Latest / Voice of 'Maheedhar' Planet Leaf / The Bengal Files: Uncovering The Darkest Chapter of India's Past | ఎవరు కారకులు? | Voice of Maheedhar
Transcript
- 0:01వివేక్ అగ్నిహోత్రి ఇప్పుడు ఈ పేరు మరోమారు సోషల్ మీడియాలో
- 0:05వైరల్‌గా మారింది. అందుకు కారణం ఈయన తీసిన కొత్త
- 0:10సినిమా. కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా పేరు
- 0:13తెచ్చుకున్న వివేకర్నిహోత్రి గతంలో తీసిన సినిమాలలో మూడు
- 0:17సినిమాలు కుహనా రాజకీయ నాయకులను కలచి వేయగా, రెండు సినిమాలు
- 0:21మాత్రం యావత్ భారతదేశ దృష్టిని ఆకర్షించేలా చేసే ఆకర్షించడమే
- 0:27కాదు. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల
- 0:30వరకు పెద్ద చర్చలే పెట్టుకున్నారు.
- 0:33అవి కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్.
- 0:36ఇవి కాకుండా ఇప్పుడు మరో సినిమా రిలీజ్ అయ్యింది.
- 0:40అది మరోసారి దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.
- 0:44వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేవలం ట్రైలర్ దెబ్బకి ఆ సినిమాని
- 0:49తమ రాష్ట్రంలో ఆడనివ్వమని ప్రకటన కూడా చేసింది.
- 0:53అదే బెంగాల్ ఫైల్స్. వివేక్ అగ్నిహోత్రి బెంగాల్
- 0:57ఫైల్స్ పేరుతో సినిమా ఎందుకు తీశారు?
- 1:00అసలు బెంగాల్లో నాడు ఏం జరిగింది? మమతా బెనర్జీ ఈ సినిమాని ఎందుకు
- 1:05అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ సినిమా విషయంలో ఆమె ఎందుకు
- 1:09భయపడుతోంది వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ రోజు మన
- 1:14వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:17తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్.
- 1:24బ్యాక్ గ్రౌండ్ లో తగల పడుతున్న అమ్మవారి బొమ్మను చూపిస్తూ ఈ
- 1:28కాశ్మీర్ ఫైల్స్ హర్ట్ బెంగాల్ ఫైల్స్ అనే పదాలు ట్రైలర్ చివర
- 1:33గమనించవచ్చు. నిశితంగా చూస్తే అక్కడ తగలబడేది
- 1:37బొమ్మ కాదని చిత్రహింసలు పెట్టి మాన ప్రాణాలు హరించబడిన ఒక
- 1:42స్త్రీని అలా కాళీమాత బొమ్మగా తగలబెట్టినట్లు సినిమాలో వివేక్
- 1:46చూపించబోతున్నారని కొంతమంది సినీ క్రిటిక్స్ అభిప్రాయం.
- 1:51ఈ మాటలు వినగానే బెంగాల్ ఫైల్స్ విల్ హంట్ యూ అనే పదాలు ఎందుకు?
- 1:55ట్రైలర్ ఆఖరణ చెప్పాడు. అర్థమయ్యే ఉంటుంది.
- 1:59కాశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణాల గురించి 90 లలో వాళ్ళపై
- 2:03జరిపిన మారణహోమం గురించి వినే ఉంటారు.
- 2:07కేరళలో ఇతర మతాలు చాలా వేగంగా వృద్ధి చెందుతున్నాయి.
- 2:11ముఖ్యంగా ప్రేమ పెళ్లి పేరుతో హిందూ మహిళలను క్రిస్టియానిటీలోకి
- 2:15ఇస్లాంలోకి మారుస్తున్నారు. ఇతర మతాల వారు ధనబలం మంది బలంతో
- 2:21హిందువులపై ఏదో ఒక విధంగా ప్రకృతికి వారిని ఆయా మతాలలోకి
- 2:25మారుస్తున్నారు. అందువల్ల పరశురామ నిర్మిత కేరళలో
- 2:29నేడు హిందువులే మైనారిటీలైపోయారని విషయం తెలిసే ఉంటుంది.
- 2:34ఇక బెంగాల్లో జరిగిన ఓ దారుణం గురించి చాలా మందికి తెలియదు.
- 2:39ఇంకా చెప్పాలంటే నేటితరం బెంగాల్ యువతలో కూడా చాలా మందికి ఆ దారుణం
- 2:44గురించి తెలిసి ఉండదు. అసలు బెంగాల్లో జరిగిన మారణహోమం
- 2:48ఏంటి? బెంగాల్ ఫైల్స్ విల్ హంట్ యూ అని
- 2:51డైరెక్టర్ ఎందుకన్నాడో తెలియాలంటే 70 ఏళ్ల క్రితం అక్కడ జరిగిన
- 2:55కొన్ని అమానవీయ సంఘటనల గురించి తెలుసుకోవాలి. 1947 అని అనగానే
- 3:02అది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం అని వెంటనే
- 3:06అంటారు. కానీ మన దేశంలో ఆనాడు జరిగిన
- 3:09దారుణ మారణహోమో రాక్షస శక్తులు చేసిన వికృత విలయతాండవంతు పొంగిన
- 3:14రుధిర సంద్రం గురించి చాలా మందికి తెలియదు.
- 3:18సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సర్దార్
- 3:22వల్లభ్ భాయ్ పటేల్, ఆజాద్, ఝాన్సీ లక్ష్మీబాయి.
- 3:26ఇలా ఎంతోమంది వీరులు మన దేశాన్ని బ్రిటిష్ బానిస సంఖ్యల నుంచి
- 3:30విడిపించడానికి తమ తమ పద్ధతులలో ఎన్నో పోరాటాలు చేశారు.
- 3:35ఆ క్రమంలో చాలా మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.
- 3:39వాళ్ళ త్యాగాల ఫలితంగా మాత్రమే మనకు 1947 లో స్వాతంత్ర్యం
- 3:44వచ్చింది. బ్రిటిష్ పాలకులు మనకు
- 3:47స్వాతంత్ర్యం ప్రకటిద్దామని అనుకున్న మరో క్షణం నుంచి
- 3:50అతిపెద్ద కుట్రకు తెరదీశారు. అది ఇండియా పాకిస్తాన్ విభజన తాము
- 3:57వదిలిపోబోయే దేశాలు ఏదో ఒకరోజు అభివృద్ధిలో తమను దాటిపోతాయని
- 4:01భావించి ఆయా దేశాలు ఆర్థికంగా ఎదగకుండా ఉండటానికి ఏదో ఒక
- 4:06తీవ్రమైన సమస్యను సృష్టించే వారు. అదే విధంగా మన అఖండ భారతదేశంపై
- 4:12బ్రిటిష్ పాలకులు చేసిన కుట్ర భారత్ ని మొక్కలు చేయడం ఆ
- 4:17ప్రయత్నంలోనే ముందుగానే నేపాల్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్
- 4:21వంటి దేశాలను వీరు చేశారు. కానీ మన దేశాన్ని ఆర్థికంగా
- 4:26దెబ్బకొట్టడానికి అది సరిపోదు. అందువల్ల వారు రచించిన కొత్త
- 4:30వ్యూహం హిందూ, ముస్లింల మధ్య చీలిక తేవడం ఈ వ్యూహాన్ని అమలు
- 4:36చేయడానికి బ్రిటిష్ పెద్దలు మహమ్మద్ అలీ జిన్నాను
- 4:39ఎంచుకున్నారు. పుట్టుకతోనే ధనవంతుడు
- 4:42విద్యావంతుడైన జిన్నా మిగిలిన స్వాతంత్ర్యోగ్యమకారుల లాగానే
- 4:46కాంగ్రెస్‌లో చేరి బలం పుంజుకున్నాడు.
- 4:49అతని మనసు విషపూరితం కావడంతో ముస్లిం లీగ్ అనే కొత్త పార్టీ
- 4:53పుట్టుకొచ్చింది. అందులో దాదాపు మన దేశంలో ఉన్న
- 4:57ముస్లిం సంత సభ్యులుగా చేరారు. మరి ముఖ్యంగా నేటి పాకిస్థాన్,
- 5:02బెంగాల్ లోని ముస్లింస్ చాలా యాక్టివ్ గా ఉండేవారు.
- 5:06దేశానికి స్వాతంత్ర్యం వచ్చే రోజులు దగ్గర పడుతున్న కొద్దీ
- 5:10ముస్లింల కోసం ప్రత్యేకమైన దేశం కావాలని నినాదం బలపడుతూ వచ్చింది.
- 5:15ఆ క్రమంలో ఎన్నో మత ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి.
- 5:20ముఖ్యంగా ముస్లిం లీగ్ పార్టీ కార్యకర్తలు మన దేశంలో ఎంత మంది
- 5:24హిందువులను చంపితే అంత త్వరగా పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా
- 5:28ఏర్పడుతుందని విషయాన్ని. పర్యవసాన ఎంత దారుణంగా ఉండిందో
- 5:34మాటల్లో చెప్పలేము. జిన్న అతని మద్దతుదారుల్లో
- 5:38ఒత్తిళ్లు దేశంలో జరుగుతున్న నరమేధం వెరసి పాకిస్థాన్
- 5:43ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తున్న రోజుల ఇదంతా బ్రిటిష్ రాక్షసులు
- 5:48వెనక ఉండి ఆడించిన వికృత క్రీడ. అయితే అప్పట్లో బంగ్లాదేశ్ కూడా
- 5:53పాకిస్థాన్ లో భాగంగా ఉండేది. దాన్ని ఈస్ట్ పాకిస్థాన్ అని
- 5:58ఇప్పుడున్న పాకిస్థాన్ వెస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు.
- 6:03అయితే ఈస్ట్ పాకిస్థాన్ విభజన జరిగినప్పుడు బెంగాల్ ని రెండు
- 6:07ముక్కలు చేయాలని నిర్ణయించారు. ముస్లింలు ఎక్కువగా ఉండే
- 6:11ప్రాంతాలతో పాటు మరికొన్ని చిన్న చితక ప్రాంతాలను కలిపి ఈస్ట్
- 6:15పాకిస్తాన్ గా మార్చారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని బంగ్లాదేశ్
- 6:20అంటున్నాం. ఇక బెంగాల్లో పశ్చిమ భాగం వెస్ట్
- 6:24బెంగాల్ పేరుతో మన దేశంలో ఒక రాష్ట్రంగా మారింది.
- 6:27ఈస్ట్ పాకిస్థాన్‌లో పాడిపంటలతో పాటు వాణిజ్య పంటలైన పత్తి,
- 6:32చెరకు, వెదురు, పొగాకు లాంటి ఎన్నో రకాలైన పంటలు విరివిగా
- 6:36పండివి. కానీ ఆ పంటలను ప్రాసెస్ చేసి
- 6:40విదేశాలకు అమ్మి భారీ లాభాలను తెచ్చిపెట్టే కంపెనీలు మాత్రం
- 6:44కోల్‌కత్తాలో ఉన్నాయ్. ఈ వ్యత్యాసమే చరిత్రలో అత్యంత
- 6:48దారుణమైన అమానవీయ ఆధునిక రాక్షస చర్యకు దారితీసింది.
- 6:54సాధారణంగా ఏదైనా కావాలంటే అడిగి తెలుసుకోవడం దక్కని పక్షంలో
- 6:58శాంతియుతంగా పోరాటాలు చేసి సాధించుకుంటాం.
- 7:02ఇతర దేశాల వారితోనైతే సైనిక చర్యతో బలాబలాలు నిరూపించుకుని
- 7:07తెచ్చుకుంటాం. కానీ ముస్లిం లీగ్ అనుచరుల ఆలోచన
- 7:11మాత్రం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది.
- 7:14తమకు కావలసినవి ఎదుటి మతంలోని వారి మాన ప్రాణాలను ఎంత దారుణంగా
- 7:19హరిస్తే అంతటి విజయం తమకు దక్కుతుందని వారు ఆలోచిస్తారు.
- 7:24కోల్ కతా లేని ఈస్ట్ బెంగాల్ వెస్ట్ అని భావించాడు.
- 7:27నాటి ముస్లిం లీగ్ నాయకుడు హుస్సేన్ షహీద్ సుహ్రావతి.
- 7:31అతను దేశ విభజనకు ముందున్న బెంగాల్ ముఖ్యమంత్రి బ్రిటిష్
- 7:36ఇండియా మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో కోల్‌కతా ఫైనాన్షియల్
- 7:40క్యాపిటల్ గా ఉండేది. దాంతో ఆ నగరం సర్వహంగులతో బాగా
- 7:45డెవలప్ అయి ఉండేది. ముఖ్యంగా కోల్ కతా పరిసర
- 7:48ప్రాంతాలలో నాడు లేని ఫ్యాక్టరీ లేదు.
- 7:52బ్రిటిష్ వారికి ఆ కాలంలో కోల్‌కతా భారీ ధనాన్ని అర్జించి
- 7:56పెట్టి బంగారు బాతు లాంటిది. ఆ బాధ తమ దగ్గర ఉంటేనే ఈస్ట్
- 8:00పాకిస్థాన్ కి ఆర్థికంగా ఎటువంటి ఢోకా ఉండదని భావించాడు సుబ్రవరి.
- 8:06అయితే కోల్ కతా హిందూ డామినేటెడ్ ప్రాంతం కావడం చేత అది భారత
- 8:11దేశంలో కలిసిపోయింది. ఆ నగరాన్ని ఎలాగైనా లాక్కోవడానికి
- 8:15సోహ్రావదీ హింస రచన చేసాడు. ముందుగా అనుకున్న ప్రకారం పోలీస్
- 8:21వ్యవస్థలో మార్పులు చేశాడు. నాడు కోల్‌కతా నగరంలో ఉన్న హిందూ
- 8:25పోలీసులను వేరే దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయించాడు.
- 8:30ఆ తర్వాత వాళ్ళ స్థానంలో పోలీసులలో పనిచేస్తున్న ముస్లింస్
- 8:34ని తీసుకొచ్చాడు. అలా పోలీసుల ట్రాన్స్ఫర్స్
- 8:37అయ్యాక ఒక తేదీని నిర్ణయించాడు. అదే ఆగష్టు 16, 1946 అంటే మనకి
- 8:46స్వాతంత్ర్యం రావడానికి సరిగ్గా సంవత్సరం ముందు.
- 8:50ఆ రోజుని సుహ్రావదీ ఎందుకు నిర్ణయించాడంటే ఆ సమయంలో ముస్లింల
- 8:55రంజాన్ మాసం నడుస్తోంది. ఆగస్టు 16 రంజాన్ మాసంలో 18 వ
- 9:00రోజు ఆ రోజున ముస్లిం మత స్థాపకుడైన ప్రాఫిట్ మొహమ్మద్ తన
- 9:05సైన్యంతో అతిపెద్దదైన ఖురేష్ తెగను యుద్ధంలో ఓడించాడు.
- 9:10దానిని బ్యాట్‌లో భద్రని పిలుస్తారు.
- 9:13ఆ విజయం ముస్లింల భవిష్యత్తును మార్చేసింది.
- 9:17ఆ విజయమే భవిష్యత్తులో ముస్లిం చేతుల్లోకి మధ్య ఆసియా వెళ్లేలా
- 9:22చేసింది. అందువల్ల ఆ రోజు హిందువులపై
- 9:25నరమేధం మొదలుపెడితే కోల్‌కతా నగరం తమదౌతుందని సుహ్రావదీ భావించాడు.
- 9:31ముందు నుంచి ముస్లిం పెద్దల చేత హిందువులపై విద్వేషం కక్కి
- 9:35ప్రసంగాలు చేయించడం మొదలుపెట్టాడు.
- 9:38ఆ ప్రసంగాలకు ముస్లింలు విపరీతంగా రెచ్చిపోయారు.
- 9:42కోల్ కత్తా నగరంలో గొడవలు మొదలయ్యాయి.
- 9:45ముస్లింలు ఉండే ప్రతి వీధిలో ప్రతి దర్గాలో ఒకటే నినాదం
- 9:50హిందువులను చంపి కోల్‌కతాను సొంతం చేసుకోవాలి.
- 9:54అందుకు తగ్గ ఇన్స్ట్రక్షన్స్ కూడా సుహ్రావతి నాయకత్వంలోని ముస్లిం
- 9:58లీగ్ పార్టీ కార్యాలయం నుంచి నేరుగా అందేవి.
- 10:02ఒడ్డు న్యూస్ పేపర్స్ లో కూడా హిందువులను చంపి కోల్‌కతాను సొంతం
- 10:06చేసుకుని పాకిస్థాన్ గొప్పదనాన్ని చాటమని వార్తలు వచ్చేవి.
- 10:10ఇక 16 ఆగస్టు 1946 రాణి వచ్చింది. ఆ రోజు శుక్రవారం కూడా కావడంతో
- 10:18పెద్ద ఎత్తున జనాలు మొదటి నమాజ్ చేయడానికి మసీదులకు వెళ్లారు.
- 10:22ముందుగానే సుహ్రావర్ది ఆదేశాల ప్రకారం మసీదులో కల్మా చదవాల్సిన
- 10:27మౌల్వీలు హిందువులను వేటాడే విధంగా ప్రసంగాలు ఇచ్చారు.
- 10:32అప్పటి వరకు జరిగిన ఈవెంట్స్ తో పాటు ఆ రోజు మసీదుల్లో ఇచ్చిన
- 10:36తొలి ప్రసంగం ప్రతి ముస్లిం చేతికి ఒక ఆయుధం తీసుకునేలా
- 10:40చేసింది. ఇనుప రాడ్లు, సుత్తులు, కత్తులు,
- 10:44తుపాకులు. ఇలా ఒక మనిషిని తీవ్రంగా గాయపరిచి
- 10:47చంపడానికి అనువుగా ఏ వస్తువు దొరికితే అది తీసుకుని నినాదాలు
- 10:52చేస్తూ హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లడం
- 10:55మొదలుపెట్టారు. హిందువులను చంపడానికి ముందు నుంచి
- 10:59ప్లాన్ చేసుకున్న ముస్లిం లీగ్ పార్టీ కార్యకర్తలు ముందుగానే
- 11:03హిందువుల ఇళ్లను, షాపులను మార్క్ చేసుకున్నారు.
- 11:07సాధారణ ముస్లిం ప్రజానీకానికి హిందువులను ఎలా హింసించాలి?
- 11:11ఎలా చంపాలి వంటి విషయాలను వివరించే కరపత్రాలను పంచారు.
- 11:16అందువల్ల ఆగష్టు 16 వ తేదీన మసీదుల నుంచి కత్తి కొడవళ్లతో
- 11:20బయలుదేరిన ముస్లింకి ఆ రోజు ఏం చేయాలో స్పష్టంగా తెలుసు.
- 11:25అలా దాడికి వచ్చే ముస్లింస్ కి హిందువులందరూ దొరకాలని ఆ రోజున
- 11:30హాలిడే కూడా ప్రకటించాడు సుబ్రవరి.
- 11:33అందుకని చెప్పిన కారణం కోల్ కతా ఈస్ట్ పాకిస్థాన్‌లో కలపాలని భారీ
- 11:38ర్యాలీలు చేస్తారు కాబట్టి హాలిడే ప్రకటించానని. 16 వ తేదీకి ముందు
- 11:43ఈ ర్యాలీకి వ్యతిరేకంగా మాట్లాడిన హిందువులపై దాడులు హిందూ షాపులను
- 11:48దోచుకోవడం వంటివి చేశారు. ఇక ఆ రోజున సుహ్రావదీ ఇతర
- 11:53అధికారులతో కలిసి లక్షలాది మంది ముస్లింలను ఉద్దేశిస్తూ ఒక్క
- 11:58హిందువు కూడా కోల్ కతాలో ఉండకూడదు.
- 12:00మొత్తం అందరినీ చంపేయమని చెప్పాడు.
- 12:03సుహ్రావదీ ఏర్పాటు చేసిన సభ నుంచి బయలుదేరిన ముస్లిం ముందుగా
- 12:08దగ్గర్లోని కత్తుల వంటి మారణాయుధాలమే షాక్ కి వెళ్లారు.
- 12:12ఆ షాప్ ఓనర్ని. అందులో పనిచేస్తున్న వ్యక్తులను
- 12:16కొట్టి నడి రోడ్డుపై కూర్చోబెట్టి తలలు నరికేశారు.
- 12:20ఆ తర్వాత షాప్ ని దోచుకుని కోల్ కతాలో హిందువు నుండి ప్రతి
- 12:24ప్రాంతానికి వెళ్లారు. ఇక అప్పటి నుంచి రెండు రోజుల పాటు
- 12:28దొరికిన ప్రతి హిందువునీ అత్యంత కిరాతకంగా చంపే ఇంట్లోని మగవాళ్ళ
- 12:33ముందే ఆడవారిని సామూహిక అత్యాచారం చేసి మర్మాంగాలను కోసి చంపారు.
- 12:39తల్లిదండ్రుల ముందు పసిపిల్లల తలలు నరికి ఆ తలలతో ఆడుకున్నారు.
- 12:44ఇప్పటికీ నాడు జరిగిన దారుణాలు తలుచుకుంటే రక్తం మరిగిపోతుంది.
- 12:49రోజుల తరబడి నిద్ర కూడా పట్టదు. కోల్ కతా నగరం మొత్తం శవాల
- 12:54గుట్టలు పీరుకు పోయాయి. ఆ శరీరాలను ఖననం చేసేవారు లేరు.
- 12:59గంగా నదిలో ఆ రోజు రక్తం ప్రవహించింది. 1946 ఆగస్టు 16, 17
- 13:06వ తేదీలలో ముస్లిం లీగ్ నాయకత్వంలోని ముస్లింలు కోల్‌కతా
- 13:10నగరంలో దాదాపు 20,000 మందిని చంపినట్లు అంచనా.
- 13:15ఇది కేవలం అంచనా మాత్రమే. అసలు లెక్కలు తెలియకుండా నాటి
- 13:20బ్రిటిష్ ప్రభుత్వం కప్పి పెట్టేసిందని ఆరోపణలున్నాయి.
- 13:24అన్ని వేలమంది చనిపోతే కేవలం 3500 మందికి మాత్రమే దహన సంస్కారాలు
- 13:30జరిగాయి. కోల్‌కతాలో ముస్లింలు ఎక్కువగా
- 13:33ఉండి లిచుబగన్ అనే ప్రాంతంలో బిర్లా గ్రూప్ కి చెందిన కేశవరామ్
- 13:38కాటన్ మిల్స్ ఫ్యాక్టరీ ఉండేది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మినీ
- 13:42పాకిస్థాన్ అని పిలుస్తున్నారు. ఆ ఫ్యాక్టరీలో ఒకప్పుడు స్థానిక
- 13:47ముస్లింస్ తో పాటు ఒరిస్సా నుంచి వచ్చిన 600 మంది హిందువులు పని
- 13:51చేసేవారు. 600 మందిలో ఒక్కరినీ వదలకుండా 16 వ తేదీన దారుణంగా
- 13:57చంపేశారు. సయ్యద్ అబ్దుల్లా ఫారూఖీ, ఆ కాటన్
- 14:01మిల్ వర్కర్స్ కి ప్రెసిడెంట్ స్థానిక కమ్యూనిస్ట్ లీడర్.
- 14:05అతనికి ముస్లిం లీగ్ తో ఏ సంబంధం లేదు.
- 14:09కానీ ఆ రోజు 600 మంది ఒరిస్సా హిందూ వర్కర్స్ ని అత్యంత
- 14:13దారుణంగా చంపించింది. అతడి అప్పటి వరకు హిందువులతో
- 14:18తిరిగి హిందువులతో స్నేహం చేసిన దాదాపు ప్రతి ముస్లిం మారణాయుధం
- 14:22చేతబట్టి తోటి కార్మికులను చంపాడు.
- 14:26నాడు సుహ్రావర్తి నమ్మకం ఏంటంటే హిందువులు పిరికి వాళ్లు వాళ్ళు
- 14:30తిరిగి దాడి చేయరు. కోల్‌కతా వదిలి పారిపోతారని బలంగా
- 14:34నమ్మాడు. అసలు సుహ్రావర్ది ప్లాన్ కేవలం
- 14:38కోల్‌కతానే కాదు పూర్తి బెంగాల్ ని ఈస్ట్ పాకిస్థాన్ లో కలపాలని.
- 14:43కానీ నాడు కోల్‌కతాలో తప్ప బెంగాల్ లోని చాలా ప్రాంతాలలో హిందువుల
- 14:48జనాభా చాలా ఎక్కువగా ఉండేది. హిందువుల ఆధిక్యం ఉన్న చోట నరమేధం
- 14:53సృష్టించడం కష్టం. కోల్‌కతాలో హిందువుల సంఖ్య
- 14:57ఎక్కువగా ఉన్న ముస్లింల సంఖ్య కూడా సరి సమానంగా ఉండేది.
- 15:02సుహ్రవర్తి కేవలం కోల్‌కతా ని టార్గెట్ చేయడానికి ఇది ఒక
- 15:06కారణమని చరిత్రకారులు చెబుతున్నారు.
- 15:09సుహబ్రావతి. అంచనా ప్రకారం 10,000 మంది
- 15:12హిందువులను చంపితే మిగిలిన వారంతా కోల్‌కతా వదిలి వెళ్లిపోవాలి.
- 15:17అతను అనుకున్న విధంగానే హిందువులు, ట్రైన్లు, బస్సులు,
- 15:20ఎడ్లబండు ఇలా ఏది దొరికితే అది పట్టుకుని పారిపోవడం
- 15:24మొదలుపెట్టారు. అతను అనుకున్నది నిజమవుతున్న
- 15:27సమయం. అది ఆ సమయంలో హిందువుల పాలిట
- 15:31ఆశాదీపంగా గోపాల్ చంద్ర ముఖర్జీ అనే వ్యక్తి రంగ ప్రవేశం చేశాడు.
- 15:36అసలు నేటి బెంగాల్ యువతలో చాలా మందికి గోపాల్ చంద్రముఖర్జీ అనే
- 15:41పేరే తెలియదు కానీ అతనే నాడు హిందువులను రక్షించిన యోధుడు.
- 15:47కోల్‌కతా నేటికీ భారత్ లో ఉండటానికి కారణం ఆ యోధుడి.
- 15:52అతనిని గోపాల్ పాఠాన్ని కూడా పిలుస్తారు.
- 15:55గోపాల్, బెంగాల్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు.
- 15:59అందువల్ల శాస్త్రాలన్నీ తెలిసినవాడు.
- 16:02అయితే వారి కుటుంబ వ్యాపారం, మాంసం దుకాణాలు నడపడం అతనికి
- 16:07చిన్నప్పటి నుంచి కుస్తీపై మక్కువ ఉండటంతో కుస్తీ నేర్చుకుని
- 16:11బెంగాల్లో నంబర్ వన్ పహిల్వాన్ గా పేరు పొందాడు.
- 16:15తన కుటుంబానికి చెందిన మాంసపు దుకాణాలు చూసుకుంటూనే ఒక
- 16:19వ్యాయామశాల పెట్టుకుని అక్కడ సంప్రదాయ వ్యాయామాలతో పాటు
- 16:23ఔత్సాహికులకు కుస్తీ కూడా నేర్పేవాడు.
- 16:27అతని దగ్గర దాదాపు 500 నుంచి 800 మంది కుస్తీ యోధులు ఉండేవారు.
- 16:32సుభాష్ చంద్రబోస్ అంటే గోపాల్ కి ప్రాణం.
- 16:36ఆయన అడుగుజాడల్లో నడిచే మనిషి గోపాల్‌కి ఎప్పుడు ముస్లిం తో
- 16:41ఎలాంటి గొడవలు లేవు. వృత్తిలో భాగంగా గోపాల్ ఎంతోమంది
- 16:46ముస్లింలతో కలిసి వ్యాపారం చేసేవాడు.
- 16:49సహాయం కోసం వచ్చి చేయి దాచిన వారికి లేదన్నకుండా సహాయం చేసిన
- 16:54దాన కర్ణుడని స్నేహితులు కొనియాడే వారు 16.
- 16:58పదిహేడవ తేదీల్లో హిందువులపై జరిగిన దారుణాలు చూసిన గోపాల్
- 17:02హృదయం అగ్నిపర్వతంలో బద్దలయింది. ఎలాగైనా హిందువులను రక్షించాలని
- 17:08నిర్ణయించుకుని తన దగ్గరున్న కుస్తీ యోధులతో పాటు అవకాశమున్న
- 17:12ప్రతి హిందూ యువకుడిని పొగేశాడు. ప్రతి ఒక్కరి చేతిలో ఒక కత్తిని
- 17:17పెట్టి శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించినట్లు హిందూ
- 17:21జనరక్షణా ధర్మరక్షణే తమ బాధ్యత అను బోధించాడు.
- 17:26అందుకోసం ఒక్కో హిందువు కనీసం పదిమంది ముస్లింస్ ని చంపాలని
- 17:30తీర్మానం చేశాడు. స్త్రీలను, పిల్లలను ఏమి
- 17:34చేయవద్దని ఆదేశించాడు. అలా నాడు తనతో ఉన్న ప్రతి
- 17:38హిందువును ఒక యోధుడిలా మార్చి నరమేధం సృష్టిస్తున్న రాక్షసులను
- 17:43చంపడం మొదలుపెట్టాడు. గోపాల్ నేతృత్వంలోని హిందూ
- 17:47యువకులు చేస్తున్న పోరాటం ఒక్క బెంగాల్ లోనే కాకుండా బీహార్,
- 17:52ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కూడా వ్యాపించింది.
- 17:55ఆ రాష్ట్రాల యువత కూడా మేల్కొని గోపాల్ తో చేయి కలిపారు.
- 18:00ముస్లింల దాడుల్లో ఎక్కువగా మార్వాడీ, కమ్యూనిటీ బాగా
- 18:04నష్టపోయింది. దాంతో వారంతా కలిసి గోపాల్ కి
- 18:08కావాల్సిన డబ్బును అందించారు. మన గత వీడియోలో గో బ్యాక్
- 18:12మార్వాడి నినాదాన్ని గురించి మరోసారి ఆలోచించండి.
- 18:16తమ దుకాణాలలో రాత్రింబవళ్లు కష్టపడి కావాల్సిన ఆయుధాలను తయారు
- 18:20చేసుకున్నారు. ఆయుధాలు తయారు చేసే ఇతర హిందువులు
- 18:24కూడా అదే పని చేశారు. ఇలా వారిచ్చిన ఆయుధాలతో పాటు
- 18:29మార్వాడీల డబ్బుతో తుపాకులు కూడా కొని తనసేనకు ఇచ్చాడు గోపాల్.
- 18:34దాంతో కోపంగా ఉన్న బెబ్బు ఊరి మీద పడితే ఎలా వేటాడుతుందో అలా నాడు
- 18:39ప్రతి హిందూ యువకుడు ముస్లిం లీగ్ నాయకులను వారికి సపోర్ట్ గా
- 18:43తిరిగే ముస్లిం యువకులను వారికి వెన్నుదన్నుగా నిలిచి.
- 18:46పోలీసులను కూడా వదలకుండా వెంటాడి వేటాడి చంపారు. 1617 వ తేదీల్లో
- 18:53ముస్లింలు కోల్‌కతా నగరంలో విధ్వంస సృష్టించి విజయం తమదే అని
- 18:57మంచి జోష్ లో ఉన్నారు. లక్షల సంఖ్యలో ఉన్న ముస్లింలు
- 19:02కోల్‌కతాలోని ప్రతి ప్రాంతాన్ని జల్లెడ బట్టడం మొదలుపెట్టారు.
- 19:06కానీ 18 వ తేదీ వారి ఉత్సాహాన్ని పూర్తిగా అణచివేసింది.
- 19:12గోపాల్ నేతృత్వంలో హిందువుల సన్నద్ధమవుతున్నారని ముస్లిం లీగ్
- 19:16నేతలకు గానీ వారి సపోర్టర్స్‌కి గానీ తెలియదు.
- 19:20దాంతో వారు ఎప్పటిలాగానే 18 వ తేదీ తెల్లవారుఝాముని హిందువులు
- 19:25ఎక్కువగా ఉండే ప్రాంతంలోకి వెళ్లగానే గోపాల్ సేన వారిని
- 19:28మట్టుబెట్టారు. ఇలా 181920 వ తేదీల్లో గోపాల్ సేన
- 19:34హిందువుపై చేయెత్తిన ప్రతి ఒక్కరినీ తుద ముట్టించారు.
- 19:39అంతేకాదు ముస్లింలను రెచ్చగొట్టి హిందువులపై దాడికి వ్యూహరచన చేసిన
- 19:44ప్రతి ముస్లిం లీగ్ నేతలను వెతికి మరీ చంపించాడు.
- 19:48ఈ యుద్ధంలో గోపాల్ కి జుగల్, చంద్రఘోష్, బసంత్ కౌర అనే ఇద్దరు
- 19:52వ్యక్తులు కుడిభుజంలా మారారు. వారు కూడా గోపాల్ తో పాటు కుస్తీ
- 19:58చేసే యోధులే. ఇరవయ్యవ తేదీ వచ్చేసరికి చనిపోయిన
- 20:02వారి సంఖ్య హిందువుల కంటే ముస్లింలది పెరిగింది.
- 20:06ముస్లింలకు సపోర్ట్‌గా అడ్డు వెళ్లిన సుహ్రావదీ నియమించిన
- 20:10పోలీసులు ఎవరూ తిరిగి రాలేదు. దాంతో మిగిలిన వారు స్టేషన్లకే
- 20:15పరిమితమైపోయారు. బెంగాల్ చరిత్రకారుడైన సందీప్
- 20:19బంధుపాధ్యాయ్ చెప్పిన వివరాల ప్రకారం.
- 20:21గోపాల్ చేసిన ఆ దాడిలో ఒక్క ముస్లిం మహిళకు గానీ పిల్లవాడికి
- 20:26గానీ హాని జరగలేదు. అతను మతవాది కాదని కేవలం
- 20:30అన్యాయంగా చంపబడుతున్న హిందువులను రక్షించడానికి కత్తిపట్టాడని
- 20:35తెలుస్తోంది. అంతేకాదు నాడు భర్తను కోల్పోయిన
- 20:39హిందూ మహిళలను అనాధలైన పిల్లలను గోపాల్ చేరదీశాడు.
- 20:44వారందరికీ వసతి కల్పించి తిండి బట్ట ఇచ్చి ముస్లిం చేతిలో
- 20:49చంపబడకుండా మతం మారకుండా రక్షించాడని సందీప్ బంధోపాధ్యాయ
- 20:53రాసిన పుస్తకాలలో తెలియజేశాడు. గోపాల్ చేసిన తిరుగుబాటు కట్టర్
- 20:59ముస్లిం వెన్నులో వణుకు పుట్టించింది.
- 21:02కేవలం రెచ్చగొడితే రెచ్చిపోయి దక్కిన ముస్లిం ఆయుధాలను వదిలి
- 21:06బ్రతుకు జీవుడా అంటూ పరుగు తీశారు.
- 21:09మిగిలిన కొద్దిమంది గోపాల్ సేన దెబ్బకి 72 హూర్లను కలవడానికి
- 21:14వెళ్లిపోయారు. సుహ్రావతీ తిరుగుబాటును అస్సలు
- 21:18ఊహించలేదు. దాంతో అతను భయంతో పాటు పూర్తి
- 21:22డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. సుహ్రావతి 1617 తేదీల్లో కోల్
- 21:27కతాలో నరమేథన్ సృష్టించి అక్కడి నుంచి హిందువులను తరిమేసి 18 వ
- 21:32తేదీ నుంచి చుట్టుప్రక్కల గ్రామాల్లోని హిందువులను కూడా
- 21:35చంపేస్తే పూర్తిగా నగరం ఈస్ట్ పాకిస్థాన్ లో కలిసి.
- 21:39ఉందని ఆలోచించాడు. అతను అనుకున్నట్లు జరిగి ఉంటే
- 21:43నేడు కోల్‌కతా బంగ్లాదేశ్ లో కలిసిపోయి ఉండేది.
- 21:47గోపాల్ దెబ్బకి సుహ్రావతి ప్లాన్ బెడిసికొట్టింది.
- 21:51ఏం చేయాలో ఎక్కడికి పోవాలో తెలియని స్థితి.
- 21:55తాను నమ్మిన ముస్లిం యువకులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని
- 21:59పారిపోవడంతో ఆగస్టు 21 వ తేదీన కొట్లాటలను ఆపియ్యాలని నాటి
- 22:04బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరాడు. ఆ కొట్లాటలు ఆపడానికి తగిన చర్చలు
- 22:09జరపమని బంగ్లాదేశ్ జాతిపితగా పిలువబడే షేక్ ముజీబుర్ రెహమాన్
- 22:13ని కోరాడు. అతను కూడా ముస్లిం లీగ్‌లో ప్రముఖ
- 22:17నేత ముస్లిం నేషనల్ గార్డ్‌లో ఒక అధికారి కూడా.
- 22:21అతను స్వయంగా వెళ్లి గొడవలు ఆపేద్దామని గోపాల్ పాఠాన్ని
- 22:25కోరాడు. దానికి ముస్లింలు, ఆయుధాలు
- 22:28వదిలేసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరిగి వెళ్లిపోతే
- 22:32అప్పుడు తాము కూడా శాంతిస్తామని గోపాల్ పాట షరతు పెట్టారు.
- 22:37దానికి వారు కూడా అంగీకరించిన తరువాత బెంగాల్ లో జరుగుతున్న
- 22:41నరమేధం ఆగింది. సుహ్రావర్ది చేసిన డామేజ్ ని
- 22:45దాచడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక వ్యూహం బన్నింది.
- 22:49దాని ప్రకారం సుహ్రాబాద్ దీని అధికారం నుంచి తొలగించి అతని
- 22:53ప్రభుత్వాన్ని పూర్తిగా డిస్మిస్ చేసేసింది.
- 22:57ఆగస్ట్ 20, ఒకటవ తేదీన నాటి భారత్ కి వైయస్ రాయిగా చేస్తున్న
- 23:01ఆచ్చి బాల్పర్ సీవల్ వేవెల్ బెంగాల్ ని ముఖ్యంగా కోల్ కతా అని
- 23:05తన అధీనంలోకి తీసుకున్నాడు. అక్కడ సెంట్రల్ కమాండ్ని దించి
- 23:10అల్లర్లు జరగకుండా గస్తీ కాయించాడు.
- 23:13నాటి ముస్లిం లీగ్ నాయకుల నరమేధాన్ని కోరుకుంటే గోపాల్
- 23:17చంద్ర ముఖర్జీ అనే ఒకే ఒక్క వ్యక్తి హిందువుల మానప్రాణాలను
- 23:21కాపాడాడు. ఆ గోపాల్ పాట అనే వ్యక్తి లేకపోతే
- 23:25నేడు మనకి కోల్‌కతా నగరం ఉండేది కాదు.
- 23:28ఆ నగరం భారత్‌లో లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ ఈరోజు వేరేలా
- 23:33ఉండేది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక
- 23:37కుహనా మేధావులు, కమ్యూనిస్ట్ నాయకులు గోపాల్ పాట పేరును
- 23:41చరిత్రలోంచి చెరిపేయడానికి తమకు తోచిన ప్రయత్నాలన్నీ చేశారు.
- 23:46అసలు బెంగాల్లో ఎలాంటి నరమేధము జరగలేదన్నట్లు ప్రవర్తించారు.
- 23:51భావితరాలకు ఆ చరిత్ర తెలియకుండా చరిత్రకారులను, కవులను,
- 23:55కళాకారులను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ బెదిరించారు.
- 24:00బెంగాల్ ప్రభుత్వం బెంగాల్ ఫైల్స్ సినిమాను అడ్డుకోవడానికి కారణం
- 24:05ఓట్ల రాజకీయం. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ ని
- 24:08పాలించిన కమ్యూనిస్ట్ ప్రభుత్వం నేటి మమతా ప్రభుత్వం మరో
- 24:12సుహారాబాద్ ఇలా మారి తమ రాజకీయ ప్రయోజనాల కోసం బంగ్లాదేశ్ నుంచి
- 24:16అక్రమ వలసలను ప్రోత్సహిస్తూ ముస్లిం జనాభాను పెంచడానికి
- 24:21ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. స్వాతంత్ర్యం తరువాత బెంగాల్ ని
- 24:25పాలించిన నాయకులు గోపాల్ పాఠాన్ని స్వాతంత్ర్య యోధుడికి గూండ అనే
- 24:30అపవాదు వృద్ధి అతని గొప్పదనాన్ని, త్యాగాన్ని కప్పి పెట్టడానికి
- 24:34ప్రయత్నాలు చేశారు. బెంగాల్ ఫైల్స్ సినిమా గురించి
- 24:38టీఎంసీ నేతలు ఇప్పటికీ అదే కూత కూస్తున్నారు.
- 24:42కానీ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలు అధికంగా స్థిరపడ్డ
- 24:46ప్రదేశాలలో హిందువులపై జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడటం లేదు.
- 24:52ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి భావితరాలను ఇటువంటి పరిస్థితులను
- 24:56ఎదుర్కోవడానికి సంసిద్ధం చేస్తారని ఆశిస్తున్నాను.
- 25:01ధర్మం రక్షతి రక్షితః అవకాశం ఉన్నవారు మెంబర్స్‌గా జాయిన్ అయి
- 25:06చానల్ కి ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా
- 25:11కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 25:16ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్
- 25:18కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- 25:22అలాగే వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి.
- 25:27మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింది కామెంట్ బాక్స్
- 25:31లో తప్పక తెలియజేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో
- 25:35పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని
- 25:39ఆశిస్తున్నాను.