Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Vikramaditya: The Legendary King of Ancient India | విక్రమాదిత్యుడి భైరవసేన!
Transcript
- 0:00భూమి పొరల్లో మరుగుతూ దాగుండి లావా సమయం వచ్చినప్పుడు ఎలా అయితే
- 0:05ఒక్కసారిగా ఉలిక్కి బయటకు వస్తుందో అలాగే చరిత్ర కూడా.
- 0:10ధూర్తులు ఎంత అణచిపెట్టే ప్రయత్నం చేసినా తనలో దాచుకున్న మహాత్ముల
- 0:14గాథలను సమయం వచ్చినప్పుడు బయటకు తీస్తుంది.
- 0:19అజ్ఞానంతో మూసుకుపోయిన కళ్లు తెరిపిస్తుంది.
- 0:23అలా నేడు మళ్లీ మన ముందుకు చరిత్ర పదిలంగా దాచుకున్నావు.
- 0:27మహావీరుడిగా ధన తీసుకొచ్చింది. భారతదేశంతోపాటు ఆంగ్లేయుల
- 0:33సరిహద్దుల వరకు వ్యాపించిన ఆయన మహాసామ్రాజ్యపు ఎల్లలు మనకు
- 0:36చూపిస్తోంది. కలియుగంలో రామరాజ్యాన్ని
- 0:40స్థాపించిన ఓ ఆజానుబాహుడు ఔచిత్యాన్ని నిరూపిస్తోంది.
- 0:46భారతీయ పురాతన గ్రంథాలలోనే కాకుండా ఇస్లామిక్ చారిత్రక
- 0:49పుస్తకాల్లో సైతం మహాపురుషుడిగా కీర్తించబడిన చక్రవర్తిగా అతను
- 0:52మనలో చాలా మందికి తెలియని ఆయన చరిత్రను కుహనా మేధావులు దాచాలని
- 0:56ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాయి.
- 0:57ఇతిహాసాన్ని కేవలం సందమామ కథలు వినిపించే కాల్పనిక పాత్రగా
- 1:01మార్చాలని ప్రయత్నాన్ని ఈ వీడియోలో మీ ముందుకు
- 1:05తీసుకువస్తున్నాను. ఆయన మరెవరో కాదు సాక్షాత్తు
- 1:07సామ్రాట్ విక్రమాదిత్యుడు. చరిత్ర సగౌరవంగా చెప్పుకునే ఆ
- 1:20రాజు గురించిన ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈ రోజు
- 1:24మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:27తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ అఫ్ మహిళ.
- 1:35భేతాళ విక్రమాదిత్యుడు కథలు భట్టి విక్రమార్క కథలు విని భారతీయుడు
- 1:41ఉండడు. తరతరాలుగా ఈ కథల జనబాహుళ్యంలో
- 1:44బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. విక్రమాదిత్యుడిని మహారాజు
- 1:49గురించి మనలో చాలామంది సందమామ కథలో ఒక పాత్రగానే గుర్తు
- 1:52పెట్టుకున్నాము. కానీ ఆయన ఓ కథానాయకుడు మాత్రమే
- 1:58కాదు. భారతీయ చరిత్రను మార్చిన
- 2:01మహావీరుడు మన ఘన కీర్తిని ప్రపంచపు నలుమూలలకు చాటిన
- 2:03మహానుభావుడు. కలియుగంలో రామరాజ్యాన్ని
- 2:05పునరుద్ధరించిన ఓ మహాచక్రవర్తి. అసలు ఆయన చరిత్ర గురించి
- 2:14తెలియాలంటే సామాన్య శకానికి దాదాపు 300 ఏళ్ళ పూర్వం చైనాలో
- 2:19జరిగిన కొన్ని పరిణామాలు తెలుసుకోవాలని చరిత్రకారులు
- 2:21చెబుతున్న మాట. విక్రమాదిత్యుడి సూరత్వం
- 2:23ప్రపంచానికి తెలియడానికి చైనాలో నిర్మించబడిన ది.
- 2:27గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి ఉన్న సంబంధం తెలియాలి.
- 2:33అదెలా అంటే ఒకప్పుడు చైనా నేలపైను అని ట్రైబల్ ప్రజలు ఉండేవారు.
- 2:37వారు అత్యంత క్రూరమైన వ్యక్తులుగా చైనా చరిత్రకారులు చెబుతుంటారు.
- 2:40జామెట్రీ ప్రజలు తరచుగా తమ మనుగడ కోసం చైనాలోని అనేక గ్రామాలపై,
- 2:45పట్టణాలపై దాడులు చేసి అక్కడ వారికి కావాల్సిన ఆహార పదార్థాలతో
- 2:49పాటు బంగారం వంటి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లడం,
- 2:51ఆడవారిని చేపట్టడం వంటి ఎన్నో దారుణాలకు తెగబడినవారు.
- 3:04జిమ్‌ను దగ్గర్నుంచి తన ప్రజలను, తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి
- 3:07కృషి వాంగ్ అనే చైనా రాజు చైనా వాల్ నిర్మించడం ప్రారంభించాడు.
- 3:11ఇప్పుడు ప్రపంచ వింతల్లో ఒకటైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం
- 3:17వెనుక అసలు కారణం అయింది. ఇలా మొదలైన చైనా వాళ్ళు
- 3:20కొద్దికొద్దిగా పెరుగుతూ మహా నిర్మాణంగా మారింది.
- 3:27దాంతో ఈ సీన్‌ను ప్రజలకు చైనాలోకి వెళ్లడం దాదాపు అసాధ్యంగా
- 3:30మారింది. ఈ సంఘటన వల్ల వారు మెల్లమెల్లగా
- 3:35పశ్చిమదిక్కులకు వలస వెళ్లడం మొదలుపెట్టారు.
- 3:36జనాలను నియమించి బ్రతికే స్వభావం కలిగిన జీనో తెగ మధ్య ఆసియా నుంచి
- 3:41యూరప్ వరకు విస్తరించడం మొదలు పెట్టారు.
- 3:48జియో దగ్గర కొంతమంది చరిత్రకారులు హన్స్ అనే పేరుతో కూడా
- 3:52పిలుస్తారు. కొంతమంది అవి రెండు వేర్వేరు
- 3:55తగలని ఆ ఇద్దరు కలిసి మధ్య ఆసియా నుంచి యూరప్వరకు దండయాత్రలు
- 3:59చేశారని చెబుతారు. ఏది ఏమైనా చైనాను విడిచి దారి
- 4:02మళ్లి నజీమ్ ను తెగ మధ్యలో ఉన్న ఎన్నో చిన్న చితక ఆటవిక తెగలను
- 4:07నాశనం చేసింది. ఈ క్రమంలో ఒక తెగ ప్రజలు సీఎంను
- 4:10దెబ్బకు భయపడి సైడ్ దర్యా నదీ పరివాహక ప్రాంతానికి వలస
- 4:15వెళ్లారు. సర్ దర్యాని నది మధ్య ఆసియా లోని
- 4:23తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దిశలలో ప్రవహిస్తుంది.
- 4:26సరిగ్గా ఆ సమయంలో సెర్బియా ప్రవహించే ప్రాంతం సత్యాన్ని
- 4:31రాజవంశపు అధీనంలో ఉండేది. ఈ స్థాయికి తగ్గడానికి వచ్చిన జనం
- 4:35ను తెగ శకంలో ఉండే అనేక ప్రాంతాలను ఆక్రమించుకోవడం
- 4:38మొదలుపెట్టారు. ఆత్మ, యుద్ధ ప్రతిభ, క్రూరత్వం
- 4:40కారణంగా సేక రాజవంశం చాలా ఏళ్లు ఓటమిని చవిచూసింది.
- 4:52అయితే తమ శక్తిని మొత్తం కూడగట్టుకున్న శేఖర్ రాజులు
- 4:55సీఎంను తెగను నాశనం చేయడమే కాకుండా తమ రాజ్యకాంక్షను మరింతగా
- 4:57పెంచుకున్నాడు. ఈ క్రమంలో వారు నాటి మధ్య
- 5:00ఆసియాలోని అతి పెద్ద సామ్రాజ్యాలలో ఒకటైన బ్యాక్టీరియా
- 5:03రాజ్యాన్ని తమ హస్తగతం చేసుకున్నారు.
- 5:04ఒకప్పుడు ఆ రాజ్యం ప్రస్తుతం ఉన్న తుర్క్మెనిస్తాన్,
- 5:08అఫ్ఘానిస్తాన్స్థాన్ మరియు తజికిస్తాన్‌తో పాటు కొంతభాగం
- 5:11పాకిస్థాన్‌లో కూడా ఉండేది. ఇలా బ్యాక్టీరియాని కైవసం
- 5:15చేసుకున్న రాజులకు భారతదేశంలోకి రావడానికి వీలు దొరికింది.
- 5:28ఎన్నో రాజ్యాలను ఓడిస్తూ దారిలో కలిసివచ్చిన వివిధ తెగలు తమలో
- 5:31కలుపుకుంటూ అత్యంత క్రూరమైన యుద్ధాలు చేస్తూ ముందుకు సాగిన
- 5:34శేఖర్ రాజులు భారతదేశంపై కూడా పూర్తి పట్టు సాధించారు.
- 5:37ఇక్కడ ఒక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈ మద్య ఆసియా నుంచి వచ్చిన ఈ శక
- 5:43వంశస్థులు పూజించేది. అనునిత్యం ఆరాధించేది శివుడిని.
- 5:46ఔను. మీరు విన్నది నిజమే.
- 5:47శేఖర్ రాజులు, వారి ప్రజలు మహాశివభక్తులు.
- 5:59హిందూటువంటి కేవలం భారతదేశానికే పరిమితం.
- 6:02దీనికి ప్రపంచంలో మరెక్కడా స్థానం లేదని తప్పుడు ప్రచారం చేసి కుహనా
- 6:07చరిత్రకారులు ఇన్నేళ్లుగా దాచిన నిజాలలో ఇది కూడా ఒకటి.
- 6:11ఈ లెక్కన మన సనాతన ధర్మం ఎంత పురాతనమైనది.
- 6:14ప్రపంచం మొత్తం ఎలా వ్యాపించి ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
- 6:17నీటి పాశ్చాత్య చరిత్రకారులు ఎంతో గొప్పగా చెప్పుకునేవారు క్రీస్తు
- 6:22పుట్టుకకు సరిగ్గా 50 ఏళ్ల ముందు సేకరణలు మన దేశంలోకి
- 6:25అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. మోగాని రాజు నేతృత్వంలో
- 6:33భారతదేశంపై దాడి చేసిన సేవకుడు నాటి కాలంలో మన దేశంలో అతిపెద్ద
- 6:37సామ్రాజ్యమైన ఉజ్జయిని ఆక్రమించుకున్న తర్వాతి మనదేశంపై
- 6:39పూర్తి పట్టు సాధించడానికి వారికి అవకాశం దొరికినట్లు చరిత్ర
- 6:43చెబుతోంది. ఈ మూగ అనే రాజు ని మూవీస్ అనే
- 6:46పేరుతో కూడా పిలుస్తారు. ఈ రెండు పదాలకు హీరో లేదా పులి
- 6:51అని అర్థం వస్తుంది అని చరిత్రకారులు చెబుతున్నారు.
- 7:00అతను అత్యంత క్రూరమైన, అత్యంత సమర్థవంతమైన యుద్ధం చేయగల రాజుగా
- 7:04గుర్తింపు పొందాడు. అందుకే అతనికి పులి అనే అర్థం
- 7:08వచ్చేమో గా పేరు పెట్టడం జరిగినట్లు చరిత్ర నిరూపితం.
- 7:10ఇదిలా ఉంటే ఈ మూగ మన దేశంపై దండెత్తిన సమయంలో ఉజ్జయిని
- 7:14పాలిస్తున్నది మహేంద్ర ఆదిత్యుడు అతని భారతదేశపు దశాదిశా మార్చిన
- 7:17విక్రమాదిత్యుడి తండ్రి మహేంద్ర ఆదిత్యుడు విడిపోయే సమయానికి
- 7:21విక్రమాదిత్యుడు చాలా చిన్నపిల్లవాడు.
- 7:32తన తండ్రి ఓడిపోవడం సైనికుల చేతిలో ఘోరమైన అవమానాలను పొందడం
- 7:35దూసిన విక్రమాదిత్యుడు. ఆ సమయంలో వారిపై ప్రతీకారం
- 7:38తీర్చుకుంటానని శపథం చేసినట్లు చరిత్ర చెబుతోంది.
- 7:41అయితే రాజ్యాన్ని కోల్పోయిన పసి విక్రమాదిత్యుడు మాల్వా రాజైన
- 7:46భర్తృహరి దగ్గరకు చేరాడు. ఆయన విక్రమాదిత్యుడికి అన్న వరస
- 7:50అవుతాడని చరిత్ర చెబుతోంది. ఇదిలా ఉంటే భర్తృహరికి సంతానం
- 7:54లేకపోవడం వల్ల విక్రమాదిత్యుడు వచ్చిన కొద్ది రోజులకే ఆయనను
- 7:58మాల్వా కు కాబోయే రాజుగా ప్రకటించాడు.
- 8:06దానితో విక్రమాదిత్యుడికి యుద్ధశిక్షణ, రాజ్య పాలన వంటి
- 8:09వాటిపై పట్టు సాధించడానికి సమయం దొరికింది.
- 8:12విక్రమాదిత్యుడు పెరిగి పెద్దవగాని రాజ్యాన్ని అతనికే
- 8:15అప్పగించి హరిద్వార్ వెళ్లి తనసే విధానాన్ని అక్కడ ప్రశాంతంగా
- 8:19గడిపినట్లు తెలుస్తోంది. మా భాద్యతలను పూర్తిగా
- 8:21స్వీకరించిన తరువాత విక్రమాదిత్యుడు కొత్త రకమైన,
- 8:24అత్యంత బలమైన, క్రూరమైన సేన స్థాపనకు నాంది పలికాడు.
- 8:27దానిని భైరవసేన అనే పేరుతో పిలిచారు.
- 8:38ఆ కాలంలో మాల్వా దగ్గరలో ఉన్న అనేక ఆటవిక తెగల ప్రజలను
- 8:42నాగసాధువులను తన సేనలో భాగం చేసుకున్నాడు.
- 8:44సిక్కులు కూడా శివుడి ఆరాధకుల కదా.
- 8:46మరి నాగసాధువులకు వారిపై కోపం ఎందుకు వచ్చింది?
- 8:49హిందూ ధర్మ పరిస్థితిలో పడినప్పుడే కదా ఈ నాగసాధువులు
- 8:53ముందుకు వచ్చి యుద్ధాలు చేసేది అనే సందేహాలు కలుగుతాయి.
- 8:56అందుకు సమాధానం సిక్కుల జీవన విధానం వారి మధ్య ఆసియాతో పాటు
- 8:59నాటి రోమన్ కల్చర్ కి కూడా. గిరగా బ్రతకడంతో వారి జీవన
- 9:10విధానంలో విశృంఖలత్వం పెచ్చుమీరి ఉండేది.
- 9:11వారి జీవన విధానం ఇక్కడున్న వారితో నడుచుకున్న తీరు కారణంగా
- 9:16సనాతన ధర్మానికి చేటు జరుగుతుందనే ఉద్దేశంతో నాగసాధువులు భైరవసేనలో
- 9:19భాగమయ్యారు. ఈ సైనిక కూటమి జరిగిన
- 9:22కొద్దిరోజులకే మహా కుంభమేళా రావడంతో నదీస్నానాలు ఆచరించిన
- 9:24భైరవసేన ఆ వెంటనే చెక్కులపై విరుచుకుపడ్డారు.
- 9:27చరిత్రకారులు చెబుతున్న దాని ప్రకారం ఆ సమయంలో భారతదేశం
- 9:31నాలుగు. కులను నలుగురు శేఖర్ రాజులు
- 9:42పాలించేవారు. వారందరినీ భైరవ సి నయుద్ధంలో
- 9:46చిత్తు చిత్తుగా ఓడించి ప్రాణాలతో పట్టుకుని విక్రమాదిత్యుని
- 9:48ముందుకు తీసుకువచ్చి చంపడం జరిగింది.
- 9:49కేవలం వారిని కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్న శేఖ రాజవంశస్థులు
- 9:55అందరిని వెతికి వేటాడి 40 ఏళ్లలో అఖండ భారతావనిని తన గుప్పిట్లోకి
- 9:59తెచ్చుకున్నాడు. దాంతో రాజా విక్రమాదిత్య
- 10:01చక్రవర్తిగా ఎదిగాడు. అంతేకాదు తమ బహిరంగ సీన్‌తో
- 10:13శక్తులపై మొదలు పెట్టిన విజయయాత్రను విక్రమాదిత్యుడు మధ్య
- 10:15ఆసియా మీదుగా ఈజిప్టు వరకూ తీసుకెళ్లినట్లు చరిత్ర విధం.
- 10:19నేడు మధ్య ఆసియా దేశాలుగా పిలువబడుతున్న పాకిస్థాన్
- 10:22తుర్క్మెనిస్తాన్, అఫ్ఘానిస్తాన్ కోసమేస్థాన్ తజికిస్థాన్, ఇరాన్,
- 10:24అరేబియా దేశాల వరకు ఉన్న మొత్తం భూభాగాన్ని తన ప్రత్యక్ష పాలన
- 10:31కిందకు తీసుకువచ్చాడు. అంతేకాదు విక్రమాదిత్యుడి
- 10:33విజయయాత్ర గురించి తెలుసుకున్న ఈజిప్ట్.
- 10:41లు ఆయనతో సంధి కుదుర్చుకుని కప్పం కట్టడం మొదలుపెట్టారు.
- 10:44విక్రమాదిత్యుడు కదన రంగంలో ఎంతటి అరివీర భయంకరుడు సుభిక్షమైన పాలన
- 10:49అందివ్వడంలో అంతే సమర్థుడని కలియుగంలో రామరాజ్యాన్ని
- 10:51స్థాపించిన చక్రవర్తి విక్రమాదిత్యుడుని చరిత్రకారులు
- 10:53కొనియాడారు. అంతటి మహావీరుడి గాధను ఆధునిక
- 10:56భారతంలోని కుహనా మేధావులు తొక్కేయడానికి ఎంతో విశేషంగా
- 11:01ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎక్కడా కూడా ఆయన కండ
- 11:04చరిత్ర గురించి. ఏపీ పుస్తకాలను బయటకు రానివ్వడం
- 11:15గానీ, ఆయన ఘనకీర్తిని ప్రచారం చేసే సాధనాలు కానీ మన గత నాయకులు
- 11:19జీలేదు. ఆఖరికి పిల్లలు చదివే భార్య
- 11:22పుస్తకాలలో కూడా భారతీయ మహిళ చేతిలో చావు దెబ్బలుతిని
- 11:24తప్పించుకొని బయటపడ్డ అక్బర్ గురించి గొప్పగా రాశారు గానీ రామ
- 11:28రాజ్యాన్ని స్థాపించి దాదాపు ఆసియా మొత్తం తన ఏక పాలన కిందకు
- 11:32దించుకుని చక్రవర్తి విక్రమాదిత్యుడు గురించి ఒక్క
- 11:35అక్షరం కూడా రాయలేదు. అంతే గాకుండా ఇన్నేళ్లుగా ఆయన.
- 11:44చందమామ కథల్లో నాయకుడిగా మాత్రమే చిత్రించే ప్రయత్నం జరుగుతూ
- 11:48వచ్చింది. అయితే సహాయం పొందిన వాడి చేయి
- 11:52మాత్రం ఊరుకోలేదు. విక్రమాదిత్యుడి ఘనకీర్తి గురించి
- 11:56తమ భాషలో స్పష్టంగా రాస్తున్నారు. ఇప్పటికి టర్కీ రాజధాని
- 12:01ఇస్తాంబుల్‌లో నమ్మకమే సుల్తానియాని
- 12:03ప్రాచీనగ్రంథాలయంలోని కొన్ని పురాతన అరబిక్ పుస్తకాలలో
- 12:05విక్రమాదిత్యుడు ఎంతో విశేషంగా కీర్తించబడ్డాడు.
- 12:07ఆయన కాలంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఎంతో అదృష్టవంతులని ఆ
- 12:12పుస్తకాలలోని ఒక వాక్యం విక్రమ శకం లేదా విక్రమ్ ఆదిత్య శకమని ఈ
- 12:17సంఘం వ్యవహరించడం కూడా సాధారణ విషయం కాదు.
- 12:25దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక చేత్తో ఉనికిని కొన్ని తరాలుగా
- 12:30మెరుగుపరిచి చేశారని, ఇప్పటికైనా భారతీయ యువత మేలుకుని కుహనా
- 12:33మేధావులకు రాతలు మాటల నుంచి బయటపడి మన ఘన చరిత్ర గురించి
- 12:38స్పష్టంగా తెలుసుకోవాలంటే వారందరికీ ఈ వీడియోలో చేరాలి.
- 12:40విక్రమాదిత్యుడి కి సంబంధించి మనం గతంలో చేసిన వీడియోలు కూడా
- 12:46చూడండి. జయభారత్.
- 12:52మరి మంచి వీడియోలతో మళ్లీ మీ ముందుకు వస్తాను.
- 12:55మరి ఆ వీడియో మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్‌స్క్రైబ్
- 12:58చేసుకోండి. అలాగే వీడియోని లైక్ ఆన్ సెర్చ్
- 13:02చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోవలసిన
- 13:03విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 13:08వీడియో క్రింద డిస్క్రిప్షన్ పొందుపరిచిన సోషల్ మీడియాలింక్స్
- 13:10కూడా ఫాలోతారని ఆశిస్తున్నాను.