Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Did Hinduism Exist in Ancient Russia? | Unveiling the 4,000-Year-Old Vedic Connection | Voice of Maheedhar
Transcript
- 0:01నమస్తే వాయిస్ ఆఫ్ మహీధర్ ఛానల్‌కు స్వాగతం.
- 0:06భారతీయ సంస్కృతి కేవలం ఈ గడ్డకే పరిమితమ లేక 1000 మైళ్ల దూరంలో
- 0:11ఉన్న మంచు ఖండాలలో కూడా మన బేధాల అడుగు జాడలు ఉన్నాయా?
- 0:15గతంలో మనం సిటీ ఆఫ్ ఆర్కైవ్ గురించి మాట్లాడుకున్నప్పుడు
- 0:19రష్యా గడ్డపై ఒక పురాతన స్వస్తిక ఆకారపు నగరం మన వైదిక యజ్ఞ కుండాల
- 0:23నిర్మాణ శైలిని ఎలా పోలి ఉందో చూసి ఆశ్చర్యపోయాము.
- 0:28ఒకవేళ మీరు ఆ వీడియోను చూడకపోతే పైన ఐకార్డ్స్లో ఇస్తున్నాను
- 0:32తప్పక చూడండి. అత్తైమనీ కేవలం ఒక నగరం మాత్రమే
- 0:36కాదు. అది ఒక గొప్ప సంస్కృతికి పునాది.
- 0:40అయితే ఆ నగరాన్ని నిర్మించిన వారు అక్కడ నివసించిన ప్రాచీన స్లావిక్
- 0:45ప్రజలు ఆరాధించిన దేవుళ్ళు ఎవరు? వారి మంత్రాలు మన విధ మంత్రాలను
- 0:50ఎందుకు తలపిస్తున్నాయి? రష్యా పోలాండ్ సెర్బియా ఈ దేశాల
- 0:55ప్రాచీన చరిత్రను లోతుగా త్రవ్వితే మనకు వినిపించే
- 0:58సత్యాలేమిటి? ఈరోజు మన వీడియోలో వేలగేళ్ల నాటి
- 1:02స్లావి మతం మరియు హిందూ ధర్మం మధ్య ఉన్న ఆశ్చర్యపరిచే పూరికలను
- 1:07ఆధారాలతో సహా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.
- 1:11వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:15తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్.
- 1:21ఈ సంస్కృతినైనా అర్థం చేసుకోవాలంటే ముందు వారి భాషను
- 1:25చూడాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏటంటే
- 1:29స్లావిక్ భాషలో వందలాది పదాలు నీటికి సంస్కృతాన్ని తలపిస్తాయి.
- 1:35ఉదాహరణకు వేద అంటే జ్ఞానం. స్లావిక్ భాషలో వేదాంటి ఇప్పటికీ
- 1:41తెలుసుకోవడం అర్థం. స్వర్గం.
- 1:45వారి దేవుడు స్వరం. ఆయన నివసించేది స్వరూగ్గా.
- 1:51మన స్వర్గ లోగానికి ఇది ఎంత దగ్గరగా ఉందో చూడండి.
- 1:55అగ్ని శ్లావిక్ భాషలో ఓగాన్ అంటే నిప్పు.
- 2:00మాతృ మరియు పితృ. అక్కడ మాత్ మరియు ఓటిక్.
- 2:06ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది ఒకే మూలం నుండి వచ్చిన జ్ఞాన
- 2:11ప్రవాహం. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాము.
- 2:15స్లావిక్ పురాణాలలో అత్యున్నత దేవుడు పెరున్.
- 2:19ఈయన ఎవరు తెలుసా? సరిగ్గా మన పర్జెన్యుడు లేదా
- 2:23ఇంద్రుడు. థండర్ అండ్ లైట్నింగ్.
- 2:27ఇంద్రుడిలాగానే పెరున్ ఉరుములు, మెరుపులకు అధిపతి.
- 2:32ద గ్రేట్ బ్యాటిల్. ఇంద్రుడు వృత్తాసురుడిని
- 2:36చంపినట్లు పెరున్ వేలస్ అనే సత్వరూప అసురుని సంహరించాడు.
- 2:41ట్రిగ్ లవ్ వర్సెస్ త్రిమూర్తి. శ్లామిక్ సంస్కృతిలో త్రిగ్లావని
- 2:46మూడు తలల దేవుడు ఉన్నాడు. ఆయన సృష్టి స్థితి లయ కారకుడు.
- 2:52మన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి తత్వానికి ఇది
- 2:56ప్రతిరూపం కాదా? ఇంకొక వింత వారి మోకోష్ దేవి.
- 3:01ఈ పేరు వినగానే మనకు మోక్షం గుర్తుకు వస్తుంది.
- 3:05ఆమె భూమాత సంతనానికి మరియు విధికి అధిదేవత.
- 3:10స్లావిక్ పురాణాలలో పెరున్ దేవుడు వెలిస్ అని సర్పం లాంటి
- 3:14రాక్షసుడిని చంపాడని చెప్పుకున్నాం.
- 3:18ఇది మన ఇంద్రుడు వృత్తాసురుడిని చంపి ఘట్టాన్ని పోలి ఉంటుంది.
- 3:22దీనికి ఋగ్వేదంలో సాక్ష్యం చూడండి.
- 3:26నీచావయ్య అభవ తృత్తా పుత్రేంద్రో అస్యా అవవధర్ ఘబార ఉత్తర సూరధర
- 3:33పుత్ర ఆశీ దాను హుసే సహవత్సాన ధీనుహు.
- 3:38ఇక్కడ వేదం దాను అని రాక్షస మాత గురించి ఆమె కొడుకు వృత్తాసురుడి
- 3:43గురించి చెబుతోంది. ఇంద్రుడు వాళ్లను ఎలా సంహరించాడో
- 3:47వివరిస్తోంది. ఆశ్చర్యమేయుటంటే స్లావిక్ నదులైన
- 3:52డాన్యో, డాన్ నదుల పేర్లు ఈ దాన్ పేరు నుంచే వచ్చాయని భాషావేత్తల
- 3:57అభిప్రాయం. అంటే ఒకప్పుడు అక్కడ దానవ జాతి
- 4:01వారు నివసించారా? ఇక చివరిగా రష్యా లేదా ఉత్తర
- 4:06ధ్రువ ప్రాంతాన్ని మనవాళ్లు శ్వేత ద్వీపం అని ఎందుకు పిలిచారో
- 4:10మహాభారతంలోని శాంతిపర్వం స్పష్టం చేస్తుంది.
- 4:14క్షీరోద ధీరుత్తరతః శ్వేతద్వీప మహాప్రభ తత్ర నారాయణ ఆసక్త నర
- 4:20శ్వేతా దీప్తిమంతః. క్షీరసాగరానికి ఉత్తరాన అత్యంత
- 4:26కాంతివంతమైన శ్వేత ద్వీపం ఉంది. అక్కడ మనుష్యులు శ్వేత వర్ణంలో
- 4:31తెల్లగా తేజస్సుతో మెరిసిపోతూ నారాయణుడిని ఆరాధిస్తూ ఉంటారు.
- 4:37ఆలోచించండి. మంచుతో కప్పబడిన రష్యా ప్రాంతం
- 4:41అక్కడి తెల్లని ప్రజలు వారి ప్రాచీన విష్ణు ఆరాధన ఇవన్నీ ఈ
- 4:45శ్లోకానికి సరిగ్గా సరిపోవడం ఆశ్చర్యమే కదా.
- 4:49ఈ మధ్య ఒక వెబ్సైట్లో ఒక అద్భుతమైన వ్యాసం చదివాను.
- 4:54అందులో పేర్కొన్నట్లుగా స్లావిక్ ప్రజల లోక భావన మన వేదాలలోని భువన
- 4:59కోసంతో సరిపోలుతుంది. ఋగ్వేదంలో చెప్పబడిన ఉత్తర
- 5:03కురుదేశం సరిగ్గా ఈ స్లావిక్ ప్రాంతాలని సూచిస్తుందని కొందరు
- 5:07పరిశోధకుల వాదన. మన ఇతిహాసమైన మహాభారతంలో మరియు
- 5:12ఐతర్య బ్రాహ్మణంలో ఉత్తరకొరు అనే ప్రదేశం గురించి ప్రస్తావన ఉంది.
- 5:18ఇది హిమాలయాలకు ఆవల మీరు పర్వతానికి ఉత్తరాన ఉందని
- 5:21వర్ణించబడి ఉంది. అక్కడ నివసించే ప్రజలు సిద్ధులని
- 5:26వారు దేవతల అంశతో పుట్టారని మన గ్రంథాలు చెబుతున్నాయి.
- 5:31అనేక మంది ఆధునిక పరిశోధకులు మన స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య
- 5:36తిలక్ గారితో సహా ఈ ప్రాంతం నేటి రష్యా లేదా ఆర్టిక్ ప్రాంతమేనని
- 5:40అభిప్రాయపడ్డారు. శ్లామిక్ ప్రజల పూర్వీకులు ఆ
- 5:44ప్రాంతంలో నివసించిన వారేనా మన గ్రంథాలు దేవభూమిగా పిలిచింది.
- 5:50ఆ ప్రాంతాన్నేనా? ఈ ఉత్తర కురు ప్రాంతం గురించి
- 5:54ఐతరయ్యే బ్రాహ్మణంలో స్పష్టంగా ఇలా రాయబడి ఉంది.
- 5:58పరిణ హిమవంతం జానపద ఉత్తరకొరవ, ఉత్తర మద్రా ఇది.
- 6:04దీని అర్థం హిమాలయాలకు ఆవల అంటే ఉత్తరాన ఉత్తర కురు మరియు ఉత్తర
- 6:09మద్రాణి దేశాలున్నాయి. హిమాలయాలకు ఉత్తరాన ఉన్న విశాలమైన
- 6:15భూభాగం రష్యానే కదా. ఆ రోజుల్లోనే మన ఋషులకు ఆ ప్రాంతం
- 6:20గురించి, అక్కడి దేవతల గురించి ఖచ్చితమైన అవగాహన ఉందని
- 6:23చెప్పడానికి ఇంతకంటే సాధ్యం. ఏం కావాలి?
- 6:27మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రుగ్వేదం లో ధను అనే పదం ఉంది.
- 6:34ధను అంటే నీరు లేదా ద్రవం అని అర్థం.
- 6:38అంతేకాదు దక్షిణి కుమార్తె మరియు కశ్యప ప్రజాపతి భార్య పేరు కూడా
- 6:43ధను. ఆమె సంతానమే దానవులు.
- 6:47ఇప్పుడు రష్యా మరియు తూర్పు ఐరోపా మ్యాథ్ చూడండి.
- 6:51అక్కడ ప్రవహించే అతిపెద్ద నదులైన డాన్యుబ్ డాన్ నీపర్ వగేరాల
- 6:56పేర్లన్నీ ఆ సంస్కృత మూల పదం ధను నుండే వచ్చాయి.
- 7:00ఈ విషయాలు మన గత వీడియోలో కూడా చెప్పుకున్నాం.
- 7:04అంటే మన పురాణాలలోని దానవులు చరిత్రలో ఒకానొక సమయంలో ఈ నదీ
- 7:09తీరాలలో నివసించి ఉంటారా? వారి నీటి స్లావిక్ ప్రజలకు
- 7:13పూర్వీకుల అనేది ఆలోచించాల్సిన విషయమే.
- 7:17అలాగే విష్ణు పురాణం మరియు మహాభారతంలోని శాంతిపర్వంలో శ్వేత
- 7:21ద్వీపం ప్రస్తావన ఉంది. నారద మహర్షి నారాయణుడిని
- 7:26నిదర్శించుకోవడానికి ఈ శ్వేత ద్వీపానికి వెళ్లినట్లు కథనం
- 7:30ఉంది. అక్కడ ప్రజలు అత్యంత తేజస్సుతో
- 7:33తెల్లని శరీర ఛాయతో ఏకతీస్వరోపాశకుడిగా ఉంటారని
- 7:37వర్ణించారు. ఆశ్చర్యకరంగా స్లావిక్ మతంలో కూడా
- 7:42వెలువ అంటే తెల్లని దేవుడు అనే ప్రస్తావన ఉంది.
- 7:46కాంతికి మంచితనానికి ప్రతీకగా వారు ఆ దేవుడిని కొలుస్తారు.
- 7:51మన శ్వేత ద్వీప వర్ణన వారి బెలూబు సంప్రదాయం ఈ రెండు ఒకే నాణేనికి
- 7:57బొమ్మ బొరుసుల అనిపిస్తున్నాయి కదా.
- 8:00వారి పండుగలు ముఖ్యంగా సూర్య ఆరాధన అంటే సూర్య మన సూర్య
- 8:05నమస్కారాలకు మరియు సంక్రాంతి సంప్రదాయాలకు అద్దం పడుతుంటాయి.
- 8:10భాషలు వేరు కావొచ్చు. ఆచారాలు మారవచ్చు.
- 8:14కానీ ఆత్మ భాష మాత్రం ఒక్కటి. ఈ రెండు సంస్కృతిలను అత్యంత బలంగా
- 8:20కలిపి మరో అద్భుతమైన ప్రతీక వృక్షం.
- 8:24స్లావిక్ కాస్మాలజీ ప్రకారం ఈ విశ్వం అంతా ఒక భారీ వృక్షంపై
- 8:28ఆధారపడి ఉంది. సాధారణంగా ఇది ఒక భారీ ఓక్
- 8:33వృక్షం. దీని వేర్లు పాతాళంలోకి
- 8:36చొచ్చుకుపోతాయి. అక్కడి మనం ఇందాక చెప్పుకున్న
- 8:40పాతాళ దేవుడు. 1000 సర్పరూపంలో నివసిస్తాడు.
- 8:44దీని కాండం మనం నివసించే మనుష్య లోకం.
- 8:48దీని శిఖరం స్వర్గాన్ని తాకుతుంది.
- 8:51అక్కడి ఇంద్రుడిని పోలిన పెరున్ గరుడ పక్షులతో కలిసి విహరిస్తాడు.
- 8:57భూమి ఆకాశం పాతాళం ఈ మూడింటిని కలుపుతూ నిలబడ్డ ఆ వృక్షమే వారి
- 9:02విశ్వరూపం. మన సనాతన ధర్మంలో చూస్తే సరిగ్గా
- 9:07ఇదే భావన మనకు కఠోప నిషత్తులో మరియు భగవద్గీతలు కనిపిస్తుంది.
- 9:12గీత పదిహేనవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు ఊర్ధ్వ
- 9:17మూలమధ్య శాఖ అశ్వద్ధం ప్రాహుర వ్యయం అంటే వీళ్లు పైన ఉండి
- 9:23కొమ్మలు క్రిందకు ఉండే ఒక తలక్రిందులైన అశ్వద్ధ వృక్షంతో ఈ
- 9:27సంసారాన్ని పోల్చాడు. కనిపించే ఈ భౌతిక ప్రపంచం
- 9:32కనిపించని ఆ ఆధ్యాత్మిక మూలాల నుండి పుట్టినదని దీని అర్థం.
- 9:37అర్జునుడి ద్వారా కృష్ణపరమాత్ముడు ఈ పరమ రహస్యాన్ని మనందరికీ
- 9:41బోధించాడు. మనం ఒక చెట్టు క్రింద ప్రశాంతంగా
- 9:45కూర్చున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక అలౌకిక అనుభూతి
- 9:48కలుగుతుంది. ఎందుకంటే చెట్లు కేవలం మొక్కలు
- 9:52మాత్రమే కాదు అవి స్థిత ప్రజ్ఞతకు చిహ్నాలు.
- 9:57అవి భూమిలో స్థిరంగా ఉంటూనే ఆకాశం వైపు ఎదుగుతాయి. 1000 ఏళ్ల క్రితం
- 10:03అటు స్లావి కడవులలో అయినా ఈ గంగా తీరంలో అయినా మన పూర్వీకులు
- 10:07చెట్టును చూసి ఒకే సత్యాన్ని గ్రహించారు.
- 10:11అది మనం ఎదగాలంటే మూలాలను మరచిపోకూడదు.
- 10:14ఆకాశాన్ని అందుకోవాలనే ప్రయత్నం ఆపకూడదు.
- 10:19మతం అంటే కేవలం దేవుళ్ళు మాత్రమే కాదు.
- 10:22అది ఒక జీవన విధానం. ప్రాచీన స్లాదిక్ ప్రజలు కూడా
- 10:27భారతీయులలాగానే మృతదేహాలను దహనం చేసేవారు.
- 10:31వారు కూడా ఆత్మలు, పునర్జన్మలను నమ్మేవారు.
- 10:35మనిషి ఎక్కడున్నా ఏ భాష మాట్లాడినా తన మూలాలను
- 10:39మరచిపోలేడనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం మరొకటి ఉండదు.
- 10:44అది పితృ దేవతల ఆరాధన. మన సనాతన ధర్మంలో పితృ పక్షాలు
- 10:49లేదా మహాలయ అమావాస్య సమయం ఎంత పవిత్రమో మనందరికీ తెలుసు.
- 10:54ఆ 16 రోజులు మనం మన పితృదేవతలకు ఆహారాన్ని అర్పిస్తాము.
- 10:59తర్పణాలు వదులుతాము. మనకు ఈ జన్మనిచ్చిన వారి రుణం
- 11:03తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. అత్సు ఇలాగే స్లావిక్ సంప్రదాయంలో
- 11:08కూడా జీఆర్డీ అనే పండుగ ఉంది. జీడి అంటే శ్లావిక్ భాషలో దాతలు
- 11:14లేదా పూర్వీకులు అని అర్థం. వారు కూడా చనిపోయిన వారి ఆత్మలను
- 11:19ఆరోజు తమ ఇళ్లకు ఆహ్వానిస్తారు. వారి కోసం ప్రత్యేకంగా వండిన
- 11:24ఆహారాన్ని పక్కన పెడతారు. ఆత్మలు ఆకలితో ఉండకూడదని, వారి
- 11:29పేర్లను బిగ్గరగా పిలిచి వారిని తలుచుకుంటారు.
- 11:33మనం అగ్నిని పవిత్రంగా భావించినట్లే వారు కూడా ఇంటిలోనే
- 11:37పోయిని పూర్వీకులకు మనకు మధ్య వారధిగా భావిస్తారు.
- 11:42ఈ పోలికలు మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తున్నాయి.
- 11:46మనం ఈరోజు ఆధునిక జీవితంలో పడిపోయి ఉండవచ్చు.
- 11:51కానీ ఇంట్లో పెద్దల ఫొటోల ముందు ఒక చిన్న దీపం వెలిగించినప్పుడు
- 11:55లేదా వారి తగ్గినన్నాడు. కాసేపు మౌనంగా వారిని
- 11:58తలుచుకున్నప్పుడు మనకి కేవలం ఒక ఆచారాన్ని మాత్రమే పాటించడం లేదు.
- 12:04మనం ఒంటరి వాళ్ళం కాదు. తరతరాల పోరాటం, ప్రేమ ఆశల
- 12:08ప్రతిరూపమే మనం. 1000 ఏళ్ల క్రితం మన పూర్వీకులు పడ్డ కష్టం.
- 12:13వారు చూపిన ప్రేమి ఈరోజు మన ఊపిరిగా మారింది.
- 12:17వారు వేసిన పునాది మీదే మన జీవితం నిలబడింది.
- 12:21ఈ సత్యం అటుస్లావి కడవులలోనూ ఇటు భారతీయ నదీ తీరాలలోనూ ఒకేలా
- 12:26ప్రతిధ్వనిస్తోంది. వారి జానపద కథలలో గరుడ, పక్షి
- 12:31వంటి అద్భుత జీవుల ప్రస్తావన ఉంది.
- 12:34వారు కూడా తులసి వంటి పవిత్ర మొక్కలను, నదులను పూజించేవారు.
- 12:391000 ఏళ్ల క్రితమే ఇంతటి సారూప్యం ఎలా సాధ్యం అయింది?
- 12:44మనం అందరం ఒకే ఆర్య అంటే శ్రేష్ఠ మూలం నుండి విడిపోయామా?
- 12:49చరిత్ర అంటే మనకు పాఠ్య పుస్తకాలలో చెప్పినది మాత్రమే
- 12:53కాదు. భూమి పొరలలో భాష మూలాలలో మన
- 12:56రక్తంలో దాగి ఉన్న సత్యం అది. స్లావిక్ మరియు హిందూ సంస్కృతుల
- 13:01మధ్య ఉన్న ఈ పోలికలు చూస్తుంటే ఒకప్పుడు ప్రపంచమంతా ఒకే రకమైన
- 13:06ఆధ్యాత్మిక ధార ప్రవహించిందని స్పష్టమవుతోంది.
- 13:10అది సనాతన ధర్మం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ
- 13:15అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేసి ప్రోత్సహించండి.
- 13:19ఇటువంటి మరిన్ని రహస్యాల కోసం మన చానల్ ను చూస్తూనే ఉండండి.
- 13:24ధర్మం రక్షతి రక్షితః. అవకాశం ఉన్నవారు మెంబర్స్‌గా చేరి
- 13:29చానల్ కి ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా
- 13:33కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 13:38ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్
- 13:41కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- 13:45అలాగే వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.
- 13:49మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్
- 13:53లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో
- 13:57పొందుపరిచిన మన సోషల్ మీడియాలింక్స్ కూడా ఫాలో అవుతారని
- 14:00ఆశిస్తున్నాను.