Latest / Voice of 'Maheedhar' Planet Leaf / KHAGOLA SHASTRA: Ancient Indian Astronomical Science Facts | జంబూ ద్వీపం! భరత వర్షం! | Voice of Maheedhar
Transcript
- 0:01ఈనాటికీ మన హిందువుల ఇళ్లలో పూజలు చేసుకునేటప్పుడు పూజ ప్రారంభంలో
- 0:06మమ ఉపాత్తా సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దేశీయ
- 0:11శ్రీ పరమేశ్వర ప్రీతి యుద్ధం శుభే శోభనీ ముహూర్తి శ్రీ
- 0:16మహావిష్ణువురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే
- 0:21శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాధి జంబోద్వీపి
- 0:28భరతవర్షి భరతఖండీ మీరో దక్షిణ. శ్రీశైలస్య అంటూ సంకల్పం
- 0:34చెప్పుకుని అక్షతులను నీళ్లతో పక్కన పెట్టుకున్న పాత్రలో
- 0:38వదులుతూ ఉంటాం. ఇలా సంకల్పాన్ని
- 0:41చెప్పుకున్నప్పుడల్లా అదేదో దేవుడికి చేసే పూజలో భాగమైన
- 0:45మంత్రంగానే అనుకుంటాం. అయినా చాలా మంది దృష్టి.
- 0:49అందులోని కొన్ని పదాల వైపు ఆకర్షింపబడుతుంది.
- 0:53అవి జంబూ ద్వీపే భరతవర్షి భరతఖండి అనే పదాలు ఇందులో భరతఖండం అంటే మన
- 1:00భారతదేశం అనిసుడు గాని గుర్తించవచ్చు.
- 1:04కానీ భారత వర్షం అంటే ఏమిటి? జంబూ ద్వీపం ఎక్కడుంది వంటి
- 1:08ఆలోచనలు కలిగిన వారు కామెంట్ చేయండి.
- 1:12ఈ సంకల్పాన్ని సరిగ్గా పరిశీలిస్తే అది దేవుడి పూజలో
- 1:15భాగమైన మంత్రం కాదు. కొన్ని యుగాల క్రితమే మన భారతీయ
- 1:20రుషులకు ఉన్న ఖగోళ మేధస్సు, గణిత విద్వత్తు ఇంకా చెప్పాలంటే
- 1:25వారికున్న అఖండ విజ్ఞానాన్ని నిరూపిస్తుందని విషయం ఎంతమందికి
- 1:29తెలుసు? ఈ మాటలు వినగానే ఆ మూడు పదాలలో
- 1:33అసలు ఏముంది? జంబూ ద్వీపే భరతవర్షి అంటే ఏమిటి?
- 1:37దేవుడి నిత్య ప్రార్థనలో మన ఖగోళ శాస్త్ర ప్రస్తావన ఎందుకు
- 1:42వచ్చింది వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈ రోజు
- 1:46మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:50తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్.
- 1:56ముందు చెప్పుకున్నట్లు జంబో ద్వీపం అని పదం సంకల్పం
- 2:00చెప్పుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ విని ఉంటారు.
- 2:03దాదాపు 16 వ శతాబ్దం వరకు భూమి గుండ్రంగా ఉంటుందనే విషయం కూడా
- 2:09పాశ్చాత్య ప్రపంచానికి తెలియదు. రోమన్ నాగరికత సమయంలో కొందరు భూమి
- 2:14గుండ్రంగా ఉండవచ్చేమో అని మరికొందరు సూర్యుడి వల్ల
- 2:18ప్రసరించే నీడ అలా ఉంది కాబట్టి భూమి బల్ల పరుపుగా మాత్రం ఉండదని
- 2:23అన్నారు. అంతేకాదు ఆ కాలంలో తత్వవేత్తలు,
- 2:27ఖగోళ పరిశోధకుల లాంటి వారు భూమి గుండ్రంగా ఉండే అవకాశం ఉందన్న
- 2:31అనుమానాలు వ్యక్తపరిచారు. మొదటి నుంచి మనవారు మాత్రం భూమి
- 2:36గోళాకారంలో ఉందని, స్పష్టమైన ఆధారాలను చూపించి మరీ చెప్పారు.
- 2:41ఇందుకు ఒక చిన్న ఉదాహరణగా యుగ యుగాల నుంచి మనం పూజిస్తున్న
- 2:46విష్ణుమూర్తి దశావతారాలలోని మూడవ అవతారమైన వరాహావతార విగ్రహాలను,
- 2:51చిత్రపటాలను చూడవచ్చు. అంతేకాదు తక్కిన ప్రపంచం ఆకాశంలో
- 2:57కనిపించే నక్షత్రాలను ఏవో విలిగే కాంతులుగా భావిస్తున్న సమయంలోనే
- 3:02భారత ఖగోళ పరిశోధకులు అవి నక్షత్రాలన్నీ వాటి పేర్లతో సహా
- 3:07అవి భూమికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటాయో కూడా స్పష్టంగా
- 3:11పేర్కొన్నారు. సూర్యుడు కూడా ఒక నక్షత్రం అని
- 3:15సూర్యుడి చుట్టూ గ్రహాలన్నీ ఏ విధంగా తిరుగుతుంటాయి?
- 3:18ఆ భ్రమణం వల్ల మనకు రుతువులు ఎలా ఏర్పడుతున్నాయి వంటి ఎన్నో
- 3:23విషయాలను మన వారు ఖగోళ శాస్త్ర రూపంలో కొన్ని 1000 ఏళ్ల క్రితమే
- 3:27మానవాళికి అందించారు. దీనిని బట్టి ఆనాటి మన భృగు
- 3:32మహర్షి వరాహ మిహిరుడు, ఆర్యభట్ట వంటి ఎంతోమంది సనాతన
- 3:36శాస్త్రవేత్తలు ఎంతటి విజ్ఞానవంతులు అర్ధం చేసుకోవచ్చు.
- 3:42ఇలా నాడు మన శాస్త్రవేత్తలు రచించిన గ్రంథాలలోనూ రామాయణం,
- 3:45మహాభారతం, భాగవతం, విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణం, పురాణం, వాయు
- 3:50పురాణం, స్కంధ పురాణం వంటి అత్యంత ప్రాచీన పురాణాలలో సర్వసాధారణంగా
- 3:55కనిపించిన పదం జంబో ద్వీపం. ముఖ్యంగా కాలంలో ఒక వ్యక్తి లేదా
- 4:01ఊరు లేక ప్రాంతం ఫలానా చోట ఉందని చెప్పేటప్పుడు కూడా ముందుగా జంబో
- 4:06ద్వీపం అది ఏ వెర్షన్ లో ఉందో కూడా చెప్పి ఆ తర్వాత మిగిలిన
- 4:10వివరాలు చెప్పేవారు. ఇక్కడ మరో సందేహం కలగవచ్చు.
- 4:15జంభో ద్వీపం సరే ఈ వర్షం ఏమిటి అని సంకల్పంలో భరతవర్షి భరత ఖండి
- 4:22అని రెండు సార్లు భారత దేశం గురించి ఎందుకు చెప్పారు అని
- 4:25ప్రశ్న వెంటనే తలెత్తుతుంది. అందుకే జంబూ ద్వీపం వంటి ఏమిటో
- 4:30తెలుసుకునే ముందు అసలు ఈ వర్షాలు ఏమిటో తెలుసుకుందాం.
- 4:35ప్రత్యేకంగా పూర్వం మన భూమిని గురించి వివరించడానికి ఈ భూమిని
- 4:39మొత్తం తొమ్మిది వర్షాలుగా విభజించారు.
- 4:42అవి ఏంటంటే భరత కింపు రుష హరి ఇలావృత రమ్య కి హిరణమయ ఉత్తర
- 4:48కురు కేతుమాల భద్రాసుల అనేవి ఆ తొమ్మిది వర్షాలు.
- 4:52మన ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ తొమ్మిది వర్షాలలోని సమస్త
- 4:57భూమండలం ఉందని చెప్పబడింది. ఇందులో మొదటగా మన భరత వర్షం
- 5:01విషయానికొస్తే దాదాపు మధ్య ఆసియా నుంచి మొదలుపెట్టి సుమత్ర దీవుల
- 5:06వరకు ఇటు చైనాలో దక్షిణభాగం నుంచి లంక వరకు ఉన్న భూమిని భరతవర్షంగా
- 5:12పేర్కొన్నారు. ఇక్కడ లంక అంటే నీడున్న శ్రీలంక
- 5:16కాదు. నాడు జీరో మెరిడియన్ లైన్ పై
- 5:19నెలకొన్న అత్యంత విశాలమైన రావణలంక.
- 5:23అసలు ఆ లంక గురించి వివరంగా తెలియాలంటే మన చానల్ లో గతంలో
- 5:27చేసిన వీడియోలు చూడని వారి కోసం క్రింద డిస్క్రిప్షన్లోనూ పైన
- 5:31ఐకార్డ్స్ లోనూ పొందుపరుస్తున్నాను.
- 5:34ఇక అఖండ భారతం అంటే అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు వియత్నాం
- 5:38వరకు ఉన్న భూమిని భారత ఖండవాన్ని పిలిచేవారు.
- 5:42అంతేకాదు భరతవర్షంలో ఉన్న ప్రజలు కర్మజీవులని వారు కర్మ ఆధారంగానే
- 5:48జీవిస్తారని, అందుకోసమే ఇక్కడ మానవీయ విలువలు వచ్చ స్థితిలో
- 5:53ఉండేవని మన పురాణాలలో పేర్కొనబడి ఉంటుంది.
- 5:57ఇక రెండవది కింపురుష వర్షం. ఇది భరతవర్షానికి ఉత్తరం వైపున
- 6:02ఉంటుంది. నార్త్ చైనా నుంచి దక్షిణ రష్యా
- 6:06వరకు ఉన్న భూభాగాన్ని కింపు రుషవర్షంగా పేర్కొంటారు.
- 6:10ఆ కాలంలో అక్కడ కింపురుషులు ఉండే వారిని వారంతా విష్ణుమూర్తి
- 6:14భక్తులని వారు మానవులకు, దేవతలకు జన్మించిన ఒక జాతి అని వారి సంఖ్య
- 6:20కూడా పరిమితంగా ఉండేదని మన పురాణాలలో పేర్కొనబడింది.
- 6:25మూడవది హరివర్షం. ఇది కింపు రుషవర్షానికి ఉత్తరం
- 6:29వైపున ఉన్న భూమి అంటే ఉత్తర రష్యా ప్రాంతమని చెప్పవచ్చు.
- 6:35వారు కూడా విష్ణుమూర్తి భక్తులే. మరీ ముఖ్యంగా వారు నరసింహ
- 6:40వరాహావతారాలను ఎక్కువగా పూజించేవారని పురాణాల ద్వారా
- 6:44తెలుస్తోంది. ఇక నాలుగవది ఇలా వృత వర్షం ఇది.
- 6:49జంబు ద్వీపానికి మధ్య భాగంగా పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.
- 6:54అంటే పశ్చిమ రష్యా, తూర్పు యూరోప్ ప్రాంతాలను కలుపుతున్న
- 6:58భూభాగాన్ని మొత్తం ఇలా వృద్ధ వర్షం అన్న పేరుతో పిలిచేవారు.
- 7:03ఇక్కడ కొంతమంది కి పురుషులుంటే మరికొంతమంది మ్లీచులు ఉండేవారని
- 7:08తెలుస్తున్న విషయం. అలాగే ఐదో వర్షాన్ని రమ్యక వర్షం
- 7:12అని పిలిచేవారు. ఇది ఇలా వృతవర్షానికి నార్త్
- 7:16వెస్ట్ లో ఉండేదని చెప్పవచ్చు. అంటే నీళ్లు మనం పిలుచుకుంటున్న
- 7:21వెస్టర్న్ యూరోప్ ప్రాంతమని ఖగోళ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
- 7:26అక్కడ నివసించే వారిని లేచిలుగా మన పురాణాలు స్పష్టంగా
- 7:30తెలుపుతున్నాయి. మలేసురు అంటే వావి వరుస లేకుండా
- 7:34సంభోగాలు జరిపేవారు శృంగారమే ప్రథమ కార్యంగా బ్రతికేవారు.
- 7:39మద్యం, జూదం వంటి వాటికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవారు.
- 7:44వారు అన్ని రకాల మాంసాన్ని తినేవారని పురాణాలలో
- 7:48వివరించబడింది. ఆ తర్వాత హిరణ్మయ వర్షం ఇప్పుడు ఆ
- 7:53ప్రాంతాలను నార్త్పూర్గా పిలుచుకుంటున్నారు.
- 7:57స్కాండినివియా ప్రాంతాలు కూడా ఈ హిరణ్మయ వర్షం క్రిందికే
- 8:00వస్తాయని పురాణాలలో పేర్కొనబడి ఉంది.
- 8:04ఇక ఉత్తర కురు వర్షం అంటే నేటి సౌదీ అరేబియా నుంచి దక్షిణ యూరోప్
- 8:09దేశాలు ఉత్తర ఆఫ్రికా దేశాలు వస్తాయని చెప్పబడింది.
- 8:13కేతుమాల వర్ష ప్రాంతం దక్షిణాఫ్రికా ఖండం అయి ఉండవచ్చని
- 8:17పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఆఖరి వర్షం భద్రాచ వర్షం ఇది.
- 8:24బహుశా మన పురాణాలలో పాతాళ లోకంగా పేర్కొనబడిన ఉత్తర దక్షిణ
- 8:28అమెరికా ఖండాలు అయ్యి ఉండవచ్చన్నది పరిశోధకుల
- 8:32అభిప్రాయం. చివరి నాలుగు వర్షాలకు చెందిన
- 8:35భూభాగాలు ఏవి అనే విషయాన్ని రూఢి పరిచే ఆధారాలు నేడు అందుబాటులో
- 8:40లేవని శాస్త్రవేత్తలు అంటున్నారు. దానికి కారణం గత వెయ్యేళ్లుగా మన
- 8:45దేశంపై జరిగిన మొఖరులు బ్రిటిషర్ల దాడుల వల్ల అత్యంత విలువైన
- 8:50విజ్ఞాన సంపదలో కొంత ఖిల్జీ వంటి దూపుల దురాగతాలకు ఆహుతి అయిపోగా,
- 8:55మరికొంత పాశ్చాత్యుల చేత తస్కరింపబడింది.
- 8:59ఉదాహరణగా నలందా విశ్వవిద్యాలయాన్ని కాల్చి బూడిద
- 9:03చేసిన ఘటనను తీసుకోవచ్చు. పూర్వం మన జ్ఞాన సంపద ఎక్కువగా
- 9:08ఆలయాలలో భద్రపరచబడి ఉండేది. తాళపత్ర గ్రంథాలలోను అక్కడి
- 9:14శిలాశాసనాలలోను పొందుపరచి ఉంచేవారు.
- 9:17అలాంటి ఎన్నో 1000 ఆలయాలను ముస్లిం పాలకులు పూర్తిగా
- 9:21నేలమట్టం చేయడంతో మన ప్రాచీన విజ్ఞానం దాదాపుగా
- 9:25తుడిచిపెట్టుకుపోయింది. ఇక మన భారతీయులకు సమస్త భూమండలం
- 9:30గురించి తెలుసనే విషయం ఒక పద్యాన్ని గమనిస్తే అవగతమవుతుంది.
- 9:35ఉదయం యో లంక యాం సోయస్తమయ సవితురేవ సిద్దపురే మద్యాహ్నం
- 9:41యమకోట్యం రోమ విషయ యుద్ధరాత్రం సహా.
- 9:46వరాహ మిహిరుడని గొప్ప ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త.
- 9:50భూమి అంతరిక్షం గ్రహాల వంటి వాటి గురించి స్పష్టంగా తెలియజేస్తూ
- 9:55పంచసిద్ధాంతి కానీ గ్రంథాన్ని రచించారు.
- 9:58అందులోని ఈ పద్యం నాటి మన భూమండలాన్ని గురించి
- 10:02తెలియజేస్తుంది. ఈ పద్యం ప్రకారం సూర్యుడు లంక
- 10:06దగ్గర ఉదయించినప్పుడు సిద్ధపుర దగ్గర సాయంత్ర సమయం అయి ఉంటుందని
- 10:11యమకోటి దగ్గర మధ్య రోమక దగ్గర రాత్రి అవుతుందని
- 10:15తెలియబరుస్తోంది. ఈ లెక్కల ప్రకారం శాస్త్రవేత్తలు
- 10:19చెప్పిన సూర్యభ్రమణం తీరును చూసినప్పుడు యమకోటి అంటే నేటి
- 10:24ఆస్ట్రేలియాని రోమక అంటే ఉత్తర మరియు మధ్య యూరోప్ ప్రాంతాలని ఇక
- 10:29సిద్ధపుర అంటే అమెరికా ఖండమని గుర్తించారు.
- 10:33దీనిని బట్టి కొన్ని యుగాలకు పూర్వమే మన సిద్ధ పురుషుల దగ్గర
- 10:37సమస్త ఖగోళ జ్ఞానము ఉండేదనే విషయం తేటతెల్లమవుతుంది.
- 10:43ఇక జంబూ ద్వీపం విషయానికి వస్తే నీటి శాస్త్రవేత్తలు రెండు
- 10:46విధాలుగా చెబుతున్నారు. ఈ సమస్త భూమండలాన్ని జంబూ
- 10:51ద్వీపంగా పరిగణించబడిందని, కొంతమంది అంటే కాదు.
- 10:55కేవలం ఆసియా యూరోప్, ఆఫ్రికా ప్రాంతాలను మాత్రమే జంబూ ద్వీపంగా
- 10:59నాటి మహర్షులు ప్రస్తావించారని మరికొంతమంది అంటున్నారు.
- 11:04ఇందులో అధిక శాతం శాస్త్రవేత్తలు మాత్రం సమస్త భూమండలాన్ని
- 11:08ఉద్దేశించి నాడు జంబో ద్వీపంగా పేర్కొన్నారని వాదిస్తున్నారు.
- 11:14ఓం నమో నారాయణయ్య. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 11:19ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్
- 11:21కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
- 11:26అలాగే వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.
- 11:30మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింది కామెంట్ బాక్స్
- 11:34లో తప్పక తెలియజేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో
- 11:38పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని
- 11:42ఆశిస్తున్నాం.