Latest / Voice of 'Maheedhar' Planet Leaf / YAZIDIS: LEMURIA ✅ - ARYAN INVASION THEORY ❌ | సిద్ధులు! | Voice of Maheedhar
Transcript
- 0:01మధ్య ఆసియా అనగానే సౌదీ అరేబియా, దుబాయ్, యమన్ వంటి సంపన్న దేశాలతో
- 0:06పాటు ఇరాక్, ఇరాన్, పాలస్తీనా వంటి సమస్యాత్మక ఉగ్రవాద దేశాలు
- 0:11కూడా ఎన్నో కనిపిస్తాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేవలం
- 0:16మతం ఆధారంగా ఏర్పడ్డ ఆదేశాలు స్థానిక అంతర్జాతీయ రాజకీయ
- 0:21ఎత్తుగడల్లో మునిగిపోయి ప్రపంచానికి ఉగ్రవాదం అనేసుర
- 0:24సైన్యాన్ని పరిచయం చేసిన దేశాలే మధ్య ఆశయాలు ఎక్కువ.
- 0:29అటువంటి అతిభయంకరమైన ఉగ్రమూకలలో ఐసిస్ అనే సంస్థ ప్రథమం.
- 0:35ఈ సంస్థకు చెందిన ఎవరికైనా అన్యమతస్థులు కనిపిస్తే మగవారిని
- 0:40చంపేయడం వయసులో ఉన్న ఆడవారైతే మానాన్ని హరించి డబ్బుల కోసం
- 0:45అమ్మేయడమో చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే వారు చేసే
- 0:49ఆకృత్యాలకు అంతే లేదు. అలాంటి నరరూప రాక్షసము గా అడ్డగా
- 0:54చేసుకున్న ఇరాక్ దేశం లో ఒక సమూహం తమకు ప్రత్యేక దేశం కావాలని
- 0:59అడుగుతోంది. అది కూడా ఒక హిందూ దేశం కావాలని
- 1:03చాలా ఏళ్లుగా అంతర్జాతీయ సమాజాన్ని డిమాండ్ చేస్తోంది.
- 1:08ఈ మాటలు వినగానే అమెరికా సైతం భయపడిన రూప రాక్షసుల వంటి ఐ సీ
- 1:12ఉగ్రవాదుల నుండి రాక్ లో అసలు హిందువులు ఎందుకు ఉన్నారు?
- 1:16అది కూడా చుట్టూ ఇస్లామిక్ దేశాలతో నిండి ఉన్న మధ్య ఆసియా
- 1:20నడిబొడ్డున ఒక హిందూ రాజ్యం కావాలని ఏ ధైర్యంతో వారు డిమాండ్
- 1:25చేస్తున్నారు. ఇంతకీ ఆ సమూహం పేరేంటి?
- 1:28చరిత్రకారులు చెబుతున్నట్లు వారికి సుబ్రహ్మణ్యస్వామి.
- 1:32ఉన్న సంబంధం ఏమిటి? అంత దూరంలో హిందూ నాగరికత ఇంకా
- 1:36ఎలా బ్రతికి ఉంది వంటి ఎన్నో సందేహాలు కలుగుతాయి.
- 1:40మరి ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే ఈ రోజు మన వీడియోను
- 1:44చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని
- 1:49ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహి థర్.
- 1:54ముందుగా ఈ ఫోటో చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోను చూస్తే
- 1:58మూడు గోపురాలతో వాటిపై పూర్ణకుంభంతో చూడటానికి ఉత్తర
- 2:02భారతంలోని కొండ ప్రాంతాలలో ఉన్న హిందూ ఆలయంలా కనిపిస్తోంది.
- 2:07ఇప్పుడు మరో ఫోటో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండో ఫోటో
- 2:12ఒక పెయింటింగ్. ఇందులో చక్కగా ఉన్న ఒక భారతీయ
- 2:16మహిళ అందంగా చీర కట్టుకుని కొప్పులో మల్లె పూవులు పెట్టుకుని
- 2:20నెమలి బొమ్మ ఉన్న పెద్ద దీప కుందిలో దీపం వెలిగిస్తున్నట్లు
- 2:23కనిపిస్తోంది. ఆ స్త్రీమూర్తి ముఖాన్ని గమనిస్తే
- 2:27ఆమె పోలికలు కట్టు బొట్టు దక్షిణ భారతదేశానికి చెందిన స్త్రీ అని
- 2:32అంటారు. ఎవరైనా ఈ ఫోటోలు చూసి అప్పుడే ఒక
- 2:36నిర్ణయానికి రాకూడదు. ఇప్పుడు ముచ్చటగా మూడవ ఫోటో
- 2:40చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫొటోను
- 2:43గమనిస్తే అరబ్ ప్రజలు చేతులలో దీపాలు పట్టుకుని సంతోషంగా పండుగ
- 2:48చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది కదా.
- 2:50ఈ ఫొటోను చూడగానే షాకి గురవుతారు. ఎవరైనా.
- 2:54ఎందుకంటే ఇస్లాం సంప్రదాయాల ప్రకారం నూనె దీపాలు వెలిగించి
- 2:59పండుగ చేసుకుని పద్ధతి లేదు. అలా చేస్తే దాన్ని హరాం అంటారు.
- 3:04అది చాలా పెద్ద పాపంగా భావించి అలా చేసిన వారిని మందలించడం
- 3:09వినకపోతే దేహశుద్ధి చేయడమో అప్పటికి వినకపోతే చంపి
- 3:13పారేస్తారు. అందుకే ముస్లింలు తమ మతాచారాలకు
- 3:17విరుద్ధంగా ఏ పని చేయరు. ఒకవేళ చేయాలనుకున్న రహస్యంగా
- 3:22చేస్తారని నిపుణులు చెబుతున్నారు. మరి ఇప్పుడు.
- 3:26మనం చూసిన మూడవ ఫోటోలోని వ్యక్తులు సంతోషంగా దీపాలు
- 3:30వెలిగించుకుని ఆడ మగా కలిసి పండుగ చేసుకున్నట్లుంది.
- 3:34ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే మనం ముందు చూసిన హిందూ ఆలయం లాంటి
- 3:39కట్టడం దక్షిణ భారత దేశపు స్త్రీ వంటి పెయింటింగ్.
- 3:43ఈ రెండు ఆ దీపాలు వెలిగిస్తున్న అరబ్ ప్రజల దగ్గర ఉన్నవి.
- 3:48ఎక్కడో ముస్లిం మతాచారాలను నిష్టగా పాటించి అరబ్‌ల దగ్గర ఆ
- 3:52ఫోటోలు ఎందుకున్నాయని సందేహం కలుగుతుంది.
- 3:56ఆ వింతల వెనుక అసలు నిజం తెలియాలంటే కొన్ని యుగాలనాటి ఒక
- 4:00భారతీయ గాధ తెలియాలి. అక్కడి వారికి పరమశివుడి తనయుడితో
- 4:05ఉన్న బంధం గురించి తెలియాలి. మధ్య ఆసియాలో విజృంభించిన ఇస్లాం
- 4:10మతం వ్యాప్తి గురించి తెలియాలి. అలాగే ఒక దశాబ్దకాలంగా ఇరాక్ లో
- 4:16జరుగుతున్న మారణకాండ గురించి కూడా తెలియాలి.
- 4:19భరతఖండం అనంతమైన విజ్ఞానం పుట్టిన పుణ్యభూమి మానవజాతి మొత్తం
- 4:25ఆచరించాల్సిన ధర్మమార్గాన్ని చూపించిన వీధ భూమి ఈ ప్రపంచంలోని
- 4:31మొట్టమొదటిగా నాగరికత నేర్చిన సనాతన భూమి.
- 4:35ఇలాంటి నేల చరిత్ర తెలుసుకోవడం అంత సులువు కాదు.
- 4:39ఆ చరిత్ర లోతుల్లో దాగున్న ఒక గలికితు రాయే యాజీదీల గాథ ఎక్కడో
- 4:45మధ్య ఆశయాలో ఉన్న అతి సమస్యాత్మక ప్రాంతాలలో కొన్ని 1000 ఏళ్లుగా
- 4:50జీవిస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత మారణహోమం జరిగినా తమ
- 4:55ధర్మాన్ని వదలకుండా నిలబడిన ధీరులు వారు.
- 4:58ప్రస్తుతం వారు ఎక్కువగా ఇరాక్‌లోని మౌత్ సింజర్ అనే
- 5:02ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ మతస్థులు ఇరాక్, టర్కీ, సిరియా
- 5:08వంటి దేశాలలో కూడా ఉన్నారు. కుర్ది భాషను మాట్లాడే వారి జీవన
- 5:13విధానం పూర్తి భిన్నంగా ఉంటుంది. చరిత్రకారులకు యాజదీల మూలంపై కొంత
- 5:19అవగాహన ఉన్న ఆ విషయాన్ని వారు పెద్దగా ప్రచారం చేయలేదు.
- 5:24అందుకు మన దేశంలో ఉన్న కుహనా మీద వర్గమే ప్రధాన కారణం అని
- 5:28చెప్పవచ్చు. అయితే కొన్నేళ్ల క్రితం ఏప్రిల్
- 5:32నెలలో యాదృదీ మతస్థులంతా కలిసి నూనె దీపాలు వెలిగిస్తూ సంబరాలు
- 5:37చేసుకునే వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
- 5:42ఆ వీడియోను చూసిన ప్రపంచం ముస్లింలు నూనె దీపాలతో సంబరాలు
- 5:46చేసుకోవడం ఏమిటని ఆశ్చర్యపోయారు. దాంతో కొంతమంది ఔత్సాహిక విలేకరుల
- 5:52వల్ల సోషల్ మీడియా పుణ్యమా అని వారు ఇస్లాం మతానికి చెందిన
- 5:56వ్యక్తులు కారని తెలిసి వచ్చింది. వారిని యాజ దీవుగా పిలుస్తారని, ఆ
- 6:02దీపాల పండుగ జరుపుకోవడానికి కారణం ఆ సమయంలో వారికి నూతన సంవత్సరం
- 6:07మొదలైందని తెలిసింది. పైగా వారి మూలాలు హిందూ మతానికి
- 6:12చెందినవని, అందుకే హిందువుల పద్ధతిలోనే వారు తరతరాలుగా ప్రతి
- 6:16సంవత్సరం ఏప్రిల్ నెలలోని నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారని
- 6:21వారి చెప్పుకొచ్చారు. సరిగ్గా గమనిస్తే మన దేశంలో నూతన
- 6:26సంవత్సర వేడుకలు జరుపుకునేది కూడా ఆ నెలలోనే.
- 6:30మరీ ముఖ్యంగా దక్షిణాది ప్రజలు ప్రతి సంవత్సరం జరుపుకునే ఉగాది
- 6:34పర్వదినం ఏప్రిల్ నెలలోనే వస్తుంది.
- 6:38అంతేకాదు తమ ఆరాధ్య దైవం శివపార్వతిల పుత్రుడైన
- 6:42కార్తికేయడని కూడా వారు తెలియజేశారు.
- 6:45వారి ప్రార్థన మందిరాలను పరిశీలించిన వ్యక్తులకు అక్కడ
- 6:49కేవలం నెమలి బొమ్మ మాత్రమే ప్రధాన దైవంగా కనిపించింది.
- 6:54పైగా వారి ఆలయాల నిర్మాణం కూడా హిందువుల ఆలయాల ఆకారంలోనే
- 6:59ఉన్నాయి. మనం ముందుగా చూసిన రెండవ ఫోటోలోని
- 7:02స్త్రీ చిత్రం కూడా వారి ఆలయంలో చిత్రించినది.
- 7:06ఎక్కడో ఇస్లాం మతంతో నిండిపోయిన మధ్య ఆసియాలో హిందూ మూలాలున్న
- 7:11యాజైదీ అనే తెగ ఇంతకాలం ఎలా కొనసాగింది?
- 7:15అసలు వారు అక్కడికి ఎలా వెళ్లారు అని ఆరా తీయగా కొన్ని షాకింగ్
- 7:19నిజాలు తెలిశాయి. యా రెడ్డిలు భారత ఖండానికి దూరంగా
- 7:24వెళ్లడం వెనుక రెండు కారణాలను చరిత్రకారులు చెప్పుకొచ్చారు.
- 7:28కుమారి ఖండవానీ పేరు విని ఉంటారు. చరిత్రకారులు జ్యూయాలజిస్ట్
- 7:33ప్రకారం కొన్ని యుగాలకు పూర్వం భారతదేశానికి క్రింద ఓ మహా ఖండం
- 7:38ఉండేది. అది నీటి ఆఫ్రికా ఖండంకంటే
- 7:41పెద్దగా ఉండేదని గియాలజిస్టుల నమ్మకం.
- 7:45ఆఖండాన్ని భారతీయ చరిత్రకారులు కుమారి ఖండంగా పేర్కొంటే
- 7:50పాశ్చాత్య చరిత్రకారులు మాత్రం లెమూరియా అనే పేరుతో
- 7:53పిలుస్తున్నారు. ఈ కుమారి ఖండం మన భారత దేశంతో
- 7:58కలిసి ఉండేదని ఆ ఖండంలోని ఓ భాగమే రావణలంక అని చరిత్ర విధిద్దాం.
- 8:04కాలగమనంలో భూమి పొరల్లో వచ్చిన మార్పుల కారణంగా ఆ మహాఖండం సముద్ర
- 8:10గర్భంలో కలిసిపోయింది. అక్కడ నివసించిన వారిలో చాలా మంది
- 8:14ప్రపంచం నలుమూలలకు వెళ్లిపోయినట్లు మిగిలిన వారు
- 8:18సముద్ర గర్భంలో కలిసిపోయినట్లు తెలుస్తోంది.
- 8:22అలా మన భరత భూమిని వదిలి వెళ్లి ఎక్కడో టర్కీలో సెటిల్ అయిన
- 8:26వాళ్ళే ఈ యాజీలని ఒక వర్గపు చరిత్రకారులు భావిస్తున్నారు.
- 8:32ఆ కాలంలో ప్రపంచం మొత్తం ప్రకృతి ఆరాధకులే ఉండేవారు.
- 8:37అందులో అధిక శాతం హిందూ మతావలంబీకులు కాగా మిగిలిన వారు
- 8:41కూడా సమాంతర సంప్రదాయాలను పాటించేవారు.
- 8:45అయితే కుమారి ఖండం మాత్రం అచ్చంగా హిందుత్వాన్ని పాటించిన ఖండమే అని
- 8:50చరిత్ర విధితం. పాశ్చాత్య చరిత్రకారుల వల్ల
- 8:54ప్రపంచం మొత్తం వ్యాపించిన సిద్ధాంతంలో మానవజాతి పుట్టుక
- 8:58వ్యాప్తి, ఆఫ్రికా ఖండం నుంచి జరిగిందని ఉంటుంది.
- 9:02ఈ సిద్ధాంతాన్ని చాలా మంది నమ్ముతారు.
- 9:06కానీ మన శాస్త్రవేత్తలతో పాటు కొంతమంది పాశ్చాత్యులు కూడా
- 9:10లేమురియాగా పిలువబడే కుమారి ఖండంలోని మానవజాతి ఆవిర్భావం
- 9:14జరిగిందని, ఇక్కడి నుంచే మనుషులు ప్రపంచం మొత్తం వ్యాపించారని
- 9:19బలంగా నమ్ముతారు. అయితే ఇది పంతొమ్మిదవ శతాబ్దంలో
- 9:23ఆంగ్లేయులు బలపరిచిన ఆర్య ఇన్ థియరీని బలహీన పరిచే విధంగా
- 9:28ఉండటంతో అసలైన మానవ చరిత్రను భారతీయ మహోన్నత చరిత్రను
- 9:33అనగద్రొక్కడానికి వారు చేయని ప్రయత్నం లేదు.
- 9:37ఇక చరిత్రకారులు నమ్ముతున్న రెండవ సిద్ధాంతం ప్రకారం యాదృతీలు
- 9:42తమిళనాడు కర్ణాటక కేరళ ప్రాంతాలకు చెందినవారని అంటారు.
- 9:47పూర్వం భారతీయులలో చాలా మంది వ్యాపార నిమిత్తం సుదూర
- 9:51ప్రాంతాలకు వెళ్లడం ఆయా ప్రాంతాలలోని ఆదిమజాతి తెగలకు
- 9:55నాగరికత నేర్పించడానికి ఇలా అనేక కారణాల వల్ల వలసలు వెళ్లేవారు.
- 10:01అలా వెళ్లిన వారిలో ఒకరి ఈ యాదృ. అయితే వీరు సామాన్య ప్రజలో లేక
- 10:07రాజ్యం పోగొట్టుకుని సుదీర్ఘ ప్రాంతాలకు వలస వెళ్లినవారో కాదు
- 10:11సకల విద్యలలో సిద్ధి పొందిన అపర మేధావులు యోగిపుంగవులైన సిద్ధులు,
- 10:17చరిత్రకారులు సంపాదించిన ఆధారాల ప్రకారం యాజిదీ అంటే యాసిడ్ అని
- 10:23తెలిసి వచ్చింది. తమిళ భాషలో యా అంటే దక్షిణం అని
- 10:27అర్థం. సిద్ధి అంటే సిద్ధులు అని ఆ
- 10:31కాలంలో చాలా మంది సిద్ధులు ముఖ్యంగా తమిళనాడు నుంచి తమ
- 10:35పరివారంతో కొంత మంది అనుచరగడంతో కలిసి మధ్య వైపుకు వలస వెళ్లారు.
- 10:41వారు మొదటగా ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు వారు దక్షిణం నుంచి
- 10:45వచ్చిన సింధులు గనుక వారిని యాసిద్ధి అని పిలిచారు.
- 10:49కాలాంతరాలలో యాసిడ్ కాస్త యాసిడ్ గా మారిపోయింది.
- 10:55అలా నాడు అక్కడికి వెళ్లిన వారంతా ప్రధానంగా కార్తికేయుడిని
- 10:59ఆరాధించేవారు. కాలాంతరాలలో వచ్చిన ఎన్నో
- 11:02మార్పులలాగానే వారు నెమ్మదిగా కార్తికేయుడి వాహనమైన నెమలిని
- 11:07పూజించడం మొదలు పెట్టారు. అందుకు ఒక కారణం కూడా ఉంది.
- 11:12మన సనాతన ధర్మంలో సప్తఋషుల స్థానం విశేషం.
- 11:17యాసిడ్ పూర్వం దక్షిణం నుంచి వెళ్లిన సిద్ధులు గనుక వారు ఆరు
- 11:21లను కూడా పూజించేవారు. ఋషి పూజ గురుపూజ అనేది సనాతన
- 11:26ధర్మంలో ఓ ముఖ్య సూత్రం. మానవాళి జీవన విధానాన్ని సరైన
- 11:31మార్గంలో నడిపించే మహనీయులే ఋషులు, గురువులు.
- 11:35అందుకే వారికి తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం ఇవ్వబడింది.
- 11:41అదే విధంగా ఈ సిద్దులు కూడా ఆపనే చేయడం మొదలుపెట్టారు.
- 11:46అయితే కాలగమనంలో కొత్త మతాలు పుట్టుకొచ్చి కొత్త ఆచార పోకడలు
- 11:50తెచ్చాయి. వారు ఇతర మతాల వారిని నాశనం
- 11:54చేయడమో, బలవంతంగా తమలో కలుపుకోవడమో మొదలు పెట్టారు.
- 11:58ఆ క్రమంలో ఎలాంటి దారుణానికి ఒడిగట్టడం మనకు తెలిసింది.
- 12:03అసలే మధ్య ఆసియాలో నివసిస్తున్న సిద్ధుల పరివారాలు తరాలు మారే
- 12:08కొద్దీ తమ పద్ధతులను, జీవన విధానాలను మార్చుకోవడం
- 12:12మొదలుపెట్టారు. ఈ క్రమంలో సప్తఋషుడు కాస్త
- 12:16సెవెన్ ఏంజిల్స్‌గా మారిపోయారు. వారి పేర్లు రూపురేఖలో కూడా
- 12:21మారిపోయాయి. వారి నమ్మకం ప్రకారం దేవుడి ఈ
- 12:25సెవెన్ ఏంజెల్స్ ని సృష్టిస్తే ఆ ఏడుగురికి అధిదేవత తవ్వుసీ మేలు.
- 12:30కానీ దేవత. ఈమె చూడటానికి అచ్చ నెమలిలాగా
- 12:34ఉంటుంది. వారి నమ్మకం ప్రకారం ఆమె నెమలి
- 12:37రూపాన్ని ధరిస్తుందని అంటారు. ఇక్కడ మరో వింత ఏమిటంటే మధ్య
- 12:43ఆసియాలో అసలు నెమలి జాతి పక్షి ఎన్నడూ కనీసం సంచరించను కూడా
- 12:48లేదు. అలాంటిది ఒక నెమలి వారి ప్రధాన
- 12:51దేవతగా ఎలా మారిందని ప్రశ్న వెనుక మరో చరిత్ర ఉంది.
- 12:56హిందూ పురాణాల ప్రకారం నెమలి కార్తికేయుడి వాహనం.
- 13:00అందుకే యాజతీయులు కార్తికేయ స్వామిని కూడా కొలుస్తారు.
- 13:04అందుకు ఆధారంగా యాదృదీల ప్రస్తుత మత గురువు అయిన షేక్ అలీ ఇలియాస్
- 13:09కి సంబంధించిన ఒక విషయాన్ని వారు చెబుతున్నారు.
- 13:13ఆయనను బాబా షేక్ అని కూడా పిలుస్తారు.
- 13:16ఆయన అక్టోబర్ 29, 2014 లో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో గల
- 13:22సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని దర్శించి అక్కడ జరిగిన ప్రత్యేక
- 13:26పూజలలో పాల్గొన్న విజయ్ చూపిస్తున్నారు.
- 13:30అంతేకాదు యాజ దీలేని దీని గురించి అడిగినప్పుడు తాము హిందూ మతానికి
- 13:35చెందిన వారమని, తమ పూర్వీకులు దక్షిణ భారతం నుంచి వచ్చినవారని
- 13:40తాము కార్తికీయుడిని పూజిస్తామని వారు చెబుతున్నారు.
- 13:44యాడ్ దీలు మన దేశం నుంచి వెళ్లారని చెప్పడానికి మరో
- 13:48ఆధారాన్ని కూడా చరిత్రకారులు చూపిస్తున్నారు.
- 13:52దాదాపు 7000 ఏళ్ల క్రితం యాదగిరి దక్షిణ భారత భూభాగం నుంచి మొదలై
- 13:58మధ్య ఆసియాలో తొలిసారిగా టర్కీలోని ఓ ప్రాంతంలో ఆ గారని
- 14:02తెలుస్తోంది. వారు ఆ ప్రదేశంలో చాలా ఏళ్లపాటు
- 14:06నివసించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి.
- 14:09అలా వారు జీవించిన ప్రాంతం ఒక పట్టణంగా రూపుదిద్దుకోగా ఆ ఊరికి
- 14:14యాసిడ్ ఆగమనం పైనే పేరు పెట్టడం జరిగింది.
- 14:18అది టర్కీలోని పురాతన నగరాలలో ఒకటైన ఆదియమన్.
- 14:23ఆది అంటే పురాతనమైన యమన్ అంటే దక్షిణ దేశస్తులని అర్థం.
- 14:28పురాతన కాలంలోనే దక్షిణ దేశం నుంచి వచ్చిన వారు స్థిరపడిన
- 14:32ప్రదేశం కావడం చేత ఆ ప్రాంతానికి ఆదియమని పేరు స్థిరపడింది.
- 14:38హిందుత్వం నుంచి అనేక మతాలు పుట్టాయి.
- 14:41ఉదాహరణకు జైన, బౌద్ధ సిక్కు మతాలను విశేషంగా చెప్పవచ్చు.
- 14:46ఇలాగే యాజ్రీలు కూడా హిందుత్వం నుంచి పుట్టుకొచ్చిన మరో మతం అని
- 14:51చరిత్రకారులు చెబుతున్నారు. అందుకే.
- 14:54వారు కూడా హిందువుల లాగానే ఆలయాలకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా
- 14:58బొట్టు పెట్టుకుంటారు. వారి ఆలయ ద్వారాల ప్రక్కన సర్పాల
- 15:02ఆకృతులు కనిపిస్తాయి. ఇక శాస్త్రాలు పురాణాలలో చెప్పబడే
- 15:07పునర్జన్మ సిద్ధాంతాన్ని వీరు బలంగా నమ్ముతారు.
- 15:11అయితే ఇక్కడ కొన్ని మెలికలు ఉన్నాయి.
- 15:14బయటి వ్యక్తి ఎప్పటికీ యాదదిగా మారలేడు.
- 15:18దీనికి ముఖ్య కారణం ఇతర మతస్థులు యాదృ మహిళలను పెళ్లి
- 15:23చేసుకోవడానికి వీలు లేదు. తమ మతానికి చెందిన విషయాలను వారు
- 15:28బయట వ్యక్తులతో పంచుకోరు. ఇంకా చెప్పాలంటే ఇతర మతస్థులకు
- 15:33మీరు అన్ని విధాలుగా చాలా దూరంగా ఉంటారు.
- 15:36అందుకు ముఖ్య కారణం 1000 ఏళ్లుగా వారు భరిస్తున్న హింసాని
- 15:40చెప్పాలి. మధ్య ఆసియాలో ఇస్లాం మతం
- 15:44పుట్టినప్పటి నుంచి యాదృదీలకు కష్టాలు మొదలయ్యాయి.
- 15:48ఇస్లాం మతస్థులు తమ మతాన్ని విస్తరించే ప్రక్రియలో ఇతర మతాలపై
- 15:52దాడులు చేయడం మొదటి నుంచి ఉన్నదే. ఆ విధంగా నాడు మధ్య ఆసియాలో
- 15:57దాడులు ఎదుర్కొన్న అనేక తెగలలో యాదృతీలు కూడా ఉన్నారు.
- 16:02ఆ తర్వాత కాలంలో క్రిస్టియానిటీ కూడా యాజీ దీలకు పెద్ద ముప్పుగా
- 16:06మారింది. ఖాన్ కూడా తన రాజ్య విస్తరణలో
- 16:10భాగంగా యాజీదలను ఊచకోత కోసినట్లు చరిత్ర చెబుతోంది.
- 16:16ఇక ఆధునిక యుగంలో దశాబ్ద కాలం క్రితం ఉగ్రవాదానికి రూపు తెస్తూ
- 16:21పుట్టిన సంస్థ ఐసిస్ ఈ సంస్థ పుట్టడంతోనే యాదృదీలపై
- 16:26విరుచుకుపడ్డారు. దాంతో వారు అప్పటి వరకు నివసించిన
- 16:30ప్రాంతమైన సింజర్ ప్రాంతాన్ని వదిలి మౌంట్ సింగర్ ప్రాంతానికి
- 16:34వలస వెళ్లిపోయారు. ఐసీఈ రాక్షసులతో పోరాడే క్రమంలో
- 16:39దాదాపు 10,000 మంది పిల్లలు పెద్దలు దారుణంగా చనిపోయారు.
- 16:44ఇంచుమించు 3000 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియదు.
- 16:48వీరిలో అధికంగా ఆడవారి ఉన్నారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ
- 16:53కౌన్సిల్ కూడా ఆ సంఘటనను ఒక జనోసైడ్ గా ప్రకటించింది.
- 16:58ఆ తర్వాత అమెరికన్ చైనాలో ఐక్యరాజ్యసమితి సేనలు కలిసి ఐసిస్
- 17:03తీవ్రవాదులను అణగద్రొక్కటంతో యానిదీల జీవితాలలో ఆశలు
- 17:07చిగురించాయి. నాడు ఐ సీ చేసిన దాడులు యాజదీలోని
- 17:12మగవారితో పాటు ఆడవారు కూడా తుపాకీ పట్టి పోరాడా వారికి అమెరికన్లు
- 17:18తోడై ఐసిస్ ను ఓడించగలిగారని, అలా కాకపోయి ఉంటే ఆ జాతి ఏమైపోయేదో ఆ
- 17:25దేవుడికి ఎరుక. ఇలాంటి దారుణాలు చూసి ఉండటం
- 17:29వల్లనే యాసిడ్లు తమ మతం విషయంలోను ఆచార వ్యవహారాల విషయంలోనూ చాలా
- 17:35గోప్యంగా ఉంటారు. ప్రస్తుతం ఐసిస్ ప్రభావం తగ్గడం
- 17:39ఇరాక్ సిరియాల్లో పూర్తిగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో
- 17:43తమ జాతిని రక్షించుకోవడానికి తమకంటూ ప్రత్యేక దేశం కావాలని
- 17:48తలంపుతో యాదృతీలు గత కొన్నేళ్లుగా తమకంటూ ప్రత్యేక దేశం కావాలని.
- 17:53కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తమ హిందూ దేశ
- 17:56ప్రయత్నానికి మద్దతుగా ఉండమని యాజదీయులు భారత ప్రభుత్వాన్ని
- 18:00కోరారు. ధర్మ్ రక్షతి రక్షితః.
- 18:05మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ ముందుకు వస్తాను.
- 18:09మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 18:12సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ అండ్ షేర్
- 18:17చేయడం మరచిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన
- 18:22విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 18:27వీడియో కింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా
- 18:29లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.