Latest / Voice of 'Maheedhar' Planet Leaf / The "HIDDEN CITY" in the Grand Canyon with Evidence of Sanatana Dharma?
Transcript
- 0:00సనాతన ధర్మం ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన ధర్మం.
- 0:05ఆది కాలంలోని ప్రపంచం మొత్తం వ్యాపించి ఈ ప్రపంచానికి
- 0:09జ్ఞానాన్ని నేర్పిన ధర్మం. ఈ మాటలు ఎవరూ కావాలని స్ప్రెడ్
- 0:14చేస్తున్న ఉత్తుత్తి మాటలు కావు. ఇదేదో ఆమెతో ఇష్టంతోనూ, ఆవేశంలో
- 0:19పలికినవి అసలే కావు. ఇవి నిప్పు లాంటి నిజాలు ఈ
- 0:24ప్రపంచంలో ఈనాడైతే మతాధిపత్య ధోరణి మొదలైందో అప్పటి నుంచి
- 0:28అసలైన మానవ చరిత్రను నాశనం చేయడం ప్రారంభమైంది.
- 0:33ముఖ్యంగా గత 1015 100 ఏళ్లుగా అబ్రాహామిక్ మతాలైన ఇస్లాం మరియు
- 0:38క్రిస్టియానిటీకి చెందిన మత పెద్దలు ఆయా కాలాలలో ఉన్న
- 0:42నాయకులతో కలిసి ఎన్నో ప్రాంతాలలోని వివిధ ఆచారాలను
- 0:46పాటించే వ్యక్తులను అదిలించి బెదిరించి అవాస్తవాలు ప్రచారం
- 0:50చేసి తమ మత. మార్క్ చేశారు.
- 0:54ఏకంగా ఎన్నో దేశాల వాస్తవిక చరిత్రను పూర్తిగా నాశనం చేశారని,
- 0:58చారిత్రక ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి.
- 1:02అలా ఈ ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల నుంచి పూర్తిగా జరిగిపోయిన ధర్మం
- 1:07మన సనాతన ధర్మం. ఈ మాటలు విని ప్రక్కనే ఉన్న
- 1:11ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ల గురించి లేక ఇటు పక్కనున్న
- 1:14మలేషియా, కంబోడియాల గురించి మాట్లాడుతున్నానని అనుకుంటే
- 1:18పొరపాటు. నేను మాట్లాడుతున్నది.
- 1:21మన దేశానికి ఆవలి వైపున ఉన్న అమెరికా గురించి అమెరికాలో కూడా
- 1:26హిందూ మతం అధినుంచే ఉంది. కానీ ఆ సాక్ష్యాలను ఆదేశ గూఢీచార
- 1:31సంస్థసీఏ దాచేసింది. ఈ మాటలు ఆశ్చర్యంగా అనిపించిన
- 1:36పచ్చినిజం. అమెరికన్ సీ ఐ ఏ దాస్తున్న ఎన్నో
- 1:40విషయాలలో చెప్పుకోదగ్గది ఆ దేశపు అసలైన చరిత్ర.
- 1:44హిందూ ధర్మంతో ముడిపడిన చరిత్ర అతి ప్రాచీన ప్రపంచ చరిత్ర.
- 1:49ఇప్పటికే మీకు అమెరికాలో హిందూ ధర్మం ఏమిటి?
- 1:52అక్కడ ఎలాంటి సాక్ష్యాలు బయటపడ్డాయి.
- 1:55దానిని అమెరికన్ సీఐ ఎందుకు దాస్తోంది వంటి సందేహాలెన్నో
- 1:59కలిగి ఉండవచ్చు. ఆ ప్రశ్నలకు సమాధానాలు
- 2:03తెలుసుకోవాలంటే ఈ రోజు మన వీడియోను చివరిదాకా చూసి మీ
- 2:07అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 2:12వాయిస్ ఆఫ్ మహిధర్. అమెరికాలో సీ ఐ ఏ దాస్తున్న హిందూ
- 2:17ధర్మపు ఆనవాళ్ల గురించి తెలుసుకునే ముందు అసలు ఈ
- 2:20యూరోపియన్లు ప్రపంచాన్ని తమకు పెట్ట ఎలా పెట్టుకున్నారో
- 2:23తెలియజేసి చిన్న ఉదాహరణ చాలా ముఖ్యం.
- 2:27ఈ మధ్యనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, సౌతాఫ్రికా
- 2:31అధ్యక్షుడు సైరిల్ రమాపోజాల మధ్య జరిగిన ఓ వివాదం గురించి
- 2:35వార్తల్లో వినే ఉంటారు. దేశాల మధ్య సహకారం, వాణిజ్యం
- 2:40వంటి అనేక విషయాల గురించి మాట్లాడటానికి అమెరికా వచ్చిన
- 2:44సైరన్ రమాఫోజాతో చాలాసేపు చర్చించిన ట్రంప్.
- 2:47ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో ఉన్నట్టుండి మీ దేశంలో
- 2:52తెల్లవాళ్లపై ఎందుకు అఘాయిత్యాలు చేస్తున్నారు?
- 2:55వాళ్ళపై హింసకు పాల్పడి వాళ్ళ భూములని ఎందుకు లాక్కుంటున్నారని
- 3:00అడిగేశారు. ఆ విషయం ప్రపంచవ్యాప్తంగా పెద్ద
- 3:03చర్చకు దారి తీసింది. దాంతో అసలు నిజాలు బయటకు రావడం
- 3:08మొదలైంది. ఆఫ్రికా అంటే నల్లజాతి ప్రజలు
- 3:12ఎక్కువగా ఉండే ఖండం. అందులో భాగమైన సౌత్, ఆఫ్రికా
- 3:16కూడా అదే కోవకు చెందినది. అలాంటప్పుడు అక్కడ తెల్ల వాళ్ళు
- 3:21ఎందుకు ఉన్నట్లు యూరోపియన్ల ఆక్రమణ ధోరణి వల్ల ఆఫ్రికాను
- 3:26సర్వనాశనం చేసినది చేస్తున్నది. యూరోప్ దేశ నాయకులే అని చరిత్ర
- 3:31స్పష్టంగా తెలియజేస్తోంది. కొన్ని 1000 ఏళ్లుగా ఆఫ్రికాలో
- 3:35ఉన్న సహజ వనరులను అత్యంత హేయమైన విధానంలో కాజేసి కాసులు
- 3:40సంపాదిస్తున్న దేశాలు ఇప్పుడు అగ్ర దేశాలుగా చలామణి అవుతున్న
- 3:44దేశాలు. ఒకప్పుడు అలా ఆఫ్రికాలో ఉన్న సహజ
- 3:48వనరులను దోచుకోవడానికి వచ్చిన వారిలో డచ్ మరియు బ్రిటిష్ వారి
- 3:52గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. కొన్ని 100 ఏళ్ల క్రితమే
- 3:56సౌతాఫ్రికాపై కాలుమోపిన తెల్లవాళ్లు అక్కడున్న ఆదిమ
- 4:00జాతులను హింసించి చంపి ఆడవాళ్ల మాన ప్రాణాలను తీసి వారిని సంతలో
- 4:05జంతువులా అమ్మి బానిసల్లా మార్చుకున్నారు.
- 4:09అదే సమయంలో అక్కడున్న అనేక సహజ వనరులను తమ దేశాలకు దోచుకెళ్లారు.
- 4:15అయితే కాలం గడిచేకొద్దీ స్థానికుల తిరుగుబాటు ప్రపంచవ్యాప్తంగా
- 4:19జరిగిన అనేక పరిణామాల కారణంగా 1910 నుంచి విడతల వారీగా
- 4:24స్వాతంత్ర్యాన్ని పొందుతూ 1994 లో పూర్తి స్థాయిలో స్వేచ్ఛను
- 4:29పొందింది. అయితే ఇలా వారికి స్వాతంత్ర్యం
- 4:33వచ్చిన అక్కడ చాలా మంది బ్రిటిష్ పౌరులు, డచ్ తీసేస్తులు
- 4:37ఉండిపోయారు. వారి జనాభా, నీటి ఆదేశ జనాభాలో
- 4:41కేవలం 7% మాత్రమే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
- 4:46కానీ ఈ 7% తెల్లతోళ్ల జనాభా స్వాధీనంలో ఉన్న భూములు అక్షరాల
- 4:5273% ఆ దేశంలో ఉన్న ప్రభుత్వ భూములు వదిలేసి ప్రైవేట్ భూములను
- 4:58లెక్కిస్తే అందులో 73% భూములు ఈ 7% తెల్లతోళ్ల ఆధీనంలోనే ఉన్నాయి.
- 5:05తమ జాతి పుట్టినప్పటి నుంచి అక్కడ పెరిగిన నల్లజాతి ప్రజల దగ్గర
- 5:09కేవలం 13% భూములు మాత్రమే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
- 5:14అంతేకాదు ఆ దేశంలో ఉన్న వ్యాపార ఎన్నో ప్రభుత్వ రంగాలలో ఈ తెల్ల
- 5:20జాతి వారి డామినేషన్ పూర్తిగా ఉంది.
- 5:23అంటే ఒక విధంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ఇంకా ఆ దేశం
- 5:27తెల్లవాళ్ళ చేతుల్లో ఉన్నట్లే ఈ పెత్తనాన్ని తట్టుకోలేని కొంతమంది
- 5:32నల్ల జాతివారు చేసిన ఉద్యమాలను గొడవలుగా భూతద్దంలో చూపించి ఆ దేశ
- 5:37ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సౌతాఫ్రికాపై తెల్లజాతి వారికి
- 5:41పట్టుండేటట్లు చూసుకోవాలని చూస్తున్న వారు ట్రంప్ మరియు అతని
- 5:46వెనుక ఉన్న కొంతమంది అమెరికన్ యూరోపియన్ పెద్దలు.
- 5:50ఈ వివరణ ఇవ్వడానికి కారణం అమెరికాలో ఏం జరిగింది, ఏం
- 5:54జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ.
- 5:58అది 1909 వ సంవత్సరం. డిస్మిత్ సోనియన్ మ్యూజియం కి
- 6:03చెందిన జీ కి ఇన్సైడ్ అనే అమెరికన్ చరిత్ర పరిశోధకుడు ఆ
- 6:08దేశంలోని ఆరిజోనా రాష్ట్రంలో గల ప్రముఖ పర్యాటక ప్రదేశమైన
- 6:12గ్రాండ్ కాన్యన్ కి వెళ్లాడు. అయితే ఆయన వెళ్లింది.
- 6:16అందరిలా ఆ ప్రదేశ అందాలను చూడటానికి కాదు.
- 6:20ఈ భూమిపై మాయా ప్రపంచంలో ఉండే ఆ ప్రదేశంలో ఎన్నో రహస్యాలు నేటి
- 6:25అమెరికన్ నాగరికతకు చెందిన విషయాలు ఉన్నాయని విని ఆ మాటలు
- 6:29నిజమో కాదో నిర్ధారణ చేసుకోవడానికి వెళ్లాడు.
- 6:33కిన్సైడ్ ఇది వరకే చాలాసార్లు అక్కడికి వచ్చినప్పటికీ గ్రాండ్
- 6:37కాన్యంలో కనుగొన్నది పెద్దగా ఏమి లేదని చెప్పాలి.
- 6:41ఇప్పుడు ఆఖరిసారిగా ఒక్క ప్రయత్నం చేద్దామని, ఈసారి అక్కడకు
- 6:45వెళ్లాడు. కిన్ సైడ్ ఎన్నోసార్లు
- 6:48విఫలయత్నాలు చేసినా ఆయన్ని మళ్లీ మళ్లీ ఆ ప్రదేశానికి లాగింది
- 6:52మాత్రం ఒక్కటే అంటారు చరిత్రకారులు.
- 6:55అది ఆ ప్రాంతంలో ఉన్న వింతలు విడ్డూరాలతో పాటు ప్రముఖంగా కొండ
- 7:00గుహలలో దాగి ఉన్న ఓ రహస్య నగరం అని చెబుతారు.
- 7:04అయితే 1909 లో వెళ్లినప్పుడు మాత్రం స్థానిక అమెరికన్ ట్రైల్స్
- 7:09నుంచి కాస్త మంచి ఇన్ఫర్మేషన్ దొరికిందని చెప్పాలి.
- 7:12ఆ సమాచారాన్ని పట్టుకొని కిన్ సైడ్ ఒక చిన్న పడవలో కేవలం ఇద్దరు
- 7:17సహాయకులను మాత్రమే తీసుకుని గ్రాండ్ కాన్యంలో ప్రవహించే
- 7:21కలరాడో రివర్ పై చాలా దూరం ప్రయాణం చేశాడు.
- 7:25అలా ఆయన కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఒక చోట కొండ మధ్యలో
- 7:29వింతగా భారీగా ఉన్న ఒక గుహ కనిపించింది.
- 7:33అతనికి దాని దగ్గరకు వెళ్లగానే పైకి వెళ్లడానికి మెట్ల మార్గం
- 7:37కూడా కనిపించడంతో అది సాధారణ గుహ కాదని ఆయనకు అర్థమైంది.
- 7:43ఇక ఆ మెట్లు పట్టుకొని పైకి వెళ్లి గుహలోకి ప్రవేశించాడు.
- 7:47అందులోకి వెళ్లగానే ఎన్నో వింతలు కనిపించాయి.
- 7:51కొన్ని గోడలపై వింత వింత ఆకారాలు కూడా కనిపించాయి.
- 7:55వాటిని చూసిన కిన్సైడ్ కి అది ఒకప్పుడు అక్కడ జీవించిన మనుషుల
- 7:59భాష అని అర్థమైంది. ఆ భాషను క్షుణ్ణంగా పరిశీలిస్తే
- 8:04అది ఈజిప్ట్ నాగరికతకు చెందిన లిపి అని తెలిసింది.
- 8:08ఎక్కడో ఆఫ్రికాలోని ఈజిప్ట్ నాగరికతకు చెందిన లిపి ఇంకెక్కడో
- 8:12అమెరికాలోని గ్రాండ్ కాన్యన్లో ప్రవహించే కలరాడో రివర్ పక్కన
- 8:16ఉన్న ఆ రహస్య ప్రదేశంలోకి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాడతను.
- 8:22ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకాస్త లోపలికి వెళ్లిన కింగ్ సైట్ కి 30
- 8:26నుంచి 50 చదరపు అడుగుల విస్తీర్ణంలో గల గదులు కొన్ని 100
- 8:30కనిపించాయి. అవన్నీ చాలా పర్ఫెక్ట్ గా ఆధునిక
- 8:34ఇంజినీర్స్ ఎంతో నైపుణ్యంతో నిర్మించినట్లు ఉన్నాయి.
- 8:38వాటిలో కొన్ని గదుల్లో రాగి మట్టితో చేసిన పనిముట్లు
- 8:41కనిపించాయి. ఆ గదులను క్షుణ్ణంగా పరిశీలించిన
- 8:45కిన్సైడ్ వాటిలో కొన్ని వంటగదులుగాను, కొన్ని డైనింగ్
- 8:48హాల్స్ గాను, మరికొన్ని బెడ్ రూమ్స్ గాను గుర్తించాడు.
- 8:52అలా గదులు దాటుకుని ముందుకు వెళ్లగా ఒక పెద్ద హాల్
- 8:56కనిపించింది. అతనికి ఆ గదికి మధ్యలో ఒక భారీ
- 8:59విగ్రహం ఉంది. అది ఒక మనిషి ఆసనంపై కూర్చుని ఒక
- 9:04చేతిలో కలువ పువ్వు, మరో చేతిలో తామర పువ్వు పట్టుకున్నట్లుంది.
- 9:09ఆ విగ్రహాన్ని తీక్షణంగా పరిశీలించిన కిన్సైట్కి అది ఒక
- 9:13బుద్ధుడి విగ్రహం అని అర్థమైంది. దానితో అతని ఆశ్చర్యానికి హద్దులు
- 9:18లేకుండా పోయింది. ఆ గుహకి ఆరంభంలో ఎక్కడో ఉన్న
- 9:22ఈజిప్ట్ లిపి కనిపిస్తే గుహ మధ్యలో ఆసియా దేశాలలో పూజించే
- 9:27బుద్ధుడి విగ్రహం కనిపించింది. ఆ రెండు నాగరికతలకు ఉత్తర
- 9:32అమెరికా కి కొన్ని 1000 మైళ్ల దూరం ఉంది.
- 9:35అంత దూరం నుంచి పడవ మార్గంలో పూర్వం ప్రజలు అక్కడికి ఎలా
- 9:39వచ్చారనే సందేహం కిన్ సైడ్ కి ఒక ప్రశ్నగా మారింది.
- 9:44ఆ తర్వాత విగ్రహం వెనుక ఉన్న కొన్ని గదులు చూస్తే అక్కడ కొన్ని
- 9:48చిన్న చిన్న విగ్రహాలు కనిపించాయి.
- 9:50వాటిని పరిశీలించగా అవి చరాచర జగత్తునీలే విష్ణుమూర్తి విగ్రహం
- 9:55శివలింగాలని తేలింది. ఆ గుహలోకి ప్రపంచంలోనే అత్యంత
- 10:00ప్రాచీన నాగరికతకు చెందిన హిందూ దేవతల విగ్రహాలు ఎలా వచ్చాయోనని
- 10:05తలపట్టుకున్నాడు. ఆ తికమకలోని మరింత లోపలికి
- 10:09వెళ్లిన ఇన్సైడ్ గుహ గోడలలో కొన్ని 1000 శవాలను మమ్మీలుగా
- 10:14మార్చి భద్రపరిచి ఉండటం గమనించాడు.
- 10:17వాటిని పరిశీలించిన అతను అవన్నీ కేవలం మగవారివి మాత్రమే అని
- 10:22తెలుసుకుని వారంతా ఆ కాలంలో యోధుల ఉండవచ్చని గుర్తించాడు.
- 10:27అక్కడ దొరికిన కొన్ని పురాతన వస్తువులను జాగ్రత్తగా ప్యాక్
- 10:30చేయించి ఒక లెటర్‌తో పాటు దిస్మిత్ సోనీ మ్యూజియం కి
- 10:34పంపించాడు. కిన్ సైడ్ నుంచి వచ్చిన బాక్స్ ని
- 10:37పరిశీలించిన మ్యూజియం అధికారులు వెంటనే ప్రొఫెసర్ ఎస్సీ
- 10:41జార్టన్తోపాటు సుమారు 40 మంది సిబ్బందిని అక్కడికి పంపారు.
- 10:46వారంతా ఆ గుహను క్షుణ్ణంగా పరిశీలించారు.
- 10:49అయినా ఆ గుహలోని కొత్త భాగానికి వెళ్లే మార్గం చాలా ప్రమాదకరంగా
- 10:54ఉండటంతో ఆ బృంద సభ్యులు ఎవరూ అక్కడికి వెళ్లడానికి,
- 10:58పరిశోధించడానికి సాహసం చేయలేకపోయారు.
- 11:02అతి రహస్యంగా చేసిన పరిశోధన వివరాలు ఎలా లీకయ్యాయో తెలియదు
- 11:06గానీ, స్థానిక న్యూస్ పేపర్స్‌లో ఆ గుహ గురించిన కథనాలు
- 11:11ప్రచురించబడ్డాయి. ప్రాచీన ఈజిప్ట్ మరియు భారతీయ
- 11:15నాగరికతలకు చెందిన ఓ భారీ రహస్య గుహ కనిపించిందని, అది దాదాపు ఒక
- 11:20మోస్తరు నగరమంతా ఉందని, ఒకప్పుడు అందులో 500 నుంచి 1000 మంది వరకు
- 11:26జీవించి ఉండవచ్చని, దాని ప్లానింగ్ నేటి ఆధునిక నగరాలకు
- 11:30ధీటుగా ఉందని ఆ కథనాలలో పేర్కొనబడింది.
- 11:34సరిగ్గా అప్పుడే అమెరికన్ ప్రభుత్వం ఈ పరిశోధన మధ్య కి
- 11:38ప్రవేశించింది. అమెరికా ప్రభుత్వం మరియు ఆ దేశపు
- 11:42సంపన్నులకు ముగాస్తూ ఎలాంటి లుచ్ఛా పనిచేయడానికైనా సిద్ధమయ్యే
- 11:47ఆదేశపు నిఘా సంస్థసియా ఇందులోకి ఎంటర్ అయింది.
- 11:52కిన్సైడ్ ప్రొఫెసర్ ఎస్ శ్రీ జోర్డా ను అదుపులోకి తీసుకున్న
- 11:56అధికారులు బృందంతో సహా ఓ రహస్య ప్రదేశానికి తరలించి కొన్ని నెలల
- 12:00తర్వాత బృందాన్ని మాత్రం విడిచిపెట్టారు.
- 12:04ఇక ఆ రహస్య భూగర్భ నగరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని
- 12:08అక్కడికి ఎవరినీ వెళ్లనీయకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు
- 12:13చేశారు. ఆ గుహకు పూర్తిగా సీల్ వేసి
- 12:16దాన్ని ఓ ప్రమాదకర ప్రదేశంగా ముద్ర వేసి బయట ప్రపంచాన్ని
- 12:20దూరంగా ఉంచారు. అయితే తమ ఇద్దరు సీనియర్
- 12:24చరిత్రకారులైన కిన్సైడ్ ప్రొఫెసర్ ఎస్ఏ జోర్దాలు తిరిగి రాకపోవడంతో
- 12:29స్మిత్ సోనీ మ్యూజియం అధికారులు తమ ప్రొఫెసర్ గురించి వారు చేసిన
- 12:33పరిశోధన గురించి సీఐఏని అడిగారు. వారు తమ దగ్గర ఎలాంటి పరిశోధన
- 12:39వివరాలు లేవని వారిద్దరూ ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదని, ఆ గుహ
- 12:44కూలిపోయే స్థితిలో ఉండి అందులో విషవాయువులు కూడా ఉండడం వల్ల
- 12:48సాధారణ ప్రజలు వెళ్లడం మంచిది కాదు.
- 12:51కాబట్టి దానిని సీల్ చేశామని సమాధానాలు చెప్పారు.
- 12:55అప్పట్లో ఆరిజోనా గెజిట్ అనే పత్రిక వాళ్లు ఆ గొడవ గురించి
- 12:59కూపీ లాగడానికి ప్రయత్నించగా స్థానికులు అక్కడ సీఐ చేసిన
- 13:03కట్టుదిట్టాల గురించి ఇన్సైట్ ప్రొఫెసర్ ఎస్సీ జోర్డాలా టీమ్
- 13:08కనుగొన్న విషయాల గురించి తెలియజేసారు.
- 13:11వారు కనుగొన్న ఒక భారీ మానవ అస్థిపంజరాన్ని గురించి అది నేటి
- 13:15మానవులకు దాదాపు నాలుగు ఇంతలు పెద్దదిగా ఉండడం గురించి కూడా
- 13:19చెప్పారు. ఈ విషయాలన్నీ నాడు న్యూస్
- 13:22పేపర్స్‌లో పబ్లిష్ అయి వైరల్ కాగా గ్రాండ్ కాన్యన్ గుహ
- 13:26గురించిన అసలు నిజాలు బయటపెట్టాలని ఒత్తిడి పెరిగింది.
- 13:30దాంతో ప్రభుత్వ అధికారులు నీరుగా దిగి ఆరాజోనా గెజిట్‌లో వచ్చిన
- 13:35కథనాలను కట్టుకథలని వాటిలో వాస్తవాలు లేవని, అది కేవలం తమ
- 13:40సేల్స్ పెంచుకోవడానికి ఆ పేపర్ చేసిన ఒక స్టంట్ మాత్రమే అని
- 13:44బుకాయించారు. ఆ తర్వాత ఈ న్యూస్ పేపర్ ఈ
- 13:48విషయంపై పెద్దగా మాట్లాడలేదు. దాంతో జనాలు గ్రాండ్ కాన్యన్
- 13:52రహస్యం గురించి మెల్లమెల్లగా మరచిపోయారు.
- 13:56నేటి తరానికి అసలు అలాంటి ఓ గుహ ఉండేదనే విషయం కూడా తెలియదు.
- 14:01అలాగే నేటికీ ఇన్సైట్ ప్రొఫెసర్ ఎస్ఐ జోర్దాలు ఏమైపోయారనే విషయం
- 14:06భూస్థాపితమైపోయింది. ఎంతో అమోఘమైన ప్రాచీన చరిత్రను
- 14:11వెలికితీసే సమయంలో అమెరికన్ సీఐఏ మధ్యలోకి ఎందుకు దూరింది?
- 14:16నీటికి ఆ ప్రాంతాన్ని ఎందుకు కట్టుదిట్టాల మధ్య ఉంచారు.
- 14:20అక్కడ ఏమీ లేదని ఎందుకు బుకాయిస్తున్నారు అనే ప్రశ్నలకు
- 14:24సమాధానం అమెరికన్ పెద్దలకు ఆ విషయాలు బయటకు రావడం ఇష్టం
- 14:28లేకపోవడం వల్లనే. తేటతెల్లమవుతోంది.
- 14:32ఈ కథనానికి ముందు సౌత్ ఆఫ్రికా ఘటన గురించి ఉదహరించుకున్నాము
- 14:36కదా. అదే విధంగా నాడు యూరోపియన్ రాజులు
- 14:39తమ సైనికులను జైళ్లలోని దారుణమైన నేరాలు చేసిన వారిని అమెరికా,
- 14:44ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు పంపి ఆ దేశాలను
- 14:48ఆక్రమించుకున్నారు. ఈ క్రమంలో వారు చేసిన దారుణాలను
- 14:52గురించి చెప్పుకోవడానికి ఏ భాష సరిపోదు?
- 14:56నరమేధానికి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో అవన్నీ ఇక్కడ వాడవచ్చు.
- 15:01స్థానిక ప్రజలను ఊచకోత కోయడం, ఆడవాళ్లను గ్యాంగ్ రేప్ చేసి
- 15:05కోరిక తీరిన తర్వాత వారి మర్మాంగాలను కోసి వాటితో ఆడుకోవడం
- 15:10ఇలా ఒకటేమిటి? నాడు వారు చేయని దారుణం లేదు.
- 15:14ఈ విధంగా నేడు ఉభయ అమెరికా ఖండాలలోని యూఎస్ఏ కెనడా,
- 15:19మెక్సికో, బ్రెజిల్ వంటి ఎన్నో దేశాలలో కనిపిస్తున్న జనాభా
- 15:23మొత్తం నాడు యూరోప్ నుంచి వలస వెళ్లిన వారి.
- 15:26అమెరికా ఖండంలో మానవ మనుగడ మొదలైనప్పటి నుంచి అక్కడ ఉంటున్న
- 15:30వారంతా నేడు ద్వితీయ శ్రేణి ప్రజలుగా మారిపోయి అతి తక్కువ
- 15:34మంది మాత్రమే బ్రతికి ఉన్నారు. అలా ఉన్నవారిలో కూడా దాదాపు 90%
- 15:40మంది తమ ఆదిమ నాగరికతను వదిలి క్రిస్టియానిటీలోకి మారిపోయారు.
- 15:45ఇలా చూసుకుంటే మన సనాతన ధర్మంపై మనకు తెలియని కొన్ని రకాల దాడులు
- 15:50జరిగి ఉంటాయో ఊహించుకోవచ్చు. ఆయన ఇప్పటికీ దేదీప్యమానంగా
- 15:55వెలుగొందుతోన్న సనాతన ధర్మంలో జన్మించినందుకు మనం ఎంతగా
- 15:59గర్వించవచ్చో మీరే ఆలోచించుకోండి. ధర్మం రక్షతి రక్షితః.
- 16:06మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ ముందుకు వస్తాను.
- 16:09మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 16:12సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ అండ్ షేర్
- 16:17చేయడం మరచిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన
- 16:21విషయాలను క్రింది కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 16:25వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా
- 16:29లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.