Latest / Voice of 'Maheedhar' Planet Leaf / 100% Brain Power & The 7 Chakras: కుండలిని మేల్కొంటే ఏం జరుగుతుంది? | Kundalini Dangers Explained | Voice of Maheedhar
Transcript
- 0:01నమస్తే వెల్కమ్ టీఓ వాయిస్ ఓఎఫ్ మహీధర్.
- 0:05మనిషి మెదడు కేవలం 10% మాత్రమే పనిచేస్తుందని, మిగతా 90%
- 0:10నిద్రావస్థలో ఉంటుందని సైన్స్ చెబుతోంది.
- 0:14కానీ ఆ నిద్రావస్థలో ఉన్న మెదడును మనలో దాగి ఉన్న అనంతమైన శక్తిని
- 0:19మేల్కొలిపే ఒక రహస్య స్విచ్ మన శరీరంలోనే ఉందని మీకు తెలుసా?
- 0:25అవును. 1000 సంవత్సరాల క్రితం మన ఋషులు ఈ రహస్యాన్ని
- 0:29కనుక్కున్నారు. అది కుండలిని.
- 0:33ఒక పాముల 3:30 చుట్లు చుట్టుకుని మన వెన్నెముక క్రింది భాగంలో
- 0:38నిద్రపోతున్న ఈ అదృశ్య శక్తి. ఒకవేళ మేల్కొంటే ఏం జరుగుతుంది?
- 0:43సాధారణ మనిషికి అతీంద్రియ శక్తులు వస్తాయా?
- 0:46లేక పిచ్చివాడిగా మారిపోతాడా? ఈరోజు మనం ఎ పురాణ గాథల గురించో
- 0:52కాదు. ప్రాచీన గ్రంథాలలో చెప్పబడిన
- 0:55కుండలిని జాగరణని మహాద్భుత ఘట్టం గురించి దానికి మరియు మోడ్రన్
- 1:00మెడికల్ సైన్స్ కి ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధం గురించి
- 1:03అత్యంత లోతుగా విశ్లేషించబోతున్నాము.
- 1:07వీడియోను ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే
- 1:13విషయాలు మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి.
- 1:17వీడియోను చివరిదాకా దూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:21తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహిధర్.
- 1:28కుండలిని అనే పదం ఈనాటిది కాదు. ఉపనిషత్తులు పతంజలి యోగ సూత్రాలు,
- 1:34శివ సంహిత మరియు హఠ యోగ ప్రదీపిక లాంటి ఎన్నో ప్రాచీన గ్రంథాలలో
- 1:39దీని గురించి స్పష్టంగా రాసి ఉంది.
- 1:42కుండల అంటే సంస్కృతంలో చుట్టుకుని ఉండటం అని అర్థం.
- 1:47యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో 72,000 నాడు లున్నాయి.
- 1:52ప్రాణశక్తి నాడుల ద్వారానే ప్రవహిస్తుంది.
- 1:56వీటిలో మూడు నాడులు అత్యంత ముఖ్యమైనవి.
- 2:00అవి ఈడ పింగళ సుషుమ్న. ఈడా నాడి.
- 2:05ఎడమవైపు ఉంటుంది. ఇది చంద్ర నాడి.
- 2:10చల్లదనాన్ని ఇస్తుంది. పింగళి నాడి.
- 2:14కుడి వైపు ఉంటుంది. ఇది సూర్యనాడి.
- 2:18వేడి నీ ఇస్తుంది. సుషుమ్న నాడి.
- 2:23ఇది మధ్యలో ఉండి అతి ముఖ్యమైన నాడి.
- 2:27సాధారణ మనుష్యులలో ఈ సుషుమ్న నాడి మూసుకుపోయి ఉంటుంది.
- 2:32ప్రాణ శక్తి కేవలం ఈడ పింగళి నాడుల ద్వారానే ప్రవహిస్తూ
- 2:36ఉంటుంది. కానీ ఒక యోగి ధ్యానం ద్వారా
- 2:39ప్రాణాయామం ద్వారా తన శ్వాసను నియంత్రించినప్పుడు మూలాధార
- 2:43చక్రంలో నిద్రపోతున్న కుండలి నీ శక్తి ఉల్లాసం పొంది సుషుమ్న నాడి
- 2:48గుండా పైకి ప్రయాణించడం మొదలుపెడుతుంది.
- 2:51ఇదే అసలైన మ్యాజిక్. ఈ కుండలినీ శక్తి పైకి ప్రయాణించే
- 2:57దారిలో ఏడు ప్రధాన చక్రాలుంటాయి. ఇవి భౌతికంగా మనకు కనిపించవు.
- 3:02కానీ మన అస్తిత్వాన్ని నడిపించే స్విచ్ బోర్డ్‌లు ఇవే.
- 3:07మూలాధార చక్రం. వెన్నెముక చివరన ఉంటుంది.
- 3:12భయం మనుగడ దీని లక్షణాలు. ఇక్కడే కుండలిని నిద్రపోతూ
- 3:17ఉంటుంది. స్వాధీష్టాన చక్రం.
- 3:21బొడ్డుకు కొంచెం క్రింద ఉంటుంది. సురజనాత్మకత కోరికలకు స్థానం.
- 3:28మణిపూరక చక్రం. బొడ్డు దగ్గర ఉంటుంది.
- 3:33ఆత్మవిశ్వాసం సిట్టికి కేంద్రం. అనాహత చక్రం.
- 3:39ఇది గుండె దగ్గర ఉంటుంది. ప్రేమ దయ ఇక్కడి నుంచి
- 3:43ఉద్భవిస్తాయి. విశుద్ధి చక్రం.
- 3:48ఇది గొంతు దగ్గర. కమ్యూనికేషన్ సత్యం మాట్లాడటం
- 3:52దీని లక్షణం. ఆజ్ఞా చక్రం.
- 3:56ఇది రెండు కనుబొమ్మల మధ్య ఉంటుంది.
- 4:00జ్ఞానం, అతీంద్రియ శక్తులు ఇక్కడే ఉంటాయి.
- 4:04ఇక చివరగా. సహస్రార చక్రం.
- 4:08ఇది తల పైభాగంలో ఉంటుంది. 1000 రేకులప్పద్మం లాంటిది.
- 4:14ఈ సప్తచక్రాలకు సంబంధించి మనం గతంలో చేసిన వీడియోలు తప్పక
- 4:19చూడండి. లింక్‌ను ఐకార్డ్స్ లో
- 4:22పొందుపరుస్తున్నాను. ఎప్పుడైతే కుండలినీ శక్తి ఈ ఆరు
- 4:26చక్రాలను ఛేదించుకుని వెళ్ళి సహస్రారంలో ఉన్న శివునితో
- 4:30కలుస్తుందో అప్పుడు జరిగేది శివశక్తి కలయిక.
- 4:34ఆ స్థితిలో మనిషికి ఈ సృష్టి రహస్యాలన్నీ అవగతమవుతాయని మన
- 4:39గ్రంథాలు చెబుతున్నాయి. ఇంతవరకు పురాణాలు, యోగశాస్త్రం ఎం
- 4:44చెప్పాయో విన్నాము. కానీ మోడ్రన్ మెడికల్ సైన్స్
- 4:48దీనిని ఎలా చూస్తోంది? ఇది నిజంగానే ఒక సైంటిఫిక్
- 4:52ప్రాసెసా. ఖచ్చితంగా.
- 4:56దీనిని వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది.
- 5:00యోగ శాస్త్రంలో చెప్పిన ఈడ పింగళి నాడులు మన సైన్స్ లోని ఆటోనామిక్
- 5:04నర్వస్ సిస్టమ్ లోని రెండు భాగాలకు సరిగ్గా సరిపోతాయి.
- 5:09ఈడా నాడీ అనేది పారా సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్.
- 5:13ఇది మనల్నే రిలాక్స్ చేస్తుంది. పింగళి నాడి అనేది సింపార్థటిక్
- 5:18నర్వస్ సిస్టమ్. ఇది మనల్ని యాక్టివ్ గా
- 5:22ఉంచుతుంది. ఇక సుషుమ్న నాడి అనేది మన
- 5:25సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఆంటీ మన వెన్నుపాము.
- 5:30దీనిని మనం స్పైనల్ కార్డ్ అంటాము.
- 5:34సైంటిస్ట్ ల ప్రకారం ఈ ఏడు చక్రాలు ఏవో ఊహాజనితమైనవి కావు.
- 5:39మన శరీరంలో హార్మోన్లను రిలీజ్ చేసే ఎండోక్రైన్ బ్లాంక్స్ అనబడి
- 5:43అంత స్రావగ్రంథులు మరియు నాడులు కలుసుకునే నర్వ్ ఫ్లెక్ససెస్ కు
- 5:47ప్రతిరూపాలే ఈ చక్రాలు. మూలాధార చక్రం.
- 5:53అడ్రినల్ బ్లాన్స్. స్వాతిష్ఠాన.
- 5:58రీప్రొడక్టివ్ గ్లాన్స్. మణిపూరక.
- 6:03ప్యాంక్రియాస్. అనాహత.
- 6:07తైమస్ ల్యాండ్. నిశుద్ధి.
- 6:11థైరాయిడ్ ల్యాండ్. ఆజ్ఞా చక్రం.
- 6:15పీనియల్ బ్లాంక్. ముఖ్యంగా ఈ పీనియల్ బ్యాండ్ అనేది
- 6:19మన మెదడు మధ్యలో ఒక చిన్న పైన ఆకారంలో ఉంటుంది.
- 6:24ఆధునిక సైన్స్. దీనిని సీట్ ఆఫ్ దిస్ జోల్ అని
- 6:27పిలుస్తుంది. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో
- 6:31వెన్ను పాములోని సెరబ్రు స్పైనల్ ఫ్లూయిడ్ పైకి ప్రవహించి ఈ
- 6:35పీనియల్ బ్లాంక్ ను యాక్టివేట్ చేస్తుంది.
- 6:38అప్పుడు డీఎంటీ అనే ఒక పవర్ఫుల్ కెమికల్ రిలీజ్ అవుతుంది.
- 6:43దాన్ని మీ స్పిరిట్ మాలిక్యూల్ అంటారు.
- 6:46ఇదే కుండలిని జాగరణకు సైంటిఫిక్ వివరణ.
- 6:50మరి ఇంత అద్భుతమైన శక్తిని ప్రతి ఒక్కరూ ఎందుకు మేల్కొలపకూడదు?
- 6:56ఎందుకంటే కుండలిని అనేది ఒక విద్యుత్ ప్రవాహం లాంటిది.
- 7:00మన శరీరానికి 110 వోల్ట్లు తీసుకునే కెపాసిటీ మాత్రమే
- 7:04ఉన్నప్పుడు అందులోకి 10,000 వోట్ల కరెంట్ ను పంపితే ఏమవుతుంది?
- 7:10సర్క్యూట్ కాలిపోతుంది. కుండలిని కూడా అంతే.
- 7:15దీని గురించి సరైన అవగాహన యోగ గురువు మార్గదర్శకత్వం లేకుండా
- 7:20బలవంతంగా కుండలిని లేపాలని చూస్తే కుండలిని సిండ్రోం బారిన పడతారు.
- 7:26కాశ్మీర్ కు చెందిన పండిట్ గోపీకృష్ణని యోగి తన పుస్తకంలో ఒక
- 7:30భయంకరమైన అనుభవాన్ని రాశారు. ఆయన సరైన గైడెన్స్ లేకుండా
- 7:35కుండలేని జాగరణ చేసినప్పుడు కొన్ని నెలల పాటు విపరీతమైన
- 7:39ప్రాంతులు నరకయాతన అనుభవించారట. శరీరం కాలిపోతున్నట్లు
- 7:44అనిపించేదట. ఆధునిక సైకాలజీ.
- 7:47దీనిని కొన్నిసార్లు సైకోసిస్ అని కూడా పొరపడుతుంది.
- 7:51కాబట్టి యమ నియమాలు సరైన ఆహారం, స్వచ్ఛమైన ఆలోచనలు ఉన్నప్పుడే ఈ
- 7:57శక్తిని మేల్కొలపాలి. అయితే సరైన అవగాహన లేకుండా చేస్తే
- 8:02గుండెల్ని ఎంత ప్రమాదకరమో, ఒక సద్గురు పర్యవేక్షణలో దానిని
- 8:06మేల్కొలిపితే అది మనిషిని అంతటి అద్భుతమైన దైవ స్వరూపంగా
- 8:10మారుస్తుంది. ఇలా కుండలి నీ శక్తిని సంపూర్ణంగా
- 8:15మేల్కొలిపి ప్రకృతి శక్తులపై ఆధిపత్యం సాధించిన వారిని మనం
- 8:19సిద్ధ పురుషులు లేదా మహాయోగులు అని పిలుస్తాము.
- 8:23వీరికి సంబంధించిన చారిత్రక ఆధారాలు, ఉదాహరణలు మన కళ్ల ముందే
- 8:28ఉన్నాయి. సాక్షాత్తు శ్రీ రామకృష్ణ పరమహంస
- 8:32తన శిష్యులతో తన కుండలిని అనుభవాలను పంచుకుంటూ.
- 8:36ప్రాణ శక్తి సుశుమ్న నాడి గుండా పైకి లేచేటప్పుడు ఒక చీమల చేపల
- 8:41పాముల పక్షిలా లేదా కోతిలా ఐదు విధాలుగా ప్రయాణిస్తుందని చాలా
- 8:46స్పష్టంగా చెప్పారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది
- 8:51మంది చదివిన ఒక యోగి ఆత్మకథ, ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి పుస్తకంలో
- 8:56పరమహంస యోగానంద క్రియాయోగం గురించి వివరించారు.
- 9:00ఈ క్రియాయోగం అనేది ప్రత్యక్షంగా కుండలినీ శక్తిని శాస్త్రీయంగా,
- 9:05సురక్షితంగా పైకి తీసుకెళ్లే ఒక అత్యున్నత ప్రక్రియ.
- 9:09మహా అవతార్ బాబాజీ లాహిరి మహాశైల లాంటి వారు ఈ యోగం ద్వారానే
- 9:14మృత్యువును జయించారు. ఇక ప్రాచీన భారతదేశంలో నాథ
- 9:19సంప్రదాయాన్ని స్థాపించిన మత్స్యేంద్రనాథుడు గోరక్షనాథుడి
- 9:23లాంటి వారు. అలాగే దక్షిణాదికి చెందిన
- 9:25అగస్త్యుడు భోగర్, తిరుమూలర్ లాంటి అష్టాదశ సిద్ధులు సాధించిన
- 9:30అనిమ మహిమ గరిమ లాంటి అష్టసిద్ధులు ఈ కుండలిని యోగ
- 9:34ఫలితమే. ఒకేసారి అనేక ప్రదేశాలలో
- 9:38కనిపించడం, గాలిలో తేలడం, ఇతరుల మనసును చదవడం లాంటివి మ్యాజిక్
- 9:43ట్రిక్స్ కావు. కుండలి నీ శక్తి సహస్త్రాల
- 9:46చక్రాన్ని చేరుకున్నప్పుడు ఆ సిద్ధ పురుషులకు లభించిన
- 9:49అతీంద్రీయ శక్తులు. ఈ విషయాలను సాక్ష్యాత్తు హఠయోగ,
- 9:54ప్రదీపిక మరియు తిరుమలం రాసిన తిరుమంత్రం లాంటి ప్రామాణిక
- 9:58గ్రంథాలు ఘోషిస్తున్నాయి. కుండలిని అనేది కేవలం మ్యాజిక్
- 10:03శక్తుల కోసం కాదు. అది మానవ పరిణామ క్రమంలో మనం
- 10:07చేరుకోవాల్సిన ఒక ఉన్నత స్థితి. మనలో ఉన్న కామం క్రోధం, భయం లాంటి
- 10:13జంతు లక్షణాలను వదిలిపెట్టి దైవత్వం పొందే ఒక ప్రయాణం.
- 10:18ఆధునిక సైన్సింగ్ ఇంకా దీనిని అర్థం చేసుకునే పనిలోనే ఉంది.
- 10:23కానీ మన ఋషులు 1000 ఏళ్ల క్రితమే దీనిని సాధించి మనకు అందించారు.
- 10:29కుండలిని గురించి మీరు ఏమనుకుంటున్నారు?
- 10:32ఇఫ్ ద సైన్సా లేక ఆధ్యాత్మికత. మీ అభిప్రాయాన్ని క్రింద
- 10:37కామెంట్స్ లో కచ్చితంగా తెలియజేయండి.
- 10:40ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
- 10:43మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.
- 10:47ఇలాంటి మరెన్నో అద్భుతమైన మరియు రహస్యమైన విషయాల కోసం మన ఛానల్ ను
- 10:51సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
- 10:55మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్లీ మీ ముందుకు వస్తాను.
- 10:59అప్పటివరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ.
- 11:03జై హింద్. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 11:07ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్
- 11:10కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- 11:14అలాగే వీడియోస్ నా లైకాన్ షేర్ చేయడం మరచిపోకండి.
- 11:18మీకు తెలిసిన తెలుసుకోదరిచిన విషయాలను క్రింది కామెంట్ బాక్స్
- 11:22లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో
- 11:26పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని
- 11:29ఆశిస్తున్నాను.