Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Heart Touching Telugu Story | నాన్న చాదస్తం! | Father–Son Emotional Story
Transcript
- 0:01రేయ్ రూమ్ బయటకు వెళ్ళేటప్పుడు ఫ్యాన్ ఆపాలని తెలీదా.
- 0:05కరుకుగా ఉన్న నాన్న గొంతు విని ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి వచ్చాను.
- 0:10డ్రాయింగ్ రూమ్ లో ఎవరు లేకపోతే టీవీ దీనికి అది కూడా ఆఫ్ చేయమని
- 0:14పనిగట్టుకుని చెప్పాలా? మళ్లీ అదే కరుకు కంఠం.
- 0:19విసురుగా టీవీ ఆఫ్ చేసి టేబుల్ పైనున్న ఫైల్‌ను తీసుకుని బయటకు
- 0:23నడిచాను. అసలు ఎందుకు ఇలా అవుతున్నాడు
- 0:26నాన్న ప్రతి దానికి కోపడటం చిరాకు అసహనం.
- 0:30చిన్న చిన్న విషయాలకు కూడా అరవడం ఫ్యాన్ టీవీ తనే స్విచ్ ఆఫ్
- 0:35చేసుకోవచ్చుగా నన్ను పురమాయించడం దీనికి.
- 0:39ఆయనకు చాదస్తం ఎక్కువైపోతోంది. ఈ మధ్య ఇక భరించడం నా వల్ల కాదు.
- 0:45ఎలాగైనా ఈళ్లొదిరి వెళ్లిపోవాల్సిందే.
- 0:48ఆయనగారి నాశ నుండి విముక్తి పొందాల్సింది.
- 0:51ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది లేట్ అవుతున్నానని గీత జ్ఞానం కూడా
- 0:55లేకుండా తిట్టిపోస్తున్నాడు. దేవుడా ఎలాగైనా ఈ ఉద్యోగం
- 1:00వచ్చేటట్లు చూడు. ఎలాగోలా ఇంటి నుండి బయటపడాలి.
- 1:05లేకపోతే ఇంకా నాన్న విసుగు కోపం చిరాకు ఇంకొన్నాళ్లు భరిస్తే నాకు
- 1:10పిచ్చెక్కక తప్పదు. మనసులో ఫ్రస్ట్రేషన్
- 1:13తన్నుకొచ్చేస్తోంది నాకు. అంతలా టార్చర్ చేస్తున్నాడు
- 1:17నాన్న. సంపాదన లేదు.
- 1:20ఇల్లు బయటకు పోలేనని అలుసు ఏదడిగినా ఇప్పుడొద్దు తర్వాత
- 1:25చూద్దాం అని నాంచడం తప్ప ఇంకేమి తెలియదు.
- 1:29ఏదో ఈ రోజు ఇంటర్వ్యూ ఉందని ఖర్చులకు 500 ఇచ్చాడు.
- 1:33బస్ కోసం వెయిట్ చేశాను. రాలేదు.
- 1:37ఇక లాభం లేదని ఆటోలో బయలుదేరి సరైన సమయానికి చేరుకున్నాను.
- 1:43అదొక పెద్ద భవనం. గేట్ దగ్గర ఎవరూ లేరు.
- 1:47అడ్డదిడ్డంగా ఉన్న గేట్‌ని దాటి పొందిగ్గా మళ్ళీ చేరవేశాను.
- 1:52లోపలి భవనం వరకు మంచి రహదారి దారి చుట్టూ పూల మొక్కలతో డీసెంట్ గా
- 1:58ఉంది. మొక్కలకు నీళ్లుబోసే పైప్
- 2:01రహదారిపై పడి నీళ్లన్నీ పోతున్నాయి.
- 2:04తోటమాలి ఎక్కడద జడో చుట్టు ప్రక్కల ఎక్కడ కనిపించడం లేదు.
- 2:09చిరాకుగా పైప్ ను తీసి మొక్కల పక్కన పెట్టి ముందుకు నడిచాను.
- 2:14రిసెప్షన్లో ఒక బోర్డు దెబ్బ ఎవరూ కనిపించలేదు.
- 2:18అందులో మూడవ అంతస్తులో ఇంటర్వ్యూ జరుగుతోందని రాసి ఉంది.
- 2:23తడిగా ఉన్న బూతుకాయల ప్రింట్స్ చూస్తూ మేడ పైకి వెళ్లబోయి ఆగాను.
- 2:28మెయిన్ డోర్ పక్కనే డోర్ మ్యాట్ తిరగబడి ఉంది.
- 2:31అప్రయత్నంగా దాన్ని సరిచేసి బూట్లు దానిపై తుడుచుకుని పై
- 2:35అంతస్తుకు వెళ్లాను. ఇంటర్వ్యూ రూమ్ హడావిడిగా
- 2:38కనిపిస్తోంది. చాలా మంది వచ్చారు.
- 2:42రెండు సెక్షన్లలో కూర్చొని ఉన్నారు.
- 2:45కొంతసేపటికి ఒక సెక్షన్ ఖాళీ అయింది.
- 2:48రెండవ సెక్షన్లో కూర్చున్న నాకు ఖాళీ అయిన సెక్షన్లో ఫ్యాన్లు
- 2:52తిరుగుతూ కనిపించాయి. చెవిలో జోరీ గిలాగా నాన్న గొంతు
- 2:58చిరాకుగా లేచి వెళ్లి ఫ్యాన్లు స్విచ్ ఆఫ్ చేసి వచ్చి
- 3:01కూర్చున్నాను. ఒక్కొక్కరే బాస్ రూమ్‌లోకెళ్లి
- 3:04అటు నుంచి అటు వెళ్లిపోతున్నారు. ఇంతమందిలో నేను సెలెక్ట్ అవ్వడం
- 3:09కల్లా అని ముందే డిసైడ్ అయిపోయాను.
- 3:12ఇప్పుడు ఎటువంటి టెన్షన్ లేదు. చిరాకు తప్ప ఇంతలో నా టర్న్ రానే
- 3:17వచ్చింది. లోపల సూట్లలో నలుగురు వ్యక్తులు
- 3:21కూర్చొని సీరియస్ గా ల్యాప్‌టాప్‌లో ఏదో
- 3:24చూసుకుంటున్నారు. నన్ను కూర్చోమని కూడా అనలేదు.
- 3:28సర్టిఫికేట్స్ ఫైల్ అందించినా తీసుకోలేదు.
- 3:32ఒకాయన నా పేరడిగాడు ముక్త సరిగా సమాధానం చెప్పాను.
- 3:37ఇంతలో రెండవ ఆయన అన్నాడు. యువర్ ఇంటర్వ్యూ.
- 3:40ఐఎస్ ఓవర్ యూ కెన్ గో నౌ అని నాకు కోపం నశాలానికి అంటడం మొదలైంది.
- 3:48మూడవ వ్యక్తి ఒక కవర్ అందించి చెప్పాడు.
- 3:51కాంగ్రాట్స్ యూ ఆరే ఇన్ ఇది మీ అపాయింట్మెంట్ ఆర్డర్.
- 3:55నాకీమీ అర్థం కాలేదు. నిశ్చేష్టుడైన నేను అప్రయత్నంగా
- 4:00అడిగేశాను. మరి మీరున్న నీవి అడగలేదు.
- 4:04నాలుగవ వ్యక్తి తన ముందున్న ల్యాప్‌టాప్ ను నా వైపుకు తిప్పి
- 4:08చూడమన్నట్లు సైగజేశాడు. అందులో కనిపిస్తున్నది నేని గేట్
- 4:13ను పొందిగ్గా మోయడం దగ్గర నుంచి పైప్ డోర్ మ్యాట్ ఫ్యాన్ స్విచ్
- 4:18ఆఫ్ చేయడం అన్ని సీసీ కెమెరాల రికార్డింగ్స్.
- 4:22మొదటి వ్యక్తి చెప్పాడు. నెమ్మదిగా మాకు క్వాలిఫికేషన్ తో
- 4:26పాటు మనిషికి ఉండాల్సిన కనీస బాధ్యతలు కూడా అవసరమే.
- 4:30అవన్నీ ఇంటర్వ్యూలో ఒక భాగమే. అందులో మీరు నెగ్గారు.
- 4:36ఆనందంతో నోట మాట రాలేదు నాకు. బయటికొచ్చాక కొంతసేపటికి
- 4:41తీరుకున్నాను. సడన్‌గా జంప మీద
- 4:44చెళ్లునగొట్టినట్లు నాన్న తన మాటలు గుర్తుకొచ్చాయి.
- 4:49అంటే నాన్న నన్ను బాధ్యతాయుతంగా ఉండడానికి అలా అంటుండేవాడా?
- 4:54ఎంత అబార్ధం చేసుకున్నాను నాన్నా నిన్ను.
- 4:58నా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి రా. ఇలాంటి నన్ను అందమైన శిల్పంగా
- 5:03మలచడానికి ఉలితో కొట్టిన దెబ్బలే అవి.
- 5:07నొప్పి ఫీలయ్యానే గాని నాలో వచ్చిన అందమైన మార్పును
- 5:10గమనించలేకపోయాను. అమ్మ తన ప్రేమతో లాలించి
- 5:14పెద్దచేసి అమృతహృదయురాలిగా మదిలో నిలిస్తే నాన్న తన ప్రేమను
- 5:19గుండెల్లో దాచుకొని కరుకుగా నా భవిష్యత్తును షేప్ చేస్తూ తను
- 5:24మాత్రం నా దృష్టిలో గుండెలేని పాషాణంగా మిగిలిపోయాడు.
- 5:28అమ్మ ప్రేమను గ్రహించగలము గాని నాన్న ప్రేమను ఎప్పుడో ఏ
- 5:32సందర్భంలోనో అదికూడా వేరెవరో గుర్తు చేస్తేనే గాని గ్రహించలేని
- 5:37పరిస్థితి. చిన్నతనంలో నాన్న ప్రేమ
- 5:41నిర్వచనీయంగా యవ్వనంలో విలన్‌గా సాడిస్ట్‌గా పోయిన తర్వాత గానీ
- 5:46మనల్ని మలిచిన ఒక దైవంగా భావించలేకపోతున్నాం.
- 5:50నాన్న నిజంగా అర్ధం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించడం లేదు.
- 5:56తండ్రి లేకపోతే తల్లి కూతురి దగ్గరైనా ఉండగలదు.
- 6:00కానీ తల్లి లేకపోతే తండ్రి కూతురి వద్ద కూడా ఉండడానికి వీల్లేని
- 6:05దుస్థితి. వొంటరిగానే ఉండి వెళ్లిపోవాలి.
- 6:10చనిపోయిన తర్వాత ఫొటోకి దండేసి నమస్కారం పెట్టి బదులు
- 6:14బ్రతికుండగానే తండ్రిని అర్థం చేసుకొని ఆయనను నొప్పించకుండా
- 6:18ఉండే మహానుభావులందరికీ హృదయపూర్వక అభినందనలు.