Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Dwapara Krishna vs Goloka Krishna: 64 Divine Secrets & Historical Proofs! 🚩గోలోకం
Transcript
- 0:01మనం ఇప్పటి వరకు ఎన్నో రహస్యాలను, చరిత్రలను ఛేదించాము.
- 0:06కానీ ఈరోజు. మనం ఈ భౌతిక విశ్వాన్ని దాటి
- 0:10సమయానికి కూడా అందనంత దూరంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశానికి
- 0:14ప్రయాణించబోతున్నాము. చాలా మందికి స్వర్గం తెలుసు.
- 0:18వైకుంఠం తెలుసు. కానీ వీటన్నింటికంటే పైన సృష్టి
- 0:22మొత్తానికి మూలమైన ఒక రహస్య సామ్రాజ్యం ఉందని మీకు తెలుసా?
- 0:27అది గోలోకం. మన మహాభారతంలో కృష్ణుడిని చూశాము.
- 0:33యుద్ధ నీతిని చెప్పేవాడిగా అర్జునుడికి రథసారధిగా కంసుడిని
- 0:37చంపిన వీరుడిగా ఇలా ఎన్నో? కానీ మీకు తెలుసా?
- 0:42ఆ కృష్ణుడు వీరు మనకు తెలియని శాస్త్రాలలో మాత్రమే దాగి ఉన్న
- 0:46గోలోక కృష్ణుడు వేరు. ఏంటి కన్ఫ్యూస్ అవుతున్నారా?
- 0:52కృష్ణుడు ఒక్కడే కదా. ఇద్దరు ఎలా ఉంటారని.
- 0:56మన పురాణాలు ముఖ్యంగా లఘుభాగవతా అమృతం మరియు బ్రహ్మ సంహిత ఒక
- 1:00విస్మయ పరిచి రహస్యాన్ని చెబుతున్నాయి.
- 1:04కురుక్షేత్రంలో గీత చెప్పిన కృష్ణుడు గోలో గన్‌లో రాధతో
- 1:07ఆడుకునే కృష్ణుడు ఒక్కరే అయినా వారి తత్వం వేరు.
- 1:10వారి మూడు వేరు వారి లీల వేరు. అసలు గోలోకం ఎక్కడుంది?
- 1:16అది వైకుంఠం కంటే ఎందుకు గొప్పది? భూమిపై పుట్టిన కృష్ణుడికి ఆ
- 1:22గోలోకంలో ఉండే కృష్ణుడికి మధ్య ఉన్న ఆ సీక్రెట్ లింక్ ఏంటి?
- 1:27ఈరోజు మన వీడియోలో మనం ఒక లాంగ్ జర్నీ చేయబోతున్నాం.
- 1:32ఈ భౌతిక విశ్వాన్ని దాటి డైమండ్ స్పేస్‌కి అందనంత దూరంలో ఉన్న
- 1:36గోలోక సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకుందాం.
- 1:39ఈ నిజాలు మీ ఆధ్యాత్మిక దృక్పథాన్ని మార్చేయవచ్చు.
- 1:44ఇక ఆనంద నిలయమైన గోలో ఒక దివ్యధామంలోకి అడుగుపెడదాం.
- 1:49వీడియోను చివరి దాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:52తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్.
- 1:59ముందుగా మనం గోలోకం ఎక్కడుందో తెలుసుకుందాం.
- 2:03మన మీద కాస్మాలజీ ప్రకారం మనం ఉన్నది భూలోకం.
- 2:07దీని పైన భువరులోకం సువర్లోగం ఇలా 14 లోగాలున్నాయి.
- 2:12ఈ భౌతిక విశ్వాన్ని దాటాక విరజా నది ఉంటుంది.
- 2:16దాని దాటాక బ్రహ్మ జ్యోతి. ఆ కాంతి సముద్రంలో ఎన్నో వైకుంఠ
- 2:21గ్రహాలు తేలియాడుతుంటాయి. అయితే బ్రహ్మ సంహిత ప్రకారం ఈ
- 2:26వైకుంఠ లోకాలన్నింటికీ పైన ఒక గొడుగు లాంటి ఆకారంలో గోలోకం
- 2:31ఉంటుంది. దీని ఆకారం సాధారణ గ్రహంలాగా
- 2:34గుండ్రంగా ఉండదు. ఇది ఒక సహస్ర దళ పద్మం.
- 2:39మధ్యభాగం. దీనిని గోకుల అంటారు.
- 2:44ఇక్కడే శ్రీకృష్ణుడు నివసిస్తాడు. రేకులు ఆ తామర పూవు రేకులపై
- 2:50గోపికలు మరియు కృష్ణుడి అంశావతారాలు నివసిస్తాయి.
- 2:55గర్గ సంహిత ప్రకారం ఈ గోలోకానికి రక్షణగా నాలుగు దిక్కులలో నాలుగు
- 2:59భారీ పర్వతాలు ఉంటాయి. శత శృంగ పర్వతం సహస్ర శృంగ పర్వతం
- 3:05గోవర్ధన పర్వతం నందీశ్వర పర్వతం. ఇందులోని గోవర్ధన పర్వతం యొక్క
- 3:11చిన్న రూపమే భూమిపై ఉన్న గోవర్ధనగిరి.
- 3:14గోలోగంలో నేల మట్టితో ఉండదు. చింతామణి రాళ్లతో ఉంటుంది.
- 3:20అక్కడ నీరు సాధారణ నీరు కాదు. అమృతం.
- 3:25అక్కడ నడిచే ప్రతి అడుగు ఒక నాట్యం బలికే ప్రతి మాట ఒక పాట.
- 3:30ఇది గోలోకవైభవం. మరి ఈ గోలోకం ఎప్పటి నుంచి ఉందని
- 3:35ప్రశ్నకు మన శాస్త్రాలు ఇచ్చే ఏకైక సమాధానం.
- 3:39అది అనాది మరియు సనాతనం. మన భౌతిక విశ్వానికి పుట్టుక మరణం
- 3:45ఉంటాయి. కానీ గోలౌకం అప్రకృత ధామం.
- 3:49కాబట్టి దానికి సృష్టి గాని లయంగానే ఉండవు.
- 3:53మహాప్రళయంలో బ్రహ్మలోకంతో సహా ఈ 14 లోకాలు నాశనమైపోయిన గోలోకం
- 3:59మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంటుంది.
- 4:02అక్కడ కాలం అనేది ఉండదు కాబట్టి దానికి ఆరంభ తేదీ అంటూ ఏదీ లేదు.
- 4:08సృష్టికర్త అయిన బ్రహ్మ పుట్టకముందు అసలు కాలం అనే చక్రం
- 4:12తిరగక ముందు నుంచి గోలోకం స్వయం ప్రకాశితంగా నిత్యనూతనంగా
- 4:16వెలుగొందుతూనే ఉంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో అతి
- 4:20ముఖ్యమైన ఘట్టానికి వచ్చాము. చాలా మందికి తెలియని రహస్యం ఇది.
- 4:26గోలోకంలో ఉండి కృష్ణుడికి ద్వాపర యుగంలో ఈ భూమిపై నడయాడి కంసొడిని
- 4:31చంపి యుద్ధం చేసిన కృష్ణుడికి తేడా ఉందా అంటే ఉందనే చెప్పాలి.
- 4:36అది సూక్ష్మమైన తేడా. దానిని అర్థం చేసుకోవడానికి రూప
- 4:41గోస్వామి రాసిన లఘుభాగవతామృతం చూడాలి.
- 4:45ద్విభుజాలు, చతుర్భుజాలు. గోలోకంలో కృష్ణుడు ఎప్పుడు రెండు
- 4:50చేతులతోనే ఉంటాడు. చేతిలో ఎప్పుడో వేణువు ఉంటుంది.
- 4:56ఆయన ఆయుధాలు పట్టుకోడు. యుద్ధాలు చేయడు.
- 4:59కేవలం ప్రేమను పంచుతాడు. ఆనందాన్ని ఆస్వాదిస్తాడు.
- 5:04ఆయనను స్వయం భగవాన్ అంటారు. ద్వాపర యుగ కృష్ణుడు భూమి పై
- 5:09అవతరించినప్పుడు అవసరాన్ని బట్టి ఆయన నాలుగు చేతులతో విష్ణు
- 5:13స్వరూపంలో కనిపిస్తాడు. చక్రం ధరిస్తాడు.
- 5:17క్షేత్ర సైన్యాసం. శాస్త్రం ఒక షాకింగ్ స్టేట్మెంట్
- 5:21ఇస్తుంది. బృందావనం పరిచేజ్య పాదమీకం
- 5:25నగచ్ఛతి అంటే కృష్ణుడు బృందావనాన్ని అంటే గోలోకాన్ని
- 5:29వదిలి ఒక్క అడుగు కూడా బయటకు వేయడు.
- 5:33మరి మధురకు వెళ్లి కంసోడిని చంపిందెవరు?
- 5:35కురుక్షేత్రంలో ఉన్నది ఎవరు? ఇక్కడే విష్ణుతత్వం యొక్క మాయ
- 5:40ఉంది. ది మిస్టరీ రివీల్.
- 5:44భూమిపై శ్రీకృష్ణుడు బృందావనం నుండి అక్లూరుడి రథంపై మధురకు
- 5:48బయలుదేరినప్పుడు కృష్ణుడి నుండి ఆయనలోని వాసుదేవ అంశ అంటే
- 5:52విష్ణుతత్వం వీరుబడి మధురకు వెళ్లింది.
- 5:56కానీ ఆ స్వచ్ఛమైన అమాయకమైన ప్రేమికుడైన గోలోక కృష్ణుడు
- 6:00అద్రుశ్య రూపంలో బృందావనంలోనే ఉండిపోయాడు.
- 6:04ఆయన గోపికల ప్రేమను వదిలి వెళ్లలేదు.
- 6:08కంసుడిని చంపింది వాసుదేవ కృష్ణుడు.
- 6:11ఈయన క్షత్రియుడు. రాధతో నాట్యం చేసింది గోలోక
- 6:16కృష్ణుడు. ఈయన రసరాజు.
- 6:20మహాభారతి యుద్ధం నడిపింది. పార్థసారథి.
- 6:24ఇది విష్ణు అంశ. గోలౌక కృష్ణుడు కేవలం మాధుర్య
- 6:28రసాన్ని మాత్రమే ఆస్వాదిస్తాడు. అక్కడ రాక్షస వధ ఉండదు.
- 6:33రాజకీయాలు ఉండవు. కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది.
- 6:39భూమిపైకి వచ్చినప్పుడు మాత్రమే ధర్మ స్థాపన కోసం ఆయన తనలోని
- 6:43ఐశ్వర్య శక్తిని బయటకు తీస్తాడు. ఇదంతా నమ్మశక్యంగా లేదా?
- 6:49అయితే చరిత్ర ఏం చెబుతుందో చూద్దాం.
- 6:52చాలా మంది కృష్ణుడిని కేవలం ఒక పురాణ పురుషుడిగా మాత్రమే
- 6:56చూస్తారు. కానీ నిజంగా కృష్ణుడు చరిత్రలో
- 7:00జీవించాడా? దీనికి ఏమైనా సాక్ష్యాలున్నాయా?
- 7:05డీ కోడ్ హిందూ మైథాలజీ దృష్టితో చూస్తే సమాధానం గట్టిగా అవును అని
- 7:09వినిపిస్తుంది. కృష్ణుడు కేవలం భక్తుల
- 7:13హృదయాల్లోనే కాదు. చరిత్ర పుటల్లో కూడా ఉన్నాడు.
- 7:18సముద్ర గర్భంలో ద్వారక. మహాభారతంలో గాంధారి శాపం వల్ల
- 7:23ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని ఉంది.
- 7:27శతాబ్దాలపాటు ఇది ఒక కథగానే మిగిలిపోయింది.
- 7:31కానీ ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్సార్ రావు గుజరాత్
- 7:34తీరంలో సముద్ర గర్భంలో జరిపిన త్రవ్వకాలలో ఒక భారీ నగరం
- 7:38బయటపడింది. అక్కడ దొరికిన గోడలు, రాతి
- 7:42లంగర్లు మరియు నాణేలు సామాన్య శకపూర్ నాటివని కార్బన్
- 7:46డేటింగ్లో తేలింది. మహాభారతంలో వర్ణించబడిన ద్వారకా
- 7:50నగర నిర్మాణానికి నీటి అడుగున దొరికిన నగరానికి అద్భుతమైన
- 7:54పూలికలున్నాయి. గ్రీకు రాయబారుల సాక్ష్యం.
- 7:59అలెగ్జాండర్ భారతదేశానికి రాకముందే గ్రీకు యాత్రికుడు
- 8:03మెగస్తనీ తన ఇండికా గ్రంథంలో ఒక ఆసక్తికరమైన విషయం రాశాడు.
- 8:08సౌరసేనాని తెగవారు హెరాకిల్స్ అనే దేవుడిని పూజిస్తారని వారి నగరాలు
- 8:13మెథోరా అంటే మధుర క్లైసోబురా అంటే కృష్ణపురాని రాశాడు.
- 8:19చరిత్రకారులు ఆ హెరైకల్స్ మరెవరో కాదు మన శ్రీకృష్ణుడే అని
- 8:23నిర్ధారించారు. అంటే సామాన్య శాఖ పూర్వమి కృష్ణ
- 8:27ఆరాధన బలంగా ఉందనడానికి ఇది ఒక తిరుగులేని సాక్ష్యం.
- 8:32శాసనాలు మరియు నాణారు. మధ్యప్రదేశ్‌లోని విదేశాల్లో ఉన్న
- 8:37హెల్త్ొరా స్తంభం సామాన్య చక పూర్వం 113 ఏళ్ల నాటివి.
- 8:42దీని ఒక గ్రీకు రాయబారి కట్టించాడు.
- 8:46ఆ స్తంభంపై స్పష్టంగా దేవదేవ వాసుదేవ అని బ్రాహ్మణిలో రాసి
- 8:51ఉంది. ఒక విదేశీయుడు వచ్చి కృష్ణుడిని
- 8:54దేవదీవుడిగా కొలిచాడంటే ఆ కాలంలో మనుషులపై కృష్ణుడి ప్రభావం ఎంతలా
- 8:59ఉండేదో ఊహించుకోవచ్చు. కాబట్టి కృష్ణుడు కేవలం ఒక భావన
- 9:04కాదు. ఆయన ఈ భరత భూమిపై నడయాడిన ఒక
- 9:08చారిత్రక సత్యం. ఆయన భగవద్గీత ద్వారా ఇచ్చిన
- 9:13జ్ఞానం మానవజాతి చరిత్రలోని ఒక మలుపు.
- 9:17ఇప్పుడు మనం ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ గురించి
- 9:19మాట్లాడుకుందాం. అది టైమ్ ట్రావెల్ మరియు కృష్ణుడి
- 9:24వయస్సు. ద్వాపర యుగంలో కృష్ణుడు భూమిపై
- 9:27ఎంతకాలం ఉన్నాడు? పురాణాల లెక్కల ప్రకారం సుమారు
- 9:32125 సంవత్సరాలు. ఆయన చిన్న పిల్లాడిగా పుట్టాడు.
- 9:37పెరిగాడు కురుక్షేత్ర యుద్ధం చేశాడు.
- 9:39చివరికి వృద్ధాప్యం రాకముందే అవతారం చాలించాడు.
- 9:44అంటే భూమిపై ఆయన వయస్సు పెరగడం వాస్తవం.
- 9:48కానీ గోలోకంలో కృష్ణుడి వయస్సు ఎంత?
- 9:52దీనికి శాస్త్రాలు ఒక ఖచ్చితమైన సమాధానం ఇచ్చాయి.
- 9:56ది ఎటర్నల్ టీనేజర్. బ్రహ్మ సంహిత మరియు భక్తిర సామ్రత
- 10:01సింధు ప్రకారం గోలోకంలో కృష్ణుడు ఎప్పుడూ ఒకే వయసులో ఉంటాడు.
- 10:06ఆయన ఎప్పుడూ పుట్టాడు. ఎప్పుడు చనిపోడు మరియు ఎప్పుడూ
- 10:10ముసలివాడు కాడు. ఆయన వయస్సు ఇప్పుడు కిశోర
- 10:14ప్రాయంలోనే ఉంటుంది. అంటే మన లెక్కల ప్రకారం సుమారు 15
- 10:19సంవత్సరాల తొమ్మిది నెలల ఏడు రోజుల వయస్సు.
- 10:23ఎన్ని యుగాలు గడిచినా ఆయన వయసు ఒక్కరోజు కూడా పెరగదు.
- 10:28దీనిని నిత్య నవయవ్వనం అంటారు. బ్రహ్మ ఆయుష్షు వర్సెస్ కృష్ణుడి
- 10:34రాక. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం
- 10:38ఉంది. గోలోక కృష్ణుడు భూమిపైకి ఎప్పుడు
- 10:41పడితే అప్పుడు రాడు. దానికి ఒక కాస్మిక్ టైమ్ టేబుల్
- 10:45ఉంది. బ్రహ్మదేవుడికి పగల 12 గంటలు
- 10:49రాత్రి 12:00 గంటలు. బ్రహ్మ యొక్క ఒక్క పగటి కాలం 1000
- 10:54మహాయుగాలు అంటే 432,00,00,000 సంవత్సరాలు.
- 10:59ఈ 1000 మహాయుగాలలో కేవలం ఒక్కసారి మాత్రమే అంటే 20 ఎనిమిదవ
- 11:04మహాయుగంలోని ద్వాపర యుగంలో మాత్రమే గోలోక కృష్ణుడు స్వయంగా
- 11:08భూమిపైకి దిగి వస్తాడు. మిగిలిన యుగాలలో వచ్చేది కృష్ణుడి
- 11:13అంశావతారాలు మాత్రమే. కానీ స్వయంగా భగవానుడు వచ్చేది
- 11:18బ్రహ్మ యొక్క ఒక్కరోజులో ఒక్కసారి మాత్రమే.
- 11:22ఆంటీ సుమారు 864,00,00,000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే
- 11:27జరిగే అద్భుతం అది. మనం ఎంత అదృష్టవంతులమో చూడండి.
- 11:32అలాంటి కృష్ణుడి చరిత్రను మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము.
- 11:37నిత్య వర్తమానం భూమిపై గతం వర్తమానం భవిష్యత్తు ఉంటాయి.
- 11:43కానీ గోలోకంలో సూర్యోదయం, సూర్యాస్తమయం ఉండవు కాబట్టి అక్కడ
- 11:48కాలం గడవదు. అక్కడ అంతా నిత్య వర్తమానం
- 11:51మాత్రమే. అక్కడ కృష్ణుడు ఎప్పుడు
- 11:55ఆడుకుంటూనే ఉంటాడు. గోపికలు ఎప్పుడు నవ్వుతూనే
- 11:58ఉంటారు. ఆ ఆట ఎప్పటికీ ఆగదు.
- 12:02సో ద్వాపర యుగ కృష్ణుడికి వయసు 125 సంవత్సరాలైతే గోలోకు
- 12:06కృష్ణుడికి వయసనేది లేదు. ఆయన కాలానికి అతీతుడు.
- 12:14సరే కృష్ణుడు దేవుడు అని అందరూ అంటారు.
- 12:18కానీ ఆయన ఎందుకు పరమాత్ముడు. ఎందుకని ఆయన సర్వలోకాలకు ప్రభువు.
- 12:24దీనికి కూడా మన రుషులు లెక్కలు వేశారు.
- 12:28భక్తిర సామృత సింధులో 64 రకాల దివ్యగుణాల గురించి చెప్పారు.
- 12:34జీవులు. అంటే మనం.
- 12:37మనలో గరిష్టంగా 50 గుణాలు పాక్షికంగా ఉంటాయి.
- 12:42దీవతులు. అంటే శివుడు బ్రహ్మ ఇంద్రుడు.
- 12:46వీరిలో 55 గుణాలు ఉంటాయి. శ్రీమన్నారాయణుడు అంటే వైకుంఠ
- 12:53విష్ణువు. ఈయనలో 60 గుణాలు ఉంటాయి.
- 12:58గోలౌకవాసియైన శ్రీకృష్ణుడు. ఈయనలో మాత్రమే 64 గుణాలు
- 13:03పరిపూర్ణంగా ఉంటాయి. విష్ణువులు కూడా లేని ఆ నాలుగు
- 13:08ప్రత్యేక గుణాలు ఏంటి? ఇది కేవలం గోలోక కృష్ణుడిలోనే
- 13:13ఉంటాయి. లీలా మాధుర్యం.
- 13:17అద్భుతమైన లీలలు చేయడం. ఉదాహరణకు దామోదరనీల గోవర్ధనలీల.
- 13:24వైకుంఠంలో విష్ణువు ఇలాంటి పనులు చేయడు.
- 13:27అక్కడ అంతా గంభీరమైన వాతావరణం ఉంటుంది.
- 13:31ప్రేమ మాధవీయం. భక్తులు ఆయన భుజంపైకి ఆడుకునేంత
- 13:36చనువు ఇవ్వడం. నారాయణుడి భుజం ఎక్కలేము.
- 13:41కానీ కృష్ణుడి భుజం ఎక్కవచ్చు. వేణుమాధురియం.
- 13:47ఈ వేణు గానానికి మూడు లోకాలు స్తంభించిపోతాయి.
- 13:51బ్రహ్మ కూడా తన సృష్టిని మర్చిపోతాడు.
- 13:55రూప మాధుర్యం. ఆయన అందం ఎంత గొప్పదంటే తన
- 13:59ప్రతిబింబాన్ని దూసి తానే ఆకర్షితుడయ్యేంత.
- 14:04అసలు గోలోకంలో జీవనశైలి ఎలా ఉంటుంది?
- 14:08అక్కడ సూర్యుడు, చంద్రుడు, విద్యుత్ వంటి అవసరాలుండవు.
- 14:13కృష్ణుడి శరీరం నుండి వచ్చే కాంతి అంటే బ్రహ్మ జ్యోతి ఆ లోకం
- 14:17మొత్తాన్ని వెలిగిస్తుంది. సురభి.
- 14:21అవును. భూమిపై ఆవులు గడ్డి తిని
- 14:24పాలిస్తాయి. గోలౌకనిలో సురభి అవునుంటాయి.
- 14:29ఇవి అక్కడి వారు కోరుకున్నప్పుడు బాల సముద్రాలనే ప్రవహింప
- 14:33చేస్తాయి. కల్పవృక్షాలు.
- 14:37అక్కడి చెట్లు కేవలం పండ్లు మాత్రమే ఇవ్వవు.
- 14:41కోరుకున్న వారికి కోరుకున్నవన్నీ సమకూరుస్తాయి.
- 14:45అందుకే వాటిని కల్పవృక్షాలన్నారు. అక్కడ కాలం గెడవదు.
- 14:50అక్కడ గడియారాలు ఉండవు. భూత భవిష్యత్ అనేవి ఉండవు.
- 14:56ఉన్నదంతా నిత్య వర్తమాన. ఇప్పుడు ఆనందని.
- 15:01అసలక్కడ ముసలితనమే ఉండదు. ఇంత అద్భుతమైన లోకానికి వెళ్లాలని
- 15:07ఎవరికీ ఉండదు. కానీ అక్కడికి వెళ్లడానికి
- 15:10అర్హతలేంటి అంటే. జ్ఞానయోగం ద్వారా బ్రహ్మ జ్యోతి
- 15:15వరకు వెళ్లగలరు. కర్మయోగం ద్వారా స్వర్గానికి
- 15:19వెళ్ళగలరు. భక్తి యుగం ద్వారా వైకుంఠానికి
- 15:22వెళ్లగలరు. కానీ గోరవకానికి వెళ్లాలంటే
- 15:26రాగనుగ భక్తి కావాలి. అంటే దేవుడిని భయంతో కాకుండా
- 15:31ప్రేమతో కొలవాలి. యశోధ లాగా వాత్సల్యంతో లేదా
- 15:36గోపికలాగా మాధుర్యంతో లేదా అర్జునుడిలాగా సాక్ష్యంతో
- 15:40ప్రేమించాలి. కలియుగంలో దీనికి ఏకైక మార్గం హరే
- 15:44క్రిష్ణ మహామంత్రం. ఎవరు నిరంతరం కృష్ణుడి నామాన్ని
- 15:49జపిస్తూ తమ జీవితాన్ని ఇతరులకు హాని చేయకుండా గడుపుతారో వారు
- 15:53శరీరం వదిలాక నేరుగా ఆ గోరోక ధామానికి చేరుకుంటారని పద్మ
- 15:57పురాణం చెబుతోంది. గోలౌకం అనేది కేవలం ఒక పురాణం
- 16:02కాదు. అది మన ఆత్మ యొక్క శాశ్వత
- 16:05చిరునామా. మనం ఈ భూమిపైకి పర్యాటకులలాగా
- 16:09వచ్చాము. ఇక్కడ కష్ట సుఖాలు
- 16:11అనుభవిస్తున్నాం. కానీ మన ప్రయాణం ఎక్కడ ముగియాలో
- 16:16తెలుసుకోవడమే మానవ జన్మ సార్ధకత. మీరు గనుక శ్రీకృష్ణుడి భక్తులైతే
- 16:22కామెంట్ బాక్స్‌లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి.
- 16:26మరొక అద్భుతమైన ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.
- 16:30జై శ్రీకృష్ణ. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 16:35ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్
- 16:37కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- 16:41అలాగే వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి.
- 16:46మీకు తెలిసిన తెలుసుకోగలిగిన విషయాలను క్రింద కామెంట్
- 16:49బాక్స్‌లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో
- 16:54పొందుపరిచిన మన సోషల్ మీడియాలింక్స్ కూడా ఫాలో అవుతారని
- 16:57ఆశిస్తున్నాను.