Latest / Voice of 'Maheedhar' Planet Leaf / 'Chhava' Sambhaji Maharaj: The Forgotten Maratha Prince శంభాజీ అసలు చరిత్ర!
Transcript
- 0:00సూరత్వం, వీరత్వం, త్యాగం కలగలిసిన ఓ మహాయోధుడి చరిత్రను ఈ
- 0:04రోజు తెలుసుకుందాం. తండ్రి స్థాపించిన హైందవ స్వరాజ్య
- 0:08సంరక్షణకై తన సర్వస్వాన్ని ఓడిన పులి బిడ్డ చరిత్ర.
- 0:15తొమ్మిదేళ్ల వయసులోనే తండ్రితో పాటు వెలిచావు ఎక్కించి మరీ
- 0:18బయటకొచ్చిన ఒక హీరోని సజీవ గాధ. కేవలం 31 సంవత్సరాల తన
- 0:25జీవితకాలంలో 140 కి పైగా యుద్ధాలలో పాల్గొని ఒక యుద్ధంలో
- 0:28కూడా ఓడిపోని రణధీర్‌రెడ్డి మరపురాని చరిత్ర శత్రువులకు
- 0:31చిక్కి 40 రోజుల పాటు చిత్రహింసలు అనుభవిస్తూ కళ్లు పీకేస్తున్నా
- 0:36కాళ్లు నరికేస్తున్న చర్మం ఒలి చేస్తున్నా తాను నమ్మిన ధర్మాన్ని
- 0:40వదలని దృఢ చిత్తంతో నిలబడి చివరకు మృత్యువు ఒడిలో సేద.
- 0:44దీనిని మహనీయుడి ఆవేదన అతడి మరాఠా ముద్దుబిడ్డ.
- 0:54హైందవ సామ్రాజ్య రక్షణకు పునాది వేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు
- 0:58పుట్టిన యువర్ సింహం మరాఠా సామ్రాజ్యపు రెండవ చక్రవర్తి
- 1:02ధర్మవీరుడుసింహాజీ మహారాజ్. మరాఠా ప్రజలు ముద్దుగా చావా అంటే
- 1:09సింహం బిడ్డ గా పిలుచుకున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి
- 1:13ఇన్నేళ్లుగా మనకు మన చరిత్రకారులు దాచేసిన అసలైన గాథను సవివరంగా
- 1:16తెలుసుకోడానికి ఈ రోజు మన వీడియోను చివరిదాకా చూసి మీ
- 1:20అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 1:22వాయిస్ అఫ్ మహిళ. చరిత్ర పుటలలో పృథ్వీరాజ్ చౌహాన్
- 1:32మరణానంతరం భారత దేశంపై ఎడారి మతాల దురాక్రమణ పెచ్చుమీరింది.
- 1:36వీరిలో అనేక తెగలవారు ఉండగా కేవలం మొఘల్ వంశస్థులు అత్యధిక భారత
- 1:41భూభాగాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా సుదీర్ఘకాలం పాటు
- 1:44పాలించారు. ఈ క్రమంలో ఢిల్లీ గద్దెనెక్కిన
- 1:47ప్రతి ముస్లిం పాలకుడు మన ఆలయాలను ధ్వంసం చేసి దేశ సంపదను దోచుకుంటూ
- 1:53హిందువులను చిత్రహింసలకు గురి చేసి చంపుతూ అత్యంత.
- 2:02ఏమైన రీతిలో ఆడవారి మాన ప్రాణాలను హరించడం ఇలా చెప్పుకుంటూ పోతే
- 2:06వారు చేసిన అకృత్యాలకు అంతేలేదు. ఆ సమయంలో మన భారతీయ రాజులు
- 2:11ఎంతోమంది తమ రాజ్యాలను, ప్రజలను కాపాడుకోవడానికి ఎన్నో త్యాగాలు
- 2:14చేశారు. దిశ వంటి క్లిష్టమైన పరిస్థితిలో
- 2:15ఉన్నప్పుడు పుట్టుకొచ్చిన మహావీరుడు భవానీ మాత
- 2:19ప్రియసుతుఁడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ మహా యోధుడు గురించి మనం
- 2:23గతంలో చేసిన వీడియో లింక్ ను చూడను.
- 2:33మరి కోసం డిస్క్రిప్షన్లోను ఐ కార్డ్స్ ను పొందుపరిచారు.
- 2:36తన చుట్టూ ఉన్న సామాన్యులనే తన సైన్యంగా ఎంచుకుని అప్పటివరకు
- 2:39ఎవరూ ఎరుగని గెరిల్లా యుద్ధతంత్రాన్ని తన ఆయుధంగా
- 2:42మార్చుకుని హైందవ స్వరాజ్య స్థాపనకు మరాఠా గడ్డపై శంఖారావం
- 2:46పూరించిన యుగపురుషుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాంటి సింహానికి
- 2:49ఆయన మొదటి భార్య అయిన సైబాయి భోస్లేకి 1657 మే 14 వ తేదీన
- 2:58అహ్మద్‌నగర్‌లో గల పురందర కోట్ల. జన్మించాడు.
- 3:06సింహపు కూన వంటి శంభాజీ రాజేభోస్లే.
- 3:08అయితే ఆయన పుట్టిన రెండేళ్లకే తల్లి సాయి భోస్లే చనిపోవడంతో
- 3:13శివాజీ మహారాజ్ తల్లి అయిన గీతాబాయి దగ్గరే పెరిగాడు.
- 3:17బహుశా ఇదే కారణం చేత శంభాజీ కూడా శివాజీ మహారాజ్ అంతటి యోధుడి
- 3:22ఉండవచ్చని చరిత్రకారులు అంటున్నారు.
- 3:28సింహలికి చావు భయం లేదని చెప్పడానికి తన తొమ్మిదేళ్ల
- 3:30వయసులో జరిగిన ఓ సంఘటన గురించి చరిత్రకారులు విశేషంగా చెబుతారు.
- 3:34పురందర యుద్ధ సమయంలో ఔరంగజేబుగా పనిచేస్తున్న రాజా జైసింగ్
- 3:38ఆధ్వర్యంలో ఒక మహాసేనను శివాజీ పైకి పంపించారు.
- 3:42కొద్దిరోజుల పాటు పోరాటం గీసిన ఛత్రపతి యుద్ధం కంటే శాంతి
- 3:45మంచిదని భావించి జైసింగ్ మధ్యవర్తిగా పెట్టి ఔరంగజేబుతో
- 3:50ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా శివాజీ మహారాజ్
- 3:53ఆగ్రా కోటకు వెళుతూ కాబోయే రాజు. రాజకీయాలపై పూర్తి అవగాహన ఉండాలనే
- 4:05తలంపుతో తొమ్మిదేళ్ల శంభాజీని కూడా వెంటబెట్టుకొని వెళ్లడం
- 4:08జరిగింది. ఆ ఇది విన్న పోటు నిజం.
- 4:11నరనరాన నిండి ఉన్న ఔరంగజేబు తన కుక్కబుద్ధిని ప్రదర్శించాడు.
- 4:14శివాజీ మహారాజ్‌ని కొడుకు శంభాజీతో సహఖైదీ ఇచ్చాడు.
- 4:18కోటలో పనిచేసే వారితో పాటు కొడుకుతో సహా తప్పించుకుని తిరిగి
- 4:22తమ రాజ్యానికి చేరుకున్నారు. శివాజీ శంభాజీ సహజంగా తొమ్మిది
- 4:25ఏళ్ల వయసువారు అలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటే.
- 4:36దీంతో బిక్కచచ్చిపోతారు. కానీ పులి బిడ్డ కళ్లలో చిన్నపాటి
- 4:40పేరు కూడా లేదని తండ్రి వేసిన ప్రణాళికకు పూర్తిగా సహకరిస్తూ
- 4:43అక్కడి నుంచి తెలివిగా బయటపడ్డారని చరిత్రకారులు
- 4:45చెబుతున్నారు. చిన్నతనం నుంచి నాయనమ్మ
- 4:46జిజియాబాయి దగ్గర పెరగడంతో శంభాజీకి పురాణాలు, ఇతిహాసాలతో
- 4:51పాటు హిందువులపై జరుగుతున్న ఆకృత్యాలు, వాటిపై తన తండ్రి
- 4:54చేస్తున్న పోరాటం ఇలా అన్ని విషయాలు చెబుతూ అతని వ్యక్తిత్వం
- 4:59ఒక యోధుడిలా రాజుల వివేకవంతుడు. మరిలా చేసింది జిజియాబాయి.
- 5:09అంతేకాదు ఎంతోమంది గురువు దగ్గర గణితం, రాజకీయం, భాషా యుద్ధ
- 5:15విద్యలు, యుద్ధతంత్రాల వంటి ఎన్నో విషయాలలో శిక్షణ తీసుకున్నాడు.
- 5:18అతడి మీరుతో ఎంతటిదంటే కేవలం పదహారేళ్ల వయసులోని మొదటి
- 5:23యుద్ధంలో పాల్గొని తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు
- 5:26శంభాజీ మహారాజు యొక్క 20 ఏళ్ల యుద్ధం ప్రయాణంలో ఆయన కేవలం ఒకలు
- 5:32దక్క నవాబులు బీజాపూరు సుల్తానులునే కాకుండా ఆనాడు
- 5:35హిందువులపై దౌర్జన్యాలు చేస్తూహి. హిందూ ఆలయాలను నాశనం చేస్తూ
- 5:45బలవంతంగా మతమార్పిడులు చేస్తున్న పూజారిని కూడా సప్త సముద్రాల నీరు
- 5:50తాగించాడు. ఆ విధంగా కొంకణప్రాంతాన్ని, గోవా
- 5:53నగరాన్ని కూడా మరాఠా సామ్రాజ్యంలో కలిపేసిన తీరు శంభాజీ మహారాజు ఇక
- 5:58ఈ పులి బిడ్డ కేవలం రణధీర్‌రెడ్డి కాకుండా భాషా పండితుడు కళాపిపాసి
- 6:02కూడా అని చరిత్ర చెబుతోంది. ఆయన మాట సంస్కృతంతో పాటు 15
- 6:07భాషలలో ప్రావీణ్యం పొందాడు. వాట్ యూ తెలుగు కూడా ఉండటం
- 6:16విశేషం. సంబంధించి కేవలం 14 ఏళ్ల వయసులోనే
- 6:21సంస్కృతంలో బుద్ధుడుషన్ అనే పుస్తకాన్ని రచించారు.
- 6:25అంతేకాదు మరాఠీ హిందీకి దగ్గర పోలికలుండే బ్రజ్భాషలో నాసిక్
- 6:29నాయక్ సాక్షి తక్ అనే పుస్తకాలను కూడా వ్రాశారు.
- 6:36అంత చిన్న వయసులో నాలుగు పుస్తకాలను రాయడం ఏంటి?
- 6:39ఆయన విద్వత్తు ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
- 6:43ఇక 15 ఏళ్ల వయసులో శంభాజీకి జీవో భయాన్ని కన్యతో వివాహం జరిగింది.
- 6:50ఎంతో యశస్సు వెలిగిన ఆమె అశుభ యని పేరుతో ప్రసిద్ధురాలు శంభాజీ
- 6:56వివాహం ఛత్రపతి శివాజీ మహారాజ్ కి రాజకీయంగా చాలా పెద్ద ప్రయోజనం
- 7:01కలిగినట్లు నిపుణులు చెబుతున్నారు.
- 7:02ఎందుకంటే ఆమె తండ్రి విభజి నాయక్ మరాఠా సామ్రాజ్యంలో ముఖ్య
- 7:08దళపతిగానే కాకుండా సామంతరాజుగా కొంకణ రాజులలో అతి ముఖ్యమైన
- 7:12వారిగా కూడా ఉన్నాడు. ఈ పెళ్లితో కొంకణ ప్రాంతం మొత్తం
- 7:15ఛత్రపతి శివాజీ చేతుల్లోకి వచ్చేసింది. 1680 వరకు ఛత్రపతి
- 7:24శివాజీ ఒక పక్క మొక్కలు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ వారిని చిత్తు
- 7:28చేస్తుంటే మరోపక్క శంభాజీ తన అద్భుతమైన రణతంత్రంతో మరాఠా
- 7:32సామ్రాజ్య విస్తరణ చేసుకుంటూ ముందుకు సాగాడు.
- 7:34ఐటి శివాజీ మహారాజ్ వ్యక్తిత్వం, శంభాజీ వ్యక్తిత్వం మధ్య చాలా
- 7:39తేడాలు ఉండేవని, ఆ కారణంగా ఎన్నోసార్లు శివాజీ మహారాజ్
- 7:43చుట్టూ ఉండే ముఖ్యమైన అనుచరులతో శంభాజీ వాగ్వాదాలు పడేవాడని
- 7:47చరిత్ర చెబుతోంది. దానితో శివాజీ మహారాజుట్టు ఉండే
- 7:55కొంతమంది మంత్రులు సామంతులులో కొంతమంది శివాజీ తర్వాత రాజుగా
- 7:59శంభాజీ కంటే ఛత్రపతి రెండవ భార్య అయిన సూర్య భాయ్ కుమారుడు
- 8:03రాజారామ్‌ను ప్రకటించాలని కుతంత్రాలు పన్నేవారు.
- 8:05వారి పన్నాగాలు సోనీ బాయ్ హస్తం కూడా బలంగా ఉండేది.
- 8:09కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఒకసారి సూర్య భాయ్ తన గూఢచారుల
- 8:13సహాయంతో శంభాజీకి విషం పెట్టి చంపడానికి కూడా ప్రయత్నించింది.
- 8:17ఈ గొడవల కారణంగానే 1678 లో శంభాజీ రాజారాం ల మధ్య.
- 8:29వివాదం తారాస్థాయికి వెళ్లిపోయింది.
- 8:30ఇద్దరూ వేర్వేరుగా తమ బలాలను పెంచుకునే వరకూ వెళ్లిపోయింది.
- 8:36ఒక పక్క అనారోగ్యం కారణంగా చత్రపతి మంచం పట్టడం మరోపక్క
- 8:40అన్నదమ్ముల గొడవలు ఇదే అదనుగా భావించిన ఔరంగజేబు ఎడతెరిపి
- 8:43లేకుండా మరాఠా సామ్రాజ్యం పై దురాక్రమణలకు పాల్పడుతూ వచ్చాడు.
- 8:50ఈ క్రమంలో 1680 ఏప్రిల్ 3 న అనారోగ్యం కారణంగా శివాజీ మహారాజ్
- 8:56కన్నుమూయగా సోనీ బాయ్ తనకు అనుకూలంగా ఉన్న మంత్రులతో కలసి
- 9:00కేవలం పదేళ్ల వయసున్న రాజారామ్‌ను 1680 ఏప్రిల్ 16 న సింహాసనంపై
- 9:05కూర్చోబెట్టిసింది. అయితే వయస్సులో చిన్నవాడు ఎటువంటి
- 9:07అనుభవం లేని వాడి చేతుల్లోకి మరాఠా రాజ్యం వెళితే మొక్కలను
- 9:12ఆపడం అసాధ్యమని మొదటి నుంచి చెబుతున్న సింహాది అటువంటి
- 9:15దుస్థితి తమ రాజ్యానికి రాకూడదని. భావించి వెంటనే రాయఘడ్ కోటను
- 9:24ఆక్రమించుకుని అధికశాతం మరాఠా సర్దార్లను తనవైపుకు తిప్పుకుని
- 9:271680 జూలై 20 న తాత్కాలిక రాజుగా సింహాసనంపై కూర్చున్నాడు.
- 9:31ఈ తతంగంలో సూర్య భాయ్ కి అస్సలు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
- 9:36అప్పటి వరకూ తనకు వెన్నుదన్నుగా నిలిచిన ఆమె సొంత అన్న హంబిరావు
- 9:40మోహితే కూడా ఆమెకు వ్యతిరేకంగా పనిచేసిరాజ్యం సింహాది చేతుల్లోకి
- 9:44వెళ్లడానికి సహకరించాడు. దానితో శంభాజీ మహారాజు సో 50 ని
- 9:56తమ్ముడు రాజారామ్‌ని వారికి సహకరించిన వారిని ఖైదుచేయించాడు.
- 9:58అయితే ఇక్కడే కుహనా చరిత్రకారులు తమ కలానికి పనిజే పేరు సూర్య భాయ్
- 10:04ని ఆమె అనుచరులను శంభాజీ మహారాజు అత్యంత దారుణంగా చంపించాడని
- 10:09రాజారామ్ చిన్నవాడు కావడంతో అతడిని మాత్రం వదిలేశాడని పిచ్చి
- 10:13రాతలు రాశారు. వాస్తవానికి ఆ సమయంలో శివాజీ
- 10:16మహారాజ్ మరణ వార్త వినగానే అతి పెద్ద మొగల్ సైన్యం మరాఠా
- 10:21సామ్రాజ్యం వైపు అడుగులు వేసింది. అదే సమయంలో సూర్య భాయ్, ఆమె
- 10:31అనుచరులు శంభాజీ మహారాజు అతడున్న పన్హాలా కోటలోనే బంధించి చంపాలని
- 10:35కుతంత్రం పన్నారు. దానిని పసిగట్టిన సీఎం బాజీ
- 10:39మహారాజ్ అక్కడి నుంచి తప్పించుకుని తన హక్కు అయినటువంటి
- 10:42సింహాసనాన్ని దక్కించుకున్నాడు. తనను చంపడానికి ప్రయత్నించిన
- 10:44వ్యక్తులు ఎప్పటికైనా ప్రమాదమని భావించి సూర్య భాయ్ మినహా
- 10:48తక్కినవారిని చంపించాడని పినతల్లి సో 50 ని తమ్ముడు రాజారామ్ ను
- 10:52వేరే ప్రాంతానికి తరలించి జాగ్రత్తగా చూసుకున్నాడని.
- 11:02ఇది జరిగిన కొన్నేళ్లకే సూర్య భాయ్ జబ్బునపడి చనిపోతే ఆమెకు
- 11:05అంత్యక్రియలు కూడా శంభాజీ దగ్గరుండి చేయించాడని వాస్తవ
- 11:07చరిత్ర చెబుతోంది. ఆ విధంగా 1681 జనవరి 16 న శంభాజీ
- 11:15రాజేభోస్లే సింహాసనాన్ని అధిరోహించి ఛత్రపతి శివాజీ
- 11:17మహారాజ్‌గా మరాఠా సామ్రాజ్యపు రెండవ చక్రవర్తిగా మారాడు.
- 11:21సరిగ్గా ఆ సమయంలో ఔరంగజేబు అతడి కొడుకులకు మధ్య అధికారం కోసం
- 11:26తీవ్రమైన అలజడి చెలరేగింది. మరీ ముఖ్యంగా అతడి కొడుకు
- 11:35మొహమ్మద్ అక్బర్ తండ్రి ఔరంగజేబు చేస్తున్నా మానవీయ చర్యలపై
- 11:40వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఇది తట్టుకోలేని ఔరంగజేబు తన
- 11:43నాలుగేళ్ల కొడుకును అత్యంత కిరాతకంగా చంపి అర్బన్ ఖైదు
- 11:46చేసాడు. అతడిని కూడా చంపడానికి సన్నాహాలు
- 11:50మొదలుపెట్టగా అక్బర్ తెలివిగా ఆగ్రా కోట నుంచి తప్పించుకుని
- 11:52శంభాజీ మహారాజు సరే నువ్వేడు అప్పటి నుంచి అక్బర్ సంబాజీకి
- 11:55దాసుడిగా మారిపోయాడు. ఒకానొక సమయంలో రాజారామ్‌ను ఎలాగైనా
- 11:58రాజును చేయాలని భావించిన కొంతమంది సామంతరా.
- 12:09లు, నమ్మకద్రోహులు, శంభాజీ మహారాజే ఖైదు చేయడానికి తమకు
- 12:13సహకరించాలని కోరుతూ ఒక ఉత్తరం పంపారు.
- 12:16ఆ ఉత్తరాన్ని వెంటనే అక్బర్ హాజీకి పంపి తన మిత్రత్వాన్ని
- 12:20నిలబెట్టుకున్నాడు. తనకు నమ్మక ద్రోహం చేయాలని చూసిన
- 12:23సామంతులను వెంటాడి వేటాడి మరీ చంపేశాడు సింహం.
- 12:26ఇలా దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఒక పక్క మొఘల్ సైన్యంతో మరోపక్క
- 12:32పోర్చుగీసువారితో ఇంకోపక్క దక్కన్, బీజాపూర్ వంటి ముస్లిం
- 12:34రాజులతో పోరాటం చేస్తూనే. చుట్టూ తిరిగే నమ్మకద్రోహులను
- 12:42ఏరిపారేసేవాడు శంభాజీ. అదే క్రమంలో మరాఠా సామ్రాజ్యాన్ని
- 12:45మరింతగా విస్తరించడమే కాకుండా తన రాజనీతితో సస్యశ్యామలమైన రాజ్యంగా
- 12:49మార్చాడు. ఈ క్రమంలో ఔరంగజేబు తన సేనలను
- 12:52పోగేసుకుని మరాఠీ నేలపై ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తూ కొన్ని
- 12:57చిన్న చిన్న కోటలను స్వాధీనం చేసుకున్నాడు.
- 12:59ముందుకు వస్తున్న ఔరంగజేబు సేనలను వెనక్కి పంపడానికి శంభాజీ మహారాజు
- 13:02రాయ్గడ్ను వదిలి సంగమేశ్వర్. లో నివసించడం మొదలుపెట్టాడు.
- 13:13అక్కడి నుంచి మొఘల్ సేనలకు చుక్కలు చూపిస్తూ వారిని వెనక్కి
- 13:17తరిమి కొట్టడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే ఒకరోజు శంభాజీ మహారాజు
- 13:20తన సేనలతో రాయగడకు వెళ్లాల్సి ఉండగా కొంతమంది గ్రామ ప్రజలు
- 13:24వచ్చి తమ సమస్యలను చెప్పుకోగా వారి సమస్యలు తీర్చడానికి కేవలం
- 13:27200 మంది మాత్రమే తమ దగ్గర ఉంచుకుని తక్కినసేనలు రాయగడకు
- 13:31పంపించేశాడు సింహం ఈ విషయం తెలుసుకున్నాడు.
- 13:33గజి శిర్కే అనే మరాఠా సర్దార్. ఇతను ఎవరో కాదు.
- 13:45శంభాజీ భార్య సుభాయ్కి స్వయానా సోదరుడు.
- 13:48గతంలో తాను చేసిన ఒకానొక దుస్థితి వలన సంభవించే దండింపబడినవాడు.
- 13:52ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి శంభాజీ వివరాలను
- 13:56మొఘల్ సర్దార్లలో ఒకటైన ముకర్రమ్ ఖాన్‌కి తెలియజేసి ఏకంగా 5000 మంది
- 14:01సేనలతో కేవలం మరాఠా వీరులకు మాత్రమే తెలిసిన రహస్య మార్గం
- 14:04గుండా వెళ్లి సంపాది ఉండే కోటను ముట్టడించారు. 5000 మంది సైన్యం
- 14:08ముందు 200 మంది సేనలు సరితూగలేక శంభాజీ మహారాజు.
- 14:19ఔరంగజేబ్ కి దొరికిపోయాడు. శంభాజీ మహారాజు జీవితంలో ఓడిపోయిన
- 14:22ఒకే ఒక్క యుద్ధం ఇదే. ఇక అప్పటి నుంచి దాదాపు 40 రోజుల
- 14:28పాటు హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాం మతం స్వీకరించమని
- 14:31ప్రతిరోజు ఔరంగజేబు శంభాజీని అత్యంత కిరాతకంగా క్రూరాతి
- 14:34క్రూరంగా హింసించడం మొదలు పెట్టాడు.
- 14:37ముందుగా కాలుతున్న ఇనుప చువ్వలతో కళ్లు పొడిపించాడు.
- 14:39తరువాత నాలుక కోయించాడు చర్మం ఒలిపించాడు.
- 14:50అప్పటికి హిందూ ధర్మాన్ని తప్ప వేరే మతాన్ని అంగీకరించనన్న దృఢ
- 14:53సంకల్పంతోనే ఉన్న సింహాన్ని దారి మార్చడానికి రోజుకో అనగానే
- 14:57నడుపుతూ వచ్చారు. ఇలా 40 రోజుల పాటు మానవమాత్రుడు
- 15:01భరించలేని నరకయాతనను చూపించిన తర్వాత 1689 మార్చి 11 వ తేదీన తల
- 15:07నరికించి చంపించాడు. ఆ తర్వాత సంభాజీ మహారాజ్, శ్రీ
- 15:11రాణి చిన్నచిన్న ముక్కలుగా నరికి షోలాపూర్ దగ్గరున్న భీమానదిలో
- 15:15పారించాడు. ఇది తెలుసుకున్న మరాఠా వీరులు ఆ
- 15:24నదిలో వెతికి దొరికిన కొన్ని భాగాలను తీసుకెళ్లి అంతిమ
- 15:27సంస్కారాలు జరిపించారు. సజీవంగా ఉండగానే శరీర భాగాలు తెగి
- 15:32పడుతున్నా ప్రాణం పోతున్నా హైందవ స్వరాజ్యపై ఉన్న శ్రద్ధ
- 15:36హిందూత్వపై ఉన్న అపారమైన గౌరవం సంభాజీ మహారాజ్‌లోని ధైర్యాన్ని
- 15:39కించిత్తు కూడా దొరకని ఇవ్వలేదు. దేశం కోసం ధర్మం కోసం అత్యంత
- 15:44భయంకరమైన మరణాన్ని సైతం నవ్వుతూ ఆహ్వానించిన ఆయన వీర.
- 15:53వాని దూసిన మరాఠా యోధుల రక్తం మరిగిపోయింది.
- 15:57వారి గుండెల్లో కొండంత ధైర్యాన్ని నింపింది.
- 16:00ఆ తెగువే ఔరంగజేబు జీవితానికి నికృష్టమైన ముగింపు పలకడంతో పాటు
- 16:05ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో సహా పెకలించి వేసేలా
- 16:09చేసింది. జై భారత్ జై హింద్ జై భవాని.
- 16:17మరి మంచి వీడియోతో మళ్లీ మీ ముందుకు వస్తాను.
- 16:20మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన చర్యల ను
- 16:23సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోల్ని లేక నశీర్ చేయడం
- 16:27మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన
- 16:28విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 16:37వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచిన సోషల్ మీడియాలింక్స్
- 16:40కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.