Latest / Voice of 'Maheedhar' Planet Leaf / TAMRALIPTA: The Ancient Copper City - 5000 Year Old?
Transcript
- 0:01నేడు మన పాఠశాలల్లో నేర్పుతున్న చరిత్రను లిఖించింది.
- 0:04బ్రిటిషర్లు వారి మోచేత్తి నీళ్లు తాగే కుహనా మేధావులు మన భారతదేశ
- 0:10అసలైన చరిత్ర పూర్తిగా దాచబడింది. ఆ చరిత్రను బయటకు తీసుకురావాలని
- 0:16తాపత్రయపడిన వారందరూ అణచివేయబడ్డారు.
- 0:20మన దేశ ఘన చరిత్రను చెరిపేయడానికి అన్ని విధాలుగా పన్నాగాలు
- 0:24పన్నారు. అందుకు ఉదాహరణ వెస్ట్
- 0:27బెంగాల్‌లోని ఓ నగరం. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం అంత
- 0:32పురాతనమైనది. దేశ రాజధాని ఢిల్లీకి మించిన
- 0:35విశిష్టత గలది భీముడి స్వయంగా నిర్మించిన నగరమతి.
- 0:40కానీ ఆ నగర చరిత్ర పుస్తకాల నుంచి చెరిపివేయబడింది.
- 0:45వాస్తవాలను సామాన్య ప్రజలకు అందకుండా చేయబడింది.
- 0:50బ్రిటిష్ పాలకుల రాజకీయానికి బలైపోయింది.
- 0:52ఈ మాటలు వినగానే భీముడు కట్టిన నగరం ఎక్కడుంది?
- 0:57పురాణాలలో ఆ నగరం గురించి ఏం చెప్పబడింది?
- 1:01ఆ నగర చరిత్ర ఏమిటి? ఎందుకని బ్రిటిష్ వారు ఆ నగర
- 1:05చరిత్రను నీటికి జనాలకు అందకుండా చేశారు వంటి నో సందేహాలు
- 1:09కలుగుతాయి. మరి ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు
- 1:13తెలియాలంటే ఈ రోజు మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను
- 1:18కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 1:23వాయిస్ ఆఫ్ మహిధర్. పంతొమ్మిదవ శతాబ్దం ఆరంభమైన
- 1:27సమయంలో నాడు భారతదేశ చరిత్రకారుల్లో ఒకరైన గాస్ బైసా
- 1:32తాను చిన్నతనం నుంచి వింటున్న కథలు నిజమో కాదో తెలుసుకుందామని
- 1:36అనుకున్నాడు. 1800 సంవత్సరంలో వెస్ట్ బెంగాల్ రాజధాని అయిన
- 1:41కోల్‌కతా నుంచి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో రూపు నారాయణని
- 1:46నది ఒడ్డుకు చేరుకుని దానికి దగ్గర్లో ఉన్న ఒక పాడు పడిన
- 1:50ప్రదేశాన్ని పరీక్షించడం మొదలుపెట్టారు.
- 1:53అక్కడ ఆయనకు దాదాపు కనుమరుగు కావడానికి సిద్ధంగా ఉన్న ఒక కోట
- 1:57కనిపించింది. అక్కడ ఒక కోట ఉండేదని చెప్పడానికి
- 2:02కేవలం కొన్ని గోడలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
- 2:05ఆయన అక్కడకు వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం మొదలు పెట్టారు.
- 2:10అక్కడ గవర్నర్ బైసాకి కొన్ని పురాతన పనిముట్లు, పాత్రలు,
- 2:14కొన్ని రకాల వస్తువులు దొరికాయి. ఆ వస్తువులను చూసిన గౌరదాస్ కి
- 2:19నాడు ప్రచారంలో ఉన్న అఖండ భారత చరిత్రను తిరగరాసి పెద్ద
- 2:23విషయాన్ని కనుగొన్నానని నమ్మకం ఏర్పడింది.
- 2:27అనుకున్నది తరవుగా అక్కడ మరింత పరిశోధన చేయడం అవసరమని భావించి
- 2:32తనకు దొరికిన కొన్ని వస్తువులను నాడు భారతదేశాన్ని పాలిస్తున్న
- 2:36బ్రిటిష్ అధికారులకు పంపించాడు. దాంతోపాటు తాను ఒక గొప్ప చారిత్రక
- 2:41ప్రదేశాన్ని కనుగొన్నానని, అక్కడ విస్తృతమైన పరిశోధనలు చేయడం
- 2:46ద్వారా చరిత్రపై ఖచ్చితమైన అవగాహన ఏర్పడుతుందని, అందువల్ల ఆ
- 2:51ప్రాంతంలో పరిశోధనలు చేయడానికి అనుమతి కావాలని రాశి పంపిన లెటర్
- 2:55కూడా ఉంది. గవర్నర్పైసా పంపిన వస్తువులను
- 2:59పరిశీలించిన బ్రిటిష్ అధికారులు షాక్ కి గురయ్యారు.
- 3:03వెంటనే ఆ పరిశోధన జరగకుండా వేయాలని ఆదేశాలను జారీ చేయడమే
- 3:08కాకుండా గవర్నర్ కోల్‌కత్తాకు తిరిగి రప్పించారు.
- 3:13బ్రిటిష్ పెద్దలు అలా చేయడం వెనుక తాము.
- 3:15అప్పుడప్పుడే ప్రచారం చేస్తున్న ఆర్య నివేదిక ఈ కొత్త పరిశోధన
- 3:20అడ్డుపడేలా ఉందని భావించారు. ఈ దేశంలోని ప్రజలను
- 3:24విడగొట్టడానికి ఇక్కడ తాము ఏర్పాటు చేసిన అనిశ్చితి ఎప్పటికీ
- 3:29నిలిచి ఉండేలా చేయడానికి బ్రిటీష్ వారు పన్నిన ఓ ప నాగమే ఆర్య
- 3:33నిర్మిష్యా థియరీ ఆర్యలేని వారు ఎక్కడో మధ్య ఆసియా యూరోప్ నుంచి
- 3:39భారతదేశంపై దండయాత్రకు వచ్చారని, ఇక్కడ పూర్వం కేవలం ద్రవిడ్
- 3:44మాత్రమే జీవించేవారని ఆ ద్రవిడ్ ఓడించి చాలామందిని చంపేశారని.
- 3:50చేశారు. అలానాడు మిగిలిన కొద్దిమంది
- 3:53ద్రవిడ్‌లు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతానికి వచ్చి సెటిల్
- 3:58అయ్యారని ఆర్యన్ విజయం థియరీ ద్వారా ప్రచారం చేయడం
- 4:01మొదలుపెట్టారు. అందుకోసం ఓ కుహనా మేధావి
- 4:05వర్గాన్ని కూడా సిద్ధం చేశారు. వారిలో పెరియార్ అనే రచయిత కూడా
- 4:10ఒకరు. బ్రిటిష్ వారి ఆదేశాలపై పనిచేసిన
- 4:14ఆ వ్యక్తి తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతాన్ని బలంగా నాటాడు.
- 4:18ఆ భావజాలం నుంచి పుట్టిన పార్టీలే నేడు తమిళనాడులో మనం చూస్తున్న
- 4:23డీఎంకే అన్నాడీఎంకేలు. ఈ రెండే కాదు ఇప్పుడు కొత్తగా
- 4:28పెడుతున్న విజయ్ పార్టీ ఓ దశాబ్ద కాలం క్రితం మొదలైన కెప్టెన్
- 4:32ప్రభాకరన్ పార్టీ గత ఎలెక్షన్స్ ముందు పెట్టి ఘోరంగా ఓడిపోయిన
- 4:36కమల్ హాసన్ పార్టీ ఇంకా కొన్ని చిన్న చితకా పార్టీలు కూడా ఈ
- 4:40ద్రవిడ సిద్ధాంతంపైనే ఆధారపడి రూపుదిద్దుకున్న పార్టీ.
- 4:45బ్రిటిషర్లు కుట్రపూరితంగా ప్రవేశపెట్టిన ఆర్య నిర్దేశం
- 4:48థియరీ ఎంత దారుణంగా మన మనసుల్ని మలినం చేసిందో ఈ ఒక్క ఉదాహరణతో
- 4:54అర్థం చేసుకోవచ్చు. అందుకే గావదాస్ కనిపెట్టిన చరిత్ర
- 4:58వెలుగులోకి వస్తే తాము అప్పుడే బీజ్యం వేసిన ఆర్యన్ విషయం థియరీ
- 5:02పూర్తిగా నిర్భేద్యమవుతుందని భావించి ఆ పరిశోధన జరగకుండా
- 5:07బ్రిటిష్ అధికారులు అడ్డుపడ్డారు. కానీ లాభాలాంటి చరిత్ర ఎప్పటికైనా
- 5:12పైకి ఊపికి వస్తుంది. దాదాపు 100. ేళ్ల
- 5:16తర్వాత అంటే 1970 లో ఆ పాడుబడ్డ కోట వెనుక ఉన్న అసలు చరిత్ర బయటకు
- 5:22వచ్చింది. అయితే ఆ కోట గురించి
- 5:25తెలుసుకోవాలంటే ముందు ఆ ప్రాంతానికి సంబంధం ఉన్న
- 5:28ఇతిహాసాన్ని కూడా మనం చెప్పుకోవాలి.
- 5:32భవిష్య పురాణం ప్రకారం ఒకప్పుడు గోపికలతో శ్రీకృష్ణుడు ఎంతో
- 5:36అందంగా నాట్యం చేస్తుండగా అక్కడికి స్వామి దర్శనార్థం సూర్య
- 5:40భగవానుడు వచ్చాడు. అలా వచ్చిన ఆయన కృష్ణుడి
- 5:44నాట్యాన్ని చూస్తూ అక్కడ వినిపిస్తున్న మధురమైన సంగీతాన్ని
- 5:48వింటూ ఆనందంతో పరవశించిపోయి ఎర్రగా అచ్చం రాగి రంగులోకి ఆయన
- 5:53శరీరం మారిపోయిందని ఉంది. రాగి రంగును సంస్కృతంలో తామ్ర అని
- 5:58పిలుస్తారు. అలా ప్రాంతానికి తామ్రలిప్త అని
- 6:02పేరు వచ్చింది. కొంతకాలానికి ఆ ప్రాంతం ఓ మహా
- 6:06సామ్రాజ్యంగా ఆ కాలంలో భారతదేశంలో పేరుపొందిన పోర్ట్ సిటీగా కూడా
- 6:11పేరు తెచ్చుకుంది. ఇక మహాభారతంలో చెప్పబడిన దానిని
- 6:15బట్టి పాండవులు ఒకనాడు అశ్వమేధ యాగం చేస్తున్న సమయంలో తామరాలిప్త
- 6:20రాజ్యానికి రాజైన విందుడు పాండవులా స్వామి ఆపాడు.
- 6:25దాంతో వారి మధ్య భారీ యుద్ధం జరిగినట్లు మహాభారతంలో ఉంది.
- 6:30ఆ యుద్ధంలో ఘోర పరాజయం పొందిన విందుడు ఆఖరికి పాండవులతో సంధి
- 6:34చేసుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు.
- 6:38ఇక స్థానిక గాధల ప్రకారం తామరలిప్త నగరానికి అతి చేరువలో
- 6:42ఒక పురాతన కాళీ మందిరం ఉంది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఎంతో
- 6:47ప్రముఖమైన ఆలయాన్ని మహాభారత కాలంలో భీముడి నిర్మింప జేశాడని
- 6:52తెలుస్తోంది. అందుకే ఆ మందిరాన్ని వర్గ భీమ
- 6:55దేవాలయం అని పిలుస్తారు. అంతే కాదు నీటికి ఆ ప్రాంతంలోని
- 7:00ప్రజలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల్లో భీమ మేళ అనే ఒక
- 7:05ఉత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
- 7:08ఈ ఉత్సవంలో ప్రధాన దైవం నాటి పాండవ ధీరుడు భీముడి ఇక ఆధునిక
- 7:14చరిత్ర విషయానికొస్తే తామరధ్వజుడని రాజు పాలనా కాలంలో
- 7:18తామ్రలిప్త రాజ్యం అత్యంత ఉన్నత శిఖరాలను చేరుకున్నట్లు చెబుతారు.
- 7:24అందుకు ప్రధాన కారణం మాత్రం తామ్రలిప్త కి దగ్గరలో ఉన్న రాగి
- 7:28గనులే అని చెప్పవచ్చు. మన దేశంలోనే అత్యంత పురాతనమైన
- 7:33రాగి గనులలో ఇవి కూడా ఒకటని చరిత్రకారులు చెబుతున్నారు.
- 7:37ఆ గనుల పరిశోధనలు చేసిన టీమ్ కి అక్కడ దొరికిన కొన్ని పనిముట్లు
- 7:42మట్టి కుండల ఆధారంగా ఆ గనులు 2500 ఏళ్ల నాటివని మొదట గుర్తించారు.
- 7:49ఈ మధ్య కాలంలో జరిగిన మరో పరిశోధనలో దొరికిన ఆనవాళ్లతో
- 7:53బహుశా రాగి గనులు 3000 ఏళ్లకు పైబడిన గనులని గుర్తించారు.
- 7:58ఈ రాగి గనుల కారణంగానే తామరలిప్త నగరం పూర్వం మన దేశంలో అతి
- 8:03ముఖ్యమైన ఓడరేవు కలిగిన నగరాలలో ఒకటిగా పేరు పొందింది.
- 8:08తామ్రధ్వజుడి సమయంలో ఆ పేరు మరింతగా విస్తృతి పొందిందని, ఆ
- 8:12సమయంలోనే తామ్రలిప్త నగరం స్వర్ణయుగాన్ని చూసిందని
- 8:16చరిత్రకారులు గుర్తించారు. ఆ రాగి గనులలో వెలికితీసిన
- 8:21ఖనిజాన్ని కొంత రాగి పాత్రలుగా మారిస్తే కొంత ముడి సరుకుగానే
- 8:25విదేశాలకు ఎగుమతి చేసేవారు. అందుకోసం రూపునారాయణ్ నదిలో పెద్ద
- 8:30ఓడరేవును నిర్మించారు. అక్కడి నుంచి బయలుదేరిన ఓడలు
- 8:35ముందుగా బే అఫ్ బెంగాల్ సముద్రంలోకి చేరి అక్కడి నుంచి
- 8:38శ్రీలంకకు సౌదీ స్టేషన్ కంట్రీస్ కి ఆపై మధ్య ఆసియా అక్కడి నుంచి
- 8:44రూమ్ వరకు చేరి వర్తకం చేసేవారు. ఆ సమయంలో మన దేశం అనేక రకాల సహజ
- 8:50వనరులకు ప్రసిద్ధి. అందులో ఒకటి పట్టు.
- 8:54మన దేశంలో పండే దూదికి, పట్టు కి, విదేశాలలో చాలా డిమాండ్ ఉండేది.
- 9:00ముఖ్యంగా మధ్య రూమ్ సామ్రాజ్యాలలోని సంపన్నులు,
- 9:04రాచరిక కుటుంబాల వారు మన దేశం నుంచి వచ్చిన వస్త్రాలపై అమిత
- 9:08మక్కువ చూపించేవారు. అందుకే నాడు తామ్రలిప్త నుంచి
- 9:12బయలుదేరిన ఓడల్లో రాగి ప్రధానమైన ఎగుమతి సరుకు కాగా ఆ తర్వాత
- 9:17పట్టు, దూది ఇండిగో వంటివి కూడా ఉండేవి.
- 9:21అందుకు ఆధారంగా తామ్రలిప్త నగరానికి దగ్గరలో రోమన్ కాలం నాటి
- 9:25నాణేలు, వస్తువులు దొరికాయి. వాటిపై పరిశోధన చేయగా అవన్నీ
- 9:31రెండవ శతాబ్దానికి చెందినవని తెలుసుకున్నారు.
- 9:34అంతేకాదు తామరధ్వజుడి సమయంలో తామ్రలిత్త నుండి
- 9:38ప్రపంచవ్యాప్తంగా బౌద్ధమత ప్రచారం వ్యాప్తి చేయడంలో ప్రముఖపాత్ర
- 9:43కూడా పోషించినట్లు చరిత్రకారులు గుర్తించారు.
- 9:47అశోకుడి సమయంలో నేటి శ్రీలంక నాటి సింహళ దేశం బౌద్ధమతంలోకి
- 9:51మారినట్లు చరిత్ర అయితే నాడు శ్రీలంకకు ప్రయాణమైన బౌద్ధ
- 9:56సన్యాసులు ఈ తామ్రలిప్త ఓడరేవు నుంచి శ్రీలంకకు ఏడు రోజుల పాటు
- 10:01సముద్రయానం చేసి వెళ్లినట్లు తెలుస్తోంది.
- 10:04అంతేకాదు నాడు బౌద్ధ సన్యాసులు, సౌదీ స్టేషన్ దేశాలకు బౌద్ధమత
- 10:09ప్రచారానికి వెళ్లడానికి ఉపయోగించిన పోటా ప్రలిప్త
- 10:13నగరానికి చెందినదే అని చరిత్రకారులు గుర్తించారు.
- 10:17మన దేశ చరిత్ర పుస్తకాల నుంచి తామ్రలిప్త నగర చరిత్రను
- 10:21తెల్లదొరలు చిరిపివేశారు. కానీ పక్కనే ఉన్న చైనా చరిత్రలో ఈ
- 10:25నగరం గురించి ఎంతో విశేషంగా చెప్పబడింది.
- 10:29చైనా చరిత్రలో పేరుగాంచిన ప్రపంచ యాత్రికులైన ఫహీంజు, ఆన్జాన్
- 10:34ఈజింగ్ వంటి వారు తామారులిప్త నగరం గురించి ఎంతో విశేషంగా
- 10:37చెప్పారు. తండ్రిలిప్త నగరం బౌద్ధమత
- 10:41ప్రచారానికి కేంద్ర బిందువు వంటిదని కూడా వారు అభివర్ణించారు.
- 10:45వీరిలో ముఖ్యంగా తామ్రలిప్త గురించి విశేషంగా చెప్పడమే
- 10:50కాకుండా ఆయన చాలా ఏళ్లు అక్కడి బౌద్ధారామాలలో గడిపినట్లు కూడా
- 10:55ఆధారాలున్నాయి. అంతేకాదు జూన్జాంగ్ ఒక బౌద్ధ
- 10:59సన్యాసి అయిన ఆయనని సంస్కృత నామమైన మోక్ష దీవాని కూడా
- 11:04పిలిచేవారు. తారలిప్త నగరం గురించి మన పక్కనే
- 11:07ఉన్న చైనా చరిత్రకారులే కాకుండా రోమన్ ఫిలాసఫర్స్ కూడా ఎంతో
- 11:12విశేషంగా చెప్పారు. వారు రాసిన పుస్తకాలలో తామ్రలిప్త
- 11:16నగరం భారతదేశంలో సిరులబండి ఓడరేవని కూడా అభివర్ణించినట్లు
- 11:21చరిత్రకారుడు చెబుతున్నారు. ఇక గుప్త వంశరాజుల పాలనలో
- 11:25తామ్రలిప్త నగరం మరింత శోభాయమానంగా వెలుగొందింది.
- 11:30ఆ సమయంలో అరేబియా, ఆఫ్రికా వంటి ప్రాంతాలకు అత్యంత అధికంగా ఓడలు
- 11:35వెళ్లేవి. దాంతో ఎంతో విలువైన రోమన్ మరియు
- 11:38మధ్య ఆసియా సంపద పెద్ద ఎత్తున తామరలిక్తకు చేరేది.
- 11:43అలా వచ్చిన బంగారం, వజ్రాలు, వివిధ రకాలైన విలువైన వస్తువులతో
- 11:47గుప్త సామ్రాజ్యం మరింత బలంగా తయారైందని చరిత్రకారులు
- 11:51చెబుతున్నారు. అలాంటి గొప్ప నగర ఖ్యాతి ఏడవ
- 11:55శతాబ్దం నుంచి మెల్ల మెల్లగా మసకబారడం మొదలైంది.
- 12:00ఆ సమయంలో గుప్త వంశానికి చక్రవర్తి అయిన స్కందగుప్తుడు
- 12:03మరణించాడు. ఆయన ఎలా చనిపోయాడనే విషయంపై ఇంకా
- 12:08చరిత్రకారులు పరిశోధన చేస్తున్నారు.
- 12:11అయితే ఆయనకు పిల్లలు లేరని కొంతమంది చెబుతుంటే ఉన్నారు.
- 12:15కానీ స్కంద గుప్తుడు చనిపోయే సమయానికి కొడుకు చిన్న పిల్లవాడు
- 12:19కావడంతో స్కంధ గుప్తుడి సవతి తల్లికి పుట్టిన పురుగుప్తుడు,
- 12:23అతని కుటుంబం కలిసి కన్నగుప్తుడి కొడుకును రాజ్య బహిష్కరణ చేసి
- 12:27పురుగుప్తుడు సింహాసనాన్ని అధిరోహించాడని కొంతమంది
- 12:31చరిత్రకారులు చెబుతున్నారు. పురుగుప్తుడు సమర్థవంతమైన పాలకుడు
- 12:36కాకపోవడంతో అక్కడి నుంచి గుప్తుల సామ్రాజ్యం మెల్ల మెల్లగా
- 12:39క్షీణించిపోయింది. అలా సామాన్య శకం 467 నాటికి
- 12:45గుత్తుల సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయింది.
- 12:48సరైన రాజ్యాధికారం లేకపోవడం వల్ల తామ్రలిప్త నుంచి సరిగ్గా
- 12:52ఎగుమతులు జరిగేవి కావు. దానికితోడు తామ్రలిప్త నుంచి ఓడల
- 12:57ప్రయాణానికి మూలమైన రూపనారాయణ్ నది తన గమనాన్ని మెల్లమెల్లగా
- 13:02మార్చుకుంటూ చాలా దూరంలో ఉన్న భాగీరథి నదిలో కలిసిపోయింది.
- 13:07ఇప్పుడు ఈ భాగీరధి నదినే హుగ్లీ నదిగా పిలుస్తున్నారు.
- 13:12మహానది కాస్త చిన్న కాలువలా మారిపోవడంతో ఓడల ప్రయాణాలు
- 13:16నిలిచిపోయాయి. మెల్ల మెల్లగా ఓ మహానగరం
- 13:20క్షీణిస్తూ కాలగర్భంలో కలిసిపోయింది.
- 13:23అక్కడ మహానగరం ఉండేదనే విషయం కాలగమనంలో వెస్ట్ బెంగాల్ ప్రజలు
- 13:28కూడా మర్చిపోయారు. ఒకప్పుడు తామ్రలిప్తలో నివసించిన
- 13:32ప్రజలు మెల్ల మెల్లగా నగరం నుంచి దూరంగా పోయి అదే పేరుతో ఒక చిన్న
- 13:37పట్టణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అది పట్టణం తామలుగా
- 13:42మారింది. అయితే ఆ పురాతన సువర్ణ నగరం 18,
- 13:46100 సంవత్సరం నాటికి కనుమరుగైపోయినా నాటి బెంగాల్
- 13:50ప్రముఖ రచయిత, చరిత్రకారుడు అయిన గోర్దాస్ బైసా తా ప్రలిప్త
- 13:55వైభవాన్ని తెలుసుకుని బ్రిటిష్ ధరలు అడ్డుపడిన ప్రపంచానికి
- 13:59చెప్పే ప్రయత్నం చేశారు. తామ్రలిత్తపై నాడు ఆయన చేసిన
- 14:03రచనలను ప్రచారంలోకి రానివ్వకుండా బ్రిటిష్ అధికారులు ఎన్నో ఆంక్షలు
- 14:08పెట్టారు. అందుకు కారణం ముందు చెప్పినట్లు
- 14:11వారు చేస్తున్న ఆర్య నిర్దేశం థియరీకి ఈ తామరాలిత అడ్డుబడిగా
- 14:16ఉందని భావించడమే. అయితే నాడు గవర్నర్ బైసాకు పడిన
- 14:20కష్టం వృధా పోలేదు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక
- 14:251950 లలో 70 లో తామ్రలిప్త ప్రాంతంలో చాలా పరిశోధనలు
- 14:30జరిగాయి. అక్కడ ఎన్నో పురాతన ఆనవాళ్లు
- 14:33దొరికాయి. అందులో రోమన్ కాలం నాటి నాణేలు,
- 14:37పాత్రలు ముఖ్యమైనవి. అక్కడ ఓ భారీ పోర్ట్ ఉండేదని
- 14:42ఆధారాలు కూడా దొరికాయి. నీటి కాలంలో ఆపు దాదాపు చెన్నై
- 14:47పోర్ట్ కి సమానమైన ఓడలను లంగరు వేయడానికి రవాణా చేయడానికి వీలుగా
- 14:52ఉండేదని గుర్తించారు. అయితే నాడు బ్రిటిషర్లు చేసిన
- 14:56కుట్ర కారణంగా భారతీయులకు అసలైన భారతదేశ చరిత్ర తెలియకుండా
- 15:00పోయింది. ఫలితంగా వారు ప్లాన్ చేసిన
- 15:03ఆర్యన్ థియరీ బలంగా జనాల మదిలో నాటుకుపోయింది.
- 15:08ఆ అబద్ధపు చరిత్రను నేటికీ చాలా మంది కుహనా చరిత్రకారులు,
- 15:12మేధావులు, తమిళనాడులోని రాజకీయ నాయకులు ముందుకు తీసుకెళ్తూ
- 15:17ఉన్నారు. కానీ 1970 లో పూర్తి ఆధారాలతో
- 15:22బయటపడ్డ తామ్రలిప్త చరిత్ర భావితరాలకు తెలియకుండా ఈనాటి
- 15:26గుహనా మేధావులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని కుట్రపూరితంగా పిల్లలు
- 15:31చదువుకునే చరిత్ర పుస్తకాలనుంచి దూరం చేశారు.
- 15:35ఫలితంగా మన జనాలకి గజినీలు, గోరీలు, అక్బర్‌ల గురించి
- 15:39తెలిసినంతగా మన గుప్తులు, శాతవాహనులు, పాండ్యులు చూడల వంటి
- 15:43గొప్ప రాజకుటుంబాల ఘన చరిత్ర తెలియకుండా పోయింది.
- 15:48ధర్మం రక్షతి రక్షితః. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 15:53ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్
- 15:56కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- 16:00అలాగే వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.
- 16:04మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్
- 16:08లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింది డిస్క్రిప్షన్లో
- 16:12పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని
- 16:16ఆశిస్తున్నాను.