Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Is Gobekli Tepe Connected to Vedic Culture? | 12,000 Year Old Mystery Explained in Telugu
Transcript
- 0:01మనం చిన్నప్పటి నుంచి చరిత్ర పుస్తకాలలో చదువుకున్నది.
- 0:04మానవ నాగరికత సుమారు 5000 లేదా ఆరువేల ఏళ్ల క్రితం
- 0:09మెసొపెటేమియాలోనో ఈజిప్టులో మొదలైందని మనుషుడు అంతకుముందు
- 0:14కేవలం వేటగాడుగా అడవులలో తిరిగేవారని మనకు నూరిపోశాడు.
- 0:19కానీ ఆ చరిత్రంతా తప్పు అని చెబితే టర్కీలోని అనటోలియా
- 0:24ప్రాంతంలో దొరికిన కొన్ని రాతి కట్టడాలు ఇప్పుడు
- 0:27ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారుల మెదళ్లను తొలి
- 0:31చేస్తున్నాయి. అది గూగుల్ ఎపి ఇది ఈజిప్ట్
- 0:36పిరమిడ్ ల కంటే ఏడువేల ఏళ్లు పురాతనమైనది.
- 0:39టోన్ హించ్ కంటే ఆరువేల ఏళ్లు పాతది.
- 0:43అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ గూగుల్ నిర్మాణ శైలికి
- 0:49అక్కడ దొరికిన చిహ్నాలకు మన భారతీయ వైదిక, సంస్కృతికి మధ్య
- 0:53ఆశ్చర్యకరమైన పోలికలున్నాయి. ఈరోజు మన వీడియోలో సుమారు 12,000
- 0:59ఏళ్ల క్రితం నాటీ అద్భుతమైన కట్టడం వెనుక మన సనాతన ధర్మం
- 1:04లేదా వైదిక సంస్కృతి ఆనవాళ్లు నాయ చరిత్రకారులు దాస్తున్న ఆ సంబంధం
- 1:09ఏమిటి? వంటి విషయాలను డీకోడ్ చేసే
- 1:12ప్రయత్నం చేద్దాం. వీడియోను చివరిదాకా దూసిని
- 1:16అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 1:21వాయిస్ అఫ్ మహిధర్. ముందుగా అసలు గూగుల్ క్లిక్ ఏంటి
- 1:26ఏంటో తెలుసుకుందాం. 1994 లో క్లాస్ కి మెట్ అనే జర్మన్
- 1:32ఆర్కియాలజిస్ట్ బృందం టర్కీలోని ఒక కొండపై త్రవ్వకాలు జరిపారు.
- 1:38అప్పుడక్కడ బయటపడిన దృశ్యం చూసి ప్రపంచం నివ్వెరబోయింది.
- 1:43వందలకొద్దీ భారీ రాతి స్తంభాలు బయటపడ్డాయా?
- 1:46అక్కడ ఒక్కోటి 20 అడుగుల ఎత్తు దాదాపు 10 టన్నుల బరువు.
- 1:52ఇవన్నీ ఒక వృత్తాకారంలో అమర్చబడి ఉన్నాయి.
- 1:56కార్బన్ డేటింగ్ చేస్తే తేలింది. అవి సామాన్య శకపూర్ తొమ్మిదివేల
- 2:00600 సంవత్సరాల నాటివని అంటే ఇప్పటికి సుమారు 11,600 ఏళ్లు
- 2:07గడిచినట్టు ఆధునిక సైన్స్ ప్రకారం ఆ కాలంలో మనిషికి వ్యవసాయం
- 2:12తెలియదు లోహాలు తెలియు చక్రం కూడా కనుగొనబడలేదు.
- 2:17మరి సుత్తి ఉలి లేకుండా ఇంత భారీ రాళ్లను ఎలా చెక్కారో అసలు ఎందుకు
- 2:23కట్టారు స్కిన్? దీనిని ద వర్డ్స్ ఫస్ట్ టెంపుల్
- 2:27అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం అని పేర్కొన్నారు.
- 2:32కానీ ఈ దేవాలయంలో ఉన్న బొమ్మలు, రాబందులు, పాములు, ఎద్దులు ఇవే
- 2:37ఇప్పుడు మన టాపిక్ కి ప్రధాన ఆధారం.
- 2:41ఇప్పుడు అసలు కధలోకి వెళదాం. గూగుల్ క్లిప్‌కి వైదిక
- 2:45సంస్కృతికి లింక్ ఎక్కడుంది? నేను చెప్పే ఈ మూడు పాయింట్స్‌ని
- 2:50సరిగ్గా గమనించండి. మొదటిది గోబి క్లిక్లిటె పేలో
- 2:55ఉన్నవన్నీ టీ ఆకారపు రాతిస్తంభాలు.
- 2:59ఇవి చేతులు బెట్లు చెక్కి ఉన్నాయి కాబట్టి మనుషులకు ప్రతీకలని
- 3:03ఆర్కియాలజిస్టులు నమ్ముతున్నారు. మన వేదాలలో ఎంగింగ్ వేసేటప్పుడు
- 3:09యువస్తంభం అని ఒక స్తంభాన్ని పాతుతారు.
- 3:12అది కూడా దేవతలను ఆహ్వానించడానికి వాడే ఒక స్తంభం.
- 3:17గూగుల్ డిజైన్ ప్రాచీన వైదిక యజ్ఞశాలల డిజైన్‌ను పోలి ఉందని
- 3:22కొంతమంది పరిశోధకుల వాదన. రెండవది.
- 3:28రకరకాల జంతువుల బొమ్మలున్నాయి. ముఖ్యంగా రాబందు పాము ఎద్దు.
- 3:34రాబంధు మన పురాణాలలో గరుత్మంతుడిని పోల్చుతున్నారు.
- 3:40పాము. దేవతా సర్పం లేదా కుండలినీ శక్తి
- 3:44ఎద్దు నంది లేదా వృషభం. ఇవి కేవలం జంతువులు కాదు.
- 3:50నక్షత్ర మండలానికి అంటే కాన్సులేషన్స్ కి సంకేతాలని ఒక
- 3:55థియరీ ఉంది. భారతీయ జ్యోతిష శాస్త్రంలో కూడా
- 3:59జంతువులను రాసురుగా నక్షత్రాలుగా పోల్చడం మనకు తెలిసింది.
- 4:04మూడవది గోబె క్లి ఏడు ప్రధానమైన పిల్లర్స్ లేదా ఎన్‌క్లోజర్స్
- 4:10ఉన్నాయని, ఇవి సప్తర్షుల కాన్సెప్ట్‌కి దగ్గరగా ఉన్నాయని.
- 4:15ఆల్టర్నేటివ్ హిస్టరీ పరిశోధకులు అంటున్నారు.
- 4:18మంచు యుగం చివరలో అంటే సైన్స్ పరంగా సామాన్య శకం పూర్వం పదివేల
- 4:23సంవత్సరాల సమయంలో సప్తర్షులు జ్ఞానాన్ని పంచారని మన పురాణాలు
- 4:27చెబుతున్న విషయాన్ని పేర్కొంటున్నారు.
- 4:30సరిగ్గా అదే సమయంలో ఈ టెంపుల్ కట్టబడింది.
- 4:34ఇది కాకతాళీయమా? ఇప్పటిదాకా మనం రాళ్లను చూశాము.
- 4:40కానీ గోబి క్లిటెప్పి రహస్యం భూమి మీద లేదు.
- 4:43అది మన దళాల పైన ఆకాశంలో ఉంది. దీనిని అర్థం చేసుకోవాలంటే మనం
- 4:50పిల్లర్ నంబర్ 43 దగ్గరకు వెళ్లాలి.
- 4:53దీనిని ఆర్కియాలజిస్టు ది వర్కర్ స్టోన్ అని పిలుస్తారు.
- 4:57దీని మీద ఒక వింతైన చిత్రం ఉంది. ఒక రాబంధు, ఒక తేలు, ఒక బాతు
- 5:03మరియు తల లేని ఒక మనిషి బొమ్మ సాధారణ చరిత్రకారులు.
- 5:08ఇవి కేవలం వేట దృశ్యాలనుకున్నారు. కానీ ఎప్పుడైతే మార్టిన్
- 5:13స్వెట్మన్ అనే ఇంజనీర్ దీనిని ఆస్ట్రోనమీ సాఫ్ట్‌వేర్‌తో డీ
- 5:17కోడ్ చేశారు. మైండ్ బ్లోయింగ్ నిజం బయటపడింది.
- 5:21ఈ పిల్లర్ మీద ఉన్న ప్రతి జంతువు ఒక నక్షత్ర రాశికి సంకేతం.
- 5:26ఇక్కడున్న తేలు మన వృశ్చిక రాసిన పోలి ఉంది.
- 5:30ఇక్కడున్న రావందు సిగ్నల్స్ లేదా లైరా నక్షత్ర మండలం మధ్యలో ఉన్న
- 5:36ఆ గుండ్రటి చక్రం సూర్యుడు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ
- 5:41నక్షత్రాలన్నీ ఈ పొజిషన్లో ఇప్పుడున్నాయి అని కంప్యూటర్లో
- 5:45రివర్స్ చేసి చూస్తే అది ఖచ్చితంగా సామాన్య శకపూర్, పదివేల
- 5:50950 నాటి ఆకాశం అంటే సరిగ్గా యంగ్ డ్రయాస్ అనే మంచు యుగం మొదలైన
- 5:58రోజ. ఒక భారీ తోకచుక్క భూమిని
- 6:01ఢీకొట్టిన సమయం అది. మరి దీనికి మన వేదాలకో సంబంధం
- 6:06ఏంటి? ఇక్కడి అసలు కథ మొదలవుతుంది.
- 6:10స్వాతంత్ర్య సమరయోధులు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు కేవలం
- 6:14రాజకీయ నాయకుడు మాత్రమే కాదు గొప్ప ఖగోళ శాస్త్రవేత్త కూడా ఆయన
- 6:21రాసిన ది. ఓరియన్ అనే పుస్తకంలో ఒక
- 6:23సంచలనాత్మక విషయం చెప్పారు. రుగ్వేదంలోని అనేక శ్లోకాలు ఆనాటి
- 6:29గ్రహ స్థితులను వర్ణిస్తాయి. తిలక్ గారి ప్రకారం వేదాలలోని
- 6:34కొన్ని సంఘటనలు జరగాలంటే వసంత రుతువు అంటే వర్ణ లీక్ వినోక్స్
- 6:39అనేది మృగశిర నక్షత్రం అంటే ఓరియంలో జరిగి ఉండాలి.
- 6:44అంటే సుమారు సామాన్య శక పూర్వం నాలుగువేల 500 నుండి ఆరువేల
- 6:49సంవత్సరాల మధ్యకాలం. కానీ గూగుల్ డెపే అంతకంటే పాతది.
- 6:55అయితే ఇక్కడున్న ఇంట్రెస్టింగ్ లింక్ ప్రజాపతి.
- 7:00అయితే బ్రాహ్మణంలో ఓ కథ ఉంది. ప్రజాపతి అంటే సృష్టికర్త ఒకాడజంక
- 7:06రూపంలో ఉన్న తన కూతురుని మోహించినప్పుడు దేవతలు కోపించి
- 7:10రుద్రుడిని సృష్టించారు. రుద్రుడు బాణం ఎక్కుపెట్టి
- 7:14ప్రజాపతిని వెంబడించాడు. ఇది పురాణ కథల అనిపించవచ్చు.
- 7:20కానీ ఆస్ట్రోనమీ ప్రకారం చూస్తే ప్రజాపతి అంటే ఓరియన్ లేక మృగశిర
- 7:25రుద్రుడు అంటే సీరియస్ లేక ఆరుద్ర నక్షత్రం ఆకాశంలో సీరియస్
- 7:31నక్షత్రం ఎప్పుడూ ఓరియన్ను తరుముతున్నట్లే ఉంటుంది.
- 7:35గూగుల్ క్లిట్టే పేలో ఉన్న ప్రధానమైన పిల్లర్స్ అన్నీ కూడా
- 7:39దక్షిణం వైపు. అంటే ఈ ఊరియన్ మరియు సీరియస్
- 7:42నక్షత్రాలు ఉదయించే దిశగానే కట్టబడ్డాయి.
- 7:46దీని బట్టి మనకు ఏం అర్ధమవుతోంది? టర్కీలో ఉన్న ఈ పురాతన మానవులు మన
- 7:51వేదరుషులను పోలి ఉన్నారు. ఇద్దరూ ఒకే ఆకాశాన్ని, ఒకే
- 7:56నక్షత్రాలను ఒకే కథతో ఆరాధించారా? గోబి క్లిపే ప్రజలు ఆరాధించిన ఆ
- 8:03ఆకాశ దేవుడు మరెవరో కాదు. వైదిక రుద్రుడా ఇంకొక
- 8:08ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గోవా క్లీటె పేలో పిల్లర్స్ మీద చేతులు
- 8:13పొట్ట మీద పెట్టుకున్నట్లుంటాయి. సరిగ్గా ఇదే భంగిమలో మనకు హరప్ప
- 8:18మొహెంజదారోలో దొరికిన పశుపతి విగ్రహం ఉంటుంది.
- 8:22అంతెందుకు వైఖాన సాగమ శాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవారి
- 8:27విగ్రహంలో ఎడమ చేయి కూడా ఇదే పొజిషన్లో కనిపిస్తుంది.
- 8:32ఇది కేవలం యాదృచ్ఛికమా లేక 12,000 ఏళ్ల క్రితం ఒక గొప్ప ప్రళయం
- 8:37వచ్చినప్పుడు ఆ విజ్ఞానాన్ని రాబోయే తరాలకు అందించడానికి మన
- 8:41ఋషులు ఈ రాతి కట్టడాలను లైబ్రరీలాగా మార్చారా?
- 8:45గోబి పిల్లర్ 43 అనేది మనిషి రాసిన మొట్టమొదటి హెచ్చరిక లేఖ.
- 8:51ఆకాశం వైపు చూడండి. ప్రమాదం అక్కడి నుంచి వస్తుందని
- 8:56వాళ్లు చెప్పకనే చెప్పారు. మన వేదాలలో ఇంద్రుడు వజ్రాయుధంతో
- 9:01పర్వతాలను పగలగొట్టాడని ఉంటుంది. ఆ వజ్రాయుధం భూమిని ఢీకొట్టిన ఆ
- 9:06తోకచుక్కేనా? అందుకేనేమో గోబి క్లిటెయిన్ ఎవరో
- 9:11దాడి చేసి పడగొట్టలేదు. ఆ ప్రజలే స్వయంగా చాలా జాగ్రత్తగా
- 9:16టన్నుల కొద్ది మట్టిని తెచ్చి ఆ గుడిని కప్పి వేశారు.
- 9:20భవిష్యత్తులో ఎప్పుడైనా మనిషి మళ్లీ జ్ఞానాన్ని పొందినప్పుడు
- 9:24దీనిని త్రవ్వి అసలు నిజాన్ని తెలుసుకుంటాడని వాళ్ళ ఆశ
- 9:28కావొచ్చు. ఆ నిజం ఇప్పుడు మన కళ్ల ముందుంది.
- 9:33బాల గంగాధర్ తిలక్ గారు రాసిన ది ఆర్టిక్ హోం ఇన్ ది వేదాస్
- 9:37పుస్తకంలో రఘువీధంలోని శ్లోకాలను బట్టి ఆర్యలు లేదా వైదిక ప్రజలు
- 9:42ఒకప్పుడు ధ్రువ ప్రాంతాలకు దగ్గరగా ఉండేవారని ఆయన
- 9:45ప్రతిపాదించారు. గోబి క్లీటె పేలో ఉన్న వల్చర్
- 9:50స్టోన్ మీద ఉన్న చిత్తరువులు ఆనాటి నక్షత్రాల స్థితిగతులను
- 9:54చూపిస్తున్నాయని సైంటిస్టులు ఈ మధ్యే కనుగొన్నారు.
- 9:58అది ఖచ్చితంగా సామాన్యశక పూర్వం, పదివేల 950 ఏళ్ల నాటి ఆకాశం మన
- 10:05వీధాలలో ప్రజాపతిని మృగశిర నక్షత్రం లేదా ఓరియన్ రూపంలో
- 10:09ఆరాధిస్తారు. గోబె ఓరియన్ బెల్ట్‌కి అనుగుణంగా
- 10:14కట్టబడిందని ఒక బలమైన వాదన ఉంది. ఆనాటి ప్రజలు మన వేదాలలో
- 10:19చెప్పబడిన ఖగోళ శాస్త్రాన్ని ఫాలో అయ్యారా?
- 10:23చివరగా దీని అర్థం గోబెక్లిటేపీని కట్టింది.
- 10:27భారతీయులేనా అని మీరు అడగవచ్చు. దానికి ఖచ్చితమైన ఆధారం లేదు కానీ
- 10:34చరిత్ర మనం అనుకున్నంత సరళమైనది కాదు.
- 10:37వేదాలు కేవలం మత గ్రంథాలు కాదు. అవి అంతకుముందు ఉండి
- 10:42అంతరించిపోయిన ఒక గొప్ప నాగరికత తాలూకు విజ్ఞాన సర్వస్వమని
- 10:46అర్థమవుతోంది. వేదాల సృష్టి ఆది నుంచి ఉన్నాయని
- 10:50మనకు తెలిసినా ఇలా చెప్పుకోవడం సైన్స్ పరమైన చర్చ మాత్రమే అని
- 10:55సహృదయులు గమనించాలి. అయితే అసలు భారతదేశంలోని వైదిక
- 11:00సంస్కృతి టర్కీ దాకా ఎలా వెళ్లింది?
- 11:03దీనికి సమాధానం మన శ్రీమత్ భాగవత పురాణంలోనే దొరుకుతుంది.
- 11:08భాగవతం ప్రకారం ఎప్పుడైతే క్షత్రియుల ధర్మం తప్పి
- 11:12ప్రవర్తించడం మొదలుపెట్టారో, అప్పుడు శ్రీ మహావిష్ణువు
- 11:15పరసరాముడిగా అవతరించాడు. ఆయన 20 ఒక్కసార్లు భూమండలం పై
- 11:21దండయాత్ర చేసి దుర్మార్గులైన రాజులను శిక్షించాడు.
- 11:25ఆ సమయంలో పరశురాముడి గొడ్డలి దెబ్బకు భయపడి భరతవర్షన్ నుండి
- 11:30అనేకమంది క్షత్రియ రాజుల ప్రాణభయంతో విదేశాలకు పారిపోయారు.
- 11:35మన పురాణాలు వీరిని లేచులు లేదా యవనాలు అని పేర్కొన్నాయి.
- 11:40సైన్స్ ప్రకారం చూసిన చరిత్ర ప్రకారం చూసిన బహుశా గోబి
- 11:45క్లీటెపే ను నిర్మించింది. ఆ పారిపోయిన రాజులే కావొచ్చు కదా.
- 11:50వారు తమతో పాటు వైదిక సంస్కృతిని యజ్ఞయాగాదుల పద్ధతులను అక్కడికి
- 11:55తీసుకు వెళ్లారు. కానీ కాలక్రమేణ ఆ సంప్రదాయాలు
- 11:59మార్పులకు లోనై ఇలా రాతి కట్టడాలుగా మిగిలిపోయి ఉండవచ్చు.
- 12:04అంటే సనాతన ధర్మం. ఒకప్పుడు కేవలం భారతదేశానికి
- 12:08మాత్రమే పరిమితం కాదు. అది ప్రపంచమంతటా విస్తరించి
- 12:12ఉండేదని తెలుస్తోంది. కాలగర్భంలో కప్పబడిపోయిన ఆ గొప్ప
- 12:17చరిత్రకు గూగుల్ ఒక మౌన సాక్ష్యం మాత్రమే.
- 12:21సింధు నాగరికత కంటే 1000 ఏళ్ల ముందే ఒక గొప్ప జ్ఞానం ప్రపంచమంతా
- 12:26ఉందని మరోసారి నిరూపితమవుతోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?
- 12:32గోబి క్లీటె పే వైదిక సంస్కృతికి ప్రతిరూపమా నీకేం అనిపిస్తోందో
- 12:37కామెంట్స్‌లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ హిస్టరీ
- 12:41మిస్టరీల కోసం మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవడం
- 12:45మర్చిపోకండి. జై హింద్ లోక సమస్త సుఖినో
- 12:51భవంతు. అవకాశం ఉన్నవారు మెంబర్స్ గా చేరి
- 12:54చానల్ కి ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా
- 12:59కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 13:04ముందుకు వస్తా మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 13:08సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ అండ్ షేర్
- 13:13చేయడం మరచిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన
- 13:17విషయాలను క్రింద కామెంట్ బాక్స్‌లో తప్పక తెలియజేయండి
- 13:22వీడియో. కింద డిస్క్రిప్షన్లో
- 13:23పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని
- 13:27ఆశిస్తున్నాను.