Latest / Voice of 'Maheedhar' Planet Leaf / గరుడ పురాణం: మరణానికి ముందు కనిపించే 9 భయంకరమైన సంకేతాలు! |The Dark Reality of Death: Garuda Purana's Astonishing Premonitions Revealed.. Death never comes unannounced! | Voice of Maheedhar
Transcript
- 0:01నమస్తే వెల్కమ్ టీఓ వాయిస్ ఓఎఫ్ మహిధర్.
- 0:06మరణం. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి
- 0:09ఖచ్చితంగా ఎదురయ్యే ఒకేఒక్క సత్యం.
- 0:13నేను ఎప్పటికీ బ్రతికే ఉంటాను అని విర్రవీగే చక్రవర్తుల నుంచి
- 0:17పూరిగుడిసెలో బ్రతికే సామాన్యుడి దాకా ఎవరైనా కాలం తీరాక ఆ
- 0:21మృత్యుదేవతో ఒడిలోకి చేరాల్సింది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ
- 0:27చెప్పినట్లు. జాత సీ ఏహి త్రూ ఓ మృత్యు ధ్రువం
- 0:32జన్మ మృత సియజ. అంటే పుట్టిన వాడికి మరణం తధ్యం,
- 0:37మరణించినవాడు మళ్ళీ జన్మించక తప్పదు.
- 0:41ఇదే సృష్టి ధర్మం. మానవ కల్పిత మతాలవారు ఎం
- 0:46చెప్పుకున్నా ఇది మాత్రమే సత్యం. కానీ మరణం ఎప్పుడొస్తుంది?
- 0:51ఎలా వస్తుంది? ఆఖరి శ్వాస విడిచే ముందు మనిషికి
- 0:55ఏమవుతుంది? వంటి ప్రశ్నలు మానవాళిని వేలాది
- 0:58సంవత్సరాలుగా వెంటాడుతూనే ఉన్నాయి.
- 1:01మోడర్న్ సైన్స్ నేటికీ మరణం తరువాత ఏమౌతుందని దానికి
- 1:05ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోతోంది.
- 1:09కానీ మన సనాతన ధర్మంలో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు తన వాహనమైన
- 1:14గరుత్మంతుడికి ఈ మృత్యు రహస్యాలను పూసగుచ్చినట్లు వివరించాడు.
- 1:19అది గరుడ పురాణం. ఈరోజు మనం గరుడ పురాణం, శివ
- 1:24పురాణం మరియు ఇతర ప్రాచీన గ్రంథాల ఆధారంగా మరణం రాకముందు మనిషికి
- 1:29కనిపించే ఆశ్చర్యకరమైన, భయంకరమైన సంకేతాలేమిటో మన సనాతన ధర్మం
- 1:34మరణాన్ని ఎలా అర్థం చేసుకుందో వివరంగా తెలుసుకుందాము.
- 1:39వీడియో పూర్తయ్యే సరికి మీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోవడం ఖాయం.
- 1:45వీడియోను చివరిదాకా జోషి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:49తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహిధర్.
- 1:56గరుడ పురాణం లోని ప్రేత ఖండంలో పాప పుణ్యాలు, నరకలోకాలు, ఆత్మ
- 2:00ప్రయాణం గురించి అద్భుతమైన వర్ణన ఉంది.
- 2:04వీటిలో చాలావరకు మనం మన గత వీడియోలలో తెలుసుకున్నాము.
- 2:09చూడని వారి కోసం ఆ వీడియోల ప్లేలిస్టును పొందుపరుస్తున్నాను.
- 2:14ఒకసారి పక్షి రాజైన గరుత్మంతుడు శ్రీమహా విష్ణువుని ఇలా అడిగాడు.
- 2:19స్వామి మనిషి ఆయుష్షు తీరిపోయిందని తెలుసుకోవడం ఎలా?
- 2:25యమదూతలు వచ్చే ముందు మనిషికి ఎలాంటి ముందస్తు సూచనలు అందుతాయి.
- 2:30అప్పుడు శ్రీహరి నవ్వి. ఓ గరుడ.
- 2:34చెట్టు మీద పండిన పండు రాలిపోయే ముందు ఎలాగైతే రంగు మారుతుందో
- 2:39ప్రాణం పోయే ముందు ఈ భౌతిక శరీరంలో కూడా ఎన్నో మార్పులు
- 2:43వస్తాయి. ప్రకృతి ఆ మనిషికి సూచనలు
- 2:46పంపుతుంది. కానీ మాయలో పడిన మనిషి వాటిని
- 2:50గుర్తించలేడు. అని సమాధానమిచ్చాడు.
- 2:55సనాతన ధర్మం ప్రకారం మన శరీరం కేవలం ఒక వస్త్రం లాంటిది.
- 3:00వాసాం సీ జీర్ణాని యథావిహాయ. పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు
- 3:06వేసుకున్నట్లు ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరంలోకి
- 3:10ప్రవేశిస్తుంది. కానీ ఆ శరీరాన్ని వదిలే ప్రక్రియ
- 3:14ఒక్కసారిగా జరగదు. మరణానికి ఆరు నెలల ముందు నుంచి ఈ
- 3:19ప్రక్రియ మొదలవుతుంది. ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు
- 3:23ఒక్కొక్కటిగా చూద్దాము. ఆరు నెలల ముందు కనిపించే సూచనలు.
- 3:29ప్రాచీన గ్రంథాలైన శివ పురాణం, వ్యాస మహాభారతం మరియు గరుడ పురాణం
- 3:34ప్రకారం మృత్యువు సమీపిస్తున్న వ్యక్తికి ఆరు నెలల ముందు నుంచే
- 3:38కొన్ని వింత అనుభవాలు ఎదురవుతాయి. వీటిని అరిష్ట లక్షణాలు అంటారు.
- 3:45మొదటి సంకేతం నీడ కనిపించక పోవడం. మనిషి తన ప్రతిబింబాన్ని నీటిలో
- 3:51నూనెలో లేదా అద్దంలో చూసుకున్నప్పుడు తన తల భాగం
- 3:55కనిపించదు. లేదా ప్రతిబింబం ఛిద్రంగా అంటే
- 3:59వికృతంగా కనిపిస్తుంది. దీని అర్థం ఆత్మకి, శరీరానికి
- 4:05మధ్య ఉన్న సూక్ష్మ బంధం తెగిపోవడం మొదలైందని సంకేతం.
- 4:10రెండవ సంకేతం నాదం వినపడక పోవడం. మనం రెండు చేతులతో చెవులను
- 4:16గట్టిగా మూసుకుంటే లోపల హుమ్మ అనే ఒక శబ్దం వినిపిస్తుంది.
- 4:21దానిని ప్రణవ నాదం లేదా అనాహత నాదం అంటారు.
- 4:26మృత్యువు దగ్గర పడుతున్న కొద్దీ మనిషికి ఆనాదం వినబడటం
- 4:29ఆగిపోతుంది. లోపల ప్రాణవాయువు
- 4:32క్షీణిస్తోందనడానికి ఇది మొదటి భౌతిక సంకేతం.
- 4:37మూడవ సంకేతం. ముక్కు చివర కనిపించకపోవడం.
- 4:42ఒక వ్యక్తి రెండు కళ్లతో తన ముక్కు చివరను తాను చూడలేకపోతే
- 4:46అతని ప్రాణం. త్వరలో గాలిలో కలవబోతోందని గరుడ
- 4:49పురాణం చెబుతోంది. సైంటిఫిక్ గా చూసుకున్న నరాల
- 4:53బలహీనత, కంటిచూపు క్షీణించడం మరణానికి ముందు జరిగే పరిణామాలే.
- 5:00నెల రోజుల ముందు వచ్చే సంకేతాలు. కాలం గడుస్తున్న కొద్దీ మృత్యు
- 5:05ముంచుకొస్తుంది. మరణానికి ఖచ్చితంగా నెల రోజుల
- 5:09ముందు శరీరంలో పంచేంద్రియాలలో తీవ్రమైన మార్పులు వస్తాయి.
- 5:15నాలుగవ సంకేతం రంగుల మార్పు. సూర్యుడు, చంద్రుడు లేదా ఆకాశం
- 5:21ఎర్రగా లేదా నల్లగా కనిపిస్తాయి. పగటిపూట నక్షత్రాలు కనిపించినట్లు
- 5:27భ్రమపడతారు. సైన్స్ పరంగా కంటిలోని రెటీనా
- 5:31మరియు బ్రెయిన్ మధ్య ఉన్న సంబంధం తెగిపోవడాన్ని ఇది సూచిస్తుంది.
- 5:36ఐదవ సంకేతం వాసనలు తెలియకపోవడం. ఆరిపోయిన దీపం వాసన లేదా ఇంట్లో
- 5:43పూజకు వాడే ధూపం. వాసన అకస్మాత్తుగా శవాల వాసనలా
- 5:47అనిపిస్తుంది. లేదా వాసన దూసే శక్తి పూర్తిగా
- 5:51నశించిపోతుంది. పంచభూతాలలో ఒకటైన పృథ్వీ తాలూకు
- 5:56గుణమైన వాసనను గ్రహించే శక్తిని ఆత్మ వదిలేస్తోందని సనాతన ధర్మం
- 6:01వివరిస్తోంది. ఆరవ సంకేతం కలలు.
- 6:06ఇది చాలా భయంకరమైనది. కలలు ఆ వ్యక్తి దట్టమైన అడవిలో
- 6:11ఒంటరిగా నడుస్తున్నట్లు గాడిద ఒంటె లేదా పందిపైన కూర్చుని
- 6:16దక్షిణ దిశగా ప్రయాణిస్తున్నట్లు కలలు వస్తాయి.
- 6:20దక్షిణ దిశ యమ ధర్మరాజుకు ప్రతీక. యమలోకం వైపు తన ప్రయాణం మొదలైందని
- 6:26సబ్కాన్షస్ మైండ్ ఇచ్చే సంకేతాలివి.
- 6:30చివరి క్షణాలు ప్రాణం పోయే సమయం. సమయం దగ్గరబడింది.
- 6:36ఆఖరి రోజు చివరి ఘడియలు. ఇక్కడే గరుడ పురాణం మనిషి పడే
- 6:41మానసిక సంఘర్షణను అత్యంత స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు
- 6:45వర్ణించింది. ఏడవ సంకేతం యమదూతల రాక.
- 6:51మరణించే సమయానికి వ్యక్తి చుట్టూ ఉన్న ప్రపంచం కనపడదు.
- 6:56కేవలం ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. పాపాలు ఎక్కువగా చేసిన వారికి
- 7:01ఇద్దరు భయంకరమైన యమదూతలు కనిపిస్తారు.
- 7:05వారిని చూసి భయంతో ఆ వ్యక్తికి నోట మాట రాదు.
- 7:09గొంతు ఎండిపోతుంది. ఎనిమిదవ సంకేతం కళ్ళు నోరు
- 7:14తెరుచుకోవడం. శరీరం చల్లబడిపోతుంది.
- 7:19ప్రాణం బ్రహ్మరథరం గుండా కానీ కళ్ళు చెవుడు లేదా నోటి గుండా
- 7:23కానీ బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది.
- 7:27పుణ్యాత్ములకు ప్రాణం పైనుండి వెళితే పాపాత్ములకు ప్రాణం.
- 7:30క్రింది మార్గాల గుండా వెళుతుందని పురాణాలు చెబుతున్నాయి.
- 7:35తొమ్మిదవ సంకేతం. గత జన్మల లేక ఈ జన్మస్మృతులు.
- 7:41దీనిని ఆధునిక శాస్త్రం లైఫ్ రివ్యూ అంటుంది.
- 7:45చనిపోయే ముందు ఒక్క సెకను లో తాను ఈ జీవితంలో చేసిన మంచి చెడు
- 7:49మొత్తం ఒక సినిమా రీల్ లాగా కళ్ళ ముందు తిరుగుతుంది.
- 7:53ఎవరికైతే అన్యాయం చేశాడో వాళ్ల ముఖాలు గుర్తొస్తాయి.
- 7:58పశ్చాత్తాపం కలుగుతుంది. కానీ అప్పటికే కాలం చేయి దాటి
- 8:02పోయి ఉంటుంది. మరణం అంటే ముగింపు కాదు.
- 8:07ఒక కొత్త ప్రయాణానికి నాంది. అందుకే సనాతన ధర్మంలో మరణాన్ని ఒక
- 8:12అశుభంగా కాకుండా ఆత్మకు జరిగే ఒక సంస్కారంగా చూస్తారు.
- 8:18గరుడ పురాణం, భౌతిక సంకేతాలు జీవితే మన ఉపనిషత్తులు, మరణం
- 8:22వెనుక ఉన్న మెకానిజంను ఎంతో సైంటిఫిక్ గా వివరించాయి.
- 8:27బృహదరణ్యక ఉపనిషత్తు మరణాన్ని ఒక అద్భుతమైన ఉదాహరణతో చెప్పింది.
- 8:33ఒక రాజు తన ప్రయాణానికి ముందు తన సైన్యాన్నంతా ఎలాగైతే తన చుట్టూ
- 8:37సమీకరించుకుంటాడో. అలాగే ఆత్మ శరీరాన్ని వదిలే ముందు
- 8:41కన్ను చెవి, ముక్కు వంటి అన్ని ఇంద్రియాలలోని శక్తిని తనలోకి
- 8:45లాగేసుకుంటుంది. అందుకే చనిపోయే ముందు మనిషికి
- 8:50మాటబడిపోతుంది. కళ్ళు పైకి తేలుతాయి.
- 8:53ఆఖరున గుండె ఆగుతుంది. ప్రాణం శరీరంలోని నాడీ వ్యవస్థ
- 8:58ద్వారా ప్రయాణించి కర్మల ఆధారంగా కంటి ద్వారా లేదా బ్రహ్మరంధ్రం
- 9:03ద్వారా బయటకు వెళుతుంది. నచికేతుడని చిన్న బాలుడు
- 9:07సాక్ష్యాత్తు యమధర్మరాజు ఇంటికి వెళ్లి మరణం తరువాత ఏముందని
- 9:12అడిగిన గ్రంథమే కఠోప నిషత్తు. యముడు చెబుతాడు.
- 9:17ఓ నచికేత మరణం అనేది అజ్ఞానులకు మాత్రమే ముగింపు.
- 9:23ఆత్మకు పుట్టుక మరణం లేవు. శరీరం రథం, ఆత్మ రథసారధి.
- 9:30ఇరవయ్యవ శతాబ్దంలో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం
- 9:34చెప్పిందో తెలుసా? ఎనర్జీ క్యాన్ నీదర్ బి
- 9:38క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఇట్ కాన్ ఓన్లీ బీ ట్రాన్స్ఫర్డ్
- 9:42ఫ్రం వన్ ఫార్మ్ టు అనదర్. మన వేదాలు చెప్పిన ఆత్మ అనే
- 9:46ఎనర్జీ కూడా అంతే. చనిపోయే వ్యక్తిని మంచం మీది
- 9:51నుంచి క్రింద దర్భలు పరిచి ఎందుకు పడుకోబెడతారో తెలుసా?
- 9:55భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది. శరీరం పంచభూతాలలో కలవడానికి
- 10:01సిద్ధంగా ఉన్నప్పుడు ఆ దేహం మళ్ళీ భూమాత ఓడిలోకి చేరాలి.
- 10:06దర్భలు నెగెటివ్ ఎనర్జీని అడ్డుకొని ఆత్మకు ప్రశాంతతను
- 10:10ఇస్తాయి. నోట్లో తులసి తీర్థం పోయడం వెనుక
- 10:14సైన్స్ కూడా ఉంది. తులసి లో ఉన్న యాంటీ
- 10:18ఆక్సిడెంట్స్ మరియు ప్రాణశక్తి ప్రాణం వదిలేటప్పుడు వచ్చే
- 10:21ఆయాసాన్ని గొంతులో గర్భం అడ్డుపడటాన్ని తగ్గిస్తాయి.
- 10:26ఆఖరి క్షణంలో భగవంతుని నామం వినడం వల్ల ఆత్మకు మోక్ష మార్గం
- 10:31దొరుకుతుందని భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ
- 10:34చెప్పాడు. అంతకాలే జమా మీవ స్మరన్ ముక్వా
- 10:39కలెవరం. ఆఖరి శ్వాసలో నన్ను ఆంటీ
- 10:43పరమాత్మను ఎవరు స్మరిస్తారో వారు నన్నే చేరుకుంటారు.
- 10:48దీనికి ఉదాహరణ శ్రీమద్భాగవతంలోని అజామిళుడి కథ.
- 10:53జీవితాంతం పాపాలు చేసినా ఆ జామీలుడు మరణశయ్యపై యమదూతులను
- 10:57దూసి భయపడి తన కొడుకైన నారాయణను పిలుస్తాడు.
- 11:02ఆ భగవంతుని నామ ఉచ్చరించడం వల్ల విష్ణు దూతలు వచ్చి అతన్ని
- 11:06కాపాడతారు. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి?
- 11:11చనిపోయే ముందు మెదడులోని పీనియల్ బ్లాంక్ అత్యధిక మోతాదులో డీఎంటీ
- 11:16అనబడే డైమెథెల్ ట్రిప్టెమైన్ అనే కెమికల్ను రిలీజ్ చేస్తుంది.
- 11:21ఇది మనిషికి కాలం స్థలం లేని ఒక డైమెన్షన్ ను చూపిస్తుంది.
- 11:26ఆ సమయంలో మన సబ్కాన్షస్ మైండ్ లో అత్యంత బలంగా నాటుకున్న విషయాలే
- 11:31మనకు కనిపిస్తాయి. దేవున్ని నమ్మితే కాంతి
- 11:34కనిపిస్తుంది. భయాలుంటే రాక్షసులు కనిపిస్తారు.
- 11:39దీనిని మన పురాణాలు, యమదూతలు, విష్ణు దూతలు అని వర్ణించాయి.
- 11:44ప్రపంచంలోని అత్యంత ప్రాచీన గ్రంథం రుద్వేదం.
- 11:49ఋగ్వేదం లోని పదవ మండలం అంత్యక్రియల గురించి
- 11:52మాట్లాడుతుంది. మృతదేహాన్ని అగ్నికి ఆహుతి చేస్తూ
- 11:56అగ్నిదేవుడిని ఇలా ప్రార్థిస్తారు.
- 12:00ఓ అగ్ని. ఈ శరీరాన్ని పూర్తిగా కాల్చవద్దు.
- 12:04ఇతనిలోని ఆత్మను పితృదేవతల లోకానికి సురక్షితంగా చేయొచ్చు.
- 12:09ఇతని కన్ను సూర్యుడిలో కలవనివ్వు. ప్రాణం గాలిలో కలవనింపు.
- 12:15శరీరం పంచభూతాలలో కలవనింపు. నేడు సైన్స్ కూడా మనిషి శరీరం,
- 12:21కార్బన్, కాల్షియం, అయాన్ లాంటి స్టార్డస్ తోనే తయారైందని
- 12:25చనిపోయాక మళ్ళీ భూమిలోనే కలుస్తుందని చెబుతోంది.
- 12:30చందుగ్య ఉపనిషత్తు ప్రకారం ఒక మనిషి చనిపోయాక ఆత్మ సూక్ష్మ
- 12:34శరీరం రూపంలో ప్రయాణిస్తుంది. డాక్టర్ శామ్ పార్నియా చేసిన
- 12:40అవేర్నెస్ డ్యూరింగ్ రిససిటేషన్ స్టడీలో గుండె ఆగిపోయే బ్రెయిన్
- 12:44డెడ్ అయిన వ్యక్తులు కూడా తమ శరీరం బయట ఉండి డాక్టర్లు ఏం
- 12:47మాట్లాడుకుంటున్నారో వినగలిగారు. ఉప నిషత్తులు చెప్పిన సూక్ష్మ
- 12:52శరీరం కాన్సెప్ట్ కు ఇంతకంటే గొప్ప సైంటిఫిక్ నిదర్శనం ఎం
- 12:56కావాలి. ఆత్మదేహాన్ని వదిలిన తరువాత ఆ
- 13:00ఇంటిముందు వెలిగించే దీపం ఆత్మకు దారి చూపే కాంతి.
- 13:05వారు గీసి దానధర్మాలు పిండ ప్రదానం అన్నీ కూడా ఆ ఆత్మవైతరణీ
- 13:10నదిని దాటి యమలోకానికి చేరుకోవడానికి చేసే సహాయాలే.
- 13:15మిత్రులారా ఇదంతా విన్నాక మీకు అర్థమయ్యే ఉంటుంది.
- 13:20గరుడ పురాణం మరణాన్ని చూసి భయపడమని చెప్పలేదు.
- 13:24కర్మ సిద్ధాంతాన్ని గుర్తుచేసి బ్రతికి ఉన్నప్పుడు ధర్మంగా ఎలా
- 13:28బ్రతకాలో నేర్పించింది. భగవద్గీత శరీరం అనేది కేవలం ఒక
- 13:33చొక్కా లాంటిదని పాత చొక్కా తీసేసి ఆత్మ కొత్త చొక్కా
- 13:37వేసుకుంటుందని ధైర్యం చెప్పింది. ఉపనిషత్తుల ఆత్మజ్ఞానాన్ని
- 13:42అందించాయి. మరణానికి ముందు వచ్చే సంకేతాలు
- 13:46మనల్ని భయపెట్టడానికి కాదు. మన ప్రయాణానికి మనల్ని సిద్ధం
- 13:51చేయడానికి ప్రకృతి ఇస్తున్న ఒక నోటీస్ పీరియడ్.
- 13:55మనం చేయాల్సింది ఒక్కటే. మనల్ని ఎవరైనా బాధపెడితే
- 14:00క్షమించడం ఇతరులకు సాయం చేయడం సనాతన ధర్మం చెప్పినట్లు
- 14:04నిస్వార్థంగా కర్మలు ఆచరించడం. అలా బ్రతికిన రోజున మరణం ఒక భయం
- 14:10కాదు. అది ఆత్మకు ఒక అద్భుతమైన పండుగ
- 14:14అవుతుంది. ఈ భూమి మీద మనం ఉండేది
- 14:17కొన్నాళ్లే. ఈ తాత్కాలికమైన దేహం కోసం
- 14:21అంతులేని కోరికల కోసం మనం పడే ఆరాటం చేసే మోసాలు పెంచుకునే
- 14:25ద్వేషాలు, చితిమంటలలో ఆఖరి శ్వాసతో కాలిపోయే వరకి.
- 14:30మన వెంట వచ్చేది. మనం సంపాదించిన ఆస్తులు కావు.
- 14:34బ్యాంక్ బ్యాలెన్స్ లు కావు. మనం చేసిన కర్మ మనం నలుగురికి
- 14:38చేసిన సహాయం మాత్రమే. ఒకరిని మోసం చేసి సంపాదించిన
- 14:43100,00,00,000 కన్నా నిజాయితీగా సంపాదించి కడుపు నిండా తిన్న ఒక్క
- 14:47మొద్దే ఆఖరి ఘడియలలో నీకు ప్రశాంతతను ఇస్తుంది.
- 14:52మరణాన్ని చూసి భయపడటం మానేసి జీవితాన్ని ధర్మబద్ధంగా బ్రతకడం
- 14:56నేర్చుకుందాము. ఎవరి మరణం ఎప్పుడు ఎలా రాసి
- 15:00పెట్టి ఉందో ఆ పరమశివుడికే ఎరుక. మనం చేయగలిగిందల్లా ఉన్నన్ని
- 15:06రోజులు ధర్మంగా బ్రతకడమే. ఈ సుదీర్ఘమైన వీడియో మీకు కొత్త
- 15:11కోణాన్ని పరిచయం చేసిందని, మన ప్రాచీన గ్రంథాలలో దాగి ఉన్న ఒక
- 15:16అద్భుతమైన సత్యాన్ని మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను.
- 15:20ఇంకో ఆసక్తికరమైన ఆలోచింపజేసే ఆధ్యాత్మిక రహస్యంతో మళ్ళీ మీ
- 15:25ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ కుటుంబ
- 15:29సభ్యులతో మిత్రులతో తప్పక షేర్ చేయండి.
- 15:32మన సనాతన ధర్మం గొప్పదనాన్ని అందరికీ తెలియజేయండి.
- 15:38మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
- 15:42లోక సమస్తా సుఖినోభవంతు. ఓం, శాంతి, శాంతి, శాంతిహి.
- 15:50జై శ్రీ కృష్ణ. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 15:54ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్
- 15:57కాకూడదనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
- 16:01అలాగే వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి.
- 16:05మీకు తెలిసిన తెలుసుకోదల్చిన విషయాలను క్రింది కామెంట్ బాక్స్
- 16:09లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో
- 16:13పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని
- 16:16ఆశిస్తున్నాను.