Latest / Voice of 'Maheedhar' Planet Leaf / BHAUMASURA: The Earth-Born Demon Who Challenged Gods | భౌమాసుర! | Voice of Maheedhar
Transcript
- 0:01ప్రపంచవ్యాప్త హిందువులంతా ఆనందోత్సాహాల నడుమ ఘనంగా
- 0:05జరుపుకునే దీపావళి పండుగ రానే వచ్చింది.
- 0:08ఇంటిల్లిపాదీ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ ఇది.
- 0:12అసలు మన పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి.
- 0:16కానీ ఈ మధ్య సెక్యూలరిజం, భావజాలంతోనూ మన పండుగలపై
- 0:21ద్వేషంతోను సనాతన ధర్మాన్ని అణచివేయాలన్న దురుద్దేశంతో.
- 0:25పుహనామిధావులు మన పండుగలపై ఎన్నో ఆంక్షలు పెడుతూ వారికి భజన చేసే
- 0:30మీడియా ద్వారా విషం కట్టడం మనకు తెలిసింది.
- 0:34అవి చూసి ప్రభావితం అవుతున్న నీటి తరం యువత అసలు మన పండుగల
- 0:38ప్రాముఖ్యతను గురించి, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ ప్రయోజనాల గురించి
- 0:43తెలుసుకోలేకపోతున్నారు. ఇక రాబోతున్న దీపావళి పండుగ
- 0:47విశిష్టత ఏమిటో నవతరానికి తెలియజేయడమే మన ఈ వీడియో ముఖ్య
- 0:52ఉద్దేశ్యం. అసలు దీపావళి పండుగ ఇప్పుడు
- 0:55మొదలైంది. రేతాయుగంలో ఈ భూమిపై నడయాడిన
- 0:58సీతారాములకు ఈ పండుగకు ఉన్న సంబంధమేమిటి?
- 1:02ఊర్ధ్వలో కాలంలో కూడా దీపావళి పండుగ ఎందుకు తీసుకుంటారు?
- 1:06అసలు ఈ పండుగ వెనుక ఉన్న శాస్త్రీయ ప్రయోజనాలు ఏమిటి వంటి
- 1:10ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఈరోజు మన వీడియోను చివరిదాకా చూసి
- 1:15మీ. ప్రయాలను కామెంట్స్ ద్వారా
- 1:17తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ అఫ్ మహిధర్.
- 1:24అసలు దీపావళి పండుగ వెనుక ఉన్న పరమార్థం తెలియాలంటే ముందుగా దాని
- 1:28వెనుక ఉన్న చరిత్రను తెలుసుకోవాలి.
- 1:31మనలో చాలా మందికి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నరకాసురుడని
- 1:36రాక్షసుడిని చంపడం వల్లనే దీపావళి పండుగ మొదలైందని తెలుసు.
- 1:41అయితే నరకాసుర వద్ద వెనుక ఉన్న అసలు చరిత్ర నీటితరం యువతకు
- 1:45పెద్దగా తెలియదని చెప్పవచ్చు. నరకాసురుడి పుట్టుకకు మూలం కొన్ని
- 1:51యుగాలకు పూర్వం మన సౌర కుటుంబం సృష్టించబడిన సమయానికి ముడిపడి
- 1:55ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
- 1:59బ్రహ్మ మానసపుత్రులు మహా తపో సంపన్నులు అయిన శనక సనాతన సనందన
- 2:04సనత్ కుమారులని నలుగురు మహారుషులు సుదీర్ఘ తపస్సు అనంతరం ఒకనాడు
- 2:09శ్రీహరి దర్శనార్థం వైకుంఠానికి చేరుకున్నారు.
- 2:13వారు త్రిమూర్తుల నుంచి ఎన్నో వరాలను పొంది ఉన్నారు.
- 2:17వాటిలో ఒకటి ఎప్పటికీ వయస్సు పెరగకుండా చిన్న పిల్లలుగానే
- 2:21ఉండిపోవడం ఒకనాడు దీర్ఘతపస్సు నుంచి చిన్నపిల్లల రూపంలో ఉన్న
- 2:26సనత్ కుమారులు దిగంబరులుగా వైకుంఠానికి చేరుకున్నారు.
- 2:31వైకుంఠ ద్వారపాలకులైన జీవి లోనికి వెళ్లకుండా అడ్డుకుని
- 2:36అవమానించారు. అందుకు ఆగ్రహించిన సనత్ కుమారులు
- 2:40జై విజయాలను ఏడు జన్మల పాటు శ్రీహరికి దూరమవుతారని శపించారు.
- 2:45పశ్చాత్తాపం చెందిన జై విజయులు వేడుకోవడంతో శాపవిమోచనంగా వారిని
- 2:50లోకకంఠకులైన అసురులుగా మూడు జన్మలెత్తమని శ్రీహరి వేర్వేరు
- 2:55అవతారాలను దాల్చి వారిని సంహరించడంతో వారికి శాపవిమోచనం
- 3:00జరుగుతుందని సనత్ కుమారులు సెలవిచ్చారు.
- 3:03ఇదే క్రమంలో మొదటగా హిరణ్యక్ష హిరణ్యకశిపులని ఇద్దరు అసురులుగా
- 3:08జయవిజయులు జన్మించగా వారిలో ఒకరైన హిరణ్యాక్షుడు ప్రళయకాల సమయంలో
- 3:14భూమిని మహాసముద్రంలో ముంచేయాలని ప్రయత్నించాడు.
- 3:18అతని నుండి భూమిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు తన మూడవ
- 3:22అవతారమైన వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుడితో పోరాడి సంహరించి
- 3:27కక్ష్యలో నుంచి జారిపోతున్న భూమిని తన దంతాలతో.
- 3:31యధా స్థానంలోకి చేర్చాడు. ఆ సమయంలో భూదేవిని తన భార్యగా
- 3:36స్వీకరించిన వరాహస్వామి ఆమెతో కలిసినట్లు పురాణాల ద్వారా
- 3:40తెలుస్తోంది. కానీ వారి కలయిక సురసంఖ్య వేళలో
- 3:45జరగడంతో భూమాతకు అసుర లక్షణాలు కలిగిన పుత్రుడు జన్మించాడు.
- 3:50అతడి నరకాసురుడు రాక్షస సంహారి అయిన శ్రీహరి భవిష్యత్తులో తన
- 3:55కొడుకును కూడా ఎక్కడ చంపేస్తాడు అని భయపడిన భూదేవి స్వామివారి
- 4:00నుంచి ఒక వరాన్ని పొందింది. ఆ వరప్రభావం నరకాసుర వధ అతడి
- 4:05తల్లి చేతుల మీదుగా మాత్రమే జరగాలి.
- 4:09ఏ తల్లి తన కొడుకును చంపుకోదని ధీమాలో ఉండిపోయింది భూమాత.
- 4:14కానీ శ్రీహరి లీలలను ఎవరు అంచనా వేయలేరు కదా.
- 4:19అలా కొన్నేళ్ళకు ఆ పిల్లవాడు పెద్దవగా, అతడికి విద్యా
- 4:22బుద్ధులు, రాజ్యపాలన వ్యవహారాల వంటివి నేర్పించాలని ఉద్దేశ్యంతో
- 4:27భూదేవి నరకుడిని జనక మహారాజు వద్ద వదిలినట్లు పురాణాల ద్వారా
- 4:32తెలుస్తోంది. జనక మహారాజు కూతురైన సీతాదేవి
- 4:36కూడా భూమాత బిడ్డగా అవతరించిన విషయం తెలిసిందే.
- 4:40అలా నరకుడు సీతమ్మ అన్నా చెల్లెళ్లుగా కలిసి పెరిగినట్లు
- 4:44పురాణ విధితం నరగుడికి యుక్తవయస్సు వచ్చేసరికి అతడిలో
- 4:49అసుర గుణాలు పెరిగి తప్పులు చేయడం పైగా అమితమైన బలం తోడవడంతో అతడిని
- 4:55కట్టడి చేయలేకపోయాడు. జనక మహారాజు.
- 4:58అలా మరో ప్రత్యామ్నాయం గోచరించక జనక మహారాజు అతడిని తిరిగి
- 5:03భూదేవికి అప్పగించేసినట్లు తెలుస్తోంది.
- 5:06ఆ తర్వాత నరకుడిని ప్రాజ్యోతిష్యపురం అని నగరాన్ని
- 5:10రాజధానిగా చేసుకొని దాని చుట్టుప్రక్కల ప్రాంతాలను
- 5:14ఏలుకోమని చెప్పింది. భూదేవి.
- 5:16అలానాడు నరకాసురుడేలిన ప్రాంతాన్ని నేడు అస్సాం గా
- 5:20ప్రాజ్యోతిష్యపురాన్ని గౌహతిగా పిలుస్తున్నట్లు చరిత్రకారులు
- 5:24చెబుతున్నారు. ఆ తర్వాత ఎన్నో ఏళ్ల పాటు తన
- 5:28రాజ్యాన్ని సుభిక్షంగా పాలించడంతో పాటు రాజ్య విస్తరణ కూడా గణనీయంగా
- 5:33చేసినట్లు చరిత్ర విదితం. కొన్ని పురాణ ఆధారాల ప్రకారం
- 5:38నరకాసురుడి సామ్రాజ్యం మధ్య ప్రాచ్య దేశాలైన ఇరాక్ ఇరాన్ వరకు
- 5:43విస్తరించి ఉండేదని తెలుస్తోంది. దాదాపుగా మరణం లేని జీవితాన్ని
- 5:48పొందిన నరకాసురుడు త్రీతా యుగం నుంచి ద్వాపర యుగం వరకు బలమైన
- 5:53రాజుగా కొనసాగేడు. ఈ క్రమంలో అతడికి బాణాసురుడని ఒక
- 5:57అసుర రాజుతో పరిచయం ఏర్పడింది. అతని కారణంగా విపరీతమైన
- 6:03స్త్రీలోలుడయ్యాడు. నరకాసురుడు.
- 6:06అలా అతడు తన రాజ్యంతో పాటు పక్క రాజ్యాలలోని కన్ని పిల్లలను కూడా
- 6:10ఎత్తుకొచ్చి తన కామ వంచెను తీర్చుకునేవాడు.
- 6:14అలా ఇంచుమించు 16,000 మంది కన్యలను అపహరించినట్లు పురాణ
- 6:18విధితం. ఆ విధంగా నరకాసురుడి ఆగడాలు
- 6:22మితిమీరిపోవడంతో అతడిని అంతమొందించవలసిన సమయం ఆసన్నమైందని
- 6:27గ్రహించిన శ్రీకృష్ణుడు నరకుడి సంహారానికి సత్యభామను వెంట
- 6:31తీసుకొని వెళ్లిన విషయం తెలిసినది.
- 6:34ఇక్కడ సత్యభామను వెంట తీసుకు వెళ్లడానికి కారణం ఆమె స్వయంగా
- 6:39భూదేవి అవతారమే కావడం. అందుకు మూలం.
- 6:42నరకుడి మరణం అతడి తల్లి చేతులలోనే జరగాలని భూదేవి శ్రీహరి నుండి
- 6:47పొందిన వరంగా మనం ముందే చెప్పుకున్నాం.
- 6:50ఇక ఈ విషయంలో శ్రీహరి లీలల గురించి వస్తే.
- 6:54సహజంగా భూదేవి అంటే సహనానికి ప్రతీక.
- 6:58పురాణాలలో ప్రస్తావించబడిన ఒక ఘట్టం ప్రకారం ఒకనాడు భూదేవికి ఒక
- 7:03సందేహం కలిగింది. తన సహజ లక్షణాన్ని విడిచి సహనం
- 7:07లేని స్త్రీగా ఉంటే ఎలా ఉంటుందోనని తలచిందట ఆమె.
- 7:12ఆవిడ అనుకున్న ప్రకారమే ద్వాపర యుగంలో ఆమె సత్యభామగా జన్మించడం
- 7:16శ్రీహరి అవతారమైన శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకోవడం తెలిసింది.
- 7:21అందుకే ఆ లీలామానుష్య రూపధారి నరకుడిని సంహరించడానికి సత్యభామను
- 7:26వెంటబెట్టుకుని వెళ్లాడు. అలా వెళ్లిన కృష్ణభగవానుడు నరకుడి
- 7:31సైన్యాన్ని తుడిచిపెట్టేయడం మొదలుపెట్టాడు.
- 7:35దానితో తాను ఓటమి అంచులకు చేరువవుతున్నానని గ్రహించిన
- 7:38నరకుడు కృష్ణుడిపై త్రిశూలాస్త్రాన్ని ప్రయోగించగా
- 7:42దాని ధాటికి మూచ్చపోయినట్లు నటించాడు.
- 7:45ఆ జగన్నాటక సూత్రధారి. తన పతికి ఆ గతిని పట్టించిన
- 7:49నరకుడిపై క్రోధంతో సత్యభామ అస్త్రాన్ని సంధించగా నరకుడికి
- 7:54అంతం ప్రాప్తించింది. వెంటనే శ్రీకృష్ణుడు లేచి తుది
- 7:59శ్వాసతో ఉన్న నరకాసురుడి శరీరాన్ని తన సుదర్శన
- 8:02చక్రంతో తునాతునకాలు చేసేసాడు. నరకుడు చనిపోయాడని తెలియగానే అతడి
- 8:08రాజ్యంలోని ప్రజలంతా అభ్యంగ స్నానాలు వేసి పిండి వంటలు
- 8:12చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. ఎందుకంటే నరకాసురుడు పెట్టిన
- 8:17బాధలు తట్టుకోలేక చాలా మంది తమ ఉనికి తెలియకుండా రహస్యంగా
- 8:21బ్రతికేవారు. దాంతో వారు సరిగ్గా తిండిలేక
- 8:24రాత్రి వేళలో కనీసం దీపాలు కూడా వెలిగించుకునే వారు కాదని
- 8:28చరిత్రకారులు చెబుతున్నారు. ఒకవేళ తమ ఉనికి తెలిస్తే
- 8:32నరకాసురుడి ప్రత్యేక సైన్యం గుర్తించి తమపై దౌర్జన్యం చేసి
- 8:37అడ్డు వచ్చిన వాళ్ళను క్రూరంగా చంపడం, కన్నె పిల్లలను ఎత్తుకు
- 8:41వెళ్లి నరకాసురుడికి సమర్పించడం వంటివి చేసేవారు.
- 8:45ఆ క్రూరమైన సైన్యాన్ని ఎదిరించే శక్తి లేక చాలా మంది రహస్యంగా
- 8:49జీవించేవారు. ఎప్పుడైతే నరకాసురుడు చనిపోయాడని
- 8:53తెలిసిందో ఆ రోజుని వారంతా ధైర్యంగా బయటకు వచ్చి సుచిగా
- 8:57అభ్యంగ స్నానాలు చేసి మంచి పిండివంటలు వండుకున్నారు.
- 9:02అప్పటి వరకు తమ ఇళ్లలో దీపాలు కూడా లేకుండా కటిక చీకట్లలో
- 9:06బ్రతికారు కాబట్టి మర్నాడు వచ్చిన అమావాస్య లక్ష్మీదేవి పుట్టిన
- 9:10రోజు కూడా కావడంతో ఆనందంగా దీపాలు పెట్టుకుని చీకట్లను పారద్రోలి
- 9:15లక్ష్మీమాతను ప్రార్థించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
- 9:19అలా ద్వాపర యుగంలో ఆశ్వీయుజ మాసం అమావాస్య ముందు చతుర్దశి నాడి నరక
- 9:25వద్ద జరిగింది. నరకాసురుడు చనిపోయిన రోజును నరక
- 9:29చతుర్దశిగా జరుపుకుంటూ వస్తున్నాం.
- 9:32అలా ఈనాటికి నరకాసురుడు వధింపబడిన రోజున ఒళ్లంతా నువ్వుల నూనె
- 9:37పట్టించి నలుగు పిండితో అభ్యాంగ స్నానం చేసి పిండివంటలు చేసుకుని
- 9:42తినడం ఆనవాయితీ. ఆ మర్నాడు అమావాస్య రోజున దీపాలు
- 9:46వెలిగించి దీపావళి పండుగ జరుపుకుంటాం.
- 9:50ఇదిలా ఉంటే మన శాస్త్రాలలో నరక చతుర్దశి నాడు చేసే తైల అభ్యంగ
- 9:55స్నానం గురించి దీపావళి నాడు దీపాలు పెట్టి టపాసులు కాల్చడం
- 9:59వెనుక ఉన్న శాస్త్రీయతను గురించి వివరంగా చెప్పబడి ఉంది.
- 10:04ఆ శ్రీయజ మాసం అంటే వర్షాకాలం ముగింపుకు వచ్చే రోజులు ఆసీ
- 10:09యజమాసం చివరికి వచ్చేసరికి దాదాపుగా వర్షాలు పడటం
- 10:13ముగిసిపోతుంది. ఇక ఆ తర్వాత వచ్చే కార్తీక మాసం
- 10:17నుంచి చలికాలం మొదలవుతుంది. అయితే వర్షాకాలంలో పడిన వర్షాల
- 10:22కారణంగా భూమి తడిగా ఉండటంతో పాటు అక్కడక్కడా చిన్న చిన్న నీటి
- 10:26గుంటలు ఏర్పడతాయి. అలా నిలువు ఉన్న నీటిలో అనేక
- 10:30రకాలైన సూక్ష్మక్రిములు పుట్టడం సహజం.
- 10:34వాటి వల్ల మనకు అనేక రకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
- 10:38సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు నరకూడిని చంపింది కూడా ఆ సంధి
- 10:43సమయంలోనే కావడం అప్పుడు అమావాస్యనాడే పూర్వం సముద్రమథంలో
- 10:49లక్ష్మీదేవి ఉద్భవించడం వంటివి జరిగేయి కాబట్టి ఆ రోజులలో
- 10:53జరుపుకునే వేడుకల వెనుక శాస్త్రీయతను కూడా జోడించారు మన
- 10:57ఋషులు. అదెలా అంటే నరక చతుర్దశి నాడు
- 11:01నువ్వులనూ నేను ఒంటికి రాసుకుని స్నానం చేయడం వల్ల చలికాలంలో
- 11:05వచ్చే జన్మ సంబంధిత రోగాలు అరికట్టబడతాయి.
- 11:09సాధారణంగా చలికాలంలో మన జీర్ణ శక్తి మందగిస్తుంది.
- 11:14అందువల్ల చలికాలంలో మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది.
- 11:18లేకపోతే ఉదర సంబంధిత రోగాలు వస్తాయి.
- 11:22మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా మినుములతో చేసిన వంటకాలు తినడం
- 11:27వలన మాంసాహారంలో ఉండే పోషకాలు మన శరీరానికి అందుతాయి.
- 11:32ఇక నరక చతుర్దశి మర్నాడు అమావాస్య రోజున దీపాలు వెలిగించడం వల్ల
- 11:36లక్ష్మీ మాత ముల్లోకాలలో విహరిస్తూ ఆనాడు ఎవరైతే తనకు
- 11:41ప్రతీక అయిన దీపాలను ఇంటి చుట్టూ అందంగా అలంకరిస్తారో వారిని
- 11:45కటాక్షిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
- 11:48ఇక ఆ రోజున నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల ఆ వీడికి చుట్టూ
- 11:53ఉండే సూక్ష్మ క్రిములు చనిపోతాయి. నువ్వుల నూనె దీపం నుంచి వచ్చే
- 11:58పొగ వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు దరిచేరం శీతాకాలంలో
- 12:03వచ్చే వ్యాధులలో అధిక శాతం శ్వాసకోశ సంబంధిత వ్యాధులే
- 12:07ఉంటాయి. ఇక దీపావళి నాడు టపాసులు కాల్చడం
- 12:11వల్ల వాటి నుంచి వచ్చే పొగకు కొన్ని రకాల హానికారక
- 12:15సూక్ష్మక్రిములు చనిపోతే శబ్దం వల్ల కొన్ని రకాల సూక్ష్మజీవులు
- 12:19చనిపోతాయి. అయితే అతి సర్వత్రవ జయేత్ అనే
- 12:23నానుడి దృష్టిలో ఉంచుకుని దీపావళి పండుగను జరుపుకోవాలని మన పెద్దలు
- 12:28చెబుతారు. మనం జరుపుకునే ప్రతి పండుగ వెనుక
- 12:31శాస్త్రీయ కోణం కచ్చితంగా ఉంటుందని విషయం అందరూ
- 12:35గుర్తించాలి. ఇకత్రేతా యుగంలో సీతారాములు కూడా
- 12:39దీపావళి జరుపుకున్నారా? అనే ప్రశ్నకు అవునండి సమాధానమే
- 12:43వస్తుంది. అది ఎలాగంటే రామరావణ యుద్ధం
- 12:47అనంతరం రాముల వారు సీతమ్మను తీసుకొని అయోధ్యకు వచ్చిన రోజు
- 12:51కూడా ఆశీజా అమావాస్య అని పురాణాలు చెబుతున్నాయి.
- 12:56రాముడు వనవాసంలో ఉన్నంత కాలం అయోధ్యకు రాజు లేడు.
- 13:00అన్నగారు దూరమైన బాధ్యలు భరతుడు కూడా తపస్సుకు వెళ్లిపోయాడు.
- 13:05శత్రుఘ్నుడు కేవలం రాజ్య రక్షణ భారం మాత్రమే చూసేవాడు.
- 13:10దాంతో రాజ్య ప్రజలంతా గాఢాంధకారంలో ఉండిపోయారు.
- 13:15ఈనాడైతే సీతారాములు అయోధ్యకు తిరిగి వచ్చారు.
- 13:18ఆ రోజు ప్రజలంతా ఆవునీతితో దీపాలను వెలిగించి తమ సంతోషాన్ని
- 13:23చాటుకున్నారని తెలుస్తోంది. అలా నాడు సీతారాములు కూడా దీపావళి
- 13:28జరుపుకున్నట్లైందని చరిత్రకారుల అభిప్రాయం.
- 13:32ఇక దేవలోకంలో కూడా దీపావళి పండుగ జరుపుకుంటారా అని ప్రశ్నకు కూడా
- 13:36అవుననే సమాధానాన్ని మన పురాణాలు చెబుతున్నాయి.
- 13:40అదెలా అంటే కొన్ని యుగాలకు పూర్వం ఒకనాడు దుర్వాస మహామని శ్రీ
- 13:45మహావిష్ణువు దర్శనార్థం వైకుంఠానికి వెళ్లాడు.
- 13:49అక్కడ శ్రీహరి దుర్వాసుడికి పూల దండ వేసి సత్కరించి కొంత సమయం
- 13:53పాటు ముచ్చటించాడు. ఆ తర్వాత దుర్వాసుడు వైకుంఠం
- 13:57నుంచి నీరుగా, స్వర్గలోకంలో ఐరావతంపై ఊరేగుతున్న ఇంద్రుడి
- 14:02దగ్గరకు వెళ్లి ఆ మాల స్వయంగా ఆది దేవుడైన శ్రీమహావిష్ణువు
- 14:06ఇచ్చినదని, దానిని ఇంద్రుడు ధరించి స్వర్గాన్ని మరింత
- 14:10సమర్థవంతంగా ఏలమని చెప్పి ఆ మాలను ఇచ్చాడు.
- 14:14అయితే ఒకరు వేసుకున్న మాలను తాను వేసుకోవడం ఏమిటని దురహంకారంతో
- 14:20ఇంద్రుడు ఆమాలను ఐరావతానికి వేశాడు.
- 14:23ఇంద్రుడు చేసిన ఆ చర్యకు ఆగ్రహించిన దుర్వాస మహామని అతడి
- 14:27అహంకారానికి కారణం. స్వర్గంలో ఉన్న లక్ష్మీదేవి
- 14:31కాబట్టి ఆ తల్లి స్వర్గాన్ని వీడి వెళ్లిపోవాలని శపించాడు.
- 14:36స్వర్గలక్ష్మి వెళ్లి పాలసముద్రంలో కలిసిపోవడంతో
- 14:39స్వర్గవాసులైన దేవతలందరూ శక్తిహీనులైపోయారు.
- 14:43ఇది జరిగిన కొన్నేళ్లకు క్షీరసాగర మధనంలో ఆశీయిజ అమావాస్యనాడు
- 14:48లక్ష్మీదేవి ఉద్భవించగా ఆమెను విష్ణువు పెళ్లాడి
- 14:52శ్రీమహావిష్ణువు అయ్యాడు. ఎప్పుడైతే లక్ష్మీదేవి క్షీరసాగరం
- 14:57నుంచి మళ్లీ బయటకు వచ్చిందో అప్పుడే స్వర్గ వాసులకు కూడా
- 15:01శక్తి తిరిగి వచ్చిందని ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ నాడు
- 15:05దేవతలంతా స్వర్గంలో దీపాలను అలంకరించుకుని పండుగలా
- 15:09జరుపుకున్నారని పురాణాలు చెబుతున్నాయి.
- 15:12అందుకే ఆనాటి నుంచి లక్ష్మీదేవి జన్మించిన ఆ రోజున దీపావళి
- 15:16పండుగగా భూలోకవాసులే కాకుండా స్వర్గలోక వాసులు కూడా
- 15:20జరుపుకుంటున్నారు. ధర్మం రక్షతి రక్షితః అవకాశం
- 15:26ఉంది. అవకాశం ఉన్నవారు మెంబర్స్ గా జెడి
- 15:28చానల్ కి ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా
- 15:32కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి మంచి వీడియోలతో మళ్లీ మీ
- 15:37ముందుకు వస్తాం. మరి ఆ వీడియోలు మిస్
- 15:40కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
- 15:44అలాగే వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి.
- 15:48మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్
- 15:52లో తప్పక తెలియజేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో
- 15:56పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని
- 16:00ఆశిస్తున్నాను.