరాలు
- 0:47తెలుసుకోవడానికి ఈ రోజు మన వీడియోను చివరిదాక చూసి మీ
- 0:51అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 0:57వాయిస్ ఆఫ్ మహిధర్. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్
- 1:01లోని ఒక మార్కెట్ ఏరియాలో మొదలైన ఒక చిన్న గొడవ చిలికి చిలికి
- 1:05గాలివానలా మారింది. మారింది అనే కంటే మార్చారు
- 1:09అనుకోవడం భావ్యంగా ఉంటుంది. ఒక మార్వాడి వ్యక్తి మార్కెట్లోని
- 1:14ఒక రోడ్ లో తన కారును ఆపాడు. అది ఇరుకు సందు కావడం, అందులోనూ
- 1:19మార్కెట్ ఏరియా కావడంతో ఆ కారు వెనక్కి ఆగిన ఒక బైక్ వ్యక్తి
- 1:23గట్టిగా హన్మోగిస్తూ ముందున్న కారులోని వ్యక్తిని దూషించడం
- 1:26మొదలుపెట్టాడు మొదలుపెట్టాడు. దాంతో వారిద్దరి మధ్య వాగ్వాదం
- 1:31మొదలైంది. అది కొట్టుకునేంత వరకు వెళ్లింది.
- 1:34కార్లో వచ్చిన వ్యక్తి మార్వాడిని బైక్ పై ఉన్న వ్యక్తి తెలంగాణ
- 1:39స్థానికుడని గుర్తించిన కొంతమంది అవకాశవాదులు అతిపెద్ద నాటకానికి
- 1:43తెరదీశారు. ఆ నాటకం ఏమిటో దాని వెనుక ఉన్న
- 1:47కుట్ర ఏమిటో తెలియాలంటే ముందుగా అసలు మార్వాడీలు ఎవరో వారి పుట్టు
- 1:52పూర్వోత్తరాలు ఏమిటో తెలుసుకోవాలి.
- 1:55మార్వాడీల చరిత్ర తెలుసుకోవాలంటే ముందుగా రాముడి వంశం గురించి
- 1:59తెలుసుకోవాలి. శ్రీరాములు వారికి లవకుశలేని
- 2:03కొడుకులు ఉన్న విషయం తెలిసిందే. వారి తర్వాత ఆ వంశంలోని వారి
- 2:07గురించి పెద్దగా తెలియదని చెప్పాలి.
- 2:10ఈ వివరాలతో మనం గతంలో చేసిన వీడియో లింక్ ను చూడని వారి కోసం
- 2:15పొందుపరుస్తున్నారు. రామావతారం తరువాత లవుడు కుసుడు
- 2:19నాటి రామరాజ్యం లోని వివిధ ప్రాంతాలను పాలించారు.
- 2:24వారిలో ఒకరైన కుసుడి వంశంలో నాలుగవ తరం ఎత్తైన వల్లభదేవ
- 2:28మహారాజు కుమారుడు అగ్రశీణుడే మార్వాడీలను తీర్చిదిద్దిన
- 2:33వ్యక్తిగా చరిత్ర చెబుతోంది. ఆయన నీటి హర్యానా రాష్ట్రంలోని
- 2:37అగ్రోహ నగరాన్ని ముఖ్యపట్టణంగా చేసుకొని మహా సామ్రాజ్యాన్ని
- 2:41నెలకొల్పినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
- 2:45నేటికీ అగ్రోహ ప్రాంతంలో 1000 ఏళ్ల నాటి చారిత్రక ఆధారాలు ఎన్నో
- 2:50పురావస్తు శాఖ వారికి దొరుకుతూనే ఉన్నాయి.
- 2:53అగ్రసేన మహారాజు కాలంలోనే గోత్రనామాలు ఏర్పడ్డాయని కొంతమంది
- 2:58చరిత్రకారులు అంటున్నారు. అగ్రసేనుడికి 18 మంది కుమారులు
- 3:02కాగా వారు 18 యజ్ఞాలు చేయించారు. ఆ యజ్ఞాలు కూడా గర్గమహర్షి
- 3:08నేతృత్వంలో 18 మంది మహర్షులు చేశారు.
- 3:12అలా నాడు 18 యజ్ఞాలు చేసిన 18 మంది మహర్షుల పేర్ల మీదనే
- 3:17గోత్రనామాలు ఏర్పడినట్లు ఉత్తరాది వారు నమ్ముతారు.
- 3:21వారిలో ముఖ్యుడైన గర్గమహర్షి పేరు మీదే మొదటి గోత్రనామం ఏర్పడిందని
- 3:26అంటారు. రాముడి వంశంలో పుట్టిన వ్యక్తికి
- 3:29ఆయన ఉన్నతమైన ఆలోచనలు కొన్నైనా రాక మానవని అనడానికి అగ్రసేన
- 3:34మహారాజు ఒక ఉదాహరణ. రామావతార పరిసమాప్తి ధోని
- 3:39త్రీతాయుగం ముగిసిద్వాపుర యుగం మొదలైనట్లు చరిత్ర విదితం.
- 3:44యుగం మారడం అంటే మానవుల ఆలోచనా విధానంలోనూ, జీవన విధానంలోనూ
- 3:49మార్పు, భూ వాతావరణంలో ఏర్పడేటటువంటి ఎన్నో మార్పులు
- 3:53జరుగుతాయి. అలా ఏర్పడే మార్పులకు అనుగుణంగా
- 3:57తన రాజ్యాన్ని, ప్రజలను సమాయత్తం చేసి ఉన్నత విలువలతో సుభిక్షమైన
- 4:02రాజ్యాన్ని స్థాపించిన వాడే చరిత్రలో గొప్ప రాజుగా
- 4:06కీర్తించబడతాడు. అగ్రసేన మహారాజు కూడా ఆ కోవకు
- 4:10చెందిన వాడే. ఆయన కాలం వరకు వివిధ వర్ణాల వారు
- 4:15వేర్వేరు పనులు చేసుకుంటూ జీవించేవారు.
- 4:18ముఖ్యంగా వ్యవసాయం, పాడిపంటలపై ఎక్కువగా ఆధారపడేవారు.
- 4:23కానీ వాటితో పాటు దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాపారం, యుద్ధ కళలు
- 4:28కూడా తెలిసి ఉండాలని తలచి ఆచరించిన వ్యక్తి అగ్రసేన
- 4:32మహారాజు. దాదాపు 108 ఏళ్ల పాటు అగ్రసేన
- 4:36మహారాజు జీవించినట్లు చరిత్రకారుల అంచనా.
- 4:40ఆయన తన రాజ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు రాజ్యంలోని ప్రతి
- 4:44ఒక్కరికీ వ్యవసాయం, పాడిపంటలు, ఇతర కులవృత్తులతో పాటు వ్యాపారం,
- 4:49యుద్ధవిద్యలపై పూర్తి అవగాహన ఇప్పించాడు.
- 4:53అంతేకాకుండా ప్రత్యేకమైన వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసి దేశ,
- 4:58విదేశాలలో వ్యాపారాలు నిర్వహించడంలో ఎన్నో మెలకువలు
- 5:01నేర్పించాడు. అలా ఆ కాలంలో ప్రపంచంలోని అత్యంత
- 5:06సంపన్న రాజ్యంగా అగ్రసేన మహారాజు పాలించిన అగ్రోహ రాజ్యం
- 5:10భాసిల్లినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
- 5:14అగ్రసేన మహారాజు తీసుకు వచ్చిన ఆ మార్పుల కారణంగా కొన్ని యుగాల
- 5:18పాటు ఆగ్రోహ రాజ్యం విదేశీ శక్తుల చేతుల్లో చిక్కకుండా అత్యంత
- 5:23పటిష్టంగా ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.
- 5:27ఆ తర్వాత శ్రీకృష్ణ జననం కురుక్షేత్ర యుద్ధంతో ద్వాపర యుగం
- 5:31చివరికి వచ్చింది. మురళీధరుడి అవతార పరిసమాప్తితో
- 5:35కలియుగం ప్రారంభమైంది. మళ్లీ ఎన్నో.
- 5:39మార్పులు చోటు చేసుకున్నాయి. అలా కొన్ని 1000 ఏళ్లు
- 5:43గడిచిపోయాయి. ఈలోపు ప్రపంచంలో కొత్త మతాలు
- 5:47పుట్టుకొచ్చాయి. ఆ కారణంగా ఇతర రాజ్యాలపై
- 5:50దండెత్తడమూ సంపద దోపిడీలు మొదలయ్యాయి.
- 5:54అలా 11 వ శతాబ్దం వచ్చేసరికి ఎడారి మతాలు తూర్పు, దక్షిణాసియా
- 5:59దేశాలపై దండయాత్రలు, దమనకాండలు మొదలుపెట్టాయి.
- 6:04అలా మన దేశంపై దండెత్తి వచ్చిన అతి క్రూరమైన వ్యక్తి మొహమ్మద్
- 6:08గోరి. అతను మన దేశాన్ని దోచుకోవడానికి
- 6:11వచ్చినప్పుడు హర్యానాలోని అగ్రోహ రాజ్యం బాగా దెబ్బతిన్నది.
- 6:16దాంతో నాడు అత్యధిక సంఖ్యలో అక్కడి వారు వేరే ప్రాంతాలకు
- 6:20వలసలు వెళ్లారు. అలా వెళ్లిన వారిలో కొంతమంది
- 6:23ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాలకు వెళ్లగా అధిక
- 6:27సంఖ్యలో జనం రాజస్థాన్ లోని మార్వారీ ప్రాంతానికి
- 6:31చేరుకున్నారు. ఆ మార్ వారి ప్రాంతాన్ని పూర్వం
- 6:35మరో ప్రదేశ్ మరోవారని కూడా పిలిచేవారు.
- 6:38మరి వంటి ప్రాణం లేనిది పూర్తిగా మరణించినదని అర్థం.
- 6:43రాజస్థాన్ లో అత్యధిక శాతం ఎడారి ప్రాంతం కావడం చేత ఆ
- 6:48ప్రాంతానికి మరో వారన్న పేరు స్థిరపడింది.
- 6:51కాలగమనంలో అది మార్వా మార్వారీగా రూపాంతరం చెందినట్లు తెలుస్తోంది.
- 6:57ఇక ఘోరి కారణంగా అధిక సంఖ్యలో మార్వార ప్రాంతానికి తరలి వచ్చిన
- 7:02ఆగ్రోహ వాసులు అక్కడ వ్యవసాయం చేయడానికి వీలు లేకపోవడంతో కుటుంబ
- 7:07పోషణ కోసం వారికి తెలిసిన ఇతర పనులపై ఆధారపడ్డారు.
- 7:11హస్తకళలు, కులవృత్తులతో పాటు అవకాశం ఉన్న ప్రతి దానితో
- 7:16వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. చాలా మంది స్థానిక రాజ్‌పుత్
- 7:20రాజుల సేనలో పనిచేయడం ముఖ్య సలహాదారులుగా కూడా మిలిగేవారు.
- 7:26అలా రాజస్థాన్ లోని నాటి ప్రాంతాలను సుసంపన్నమైన
- 7:29రాజ్యాలుగా మార్చడంలో వారు ముఖ్య భూమికను పోషించారు.
- 7:34ఇదిలా ఉంటే 13 వ శతాబ్దంలో నాటి రాజస్థాన్ లోని మీవా రాజ్యంపై
- 7:39అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి చేసి ఆ రాజ్యాన్ని దోచుకోవడంతో ఆగ్రో
- 7:44వాసుల పరిస్థితి మరోసారి అగమ్యగోచరంగా మారింది.
- 7:48పెద్ద సంఖ్యలో రాజస్థాన్ వ్యాప్తంగా ఉన్నవారు దేశంలోని ఇతర
- 7:52ప్రాంతాలకు వలసలు వెళ్లి అక్కడ కూడా వ్యాపారం సైన్యంలో చేరడం
- 7:57వంటివి మొదలుపెట్టారు. అలా నాడు మార్వారి ప్రాంతం నుంచి
- 8:01వచ్చిన వారు కావడంతో వారిని మార్వాడీలని పిలిచేవారు.
- 8:05ఆగ్రోహ పతనంతో ప్రయాణం మొదలై ఎడారి ఇసుకలో కూడా బంగారం
- 8:09పండించవచ్చు. వజ్రాలు వెలికితీయవచ్చని
- 8:12ప్రపంచానికి చాటిన మార్వాడీలు దేశంలోని వివిధ ప్రాంతాలలో
- 8:16స్థిరపడుతూ వ్యాపారాలు చేస్తూ సంపన్నులుగా మారడమే కాకుండా ఆయా
- 8:21రాజ్యాల ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు.
- 8:26వారి వ్యాపార దక్షితకు ముచ్చటబడిన ముస్లిం రాజులు కూడా తక్కిన హిందూ
- 8:30సముదాయంతో పోలిస్తే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
- 8:35ముస్లిం రాజులు అలా చేయడం వెనుక ఉన్న ముఖ్య కారణాలలో మార్వాడీలు
- 8:39చేసే వడ్డీ వ్యాపారం ఒకటి. తమ దగ్గర ఉన్న డబ్బును వృద్ధి
- 8:44చేయడానికి వారు చిన్న చిన్న పనులు చేసుకుని వారి నుంచి రాజ్యాలని లే
- 8:48రాజుల వరకు వడ్డీకి డబ్బులిచ్చే వ్యాపారం మొదలు పెట్టారు.
- 8:53అలా ఇచ్చిన అప్పు కట్టని వారి నుంచి దాన్ని రాబట్టుకునే ఎన్నో
- 8:56విధానాలు కూడా కనిపెట్టారు. నేటికీ మన బ్యాంకింగ్ రంగం వారు ఆ
- 9:01విధానాలనే అనుసరిస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
- 9:06అసలు ప్రపంచంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు ఆజ్యం పోసింది.
- 9:10మార్వాడీ కమ్యూనిటీకి చెందిన జగత్సేఠనే వ్యాపారి.
- 9:14ఆయన ఒక జైన మార్వాడి. అసలు మార్వాడి అంటే ఒక కులం కాదు.
- 9:20మార్వాడీలు అనేక కులాలకు, మతాలకు చెందిన ఒక కమ్యూనిటీ ముందు
- 9:25చెప్పుకున్నట్లు రాజస్థాన్ లోని మార్వారి ప్రాంతం నుంచి వచ్చిన
- 9:28ప్రతి ఒక్కరిని మార్వాడీలనే పిలుస్తారు.
- 9:32కాలగమనంలో వారు జైన బౌద్ధ మతాలలోకి కూడా వెళ్లారు.
- 9:36అసలు బ్రిటిషర్లు వచ్చిన తర్వాత వాటిని వేరే మతాలుగా పేర్కొన్నారు
- 9:41గానీ అంతకు పూర్వం హిందుత్వంలోని రెండు సంప్రదాయాలుగా మాత్రమే
- 9:45వాటిని చూసేవారు. ఉదాహరణకు శైవ, వైష్ణవ సంప్రదాయాల
- 9:50లాగానే అయితే ఈ రెండు సంప్రదాయాలలో శివకేశవులను
- 9:54కొలిస్తే జైన బౌద్ధాలలో గురువులను ఆరాధిస్తారు.
- 9:58సిక్కు కమ్యూనిటీ కూడా జైన బౌద్ధంలాగానే.
- 10:02అలా జైన సంప్రదాయాన్ని ఆచరించిన వంశంలో పుట్టిన వ్యక్తి ఇప్పుడు
- 10:07మనం చెప్పుకుంటున్న జగత్సే. అసలు సేఠనే పదంలోనే ఆయన కుటుంబ
- 10:12నేపథ్యం దాగి ఉంది. సీతని పదానికి వ్యాపారి బ్యాంకర్
- 10:17ఖజానా రక్షకుడు, ఖజానా అధికారి వంటి పలు అర్థాలున్నాయి.
- 10:22పూర్వం వడ్డీ వ్యాపారం చేసే వారిని ఖజానా అధికారులుగా
- 10:26వ్యవహరించే వ్యక్తులను, సేట్లను పిలిచేవారు.
- 10:30ఒక్క మాటలో చెప్పాలంటే సీట్ అంటే ఆ వ్యక్తి చేసే పని.
- 10:35అదే కాలగమనంలో ఇంటి పేరుగా మారింది.
- 10:38పూర్వం ఎక్కువగా మార్వాడీ సముదాయానికి చెందిన వ్యక్తులే
- 10:42ఖజానా బాధ్యతలను చూసుకోవడంతో ఆ కమ్యూనిటీ వారికి సేఠనే పేరు
- 10:47నిలిచిపోయింది. జగత్సేజ్ వంశం కూడా అలాంటి వారే
- 10:51అవ్వడంతో ఆయన చిన్నప్పటి నుంచి సిరిసంపదల మధ్య పెరిగాడు.
- 10:56ఆ సంపదను ఆయన వృద్ధి చేయడంతో పాటు ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు.
- 11:02నిజానికి జగత్సే అసలు పేరు ఫతిచంద్.
- 11:06ఆయన వ్యాపార దక్షిత బ్యాంకింగ్ నైపుణ్యం చూసి బెంగాల్ నవాబు
- 11:10ఇచ్చిన బిరుదు జగత్ సీట్. అప్పటి నుంచి ఆయనను అందరూ జగత్
- 11:15సేటుగా పిలవడమే కాకుండా ఆయన వంశానికి సేఠ అని ఇంటిపేరుగా
- 11:19మార్చేశారు. జగత్ సేఠంకే అర్థం బ్యాంకర్
- 11:24ఆఫ్ ది వరల్డ్ పూర్వం నుంచి జగత్సే కుటుంబంలోని వారు వడ్డీ
- 11:29వ్యాపారం చేయడంతోపాటు రాజుల కోశాగారాలను చూసుకునే అధికారులుగా
- 11:34వ్యవహరించడంతో. ఆయనకు డబ్బును వృద్ధి చేసే
- 11:37మెళకువలు వెన్నతో పెట్టిన విద్యగా అబ్బాయి ఆంగ్లీయుల దగ్గర గన్
- 11:42పౌడర్ కొని అమ్మడంతో వ్యాపారం మొదలుపెట్టిన జగత్సే కొద్ది
- 11:46సంవత్సరాల్లోని రాజులకు సైతం అప్పులిచ్చే వ్యక్తిగా ఎదిగాడు.
- 11:51అంతేకాకుండా ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్న రాజ్యంగా ఉన్న
- 11:55బెంగాల్ రాజ్యాన్ని అలా సుసంపన్నంగా మార్చిన వ్యక్తి జగత్
- 12:00సింగ్ నాడు ఆయన తీసుకొచ్చిన ఎన్నో ఆర్థిక సంస్కరణలు బెంగాల్ రాజ్యపు
- 12:05జీడీపీ పెరగడంలో ఎంతగానో దోహదపడ్డాయి.
- 12:09దాంతో అమితంగా సంతోషించిన నాటి బెంగాల్ మొఘల్ చక్రవర్తి మొహమ్మద్
- 12:14షా ఆయనకు జగత్ సీటు అని బిరుదును ఇచ్చాడు.
- 12:17ఆయన కేవలం తన రాజుకే కాకుండా మన దేశానికి వ్యాపారం పేరుతో వచ్చి
- 12:22తమ వ్యాపార సామ్రాజ్యాలను నెలకొల్పిన బ్రిటిష్ ఫ్రెంచ్ డచ్
- 12:26వారికి కూడా అప్పులిచ్చేవాడంటే ఆయన దగ్గర ఎంత సంపద ఉండేదో అర్థం
- 12:31చేసుకోవచ్చు. అసలు బ్యాంకింగ్ లోని మెలకువలను
- 12:35బ్రిటిషర్లు నేర్చుకున్నది కూడా ఆయన దగ్గరే అని చరిత్రకారులు
- 12:39చెబుతున్నారు. ఆ కాలంలో ఆయన దగ్గర ఉన్నంత డబ్బు,
- 12:43ఇంగ్లండ్ లోని అన్ని బ్యాంక్ లోనూ కలిపిన సరితూగేది కాదని
- 12:47చరిత్రకారులంటున్నారు. ఇక ఆయన ఎంత సంపన్నుడో అంతటి
- 12:52దానగుణం కలిగిన వ్యక్తిగా ఆయనను చరిత్రకారులు పేర్కొంటున్నారు.
- 12:57ఎన్నో ఆలయాల. పునర్నిర్మాణానికి విరాళాలు
- 13:00ఇచ్చేవాడు. నిత్యం అన్నదానం చేయించేవాడు.
- 13:04అవసరం ఉన్న వ్యక్తులకు డబ్బు దానంగా కూడా ఇచ్చేవాడు.
- 13:08ఇలా దాన ధర్మాలు చేసిన ఆయన వ్యాపార దక్షత ఆయనను ప్రపంచంలోని
- 13:13నంబర్ వన్ బ్యాంకర్ ని చేసింది. సాధారణంగా మార్వాడీలు, పిసినారులు
- 13:19డబ్బు కోసం శత్రువులతో కూడా చేతులు కలుపుతారని ప్రచారం చేస్తూ
- 13:23ఉంటారు కొందరు. అది నిజమైతే రాజస్థాన్ లో
- 13:26విలాసవంతమైన కోటలు భవనాలు వెలిసేవే కావు.
- 13:31అదే నిజమైతే మార్వాడీల పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరగవు.
- 13:36అదే నిజమైతే అసలు స్వాతంత్ర్యోద్యమానికి అంతటి
- 13:39శక్తి కూడా ఉండేది కాదని చరిత్ర చెబుతోంది.
- 13:43డబ్బును సంపాదించే వ్యక్తి దాన్ని ఖర్చు పెట్టే విషయంలో కొంత
- 13:47జాగ్రత్తగానే ఉంటాడు. అలాగే మార్వాడీలు కూడా డబ్బు
- 13:52సంపాదించడం వారి నరనరాలలో ఏమిటి ఉంది?
- 13:56మరి అలా సంపాదించిన డబ్బును కాపాడుకోవడం కూడా ముఖ్యమే కదా.
- 14:01అందుకే వారు అడిగిన ప్రతి ఒక్కరికి డబ్బు ఇవ్వకపోవచ్చు గానీ
- 14:05అవసరమైన చోట అవసరమైన సమయంలో ఆ డబ్బును విరివిగా పంచడంలో ఏమాత్రం
- 14:10సంకోచించారని ఎన్నో సంఘటనలు తెలియజేస్తాయి.
- 14:14ఉదాహరణకు నాడు స్వాతంత్ర్యోద్యమానికి కావలసిన
- 14:18డబ్బును సమకూర్చడంలో బిర్లా కుటుంబీకులదే పైచేయిగా పేరు
- 14:22తెచ్చుకున్నారు. బ్రిటిషర్లకు వంతపాడి మార్వాడీలు
- 14:26బాగా డబ్బులు పోగేశారని నిందించేవారు ఉన్నారు.
- 14:30కానీ ఇదే మార్వాడీలు నాటి బ్రిటిష్ ఇండియా వ్యాపారాన్ని
- 14:33ఛాలెంజ్ చేసి మన దేశంలో బ్రిటిష్ వారి కంపెనీల ఎదుగుదలకు బ్రేకులు
- 14:38వేశారు. ఘన్ శ్యామ్ దాస్ బిర్లా ఈయన జీడి
- 14:42బిర్లాగా సుపరిచితం. నాడు బ్రిటిష్ కంపెనీలతో పోటీపడి
- 14:47కాటన్ షుగర్ జ్యూట్ ఇండస్ట్రీలను తన గుప్పెట్టలోకి తెచ్చుకున్నారు.
- 14:52రామకృష్ణ దాల్మియా, సిమెంట్ పేపర్ న్యూస్ పేపర్
- 14:56బ్యాంకింగ్, ఏవియేషన్, రైల్వేస్ వంటి ఎన్నో రంగాలలో బ్రిటిష్
- 15:00కంపెనీలను వెనుకకు నెట్టి భారతీయ వ్యాపార సామ్రాజ్యాన్ని
- 15:04నెలకొల్పారు. ఆఖరికి ప్రపంచ ట్రేడింగ్ తమ
- 15:07గుప్పెట్లో ఉందని విర్రవీగిన బ్రిటిషర్లకు ట్రేడింగ్ పెట్టి
- 15:11పెద్ద తలనొప్పిగా మారిన వ్యక్తి మార్వాడి కమ్యూనిటీకి చెందిన
- 15:15భగోటి రామ్ పొద్దార్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది
- 15:20మార్వాడీలు అత్యంత కఠినమైన సమయాల్లో కూడా సామ దాన
- 15:23దండోపాయాలను ప్రయోగించి భారతీయ వ్యాపార సామ్రాజ్యాన్ని
- 15:27సుభిక్షంగా ఉంచగలిగారు. నాడు వారి లేకపోతే నేడు
- 15:32భారతదేశంలోని సంస్థలన్నీ విదేశీయులవే అయి ఉండేవి.
- 15:37మరి ఇంత చేసి ఇంత గొప్ప నేపథ్యం ఉన్న మార్వాడీలపై సమాజంలో ఎందుకు
- 15:41వ్యతిరేకత వచ్చిందని సందేహం సహజమే.
- 15:45అందుకు సమాధానం కుట్ర. సాధారణంగా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక
- 15:50బలహీనత ఉంటుంది. అలాగే మార్వాడీ కమ్యూనిటీకి
- 15:54చెందిన వారు కూడా కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు.
- 15:58అలాగని ఒక్కరు చేసిన తప్పులను మొత్తం కమ్యూనిటీకి ఆపాదించి
- 16:02వారిపై వ్యతిరేకత పెంచుకోవడం అంటే మన గొయ్యి మనం తవ్వుకున్నట్లే.
- 16:07పూర్వం నుంచి ఆర్థికంగా బాగా బలపడిన మార్వాడి కమ్యూనిటీని
- 16:11దెబ్బతీస్తే భారత దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినట్లే.
- 16:16ఈ సూత్రాన్ని ఎప్పుడో బ్రిటిష్ వారు రచించి నేటికీ మన దేశంలో
- 16:20అమలయ్యేలా చూస్తున్నారు. దానికి మన కుహనా మీద
- 16:24పాడుతున్నారు. అందుకు మార్వాడి కమ్యూనిటీకి
- 16:28చెందిన వ్యక్తులు కొంతమంది చేసిన చిన్న చిన్న తప్పులను భూతద్దంలో
- 16:32చూపించి రాజకీయ స్వలాభాలను పొందుతున్నారు.
- 16:36నేడు తెలంగాణలో జరుగుతున్న గొడవ కూడా అటువంటిదే.
- 16:40మార్వాడీలలో ఒక కట్టుబాటు ఉంది. వారి కమ్యూనిటీకి చెందినవారిని
- 16:45వృద్ధిలోకి తీసుకురావడానికి తక్కువ వడ్డీతో అప్పులిచ్చి ఏదో
- 16:49ఒక వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి సహాయం చేస్తారు.
- 16:53అదంతా ఒక అవగాహనతో జరిగే వ్యవహారం.
- 16:57అటువంటి వారిలోనూ విభేదాలు ఉంటాయి.
- 17:00ఒకరి వ్యాపారాన్ని ఒకరు కూల దూసుకోవాలని చూస్తారు.
- 17:04మరి వారు కూడా మనుషులే కదా. కానీ అధిక శాతం తోటి మార్వాడీలను
- 17:10ఆర్థికంగా నిలబెట్టాలనే ప్రయత్నిస్తారు.
- 17:13ఇతర కమ్యూనిటీలలో ఎటువంటి తోడ్పాటు లేక వ్యాపార పరంగా అంతగా
- 17:18రాణించలేకపోతున్నారు. దాంతో మార్కెట్ లో ఏర్పడిన ఆ
- 17:22గ్యాప్ ని మార్వాడీలు ఫిల్ చేస్తూ వచ్చారు.
- 17:26ఈ క్రమంలో వారు చిన్న చిన్న ఊర్లకి కూడా చేరుకున్నారు.
- 17:30ఈ విషయంలోనే అసూయలు, కోపతాపాలు పుట్టుకొచ్చాయి.
- 17:34అవి అవకాశవాద రాజకీయాలు చేసే వారికి దేశ ఆర్థిక వ్యవస్థను
- 17:39విచ్ఛిన్నం చేయాలనుకునే దుష్ట శక్తులకు తోడ్పడుతున్నాయి కాబట్టి
- 17:44ఇప్పటికైనా మేల్కొని పక్కవాడి ఎదుగుదలను చూసి అసూయపడకుండా
- 17:48దేశవిచ్చిన్న రాజకీయ ఎత్తుగడలకు లొంగకుండా స్వీయ అభివృద్ధికి
- 17:53తద్వారా దేశ అభివృద్ధికి నడుం బిగిద్దాం.
- 17:57జై భారత్. అవకాశం ఉన్నవారు మెంబర్స్‌గా
- 18:01జాయిన్ అయి చానల్ కి ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికీ పేరు
- 18:06పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
- 18:09మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ ముందుకు వస్తాను.
- 18:12మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 18:15సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ అండ్ షేర్
- 18:20చేయడం మరచిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదచ్చిన
- 18:24విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 18:29వీడియో కింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా
- 18:32లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.