Latest / Voice of 'Maheedhar' Planet Leaf / RAVANA'S LANKA: The Landscape of a Lost Kingdom | సముద్ర గర్భంలో కలిసిపోయిన రావణ లంక
Transcript
- 0:00కుబేర నిర్మితం స్వర్ణశోభిత భవంతులతో దిలీప్ విమానం దిగిన
- 0:04ప్రదేశం. ఆ యుద్ధం చూడని అద్భుతమైన శాస్త్ర
- 0:07పరిజ్ఞానం కలిగిన నగరం రావు. ఆక్రమితలంక.
- 0:13అస్ సురాజ్ ఇంకా సీతమ్మ కన్నీటితో మలినమైన లంక అనుమతించిన లంకర్
- 0:17రాముడి చేతిలో పరాజయం పొందిన లంక నేడు మనకు కనిపిస్తున్న శ్రీలంక
- 0:23కదా. మరిరావణపాలిత లంక నేడు శ్రీలంక
- 0:26కానప్పుడు అసలు లంక ఎక్కడుంది? అలాంటప్పుడు ధనుష్కోడి నుంచి
- 0:30శ్రీలంకను కలుపుతూ ఉన్న రామసేతు రాముడు నిర్మించినదే అయింది.
- 0:34రావణలంక కుమారి ఖండంలో భాగం ఆ మరి ఇప్పుడున్న శ్రీలంక ఏమిటి?
- 0:44శ్రీలంకను రావణ లంకగా ఎందుకు భావిస్తున్నారు?
- 0:46వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకోడానికి ఈ రోజు మన
- 0:51వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 0:53తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ అఫ్ మహిళ.
- 1:02నీటి శ్రీలంక రావణలంక కాదా అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే అసలు
- 1:06రామాయణం ఎలా జరిగింది? ఎందుకు జరిగింది, ఇప్పుడు
- 1:09జరిగింది అనే విషయాలు స్పష్టంగా తెలియడానికి మనకు ముందుగా
- 1:13కనిపించే ఆధారం. వాల్మీకి రామాయణం.
- 1:18అసలు త్రేతాయుగంలో రామాయణం జరిగిందని చెప్పడానికి ఉన్న ఏకైక
- 1:22ఆధారం వాల్మీకి మహర్షి రచించిన రామాయణ కావ్యం.
- 1:27అయితే అసలైన రావణలంక గురించిన స్పష్టత రావడానికి ప్రస్తుతం
- 1:31అందుబాటులో ఉన్న చరిత్ర, భౌగోళిక మార్పులు, ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం
- 1:36పై కూడా కాస్తంత పట్టు ఉండాలని నిపుణులు అంటున్నారు.
- 1:41రామాయణం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యఘట్టం.
- 1:46ప్రపంచ మానవాళికి ఆదర్శ ఇతిహాసం. ఐటీవీ వాల్మీకి రామాయణంలో
- 1:52సీతారాములు తక్కిన పాత్రల పుట్టు పూర్వోత్తరాలు కాకుండా నాడు
- 1:56రామాయణం జరిగిన ప్రదేశాలు గురించి, నాటి ప్రపంచ స్థితిగతుల
- 2:00గురించి భౌగోళిక విశేషాల గురించి ఎంతో స్పష్టంగా తెలియజేశారు.
- 2:05వాల్మీకి మహర్షి. నేడు నా సీరియల్స్ సినిమాల దయ
- 2:10వల్ల సీతా మాత అన్వేషణ కోసం సుగ్రీవుల వారు కేవలం ఆంజనేయుడు
- 2:14జాంబవంతుడు అంగదుడి మాత్రమే పంపినట్లు అందరూ అనుకుంటారు.
- 2:18కానీ నిజానికి వాల్మీకి రామాయణంలోని కిష్కింధకాండను
- 2:21పరిశీలించినప్పుడు ఆయన మొత్తం నాలుగు దళాలను సిద్ధం చేసి
- 2:25నలువైపులకు పంపడం జరిగింది. ప్రతి దళంలో తన దగ్గరున్న కెంత
- 2:32శ్రేష్ఠులైన దళపతులను నియమించాడు. వారు బలంలో హనుమంతు వారికి మాత్రం
- 2:37తీసిపోరు. ఒక విధంగా చెప్పాలంటే అప్పటికి
- 2:43ఇంకా అమ్మకు తన పూర్తి శక్తి తెలియదు కాబట్టి ఆ సమయంలో ఆ
- 2:46దంపతులు ఒకింత హనుమ కంటే బలమైన వారని వాల్మీకి రామాయణంలో
- 2:50పేర్కొనబడింది. టీవీ హనుమంతుల వారిని కించపరిచే
- 2:56ఉద్దేశం కాదు అనేది మనం గమనించాలి.
- 2:57కేవలం ఆ సమయానికి హనుమ పూర్తి శక్తి ఆయనకే తెలియదు.
- 3:02కాబట్టి నాడు ఉన్న పరిస్థితి అప్పటి బలాబలాల రీత్యా ఈ పొంతన
- 3:07వ్యక్తపరచడం జరిగింది. ఇలా సిద్ధం చేసిన ప్రత్యేక వానర
- 3:12దళాలను భూమిపై నాలుగు దిక్కులకు పంపుతూ వారి వారి దిక్కుల్లో
- 3:15ఇటువంటి ప్రదేశాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు ఉంటాయి.
- 3:17అక్కడ భౌగోళిక పరిస్థితులు అక్కడి ప్రజలు వింతలు, విశేషాల వంటి
- 3:23అన్నింటి గురించి సుగ్రీవు మహారాజు తన సేనలకు చెప్పి పంపాడు.
- 3:27ఈ క్రమంలో ఆంజనేయుడి దళాన్ని దక్షిణ దిక్కుకు వెళ్లమని
- 3:31ఆజ్ఞాపించి వారికి దక్షిణ దిక్కుల్లో ఉన్న అన్ని ప్రదేశాల
- 3:34గురించి స్పష్టంగా తెలియజేశారు. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్,
- 3:44కేరళ, తమిళనాడు ప్రాంతాల గురించి అక్కడుండే నదులు, వింతలు, విశేషాల
- 3:48గురించి చెబుతూ ఆఖరున దాదాపు 100 యోజనాల దూరంలో సముద్రం మధ్యలో
- 3:54నూర్ జనాల విస్తీర్ణం కలిగిన ప్రాంతంగా లంక గురించి దానిని
- 3:58రావణుడు పరిపాలిస్తున్నడం గురించి చెప్పారు.
- 4:01అలా సుగ్రీవుఁడు చెప్పిన ఆనవాళ్లను పట్టుకొని వెళ్లిన
- 4:05హనుమంతులవారి దళం మన దేశానికి దక్షిణ దిక్కున ఉన్న ప్రతి
- 4:08ప్రాంతాన్ని అత్యంత వేగంగా. పడుతూ వెళ్లి ఆఖరికి తమిళనాడు
- 4:13చివరన ఉన్న మహేంద్రగిరి పర్వత ప్రాంతంలో ఆ గారు.
- 4:17ఇక అక్కడితో భూమి అంతమై విశాలమైన సముద్రం కనిపించసాగింది.
- 4:20సముద్రం మధ్యలో లంక అనే ప్రాంతం ఉంది అని తెలిసినా అక్కడికి
- 4:26వెళ్లే మార్గం లేక సీతమ్మ జాడలు కనిపించలేదని, నిరాశతో
- 4:28కూర్చున్నప్పుడు ఆ తల్లి జాడలు తెలియజేసింది.
- 4:30సంపాతి అనిపక్షి సీతమ్మను అపహరిస్తూ వాయు మార్గంలో పుష్పక
- 4:34విమానంపై వెళుతున్నసు రాజును అడ్డుకునే ప్రయత్నంలో అసువులు
- 4:36బాసిన జటాయువుకు స్వయానా. మా అన్నయ ఈ సంపాది ఈ వివరాలతో మనం
- 4:50గతంలో చేసిన వీడియో లింక్ ను చూడండి.
- 4:52వారి కోసం ఐ కార్డ్స్లోనూ డిస్క్రిప్షన్లోను
- 4:54పొందుపరుస్తున్నాను. ఆ సమయంలో ఆంజనేయుడు జాంబవంతుడి
- 5:00ప్రోద్బలంతో తన శక్తిని తెలుసుకుని మహేంద్రగిరి పర్వతం
- 5:03ఎక్కి అక్కడి నుంచి దక్షిణ, పశ్చిమ దిశలో ఉన్న రావణ లంకకు 100
- 5:08జనాల మేర సముద్రాన్ని దాటి వెళ్లినట్లు వాల్మీకి రామాయణంలో
- 5:11పేర్కొనబడి ఉంది. ఇక్కడ ఒక యోజన వంటి 12 పాయింట్లు
- 5:15ఎనిమిది కిలోమీటర్లు ఆ విధంగా చూసుకుంటే 100 న యోజన లాంటి
- 5:20దాదాపు 1280 కిలోమీటర్ల దూరం. అలా హనుమంతుల వారు మహేంద్రగిరి
- 5:29పర్వతం పై నుంచి 1280 కిలోమీటర్ల దూరం ఎగిరి లంకను చేరుకున్నారు.
- 5:35ఇప్పుడు మనం చూస్తున్న శ్రీలంక భారత భూభాగం నుంచి మహా అయితే 50
- 5:40కిలోమీటర్ల లోపే ఉంటుంది. అలా చూస్తే నాడు హనుమంతుడు
- 5:45వెళ్లింది. నీటి శ్రీలంకకు కాదు.
- 5:47నీటి శ్రీలంక నాటిరావణపాలిత లంక కాదని చెప్పడానికి మరిన్ని
- 5:51ఆధారాలు ఉన్నాయి. మనం ముందే చెప్పుకున్నట్లు
- 5:55సుగ్రీవుడు రావణాపాలిత లంక గురించి చెప్పినప్పుడు దాని
- 5:57విస్తీర్ణం కూడా దాదాపు 100 యోజనాలు అంటే 1280 చదరపు
- 6:02కిలోమీటర్లు ఉంటుందని చెప్పుకున్నాం.
- 6:04ఆ విధంగా చూసుకున్నా నేడు శ్రీలంక గా పేర్కొంటున్న ద్వీప దేశం
- 6:09విస్తీర్ణం కేవలం 50 నుంచి 60 కిలోమీటర్లు మాత్రమే ఉంది.
- 6:17ఈ లెక్కన కూడా నేటి శ్రీలంక ఆనాటి రావణలంక కాదని అర్థమవుతోంది.
- 6:23ఇక మూడవ ఆధారంగా మన పురాణాలతో పాటు నేటి శ్రీలంక చరిత్రను
- 6:27పరిశీలిస్తే ఎక్కడా కూడా నాటి లంక శ్రీ లంకని పిలవలేదు.
- 6:32ఆధునిక చరిత్రకారులు దగ్గరున్న ఆధారాల ప్రకారం చూసుకున్న సామాన్య
- 6:37శకం కంటే ముందు అంటే 266 బీసీలు నేడు శ్రీలంక గా పిలవబడుతున్న
- 6:42ప్రాంతాన్ని దేవనంపియా తీశాని మహారాజు ఆక్రమించుకొని
- 6:45చక్రవర్తిగా పేరుగాంచాడు అని తెలుస్తోంది.
- 6:47ఆ సమయంలో ఆ ప్రాంతం సింహాల దేశంగా పేర్కొనబడింది.
- 6:55మన పురాణాలలో కూడా సింహ దేశం గురించి వివరించబడి ఉంది.
- 7:00అలాగే శ్రీలంక గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించబడింది.
- 7:05అప్పటినుంచి బ్రిటిషర్లు, డచ్ ఫ్రెంచ్ వాళ్లు ఇక్కడికి
- 7:08వచ్చేవరకూ నేటి శ్రీలంకను సింహళ దేశం గానే పిలిచేవారు. 8090 దశకాల
- 7:11వరకు భారతదేశం మాత్రమే పరిశీలిస్తే శ్రీలంక పేరు
- 7:15సింహళగానే ఉండేది. ఇదిలా ఉంటే మన భాషలోని పేర్లను
- 7:22పలకడం రాని తెల్ల సన్నాసులు సింహళ సిలోన్ గా పిలవడం మొదలు పెట్టారు.
- 7:26అధికారిక రికార్డుల్లో కూడా అదే పేరును పెట్టేవారు.
- 7:30నేటికీ మన దేశంలో చాలా గ్రామాలు, పట్టణాల పేర్లు వింతగా
- 7:33మారిపోవడానికి ఆ బ్రిటిష్ దొరల నాలుక మందమే కారణం.
- 7:36అయితే బ్రిటిషర్లు పోతూ పోతూ చేసిన వెదవ పనులు ఒకటి లోని కూడా
- 7:41ఓ ప్రత్యేక దేశంగా మార్చడం. ఇదిలా ఉంటే స్వాతంత్ర్యం పొందిన.
- 7:51అన్నే లకి అంటి 1950 లలోని నాటి సిలోన్ ప్రభుత్వం తమ దేశం పేరును
- 7:56లంకగా మార్చుకోవడం జరిగింది. సంస్కృతంలో లంక అంటే బై అని
- 8:02అర్థం. సంస్కృత నుంచి వచ్చిన ఈ పదాన్ని
- 8:05మన దేశంలోని అనేక స్థానిక భాషలు కూడా ఇంజెక్ట్ చేసుకున్నాయి.
- 8:09ఉదాహరణకు మన తెలుగులో కూడా ఆయనే లంక అని పిలుస్తాం.
- 8:16మన దేశంలో రెండవ అతిపెద్ద నది అయిన గోదావరి ని పరిశీలిస్తే
- 8:20ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం దగ్గరలో ఉన్న అఖండ గోదావరి మధ్యలో
- 8:24చాలా దీవులు కనిపిస్తాయి. వాటిలో కాస్త పెద్ద దీవులలో
- 8:28నేటికీ జనాలు నివాసం ఉండే వాటిలో కొన్నింటికి బొబ్బర్లంక,
- 8:31పిచ్చుకలంక వంటి పేర్లు గమనించవచ్చు.
- 8:33దానిని బట్టి లంక అనే పదానికి అర్థం ఐలాండ్ అని స్పష్టంగా అర్థం
- 8:39చేసుకోవచ్చు. అలాని నాటి సిలోన్ ప్రభుత్వం
- 8:451950, 1000 నుంచి తమ దేశాన్ని లంక అని పిలుచుకోవడం మొదలుపెట్టగా
- 8:491972 లో శుభసూచకంగా శ్రీలంక అని పేరు పెట్టుకున్నారు.
- 8:53అప్పటినుంచి మాత్రమే సింహాల దేశం శ్రీలంక గా మారింది.
- 9:01బి ని బట్టి కూడా నాటిరావణపాలిత లంక నేటి శ్రీలంక కాదని స్పష్టంగా
- 9:05తెలిసిపోతుంది. మరి అసలంక ఎక్కడుంది అనేది
- 9:11ఇప్పుడు మనకు తెలియాల్సి ఉంది. దానికి సమాధానం కూడా మన పురాణాలు
- 9:16చారిత్రక గ్రంథాలలోనే కాకుండా భారతీయ ఖగోళ శాస్త్ర పండితులు
- 9:20లిఖించిన పుస్తకాలలో కూడా ఉంది. మన దేశంలో అధికారంలోనే
- 9:24ఖగోళశాస్త్రంపై లిఖించబడిన గ్రంథం సూర్యసిద్ధాంతం.
- 9:30నీటి ప్రపంచం ముఖ్యంగా ఖగోళ శాస్త్రజ్ఞులు ఎంతగానో కొలిచే మన
- 9:34భారతీయ ప్రాచీన ఋషులైన ఆర్యభట్ట వరాహమిహిరా, బ్రహ్మగుప్తుడు వంటి
- 9:39ఎంతోమంది రాసిన పుస్తకాలలో ప్రత్యేకంగా చెప్పబడిన విషయం
- 9:42మధ్యరేఖ దానిని నేటి కాలంలో 18 మెరిలిన్ బిల్లుస్తున్నారు.
- 9:45దాదాపు 150 ఏళ్ల క్రితం ఈ 18 మెరిలిన్ తమ దగ్గర నుంచి
- 9:51వెళ్తుందని బ్రిటిష్ వారు వాదించి ప్రచారం చేసుకున్నారు.
- 9:54దాంతో అప్పటి నుంచి ఆ ప్రాయం. లైవ్ ఇన్ లండన్ నుంచి
- 10:03వెళ్తున్నట్లు చెప్పుకుంటున్నారు. కానీ ఈ తెల్లదొరలకు అసలు భూమి
- 10:07షేప్ లో ఉందో కూడా తెలియని ఆ కాలంలోనే ఖగోళ శాస్త్రాన్ని
- 10:10అవపోసన పట్టిన మన శాస్త్రవేత్తలు మధ్యరేఖ మనదేశంలో ఉన్న
- 10:13కురుక్షేత్ర ఉద్యమి వంటి ప్రదేశాల గుండా వెళుతుందిని అదే లైన్లో
- 10:18లంక ఉందని చెప్పడం జరిగింది. ఆ లేఖను పరిశీలించిన నీటి శ్రీలంక
- 10:22నాటి రావణలంక కాదని మరోసారి రూఢీ అవుతుంది.
- 10:25ఎందుకంటే మన పూర్వీకులు చెప్పినా మధ్యరేఖ.
- 10:34జూన్ 7 న శ్రీలంకకు చాలా దూరంగా ఉంది.
- 10:38వాల్మీకి మహర్షి వివరణ ప్రకారం మహేంద్రగిరి పర్వతం నుంచి దక్షిణ,
- 10:42పశ్చిమదిశలో 100 యోజనాల దూరంలో మధ్యరేఖ మీదుగా వెళ్తున్న ఏకైక
- 10:46ప్రాంతం నేడు మనకు తెలిసిన మాల్దీవ్స్ అనే ప్రాంతం
- 10:49శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న ప్రకారం నాటి రావణలంక నీటి
- 10:53మందిన్కి అతి సమీపంలో ఉండేదని, ప్రస్తుతం అది సముద్ర గర్భంలో
- 10:57కలిసిపోయింది అని భావిస్తున్నారు. అందుకే ఆ పరిసరాలలోని చాలా
- 10:59ప్రాంతాలలో అసలు లోతు ఉండదని నిపుణులు చెబుతున్నారు.
- 11:10కొంతమంది పరిశోధకుల అంచనా ప్రకారం రామాయణం జరిగి దాదాపు 11 నుంచి
- 11:1512,000 సంవత్సరాల ఉంటుందని తెలుస్తోంది.
- 11:17అయితే ఈ నీడలు భూమిపై వచ్చిన చాలా మార్పుల కారణంగా ఎన్నో
- 11:21తీరప్రాంతాలు, మరెన్నో దీవులు సముద్రగర్భంలో కలిసిపోయాయి.
- 11:25వాటిలో రావణలంక కూడా ఒకటని తెలుస్తోంది.
- 11:32అంతేకాదు నాటి లంక కనుమరుగు కావడానికి అగ్నిపర్వతాలు కూడా
- 11:37కారణం అయి ఉండవచ్చని ఒక అంచనా. ఎందుకంటే ఈ దీవులలో నాగ్ పర్వతాలు
- 11:42భారీ స్థాయిలో విస్ఫోటనం చెందినపుడు ఆ ప్రభావం కారణంగా
- 11:45దేవుడు కూడా ముక్కలు ముక్కలై నీటిలో కలిసిపోతాయని ఎన్నో
- 11:49అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ 1883 లో
- 11:55జరిగిన భారీ అగ్నిపర్వతం పేలుడును చెప్పుకోవచ్చు.
- 12:01కొన్నివేల ద్వీపాల సమూహంగా ఏర్పడ్డ దేశం ఇండోనేషియా అనే
- 12:05విషయం మనకు తెలిసిందే. ఇప్పటికీ ఆ దేశంలోని ఎన్నో
- 12:09దీవులలో అగ్నిపర్వతాలు ఉన్నాయి. అయితే వాటి వల్ల కట్టువాని 70%
- 12:13నాశనమై సముద్ర గర్భంలో కలిసిపోయింది.
- 12:15అదే విధంగా ఆనాటి రావణలంక నీట మునగడానికి కూడా అలాంటి భయంకరమైన
- 12:20అగ్ని పర్వతాల పేలుళ్లలో భారీ సునామీలు, భూమి పొరల్లోని
- 12:23టెక్టోనిక్ ప్లేట్ కదలికల వంటి పలు కారణాలు ఉండవచ్చు.
- 12:32నిపుణులు ఇచ్చిన అయితే కొంతమంది చరిత్రకారులు రావణలంక ఒకప్పటి
- 12:37కుమారి ఖండంలో భాగంమా అనే సందేహం కూడా వ్యక్త పరుస్తున్నారు.
- 12:41చాలామంది పాశ్చాత్య చరిత్రకారులు కుమారి ఖండం ఉనికిపై పలు రకాలుగా
- 12:46మాట్లాడుతుంటారు. కానీ తమిళ ప్రాచీన చరిత్రలో
- 12:48అక్కడి పల్లె పాటల్లో కుమారి ఖండం ప్రస్తావన ఉంటుంది.
- 12:56తమిళ భాషలో రాసిన ఎన్నో పురాతన గ్రంథాలలో కూడా కుమారి ఖండం
- 13:00ప్రస్తావన ఉంది. ఉదాహరణకు రెండవ శతాబ్దంలో రాసిన
- 13:04మణిమేఖలై అని పుస్తకంలోనూ ఐదు వ శతాబ్దంలో రాసిన సిలప్పదికారం అని
- 13:08పుస్తకంలోనూ కుమారి ఖండం గురించి ప్రస్తావించబడి ఉంది.
- 13:11మన దేశ చరిత్రకారులు చాలామంది దాదాపు 25,000 సంవత్సరాల ముందు
- 13:16వరకు కుమారి ఖండం ఉండేదని, తరువాత ఖండం మొత్తం సముద్ర గర్భంలో
- 13:21కలిసిపోయిందని, అందులో మిగిలిపోయిన భాగం ఏనాటి రావణలంక.
- 13:30వచ్చని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని నిరూపించడానికి
- 13:34మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. ఇదంతా విన్న తర్వాత నేటి శ్రీలంక
- 13:39రావణలంక కానప్పుడు నేడు కనిపిస్తున్న రామసేతు మానవ
- 13:42నిర్మిత కాదా? మరి అసలైన రామ సీత ఎక్కడ ఉంది అని
- 13:46సందేహం కలుగుతుంది. దానికి సమాధానం వాల్మీకి
- 13:48రామాయణంలోని స్పష్టంగా చెప్పబడింది.
- 13:51రామ రావణ యుద్ధానంతరం లంక నుంచి రాక్షసులు సులువుగా భారత దేశంలోకి
- 13:57రాకుండా కట్టడి చేయడానికి స్వయంగా రాముడే.
- 14:03రామ సీతను నాశనం చేశాడనే ఉంది. అయితే చరిత్రకారులు చెబుతున్న
- 14:07దాని ప్రకారం ఇప్పుడున్న రామ సీతను రావణుడి తమ్ముడు రామబంటు
- 14:11అయినటువంటి విషయాలను రాముడి జ్ఞాపకార్థం సింహళద్వీప నుంచి
- 14:13ధనుష్కోటి వరకు కట్టించడం జరిగింది.
- 14:15ఆ విధంగా ఈ నిర్మాణానికి రామ సీత అనే పేరు రావడంతో పాటు ఆనాటి మన
- 14:21ఘన చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచింది.
- 14:23కొంతమంది చరిత్ర కారుల పరిశోధనల ప్రకారం ఒకప్పుడు రావణ రాజ్యం
- 14:26నేటి మహారాష్ట్రం వరకు ఉండేది. దానితో సింహా దేశం కూడా వారి
- 14:38అధీనంలోనే ఉండేది. భారత భూభాగానికి అతి సమీపంలో
- 14:41ఉండటం చేత ఆ కాలంలోనే రావణుడు సింహళ దేశంలో ఓడరేవులు తన పుష్పక
- 14:45విమానం దిగడానికి వీలుగా హెలిప్యాడ్ వంటివి
- 14:48నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. దాంతో సింహా దేశంలో నాటి నుంచి
- 14:50జనావాసాలు ఏర్పడ్డాయి. అయితే రావణలంక అంతమైన తరువాత
- 14:53మిగిలిన కొద్దిమందిని విభీషణుడు సింహా దేశానికి తరలించినట్లు, ఆ
- 14:58తర్వాత సీత. నిర్మాణం చేసి దానికి రామసేతు అనే
- 15:09పేరు పెట్టినట్లు భావిస్తున్నారు. విభీషణుడు నిర్మించిన కాలంలో నేడు
- 15:14చూస్తున్న రామ సీత చాలా పెద్దగా బాగా విశాలంగా ఉండేది.
- 15:18కాలగమనంలో వచ్చిన మార్పుల వల్ల రామ సీత కుంచించుకుపోతూ వచ్చింది.
- 15:22దాదాపు 1516 శతాబ్దాలవరకు రామసేతుపై నడుచుకుంటూ సింహళ దేశం
- 15:27వెళ్లడానికి అవకాశం ఉండేది. సిక్కు మత స్థాపకుడు సిక్కుల
- 15:30ఆదిగురువు శ్రీరామభక్తుడు అయిన గురు నానక్ కూడా. 1511 లో
- 15:41రామసేతుపై నడుచుకుంటూ శ్రీలంక వెళ్లడం జరిగినట్లు సిక్కుల
- 15:43చారిత్రక గ్రంథాలలో పేర్కొనబడి ఉంది.
- 15:45చాలా ఏళ్లుగా ప్రాంతాల్లో సంభవిస్తున్న సైక్లోన్ కారణంగా
- 15:48రామ సీత కొద్ది కొద్దిగా నాశనమవుతూ వస్తుండగా 1964 లో
- 15:53వచ్చిన భారీ సైక్లోన్ కారణంగా పూర్తిగా నాశనమైనట్లు నిపుణులు
- 15:56చెబుతున్నారు. అంతేకాదు 1964 లో వచ్చిన సైక్లోన్
- 15:59కారణంగా అతి ప్రాచీనమైన ధనుష్కోడి.
- 16:10పట్టణం కూడా పూర్తిగా నాశనమైంది. నాటి తమిళనాడు ప్రభుత్వం
- 16:14ధనుష్కోటి మల్లిబాబు చేయడం మానేసి దాన్ని ఒక గొట్టంగా ప్రకటించి
- 16:18చేతులు దులుపుకుందిగాని హైందవ చరిత్రలు రామాయణంతో ముడిపడి ఉన్న
- 16:22ధనుష్కోటి లేకపోతే భావితరాలకు మన ఘన చరిత్ర తెలిసే అవకాశం లేదని
- 16:26భావించిన కొంతమంది హిందువులు కొన్ని హిందూ సంఘాల వారు పూనుకొని
- 16:30ధనుష్కోటిని కొంతవరకు బాగు చేసి అక్కడున్న వింతలను వెలికితీశారు.
- 16:40నేడు మనం ధనుష్కోడిని చూడగలుగుతున్నాం అంటే అది వారి
- 16:43చలవే అని చెప్పుకోవాలి. ఎంతో ఘనమైన చరిత్ర నేటి యువతకు
- 16:47తెలియకపోవడానికి కారణం గడిచిన 1000 సంవత్సరాలుగా మనపై జరిగిన
- 16:50భౌతిక సాంస్కృతిక దాడులే నాటి ముస్లిం పాలకులు మన చరిత్రకు
- 16:54ఆలవాలంగా నిలిచి లక్షలాది ఆలయాలను వేలాది గ్రంథాలయాలను నాశనం చేయడం
- 16:59వల్ల మన అసలు చరిత్ర చాలావరకు మరుగునపడిపోగా, 200 ఏళ్ల బ్రిటిష్
- 17:04దొరల పాలన కారణంగా మరింతగా దారి మళ్లింది.
- 17:13అయితే ఈ నిజాన్ని ఊరు గప్పిన నిప్పు అది ఎప్పటికైనా తెలిసి
- 17:17తీరుతుందని, నానుడిని నిరూపిస్తూ నేడున్న ఆధునిక పరిజ్ఞానం సహాయంతో
- 17:20కొంతమంది చరిత్రకారులు, నిపుణులు అసలు చరిత్రను వెలికి తీసే
- 17:24ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నంలో బయటపడిన వాస్తవాలు
- 17:27ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ అయితే అతి పురాతనమైన భారతదేశ
- 17:31చరిత్రను పూర్తిగా వెలికితీసేంత వరకు ఈ పరిశోధనలు కొనసాగాలని,
- 17:35దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహాయసహకారాలు.
- 17:46అందించాలని కోరుకుంటున్నాను. మరి మంచి వీడియోలతో మళ్లీ ముందుకు
- 17:50వస్తారు. మరి ఆ వీడియో మిస్ కాకూడదనుకుంటే
- 17:53మన చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
- 17:55అలాగే వి న్యూస్ ని లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి.
- 17:59మీకు తెలిసిన తెలుసుకోవలసిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్
- 18:03లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్
- 18:05పొందుపరిచిన సోషల్ మీడియాలింక్స్ కూడా ఫాలోతారని ఆశిస్తున్నాను.