Latest / Voice of 'Maheedhar' Planet Leaf / The Lost Hindu Empire in China: The Untold Story of Khotan ఖోటాన్ సామ్రాజ్యం! Voice of Maheedhar
Transcript
- 0:01తాము ఎదగడానికి పక్కవాడిని తొక్కేయడం వాడిపై దౌర్జన్యం చేసి
- 0:05వాడికి సంబంధించిన అన్ని బలవంతంగా లాక్కుని తాము గొప్పవారిగా చలామణీ
- 0:10అవ్వాలని యూరోపియన్ దేశాలు పాటించే ప్రథమ సూత్రం.
- 0:15ఈ సూత్రాన్ని అందిపుచ్చుకునే అమెరికా ప్రపంచ పెద్దన్నగా
- 0:19నిలిచింది. చాలాకాలంగా అదే సూత్రాన్ని
- 0:22పాటిస్తూ చైనా ఆ స్థానంలో కూర్చోవాలని చూస్తోంది.
- 0:27ఈ నేపథ్యంలో చైనా ప్రయత్నాలకు అడ్డుగా నిలుస్తోందని భావించి మన
- 0:31భారత దేశాన్ని దెబ్బకొట్టడానికి వేసిన ఓ ఎత్తుగడ మన దేశ భూభాగంలో
- 0:36భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌ని తమకు చెందినదిగా చైనా ప్రచారం చేయడం
- 0:42అంతటితో ఆగకుండా కొద్దిరోజుల క్రితం ఏకంగా అరుణాచల్ ప్రదేశ్
- 0:46లోని కొన్ని ప్రాంతాలకు చైనాకు సంబంధించిన పేర్లు కూడా పెట్టడం
- 0:51జరిగింది. ఈ క్రమంలో మన దేశ
- 0:53చరిత్రకారులతోపాటు అంతర్జాతీయ చరిత్రకారులు, చైనా అసలు చరిత్రను
- 0:58గురించి కూపీలాగడం మొదలుపెట్టారు. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు ఎవరూ
- 1:03బయటపెట్టని చరిత్ర. చైనా వెన్నులో వణుకు పుట్టించే
- 1:07చరిత్ర అలనాటి మన అఖండ భారతావని వాస్తవ చరిత్ర చైనాకు సంస్కృతి
- 1:13అంటే ఏమిటో తెలియజేసిన ఓ మహా సామ్రాజ్య చరిత్ర బయటపడింది.
- 1:18ఈ మాటలు వినగానే చైనాకి మనం సాంస్కృతిక పాఠాలు నేర్పడం ఏమిటి?
- 1:23అఖండ భారతావనిలో చైనా కూడా భాగంగా ఉండేదా చైనాను కూడా మన వారు
- 1:28పాలించారా? చైనాలో హైందవ సామ్రాజ్యాన్ని
- 1:31స్థాపించిన ఆ రాజులెవరూ ఏ కాలంలో వారు చైనాను పాలించారు వంటి ఎన్నో
- 1:37సందేహాలు కలగడం సహజం. మరి అటువంటి సందేహాలకు కొంత
- 1:41వరకైనా సమాధానాలు తెలియాలంటే ఈ రోజు మన వీడియోను చివరిదాకా చూసి
- 1:46మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం.
- 1:51వాయిస్ ఆఫ్ మహీధర్. ఒక దేశాన్ని సొంతం చేసుకోవాలన్న ఆ
- 1:57దేశంలో ఉన్న వనరులు దోచుకుపోవాలన్న ఆదేశంలో దారుణం
- 2:01ఏదో జరుగుతోందని గాని, చారిత్రకంగా ఆ ప్రాంతంతో
- 2:05సంబంధాలున్నాయని గాని, ప్రపంచ దేశాలను ముందుగా నమ్మించాలి.
- 2:10గత కొన్ని దశాబ్దాలుగా చైనా కూడా ఈ సూత్రాన్ని పాటిస్తోందని
- 2:15నిపుణులు చెబుతున్నారు. అలా దేశం ముందుగా టిబెట్
- 2:18ప్రాంతాన్ని ఆక్రమించుకున్నది. అక్కడితో ఆగని చైనా మన అరుణాచల్
- 2:23ప్రదేశ్ కూడా తమ టిబెట్‌లోని భాగమే అని అది దక్షిణ టిబెట్ అని
- 2:28పేర్కొంటూ అతను దొరికినప్పుడల్లా మనదేశంలోని భూభాగాలను
- 2:32ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
- 2:36ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని
- 2:40ప్రాంతాలకు ఏకంగా తమ పేర్లను పెట్టేసింది చైనా.
- 2:44అయితే చాలా ఏళ్లుగా చైనా చేస్తున్న ఈ ఆరోపణల కారణంగా అసలు
- 2:49చైనా చరిత్ర ఏమిటి అని ఆరా తీయడం ప్రారంభమైంది.
- 2:53నిజంగానే టిబెట్ అరుణాచల్ ప్రదేశ్ లో చైనాలో భాగమా అనే
- 2:57చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఈ కోణంలో అనేక పరిశోధనలు జరగగా
- 3:04చాలా ఏళ్ల క్రితమే ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది.
- 3:08విదేశీ శక్తుల కుట్రల వల్ల బయటి ప్రపంచానికి అంతగా తెలియకుండా
- 3:13పోయిన ఓ మహా హైందవ సామ్రాజ్య చరిత్ర వెలుగులోకి వచ్చింది.
- 3:18అలా వెలుగులోకి వచ్చిన ఓ గొప్ప హిందూ సామ్రాజ్యం వేరే కోటన్
- 3:22సామ్రాజ్యం ఈ సామ్రాజ్యం ఒకప్పుడు యూరోపియన్ దేశాలకు చైనాకు ఎంతో
- 3:28ముఖ్యమైన వాణిజ్య మార్గంగా ఉన్న సిల్క్ రోడ్ ప్రాంతం.
- 3:32ఇది తట్ల మకాన్ ఎడారి ప్రాంతం చుట్టూ ఉండేదని చారిత్రక ఆధారాలు
- 3:37చెబుతున్నాయి. అంటే ఈనాడు జింజియాంగ్ గా
- 3:40పేర్కొంటున్న ప్రాంతంలో ఒకప్పుడు ఖోటాన్ సామ్రాజ్యం ఉండేదని
- 3:44చరిత్రకారులు చెబుతున్నారు. ఎంతో ముఖ్యమైన సిన్క్రోడ్ ఈ
- 3:49సామ్రాజ్యం గుండా వెళ్తుండడంతో ఒకప్పుడు ఆ రాజ్యం చైనాలోని
- 3:53అతిపెద్ద రాజ్యంగా, సంపన్న ప్రాంతంగా బలమైన రాజ్యంగా ఉండేదని
- 3:58తెలుస్తోంది. అయితే ఒకప్పుడు చైనాలో ఉన్న అంత
- 4:02గొప్ప రాజ్యాన్ని స్థాపించింది మాత్రం మన భారతీయులేనని చరిత్ర
- 4:06స్పష్టంగా చెబుతోంది. చైనా, టిబిట్ ప్రాంతాలతో పాటు
- 4:10కొన్ని పశ్చిమ దేశాలలో దొరికిన చారిత్రక ఆధారాలు శిలాశాసనాలలో
- 4:15కూడా ఖోటాన్ సామ్రాజ్యం భారతదేశం నుంచి వచ్చిన హిందువుల చేత
- 4:19స్థాపింపబడిందని తెలుస్తోంది. అసలు భారతదేశానికి చెందిన
- 4:24హైందవులు హిమాలయాలకు అవతల ఉన్న చైనా వరకు ఎందుకు వెళ్లారు?
- 4:28అక్కడ ఒక మహాసామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారని చరిత్ర తెలియాలంటే
- 4:33అశోకుడి కాలంలో జరిగిన ఓ సంఘటన గురించి ముందుగా తెలుసుకోవాలని
- 4:38చరిత్రకారులంటున్నారు. దాదాపుగా రెండువేల 500 సంవత్సరాల
- 4:43ముందు అంటే మన దేశాన్ని మౌర్యవంశానికి చెందిన అశోక
- 4:47చక్రవర్తి పాలిస్తున్న కాలంలో జరిగిన ఓ ఘటనతో ఖోటాన్ సామ్రాజ్యం
- 4:52స్థాపించబడింది. మన దేశాన్ని ఏలిన గొప్ప
- 4:55చక్రవర్తులలో అశోకుడు ఒకరు. అశోకుని ధమ్మం కేవలం ఒక నైతిక
- 5:01నియమావళి మాత్రమే కాదని, అదొక సామ్రాజ్యవాద సాధనం అని ప్రముఖ
- 5:06చరిత్రకారులు రూమిల్లా థాపర్ అభిప్రాయం.
- 5:09అశోకుని సామ్రాజ్యం ఎంతో విస్తృతమైంది.
- 5:13సామాజికంగా, సాంస్కృతికంగా, ఎంతో వైవిధ్యంతో కూడుకున్న సామ్రాజ్యం
- 5:18ఇది. నాడు దక్షిణ భారతంలో అతిపెద్ద
- 5:21సామ్రాజ్యమైన కళింగ దేశాన్ని ఓడించి దక్షిణభారతాన్ని కూడా
- 5:25ఆక్రమించి అఖండ భారతావనిని స్థాపించారు.
- 5:30అస్సాం, తమిళ ప్రాంతాలు మినహాయించి మిగతా భారతదేశం అంతా
- 5:34ఆయన సామ్రాజ్యంలో భాగమైంది. ఆ తర్వాత అశోక్ చక్రవర్తి బౌద్ధ
- 5:39ధర్మాన్ని స్వీకరించాడని విషయం మనలో చాలా మందికి తెలిసింది.
- 5:44నీటికి అశోకుడు స్థాపించిన సాక్షి స్తూపం మన భారతీయుల నెక్కె
- 5:49జీవితాలతో ముడిపడి ఉంది. మన భారత జాతీయ జెండా మధ్యలో ఉన్న
- 5:54అశోక చక్రాన్ని సారనాథ్ స్థూపం నుండి తీసుకున్నారు.
- 5:59అశోకుడు స్థాపించిన సారనాథ్ స్థంభం మీద ఉన్న నాలుగు సింహాల
- 6:03విగ్రహం భారతీయ జాతీయ చిహ్నం. ఇది భారతీయ కరెన్సీ అధికారిక
- 6:09పత్రాలు మరియు ప్రభుత్వ భవనాలపై ఉపయోగించబడుతుంది.
- 6:14ఈ సింహాలు, శక్తి, ధైర్యం మరియు విశ్వాసానికి ప్రతీకలుగా
- 6:18నిలుస్తాయి. అంతటి అశోక చక్రవర్తికి కూడా నాడు
- 6:22తక్కిన రాజులలాగానే బహు భార్యలు కలిగి ఉండటంతో ఆయనకు పుత్రసంతానం
- 6:28కూడా ఎక్కువని చరిత్రకారులు చెబుతారు.
- 6:31వారిలో కొంతమంది బౌద్ధ ధర్మ వ్యాప్తికి పాటుపడగా, కొందరు
- 6:35మాత్రం రాజ్యపాలన విస్తరణలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
- 6:40ఆ విధంగా నాడు అశోకుడి కొడుకులలో మహీంద్రుడు, సంఘమిత్రుడు అని
- 6:45పేర్కొనబడిన ఇద్దరు కొడుకులు శ్రీలంకకు ప్రయాణమైనట్లు వారు.
- 6:49ఆ ద్వీపదేశంతో పాటు దక్షిణ భారత భూభాగంలోనూ బౌద్ధ ధర్మ వ్యాప్తికి
- 6:55కృషి చేసినట్లు చరిత్రకారులంటున్నారు.
- 6:58ఇదిలా ఉండగా రాచరిక కట్టుబాట్ల ప్రకారం రాజుకు కలిగిన మొదటి
- 7:02సంతానం ఆయన తదనంతరం రాజుగా సింహాసనాన్ని అధిష్టించాల్సి
- 7:07ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే అశోకుడికి
- 7:11కలిగిన పుత్రసంతానంలో మహీంద్రుడు మొదటివాడు.
- 7:15కానీ ఆయన బౌద్ధ భిక్షువుగా మారి సర్వసంగ పరిత్యాగి కావడంతో ఆయన
- 7:20తరువాతి స్థానంలో ఉన్న కునాలుడిని రాజును చేయాలని సిద్ధపడ్డాడు.
- 7:25అశోకుడు అధికార దాహంతో అశోకుడి నీడలోనే ఓ క్రూరమైన కుట్రకు
- 7:31అంకురార్పణ జరిగింది. తన కొడుకు మహీంద్రుడు రాజు
- 7:34కాకపోవడంతో అతని తల్లి ఓ పథకం ప్రకారం కుణాలుడి కళ్లుపోయేలా
- 7:39చేసిందని కొంతమంది చరిత్రకారులంటారు.
- 7:43అశోకుడి భార్యలలో చివరిదైన దిష్య రక్షిత అని మహిళ కుతంత్రంతో
- 7:47కునాలుడి కళ్లుపోయేటట్లు చేసి తన కొడుకును రాజును చేయాలని
- 7:51భావించినట్లు మరికొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు.
- 7:56కుణాలుడు పక్ష శిలలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో అశోకుడు అక్కడి
- 8:00గురువులకు ప్రాకృత భాషలో ఒక లేఖ రాశారు.
- 8:04ఆ లేఖలో అధికం కరో అనగా కుణాలు విద్యావంతుడిని చేయమని మాటను
- 8:10వ్రాశాడు. దిష్య రక్షిత ఆ లేఖన
- 8:13చేజిక్కించుకుని అతీతం కరో అన్న మాటను చిన్న మార్పు చేసి అందీతం
- 8:18కరో అనగా కుణాలు ని అంధుడిని చేయండనే అర్థం వచ్చేటట్లు
- 8:23మార్చింది. అది తన తండ్రి ఆజ్ఞగా భావించి
- 8:27కునాలుడు తనను తాను ఇనుప సూతులతో కళ్లలో గుచ్చుకున్నాడు.
- 8:31అలానాడు అశోకుడి మహాసామ్రాజ్యానికి రాజు కావలసిన
- 8:35కునాలుడు అంధుడైపోవడంతో అశోక చక్రవర్తి కునాలుడి కొడుకు తన
- 8:40మనుమడు అయిన సంప్రదిని చక్రవర్తిగా ప్రకటించాడు.
- 8:44అంతేగాకుండా కునాలుడి కడిపోవడానికి కారకురాలైన ఆమెకు
- 8:49సహ. కు సహకరించిన వారందరినీ
- 8:51శిక్షించదలిచాడు. ఈ క్రమంలో వారందరి కళ్లు
- 8:55పెకలింపజేయాలని నిర్ణయించుకున్న అశోకుడిని కునాలుడు వారించాడు.
- 9:00అదంతా తన పూర్వజన్మల కర్మఫలమేనని, అందులో ఇంకొకరిని నిందించడం తగదని
- 9:06అన్నాడు. తన పిన తల్లి చేసిన తప్పే తిరిగి
- 9:09తాను చేయవద్దని అశోకుడికి హితవు చెప్పాడు.
- 9:13కునాలను తాను అమితంగా ప్రేమించే కొడుకు మాట కాదనలేక వారందరికీ
- 9:18రాజ్య బహిష్కరణ శిక్ష విధించి హిమాలయాలకు ఆవల ఉన్న ప్రాంతానికి
- 9:23వెళ్లిపొమ్మని అశోకుడు ఆజ్ఞాపించినట్లు చరిత్రకారులు
- 9:26చెబుతున్నారు. అలా ఆనాడు అశోకుడి చేత రాజ్య
- 9:30బహిష్కరణకు గురికాబడిన వ్యక్తులే చైనా వైపు వెళ్లి అక్కడ అతి
- 9:35ముఖ్యమైన సిల్క్ రోడ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఖోటాన్
- 9:38సామ్రాజ్యాన్ని స్థాపించినట్లు కొందరు చరిత్రకారులు చెబుతారు.
- 9:43ఇంకొందరు మాత్రం సిల్క్ రోడ్ ప్రాంతంలో జరిగే వ్యాపారానికి
- 9:47ఆకర్షితులైన కొంతమంది ఉత్తర భారత వ్యాపారులు అక్కడికి జేరి
- 9:51మెల్లమెల్లగా తమ సామ్రాజ్యాన్ని స్థాపించి విస్తరించారని.
- 9:56అదే ఖోటాన్ సామ్రాజ్యంగా ఏర్పడిందని చెబుతున్నారు.
- 10:00ఏది ఏమైనా నీటి చైనా ప్రాంతంలో వెలసిన అతి పురాతన సామ్రాజ్యం మన
- 10:04హైందవ సామ్రాజ్యమేనని ఒప్పుకోక తప్పదు.
- 10:08అంతేకాదు అలా అక్కడికి వెళ్లిన కోటాను వంశస్థులు వారితోపాటు
- 10:12వెళ్లిన పండితులు, చైనా సాంస్కృతిక, ఆర్థిక ఎదుగుదలకు
- 10:16ఎంతగానో కృషి చేసినట్లు చరిత్ర విదితం.
- 10:20వారి వల్లనే అక్కడి స్థానికులు ఆయుర్వేదం, వ్యాపారం, వివిధ కళలు,
- 10:24విద్యన వంటివి నేర్చుకున్నారని చరిత్రకారులు చెబుతారు.
- 10:29మన దక్షిణ భారతదేశ అగ్నికుల క్షత్రియ పల్లవ రాజవంశానికి
- 10:33చెందిన రాజు యొక్క మూడవ కుమారుడు పల్లవ యువరాజు తన కుండలిని
- 10:38మేల్కొలిపి సన్యాసిగా మారడానికి రాచరిక జీవితాన్ని త్యజించాడు.
- 10:43బౌద్ధ సన్యాసిగా మారి బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడానికి
- 10:47చైనాకు ప్రయాణించాడు. షావోలిన్ కుంగ్ ఫూ యొక్క
- 10:51సంప్రదాయానికి మార్గదర్శకుడిగా కుంగ్ పూను అక్కడి వారికి
- 10:55నేర్పించాడని అంటారు. అతనిని అక్కడివారు బోధి ధర్ముడని
- 10:59పిలుస్తారని చరిత్రకారులంటారు. అలా అలాంటి చైనా పాలకులుగా చైనా
- 11:05సాంస్కృతిక ఎదుగుదలలో మన వారి హస్తమే ప్రధానమని చరిత్ర
- 11:09చెబుతోంది. అటువంటిది నేడు చైనా తన స్వలాభం
- 11:13కోసం చరిత్రలో లేని విషయాలను పుట్టించి మన దేశాన్ని
- 11:17దెబ్బతీయడానికి పన్నాగాలు పన్నుతోంది.
- 11:20ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలోని ఏ దేశ మూలాలను కదిలించినా అవి
- 11:25ఖచ్చితంగా మన దేశానికి మన సనాతన ధర్మానికో ముడిపడి ఉండడం
- 11:29గమనార్హం. ధర్మ్ రక్షతి రక్షితః.
- 11:35అవకాశం ఉన్నవారు మెంబర్స్ గా చేరి ఛానల్‌కి ఆర్థికంగా తోడ్పడుతున్న
- 11:39ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
- 11:44మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ ముందుకు వస్తాను.
- 11:48మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 11:51సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ అండ్ షేర్
- 11:56చేయడం మరచిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలిచిన
- 12:00విషయాలను క్రింద కామెంట్ బాక్స్‌లో తప్పక తెలియజేయండి
- 12:04వీడియో. కింద డిస్క్రిప్షన్లో
- 12:06పొందుపరిచిన మన సోషల్ మీడియాలింక్స్ కూడా ఫాలో అవుతారని
- 12:10ఆశిస్తున్నాను.