Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Father Of The Atomic Bomb About Destroyer of Worlds - Anu Gita అణు గీత! | Voice of Maheedhar
Transcript
- 0:00సాక్షాత్తు ద్వాపరయుగ పురుషుడైన శ్రీకృష్ణభగవానుడు మానవాళికి
- 0:04అందించిన మహోత్కృష్ట గ్రంథరాజం శ్రీమద్భగవద్గీత ప్రపంచ మానవాళికి
- 0:08మార్గదర్శకమైన 700 పై చిలుకు శ్లోకాలు భగవద్గీతను ప్రతి ఒక్కరూ
- 0:13తప్పక చదివి తీరాలని అంటారు. కలియుగారంభం దానికి ముందు అంటే
- 0:22దాదాపు 5000 సంవత్సరాల పూర్వం సాక్షాత్తు పరమాత్ముడే చెప్పిన
- 0:26విషయాలను మనకు అందించారు. వ్యాసభగవానులు వారు మతాలకు
- 0:29అతీతమైన ఈ అద్భుత గ్రంథాన్ని చదివి ఆకళింపు చేసుకున్న వ్యక్తి
- 0:33తన జీవితంలోని ప్రతి సమస్యను సులువుగా ఎదుర్కోవడమే కాకుండా
- 0:37ఆదర్శపురుషుడిగా కీర్తింప బడతాడు అన్నది చారిత్రక వాస్తవం.
- 0:38అంతెందుకు ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్ర కోసం వెళ్లి 286.
- 0:51రోజుల పాటు అక్కడ చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా
- 0:56విలియమ్స్ తొమ్మిది నెలల తన సుదీర్ఘ రోదసి యాత్రను
- 0:59ముగించుకొని 2025 మార్చి 19 న భూమిపైకి సురక్షితంగా చేరిన విషయం
- 1:04తెలిసిందే. తన సంకల్ప బలానికి దాని క్షేమంగా
- 1:08తిరిగి రావడానికి దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తనకు
- 1:11ఎల్ల వేళలా తోడు ఉండే వినాయక ప్రతిమ భగవద్గీత పుస్తకం గురించి
- 1:15వెల్లడించడం గమనార్హం. అంతటి మహోన్నత గ్రంధానికి
- 1:23ప్రపంచాన్ని క్షణాలలో నాశనం చేయగల న్యూక్లియర్ బాంబ్‌కి సంబంధం ఉందా?
- 1:27అసలు ప్రపంచ శ్రేయస్సును కోరి భగవద్గీతకు ప్రపంచాన్ని సమూలంగా
- 1:31నాశనం చేయగల అనుభవంకు సంబంధం ఏమిటి?
- 1:33వినాశకర అనుభవం, నిర్మాణం వెనుక భగవద్గీత ప్రభావం ఉందా వంటి ఎన్నో
- 1:39సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ రోజు మన వీడియోను చివరిదాకా చూసి
- 1:44మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 1:53వాయిస్ అఫ్ మహిళా. రెండేళ్ల క్రితం ప్రపంచ
- 1:57వ్యాప్తంగా సినీ అభిమానులు అంతా చర్చించుకున్న పేరు ఓపెన్ హైమర్.
- 2:02ఆ సినిమాకు దర్శకత్వం వహించిన క్రిస్టోఫర్ నోలన్ కి ఉన్న ట్రాక్
- 2:06రికార్డ్ అటువంటి అద్భుతమైన కథ, కథనం, కలగలిసిన సినిమాలతో
- 2:10ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగల అతికొద్ది మంది దర్శకుల్లో
- 2:14క్రిస్టఫర్ నోలన్ ముందు వరుసలో ఉంటారు.
- 2:16అటువంటి వ్యక్తి దర్శకత్వంలో 2023 లో వచ్చిన సినిమా ఓపెన్ హైమర్
- 2:22దశాబ్దాల క్రితం ప్రపంచ గతిని మార్చిన గొప్ప శాస్త్రవేత్త.
- 2:30ఓపెన్ హైమర్ జీవిత వాస్తవాల ఆధారంగా తీసిన సినిమా ఇది.
- 2:34అసలు ఎవరి ఓపెన్ హైమర్ అతని గత సినిమాగా తీయాలని నోలన్
- 2:38ఎందుకనుకున్నారు? ఈ సినిమాకి న్యూక్లియర్ బాంబ్‌కి
- 2:41భగవత్గీతకి ఉన్న సంబంధం ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే కొన్ని
- 2:44దశాబ్దాల క్రితం హెచ్చరించిన ప్రపంచ చరిత్ర గురించి
- 2:47తెలుసుకోవాలి. 1945 జూలై 16 న అమెరికాలోని న్యూమెక్సికోకి
- 2:53సరిగ్గా 210 కిలోమీటర్ల దూరం లోని జోర్నాడాడెల్.
- 3:02యూట్యూబ్ అని ఎడారి వైపు ప్రపంచం మొత్తం చూసి గజగజ వణికిపోయింది.
- 3:06ఆ రోజు మానవ చరిత్రలో తొలిసారిగా అనుభవం పరీక్ష జరిగింది.
- 3:12ఆనాడు ప్రపంచం మొత్తం 22 విషయాలపై మాట్లాడుకున్నారు.
- 3:15అందులో మహా సామ్రాజ్యాలను సైతం క్షణాల్లో బూడిద చేసి న్యూక్లియర్
- 3:20బాంబ్ టెక్నాలజీని అమెరికా సాధించిందనే వార్త ఒకటైతే,
- 3:23రెండోది ఆ బాబుని సృష్టించిన ఓపెన్ హైమర్ అని శాస్త్రవేత్త
- 3:27గురించి ఆయన పూర్తి పేరు జూలియస్ రాబర్ట్ ఓపెన్ హైమర్.
- 3:31ఆయనను ప్రపంచ చరిత్రలో మరో పేరుతో కూడా గుర్తుచేసుకుంటారు.
- 3:35ఆ ది ఫాదర్ ఆఫ్ ది అటామిక్ బాంబ్. న్యూస్ మతానికి చెందిన ఓపెన్
- 3:46హోమర్ తల్లిదండ్రులు అతడు పుట్టకమునుపే బ్రతుకు తెరువు కోసం
- 3:49అమెరికాకు వలస వెళ్లారు. అలా వెళ్లిన వారికి ఆయన 1904
- 3:54ఏప్రిల్ 22 న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జన్మించాడు.
- 3:58చిన్నతనం నుంచి చదువులు తోటి విద్యార్థులకంటే ముందుండేవాడు.
- 4:02ఓపెన్ హైమర్ 19 లో వచ్చేసరికి అతనికి కెమికల్ సైన్స్ లో
- 4:07శాస్త్రవేత్తగా ఎదగాలని కోరిన జన్మించింది.
- 4:08ప్రపంచంలోని అత్యున్నత విశ్వవిద్యాలయాలలో ఒకటిగా
- 4:10పేరుపొందిన హార్వర్డ్ యూనివర్సిటీ లో.
- 4:20జాయిన్ అయ్యాడు. తన ఆశయాన్ని సాధించుకోవడానికి
- 4:21అక్కడ చేరిన తొలి రోజుల్లో తన ఆరోగ్యం దెబ్బతినడంతో ఒక ఏడాది
- 4:27కాలం పాటు చదువుకు దూరంగా ఉన్నాడు.
- 4:29ఓపెన్ హోమ్ అయినా అమోఘమైన తెలివితేటలు కలిగిన ఓపెన్ హైమర్
- 4:33తన నాలుగేళ్ల చదువుని కేవలం మూడేళ్లలో పూర్తి చేశాడు.
- 4:36ఆ తరువాత ఫిజిక్స్‌పై మక్కువ పెంచుకుని అమెరికా నుంచి జర్మనీ
- 4:40వెళ్లి అక్కడున్న యూనివర్సిటీ అఫ్ నార్త్ ఇండియాలో చేరాడు.
- 4:43అలా తన జీవితాన్ని కేవలం మీద. చూపించుకోవడానికి ఉపయోగిస్తూ
- 4:52సాగాడు ఓపెన్ హైమర్. ఈ క్రమంలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
- 4:56వంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలతో కూడా పనిచేసాడు.
- 4:59అలా న్యూక్లియర్ ఫిజిక్స్‌పై కూడా ఎన్నో పరిశోధనలు చేస్తూ వచ్చాడు.
- 5:03ఓపెన్ హైమర్ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఎన్ని విజయాలు సాధించినా
- 5:08మనసులో అంతర్లీనంగా ఏదో తెలియని ఆవేదన దాగుండి.
- 5:11దానితో ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న వ్యక్తి
- 5:14డిప్రెషన్లో ఉండేవాడు. ఆ డిప్రెషన్ వల్ల ప్రతి రోజూ
- 5:25లెక్కలేనన్ని సిగరెట్లు కాల్చేవాడు.
- 5:27రోజులో ఎక్కువ సమయం ఏదైనా పరిశోధనలో మునిగిపోవడం లేదా
- 5:30సిగరెట్లు కాల్చడంపైనే దృష్టి పెట్టాడు.
- 5:32అతని దినచర్యగా మారింది. ఈ క్రమంలో ఆహారం కూడా సరిగ్గా
- 5:35తీసుకునేవాడు కాదు. అతని క్షేమం కోరి బంధు మిత్రులు
- 5:39ఆరోగ్యం గురించి అతనికి ఎంత హితవు చెప్పిన ఓపెన్ హైమర్ వారి మాటలు
- 5:44పట్టించుకునేవాడు కాదు. ఈ క్రమంలో అతనికి దగ్గరి అతని
- 5:47జీవితంలో ఒక భాగమై. అతని మానసిక ప్రశాంతతకు
- 5:56కారణమైంది. మన భగవద్గీత మానవాళి మేలు కోసం
- 6:00కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ఆ యుగపురుషుడు చెప్పిన భగవద్గీత
- 6:04ఓపెన్ హైమర్కి ఆనాడు సర్వస్వమైంది.
- 6:08మొదట ఆంగ్లంలో అనువదించబడిన భగవద్గీతను చదివిన ఓపెన్ హైమర్.
- 6:12ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని సంస్కృతి
- 6:14ప్రొఫెసర్ సహాయంతో సంస్కృత భాషను నేర్చుకుని సంస్కృతంలో రాసిన
- 6:19భగవద్గీతను చదవడం మొదలుపెట్టాడు. అలాగే సంస్కృత భాషల్లో అందుబాటులో
- 6:21ఉన్నాయి. ను భారతీయ ఇతిహాసాలను మేఘదూత వంటి
- 6:25కావ్యాలను చదివి ఆకళింపు చేసుకున్నాడు.
- 6:27ఎన్ని చదివినా అతని అభిమాన గ్రంథం మాత్రం శ్రీమద్భగవద్గీత ఆ
- 6:31విషయాన్ని. స్వయంగా ఆయన ఎన్నో సందర్భాలలో
- 6:43ఎంతో మందితో ప్రస్తావించడమే కాకుండా చాలామందికి భగవద్గీత
- 6:45పుస్తకాలను బహుమానంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.
- 6:48ఆయన ఆఫీస్ పై ఎప్పుడు భగవద్గీత పుస్తక ఉండేలా చూసుకునేవాడు.
- 6:53ఆఖరికి ఓపెన్హీమర్ కారుకు శ్రీ మహా విష్ణువు వాహనమైన గరుత్మంతుడి
- 6:57పేరును సూచించేలా గరుడ అని పేరు పెట్టుకున్నాడు.
- 6:59ఒకనాడు ఓపెన్ హైమర్ సోదరుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓపెన్
- 7:03హైమర్ భౌతికంగా హిందూ మతాన్ని తీసుకోవడం గాని హిందూ ఆలయాలకు
- 7:06వెళ్లడం గాని ఇప్పుడు. చికపోయినా అతని అంతరాత్మ మాత్రం
- 7:17పూర్తిగా హిందువుగా మారిపోయిందని చెప్పాడు.
- 7:19మన భగవద్గీత ఓపెన్ హైమర్ జీవితాన్ని ఎంతగా ప్రభావితం
- 7:23చేసిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
- 7:29ఇదిలా ఉండగా 1939 లో జర్మనీ నియంత రెండవ ప్రపంచ యుద్ధానికి తెర
- 7:34తీసినప్పటి నుంచి ప్రపంచ రూపురేఖలు పూర్తిగా మారిపోవడం
- 7:37మొదలైంది. ఈ క్రమంలో ఆ యుద్ధాన్ని కేవలం ఒక
- 7:41భావం తో ముగించి ఈ ప్రపంచం మొత్తాన్ని దాన్ని నియంత్రించాలని
- 7:44హిట్లర్ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా జర్మనీలో ఉన్న
- 7:48గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను ఒక్కతాటిపైకి తెచ్చాడు.
- 7:51క్వాంటమ్ మెకానిక్స్‌లో పనిగా పేరు గాంచిన వార్నర్ హిల్టన్ వర్గాన్ని
- 7:54శాస్త్రవేత్తను ఆ బృందానికి అధ్యక్షుడిగా నియమించాడు.
- 8:05జర్మనీలో జరుగుతున్న ఈ విషయాలని తెలుసుకున్న ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
- 8:08హిట్లర్ చేతికి ఆ విధ్వంసకర విధంగా చిక్కితే ప్రపంచ
- 8:12భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని గ్రహించి అదే
- 8:15విషయాన్ని ఒక ఉత్తరం ద్వారా నాటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్
- 8:19రూజ్ వెల్ట్కి తెలియజేశాడు. దానితో ఫ్రాంక్లిన్ రోజ్ వైట్
- 8:22అమెరికాలోని టాప్ శాస్త్రవేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి హిట్లర్ ఆ
- 8:26విధ్వంసకర ఆయుధాన్ని సాధించడానికి మునుపే వారు తయారు చేయాలని
- 8:30ఆదేశించాడు. ఆ సమావేశం తరువాత మన్‌హట్టన్
- 8:39ప్రాజెక్ట్ అని ఒక చారిత్రాత్మక ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది.
- 8:44తొలుత ఈ మన్‌హట్టన్ ప్రాజెక్ట్ అనౌన్స్ సైన్యాధ్యక్షుడిగా
- 8:47నియమిద్దామని అనుకున్నారు. కానీ అయిన్‌స్టయిన్ పుట్టుకరీత్యా
- 8:50జర్మనీకి చెందినవాడు కాబట్టి అతని వల్ల ప్రాజెక్ట్ డిటేల్స్ లీక్
- 8:54అయ్యే ప్రమాదం ఉందని భావించిన నాటి అమెరికా ప్రధాని ఆయన
- 8:57స్థానంలో వేరొక వ్యక్తిని నియమించమని కోరాడు.
- 9:00దానితో అమెరికా వాసి అయిన ఓపెన్ హోమర్ పేరు తెరపైకి వచ్చింది.
- 9:09అతను కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త కావడం
- 9:13న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎన్నో పరిశోధనలు చేసి ఉండటంతో ఓపెన్
- 9:16హైమర్ మన్‌హట్టన్ ప్రాజెక్ట్ హెడ్‌గా నియమించారు.
- 9:19ఈ ప్రాజెక్ట్ కోసం అమెరికా మెక్సికో నగరం దగ్గర ఒక రహస్య
- 9:24నగరాన్ని నిర్మించింది. దాని పేరే లాస్ అలమోస్ మన్‌హట్టన్
- 9:28ప్రాజెక్ట్ కోసం దాదాపు లక్ష 30,000 మంది పనిచేశారు.
- 9:33ఇందులో కిందిస్థాయి సాధారణ పనులు చేసి వారి దగ్గర నుంచి
- 9:37శాస్త్రవేత్తల వరకు అందరూ ఉన్నారు.
- 9:42మన్‌హట్టన్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఏ విషయం బయటికి
- 9:46పొక్కకూడదన్న ముందు జాగ్రత్తతో అందులో పనిచేసే వారికి ఎన్నో
- 9:49ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహించి వారిని ఎంపిక చేశారు.
- 9:52వారిలో ప్రతి ఒక్కరికి ఒక నకిలీ పేరును నిర్ణయించి ఆ పేరుతోనే
- 9:56చెలామణీ చేసేవారు. ఒకవేళ వారి అసలు ఆ ఇంటిని
- 9:59పొరపాటున బయట పెట్టినా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
- 10:02అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా తమ అసలు పేరును తోటివారితో
- 10:05పంచుకున్నారని తెలిస్తే వెంటనే. వారిని కఠినంగా శిక్షించేవారు.
- 10:16అంతేకాదు మన్‌హట్టన్ ప్రాజెక్ట్ జరుగుతున్న సమయంలో ఎవరికైనా
- 10:21పిల్లలు పుడితే బర్త్ సర్టిఫికెట్లో పుట్టిన ఊరి
- 10:23పేరుకు బదులుగా పి ఓ బాక్స్ 6063, న్యూ మెక్సికో మాత్రమే ఉండేది.
- 10:27ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికా చరిత్రలోనే అత్యంత రహస్యమైన
- 10:31ప్రాజెక్ట్ గా మన్‌హట్టన్ ప్రాజెక్ట్ ని పేర్కొనవచ్చు.
- 10:34మూడేళ్లపాటు ఇన్ని కష్టాలు పడి దాదాపు రెండు బిలియన్ డాలర్లు
- 10:37ఖర్చు చేసిన తరువాత ప్రపంచ గతిని మార్చే మొదటి విధ్వంసకర
- 10:41న్యూక్లియర్ బాంబ్. యార్ అయింది.
- 10:49ఆ భావాన్ని యూకే ఫ్యూజన్ అనే థియరీ ఆధారంగా తయారు చేశారు.
- 10:54ప్రకృతిలో దొరికే ఎన్నో రకాల కెమికల్ పదార్థాలు అత్యంత అరుదైన
- 10:58పదార్థం. యురేనియం.
- 10:59దీని అటామిక్ నెంబర్ 230, కొన్ని ప్రత్యేకమైన పద్దతులలో ఈ
- 11:05యురేనియంని శుద్ధి చేసి యురేనియం నంబర్ టూ థర్టీఫైవ్ ఫిర్యాదు
- 11:08చేశారు. ఇదే అనుభవం తయారీలో ప్రధాన
- 11:10మూలకంగా మారింది. కారణం ఇదొక అన్స్టేబుల్
- 11:13ఎలిమెంట్స్. ఈ యురేనియం 235 ని ఒక
- 11:21న్యూట్రాన్తో ఢీకొట్టిస్తే ఒక కొత్త న్యూట్రాన్
- 11:23ఆవిర్భవిస్తుంది. అలా పుట్టిన న్యూట్రాన్ మళ్లీ
- 11:27వెళ్లి యురేనియం పార్టికల్ నీటి కొడుతుంది.
- 11:30ఒక చైన్ రియాక్షన్‌లాగా ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది.
- 11:34ఇలా జరిగే సమయంలో విపరీతమైన ఎనర్జీ రిలీజ్ అవుతుంది.
- 11:37ఆయన జీ సంస్థ ప్రకృతిని మసీద్ చేసేస్తుంది.
- 11:41మొదటి న్యూక్లియర్ పరీక్ష జరిగిన తర్వాత ఆ బాం తాము అనుకున్న
- 11:46దానికంటే. ఎంత విధ్వంసకరంగా మారిందని
- 11:52శాస్త్రవేత్తలు గ్రహించారు. జర్మనీ కంటే ముందే అమెరికా
- 11:55న్యూక్లియర్ బాంబు సాధించడం వల్ల ప్రపంచ శ్రేయస్సు జరుగుతుందని
- 11:58ఓపెన్ హోమర్ కూడా భావించాడు. కానీ ఆ బాంబును తయారు చేసి తాను
- 12:04ప్రపంచ నాశనానికి కారకుడయ్యాడు అని తెలిసి డిప్రెషన్లోకి
- 12:06వెళ్లిపోయాడు. అయితే తాను నమ్మిన భగవద్గీతలోని
- 12:09ఓస్లోకు అతడిని ఆ డిప్రెషన్ నుంచి బయటపడేసిందని ఓపెన్ హైమర్ స్వయంగా
- 12:14ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అందుకు నిదర్శనం.
- 12:22ఈ విడియో. ఇందూర్ నాటి సైన్.
- 12:29యూపి తో. లాస్ట్.
- 12:34యూపి బుక్ ఐ. ఓస్లో బొర్స్ ఐలాండ్.
- 12:41రిమెంబర్ త్రీ లైన్స్ ఇండస్ట్రీస్, భగవద్గీత.
- 12:49విష్ణు. స్పీడ్ ప్రిన్స్.
- 12:57షెడ్యూ సే. క్యాంపస్.
- 13:02టెక్సాస్ మాఫియా ఆన్ ద ఫోన్. సెస్.
- 13:07నవయుగం దాస్. డిస్ట్రాయర్ పల్స్.
- 13:14ఎఫ్ ఓ త ప మైనర్. ఇక్కడ ఓపెన్ హోమర్ ప్రస్తావించిన
- 13:19భగవద్గీత పదకొండవ అధ్యాయంలోని 32 వ శ్లోకం శ్రీభగవానువాచ కాలో
- 13:24స్మిలో కక్ష్యకు ప్రవృద్ధిలో కాన్సర్ హర్ తో మి హ ప్రవృద్ధరు
- 13:29దేవి త్వాం న భవిష్యతి సర్వే ఏవస్థితా ప్రజల్ని కిశోర్ ఆహా
- 13:33శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడునేని మహాకాల్ అను సంస్థ లోకములను సర్వ
- 13:40నాశనము జేసి మూలకారణము. నీ యొక్క ప్రమేయం లేకున్నాను.
- 13:51ప్రతిపక్షం నిలిచి ఉన్న యువతులు ఎవరూ మిగలరు.
- 13:55అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణుడు తన ప్రవృత్తిని
- 13:59సర్వశక్తివంతమైన కాల స్వరూపముగా విశ్వ వినాశకారిగా
- 14:01తెలియజేస్తున్నాడు. సంస్థ ప్రకృతి ఘటనలన్నీ కాలంలో
- 14:03కలిసిపోతాయి. కాలం అనేది ప్రతి ఒక్క జీవ ప్రాణి
- 14:07యొక్క జీవిత కాలాన్ని లెక్కిస్తుంది మరియు
- 14:10నియంత్రిస్తుంది. భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు
- 14:11కర్ణుడి వంటి గొప్పవారు సైతం. ఎప్పుడు అంతమైపోవాలిలో అదే
- 14:23నిర్ణయిస్తుంది. అర్జునుడు ఆ యుద్ధంలో
- 14:26పాలుపంచుకోకపోయినా సరే కాలం అనేది శత్రుపక్షంలో బారులు తీరి ఉన్న
- 14:29వారందరిని నశింపజేస్తుంది. ఎందుకంటే భగవంతుడు ప్రపంచం పట్ల
- 14:32తన బృహత్ ప్రణాళికలో భాగంగా ఆది అలాగే అవ్వాలని సంకల్పించాడు.
- 14:44ఆధునిక శాస్త్రవేత్తలలో దిగ్గజం వంటి ఓపెన్ హోమర్ చెప్పిన ఆ
- 14:48మాటలతో మన భగవద్గీత గొప్పదనం ప్రపంచం మొత్తానికి తెలిసి
- 14:50వచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత
- 14:53క్రిస్టొఫర్ నొలన్ ఓపెన్హీమర్ సినిమా తీయడం ఆ సినిమా రిలీజ్ కి
- 14:58ముందు అందులో హైపర్ పాత్రను పోషించిన సిరియన్ మర్ఫి పలు
- 15:01ఇంటర్వ్యూలో ఆ పాత్ర కోసం తాను భగవద్గీతను చదివినట్లు చెప్పడంతో
- 15:05ఆ గ్రంధం గొప్పదనాన్ని పొగడటం, సినిమాలు కూడా భగవద్గీత శ్లోకాలు
- 15:08ఉండటంతో గీత గొప్పదనం ప్రపంచవ్యాప్తంగా మళ్లీ
- 15:10మారుమ్రోగింది. ఈ విషయాన్నిరు సునీతా విలియమ్స్
- 15:19మాటలు మరోసారి గుర్తుచేసే వారెవరో చదవడం గురించి పక్కన పెడితే మనలో
- 15:24ఎంతమంది భగవద్గీతను అధ్యయనం చేసినవారున్నారు.
- 15:25సరే భాషాపరమైన ఇబ్బందితోను సరిగ్గా అర్థం కాక చాలా మంది
- 15:30చదువుపోయి ఉండవచ్చు. అటువంటి వారి కోసం మనం సంపూర్ణ
- 15:33భగవద్గీత 18 అధ్యాయాలు శ్లోకార్థం తాత్పర్య విశ్లేషణలతో 140
- 15:37వీడియోలు పోస్ట్ చేసి ఉన్నాం. డిస్క్రిప్షన్లో లింకులు
- 15:49పొందుపరుస్తున్నారు. అందరూ సద్వినియోగపరుచుకుంటారని
- 15:52ఆశిస్తున్నాను. కృష్ణం వందే జగద్గురుం.
- 15:59మరి మంచి వీడియోలతో మళ్లీ ముందుకు వస్తారు.
- 16:01మరి ఆ వీడియో మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్‌స్క్రైబ్
- 16:05చేసుకోండి. అలాగే వీడియోల్ని లేఖను షేర్
- 16:09చేయడం మరిచిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన
- 16:10విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 16:15వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచిన మన సోషల్
- 16:18మీడియాలింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.