Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Ekasila Nagaram: Rama Idol Sculpted in Treta Yuga | హనుమ లేని రాముడా? | Voice of Maheedhar
Transcript
- 0:00ద జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్.
- 0:05అనుక్షణం రామనామ జపం చేస్తున్న వారి దరి చేరడానికి యమదూతలు సైతం
- 0:09భయపడతారు. అటువంటిరామనామాన్ని సనాతన ధర్మంలో
- 0:14ప్రతి నిత్యం ప్రార్థించా. నేను రెండూ తలవని మనసుండదు.
- 0:17యుగాలు గడిచినా తరాలు మారినా ఆ త్రేతాయుగ రాముడు పాలించినది
- 0:21ఉత్తమ రాజ్యం. ఆయన జీవితమే మానవాళికి అత్యుత్తమ
- 0:24మార్గదర్శకం. ఓ యుగపురుషుడిగా ఒక
- 0:26ఆదర్శపురుషుడిగా నీటికి భక్తకోటి మదిలో గూడుకట్టుకున్న దైవంగా
- 0:30నిలిచిపోయాడు. ఆ రామచంద్రప్రభు రాఘవుడి జన్మభూమి
- 0:32అయిన ఈ భారతభూమిలో రామాలయం లేని ఊరు ఉండదు.
- 0:45రామాయణం వినని మనిషి ఉండటంలో అతిశయోక్తి లేదు.
- 0:48ఈ కారణంగానే భారతదేశంలో సీతా లక్ష్మణ హనుమ సమీపంగా ఉన్న రాముడి
- 0:53ఆలయాలు వాడవాడలా కనువిందు చేస్తూ మైమరపింపజేస్తుంటాయి.
- 1:00ఎక్కడరామనామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో అక్కడ అనుమతి తప్పనిసరిగా
- 1:04ఉంటాడన్నది ఆర్యోక్తి. మరి అటువంటి హనుమంతుడు లేని
- 1:10రాముడిని కనీసం హింసకుగలమా? మన తెలుగు రాష్ట్రంలోని భద్రాచల
- 1:14క్షేత్రం కంటే పురాతనమైన ఓ రామాలయంలో రాముడికి తోడుగా
- 1:18సీతాలక్ష్మణ విగ్రహాలు ఉంటాయి. అక్కడి గర్భ గుడిలో హనుమంతుడి
- 1:23విగ్రహం మాత్రం ఉండదు. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాలలో
- 1:28శ్రీరామనవమి నాడు వైభవోపేతంగా సీతారామ కళ్యాణం జరిపించడం
- 1:32అనాదిగా వస్తున్న సంప్రదాయం. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న
- 1:38ఆలయంలో మాత్రం శ్రీరామనవమినాడు స్వామివారి కల్యాణం జరిపించారు.
- 1:43అసలు ఆంజనేయుడి లేని రామాలయం ఏమిటీ శ్రీరామనవమికి సీతారాముల
- 1:47కళ్యాణం జరిపించకపోవడం ఏమిటి? వీటన్నింటికీ అసలు కారణాలు ఏమిటి?
- 1:52ఎక్కడ ఉంది ఈ ఆలయం, ఆలయ చరిత్ర ఏమిటి వంటి సందేహాలకు సమాధానాలు
- 1:56తెలియాలంటే ఈ రోజు మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను
- 2:00కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 2:02వాయిస్ అఫ్ మహేశ్. మన దేశంలో ఊరూరా వాడవాడలా ఎన్నో
- 2:13రామాలయాలునా వాటన్నింటిలో శ్రీరాముడు ఖచ్చితంగా సీతా
- 2:16లక్ష్మణ హనుమ సమేతంగా కొలువై ఉంటాడు.
- 2:18ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయంలో మాత్రం హనుమంతుడు లేకపోవడం
- 2:23నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
- 2:29ఈ విభిన్న ఆలయం మన ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో గల ఒంటిమిట్టలో
- 2:34ఉంది. ఆంధ్ర అయోధ్యగా మన తెలుగు
- 2:37రాష్ట్రాలలో అత్యంత పురాతనమైన ఆలయంగా ఒంటిమిట్ట రామాలయానికి
- 2:40పేరుంది. ఈ క్షేత్రంలో ఉన్న మూల విరాట్
- 2:44విగ్రహం ఏకశిలపై చెక్కబడింది. ఒకే శిలలో సీతారామలక్ష్మణులు
- 2:47ఉండటంతోపాటు రాముడు ఇక్కడ యోగ ముద్రలో ఉండటం మరో విశేషంగా
- 2:53చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆలయ మూలవిరాట్టు దగ్గర
- 2:59హనుమంతుడి విగ్రహం లేకపోవడం ఏమిటో తెలియాలంటే ముందుగా స్థలపురాణం
- 3:03తెలుసుకోవాలి. ఒంటిమిట్ట రామాలయం నిర్మాణానికి
- 3:07సంబంధించి ఎన్నో గదులు జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న
- 3:10రెండు మాత్రం స్థలపురాణానికి దగ్గరగా ఉంటాయని ఆధ్యాత్మిక
- 3:13విప్లవ అంటున్నారు. ఒకప్పుడు ఒంటిమిట్ట ప్రాంతమంతా
- 3:20కీకారణ్యంగా ఉండేది. రామచంద్రుడి పద్నాలుగేళ్ల వనవాసం
- 3:25సమయంలో సీతా లక్ష్మణ సమేతుడై ఈ అరణ్యంలో కొంతకాలం గడిపినట్లు
- 3:29పురాణాల ద్వారా తెలుస్తోంది. త్రేతాయుగంలో శృంగి మృకండు మహర్షి
- 3:34ఆశ్రమం ఇక్కడే ఉండేది. వార్డుస్తున్న యజ్ఞయాగాదులకు
- 3:36రాక్షసులవలన విఘాతం ఏర్పడుతుండటంతోమహర్షి శ్రీ
- 3:39రాముడినిస్తే రెండు వేర్వేరు సిస్టర్ రక్షకుడైన స్వామి ఆ
- 3:42రాక్షసులను కడతేర్చి యాగరక్షణ గావించాడు.
- 3:52త్రేతాయుగంలోనియా ఘట్టానికి గుర్తుగా మహర్షులు ఒక ఏకశిలపై
- 3:56సీతారామ, లక్ష్మణుల విగ్రహాలను చెక్కించినట్లు తెలుస్తోంది.
- 4:01ఆ తరువాత రాముడి భక్తుడైన జాంబవంతుడు ఆ ఏకశిలా విగ్రహాలకు
- 4:06ఆలయం నిర్మించి వాటిని ప్రతిష్ఠించాడు అన్నదిపురాణ
- 4:09విదితం. రాముడు శృంగి మృకండు మహర్షిలను
- 4:14కలిసి సమయానికి హనుమంతుడు స్వామి వారికి పరిచయం కాక పోవడం వలన ని
- 4:19మహర్షులు కేవలం సీతారామలక్ష్మణుల విగ్రహాలను మాత్రమే చూపించారని
- 4:22ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. ఈ ప్రాంతంలో బోయవాడైన వంటడు
- 4:27మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు నాడు ఆటవీ ప్రాంతం
- 4:30మొత్తం వారి సంరక్షణలోనే ఉండేవి. ఓసారి ఆ ప్రాంతాలన్నింటిపై
- 4:39సర్వాధికారాలున్న గంప రాజనీ ఉదయగిరి రాజు అక్కడకు రావడంతో
- 4:41అన్నదమ్ములు తమ గూడెం ప్రజలతో కలిసి రాజును స్వాగతించి అతిథి
- 4:45సత్కారాలు చేసి చుట్టుపక్కల ప్రాంతాలను చూపించే విశేషాలను
- 4:47తెలియజేశారు. కంప రాజు సంతోషించి ఏదైనా
- 4:50కోరుకోమన్నాడు. అప్పుడు వారు తమకు అడవిలో లభించిన
- 5:00ఏకశిలా సీతారామలక్ష్మణుల విగ్రహాలను గురించి తెలియజేసి
- 5:04అక్కడ ఒక ఆలయం నిర్మింపజేయమని కోరారు.
- 5:09రాజు ఆనందించి ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చి ఆ
- 5:14బాధ్యతను వాళ్ళకి అప్పగించి వెళ్లిపోయాడు.
- 5:15విగ్రహాలు లభించిన నాటి నుండి బరం రామభక్తులుగా మారిపోయిన ఒంటడు
- 5:20మిట్టడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని నిర్మించారని,
- 5:23అందువల్లనే ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అని పేరు స్థిరపడిందని
- 5:26కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు.
- 5:36ఒంటిమిట్ట రామాలయ ప్రాంగణంలో రామతీర్థం అనే కొలను ఉంది.
- 5:40సీతారాముల వనవాస సమయంలో ఈ ప్రాంతంలో కొన్నాళ్లు ఉన్నారు.
- 5:45ఆ సమయంలో వారి అవసరాల కోసమని స్వామివారు తన బాణంతో ఈ కొలను
- 5:49ఏర్పాటు చేసాడని, అందుకే ఈ కొలనుకు రామతీర్థం అని పేరు.
- 5:53స్థిరపడిందని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది.
- 5:59ఇక్కడ మరో విశేషం. ఇంటింటి 18 మహా పురాణాలలో ఒకటైన
- 6:03వ్యాస విరచిత శ్రీమద్భాగవతాన్ని తెలుగీకరించిన సహజకవి పోతన దానిని
- 6:08బట్టి రామయ్యకి అంకితమిచ్చాడని చెబుతారు.
- 6:10ఇక ఆలయ పునరుద్ధరణ విషయానికి వస్తే కాలానుగుణంగా చూడు
- 6:14అగ్నికులక్షత్రియులు విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి
- 6:17చేసినట్లు తెలుస్తోంది. మూలవిరాట్ దగ్గర హనుమంతుల వారి
- 6:21విగ్రహం లేకపోవడం వల్ల ఈ ఆలయ ప్రాంగణంలో ఒక ఆంజనేయ.
- 6:30భారీ మందిరాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
- 6:34కాలగమనంలో ఒంటిమిట్ట రామాలయం కొంత దెబ్బతినగా వావిలికొలను
- 6:37సుబ్బారావు అని మహా రామ భక్తులు ఈ రామాలయాన్ని పునరుద్ధరించినట్లు
- 6:41ఆలయ చరిత్ర చెబుతోంది. భద్రాద్రి రామయ్యపై ఉన్న భక్తితో
- 6:47గుడి కట్టించి ఆభరణాలు చేయించడానికి గాను భక్తరామదాసు
- 6:49సర్కారు వారి ధనం వాడి జైలు పాలైన విషయం తెలిసిందే.
- 6:58కాని ఇక్కడ మనం చెప్పుకుంటున్న రామభక్తుడు సుబ్బారావు మాత్రం ఆలయ
- 7:02నిర్మాణానికిగాను స్వామికి విలువైన ఆభరణాలను సమకూర్చేందుకు
- 7:05గాను వాడిన తాను ఆయన కొబ్బరి చిప్పను పట్టుకుని ఊరూరా తిరిగి
- 7:10భిక్షాటన చేస్తూ ఆకాలంలోని సుమారు ₹10,00,000 సేకరించారు.
- 7:14ఆ విధంగా వచ్చిన డబ్బుతో నాడు ఒంటిమిట్ట రామయ్యకు
- 7:19కావాల్సినవన్నీ సమకూర్చినట్లు ఆలయ రికార్డులు పేర్కొంటున్నాయి.
- 7:26వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించినందుకు గాను ఆయనను ఆంధ్ర
- 7:30వాల్మీకిగా భక్తకోటి పిలుచుకుంటారు.
- 7:34ఆలయ నిర్మాణం జరిగిన నాటి నుంచి శ్రీరామనవమి నాడు సీతారాముల
- 7:39కళ్యాణం జరపకుండా చతుర్దశి నాడు కళ్యాణం పౌర్ణమి రోజున రథోత్సవం
- 7:43నిర్వహించడం ఇక్కడ ఆచారంగా కొనసాగుతోంది.
- 7:46నవమి నాడు పోతన జయంతి పేరుతో కవిపండితులను సత్కరించడాన్ని ఓ
- 7:51సంప్రదాయంగా నేటికీ పాటిస్తున్నారు.
- 7:57శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్టలో తొమ్మిది రోజుల పాటు
- 8:00బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఒక విశేషంగా చెప్పవచ్చు.
- 8:05జై శ్రీరామ. మరి నుంచి వీడియోలతో మళ్లీ
- 8:09ముందుకు వస్తాన మరియా వీడియో మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 8:14సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోల్ని లైక్ అండ్ షేర్
- 8:19చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన
- 8:22విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 8:25వీడియో క్రింద డిస్క్రిప్షన్ పొందుపరిచిన మన సోషల్
- 8:29మీడియాలింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.