Latest / Voice of 'Maheedhar' Planet Leaf / గరుడ పురాణం ప్రకారం కర్మలు ఫలితాలు | Garuda Puranam in Telugu | MPlanetLeaf
Transcript
- 0:01మనం చేసి చిన్న చిన్న తప్పులకు కూడా లేక్కుంటుందా?
- 0:05కర్మ అనేది కేవలం ఒక పదం మాత్రమేనా లేక అది మన తలరాతను
- 0:09రాసే ఒక అదృశ్యశక్తి. ఈ విషయాలు మీరెప్పుడైనా
- 0:13ఆలోచించారా? మన సనాతన ధర్మంలో గరుడు పురాణం
- 0:17గురించి వినగానే చాలా మందికి ఒక రకమైన వణుకు పుడుతుంది.
- 0:22దాన్ని ఇంట్లో పెట్టుకోకూడదని చదవకూడదని కొందరు అంటారు.
- 0:26ఎందుకు అసలు గరుడ పురాణంలో ఏముంది?
- 0:30కేవలం నరక శిక్షలైనా నూనెలో వేయించడం, కత్తులతో ఉన్నరకడం
- 0:35ఇవేనా? కారు గరుడ పురాణం అనేది కర్మ
- 0:40సిద్ధాంతానికి ఒక ఆచరణాత్మక మార్గదర్శి.
- 0:43అంటే ప్రాక్టికల్ గైడ్. ఈరోజు మన వీడియోలో గరుడ పురాణం
- 0:48మరియు కర్మ సిద్ధాంతం మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధం ఏమిటి?
- 0:53బ్రతికున్నప్పుడు మనం చేసే పనులు చనిపోయాక మన ఆత్మ ప్రయాణాన్ని ఎలా
- 0:58నిర్ణయిస్తాయి? అనే రహస్యాలను పురాతన గ్రంథాల
- 1:02ఆధారంగా తెలుసుకుందాము. ఈ నిజాలు మీ జీవితాన్ని
- 1:06మార్చేయవచ్చు. వీడియోను చివరిదాకా జూసి మీ
- 1:10అభిప్రాయాల కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 1:16వాయిస్ ఆఫ్ మహీధర్. మనం గరుడ పురాణం లోకి వెళ్లే
- 1:20ముందు అసలు దాని పునాది అయిన కర్మ సిద్ధాంతం గురించి స్పష్టంగా
- 1:25తెలుసుకోవాలి. చాలా మంది అనుకుంటుంటారు.
- 1:28నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. మరి నాకెందుకు ఈ కష్టాలు
- 1:32వస్తున్నాయి అని. ముందుగా అసలు కర్మ సిద్ధాంతం వంటి
- 1:38ఏమిటి? న్యూటన్ థర్డ్‌లో మనందరికీ
- 1:41తెలిసిందే. ఎవ్రి యాక్షన్ హజ్ ఈక్వల్ అండ్
- 1:45ఒప్పోసిట్ రియాక్షన్ మన మహర్షులు. దీనిని కొన్ని 1000 సంవత్సరాల
- 1:50క్రితం మూడు రకాల కర్మల ద్వారా చెప్పారు.
- 1:53దీన్ని శ్రద్ధగా వినండి. ఇది అర్థమైతే జీవితంలో సగం
- 1:58కన్ఫ్యూజన్ పోతుంది. సంచీత కర్మ.
- 2:02ఇవి మన గత జన్మలలో మనం సంపాదించుకున్నవి.
- 2:06ఇది మన ఫిక్సింగ్ డిపాజిట్ లాంటిది.
- 2:09గత అనేక జన్మలలో మనం చేసిన పాప పుణ్యాల మొత్తం రాసి.
- 2:15ప్రారబ్ధకేర్మలు ఇవి. ఈ జన్మలో మనం అనుభవించాల్సినవి.
- 2:20సంచీతకర్మల డిపాజిట్ లోంచి ఈ జన్మ కోసం మనం విత్‌డ్రా చేసిన మొత్తం
- 2:26ఆంటీ ఈ శరీరం ఈ తల్లిదండ్రులు ఈ బంధాలు ఈ కష్ట సుఖాలు ఇవన్నీ
- 2:31ప్రారంభమే. విల్లు నుండి వదిలిన బాణం
- 2:35లాంటిది. ఒక్కసారి వదిలేక వెనక్కి
- 2:38తీసుకోలేము. అనుభవించాల్సింది.
- 2:42ఆగామి కర్మలు ఇది చాలా ముఖ్యం. మన చేతిలో ఉన్న ఆయుధం ఇది.
- 2:49ఇప్పుడు మనం చేసే పనుల ద్వారా భవిష్యత్తు కోసం పోగు చేసుకునే
- 2:53కర్మలివి గరుడ పురాణం ప్రధానంగా ఫోకస్ చేసేది ఆగామి కర్మల మీద
- 2:59అంటే జరిగిపోయిన దాన్ని నువ్వు మార్చలేవు.
- 3:03కానీ ఇప్పుడు చేసే పని ద్వారా నీ రేపటి ప్రయాణాన్ని నువ్వు
- 3:07మార్చుకోవచ్చు అని శ్రీ మహావిష్ణువు గరుడుడికి
- 3:10తెలియజేసాడు. న్యూటన్ సూత్రం భౌతిక ప్రపంచానికి
- 3:14ఎంత నిజమో, ఆధ్యాత్మిక ప్రపంచానికి కర్మ సిద్ధాంతం అంత
- 3:18నిజం. ధనాన్ని భూము పసివశ్చ గోష్ఠి,
- 3:23నారీగృహ ద్వారి జన సమస్యాని దేహాశ్చితాయామ్ పరలోక మార్గి
- 3:29కర్మానుగః గచ్చతి ఈవ ఏకహ. మనం సంపాదించిన ధనం భూమి మీదే
- 3:36ఉండిపోతుంది. పశువులు అంటే సంపదలు కొట్టంలోని
- 3:40ఉండిపోతాయి. భార్య ఇంటి గుమ్మం వరకే వస్తుంది.
- 3:46బంధువులు శ్మశానం వరకే వస్తారు. శరీరం చితి మీద కాలిపోతుంది.
- 3:51కానీ పరలోక మార్గంలో ఆ జీవుడి వెంట వచ్చేది కేవలం తాను
- 3:56చేసుకున్న కర్మ మాత్రమే. ఈ శ్లోకం జీవితం క్షణికమైనదని,
- 4:01అశాశ్వతమైన వస్తువులపై మోజు పెట్టుకోకుండా ధర్మమార్గాన్ని
- 4:06అనుసరించడం ముఖ్యం అనే సందేశాన్ని ఇస్తుంది.
- 4:10మనిషి చనిపోయాక శరీరం కూడా నశిస్తుంది.
- 4:14మరి ఆ జీవుడు మోసుకెళ్ళేది ఏమిటి? ఆస్తిపాస్తులు కాదు.
- 4:19బంధుమిత్రులను కాదు కేవలం తను చేసిన కర్మల మూటను మాత్రమే అని
- 4:23ఇక్కడ గరుడ పురాణం చెబుతోంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో
- 4:28చెప్పినట్లు గాలి వాసనను ఎలా మోసుకెళ్తుందో ఆత్మ కూడా మన
- 4:33కర్మలను అలా మోసుకెళ్తుంది. ఇక్కడే గరుడ పురాణం రంగంలోకి
- 4:38వస్తుంది. ఒకరోజు గరుత్మంతుడు లోకసంచారం
- 4:41చేస్తూ ఒక ఆత్మ పడుతున్న బాధను చూశాడు.
- 4:45ఆ ఆత్మకు శరీరం లేదు. అయినా ఆకలిదబ్బులతో అల్లాడిపోతూ
- 4:50ఉంది. అది చూసి తట్టుకోలేక గరుడు నీరుగా
- 4:54విష్ణువు దగ్గరకు వెళ్లి ప్రభు మనిషి చనిపోయాక శరీరం
- 4:59నశించిపోతుంది కదా. మరి ఆ జీవుడు ఎందుకు
- 5:02బాధపడుతున్నాడు? అతనికి ఆ బాధను అనుభవించే శరీరం
- 5:07ఎక్కడిది? అని అడిగాడు.
- 5:09అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుడుడి ద్వారా మనకు ఒక అద్భుతమైన రహస్యం
- 5:14తెలియజేశాడు. ఓ గరుడ మనిషికి రెండు శరీరాలు
- 5:19ఉంటాయి. ఒకటి స్థూల శరీరం.
- 5:22ఇది పంచభూతాలలో కలిసిపోతుంది. రెండు సూక్ష్మ శరీరం ఇది మనసు
- 5:29బుద్ధి చిత్తం అహంకారాలతో కూడి ఉంటుంది.
- 5:33మనిషి చనిపోయాక తన కర్మలను బట్టి అతనికి అతనా శరీరం ఏర్పడుతుంది.
- 5:39ఇక్కడ విష్ణువు చెప్పిన మాట మనందరం బాగా ఆలోచించాల్సిన విషయం.
- 5:45అవశ్యం, అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భుక్తం క్షీయతే కర్మ
- 5:51కల్పకోటి శతైరపి. మనం చేసిన మంచి పనైనా చెడ్డ పనైనా
- 5:57సరే దాని ఫలితాన్ని మనం అనుభవించి తీరాల్సింది 100,00,00,000 యుగాలు
- 6:03గడిచిన కోటి బ్రహ్మకల్పాలు గడిచినా సరే అనుభవించకుండా కర్మ
- 6:08అనేది నశించదు. అంటే మనం ఎవరి కళ్ళలోనైనా
- 6:12మట్టికొట్టి తప్పించుకోవచ్చు. కోర్టులలో సాక్ష్యాలను తారుమారు
- 6:17చేయవచ్చు. కానీ ఆ కాస్మిక్లో అంటి విశ్వ
- 6:20నియమం నుండి ఎవరూ తప్పించుకోలేరు. గరుడ పురాణం అంతా ఒక సంభాషణ.
- 6:27పక్షిరాజైన గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని అడిగిన ప్రశ్నలు
- 6:31వాటికి భగవానుడిచ్చిన జవాబులే ఈ పురాణం.
- 6:35ప్రభు మనిషి చనిపోయాక యమపురికి వెళ్లే దారిలో ఎందుకంత బాధపడతాడు
- 6:42కొందరు స్వర్గానికి కొందరు నరకానికి ఎందుకు వెళతారు అని
- 6:46గరుడు అడిగినప్పుడు దానికి విష్ణువు చెప్పిన సమాధానం కర్మ
- 6:50సిద్ధాంతానికి నిలువుటద్దం. ఓ గరుడ యమలోకానికి వెళ్లే దారి
- 6:56అందరికీ ఒకేలా ఉండదు. ఇప్పుడు మనం గరుడ పురాణంలో అత్యంత
- 7:01ముఖ్యమైన ఘటనలోకి అడుగుపెడుతున్నాము.
- 7:04అదే యమలోక ప్రయాణం. గరుడ పురాణం ప్రకారం ఆత్మ
- 7:08శరీరాన్ని వదిలిపెట్టాక యమపురికి చేరుకోవడానికి సుమారు 47 రోజులు
- 7:14పడుతుంది. అంటే మానవ కాలమానంలో 1 సంవత్సరం
- 7:18అని కూడా అంటారు. ఈ దారిలో 16 పట్టణాలు ఉంటాయి.
- 7:23ఒక్కో పట్టణం దాటుకుంటూ వెళ్లాలి. కానీ ఇక్కడ పెద్ద మెలిక ఉంది.
- 7:29ఈ దారి అందరికీ ఒకేలా ఉండదు. ఎవరైతే దానధర్మాలు చేశారో గోదానం,
- 7:35భూదానం, అన్నదానం లాంటివి వారికి దారిలో చల్లటి గాలులు నీడ ఆహారం
- 7:42దొరుకుతాయి. కానీ పాపాత్ములకు ఆకాశంలో
- 7:45సూర్యుడు నిప్పులు జరుగుతుంటాడు. కాళ్ల క్రింద ఇసుక మరుగుతుంటుంది.
- 7:51దాహం వేస్తే చుక్క నీరు దొరకదు. అన్నింటికంటే భయంకరమైనది
- 7:57వైతరణీనది. పురాణాల ప్రకారం ఈ నది రక్తము
- 8:01చీము ఎముకలతో ప్రవహిస్తుంటుంది. చూడటానికి భయంకరంగా ఉంటుంది.
- 8:07పాపాత్ములు ఆ నది దగ్గరకు రాగానే అది పొంగుతుంది.
- 8:11అందులో మొసళ్లు భయంకరమైన జలచరాలు వారిని పీక్కు తింటాయి.
- 8:17ఇక్కడ మనం భావ సూచకత అంటే సింబాలిజం ని అర్థం చేసుకోవాలి.
- 8:22వైతరణీ అంటే ఏంటి వై అంటే నిజమైనది కానిది తరణీ అంటే
- 8:28దాటించేది మన మనసులోని కోరికలే ఈ వైతారని మనం బ్రతికున్నప్పుడు
- 8:35విపరీతమైన ఆశలతో, బంధాలతో రాగద్వేషాలతో ఉంటాము కదా.
- 8:40చనిపోయాక ఆ పంథాలే మనల్ని నదిలా అడ్డుకుంటాయి.
- 8:44ఆ కోరికల వేడి ఆ పశ్చాత్తాపపు మంట ఆ నదిలో వేడి రక్తంలా
- 8:49కనిపిస్తుంది. ఎవరైతే నిస్వార్థంగా బ్రతుకుతారో
- 8:53వారికి ఆ నది కేవలం మోకాలి లోతు నీళ్లలా చల్లగా మారిపోతుంది.
- 8:59అంటే మన మనసే మనకు స్వర్గం. మన మనసే మనకున్న రకం.
- 9:04ఇక్కడ మనం గమనించవలసింది దారి ఒక్కటి.
- 9:07కానీ ప్రయాణించే పరిస్థితులు వేరు.
- 9:11దీన్ని మనం వ్యక్తిగత వాస్తవికత అంటే సబ్జెక్టు రియాలిటీ అంటాము.
- 9:16మనం ఈలోకంలో ఇతరులకు ఏది ఇస్తామో అది సుఖమైన లేదా దుఃఖమైన అదే మనకు
- 9:23పరలోక ప్రయాణంలో ఎదురవుతుంది. ఇదే గరుడ పురాణం యొక్క
- 9:27ప్రధానాంశం. ఇప్పుడు కొంచెం లూత్గా వెళ్దాం.
- 9:32గరుడ పురాణంలో శిక్షలు చాలా భయంకరంగా వర్ణించబడ్డాయి.
- 9:37ఉదాహరణకు కుంభీపాకం లేదా అసిపత్ర వనం.
- 9:41ఇవి చూసి చాలామంది భయపడతారు. కానీ వీడి వెనుక ఉన్న సైకాలజీని
- 9:46అర్థం చేసుకోవాలి. ఈ శిక్షలన్నీ సింబాలిక్‌గా కర్మ
- 9:51ఫలితాన్ని సూచిస్తాయి. కొన్ని ఉదాహరణలు చూద్దాము వీటిని
- 9:56చూసి భయపడకండి. వీటి వెనుక ఉన్న నీతిని
- 9:59గ్రహించండి. నమ్మకద్రోహం చేసిన వారి విషయానికి
- 10:03వస్తే ఎవరైతే నమ్మిన వారిని మోసం చేస్తారో వారు పరలోకంలో ఒంటరిగా
- 10:09దిక్కులేని విధంగా చీకటిలో వదిలివేయబడతారని గరుడ పురాణం
- 10:13చెబుతోంది. దీని అర్థం ఏంటి?
- 10:16నమ్మకాన్ని చంపడం అంటే ఒకరి ఆత్మను చంపడని.
- 10:20ఆ కర్మ ఆత్మను ఒంటరిని చేస్తుంది. అధికార. ాన్ని
- 10:25దుర్వినియోగం చేసిన వారి విషయంలో అంటే ప్రజలను పీడించిన రాజులు
- 10:30లేదా అధికారులు మరుజన్మలో లేదా నరకంలో పశువులుగా మారి బరువులు
- 10:36మోస్తారని ఉంది. అంటే ఇతరుల భారాన్ని పెంచిన వాడు.
- 10:40ఆ భారాన్ని తానే మోయాల్సి వస్తుంది.
- 10:44చిత్రగుప్తుడు రాసి చిట్టా అంటే వేరే ఏదో పుస్తకం కాదు.
- 10:48అది మన సుక్త చేతనాత్మక మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్ మనం
- 10:54చేసే ప్రతి తప్పు మన అంతరాత్మలో రికార్డు అవుతుంది.
- 10:58మరణం తరువాత ఆ జ్ఞాపకాలే మనకు నరకెన్లా మారతాయి.
- 11:03మరణం తరువాత 13 రోజుల పాటు చేసే కర్మకాండలకు గరుడ పురాణానికి చాలా
- 11:08దగ్గరి సంబంధం ఉంది. ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టాక వాయు
- 11:13శరీరంతో ఉంటుంది. ఆ సమయంలో దానికి విపరీతమైన ఆకలి
- 11:18దాహం ఉంటాయని గరుడ పురాణం చెబుతోంది.
- 11:22మనం ఇక్కడిచ్చే పిండ ప్రదానం ఆత్మకు శక్తినిస్తుంది.
- 11:26అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది. ఎవరైతే జీవితాంతం ధర్మబద్ధంగా
- 11:32బ్రతికారో ఎవరైతే దానధర్మాలు చేశారో వారికి వారి వారసులు
- 11:37కర్మలు చేయకపోయినా వారి పుణ్యఫలమే వారిని కాపాడుతుంది.
- 11:42కానీ పాపాత్ములకు ఎంత పెద్ద కర్మలు చేసినా వారి ఆత్మ
- 11:46శాంతించదు. ఇక్కడ గరుడ పురాణం మనకు ఏం
- 11:50చెబుతోంది సచ్చాక నీ కొడుకు నీకు అన్నం పెడతాడో లేదో తెలియదు.
- 11:55అందుకే బ్రతికున్నప్పుడే అన్నదానం చేయి మంచి కర్మలు చేయి అని
- 12:01హెచ్చరిస్తోంది. మరిన్ని తప్పులు చేసాం కదా.
- 12:05ఇక మనకున్న రకమైన దీనికి పరిష్కారం లేదా అంటే.
- 12:10శ్రీ మహావిష్ణువు పరమ దయాళ గరుడ పురాణంలోని ఆయన ప్రాయశ్చిత్తం
- 12:16గురించి కూడా చెప్పారు. కర్మను కాల్చాలంటే మూడే మార్గాలు
- 12:22పశ్చాత్తాపం. చేసిన తప్పును గుండె లోతుల్లోంచి
- 12:25ఒప్పుకోవడం కన్నీటితో కడిగేస్తే సగం పాపం పోతుందట.
- 12:31సేవ మనిషికి చేసే సేవ మాధవుడికి చెందుతుంది.
- 12:36ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి.
- 12:39కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయండి.
- 12:43అది మీ చెడుకర్ మన చెరిపేస్తుంది. దైవ నామ స్మరణ భగవంతుడి నామానికి
- 12:50ఉన్న శక్తి అనంతం అజామీలుడని పాపాత్ముడు చనిపోయి క్షణంలో తన
- 12:56కొడుకును పేరు పెట్టి నారాయణని పిలిచాడు.
- 12:59ఆ నామస్మరణ మాత్రంగానే అతను యమపాసిం నుండి బయటపడ్డాడు.
- 13:05కాబట్టి ఇప్పటి వరకు చేసింది ఒక లెక్క.
- 13:08ఇప్పటి నుండి చేయబోయేది ఒక లెక్క. అందుకే గరుడ పురాణం కేవలం
- 13:13చనిపోయిన వారి కోసం రాసిన పుస్తకం అని అనుకోకండి.
- 13:17అది బ్రతికున్న వారికి ఎలా బ్రతకాలని నేర్పించే మాన్యుయల్.
- 13:22అది జీవన విధానం గరుడ పురాణం మనకు నేర్పే అంతిమ సత్యం ఒకటి నీవు
- 13:29చేసే పని నీకు దైవం అదే నీకు రేపటి విధి నరకం అంటే వేరే ఎక్కడో
- 13:35లేదు. పశ్చాత్తాపం లేని మనస్సే నరకం
- 13:39స్వర్గం అంటే ఇంకెక్కడో లేదు. తృప్తి కలిగిన మనస్సే స్వర్గం
- 13:44ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు
- 13:48ప్రశ్నించుకోండి. ఈరోజు నా వల్ల ఎవరైనా బాధపడ్డారా?
- 13:52ఈ రోజు నేను నా కర్మల అకౌంట్లో పుణ్యం వేసుకున్నానా పాపం
- 13:56వేసుకున్నానా చిత్రగుప్తుడు ఎక్కడో లేడు.
- 14:00మన అంతరాత్మ రూపంలో మనలోనే ఉన్నాడు.
- 14:04మనం మంచి చేస్తే ఆత్మ ప్రయాణం ఒక పండుగలా ఉంటుంది.
- 14:08చెడు చేస్తే అదే ప్రయాణం ఒక పీడకలలా మారుతుంది.
- 14:13ఈరోజు నుంచే మన కర్మలను సరి చేసుకుందాం.
- 14:16ఎవరిని మాటలతో గానీ, చేతలతో గానీ బాధపెట్టకుండా ఉండే ప్రయత్నం
- 14:21చేద్దాం. అది అసలు గరుడ పురాణ సారం.
- 14:26లోక సమస్తా సుఖినో భవంతు. అవకాశం ఉన్నవారు మెంబర్స్ గా చేరి
- 14:32చానల్ కి ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా
- 14:36కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 14:41ముందుకు వస్తా మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 14:46సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ అండ్ షేర్
- 14:51చేయడం మరచిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదరిచిన
- 14:55విషయాలను క్రింద కామెంట్ బాక్స్‌లో తప్పక తెలియజేయండి
- 15:00వీడియో. కింద డిస్క్రిప్షన్లో
- 15:01పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని
- 15:05ఆశిస్తున్నాను.