Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Story of Jeevan Mukta | జీవన్ముక్తుడు! అద్భుత సత్యం | MPlanetLeaf
Transcript
- 0:12నమస్తే మహిళ ప్లానెట్ కి స్వాగతం సుస్వాగతం.
- 0:18జాతస్య హితో ఓ మృత్యు ధ్రువం జన్మ మృతస్యచ అని గీతాచార్యుడు
- 0:23చెప్పినట్లు పుట్టిన వానికి మరణం తప్పదు.
- 0:25మరణించిన వానికి మరల జన్మము తప్పదు.
- 0:28కానీ అంక సమయంలో ఆ జీవి మనసులో మెదిలే ఆలోచనలను బట్టి మరుజన్మ
- 0:33ఉంటుందన్నది సనాతన సత్యం. ఆ సమయంలో దైవనామస్మరణ
- 0:35మోక్షదాయకమని పెద్దలు చెబుతారు. అయితే అలాంటి సద్భావన అటువంటి
- 0:40క్షణాలలో కలగాలంటే ముందు నుండి నిత్యం దైవ నామస్మరణ
- 0:43అలవర్చుకోవాలి. లేదా ఆ సమయంలో మనసును దైవంపై
- 0:46నిలకడగా నిలబెట్టగల సత్సాంగత్యమైనా ఉండాలి.
- 0:58వీటన్నింటికీ ఉదాహరణగా ఈ రోజు ఒక అద్భుతమైన కథను చెప్పుకుందాం.
- 1:01వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తారని
- 1:04ఆశిస్తున్నాను. చాలా కాలం క్రితం మాధవపురి అని
- 1:11ఊరిలో భక్తాగ్రేసరుడైన జీవించేవాడు.
- 1:12భగవంతుని పట్ల అచంచల భక్తిని పెంపొందించుకోవడం ఒక్కటే ఆయన
- 1:18లక్ష్యం. అనునిత్యం జపం, ధ్యానం వంటి
- 1:20ఆధ్యాత్మిక సాధనలు అనుష్టించడం ఆయనకు పరిపాటి.
- 1:24తన లక్ష్యంనుండి ఇప్పుడు ఏ కారణం చేత ఆయన వైదొలగేవాడు కాదు.
- 1:28ఇలా ఆయన తప్పుమే జీవితాన్ని దృఢనిశ్చయంతో గడిపేవాడు.
- 1:31దాంతో కాలక్రమంలో ఆయన ఆధ్యాత్మికంగా చక్కని పురోగతిని
- 1:34సంతరించుకున్నాడు. ఆయన వద్దకు ఆత్మ ఉపదేశం
- 1:47పొందడానికి పలువురు యువకులు వచ్చేవారు.
- 1:48ఆయన వారికి దైవభక్తి కలిగి ఉండటం ఒకటి జీవిత లక్ష్యం అని స్పష్టంగా
- 1:53వారి హృదయాలలో బాగా నాటుకుపోయేటట్లు వివరించి
- 1:56చెప్పేవాడు. తాను ఇటువంటి జీవితం గడుపుతూ
- 1:58వచ్చాడు. అటువంటి జీవితాన్ని తూచా తప్పక
- 2:00పాటిస్తూ గడపమని తన శిష్యులకు బోధించేవాడు.
- 2:03దానిని ఆయన తన జీవితంలో ప్రతిఫలింపజేసాడు.
- 2:05కాలనుగుణంగా వృద్ధాప్యంలో ఆయనను కమ్ముకు సాగింది.
- 2:07తన ఆయుర్దాయం త్వరలోనే ముగియనున్నదని గ్రహించిన ఆయన తన.
- 2:21సాన్ కాలాన్ని ముక్తిధామమైన కాశీలో గడపాలని అభిలషించారు.
- 2:24గురువుగారి మనోభావాలను శిష్యులు అవగతం చేసుకుని ఆయనను సమీపించి
- 2:28వినమ్రంగా స్వామి మీ అభిలాష ప్రకారం మిమ్మల్ని ఒక పల్లకీలో
- 2:33కూర్చుండబెట్టుకొని మేము కాశీకి తీసుకుపోతాం.
- 2:35ఎక్కడా పెద్దగా కొండపైనిస్తే కొద్ది రోజుల్లోనే కాశీకి
- 2:38చేరుకోగలం అని అన్నారు. వారి ప్రతిపాదనకు ఆయన
- 2:41మనస్ఫూర్తిగా సమర్థించాడు. శిష్యుడు తన గురువును పల్లకీలో
- 2:43మోసుకుంటూ కాశీకి బయలుదేరారు. ప్రయాణం కొద్ది రోజులు సాగింది.
- 2:59శిక్షలు పల్లకీని ఒకింత వేగంగాని మోసుకు వెళ్ళసాగారు.
- 3:01త్వరలోనే కాశీకి చేరుకుంటారన్న తరుణంలో గురువు తన అవసాన ముంచుకు
- 3:04చేసిందని అర్థమైంది. అప్పుడు ఆయన ఎక్కడున్నా మనుషులను
- 3:07ప్రశ్నించాడు. పల్లకి కాశీని చేరుకున్నది ఏమో
- 3:10అని నిర్ధారణ చేసుకోవడానికి ఆయన అడిగాడు.
- 3:14అప్పటికి పల్లకి ఇక కొన్ని గంటల ప్రయాణానంతరం మాత్రమే కాశి
- 3:17చేరుకొని స్థితిలో ఉంది. ఇంకా కాశీ ని చేరుకోలేదు కనుక
- 3:21శిష్యులు స్వామి పల్లకీ ఇప్పుడు ఒక మురికివాడ చేరువలో ఉంది.
- 3:35అని జవాబిచ్చారు. పల్లకీలో ఉన్న గురువులను శిష్యులు
- 3:38జవాబు చెబుతున్న సమయంలోనే గురువు సాగింది.
- 3:40మరణిస్తున్న సమయంలో మనిషి ఎటువంటి చింతనలు చేస్తూ ఉంటాడు.
- 3:45ఆ చింతనలే అతడి మరుజన్మను నిర్ణయిస్తాయి.
- 3:47మహాత్ములు చెబుతారు. మరణిస్తున్నప్పుడు మురికి వాడ నీ
- 3:50మాటలు చెవుల్లో పడడం వలన మురికివాడ జ్ఞాపకం గురువు హృదయంలో
- 3:54పాతుకుపోయింది. ఆ కారణంగా ఆయన మరుజన్మలో
- 3:56అంత్యక్రియలు నివసించే ప్రాంతమైన ఒక గూడెంలో జన్మించాడు.
- 3:59కానీ తప్పుమే జీవితం గడిపి ఉండడం వల్ల.
- 4:12ఉత్తమ సంస్కారాలు వృథా పోలేదు. రాజు కొలువులో పనిచేస్తున్న
- 4:16కార్మికుల స్వామి ఇంట్లో ఆయనకేమించాడు.
- 4:18ఆన్కి కులస్థుడి కర్తవ్యం ప్రతి రోజు రాత్రంతా రాజధాని నగరం
- 4:23చుట్టూ గస్తీ తిరగడం, రాత్రి 4:00 జాముల్లోనూ, వీధుల్లో డప్పు
- 4:28వాయిస్తూ పారాహుషార్ జాగ్రత్తగా ఉండండి అంటూ కేకలు పెట్టి జనాలను
- 4:32హెచ్చరించడం, రాత్రివేళ దొంగలు తమ హస్తలాఘవాన్ని చూపడానికి అవకాశం
- 4:35లేకుండా రాజీ సినే పాటు ఆన్ ద కులస్థుడికి గురువు మరుజన్మలో.
- 4:47కుమారునిగా జన్మించాడు. ఈ జన్మలో ఆయనకు తన గత జన్మకు
- 4:50సంబంధించిన భావనలు కొనసాగే అతడికి లౌకిక జీవితం పట్ల చెప్పలేనంత
- 4:54ఏవగింపు జనాల్లో అత్యధిక పాలు, అవిద్యకు లోబడి జీవితం
- 4:57గడుపుతున్నారు కనుక అతడు లౌకిక అనురక్తి గలిగి జనులతో మెలగకుండా
- 5:02ఏకాంతంలో ఉండిపోయేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు.
- 5:06ఇలా జీవిస్తున్న అతని జన్మతః మూగవాడి కుటుంబ సభ్యులు ఊరి జనం
- 5:10జమకట్టారు. ఈ స్థితిలో తండ్రి కుమారుని
- 5:12నిష్ప్రయోజకుడు ఒట్టి ముద్దు. భావించి పెద్దగా పట్టించుకునేవాడు
- 5:25కాదు. దాంతో పిల్లవాడు తన ధోరణిలోనే
- 5:28ఎదుగుతూ వచ్చాడు. ఇలా ఉండగా ఒకసారి తండ్రి
- 5:30అత్యవసరమైన పనిమీద హఠాత్తుగా పురుగుల కి వెళ్ళవలసి వచ్చింది.
- 5:33అందుచేత తండ్రి రాజు వద్దకు వెళ్లి తాను హఠాత్తుగా ఊరికి
- 5:36వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని, తనకు బదులుగా మూగవాడైన తన
- 5:39కుమారుడు నగరం చుట్టూ గస్తీ తిరుగుతూ నాలుగు జాముల్లోనూ డబ్బు
- 5:43ముగిస్తాడని విన్నవించాడు. అందుకు రాజు నిరాక్షేపణీయంగా
- 5:45సమ్మతించాడు. మారువేషంలో రాత్రి వేళ నగరంలో
- 5:47తిరుగుతూ పర్యవేక్షించడం రాజుకు అలవాటు.
- 6:02ఈ మూగమొద్దు తన కర్తవ్యం ఎలా నిర్వర్తిస్తాడు చూడాలనుకున్నాడు
- 6:06రాజు మూగవాడు వీధి వెంట విధిగా డబ్బు మ్రోగించుకుంటూ గస్తీ
- 6:09తిరుగుతున్నాడు. అతడికి తెలియకుండా రాజు అతడి వెంట
- 6:13నీడలా అనుసరి స్తున్నాడు. డబ్బు మ్రోగించి హెచ్చరికగా కేకలు
- 6:16పెట్టవలసిన సమయం ఆసన్నమైంది. అంతలో కామ క్రోధ లోభ స్నేహిత్
- 6:20ఇష్ట తస్కర జ్ఞానరత్న పహారాయత స్మార్ట్ జాగ్రత్త జాగ్రత్తగాము,
- 6:25గృహము లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని యానం
- 6:29అనేవి. పోయిన రత్నములను దొంగిలించడానికి
- 6:41మన దేహంలో దాగి ఉన్న దొంగలు కావు. మానవులారా సావధానులై ఉండండి అని
- 6:45కేకలు పెడుతూ మూగవాడిగా భావించబడి అతడు వీధుల్లో నడవసాగే మరుగున
- 6:51ఉండి ఇదంతా గమనిస్తున్న రాజు దిగ్భ్రాంతి అయ్యాడు.
- 6:54ఈ యువకుడు నిజానికిమూ కాదు. అతడొక జీవన్ముక్తుఁ అన్న
- 6:59విషయాన్ని గ్రహించి మహదానందం చెందాడు.
- 7:01రాజు మొదటి గ్రామం ముగిసింది. కొంతసేపటికి రెండవజాము కూడా
- 7:06వచ్చింది. రాజు ఆ జీవన్ముక్తుని.
- 7:15మనిస్తూనే ఉన్నాడు. అతడు డబ్బు మ్రోగించి ఈసారి ఇలా
- 7:19పలికాడు. జన్మ దు ఖం జరా దు.
- 7:21ఖం జాయా దుఖం పునఃపునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త
- 7:26జాగ్రత్త. ఈ జన్మ వృద్ధాప్యము భార్య సంసారమూ
- 7:30ఇవన్నీ దుఃఖభరిత మలుపు తిరిగి మళ్లీమళ్లీ వస్తూనే ఉంటాయి కావున
- 7:34ఓ మానవులారా సావధానులై ఉండండి అంటూ జీవన్ముక్తుడైన యువకుడు
- 7:38పలకడంరాజు విన్నాడు. ఇక మూడవజాములో యువకుడు డబ్బు
- 7:43మ్రోగించి ఇలానాడు. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి
- 7:54బంధు సహోదర అర్ధం నాస్తి గృహం, నాస్తి తస్మా జాగ్రత్త, జాగ్రత్త
- 8:00తల్లి, తండ్రి, బంధువులు అన్నదమ్ములు, ధనము, ఇళ్లు ఇవన్నీ
- 8:05మిచ్చే ఇవేవీ నిజం కాదు కనుక ఓ మానవులారా సావధానులై ఉండండి.
- 8:11మూడవజాములో జీవన్ముక్తులు డబ్బు మ్రోగించి హెచ్చరిస్తూ పలికిన
- 8:15మాటలను రాజు తన్మయత్వంతో విన్నాడు.
- 8:17తరువాత యధాప్రకారం జీవన్ముక్తుని రహస్యంగా అనుసరిస్తూ వెళ్లసాగాడు.
- 8:20ఇంతలో నాలుగో జాము. హింది వీధుల్లో డబ్బు
- 8:30మ్రోగిస్తూబడుతున్న ఆ యువకుడు భార్య హుషారు చెబుతూ ఇలా పలికాడు.
- 8:33ఆసియా మధ్య తేజ్ ఎంతో కర్మణా బహు చింతయా ఆయుక్షీణం న జానాతి
- 8:38తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త మనుషులు ఎల్లప్పుడు ఏదో ఆశకు
- 8:42కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో జీవితాలు గడుపుతుంటారు.
- 8:46ఆయుర్దాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించారు కావున ఓ
- 8:48మానవులారా సావధానులై ఉండండి నాలుగు జాముల్లోనూ ఆ యువకుడు
- 8:52డబ్బు మ్రోగించి వెలిబుచ్చిన మీద అంత సత్యాలు రాజు ప్రత్యయాన్ని
- 8:58అమితంగా ఆకర్షించే. రాజు జీవన్ముక్తిని మనసులోని
- 9:11స్తుతించి ప్రణమి లేదు. ఆ మహాత్ముడు సమ్మతిస్తే ఆయనకు
- 9:14నచ్చిన పనిలోని యుక్తిని చేసి తనకు చెరువులోని ఉంచుకోవాలని రాజు
- 9:17భావిస్తూ అంతఃపురానికి తిరిగి వెళ్లిపోయాడు.
- 9:19మర్నాడు ఉదయం జీవన్ముక్తుడు తండ్రి రాజ దర్శనానికి
- 9:21వచ్చినప్పుడు రాజు అతడితో ఇంతవరకు మూగవాడిలా ఉంటూ వచ్చినని
- 9:26కుమారుడు. నిజానికి ఒక జీవన్ముక్తుడు
- 9:28అటువంటి మహోన్నతుడు మన రాజ్యంలో జీవిస్తూ ఉండటం, మన పూర్వులు
- 9:32చేసిన పుణ్యఫలమే ఆయన ఒకసారి అనంతపురంవి చెయ్యడానికి
- 9:35సమ్మతిస్తే బాగుంటుంది. ఈ నా మనవిని ఆయనకు తెలుసు అండి
- 9:49అని అన్నాడు. అయోమయంలో పడిపోయిన ఆ తండ్రి రాజు
- 9:53చెప్పిన ప్రకారమే తన కుమారుని తీసుకొచ్చాడు రాజు.
- 9:55ఆనందభరితుడై జీవన్ముక్తునితో అయ్యా అనంతపురంలో మీకు ఏ పని
- 10:00ఇష్టమో తెలియజేయండి. నేను మిమ్మల్ని అందులో నియుక్తులు
- 10:03చేస్తారు అని వేడుకుంటున్న ధోరణిలో చెప్పాడు.
- 10:06అందుకు జీవన్ముక్తుడు ఇలా స్పందించాడు.
- 10:09ఘోరమైన నేరాలకు పాల్పడిన వారికి సి ర చేత దండన విధిస్తున్నారు
- 10:14కదా. అటువంటి నేరస్థులను నా వద్దకు
- 10:17పంపండి. వారికినేని స్వయంగా శిరచ్ఛేదం
- 10:25చేసి మరణ దండనను అమలు పరుస్తాను. ఈ నా వేడుకోలును ఆమోదింపమని
- 10:30విన్నవించుకుంటున్నాను అని అన్నాడు.
- 10:30జీవన్ముక్తుడు. అటువంటి విచిత్రమైన విధి
- 10:32నిర్వహణను ఎందుకు అడుగుతున్నాడనిము రాజుకు అర్థం
- 10:36కాకపోయినా ఎదురు చెప్పలేదు. జీవన్ముక్తిని వేడుకోలును వెంటనే
- 10:39నెరవేర్చమని ఆదేశించాడు. వచ్చే స్థలానికి దగ్గరి
- 10:41జీవన్ముక్తుడు బస చేయడానికి అనువుగా ఒక కుటీరాన్ని
- 10:45నిర్మించారు అధికారులు ఆ కుటీరానికి ప్రక్కనే నేరస్థులు
- 10:47ఉండటానికి ఒక చోట. కేటాయించారుముగా పరిగణింపబడుతూ
- 11:02వచ్చిన యువకుడు నేరస్థులకు శిరచ్ఛేదనం చేస్తూ మరణ దండనను
- 11:06ఆమలు పరిచే పనిని సక్రమంగా నిర్వర్తించసాగాడు.
- 11:08ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు యమధర్మరాజు సృష్టికర్త
- 11:10అయిన బ్రహ్మదేవుని వద్దకు విచారణ ద డెవిల్ అప్పుడు బ్రహ్మదేవుడు
- 11:16విషయం అడుగగా అందుకు యమధర్మరాజు దేవ భూలోకంలో ఘోర నేరాలు చేసిన
- 11:21వారిని నేను నరకానికి కొచ్చి నరక యాతనలకు గురి చేయడం నా ధర్మం.
- 11:27నాకు అప్పగించిన ఈ కర్తవ్యాన్ని. ధర్మం తప్పకుండా
- 11:37నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడు పరిస్థితి మారింది.
- 11:40గత కొన్నినెలలుగా నాకు పని తగ్గింది.
- 11:43నరకానికి వచ్చేవారు కరువయ్యారు. ఒక ప్రాంతంలోని బాబులు
- 11:47ఏమైపోతున్నారో ఎక్కడికి పోతున్నారు అంతుబట్టడం లేదు అని
- 11:49అన్నాడు. కారణం తెలుసుకోవడానికి
- 11:50బ్రహ్మదేవుడు దృష్టి సారించి చూడగా రాజ్యసభలో జరుగుతున్న తతంగం
- 11:54ఘోరమైన నేరాలు చేసిన వారికిరాజు మరణదండన విధించడమో, బట్టలు,
- 11:58నేరస్థులను వైద్య స్థలానికి ఈడ్చుకుపోవడం గమనించాడు.
- 12:01అక్కడ ఒక యువకుడు నేరస్థులకు సి ర.
- 12:12చేతన చేయడం కూడా బ్రహ్మదేవుడు చూశాడు.
- 12:15కానీ వచ్చే స్థలంలో మరణ దండనను ఒక విచిత్రమైన పద్ధతిలో అమలు
- 12:19పరుస్తున్నాడు ఆ యువకుడు. వైద్య స్థలం ఎదురుగా రెండు పెద్ద
- 12:22చిత్ర పటాలను ఉంచాడువాటిలో ఒకటి మహాశివుడుది రెండవది
- 12:25మహావిష్ణువుది రెండు చిత్రాలు కృత్యాలను అలవోకగా ఆకర్షించిటంత
- 12:28దివ్యత్వం ఉట్టిపడుతున్నవిగా ఉన్నాయి.
- 12:29చిత్రాలకు అలంకరించిన పూల మాల నుండి వస్తున్న పరిమళం చుట్టూ
- 12:33వ్యాపిస్తోంది. దేవాలయాలలో వెలుగొంది తీరులో
- 12:35దూపదీపాలు వెలుగుతున్నాయి. వాటి పరిమళం వధ్యస్థలమంతా
- 12:51వ్యాపించి ఉంది. మొత్తం మీద ఆ స్థలంలో
- 12:54దేవాలయాలలోని విశేష పవిత్రత సంతరించుకుని ఉన్నది.
- 12:56అక్కడకు తీసుకురాబడిన నేరస్తులను ఆ యువకుడు అలంకరించబడిన రెండు
- 13:00దైవచిత్త రోజుల ముందు నిలబెట్టి శివుడు విష్ణువు మహిమలను వారి
- 13:03ప్రదేశాలలో హత్తుకుపోయే రీతిలో సరళంగా ప్రవర్తించాడు.
- 13:05అతడు చెబుతున్నది వింటున్న నేరస్తుల కళ్లు.
- 13:08దైవ చిత్రాలలో లయించి పోయి మనసులు దైవ చింతనలో ఓలలాడా సాగే ఆ
- 13:13స్థితిలో యువకుడు వారి వెనుక నిలబడి కత్తితో వారి తలలను
- 13:17ఖండించి వేశాడు. ఏం జరుగుతుందో తెలియని స్థితిలో
- 13:30దేవతల మీద మనసులను పూర్తిగా ఆక్రమించి ఉండగా నేరస్థుల
- 13:33శిరచ్చేదనం జరిగిపో సాగింది. ఇదంతా చూసి బ్రహ్మదేవుడు
- 13:35ఆశ్చర్యపోయి ఆ యువకుని ఎదుట ప్రత్యక్షమై ఇలా ఎందుకు
- 13:40చేస్తున్నాడు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ యువకుడు తన గతజన్మల
- 13:43అంత్యకాలంలో జరిగిన సంఘటనను గుర్తు చేశాడు.
- 13:46అంతిమ సమయంలో నా చెవిలో మురికివాడ అనే మాట పడడం వలన మనసులో
- 13:51మురికివాడ గురించిన తలంపు తెలిపిన స్థితిలో నా ప్రాణం పోయింది.
- 13:55నా మనసును అప్పుడు ఆక్రమించిన భావనే నా మరుజన్మకు కారణమైంది.
- 14:06పైగా మరణ సమయంలో నన్నే తలుచుకుంటూ ప్రాణం విడిచేవాడు.
- 14:10నన్ను పొందుతాడని, గీతలో సాక్షాత్తు భగవానుడే చెప్పాడు.
- 14:12కనుక ఇక్కడకు తీసుకురాబడి నేరస్థులు భగవంతుడ్ని తలుచుకుంటూ
- 14:16ప్రాణం విడిస్తే ఆ భగవంతుడిని చేరుకుంటారు.
- 14:18అందుకే నేరస్థుల ప్రాణం పోతున్నప్పుడు వారి మనసుల్లో
- 14:21భగవంతుడి ఉండిపోయే రీతిలో ఇక్కడ ఏర్పాటు చేయించానని జీవన్ముక్తుడు
- 14:25వ్యక్తపరిచాడు. భగవంతుడిని జీరి ఆయన సాయుజ్యం
- 14:27పొంది ప్రతి ప్రాణి చేరవలసిన లక్ష్యం గానీ జనన మరణాల గాని.
- 14:42మించి భగవంతుని సాయుజ్యం పొందడం అంత సులువు కాదు.
- 14:47మరణ దండనను ఆమలు పరిచే కర్తవ్యాన్ని స్వీకరించిన యువకుడు
- 14:50అతి సులువుగా నేరస్థులకు భగవంతుడిని పొందే మార్గాన్ని
- 14:53ఆవిష్కరించాడు. అందుకే బ్రహ్మదేవుడు ఆ యువకుని
- 14:55ప్రశంసించి ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.
- 14:58మనుషులను సన్మార్గం వైపు నడిపించి ఇటువంటి మంచి కథలు మన చుట్టూ
- 15:04ఉన్నవారికి కూడా వినిపించి లోకంలో మంచిని పెంచే ప్రయత్నం చేద్దాం.
- 15:08మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ ముందుకొస్తారు.
- 15:10మరి ఆ వీడియో మిస్ కాకూడదని. టీమ్ అనే చానల్ ను సబ్స్క్రైబ్
- 15:20చేసుకోండి. అలాగే వీడియోస్ ని లైక్ అండ్ షేర్
- 15:23చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన
- 15:26విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 15:29వీడియో క్రింద డిస్క్రిప్షన్ పొందుపరిచిన సోషల్ మీడియాలింక్స్
- 15:33కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.