Latest / Voice of 'Maheedhar' Planet Leaf / PATALKOT: The Hidden Entrance to the netherworld | రామాయణంలో చెప్పబడిన పాతాళ లోక మార్గ రహస్యం! | Voice of Maheedhar
Transcript
- 0:01భారతి కావ్యాలలో ఉత్కృష్టమైన కావ్యాలుగా రామాయణ, మహాభారతాల
- 0:06గురించి కవులు, కళాకారులు, భాషా పండితులు, చరిత్రకారులు ఎంతో
- 0:11విశేషంగా చెబుతారు. ఇక రామాయణం అయితే ఈ దేశంలో ఉండే
- 0:16ప్రతి పౌరుడు తమ ముందే ఇదంతా జరిగినట్లు నేటికీ భావిస్తారు.
- 0:21సీతారాముల వారు వారికి తోడుగా లక్ష్మణుల వారు పన్నెండేళ్ల పాటు
- 0:26అరణ్యవాసం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆ ముగ్గురు దేశంలోని
- 0:31చాలా ప్రాంతాలలో తిరిగినట్లు రామాయణం ద్వారా తెలుస్తోంది.
- 0:36అలా నాడు వారు తిరుగుడిన ప్రతి చోటు నేడు పుణ్యక్షేత్రంగా
- 0:40మారింది. నాడు వారు ఒక్క రోజు బసచేసిన
- 0:44ప్రాంతం లో కూడా నేడు మహాపుణ్య క్షేత్రాలు వెలిశాయి.
- 0:48ఈ ఉదాహరణలను బట్టి రామాయణాన్ని రాముడిని భారతీయులు ఎంతగా తమ
- 0:53మనసుల్లో ముద్రించుకున్నారు అనే విషయం అర్థం చేసుకోవచ్చు.
- 0:58ఇలా మన దేశంలో రాముల వారితో సంబంధం ఉన్న ప్రాంతాలలో పాతాళ
- 1:02లోకానికి వెళ్లే మార్గ ముఖద్వారం ఒకటి ఆ మార్గం నేడు సమస్త
- 1:08ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ప్రపంచం ని విరబోయి నో రహస్యాలను
- 1:13తనలో దాచుకున్న ఆ మార్గం నేటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.
- 1:19ఈ మాటలు వింటుంటే పాతాళ లోకానికి నిజంగా మార్గం ఉందా?
- 1:23ఉంటే అది ఎక్కడుంది? ఇన్నేళ్లుగా మార్గం గురించి బయట
- 1:27ప్రపంచానికి ఎందుకు తెలియలేదు. అక్కడ దాగున్న రహస్యాలు ఏమిటి?
- 1:32రామాయణంలో పాతాళలో ఒక మార్గం గురించి ఏమని ఉంది వంటి సందేహాలు
- 1:36ఎన్నో కలగవచ్చు. మరి ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు
- 1:40తెలియాలంటే ఈ రోజు మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను
- 1:45కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 1:50వాయిస్ ఆఫ్ మహిధర్. ఈ పాతాళలో ఒక మార్గ ముఖ ద్వారం
- 1:54గురించి చెప్పాలంటే ముందుగా రామాయణంలో జరిగిన కొన్ని
- 1:58పరిణామాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
- 2:01రామాయణంలోని యుద్ధకాండలో రామసేనకు రావణ సేనకు జరిగిన భీకర యుద్ధం
- 2:07గురించి ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత అవగాహన ఉండి ఉంటుంది.
- 2:11రావణ కుమారులలో అత్యంత బలశాలి మాయాయుద్ధంలో మహానిర్పరి
- 2:17ఇంద్రజీత్. ఆయన ఒక్కడే దేవతల రాజైన
- 2:20ఇంద్రుడంతటి వాడిని ఓడించి స్వర్గాన్ని సొంతం చేసుకుని
- 2:24ఇంద్రజిత్ అనే నామం సొంతం చేసుకున్న వ్యక్తి.
- 2:28అందుకే రావణుడు తన వారందరి కంటే కొడుకైన ఇంద్రజిత్తుపైనే ఎక్కువ
- 2:32నమ్మకం పెట్టుకున్నాడు. రావణుడు పెట్టుకున్న నమ్మకం
- 2:36ప్రకారమే ఒక రోజు యుద్ధంలో లక్ష్మణుల వారిని మాయా యుద్ధంలో
- 2:40ఇరికించి చావు దెబ్బ కొట్టాడు. ఇంద్రజిత్.
- 2:44దాంతో మూడ్చెల్లిన లక్ష్మణుల వారు చావు బ్రతుకుల మధ్య
- 2:47కొట్టుమిట్టాడుతున్న సమయంలో అక్కడున్న యోగుల సలహా మేరకు
- 2:51హనుమంతుల వారు హిమాలయాల నుంచి సంజీవని పర్వతం తీసుకురావడం,
- 2:56లక్ష్మణుల వారిని మూర్ఛనుండి బయటకు తీసుకురావడం వంటి విషయాలు
- 3:00మనకు తెలిసినవి. అలా కోలుకున్న లక్ష్మణుల వారు
- 3:04ఇంద్రజిత్తుతో మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యారు.
- 3:08ఈ విషయం తెలుసుకున్న ఇంద్రజిత్తు ఆ మర్నాడు లక్ష్మణులు వారితో పాటు
- 3:12రాములవారిని కూడా చంపాలన్న దురాలోచనతో రాత్రివేళ నీ కుంభీలా
- 3:17దేవి క్షుద్ర యాగం చేయడం మొదలుపెట్టాడు.
- 3:21ఇక్కడ నికుంభిలా దేవి అనగానే ఆవిడని ఒక క్షుత్ర దేవతల చాలామంది
- 3:25భావిస్తారు. అందుకు కారణం నీడున్న సోషల్
- 3:29మీడియా పుస్తకం ద్వారా సంక్రమించిన మిడిమిడి జ్ఞానం ఈ
- 3:34వీడియోని కుంభిన దేవి గురించి కాదు కాబట్టి ఆవిడ గురించి మరో
- 3:38వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి అది ప్రత్యేకంగా
- 3:41మాత్రం పేరని తెలుసుకుంటే చాలు. ఇక ఇంద్రజిత్తు చేసి యాగం విషయం
- 3:47తెలుసుకున్న లక్ష్మణుల వారు వెంటనే వెళ్లి ఆ యాగ
- 3:50భంగింగావించారు. నికుంభ్లా దేవి చేసి యాగభంగం
- 3:55జరిగితే అది చేసేవాడికి ప్రమాదమని శాస్త్ర విదితం.
- 3:59అనుకున్నట్లుగానే ఆ మర్నాడు లక్ష్మణుల వారి చేతిలో
- 4:03ఇంద్రజిత్తు మరణించాడు. ఇంద్రజిత్ చనిపోవడంతో రావణుడి
- 4:07మనసు బాధ్యతతో కోపంతో అసూయతో ప్రతీకార జ్వాలతో నిండిపోయినట్లు
- 4:13వాల్మీకి రామాయణంలో స్పష్టంగా పేర్కొనబడి ఉంది.
- 4:17అప్పుడే రామలక్ష్మణులనుట్టించడానికి
- 4:20రావణుడికి వచ్చిన ఉపాయం తన సోదరుడు ఐరావణుడు ఇతడిని
- 4:25ఆహిరవనుడని కూడా పిలుస్తారు. రావణుడు సువర్ణ లంకకు రాజైతే
- 4:30అతను పాతాళలోగానికి రాజు రామాయణంలో పాతాళలోగానికి
- 4:35సంబంధించిన వివరణ ఈ ఘటనలో మాత్రమే చెప్పబడినట్లు చాలా మంది
- 4:40భావిస్తారు. కానీ రావణుడు పాతాళ లోగానికి కూడా
- 4:44రాజనే విషయం ఎక్కువగా తెలియదు. రావణుడు మహా బుద్ధి శాలి
- 4:49మహాయోధుడు సమస్త లోకాలను జయించిన వీరుడు నవగ్రహాలను తన
- 4:55సింహాసనానికి ముందున్న మెట్లుగా మార్చుకున్న క్రూడు.
- 4:59అలాంటి వ్యక్తికి ఈ భూమిపై తెలియని ప్రదేశం ఉంటుందా?
- 5:03రావణుడు సకల రోకాలను జయించిన తరువాత అత్యంత సమస్యాత్మక,
- 5:08కఠినమైన ప్రదేశాలతో నిండి ఉన్న పాతాళలో కానీ తన సోదరుడైన
- 5:13అహిరావణుడి సమర్థవంతంగా పాలిస్తాడని భావించి అతనికి ఆ
- 5:17లోకాన్ని ధారాదత్తం చేసినట్లు రామాయణంలో వివరించబడి ఉందని
- 5:22నిపుణులు అంటున్నారు. ఆగిరావణుడు మాయాశాస్త్రంలోనూ
- 5:26తంత్రశాస్త్రంలోనూ నిష్ణాతుడు. క్షుద్ర విద్యలలో ఈయన తర్వాతే
- 5:31ఎవరైనా అని పురాణాలు చెబుతున్నాయి.
- 5:34అలాంటి వ్యక్తి మాత్రమే పాతాళలో కానీ పాలించగలడని రావణుడి అంచనా.
- 5:40అంతటి క్రూరుడు మాయావి అయిన ఆవిరావణుడు వస్తే
- 5:43రామలక్ష్మణులిద్దరి ప్రాణాలు మిగిలవని భావించాడు.
- 5:48రాముడిని ముఖాముఖి ఎదుర్కోవడం అసాధ్యం కాబట్టి ఇలా మాయోపాయం. 12
- 5:53రావణుడు. అనుకున్నది తడవుగా అహీరా నుండిని
- 5:57పిలిపించి రామలక్ష్మణులను శక్తికి బలి ఇస్తే అతడు ముల్లోకాలను
- 6:02జయించగల శక్తి వంతుడవుతాడని రావణుడు చెప్పాడు.
- 6:06దాంతో మారు వేషాలు వేయడంలో దిట్ట అయిన హిరావణుడు రామ సైన్యం బస
- 6:10చేసిన ప్రాంతానికి వెళ్లి వివిధ రూపాలు ధరిస్తూ ఎవరికీ అనుమానం
- 6:15రాకుండా చూసుకున్నాడు. అయితే రామలక్ష్మణులుంటున్న
- 6:19శిబిరానికి స్వయంగా హనుమంతులవారే కాపలా కాస్తుండగా అందులోకి
- 6:24వెళ్లడం అసాధ్యం అని భావించి ఓ మాయోపాయింపన్నాడు.
- 6:28రావణుడి సోదరుడు విభీషణుడు అన్న చేస్తున్న దుర్మార్గాలను ఎదిరించి
- 6:33రాజ్య బహిష్కరణ ఎదుర్కొన్న విషయం ఆయన వచ్చి రాముల వారి పంచన చేరిన
- 6:38విషయం తెలిసిందే. అందువల్ల విభీషణుడి వేషం వేస్తే
- 6:43ఎలాంటి అనుమానం రాదని భావించి అతని రూపంలో హనుమంతుల వారిని
- 6:47నమ్మించి ఆ శిబిరంలోకి ప్రవేశించాడు.
- 6:51అక్కడ నిద్రిస్తున్న రామలక్ష్మణులపై మంత్రప్రయోగం చేసి
- 6:55వారిని సూక్ష్మ శరీరులుగా మార్చి తనతో పాటు పాతాళానికి
- 6:59తీసుకుపోయినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.
- 7:02కొంతసేపటికి అసలైన విభీషణుడు రావడం జరిగిన మోసాన్ని గ్రహించడం
- 7:08ఆంజనేయుడు పాతాళలోకానికి వెళ్లడం అక్కడ ఎదురొచ్చిన మకరధ్వజుడిని
- 7:12ఓడించడం. ఆ తరువాత రామలక్ష్మణులను బలికి
- 7:16సిద్ధం చేసిన అహిరావణుడితో భీకర పోరాటం చేయడం.
- 7:19ఈ క్రమంలో అతని మందిరంలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి అర్పితే
- 7:24అహిరావణుడికి మరణం తధ్యం అని తెలుసుకున్న ఆంజనేయస్వామి.
- 7:29మొదటిసారి పంచముఖ హనుమంతుడిగా మారి తన ఐదు ముఖాలతో ఒకేసారి ఐదు
- 7:34దీపాలను ఆర్పడం ఆ వెంటనే ఆయన చేతిలో అహిరావణుడు మరణించడం మనం
- 7:39గతంలో చేసిన వీడియోలో వివరంగా చెప్పుకున్నాం.
- 7:43చూడని వారు ఆ వీడియోలు కూడా చూడండి.
- 7:47ఆ తర్వాత రామలక్ష్మణుల తన భుజాలపై కూర్చొబెట్టుకుని మళ్లీ వారి
- 7:51నివాసానికి చేర్చిన విషయం తెలిసిందే.
- 7:55ఈ ఘటన జరిగిన ఆ పాతాళ లోకానికి మార్గం నీటికి ఉందని, ఆ మార్గం
- 8:00గురించి తెలుసుకోవాలంటే ఓ వింత ప్రాంతం గురించి అక్కడ నీటికి
- 8:05జీవిస్తున్న కొంతమంది మనుషుల గురించి అక్కడ ఇప్పటికీ ఉన్న
- 8:09కొన్ని వింతల గురించి తెలుసుకోవాలి.
- 8:12మధ్యప్రదేశ్ లోని చింద్వారా డిస్ట్రిక్ట్ లో ముఖ్యమైన పట్టణం.
- 8:16చింద్వారా నుంచి దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణిస్తే
- 8:19ప్రపంచానికి ఏమాత్రం సంబంధం లేనట్లుంది.
- 8:23ఓ దట్టమైన అడవి కనిపిస్తుంది. ఆ అడవి గుండ ప్రయాణిస్తే ఎత్తైన
- 8:28పర్వత శిఖరాల మధ్య ఏదైనా వేరే లోకానికి వచ్చామా అని అనిపించేలా
- 8:33ఒక వ్యాలీ దర్శనం ఇస్తుంది. అదే పాతాడ్ కోట్ వాలీ.
- 8:38ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పాతాళలో ఒకపు ముఖ ద్వారం కూడా ఈ
- 8:42లోయలోనే ఉన్నట్లు స్థానిక కథనాల ద్వారా అర్థమవుతుంది.
- 8:47దాదాపు 1500 అడుగుల లోతుకు దిగితే అక్కడ 12 గ్రామాలు కనిపిస్తాయి.
- 8:53వాటిలో భూరియా అని జాతికి చెందిన ట్రైబల్స్ ఎక్కువగా కనిపిస్తారు.
- 8:58వారితో పాటు గోండు జాతికి చెందిన ట్రైబల్స్ కూడా నివసిస్తుంటారు.
- 9:03అయితే వీరిలో ఎవరూ బయట నుంచి వచ్చిన వ్యక్తులతో కలవడానికి
- 9:07ఇష్టపడరు. దాదాపు దశాబ్ద కాలం క్రితం వరకు ఈ
- 9:12వ్యాలీలో ఉండే ప్రజలకు బయట ప్రపంచంతో ఈ విధమైన సంబంధం ఉండేది
- 9:17కాదు. అసలు వ్యాలీని దాటి వారు ఎక్కడికి
- 9:20వచ్చేవారు కాదని పరిశోధకులు చెబుతున్నారు.
- 9:24ఆ వ్యాలీలో ఉండేవారు వారికి కావాల్సిన ఆహార పదార్థాలను వారే
- 9:28పండించుకుని అక్కడ దొరికే వాటితోనే తృప్తిగా ఉండేవారు.
- 9:33మధ్యప్రదేశ్ లో ప్రవహించే ముఖ్యమైన నదులలో ఒకటైన దూది రివర్
- 9:37ఈ వాలీ నుంచి ప్రయాణిస్తుంది. వ్యాలీలో ఉండే ప్రజలకు అదొక్కటే
- 9:42తాగునీటి ఆధారం. ఆ వ్యాలీ చుట్టూ ఉండే కొండలు
- 9:46దాదాపు 1500 అడుగుల ఎత్తునడంతో సాయంత్రం అయ్యేసరికి అక్కడ చీకటి
- 9:52పడిపోతుంది. ఒక డ్రోన్ ని బాగా పైకి ఎగరేసి
- 9:56బర్డ్స్ లో చూస్తే ఆ ప్రాంతమంతా ఒక హార్షు ఆకారంలో కనిపిస్తుంది.
- 10:02సరిగ్గా ఈ ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులే ఆ వ్యాలీలో ఎన్నో
- 10:06వింతలకు కారణమైంది. అక్కడుండి మొక్కలు ఎంతో విలువైన
- 10:10ఆయుర్వేద ఔషధీ మొక్కలని కొన్ని రకాల మొక్కలైతే ఆ వాలీలో తప్పితే
- 10:16ప్రపంచంలో మరెక్కడా కనిపించవని నిపుణులు చెబుతున్నారు.
- 10:20అంతేకాదు కొన్ని యుగాలుగా పాతాడ్ కోడ్ వ్యాలీకి బయటి ప్రపంచంతో
- 10:25సంబంధాలు లేకుండా ఎండ వీడి కూడా ఎక్కువగా పడకుండా ఉండడంతో ఎన్నో
- 10:30రకాల వింత జీవులు, పురుగులు అక్కడ పుట్టుకొచ్చినట్లు తెలుస్తున్న
- 10:34విషయం. ఇక అక్కడుండే ప్రదేశాలను చూస్తే
- 10:38మనం ఏదో తెలియని ప్రపంచానికో లేదా వేరే లోగానికో
- 10:42వచ్చినట్లనిపిస్తుందని ట్రావెల్స్ చెప్పుకొస్తున్నారు.
- 10:46ఇక అక్కడ ఉండే ప్రజలు నేటికీ రామాయణంలోని అతి ముఖ్యమైన రెండు
- 10:50ఘట్టాలు తమ ప్రదేశంలోనే జరిగినట్లు నమ్ముతారు.
- 10:54మొదటి ఘట్టం ముందు చెప్పిన ఆహిరావణుడి ఘట్టమైతే.
- 10:58రెండవది సీతామాత తన తల్లి అయిన భూదేవి ఓడిలోకి వెళ్లిపోయిన
- 11:02ఘట్టం. ఈ రెండు సంఘటనలు అక్కడే
- 11:05జరిగినట్లు స్థానికుల ప్రగాఢ విశ్వాసం.
- 11:09ఎక్కువగా మాత్రం అహిరావనుడు పాతాళలోగానికి ప్రయాణించిన మార్గం
- 11:13అక్కడి నుంచి మొదలైనట్లు చెబుతారు.
- 11:16ఆ ప్రాంతంలో రహస్యంగా ఉండే ఓ పాతాళ లోకానికి ద్వారంగా
- 11:21స్థానికులు భావిస్తారు. అందుకే అక్కడ ఉండేవారు తమ ప్రాంత
- 11:26విశిష్టతను కాపాడుకోవడం కోసం బయటి ప్రపంచంతో అసలు సంబంధాలు
- 11:30పెట్టుకోరు. పూర్వం నుంచి వారు ఆ లోయలో దొరికే
- 11:34కొన్ని ఆయుర్వేద మూలికలు కోసే చుట్టు ప్రక్కల అమ్మి బదులుగా
- 11:38తమకు అవసరమైన కొంత సామాగ్రిని మాత్రమే తీసుకు వెళ్లేవారు.
- 11:42ముఖ్యంగా వారు ఉప్పును ఎక్కువగా తీసుకువెళ్లేవారని తెలుస్తోంది.
- 11:48పాతాళకోట్ వ్యాలీలోని ఆదివాసీలు చుట్టుప్రక్కల ట్రైబల్స్
- 11:51ప్రత్యేకంగా జరుపుకునే పెద్ద జాతరలకు మాత్రమే వచ్చేవారు.
- 11:56ఆ సమయంలో మాత్రమే పాతల్ కోట్ వ్యాలీలోని ఆదివాసీలను బయటి జనం
- 12:01చూసేవారు. అంతేకాదు ఆ వ్యాలీలోని ప్రజల ఆచార
- 12:05వ్యవహారాలు తక్కిన ఆదివాసీలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేవని
- 12:10నిపుణులు చెబుతున్నారు. వారు వింత పద్ధతులను అవలంభిస్తూ
- 12:15ఏదో రహస్యాన్ని దాస్తున్నారని నిపుణులు అంటున్నారు.
- 12:19పాతాళకోట్ వ్యాలీలోని ఆ 12 గ్రామాల ప్రజలంతా చాలా గోప్యత
- 12:23పాటించడం వల్ల నేటికీ ఆ ప్రాంతం మిస్టరీగానే మిగిలిపోయింది.
- 12:28దాదాపు నాలుగేళ్ల క్రితం కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని
- 12:33గడగడలాడిస్తే పాతల్ కోట్ వ్యాలీలోని ప్రజలను మాత్రం ఏమి
- 12:37చేయలేకపోయింది. వారు బయటి ప్రపంచంతో ఎక్కువగా
- 12:41సంబంధాలు పెట్టుకోకపోవడం వల్లే వారు కరోనా మహమ్మారికి బలి
- 12:45అవ్వలేదని అధికారులు చెబుతున్నారు.
- 12:48అయితే ఇక్కడ ఓ వింత విషయం ఏమిటంటే పాతల్ కోట్ వ్యాలీలోని ప్రజలు
- 12:53దారుణమైన రోగాల బారిన పడి చనిపోయిన దాఖలాలు ఒకటి కూడా లేదని
- 12:57నిపుణులు అంటున్నారు. అందుకు కారణం ఎంతో ఆరోగ్యకరమైన
- 13:02వారి ఆహారపు అలవాట్లు, జీవన శైలి ఒకటైతే అక్కడ దొరికి ఎంతో
- 13:07అమూల్యమైన మూలికలను ఏ విధంగా వాడితే ఏ రోగం తగ్గుతుందనే విషయం
- 13:12వారికి బాగా తెలుసని నిపుణులు నమ్ముతున్నారు.
- 13:15ఈ కారణాల వల్లే అక్కడ ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదని, ఎవరికైనా
- 13:21కరోనా లాంటి మహమ్మారులు సోకినా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో పాత
- 13:26వ్యాలీలోని ఆదివాసీ ప్రజలకు బాగా తెలుసని నిపుణుల అభిప్రాయం.
- 13:31మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ ముందుకు వస్తాను.
- 13:34మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 13:37సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ అండ్ షేర్
- 13:42చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన
- 13:46విషయాలను క్రింది కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 13:50వీడియో క్రింది డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా
- 13:54లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.