Latest / Voice of 'Maheedhar' Planet Leaf / SIVAGALAI rewrites the past: Exposes Colonial Lies! | శివగలై! | Voice of Maheedhar
Transcript
- 0:01భారతీయ నాగరికత హరప్ప మొహంజొదార్ నుంచే మొదలైంది.
- 0:06కేవలం ఉత్తర భారతదేశంలోనే నాగరికత పురుడుబోసుకుంది.
- 0:10దక్షిణ భారతదేశంలో కేవలం అనాగరికులైన ఆటవిక మనుషులు
- 0:15మాత్రమే ఉండేవారు. అసలు భారతదేశానికి నాగరికత
- 0:19తెచ్చింది. యూరోప్ లో వుట్టి వలస వచ్చిన
- 0:21ఆర్యులు ఆర్యుల రాక వరకు వారికసలు ఇనుమంటే ఏమిటో కూడా తెలియదు.
- 0:28ఆర్యలు తమ జ్ఞానాన్ని ఉత్తర భారతీయులకు పంచితే కాలక్రమంలో ఆ
- 0:32జ్ఞానం దక్షిణభారతం వరకు పాకింది. ఇవన్నీ గత 200 ఏళ్లుగా భారతీయులకు
- 0:39నూరిబోసిన అభూత కల్పనలు స్వతంత్ర భారతంలో పాఠ్య పుస్తకాలుగా మారిన
- 0:45పాఠాలు జనాల మెదళ్లలోకి ఎంతోమంది గుహనా మేధావులు ఎక్కిస్తున్న
- 0:51అవాస్తవాలు. భూమి పొరలలో మరిగిపోతున్న లావా
- 0:55ఎప్పటికైనా బయటపడాల్సిందే అన్నట్లు చీకటి గర్భంలో కప్పి
- 0:59ఉంచిన అసలైన చరిత్ర కూడా ఏదో ఒకరోజు సత్యాన్వేషకుల ద్వారా
- 1:04బయటకు వచ్చి తీరాల్సిందే. కానీ ఇక్కడ అటువంటి సత్యాన్ని ఒక
- 1:09చిన్న ఊరు బయల్పరిచింది. ఆ సత్యం ప్రపంచాన్ని ఆలోచనలో
- 1:14పడేసి ఏళ్ల తరబడి దుచ్చులు ఎంతో చాకచక్యంగా నిర్మించుకున్న
- 1:18అసత్యపు చరిత్ర గోడలను పునాదులతో సహా కూల్చివేసింది.
- 1:23ఆ సత్యం భారతదేశంపై ఇన్నేళ్లుగా జరుగుతున్న కుట్రను సమూలంగా
- 1:28బయటపెట్టేసింది. ఈ మాటలు వింటుంటే ఎన్నో సందేహాలు
- 1:32కలుగుతాయి. అది ఏ ఊరు అక్కడ బయటపడిన
- 1:36నిజమేమిటి? ఇనుము గురించిన ప్రస్తావన ఎందుకు
- 1:39వచ్చింది? హరప్పా సంస్కృతి పురాతనమైనది
- 1:42కాదు. టీ నో సందేహాలకు సమాధానాలు
- 1:45తెలుసుకోవాలంటే ఈ రోజు మన వీడియోను చివరిదాకా చూసి మీ
- 1:49అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 1:54వాయిస్ ఆఫ్ మహి థర్. ఏదైనా ఒక అబద్ధాన్ని 100 మంది
- 1:59కలిసి ఎంతో నమ్మకం నటిస్తూ వందసార్లు చెబితే వారి ముందున్న
- 2:031000 మంది ఆ బద్ధాన్ని నిజమని నమ్మేసే అవకాశం ఉంది.
- 2:08కానీ ఈ 1000 మంది నమ్మినంత మాత్రాన అబద్ధం శాశ్వతంగా నిజం
- 2:13కాబోతు. దాదాపు 1000 ఏళ్లుగా మన దేశంలో
- 2:16జరుగుతోంది. అది అయితే తెల్లదొరలు గత 200
- 2:20ఏళ్లుగా అబద్ధాలను మరింత బలంగా భారతీయుల గుర్రాల్లోకి చూపించే
- 2:26ప్రయత్నాలు ఎన్నో చేశారు. వారి తొత్తుల ద్వారా ఇప్పటికీ
- 2:29చేస్తూనే ఉన్నారు. వారికి మన కుహనా మేధావి వర్గం
- 2:34వంతపాడుతూనే ఉంది. ఇలా వారు చెప్పిన అతిపెద్ద అబద్ధం
- 2:38భారతీయ నాగరికత హరప్పా మొహంజదార్ నుంచే మొదలైందన్నది.
- 2:43ఈ మాట వినగానే చాలా మంది హరప్ప నాగరికత పురాతనమైనది కాదా అనే
- 2:48సందేహం వ్యక్తం చేస్తారు. హరప్పా నాగరికత పురాతనమైనది.
- 2:53దాదాపు 5000 ఏళ్ల చరిత్ర ఆ ప్రాంతంలో దాగి ఉంది. 1000 ఏళ్ల
- 2:58నాటి భారతీయ నాగరికత యొక్క అద్భుత పరిజ్ఞానం గురించి హరప్పా నాగరికత
- 3:03తెలియజేస్తుంది. కానీ అక్కడ దొరకని ఒక వస్తువు
- 3:08యావత్ భారత చరిత్రను అణగద్రొక్కడానికి ప్రయత్నించే
- 3:11వెస్టర్న్ శక్తులకు బలమైన అది మరేదో కాదు.
- 3:16ఇనుము సాధారణంగా చరిత్రకారులు మానవ నాగరికత క్రమాన్ని
- 3:20వివరించేటప్పుడు వివిధ కాలాలలో మానవులు వాడిన పనిముట్లను
- 3:25ప్రామాణికంగా చూపిస్తారు. చరిత్రకారుల అంచనాలను బట్టి
- 3:29నాగరికతకు మూలం ఒకటి అగ్ని అయితే మరొకటి ఆయుధం ఏనాడైతే మానవుడు
- 3:35ఆయుధాన్ని కనిపెట్టాడు. అక్కడి నుంచి వేటారే విధానంలో
- 3:39మార్పు వచ్చిందని, ఆ మార్పుల ఒంటిపైకి బట్టలను కూడా తెచ్చిందని
- 3:44చెబుతారు. రాయికి పదును పెడితే అది మంచి
- 3:48ఆయుధంగా మారుతుందని మానవులు భావించారు.
- 3:52అలా కనిపెట్టిన రాతి ఆయుధాలతో జంతువులను వేటాడేవారు.
- 3:56ఆ క్రమంలో అప్పటి వరకు ఎండొచ్చిన వానొచ్చినా మంచు కురిసిన చెట్టును
- 4:01పుట్టాను. ఈ గుహలో మాత్రమే ఆశ్రయించిన
- 4:04మానవుడు రాతి పనిముట్లతో జంతువుల చర్మాన్ని ఒలిచి వస్త్రంలా
- 4:09కప్పుకుంటే అన్ని వేళలా గుహల అవసరం ఉండదని గమనించాడు.
- 4:13అలా మొదలైన మానవ నాగరికత మెల్లమెల్లగా పరిణతి కింది.
- 4:17మట్టిలో దాగున్న లోహాన్ని వెలికి తీసి దానితో తనకు కావాల్సిన
- 4:21ఆయుధాలను, పనిముట్లను తయారు చేయడం మొదలుపెట్టాడు.
- 4:26అలా చరిత్రలో మానవులు వాడిన పనిముట్ల ఆధారంగా మానవ జీవన
- 4:30క్రమాన్ని మూడు వరుసలలో విభజించారు చరిత్రకారులు.
- 4:35మొదటిది రాతి యుగం అయితే రెండవది కాంస్య యుగం ఆఖరిది ఇనుప యుగం.
- 4:40ఆ తర్వాత వచ్చినది మొత్తం ఆధునిక యుగంగానే పరిగణించాలని
- 4:45చరిత్రకారులు అంటున్నారు. ఇప్పటి వరకు దొరికిన చారిత్రక
- 4:49ఆధారాల ప్రకారం మనిషి మట్టిలోని లోహాలలో ముందుగా రాగి తర్వాత
- 4:54కంచును కనిపెట్టి వాటితో ఆయుధాలను, పనిముట్లను, ఆభరణాలను
- 4:59కూడా తయారు చేయడం మొదలుపెట్టినట్టు.
- 5:01ఆ తర్వాత ఇనుమును కనిపెట్టినట్లు తెలుస్తోంది.
- 5:06సరిగ్గా ఇక్కడే పాశ్చాత్య పరిశోధకుడు.
- 5:08ఒక పన్నాగం వన్నెరని చెప్పొచ్చు. స్మెల్టింగ్ అంటే మట్టిలో దాగున్న
- 5:14వివిధ రకాల లోహాలను కొన్ని రకాల కెమికల్స్ వాడి అధిక ఉష్ణోగ్రతతో
- 5:19వేడి చేసి బయటకు తీసే విధానాన్ని స్మెల్టింగ్ అని అంటారు.
- 5:23ఈ విధానం ద్వారానే దాదాపు సామాన్య శకానికి 1500 సంవత్సరాల పూర్వం
- 5:29ఇనుమును కనుగొన్నారు. అది కూడా యూరోప్‌కి దగ్గరగా ఉండే
- 5:33ప్రదేశాలలో ఈ ఆవిష్కరణ జరిగింది. అక్కడి నుంచి అది ప్రపంచం మొత్తం
- 5:39పాకింది. భారతదేశానికి కూడా అలాగే
- 5:42వచ్చిందని చరిత్రకారులు ఇంతకాలం చెబుతూ వచ్చారు.
- 5:46హరప్ప మొహంజొదారో ప్రాంతాలలో దొరికిన వస్తువులలో ఎక్కడా
- 5:51ఇనుముతో చేసిన పనిముట్లు దొరకలేదని చరిత్రకారులు
- 5:54చెబుతున్నారు. వారు రాగి కంచుతో చేసిన
- 5:58పనిముట్లు, ఆయుధాలు, ఆభరణాలు, వంట సామాను వినియోగించినట్లు మాత్రమే
- 6:03తెలిసిందని ఇక్కడ ఇనుమనేది కనిపించలేదని చరిత్రకారులు
- 6:08చెప్పుకొచ్చారు. అలాగే భారతీయ పురాతన ఆచార
- 6:11వ్యవహారాలలో కూడా రాగి కంచుతో చేసిన వివిధ రకాల వస్తువులకు,
- 6:16పాత్రలకు దేవుడి విగ్రహాలకు ప్రాధాన్యతను ఇచ్చేవారు.
- 6:21వంట తీసుకునే పాత్రలలో కూడా పూర్వ మట్టి లేదా రాగితో చేసిన
- 6:26వస్తువులని వాడేవారు. ఇనుము వాడకం పెద్దగా ఉండేది కాదు.
- 6:31ఇలా కొన్ని అంశాలను చూపించి మన దేశ చరిత్రను అణగద్రొక్కాలని
- 6:35చూశారు. హరప్పా మొహంజదారోలో నిజంగా ఇనుప
- 6:39వస్తువులు దొరకలేదు. ఒకవేళ దొరికినా అది బయటి
- 6:43ప్రపంచానికి తెలియకుండా చేశారో తెలియదు కానీ ఇప్పుడు బయటపడ్డ
- 6:47నిజం యావత్ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిందని
- 6:51చెప్పవచ్చు. ఆ నిజం పీరి శివగలే ఇది దక్షిణ
- 6:56తమిళనాడులోని ఓ చిన్న ఊరు. ఒక రోజు పొలం పని చేస్తున్న
- 7:00స్థానిక వ్యక్తికి తానిప్పుడు చూడని ఓ వింత వస్తువు భూమిలో
- 7:04దొరకడంతో ఆ విషయాన్ని అధికారులకు తెలియజేశాడు.
- 7:09అధికారులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని పురావస్తు శాఖ
- 7:13వారితో అక్కడ తవ్వకాలు జరిపించగా వారికి మరికొన్ని పురాతన
- 7:17వస్తువులు లభించాయి. వాటిలో తుప్పుబట్టిన స్థితిలో
- 7:21కుండలు ఇనుముతో చేసిన కత్తులు, బాణాలు కనిపించాయి.
- 7:26దాదాపు 84 వస్తువులను వెలికితీసిన పురావస్తు శాస్త్రవేత్తలను అక్కడ
- 7:31ఒక అంశం మాత్రం కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది.
- 7:36అదే స్మెల్టింగ్ చేసిన ఆనవాళ్లు అక్కడ దొరికిన కుండలో వివిధ రకాల
- 7:41ధాతువులతో కూడిన పదార్థం కనిపించింది.
- 7:45దాన్ని పరిశీలించి ఇనుప ఖనిజం నుంచి ఇనుమును బయటకు తీసే
- 7:49ప్రక్రియ వాడినట్లు వారు నిర్ధారించారు.
- 7:52వెంటనే వారికొచ్చిన సందీహాన్ని నిర్ధారించుకోవడానికి శివగైలో
- 7:57దొరికిన శాంపిల్స్ ని మూడు వేర్వేరు ల్యాబ్స్ కి పంపించి అవి
- 8:01ఏ కాలానికి చెందిన ఓ పరిశోధించామన్నారు.
- 8:04అలా వారు పంపిన మూడు శాంపిల్స్‌లో ఒకటి అమెరికాకు ఇంకొకటి
- 8:08అహ్మదాబాద్‌కు మరొకటి లక్నోకు వెళ్లే ఆ మూడు ప్రదేశాలలో చేసిన
- 8:14కార్బన్ డేటింగ్ ప్రక్రియలో విస్తుపోయే నిజం బయటపడింది.
- 8:18ఆ నిజం ఇప్పటి వరకు పాశ్చాత్య నాయకులు, చరిత్రకారులు చేస్తున్న
- 8:23ఓ తప్పుడు ప్రచారానికి సమాధి కట్టే విధంగా ఉంది.
- 8:27పురావస్తు అధికారులకు ఆ మూడు టెస్ట్ రిపోర్ట్స్ ఒకే కాలాన్ని
- 8:31సూచించాయి. అదే సామాన్య శకానికి పూర్వం 3345
- 8:37వ సంవత్సరమని అంటే ఇంచుమించు 5500 ఏళ్ల పూర్వం మన దేశంలో ముడి ఖనిజం
- 8:45నుంచి ఇనుమును వేరు చేసి ఇనుప వస్తువులను తయారు చేసినట్లు ఆ
- 8:49పరిశోధన నిరూపించింది. ఇప్పటి వరకు పాశ్చాత్య
- 8:53చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం అసలు ఇనుమును కనుగొన్నది
- 8:573500 ఏళ్ల క్రితం మాత్రమే. వారి ప్రకారం అది కూడా పశ్చిమ
- 9:03దేశాలలోనే కనుగొనబడింది. అక్కడి నుంచి ఆ పరిజ్ఞానం
- 9:07ప్రపంచానికి వ్యాపించిందని వారి వాదన.
- 9:10హరప్ప మొహంజదాలో ఇనుపు వస్తువులు దొరకకపోవడంతో భారతదేశం దగ్గర కూడా
- 9:16పరిజ్ఞానం లేదని వారికి వారే నిర్ధారించుకుని తామే మొట్టమొదటి
- 9:21ఇనుము వాడకందారులమని ప్రచారం చేసుకున్నారు.
- 9:24ఇప్పుడు శివగలైలో దొరికిన ఆధారాలు ఆ తప్పుడు ప్రచారాన్ని పూర్తిగా
- 9:29పటాపంచలు చేసి చరిత్ర. ను సరిగ్గా గమనిస్తే కొన్ని
- 9:34అంశాలు ఎంతో వివరంగా కాస్తంత గుప్తంగా చెప్పబడ్డాయి.
- 9:38అటువంటి వాటిలో మొదటిది స్థానిక లభ్యత.
- 9:42సాధారణంగా స్థానికంగా దొరికే వివిధ వస్తువులను మనం విరివిగా
- 9:46వాడటంతో పాటు వాటిని ఇతర ప్రదేశాలకు కూడా ఎగుమతి
- 9:50చేస్తుంటాం. స్థానికంగా లభించే ముడి
- 9:54పదార్థాలతోనే వస్తువులను తయారు చేస్తూ ఉంటాము.
- 9:58ఉదాహరణకు కొబ్బరి తోటలు ఎక్కువగా ఉండే చోటి నుంచి కొబ్బరికాయల
- 10:02ఎగుమతితో పాటు కొబ్బరి నూనె తయారు చేసి అమ్మడం, కొబ్బరి పీచుతో
- 10:07వివిధ వస్తువులను తయారు చేసి అమ్మడం లాంటివి చూస్తూ ఉంటాం.
- 10:12ఖనిజాల విషయంలోనూ అదే పద్ధతి వర్తిస్తుంది.
- 10:16ఆ విధంగా చూసుకున్నప్పుడు పూర్వం నుంచి శివగలే పరిసర ప్రాంతాల్లో
- 10:20ఇనుముతో కూడుకున్న ఖనిజం దొరికేది.
- 10:23ఆ పరిసరాలలో ఎక్కడ రాగి కాంస్యం లేదు.
- 10:28అలా శివగలై వాసులకు ఆది నుంచి ఇనుముతో వస్తువులు చేయడం అలవాటు.
- 10:33అయితే మన దేశంలో ఆయన స్మెల్టింగ్ చేసిన పురాతన ఆధారాలు శివగళైతో
- 10:38పాటు తమిళనాడులోని మహిళా దుత్తరై కొడుమనాలని ఊర్లోనూ, కర్ణాటకలోని
- 10:44అల్లూరులోనూ దొరికినట్లు పురావస్తు అధికారులు
- 10:47చెబుతున్నారు. వాటన్నింటిలోకి శివగలైలో దొరికిన
- 10:51ఆధారాలు అత్యంత పురాతనమైనవని తెలుస్తోంది.
- 10:55ఆ ప్రదేశంలో దొరికిన ఆధారాలను బట్టి అప్పట్లో ఇనుప ఖనిజాన్ని
- 10:59వెలికితీసి తమంతట తామే ఇనుమును వేరుచేసి వివిధ వస్తువులను తయారు
- 11:04చేసేవారు. ముఖ్యంగా స్థానికంగా ఆయుధాలను
- 11:08తయారు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారని చరిత్రకారులు అంచనా
- 11:13వేస్తున్నారు. పూర్వం వస్తువుల తయారీ రెండు
- 11:16విధాలుగా జరిగేది ఆ దేశ రాజ సంస్థానం కోసం పనిచేసేవారు
- 11:21ప్రత్యేకంగా కొంతమంది ఉంటే మరికొంత మంది తమ కుటుంబాలతో
- 11:25నివసిస్తూ తమకు తెలిసిన కళలతో వస్తువులను తయారు చేసి దేశ
- 11:30విదేశాలకు అమ్మేవారు. శివగళైలోని నాటి వ్యక్తులు ఆ
- 11:34రెండవ కో ఒక చెందినవారని నిపుణులు అంటున్నారు.
- 11:38ఇక పాశ్చాత్య చరిత్రకారుల తప్పుడు కథనమైన ఆర్య సిద్ధాంతం విషయానికి
- 11:43వస్తే వారి ప్రకారం పశ్చిమ దేశాలలో పుట్టిన ఆర్యలు ముందుగా
- 11:48భారతదేశంలోకి వచ్చి ఇక్కడి స్థానిక ఆటవిక తెగలను ఎడ్యుకేట్
- 11:52చేశారు. మరి ముఖ్యంగా దక్షిణ భారత ప్రజలు
- 11:56ఆర్యుల వల్లనే నాగరికలుగా మారారని ప్రచారం చేశారు.
- 12:00ఇప్పుడు శివగళైలో దొరికిన ఆధారాలన్నీ పాశ్చాత్యులు ప్రచారం
- 12:05చేసిన ఆర్య సిద్ధాంతాన్ని పటాపంచలు చేసే అసలు ఆయన
- 12:10స్మెల్టింగ్ గురించి ఎవరు ఎవరికీ నేర్పించారని ప్రశ్న వచ్చినప్పుడు
- 12:14ఇప్పటి వరకు పశ్చిమ దేశాల వారు ప్రపంచానికి నేర్పించారని సమాధానం
- 12:19వచ్చేది. ఇప్పుడు దానికి సమాధానం మారింది.
- 12:23మన చరిత్రను, పురాణాలను పరిశీలించిన ఇనుము గురించిన
- 12:27ఆధారాలు దొరుకుతాయి. సూర్యవంశ రాజులు చంద్రవంశరాజులు
- 12:32మొదటి నుంచి ఇనుముతో చేసిన కత్తులు, వివిధ రకాల ఆయుధాలను
- 12:36వాడినట్లు మన పురాణాలను పరిశీలిస్తే తెలుస్తోంది.
- 12:40రాముడు వేసిన సాధారణ బాణాలు కూడా ఇనుమతో చేసినట్లు రామాయణం ద్వారా
- 12:45తెలుస్తోంది. మహాభారత కాలంలో కూడా ఆయుధాలలో
- 12:50ఇనుము విరివిగా వాడినట్లు తెలుస్తోంది.
- 12:53చరిత్రను పరిశీలిస్తే ప్రపంచ వింతలలో ఢిల్లీ లో ఉన్న ఆయన్
- 12:57పిల్లర్ ఒకటి రెండవ చంద్రగుప్తుడి కాలంలో తయారు చేసిన ఆ ఇనుప స్తంభం
- 13:03ఇప్పటికీ చెక్కుచెదరకుండా తుప్పు కూడా పట్టకుండా ఎంతో దృఢంగా
- 13:07నిలబడి ఉంది. సాధారణంగా ఇనుమును సరైన
- 13:10జాగ్రత్తలు తీసుకోకపోతే కొద్ది రోజులకే తుప్పు బట్టడం సహజం.
- 13:15కానీ ఆయన పిల్లర్ మాత్రం ఈ సూత్రాలను పూర్తిగా చెరిపేసింది.
- 13:21ఇప్పటికీ ఆ పిల్ల తయారీ విధానం ఏమిటనేది ఒక అంతుచిక్కని
- 13:25రహస్యంగానే మిగిలిపోయింది. ఇక్కడ మరింత ఆశ్చర్యకర విషయం
- 13:30ఏమిటంటే ఆయన పిల్లల్ని తమిళనాడులోని మధురైలో తయారు
- 13:34చేశారు. అది కూడా పూర్తి స్తంభంలా కాకుండా
- 13:38సుదూర ప్రాంతాలకు సులువుగా తీసుకువెళ్లడానికి వీలుగా చిన్న
- 13:42చిన్న భాగాలుగా తయారు చేసి వాటిని మధురై నుంచి ఢిల్లీ వరకు
- 13:46తీసుకొచ్చి అక్కడ పూర్తి స్తంభంగా అతికించి నిలబెట్టారు.
- 13:50చరిత్రకారులు చెబుతున్నారు కానీ. ఆ స్థంబాన్ని పరిశీలిస్తే ఎక్కడ
- 13:56అతుకుల ఆనవాళ్లు కనిపించవు. దీనిని బట్టి లోహాలపై మన
- 14:00పూర్వీకుల పరిజ్ఞానం ఎంత అధునాతనంగా ఉండేదో అర్థం
- 14:04చేసుకోవచ్చు. మరో మాట.
- 14:07పాశ్చాత్యులు ఎంతో గొప్పగా చెప్పుకునే రోమన్ రాజులు మన
- 14:11దేశంలో తయారు చేయబడిన కత్తుల కోసమే వెంపర్లాడేవారు.
- 14:15ఒక విధంగా చెప్పాలంటే నాటి రోమన్ రాజులు, సైన్యాధికారులు
- 14:20ధనవంతులందరి దగ్గర ఉన్న కత్తులు తయారైంది మనదేశంలోనే.
- 14:25రోమన్స్ మన దేశ కత్తులపై మోజు పెంచుకోవడానికి కారణం?
- 14:28వాటి దృఢత్వం, నాణ్యత ప్రపంచంలోనే అత్యంత దృఢమైన లోహం మన దగ్గర
- 14:34దొరికేది. దానిని వూట్ స్టీల్ అని
- 14:38పిలుస్తారు. ఈ వూట్ స్టీల్ ని కూడా మన దక్షిణ
- 14:42భారతీయులు ఇనుముతో తయారు చేసేవారు.
- 14:45ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తమిళనాడు కర్ణాటక
- 14:49రాష్ట్రాలలో ఈ వూట్ స్టీల్ తయారీ విరివిగా ఉండేది.
- 14:53ముందుగా ఇనుప ఖనిజం నుంచి ఇనుమును వేరు చేసి అందులో కొన్ని
- 14:57మిశ్రమాలు కలిపి కొన్ని ప్రత్యేక పద్ధతులలో స్టీల్ ని
- 15:01తయారుచేసేవారు. అలా వచ్చిన ఇనుముతో కత్తులు తయారు
- 15:05చేసేవారు. బ్రిటిషర్లు మన దేశంపై దాడిచేసి
- 15:09ఇక్కడున్న తయారీ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేంత వరకు
- 15:13ప్రపంచంలోనే అత్యంత పదునైన, దృఢమైనవిగా ఉండేవి ఆ కత్తులు.
- 15:18ఇలా చెప్పుకుంటూ పోతే లోహాలపై మనకున్న పరిజ్ఞానం ఈ ప్రపంచంలో
- 15:23ఇంకెవరికీ లేదనేది నిర్వివాదాంశము.
- 15:26పాశ్చాత్యులు ప్రచారం చేసుకున్నట్లు ఇనుమును వారే
- 15:29కనుగొంటే మరి వారి దగ్గర ఈ పరిజ్ఞానం ఎందుకు లేదు?
- 15:34ఇక ఇనుమును మొదటిసారి తయారుచేసిన ప్రదేశంగా భావిస్తున్న అనటోలియా
- 15:38ప్రాంతంలో ఎక్కడా పెద్ద ఎత్తున ఇనుప పనిముట్లు, ఆయుధాలు
- 15:42చేసినట్లు ఆధారాలేవీ ఇప్పటి వరకు దొరకలేదు.
- 15:46మన దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటకలో కనుగొనబడిన
- 15:51ప్రతి పురాతన ప్రదేశంలోనూ ఇనుమను పెద్ద ఎత్తున.
- 15:55చేయడమే కాకుండా వాటితో భారీ మొత్తంలో రకరకాల వస్తువులను తయారు
- 15:59చేసి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేసినట్టు ఆధారాలున్నాయి.
- 16:04పురావస్తు అధికారుల ప్రకారం వారు కనుగొన్న ప్రదేశాలలో పెద్ద ఎత్తున
- 16:08ఇనుమును తయారు చేసి దానితో వివిధ రకాల పనిముట్లు చేసేవారని అదంతా
- 16:14ఒక కమ్యూనిటీ లేదా కొన్ని వంశాల వాళ్ళు తరతరాలుగా చేసినట్లు
- 16:18గుర్తించారు. ఈ లెక్కన 5000 సంవత్సరాలు కాదు.
- 16:22అంతకు ముందు నుంచి మన దగ్గర ఇనుము తయారీ వాడకం ఉందని తెలుస్తోంది.
- 16:28ఇప్పటికైనా మనవారు పాశ్చాత్యులు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని
- 16:32పక్కకొనెట్టి అసలైన చరిత్రను భావితరాలకు అందేలా చేయాలని
- 16:36కోరుకుందాం. ధర్మం రక్షతి రక్షితః.
- 16:41మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ ముందుకు వస్తాను.
- 16:45మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 16:48సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ అండ్ షేర్
- 16:53చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోగలచిన
- 16:57విషయాలను క్రింది కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 17:01వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా
- 17:05లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.