Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Tipu Sultan: The Aurangzeb of South India? The Real History Explained | టిప్పు సుల్తాన్
Transcript
- 0:01ఏ దేశ చరిత్ర దూకినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం
- 0:06పరపీడన పారాయణత్వం ఒక్కొక్కడు మహా హంతకుడు అని మహాప్రస్థానంలో
- 0:13మహాకవి శ్రీశ్రీ అన్న మాటలు గుర్తు చేసుకోక తప్పదు.
- 0:17అయినా హిందూ ఆలయాల పునరుద్ధరణ చేసిన మహామనిషి శృంగేరీపీఠానికి
- 0:22ఆర్థిక తోడ్పాటు అందించిన సహృదయుడు.
- 0:26హిందువులను తన కొలువులో పోషించిన గొప్ప లౌకికవాది బ్రిటిషర్లతో
- 0:30వీరోచితంగా పోరాడిన భారతీయ యోధుడు మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్
- 0:35అని, వామపక్ష చరిత్రకారులు, సెక్యులర్ నేతలు ముక్తకంఠంతో
- 0:40అబద్ధాలను చాటుతుంటారు. కొందరు వాస్తవ చరిత్రకారులు
- 0:44మాత్రం దాదాపు ఎనిమిదివేల ఆలయాలను కూల్చివేసి లక్షలాది హిందువులను
- 0:49బలవంతంగా ఇస్లాంలోకి మార్చి శాస్త్రం తెలిసిన వేలాది మంది
- 0:53పండితుల ప్రాణాలను దుర్మార్గంగా హరించిన కత్కోటకుడు టిప్పు
- 0:57సుల్తాన్ అని చెబుతారు. మైసూర్ మహారాజు టిప్పు
- 1:01సుల్తాన్‌బాద్ హెల్తీ జయంతి రోజులను పురస్కరించుకొని ప్రతి
- 1:05సంవత్సరం దేశవ్యాప్తంగా జరిగే చర్చ ఇది.
- 1:09ఇవన్నీ వింటూ ఉంటే మనలో చాలా మందికి అతను అసలు నిఖాసైన
- 1:13నాయకుడైన లేక కరుడుగట్టిన రాక్షసుడా అసలైన టిప్పు సుల్తాన్
- 1:18వాస్తవ చరిత్ర ఏమిటి? అతనిపై నీటికి మన దేశంలో పెద్ద
- 1:22ఎత్తున రాజకీయం ఎందుకు జరుగుతోంది?
- 1:25వంటి సందేహాలు. మరి అటువంటి సందేహాలన్నింటికీ
- 1:29సమాధానాలు తెలియాలంటే ఈ రోజు మన వీడియోను చివరిదాకా చూసి మీ
- 1:33అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 1:39వాయిస్ అఫ్ మహిధర్. బ్రిటిష్ వాడి దాసియ శృంఖలాల
- 1:44నుండి బయటపడి ఏడు పదుల వత్సరాలు దాటినా మన భారతదేశంలో నేటికీ మనకు
- 1:49తెలియకుండా మనపై చేస్తున్న అతిపెద్ద కుట్ర చరిత్ర వక్రీకరణ
- 1:54లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు సర్దుకుపోయే మీమాంసలో మనం ఉన్నంత
- 1:59కాలం తమ పెత్తనానికి ఎటువంటి లోటు ఉండదనేది మన దేశ రాజకీయ నాయకుల
- 2:04అభిప్రాయం. అందుకే స్వాతంత్ర్యం వచ్చిన నాటి
- 2:08నుంచి వారి మోచేతినిళ్ల రుచి మరిగిన గుహనా మీ దావులు సెక్యులర్
- 2:12ముసుగు ధరించిన రాజకీయ తోడేళ్లు కలిసి ఆడుతున్న నాటకం మన దేశ అసలు
- 2:17చరిత్రను వక్రీకరించడం. అందుకోసం తాము చెప్పాలనుకున్న
- 2:21విషయాన్ని నయ్యాను. భయానో మన మెదళ్లలోకి ఎక్కించే
- 2:25ప్రయత్నం చేయడం అది కుదరని పక్షంలో మన తికమక పెట్టడం అనే
- 2:30సూత్రాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నారు.
- 2:33అందువల్లనే టిప్పు సుల్తాన్ వాస్తవ చరిత్ర మరుగున పడిందని
- 2:37చెప్పవచ్చు. మరి ఆ మైసూర్ ముస్లిం రాజు
- 2:40నిజస్వరూపం ఏమిటో తెలియాలంటే అతని అసలు చరిత్రను లోతుగా
- 2:45పరిశీలించాలని అంటున్నారు. చరిత్రకారుడు.
- 2:48వాస్తవ చరిత్ర ప్రకారం టిప్పు సుల్తాన్‌గా పిలువబడే ఫతే అలీ
- 2:52పూర్వులు మన దేశానికి చెందిన వారు కాదు.
- 2:55కనీసం ఇతర ఇస్లాం రాజులలాగా ఇక్కడి రాజులపై దండయాత్ర చేసి మన
- 3:00దేశంలో తమ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న చరిత్ర లేదు.
- 3:04టిప్పు పూర్వీకులు ఈ దేశానికి పొట్టకూటి కోసం వలస వచ్చిన
- 3:08సామాన్య ఇస్లాం వలసదారులలో ఒకరు. టిప్పు ముత్తాతైన మొహమ్మద్ అలీ
- 3:14పర్షియా నుంచి భారత్‌కు తన కుటుంబంతో వలస వచ్చాడని
- 3:17చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది. ఇంకొందరు అతడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి
- 3:22వచ్చాడని అంటారు. కొందరు చరిత్రకారులు మాత్రం
- 3:26టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ తాము స్వయంగా మహమ్మద్ ప్రవక్త తెగ
- 3:30అయిన అరబ్ ఖురేషీకి చెందినవారుగా ప్రచారం చేసుకుంటుండేవాడని
- 3:35అంటారు. అయితే ఆ మాటలు కేవలం తాము ఉన్నత
- 3:39ముస్లిం వర్గానికి చెందినవారని నిరూపించుకోవడానికి హైదర్ అలీ
- 3:43ఆడిన అబద్ధమని చాలా మంది చరిత్రకారుల వాదన.
- 3:47ఏది ఏమైనా టిప్పు సుల్తాన్ వంశం ఎక్కడి నుంచి వచ్చింది?
- 3:51ముస్లిం సామాజిక వర్గంలో వారి స్థాయి ఏమిటి వంటి విషయాలు మాత్రం
- 3:55గోప్యంగానే ఉండిపోయాయి. దీనిని బట్టి టిప్పు మూలాలు మన
- 4:00దేశానికి చెందినవి కావని మాత్రం తేటతెల్లమవుతుంది.
- 4:04ఆ విధంగా టిప్పు ముత్తాత, మొహమ్మద్ అలీ మన దేశానికి వచ్చి
- 4:07స్థిరపడి కాలగమనంలో నాటి మైసూర్ ఒడయార్ రాజుల దగ్గర పనికి చేరాడు.
- 4:13ఆ తరువాత టిప్పు తాత అయిన ఫతే మహమ్మద్ వడయార్ రాజుల సైన్యంలో
- 4:17చేరి అనతికాలంలోనే ఉన్నత పదవులు అందుకున్నాడు.
- 4:22దానితో వడయార్ రాజుల ఫతే మహమ్మద్ చేసిన సేవలకు గాను అతనికి కోలార్
- 4:27జిల్లాలోని బుద్ధి కోటను జాగీరుగా ఇచ్చారు.
- 4:30అప్పటి నుంచి మెల్లమెల్లగా వడయార్ రాజుల దగ్గర ఫతే మహమ్మద్ తన
- 4:34ప్రాభువాన్ని పెంచుకుంటూ తన కొడుకైన హైదర్ అలీని కూడా వడయారు
- 4:38సైన్యంలో చేర్చాడు. అయితే ఒక యుద్ధంలో ఆకస్మికంగా ఫతే
- 4:43ముహమ్మద్ చనిపోవడంతో హైదర్ అలీ తన తమ్ముడు షాబాజ్‌తో కలిసి వడయారి
- 4:48రాజుల సైన్యంలో మరింత చురుకుగా పనిచేయడం మొదలుపెట్టాడు.
- 4:53నాడు వడయార్ రాజులకు ఈడు హైదరాబాద్ నవాబులతోనూ, అటు
- 4:57మరాఠాలతోనూ, మరోపక్క మళయాళ దేశ నాయకరాజులతోనూ, కర్ణాటకలోని
- 5:02కొంతమంది సామంత రాజులతోనూ తగాదాలు ఉండేవి.
- 5:06అందులోనూ హైదరాబాద్ నవాబులకునాటి బ్రిటిష్ పాలకుల అండదండలు కూడా
- 5:10ఉండడంతో వడయార్ రాజులు ఆధునిక ఆయుధ సంపత్తి కోసం ఫ్రెంచ్ సేనలకు
- 5:15దగ్గరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- 5:19ఈ క్రమంలో హైదర్ అలీ పలువురు ఫ్రెంచ్ అధికారులతో కలిసి
- 5:22పోరాటాలలో పాల్గొనడం అక్కడ అతడు చాలా చురుకుగా పనిచేయడంతో
- 5:27మెల్లమెల్లగా వడయార్ రాజుల సైన్యంలో పెద్ద హోదాలకు
- 5:30చేరుకున్నాడు. ఒకానొక సందర్భంలో వడయార్ రాజు
- 5:34అజ్ఞాతంలోకి వెళ్లవలసి రాగా, అదే అతనుగా తీసుకున్న హైదర్ అలీ
- 5:39కుట్రపన్ని మైసూర్‌పై పట్టు సాధించి తనకు తానుగా సుల్తాన్ అని
- 5:43ప్రకటించుకున్నాడు. అలా మోసపూరితంగా మైసూర్ మహారాజుగా
- 5:47మారిన హైదర్ అలీ తనకు అడ్డు వస్తారని భావించిన వడయార్ రాజులకు
- 5:52నమ్మకస్థులందరినీ అత్యంత కిరాతకంగా మట్టుబెట్టాడు.
- 5:57ఆ తర్వాత కొన్నేళ్లకు మరాఠాలతో జరిగిన యుద్ధంలో తన కొడుకైన
- 6:01టిప్పును కూడా వెంటబెట్టుకుని వెళ్లాడు.
- 6:04టిప్పుకు అదే మొదటి యుద్ధం అని అందులో వారు విజయం సాధించారని
- 6:08చరిత్రకారులంటున్నారు. ఇదిలా ఉండగా కొన్నేళ్లకు హైదర్
- 6:13అలీ వీపుపై ఏర్పడిన క్యాన్సర్ కణితి కారణంగా మరణించిన వెంటనే
- 6:17అతని రెండవ భార్యకు పుట్టిన టిప్పు సుల్తాన్ మైసూర్ మహారాజుగా
- 6:21గద్ది నెక్కాడు. అప్పటి నుంచి తన తండ్రి మోసంతో
- 6:25ఆక్రమించుకున్న రాజ్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా
- 6:29దక్షిణభారతం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని
- 6:33కలలుగన్నాడు. అతనికున్న మరో అతిపెద్ద కల దక్షిణ
- 6:37భారతావని మొత్తాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడం.
- 6:42రాజ్యంలో అని కొన్ని 1000 ఆలయాలను ధ్వంసం చేయించాడు.
- 6:46ఎంతో మంది హిందువులను చిత్రహింసలు పెట్టి ఇస్లాంలోకి మార్చాడు.
- 6:51ఎదురు తిరిగిన వారిని అత్యంత కిరాతకంగా చంపించాడని లివిజ్ రైస్
- 6:55అనే చరిత్రకారుడు రాసిన మైసూర్ అండ్ కూర్గనే పుస్తకంలో స్పష్టంగా
- 7:00ప్రస్తావించాడు. టిప్పు సుల్తాన్ పాలనలో అతడు
- 7:04పెట్టిన బాధలను తట్టుకోలేక మతం మారిన వారు మారిపోగా చాలామంది
- 7:09ఘోరమైన మరణాన్ని పొందగా ఎంతోమంది హిందువురు.
- 7:12దేశంలోని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయారు.
- 7:16ఇక రాజదర్భార్‌లో కీలక పదవులలో నుంచి దాదాపుగా హిందువులనందరినీ
- 7:21తొలగించి వారి స్థానాలలో అర్హత ఉన్నా లేకున్నా ముస్లింలను
- 7:25మాత్రమే చేర్చుకునేవాడు. అయితే ఒక్క దివాన్ పదవిలో మాత్రం
- 7:30పూర్ణయ్యాయని బ్రాహ్మణ పండితుడిని కొనసాగించాడు.
- 7:34దీని వెనుక టిప్పు తండ్రి హైదర్ అలీ నిర్ణయం ఉందని తెలుస్తోంది.
- 7:39హైదర్ అలీ సైన్యాధికారిగా మారినప్పుడు అతడు పాల్గొన్న
- 7:42యుద్ధాలలో ఇతర రాజ్యాల నుంచి పెద్ద మొత్తంలో సంపదను దోచుకుని
- 7:47వచ్చేవాడు. అందులో చాలా భాగం వడగారి రాజులకు
- 7:51ఇవ్వకుండా హైదర్ అలీ రహస్యంగా దాచుకునేవాడు.
- 7:55అలా దాచిన సొత్తు పెద్ద ఎత్తున ఉండటంతో చదువురాని హైదర్ అలీ
- 7:59ఖండేరావు అని బ్రాహ్మణుడి సహాయంతో ఆ సుత్తు వివరాలను గ్రంథస్థం
- 8:03చేయించాడు. ఈ క్రమంలో ఖండిరావు హైదర్ అలీ
- 8:07దోచుకు వచ్చిన సంపదను లెక్కగట్టడానికి ఓ పద్ధతిని
- 8:10కనుగొన్నాడు. దాని ద్వారా హైదర్ అలీ కూడా
- 8:14సులువుగా తన సంపదను లెక్కపెట్టగలిగేవాడని
- 8:17చరిత్రకారులు చెబుతారు. హైదరాబాద్ రాజులను మోసం చేసి
- 8:21మైసూర్ ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఖండిరావు
- 8:25హైదర్ అలీకి ఎదురు తిరిగి వడయారి రాజులకు మద్దతుగా నిలిచాడు.
- 8:30దాంతో హైదర్ అలీ మైసూర్ ని ఆక్రమించుకున్న తర్వాత ఖండిరావును
- 8:35వెతికి పట్టుకొని మరీ అత్యంత కిరాతకంగా చంపేశాడు.
- 8:39అప్పటి నుంచి అతనికి చాలా రోజుల పాటు సరైన దివాన్ లోటు
- 8:43ఉండిపోయింది. ఒకనాడు కృష్ణాచార్య పూర్ణయ్యాని
- 8:47బ్రాహ్మణుడు కోటలో సరైన దివాన్ లేడని తెలుసుకుని తనకు తెలిసిన
- 8:51వారి ద్వారా హైదర్ అలీ కొలువులోని ఆర్థికశాఖలో చేరాడు.
- 8:55పనిలో బాగా కష్టపడి స్వభావం అందమైన చేతి వ్రాత, అద్భుతమైన
- 9:00జ్ఞాపకశక్తి లెక్కనలో అపారమైన పట్టు పలు భాషలలో అనర్గళంగా
- 9:05మాట్లాడగలగడం వంటి అతడి ప్రత్యేక నైపుణ్యతను హైదరాబాద్ దృష్టిలో
- 9:10పడ్డాయి. చాలాకాలంగా తాను వెతుకుతున్న
- 9:13మనిషి అతనేనని నిర్ణయించుకుని అతనికి దివాన్ పదవిని
- 9:16అప్పగించాడు. హైదర్ అలీ.
- 9:19అప్పటి నుంచి అతనిని దివాన్ పూర్ణయ్య అని పిలిచేవారు.
- 9:23అయితే హైదర్ అలీ చనిపోయే ముందు మాత్రం తన తరువాత కూడా పూర్ణేయన
- 9:27దివాన్ గా కొనసాగించమని ఖజానా లెక్కలపై అతనికి ఉండే పట్టు మరి
- 9:32ఎవరికీ ఉండదని చెప్పాడు. అలా తండ్రి నిర్ణయించిన పూర్ణయన్
- 9:36తన అవసరం దృష్ట్యా ఆస్థానంలో కొనసాగనిచ్చాడు.
- 9:40టిప్పు అలా పూర్ణయ్యతో పాటు మరో ఇద్దరు బ్రాహ్మణులు కూడా టిప్పు
- 9:45సంస్థానంలో ఉండేవారు. వారిద్దరూ జ్యోతిష్యంలో అమోఘమైన
- 9:49ప్రతిభావంతులు. టిప్పుకు స్వయంగా జాతకాలపై
- 9:53అమితమైన నమ్మకం ఉండటంతో ఆ ఇద్దరు బ్రాహ్మణులను కూడా టిప్పు తన
- 9:58దగ్గర ఉండనిచ్చాడని తెలుస్తోంది. తన స్వలాభం కోసం తప్పనిసరి
- 10:03పరిస్థితులను తన దగ్గర కొనసాగనిచ్చిన ముగ్గురు
- 10:06బ్రాహ్మణులను చూపించి టిప్పును మహోన్నత వ్యక్తిగా నిరూపించే
- 10:10ప్రయత్నం చేస్తున్నారు. నేటి కుహనా చరిత్రహీనులు ఎమ్హెచ్
- 10:14గోపాల్ అనే చరిత్రకారుడు రాసిన టిప్పు సుల్తాన్ మైసూర్ అండ్
- 10:18ఎకనమిక్ హిస్టరీ అనే పుస్తకం చదివితే అతడు చేసిన దారుణాల
- 10:22గురించి కళ్లకు గట్టినట్లు కనబడుతుంది.
- 10:25ఆయన రాసిన దాని ప్రకారం నాడు టిప్పు రాజ్యంలోని హిందువులు
- 10:29ముస్లింలుగా మారితే భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పేవాడని, తన
- 10:34రాజ్యంలో విధించే పనులలో ముస్లింలకు ఇస్లాం మతంలోకి మారిన
- 10:38వారికి భారీ మినహాయింపులు ఉండేవని తెలుస్తోంది.
- 10:43హిందువులుగా కొనసాగిన వారిపై మాత్రం చిత్ర విచిత్రమైన పనులు
- 10:46విధించి వారిని అష్టకష్టాల పాలు చేసేవాడు.
- 10:50ఆ పనులు కట్టలేక చేతులెత్తేసిన వారిని ఇస్లాంలోకి మారమని బలవంత
- 10:55బిట్టేవాడని, అప్పటికి ఒప్పుకోకపోతే వారి ఆస్తులను జప్తు
- 10:59చేసి కట్టుబట్టలతో నడి రోడ్డుపైకి గెంటించేవాడని ఎమ్హెచ్ గోపాల్
- 11:04రాసిన పుస్తకంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది.
- 11:08టిప్పుకు ముందు వరకు మైసూర్లో ఉండే అధికారిక లెక్కలను, ఇతర
- 11:12వివరాలను గ్రంథస్థం చేయడానికి కన్నడ భాషని ఉపయోగించేవారు.
- 11:17అలా రాసిన పుస్తకాలను ఆ తర్వాత మరాఠా భాషలోకి తర్జుమా చేసేవారు.
- 11:23ఐటీ టిప్పు ఆ సంప్రదాయాన్ని పక్కనబెట్టి తన రాజ్యంలో అధికారిక
- 11:27లెక్కలు, గ్రంథాలు ఉత్తర ప్రత్యుత్తరాలలో పర్షియన్ భాష
- 11:31ఉండేలా చర్యలు తీసుకున్నాడు. ఇక టిప్పు రాసిన రక్త చరిత్రలో
- 11:36అత్యంత దారుణమైన అధ్యాయాలుగా మలబార్ యుద్ధాన్ని పేర్కొంటారు.
- 11:41అతడు చేసిన ఆ యుద్ధంలో మలబార్ పై ఘన విజయం సాధించాడు.
- 11:46అయితే ఈ క్రమంలో అతడు హిందువుల రక్తం యేరులై పారించాడని ఆడవారు.
- 11:51పిల్లలు అనే తేడా లేకుండా. హిందువులని చిత్ర హింసలు పెట్టి
- 11:55చంపించాడని కొన్నివేల హిందూ ఆలయాలను ధ్వంసం చేయించాడని కేన్
- 12:00పానిక్కర్ తెలిపారు. ఇదే విషయాన్ని విలియం లోగాన్ అనే
- 12:04ఆంగ్ల రచయిత మనబార్ మాన్యుల్ అనే పుస్తకంలో వివరంగా వ్రాశారు.
- 12:09మలబార్ యుద్ధంలో తాను చేసిన దారుణ మారణకాండను గొప్ప విజయంగా
- 12:14భావిస్తూ ఆఫ్ఘనిస్తాన్, పర్షియా దేశాలలోని ఇతర రాజులకు ఉత్తరాలు
- 12:19వ్రాసేవాడు. ఆ ఉత్తరాలలో తాను ఏకంగా 4,00,000
- 12:23మంది హిందువులను ముస్లింలుగా మార్చేశానని, దాని కోసం కాఫర్లుగా
- 12:28వారికి వారు పరిగణించుకునే హిందువులను ముఖ్యంగా బ్రాహ్మణులను
- 12:32వేలాది మందిని చంపించానని రాశాడు. హిందుస్తాన్ ని అల్లారాజ్యంగా
- 12:37మార్చే వరకు తన పోరాటం కొనసాగుతుందని, అందుకు వారి సహాయం
- 12:42కూడా కోరినట్లుగా ఆ ఉత్తరాలలో ఉన్నదని వాస్తవ
- 12:46చరిత్రకారులంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే టిప్పు
- 12:50సుల్తాన్ ఆగడాలకు పెద్ద పెద్ద పుస్తకాలు కూడా సరిపోవని వాస్తవ
- 12:54చరిత్రకారులంటున్నారు. అయితే అతను బ్రిటిష్ వారిపై చేసిన
- 12:58పోరాటం కారణంగా నేటి సెక్యులర్ నాయకులు కుహనా మేధావులు టిప్పును
- 13:03గొప్ప దేశభక్తుడిగా చిత్రీకరించడం మొదలుపెట్టారు.
- 13:07చరిత్ర ప్రకారం టిప్పుకు బ్రిటిష్ వారికి రెండు విషయాలలో వ్యవహారం
- 13:12చెడటం వల్లనే యుద్ధాలు జరిగాయని చరిత్రకారులంటున్నారు.
- 13:16మొదటి సందర్భంలో టిప్పు తండ్రి హైదర్ అలీ వడయార్ రాజుల దగ్గర
- 13:21సైన్యాధికారిగా ఉన్నప్పుడు వడయార్ శత్రువైన ఒక సామంత రాజును
- 13:25యుద్ధంలో ఓడించి అతని సంపదను దోచుకు వెళ్లాడు.
- 13:29ఆరాగ్యం రాయలసీమని వెళుతున్న నవాబులకు సన్నిహిత రాజ్యం కావడం
- 13:34వారికి బ్రిటిష్ వారి అండదండలు ఉండడంతో బ్రిటిష్ వారితో పొత్తు
- 13:38పెట్టుకోవాలని చూస్తున్న హైదరాబాద్‌కి ఆ ఘటన పెద్ద
- 13:42ఎదురుదెబ్బగా తయారైంది. దాంతో అప్పటి నుంచి బ్రిటిష్
- 13:46పాలకులు హైదర్ అలీని అణచడానికి తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
- 13:51ఇక టిప్పు సుల్తానయ్యాక దక్షిణ భారతాన్ని మొత్తం తన నియంత్రణలోకి
- 13:56తీసుకోవాలనే దురాశతో బ్రిటిష్ పాలకుల ఆలోచనలపై నీళ్లు జల్లేగైనా
- 14:02భారతదేశాన్ని తమ హస్తగతం చేసుకోవాలని భావించిన బ్రిటిష్
- 14:06పాలకులు టిప్పు ఆలోచనలకు అడ్డుగా నిలిచారు.
- 14:10దాంతో టిప్పు బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేయక తప్పలేదు.
- 14:14ఒకపక్క బ్రిటిష్ వారికి మరోపక్క హిందువులను నాశనం చేస్తున్న
- 14:18టిప్పుకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మరాఠాలు మైసూరుపై పలు
- 14:23దఫాలుగా దాడులు చేయడంతో టిప్పుకి హిందువుల మద్దతు తప్పనిసరిగా
- 14:27మారింది. అప్పటి నుంచి టిప్పు హిందువుల
- 14:30మద్దతు పొంది వారి ద్వారా యుద్ధాలలో తాను బలం పుంజుకోవాలని,
- 14:35తలంపుతో కొన్ని ఆలయాలకు మరమ్మతులు జీవించడం శృంగేరి పీఠానికి
- 14:39విరాళాలు ఇవ్వడం. తన ఆస్థానంలో హిందూ అధికారుల
- 14:43సంఖ్యను పెంచడం వంటి చర్యలు తీసుకున్నాడని చరిత్రకారులు
- 14:47చెబుతున్నారు. దీనిని బట్టి కుహనా మేధావులు,
- 14:50సెక్యులర్ నాయకులు చిత్రీకరిస్తున్న విధంగా టిప్పు
- 14:54మన దేశపు ఉత్తమ నాయకుడు మాత్రం కాదని, మిగిలిన ముస్లిం రాజులలా
- 14:58గానీ అతడు కూడా కరుడుగట్టిన రాక్షసుడేనని వాస్తవ చరిత్రకారులు
- 15:03ఘంటాపద్ధంగా చెబుతున్నారు. అసలైన చరిత్రను తెలుసుకుని భావి
- 15:08తరాలకు తెలియజేయడం సరైన నాయకులను జాగ్రత్తగా ఎన్నుకోవడం మనందరి
- 15:13బాధ్యత. ప్రతి ఒక్కరూ అలక్ష్యం చేయకుండా
- 15:17తమ ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా
- 15:20వినియోగించుకోవాలని ప్రార్థిస్తున్నాను.
- 15:24జై భారత్. అవకాశం ఉన్నవారు మెంబర్స్ గా చేరి
- 15:28చానల్ కి ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా
- 15:32కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 15:37ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్
- 15:40కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- 15:44అలాగే వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి.
- 15:49మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్
- 15:52బాక్స్‌లో తప్పక తెలియజేయండి వీడియో.
- 15:56కింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా
- 15:58లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.