Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Tanjore Brihadeeswara: Ancient Secrets Revealed | Voice of Maheedhar
Transcript
- 0:01ఆది మానవుడి పుట్టుక ఇప్పుడు సంభవించిందో తెలియదుగానీ ముందుగా
- 0:05నాగరికతను ఇచ్చి మన దేశాన్ని విశ్వగురుస్థానాన్నికి చేర్చిన
- 0:07ఘనకీర్తి పొందినవారు మన పూర్వీకులు.
- 0:13నేడు భూమిపై అగ్రరాజ్యాలుగా చలామణి అవుతున్న తీసేలోని ప్రజలకు
- 0:17కనీసం గుడిసెలు కట్టుకోవడం కూడా తెలియని సమయంలో ఇక్కడ పెద్దపెద్ద
- 0:20భవనాలు, అద్భుతమైన మందిరాలు నిర్మించబడ్డాయి.
- 0:27అలా ఆనాడు కట్టబడిన భూత నిర్మాణాలలో ఎన్నింటినో ఘోరీ,
- 0:30బాబర్ వంటి గుర్తులు నాశనం చేసిన నీటికి కొన్ని నిర్మాణాలు నాటి
- 0:34మగవారి నిర్మాణ కౌశలానికి సాక్షి భూతాలుగా నిలుస్తున్నాయి.
- 0:42అటువంటి కట్టడాల్లో ఒక ఆలయం. మన దక్షిణ భారతదేశంలోనే కొలువై
- 0:46ఉంది. మనకు అందుబాటులో ఉన్న వివరాల
- 0:50ప్రకారం ఆలయ నిర్మాణం ఒక వింత అయితే దాని గోపుర నిర్మాణ
- 0:54పద్ధతిలో అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది.
- 0:59ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా 13 అంతస్థుల ఎత్తైన ఆలయ గోపురం
- 1:04నీడ భూమి పై పడదు. ఇన్ని వింతలకు రహస్యాలకు నెలవై
- 1:08ఉన్న ఆలయం మన దక్షిణ భారతదేశంలో ఎక్కడుంది?
- 1:11దానిని ఎవరు ఇప్పుడు నిర్మించారు? అసలు ఆలయం పేరేంటి?
- 1:15ఆలయ నిర్మాణం మిస్టరీ ఇప్పటికీ ఎందుకని చేధించలేకపోతున్నారు.
- 1:19నిజానికి అక్కడి గోపురం నీడ నేలపై పడదా వంటి ఎన్నో సందేహాలు మనలో
- 1:25చాలామందికి కలుగుతాయి. మరి అటువంటి అనేక సందేహాలకు
- 1:33సమాధానాలు తెలుసుకోడానికి ఈ రోజు మన వీడియోను చివరిదాకా చూసి మీ
- 1:36అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 1:38వాయిస్ అఫ్ మహిళ. ఎంతో ఘన చరిత్ర కలిగిన అఖండ
- 1:48భారతావని యుగయుగాలుగా ఎంతో మంది రాజులు పరిపాలించారు.
- 1:54అయితే వారిలో కొంతమంది మాత్రమే గొప్ప రాజుగా చరిత్రపుటల్లో
- 1:57మనుషుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానాన్ని
- 2:00సంపాదించుకున్నారు. అటువంటి వారిలో ఒకప్పుడు తమిళనాట
- 2:07కావేరీ నది ఒడ్డు నుంచి మొదలుపెట్టి ఇటు శ్రీలంక
- 2:10మాల్దీవులు నుండి ఆటో జపాన్ వరకు ఆక్రమించుకుని సువిశాల
- 2:13సామ్రాజ్యాన్ని స్థాపించిన చోళ వంశానికి చెందిన రాజులను
- 2:17ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు ప్రపంచ చరిత్రలో కొన్ని
- 2:241000 ఏళ్లపాటు మనుగడలో ఉన్న అత్యంత పురాతన రాజ్యంగా చోడ
- 2:27వంశానికి పేరుంది. అటువంటి గొప్ప వంశంలో పుట్టి ఆ
- 2:33వంశానికి మరింత బీరుదిచిన మొదటి రాజరాజ చోళుడి.
- 2:35ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఆలయాన్ని నిర్మింపజేశాడు.
- 2:42జోల వంశంలో పుట్టి అద్భుతమైన భుజ బలం, బుద్ధిబలం కలిగిన రాజుగా
- 2:45పేరు పొందిన మొదటి రాజరాజ చోళుడు. ఒక ప్రక్క తన సామ్రాజ్యాన్ని
- 2:49విస్తరింపజేయడంతో పాటు మరో ప్రక్క ఎన్నో అద్భుతమైన నిర్మాణాలను
- 2:52నెలకొల్పినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
- 2:59ఆ విధంగా ఆయన కట్టించిన ఎన్నో గొప్పగొప్ప కట్టడాలలో ఒకటి.
- 3:03తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. చూడల ముఖ్య నగరాలలో ఒకటిగా రైస్
- 3:09బౌల్ ఆఫ్ తమిళనాడు గా పేరు పొందిన తంజావూరు నగరంలో దాదాపు వెయ్యేళ్ల
- 3:13క్రితమే ఈ ఆలయాన్ని మొదటి రాజరాజచోళుడు నిర్మింపజేసినట్లు
- 3:16చరిత్ర చెబుతోంది. సాధారణంగా పురాతన కట్టడాలు రాయికి
- 3:24రాయికి మధ్య బంధం దృఢంగా ఉండటానికి బంకమట్టినిగాని వేడి
- 3:26సున్నాని గాని వాడేవారు. బృహదీశ్వరాలయం నిర్మాణంలో మాత్రం
- 3:33ఇటుకలు బంకమన్ను సున్నం వంటివి ఉపయోగించలేదు.
- 3:39వాటికి బదులుగా కేవలం పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్లను ఒకదానిపై ఒకటిగా
- 3:42పేర్చి ఎంతో పకడ్బందీగా నిర్మించారని నిపుణులు
- 3:44అంటున్నారు. ఇక్కడ మరో వింత ఏమిటంటే
- 3:51బృహదీశ్వరాలయం నిర్మాణం జరిగిన తంజావూరు పరిసరాలలో కనీసం 5060
- 3:56కిలోమీటర్ల పరిధిలో ఒక గ్రానైట్ కొండ కూడా లేదు.
- 4:01అయినా అంత భారీ అలాగే నిర్మాణాన్ని పూర్తిగా గ్రానైట్
- 4:04రాళ్లతో కొట్టడం చాలా వింత అని నిపుణులు అంటున్నారు.
- 4:09కొంతమంది పరిశీలకులు చెబుతున్న దానిని బట్టి తంజావూరు నుంచి
- 4:13ఇంచుమించు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నపుడుకొట్టై అని ఊరికి దాదాపు
- 4:1630 కిలో మీటర్ల దూరంలో గ్రానైట్ కొండలు ఉన్నాయి.
- 4:19వాటిలోని రెండుకొండలను పూర్తిగా తుడిచి తంజావూరుకు తీసుకొచ్చి
- 4:22బృహదీశ్వరాలయాన్ని నిర్మించి ఉంటారని అంటున్నారు.
- 4:31ఇక్కడ విచిత్రం ఏమిటంటే దాదాపు వెయ్యేళ్ల క్రితం సైన్స్ ప్రకారం
- 4:36యిటువంటి ఆధునిక పరిజ్ఞానం లేని ఆ కాలంలో అంత పెద్ద కొండ రాళ్లను
- 4:41అంతదూరం ఎలా తరలించి ఉంటారనే విషయం అంతుచిక్కని రహస్యంగానే
- 4:43మిగిలిపోయింది. ఈ విషయంపై ఎన్నో ఏళ్లుగా
- 4:49పరిశోధనలు చేస్తున్న నిపుణుల బృందం ఆ రాళ్ల తరలింపు అప్పటి మన
- 4:53వారు అనుసరించిన మార్గాన్ని కనుగొన్నారు.
- 4:54పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం పొడవాటికే తలను నరికి వాటిని
- 5:00గుండ్రంగా చిక్కి అవి విడిపోకుండామూడు వేసి వాటిపై
- 5:01రాళ్లు పెట్టి ఏనుగుల సహాయంతో తంజావూరుకు తరలించారని
- 5:04తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా చర్చలు జరుగుతూనే
- 5:14ఉన్నా ప్రస్తుతానికి ఈ సిద్ధాంతాన్ని నమ్మవలసిన
- 5:16పరిస్థితి. ఆ విధంగా గ్రానైట్ రాళ్లసాంధ్రత
- 5:20వాటి పరిమాణం ప్రకారం ఒక్కోరాయి అమర్చి దాదాపు 13 అంతస్థుల ఎత్తు
- 5:25ఉండే ఈ గోపురాన్ని నిర్మించారు. ఇక ఈ ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ
- 5:30ఆలయంపైనున్న రాతి గోపుర కలశం. ఇది దాదాపు 80 టన్నుల బరువు ఉండి
- 5:39ఏకశిలను చెక్కి దానిని 13 అంతస్తుల పైకి ఆ కాలంలో ఎలా
- 5:43చేర్చారనేది నీటి సైన్స్ కి అంతుచిక్కని మిస్టరీ ని
- 5:46బృహదీశ్వరాలయంపై ఎన్నో పరిశోధనలు జరిపిన కొంతమంది పరిశోధకులు 80
- 5:50టన్నుల బరువుండి కలశాన్ని గోపురం పైకి ఎలా చేర్చుకుంటారనే విషయంపై
- 5:54ఓ సిద్ధాంతాన్ని మన ముందుంచారు. దాని ప్రకారం బృహదీశ్వరాలయానికి
- 5:58ఇంచుమించు ఏడు కిలోమీటర్ల దూరం నుంచి ఏటవాలుగా ఓ మట్టి వన్.
- 6:09నేను నిర్మించి దానిపై రాణి ఆలయం వరకు తీసుకొచ్చి ఉండవచ్చని
- 6:13అంటున్నారు. అయితే ఈ సిద్ధాంతాన్ని
- 6:17చరిత్రకారులు పూర్తిగా ఏకీభవించలేకపోతున్నారు.
- 6:22ఎందుకంటే చరిత్రలో బృహదీశ్వరాలయ పరిసరాలను దొరికిన ఆధారాల ప్రకారం
- 6:27ఆ మట్టి వంతెనకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు.
- 6:33మరి అంత పెద్ద రాయిని 13 అంతస్థుల పైకి అది కూడా వెయ్యేళ్ల క్రితం
- 6:37ఎలా చేర్చారని వీడని మిస్టరీ బృహదీశ్వరాలయం నిర్మాణాన్ని మొదటి
- 6:43రాజరాజచోళుడు సామాన్యశకం 1004 వ సంవత్సరంలో మొదలుపెట్టి సామాన్య
- 6:47శకం హి తొమ్మిది లేదా 1013 సంవత్సరాల మధ్యకాలంలో పూర్తి
- 6:51చేయించినట్లు తెలుస్తోంది. అంటే ఇంత పెద్ద ఆలయాన్ని హిట్
- 6:54వంటి ఆధునిక పరికరాలు యంత్రాలు లేకుండా కేవలం ఐదు నుంచి ఆరు
- 6:59సంవత్సరాలలోపు పూర్తిచేయడం ఒక వింత అయితే.
- 7:07వెయ్యేళ్లు దాటినా చెక్కు చెదరకుండా ఉండటం మరో వింతగా
- 7:10చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆలయంలోకి వెళ్లే భక్తులు
- 7:15గర్భగుడి ముందు నుంచి ఎంతమంది మాట్లాడుకున్న వారి మాటలు
- 7:20ప్రతిధ్వని వినిపించకపోవడం ఇక్కడ మరో వింత.
- 7:22ఇదిలా ఉంటే బృహదీశ్వరాలయం వింతలు, విశేషాల గురించి మాట్లాడుకునే
- 7:27క్రమంలో స్థానికంగా అనేక కొత్త కొత్త కథలు పుట్టుకొచ్చినట్లు
- 7:31నిపుణులు అంటున్నారు. అటువంటి వాటిలో ఈ ఆలయానికి నీడ
- 7:38పడకపోవడం కూడా ఒకటి. నీటికి చాలా మంది బృహదీశ్వరాలయం
- 7:41నీడ భూమిపై పడదని చెప్పుకుంటున్నారు.
- 7:43చరిత్రకారులు ఈ విషయంపై పరిశోధనలు జరిపి దీనికి కారణాన్ని
- 7:47కనుగొన్నట్లు వ్యక్తం చేశారు. ఆనాడు బృహదీశ్వరాలయం నిర్మాణం
- 7:55పూర్తయిన తరువాత రాజ రాజ చోళుడు ప్రధాన వాస్తుశిల్పిని పిలిపించి
- 7:59ఇంత పెద్ద ఆలయం పడిపోదు కదా అని అడిగినపుడు దాని నీడ కూడా పడదని
- 8:04పరిహాసంగా ఆయన సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు.
- 8:05ఈ మాటి కాలగమనంలో నేడు జనబాహుళ్యంలో నానుతున్నమాట గా
- 8:10చరిత్రకారులు అంటున్నారు. ఇక ప్రపంచ చారిత్రక కట్టడాలను
- 8:13చూసుకుంటే దాదాపు వెయ్యేళ్ల క్రితం ఇంత పెద్ద కట్టడం ఎవరు
- 8:17నిర్మించలేదని చరిత్రకారుల వాదన. పైగా కేవలం రాయి పై రాయిని పేర్చి
- 8:29నిలబెట్టి ఇంత పెద్ద కట్టడం ఇన్నేళ్లయినా చెక్కు చెదరకపోవడం
- 8:32వింత మాత్రమే కాకుండా నాటి మన వాస్తుశిల్పుల నిర్మాణ కౌశలానికి
- 8:36అద్దం పట్టేలా ఉందని నిపుణులు అంటున్నారు.
- 8:39ఇన్ని వింతలు, విశేషాలు కలిగి ఉన్నది కాబట్టి యునెస్కో వారు ఈ
- 8:44ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు.
- 8:50ఓం నమశివాయ. మరి మంచి వీడియోలతో మళ్లీ మీ
- 8:55ముందుకు వస్తాన మరియా వీడియో మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 8:59సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోల్ని లైక్ అండ్ షేర్
- 9:03చేయడం మరచిపోకండి. మీకు తెలిసిన తెలుసుకో తెలిపిన
- 9:08విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 9:11వీడియో క్రింద డిస్క్రిప్షన్ పొందుపరిచిన మన సోషల్
- 9:15మీడియాలింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.