Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Akbar Exposed: Facts You Didn’t Know vs Myths Busted | అక్బర్ ది గ్రేట్? | Voice of Maheedhar
Transcript
- 0:01ఆరడుగుల ఆజానుబాహుడు ఆ కాలంలోని రాజులందరిలోకి అందగాడు.
- 0:06గొప్ప పాలకుడు హిందూ, ముస్లింల మధ్య సఖ్యతను పెంపొందించిన
- 0:10ఉదాత్త చక్రవర్తి తన కంటే ముందు పాలించిన ముస్లిం రాజుల
- 0:14హిందువులను హింసించడానికి వేసిన జిజియా పన్నును తొలగించి భారతదేశ
- 0:19చరిత్రలో మొట్టమొదటి సెక్యులర్ నేతగా గుర్తింపు పొందిన మహారాజు.
- 0:24అసలు సెక్యూరిజం అని పదం పుట్టింది.
- 0:27ఆయన దగ్గర నుంచి హిందూ రాజకుమార్తెలను పెళ్లి చేసుకొని
- 0:31వారి మత నమ్మకాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన సున్నిత మనస్కుడు.
- 0:36ఇక ఆడవారిపై ఆయన చూపించే గౌరవం మాటల్లో చెప్పలేము.
- 0:41ఇంతగా కీర్తింపబడుతున్న మహారాజు ఎవరో కాదు.
- 0:45చరిత్రకారులు ఎంతో గొప్పగా చెప్పుకొని అక్బర్ ది గ్రేట్
- 0:50నిజంగా అక్బర్ అంతటివాడా చరిత్ర వక్రీకరణ అనే పదం చాలాసార్లు విని
- 0:56ఉంటాం. కానీ అసలు అక్బర్ కు సంబంధించి ఆ
- 1:00పదం వాడుక వెనుక ఉన్న వాస్తవాలను ఈరోజు తెలుసుకుందాం.
- 1:05ఏ పాఠ్య పుస్తకంలోనూ వర్ణించనిది కావాలని నీళ్లుగా
- 1:09దాచిపెట్టబడింది. హిందువుల నాశనం కోసం ఆయుధంగా
- 1:13వాడబడిన అటువంటి కఠోర సత్యాన్ని గురించి తెలుసుకోవాలంటే ఈ రోజు మన
- 1:18వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:22తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహి.
- 1:28దాదాపు 1000 ఏళ్ల క్రితం ఉమయ్య ధ్వంస ఆధ్వర్యంలో ఏర్పాటైన రెండవ
- 1:33క్యాలిఫెట్ సమయం అది. సరిగ్గా ఆ సమయంలోనే ఉమయ్య
- 1:38గాలిఫేట్లోని అత్యంత క్రూరుడిగా పేరు తెచ్చుకున్న మొహమ్మద్ బిన్
- 1:42కాసిమనీ సైన్యాధిపతి అఖండ భారతావనిపై చేసిన దాడితో ముస్లింల
- 1:47దండయాత్రలు వారి ఆక్రమణ మెల్లమెల్లగా మన దేశంలో మొదలైంది
- 1:51మొదలైంది. అలా మములు, ఖిల్జీలు, దొగ్లకులు,
- 1:56సైజులు, లోడీలు, బాహమనీలు, గోరీలు, కుతుబ్ షాహీలు, మొఘలుల
- 2:01వంటి ముస్లింలు మన భారతదేశాన్ని ఆక్రమించి ఈ భువిపై ఉన్న
- 2:05ప్రత్యక్ష నరకంలో మార్చేసారు. వారిలో అత్యంత పెద్ద రాజ్యాన్ని
- 2:10స్థాపించి ఎక్కువ కాలం పాటు పాలించిన ముస్లింలలో మొఖలులు
- 2:14ప్రథమం. ఆ వంశంలో పుట్టిన ఆణిముఖ్యమే
- 2:18ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అక్బర్ మన దేశాన్ని ఆక్రమించిన
- 2:22ముస్లింలందరిలో అక్బర్ భిన్నమైనవాడని చరిత్ర
- 2:26నిరూపిస్తోంది. అతను కథన రంగంలో నీరుగా ఒక్కసారి
- 2:31కూడా కత్తి దూసింది లేదు. మన కుహనా చరిత్రకారులు మాత్రం
- 2:35అతడిని ఏనుగులతో పోరాడే యోధుడిగా చిత్రీకరించారు.
- 2:40చారిత్రక వాస్తవాలను దాచేసి మనపై ఇంతకాలం వృద్దిన చరిత్రను
- 2:44పక్కనబెట్టి అత్యంత ఘోరమైన అసలైన అక్బర్ చరిత్ర గురించి ఈ రోజు
- 2:50తెలుసుకుందాము. అక్బర్ జీవితం హేమచంద్ర
- 2:53విక్రమాదిత్యుడి హత్యతోనే మొదలైందని చెప్పవచ్చు.
- 2:58భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ అతికొద్ది
- 3:02కాలంలోనే మరణించడంతో ఆ పదవి అతని కొడుకైన హుమాయున్ చేతికి
- 3:07వెళ్లింది. అయితే రాజ్య విస్తరణలో భాగంగా
- 3:10మనదేశంలోని వివిధ రాజ్యాలపై దండెత్తిన సమయంలో షేర్ షా సూరి
- 3:15అనే మరో రాజ చేతిలో హుమాయన్ ఘోరంగా ఓడిపోయి ఢిల్లీ పీఠాన్ని
- 3:20వదులుకుని పారిపోయాడు. ఆ తరువాతే అక్బర్ పుట్టడం దాదాపు
- 3:2514 ఏళ్ల తర్వాత మళ్లీ ఢిల్లీపై పట్టు సాధించడం.
- 3:28అలా ఢిల్లీ గద్దెనెక్కిన హుమాయూన్ కొద్ది నెలలకే చనిపోవడం జరిగింది.
- 3:34ఆ సమయంలో ఢిల్లీ పీఠాన్ని లాగేసుకున్న వీరుడు హేమచంద్ర
- 3:38విక్రమాదిత్యుడు. ఆయనను హేము అని కూడా పిలుస్తారు.
- 3:43నాటి పంజాబ్ రాజైన మహమ్మద్ ఆదిల్ షా సూరి దగ్గర హేము సామంత రాజుగా
- 3:48ముఖ్యమైన రాజకీయ సలహాదారుడిగా, సైన్యాధిపతిగా అనేక బాధ్యతలు
- 3:53నిర్వహించేవాడు. హేము నాయకత్వంలోని మహమ్మద్ ఆదిల్
- 3:58షా సూరి సీన్లు దాదాపు 22 యుద్ధాలు గెలిచాయి.
- 4:02హుమాయూన్ మరణం తర్వాత మహమ్మద్ ఆదిల్ షా సూరీని ఢిల్లీ సింహాసనం
- 4:07బాగా ఆకర్షించింది. అనుకున్నది తడవుగా ఏమో అని అడగగా,
- 4:12తన మిత్రుడి కోసం ఢిల్లీని బహుమతిగా ఇచ్చాడు.
- 4:15దాంతో అక్బర్ అతని పరివారంతో సహా హస్తినాపురిని వదిలి పారిపోవలసి
- 4:20వచ్చింది. అయితే కొద్ది నెలలలోని అక్బర్ తన
- 4:24సైన్యాన్ని కూడగట్టుకుని హేముపై దండయాత్ర చేశాడు.
- 4:29ఆ సమయంలో అక్బర్ వయసు కేవలం 14 ఏళ్లు మాత్రమే.
- 4:33అక్బర్ కి మామ సర్వ సైన్యాధికారి అయిన బైరం ఖాన్ ఆ యుద్ధాన్ని
- 4:38పర్యవేక్షించాడు. ఆ దండయాత్రలో విజయం చాలాసేపు
- 4:43హేమువర్గం వైపే ఉందని అనిపించింది.
- 4:46అయితే అనుకోకుండా ఓ బాణం ఏమో తలకి తగలగా ఆ దెబ్బకి అతను మూర్చబోయి
- 4:51పడిపోయాడు. అది చూసిన అతని సీన్లు తమ రాజు
- 4:55చనిపోయాడు అనుకుని చెల్లాచెదురైపోయారు.
- 4:58దాంతో విజయం అక్బర్ నివారించింది. అయితే కొంతసేపటికి హేమోకు
- 5:04మెలకువరాగా అది చూసిన అక్బర్ సీన్లు అతన్ని బంధించి తమ రాజు
- 5:08ముందు ప్రవేశపెట్టారు. సంకెళ్లతో కట్టబడి కంట్లో బాణం
- 5:12దిగబడి తీవ్రమైన గాయంతో ఉన్న హేము దగ్గరకు మేకపోతు గాంభీర్యం
- 5:17ప్రదర్శిస్తూ వెళ్లిన అక్బర్ ఎంతో వీరోచితంగా బందీగా ఉన్న హిము తల
- 5:22నరికి చంపాడు. అతనితో యుద్ధంలో ఎదురుదురుగా గతి
- 5:27యుద్ధం చేసి హిమోను చంపినట్లు బిల్డప్ ఇస్తూ హేము తలను కాబుల్
- 5:31కి పంపించాడు. మండేన్ని ఢిల్లీ కోట గుమ్మానికి
- 5:35వేలాడ తీయించాడు. ఏమో సీనులను వెంటాడి వేటాడి
- 5:39చంపించి వారి తలలతో ఒక మినార్‌లా కట్టించాడు.
- 5:43అలా అక్బర్ ఢిల్లీ గద్దె నీకేడు హిముతో చేసిన యుద్ధమే అక్బర్
- 5:48చేసిన ఆఖరి యుద్ధం అని చరిత్రకారులు చెబుతారు.
- 5:51అంటే ఆ తర్వాత ఎప్పుడూ అక్బర్ నేరుగా కథన రంగానికి రాలేదు.
- 5:58ఢిల్లీ కోటలో కూర్చుని తన బలగాలను పంపించడం మాత్రమే చేశాడు. 12
- 6:03సార్లు వెళ్లినా యుద్ధం చివరలో వెళ్లి కథన రంగానికి దూరంగా
- 6:08విలాసవంతమైన గుడారాలు వేసుకుని పర్యవేక్షించడం లాంటివి చేసినట్లు
- 6:12చరిత్రకారులు చెబుతున్నారు. ఇలాంటి అక్బర్ ని సూర్యుడు ధీరుడు
- 6:17అని బీరాలు పలికారు. మన గుహనా చరిత్రకారులు, మీధావులు
- 6:22అక్బర్ యుద్ధరంగానికి ఎప్పుడూ రాకపోయినా సమస్త భారతదేశాన్ని తన
- 6:27వశం చేసుకోవడానికి వేసిన ఎత్తులు మాత్రం గొప్పవని చెప్పుకోవచ్చు.
- 6:32అటువంటి వాటిలో ఒకటి మీవా రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడం.
- 6:36కానీ అక్కడ ఉన్నది సామాన్యమైన వ్యక్తి కాదు.
- 6:40అతని పేరు చెబితేనే అబ్బా. వెన్నులో వణుకు పుట్టి ఆయన్ని
- 6:45మహారాణా ప్రతాప్ ఆయన రాజ్ పుత్ లలో పుట్టిన వెలకట్టలేని
- 6:50మణిమాణిక్యం. ఆయన కేవలం ఒక రాజు కాదు. 7:30
- 6:55అడుగుల సజీవ యుద్ధం. ఆయన వీరత్వం యుద్ధ కౌశలం.
- 6:59రాజనీతి, పరమత సహనం, దేశంపై ప్రేమ వంటి విషయాలు వింటున్నప్పుడు
- 7:05రోమాలు నిక్కబొడుచుకోక మానవు. అసలు ప్రపంచానికి గెరిల్లా
- 7:09యుద్ధతంత్రాన్ని నేర్పిన మొట్టమొదటి రాజు మహారాణా ప్రతాప్.
- 7:14ఆయనను స్పూర్తిగా తీసుకుని ఛత్రపతి శివాజీ మహరాజ్ భారీగా
- 7:18ఉండే మొఘలులపై గరిల్లా యుద్ధాలను చేసి మహా మరాఠా సామ్రాజ్యాన్ని
- 7:23నిలబెట్టాడు. ప్రతాపు యుద్ధతంత్రమే.
- 7:26ఆధునిక కాలంలో అమెరికా దురాక్రమణను ఎదిరించి
- 7:30అగ్రరాజ్యాన్ని తరిమికొట్టిన వియత్నాం సైన్యం పాటించింది.
- 7:34ఆ విషయాన్ని స్వయంగా నాటి వియత్నాం సైన్యాధికారి యుద్ధం
- 7:38గెలిచిన తర్వాత ప్రస్తుత చెప్పారు.
- 7:41కానీ మన కుహనా చరిత్రకారులు మాత్రం అసలు వాస్తవాలను
- 7:45దాచిపెట్టి మహారాణా ప్రతాప్ న్యూ బందిపోటుగా అక్బర్ ఉదార
- 7:50చక్రవర్తిగా చిత్రీకరించడమే పనిగా పెట్టుకున్నారు.
- 7:54ఆ కాలంలో మీవారా రాజ్యం ముఖ్యమైన ట్రేడ్ రోడ్ గా ఉండేది.
- 7:58ఉత్తర భారతం నుంచి మధ్య ఆసియాకు బయటి నుంచి భారతదేశంలోకి వర్తకులు
- 8:03వాడే మార్గాలలో మీవా రాజ్యం ముఖ్యమైనది.
- 8:07అందువల్ల అక్బర్ మీవారిని చాలా ముఖ్యంగా భావించాడు.
- 8:12దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని తహతహలాడాడు.
- 8:16అందుకు ముందుగా సంధి కోసం ప్రయత్నించినా స్వతహాగా
- 8:19స్వాభిమాని అయిన మహారాణ ప్రతాప్ అక్బర్ చెప్పు కింద కుక్కలా పడి
- 8:24ఉండటం తనకు ఇష్టం లేదని తెగేసి చెప్పేశాడు.
- 8:28దాంతో అక్బర్ మీవార్ పై యుద్ధం ప్రకటించారు.
- 8:32ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆరాగ్యంలో ముఖ్య పట్టణమైన చిత్తూర్ గాఢ్పై
- 8:37దాడి చేసి నాలుగు నెలల పాటు నిర్విరామంగా యుద్ధం చేసి చివరకు
- 8:41ఆ కోటను సొంతం చేసుకున్నాడు. ఈ దాడి చరిత్రలో నిలిచిపోయిన అతి
- 8:47ఏమైనా దాడులలో ఒకటిగా చెప్పుకోవచ్చు.
- 8:50ఆ రోజు చిత్తూరు చూసింది కేవలం ఓటమిని మాత్రమే కాదు ప్రత్యక్ష
- 8:55నరమేధాన్ని చూసింది. ఆ సమయంలో ఒకటి కాదు రెండు కాదు
- 9:01ఏకంగా 30,000 మంది ఆ కోటలో తలదాచుకున్నారు.
- 9:05వారంతా స్థానికంగా నివసించే సామాన్య ప్రజలు రైతులుగా,
- 9:10కూలీలుగా, చేతి కళాకారులుగా బ్రతికేవారు.
- 9:14అటువంటి అమాయకులను అత్యంత కిరాతకంగా చంపించాడు అక్బర్
- 9:19చిత్తూర్ గఢ్లోని మహిళలు యుద్ధం ఓడిపోయామని తెలియగానే అగ్నిలో
- 9:23దూకి ఆత్మార్పణ చేసుకున్నారు. మిగిలి ఉన్న మగవారిని చిన్న
- 9:28పిల్లలను తలలు నరికి మర్మాంగాలు కోసి అత్యంత పైశాచికంగా
- 9:32చంపించాడు. అక్బర్ మిగిలిన కొద్దిమందిని
- 9:36బందీలుగా తీసుకెళ్లి మధ్య ఆసియా దేశాలకు బానిసలుగా అమ్మాడు
- 9:41ఆత్మాహుతి చేసుకోకుండా మిగిలిపోయిన ఒకరిద్దరు ఆడవారిని
- 9:45హరంకు తరలించాడు. చిత్తూరుగఢ్పై తాను సాధించిన
- 9:49విజయాన్ని తన సామంతరాజులకు శత్రు రాజులకు తెలిసే విధంగా ఫతేనా మాయ
- 9:54చిత్తూరు జారీ చేశాడు. ఇందులో తన విజయాన్ని కాస్త
- 9:58హిందువులపై నెగ్గిన ఇస్లాం గా చెప్పుకున్నాడు.
- 10:02ముస్లింలు ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ఇస్లాం పద్ధతులకు వ్యతిరేకంగా
- 10:06ఉండే హిందువులను చంపాలని కూడా ఆదేశించాడు.
- 10:10ఆ రోజు చిత్తూర్‌గఢ్ లో ఉన్న మందిరాలన్నింటినీ నీలమట్టం
- 10:14చేశాడు. హిందూ దేవుళ్ల మూర్తులను మాటల్లో
- 10:17చెప్పలేనంత జుగుప్సాకరంగా అవమానించి నాశనం చేయించాడు.
- 10:23అలా చిత్తూర్గఢ్లో అక్బర్ చేసిన దారుణాలు చెప్పడానికి ఒక పుస్తకం
- 10:27చాలదు. ఇవి మన చరిత్ర పుస్తకాలలో
- 10:31రాయబడలేదు. పైగా అక్బర్ అన్ని మతాలను
- 10:34గౌరవించేవాడని చాలా గొప్పగా రాసుకొచ్చారు.
- 10:38ఇక ఆడవాళ్లను హరంకు తరలించాడన్న మాట విన్నారు కదా.
- 10:42అసలు ఈ హరం గురించి తెలుసుకుంటే చాలు.
- 10:46అక్బర్ ఎంత నీచోడో అర్థమైపోతుంది. ఆ రోజు చిత్తూరులోని స్త్రీలంతా
- 10:51ఆత్మాహుతి చేసుకోవడానికి కారణం ఈ హరం గురించి తెలుసుకునేయని
- 10:55చెప్పాలి. అక్బర్ చేసిన ఎన్నో దారుణాలకు
- 10:59సాక్ష్యంగా నిలుస్తుంది. హరం.
- 11:01స్త్రీలను తన భోగ శుద్ధాల కోసం బంధించి ఉంచి ఓ ప్రదేశమే ఈ హారం.
- 11:07అక్కడ ఏకంగా 5000 మంది ఆడవారిని బంధించి ఉంచాడు.
- 11:12ఈ హరం నేను నాడు అక్బర్ మోచేతిని తాగి బ్రతికిన అబుల్ ఫజల్ లాంటి
- 11:17వాళ్ళు జనాన అని పిలిచేవారు. అక్బర్ ను పొగుడుతూ అబుల్ ఫజల్
- 11:22రాసిన అక్బర్ నామాలో ఈ విషయాలను ప్రస్తావించాడు.
- 11:26జనానా అంటే పష్టు భాషలో మహిళ డివోటీ అనే అర్థాలు ఉన్నాయి.
- 11:32అక్కడ 5000 మంది స్త్రీలు కేవలం అక్బర్ కామదాహాన్ని తీర్చే
- 11:37బానిసలు. వారిలో ప్రతి ఒక్కరికీ ఒక ఇల్లు
- 11:41ఏర్పాటు చేసి కాపలాగా నపుంసకులను పెట్టాడు.
- 11:45వారిలో కొంతమంది పుట్టుకతోనపుంసకులు కాగా, యుద్ధ
- 11:48ఖైదీలుగా దొరికిన కొంతమందికి శిక్షగా వారి అంగాన్ని కత్తిరించి
- 11:52నపుంసకురుగా మార్చి ఆ జనానాలు కాపలాగా పెట్టేవాడు.
- 11:57ఇక అదే అక్బర్ నామ ప్రకారం జనాన పక్కన ఒక భారీ మధ్య శాల ఉండేది.
- 12:03అక్కడ ఎన్ని 1000 మంది వేశ్యలు ఉండే వారు లెక్కే లేదని అబుల్
- 12:07ఫజల్ స్వయంగా రాశాడు. జననాలోని మహిళలను తన రాజకీయ
- 12:12అవసరాల కోసం ఇతర దేశాల ముస్లిం రాజులకు తాత్చేవాడు.
- 12:16అక్బర్ ది గ్రేట్. ఆయా దేశాల్లో ఎవరైనా అందమైన
- 12:20స్త్రీలుంటే వాళ్ళను కొనుక్కుని తెచ్చుకుని తన జనానాలో ఉంచుకుని
- 12:24భోగించేవాడు. అలా స్త్రీలను తన వాంఛ తీర్చి
- 12:28ఉంపుడుగా తెలుగా తన రాజకీయ అవసరాలు తీర్చే భోగ వస్తువులుగా
- 12:33చూసేవాడు. ఇక్కడ గుండెల్ని కలచివేసే మరో
- 12:36విషయం ఏమిటంటే ఈ ఆడవారంతా హిందువులే.
- 12:40నాడు అక్బర్ ఏ రాజ్యంపై దాడి చేసినా అక్కడి హిందువుల భార్యలను
- 12:45తోబుట్టువులను సజీవంగా బంధించి తెచ్చి వారిలో అందమైన వారిని తన
- 12:50జనానాలు ఉంచి మిగిలిన వారిని వేశ్యలుగా మార్చి తన కోటలోని
- 12:54ముఖ్యమైన వారి కామాంచెలు తీర్చడానికి ఏర్పాటు చేసేవాడు.
- 12:59వీరే కాకుండా అక్బర్ కి 32 మంది భార్యలు ఉన్నారు.
- 13:04వారిలో చాలామంది హిందూ రాజకుమార్తెలి నాటి రాజ్ పుత్
- 13:08రాజులను సంధి పేరుతో మభ్యపెట్టి వారి కుమార్తెలలో అందమైన వారిని
- 13:13పెళ్లి చేసుకునేవాడు. అక్బర్ చేసిన మరో పరమ నీచకృత్యం
- 13:17ఏమిటంటే తనను చిన్ననాటి నుంచి పెంచి పెద్దచేసి చక్రవర్తిని
- 13:22చేయాలని ఆహర్నిశలు పాటుబడిన తండ్రి సమానుడైన బైరంఖాన్ భార్య
- 13:26సలీమా సుల్తానా బేగమ్ని కూడా వదలలేదు.
- 13:29ఆ. ఆమె బైరం ఖాన్ కంటే వయసులో చాలా
- 13:34చిన్నది. అయిన ఆమె అందానికి ముగ్ధుడైన బైరం
- 13:37ఖాన్ ఆమెను రెండవ వివాహం చేసుకున్నాడు.
- 13:40అంతటి అందగత్తె బైరం ఖాన్ దగ్గర ఉండటాన్ని చూసి ఊర్వలేకపోయిన
- 13:45అక్బర్ అతడిని చంపించి తల్లితో సమానమైన సలీమాను వసపరుచుకున్నాడు.
- 13:50ఇప్పటికీ రాజస్థాన్ లో స్థానికంగా వినిపించే ఓ గాధ
- 13:54అక్బర్ లోని కామ దాహానికి పరాకాష్టగా నిలుస్తుంది.
- 13:58అందమైన స్త్రీలు ఎక్కడున్నా వారిని నయానో భయానో సొంతం
- 14:02చేసుకోవాలనుకునే అక్బర్ కన్ను మీవా మహారాజైన రాణా ప్రతాప్
- 14:07చెల్లెలి పై పడింది. రాణా ప్రతాప్ చెల్లెళ్లలో ఒకరైన
- 14:11మాంకన్ వర్కి గొప్ప అందగత్తెగా పేరుంది.
- 14:15మీవారితో సంధి చేసుకుని ఆమెను సొంతం చేసుకోవడానికి
- 14:18ప్రయత్నించాడు. అక్బర్ అయితే సంధి ప్రయత్నాలను
- 14:22రాణా ప్రతాప్ తిరస్కరించడంతో మాన్ కన్వర్ణి ఎలాగైనా దక్కించుకోవాలని
- 14:27అక్బర్ చాలా ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా ఒకనాడు ఆమె చేతిలో
- 14:33తన్నులు కూడా తిన్నాడు. అప్పట్లో కేవలం స్త్రీలకు మాత్రమే
- 14:37ప్రత్యేకమైన బజార్లు ఏర్పాటు చేసేవారు.
- 14:41ఆ బజార్లలో అమ్మేవారు కొనేవారు. ఆఖరికి కాపలా కాసే వ్యక్తులు కూడా
- 14:46స్త్రీలే ఉండేవారు. అటువంటి బజారుకు మాన్ కన్వర్ తరచూ
- 14:50వస్తుందని తెలుసుకున్న అక్బర్ స్త్రీ వేషంలో వెళ్లి ఆమెను
- 14:54అక్కడి నుంచి ఎత్తుకెళ్లాలని ప్రయత్నించాడు.
- 14:57అయితే రాజ్ పుత్ మహిళలు సామాన్యమైన వారు కాదని విషయం నాడు
- 15:01అక్బర్ కి తెలియదు. మాన్కన్వర్ నడిబజార్లో అక్బర్ ని
- 15:05కుక్కను కొట్టినట్లు కొట్టింది. భటుల రాకతో బ్రతుకు జీవుడా
- 15:10అనుకుంటూ అక్కడి నుంచి తప్పించుకు పారిపోయాడు.
- 15:13అక్బర్ వీరుడు సూర్డని చరిత్ర పుస్తకాలలో రాయించుకుని అక్బర్
- 15:18నాడు ఒక మహిళ చేతిలో తన్నులు తిన్నాడనే విషయానికి ప్రచారం
- 15:22జరిగితే పరువు గంగలో కలిసిపోతుందని తెలిసి ఆ ఘట్టం
- 15:26ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు.
- 15:29కానీ ఆ విషయం ఇప్పటికీ రాజస్థాన్ జన బాహుళ్యంలో
- 15:33బుర్రకద్దగా ప్రాచుర్యంలోనే ఉంది. ఇక చరిత్రకారులు కుతంత్రంతో
- 15:38అల్లిన ఓ కట్టుకథ జోధా అక్బర్, ప్రేమ, కథ కామం తప్ప మరొకటి
- 15:43ఎరుగని అక్బర్ కి మన కుహనా చరిత్రకారులు ఎంతో చక్కని
- 15:47ప్రేమకథను పుట్టించారు. దానిని ఆధారంగా చేసుకొని
- 15:51పాకిస్తాన్ ఐఎస్ఐ విసిరే కుక్క బిస్కెట్లకు కక్కుర్తిపడి
- 15:54సినిమాలు తీసే మన బాలీవుడ్ బడా నిర్మాతలు, దర్శకుల నుంచి సీరియల్
- 15:59నిర్మాణ సంస్థల వరకు జోధా అక్బర్ పేరుతో చిత్రాలు తీసి అబద్ధపు
- 16:04చరిత్రను బలవంతంగా రుద్దారు. జోధా అక్బర్ కథ వెనుక ఉన్న అసలు
- 16:09కుట్ర హిందూ మహిళలను లవ్ జీహాద్ పేరుతో మతం మార్చడం, అందమైన ఈ
- 16:15అబద్ధపు ప్రేమ కధను చూపించి హిందూ అమ్మాయిలు వారిని ఆ కథలో అక్బర్‌ల
- 16:20ఊహించుకొని ప్రేమించి పెళ్లి చేసుకుని మతం మార్చాలన్నదే వారి
- 16:24అసలు కుట్ర. ఆ కుట్రకి మన బాలీవుడ్ కుక్కల
- 16:28సహకారం తెలిసింది. వారి పవిత్ర గ్రంథం ప్రకారం
- 16:32మహిళలను వేశ్యలుగా చేయడం, వేశ్యలతో సంభవించడం,
- 16:36మత్తుపానీయాలు సేవించడం, నపంసఖులతో పడుకోవడం వంటివన్నీ
- 16:41హరంగా పరిగణించబడతాయి. అలాంటి పనులు చేసేవారు వారి
- 16:45లెక్కలో శిక్షార్హులు. కానీ అక్బర్ అతని వంశీయులంతా వారి
- 16:50పవిత్ర గ్రంథంలో ప్రస్తావించబడిన చేయకూడని పనులన్నీ చేశారు.
- 16:55అయినా అతడిని నాటివారి మత పెద్దలు వారించలేకపోయారు.
- 17:00మతాన్ని అక్బర్ అవసరం కోసం వాడుకున్నాడని చరిత్రకారులు
- 17:04గుర్తించారు. పైగా అక్బర్ దీని ఇలాగి అనే కొత్త
- 17:08మతాన్ని స్థాపించడానికి ప్రయత్నించాడు.
- 17:11ఆ మతానికి తాను మొదటి ప్రవర్తగా ప్రచారం చేసుకున్నాడు.
- 17:16తనని తాను పవిత్రమైన వ్యక్తిగా దైవ దూతగా కూడా ప్రచారం
- 17:20చేసుకున్నాడు. ఘాజీ అంటే ముస్లిమేతరులను చంపిన
- 17:24వీరుడని అర్థం వస్తుంది. హిముని చంపినప్పుడు అక్బర్ కి ఆ
- 17:29బిరుదు వచ్చింది. ఇలాంటి బిరుదు గల వ్యక్తులు ఆ
- 17:32కాలంలో చాలా మంది ఉండేవారు. గాంధీ అనే బిరుదు బాబర్ కాలం
- 17:37నుంచి వస్తున్నట్లు చరిత్రకారులు అంటున్నారు.
- 17:41ఈ ఘాజీల ప్రధాన లక్ష్యం హిందువుల నుంచి జిజియా పన్ను వసూలు చేయడం,
- 17:45హిందూ మహిళలను చెరపట్టడం, మగవారిని చంపడం.
- 17:49అయితే మీరు జిజియా పన్ను కట్టే వారిని మాత్రం ఏమీ చేసేవారు కాదు.
- 17:54జిజియా పన్ను అక్బర్ రద్దు చేశాడని నేటి కుహనా చరిత్రకారులు
- 17:59చెబుతారు గానీ అసలైన చరిత్ర ప్రకారం రణ స్తంభ పురా రాజ్యంతో
- 18:03జరిగిన చర్చల్లో భాగంగా మాత్రమే. రద్దు చేస్తానని అక్బర్
- 18:08చెప్పినట్లు తెలుస్తోంది. అది కూడా రాచరిక స్త్రీలను తన
- 18:13జనానకు బహుమతిగా ఇస్తేనే పన్ను రద్దు చేస్తానని చెప్పినట్లు
- 18:17చరిత్ర విధితం. ఇప్పుడు రణస్థంభపుర కోటనీ
- 18:22రణతంబోర్ ఫోర్ట్ గా పిలుస్తున్నారు.
- 18:25ఆ ప్రాంతాన్ని రణతంబోర్ నేషనల్ పార్క్ గా భారత ప్రభుత్వం ఏర్పాటు
- 18:29చేసింది. అలా జీవితాంతం ఎన్నో దారుణాలు
- 18:33చేసిన అక్బర్ తన చివరి రోజుల్లో కొడుకు సలీం చేతుల్లో కుక్క చావు
- 18:37చచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
- 18:41ఆ కథనం ప్రకారం స్వయంగా సలీం అక్బర్ జబ్బును తగ్గించే మందు
- 18:45పేరుతో విషయం ఇచ్చి చంపినట్లు తెలుస్తోంది.
- 18:48సలీమాలా చేయడం వెనుక తన తల్లి మరియు ముజ్జమాని పగ కారణమని
- 18:53కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు.
- 18:56అయితే. అక్బర్ భార్య మరియము జమాని అసలు
- 18:59పేరు హద్కా భాయి. ఆమెను జియారాణి అని కూడా
- 19:03పిలిచేవారు. ఒకనాడు రాజ్‌పుత్ రాజ్యాలలో ఒకటైన
- 19:07అంబర్ రాజ్యాన్ని అక్బర్ సీనలో ఓడించాయి.
- 19:11ఆ క్రమంలో అంబర్ రాజ్యానికి రాజైన బిహారీమల్ని సంధినిపంతో
- 19:15మభ్యపెట్టి అతని కూతురైన హక్కాబాయిని పెళ్లి చేసుకోవాలని
- 19:19చూశాడు అక్బర్. అయితే హైందవ సంప్రదాయాలను ఎంతో
- 19:23నిష్టగా పాటించే హక్కాబాయికి అక్బర్‌తో వివాహం ఇష్టం లేక కోటను
- 19:28విడిచి పారిపోయింది. ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్న
- 19:33బిహారీ మల్టీ హార్ఖాబాయి పోలికలతో ఉన్న ఒక దాసీ కూతురు కనిపించింది.
- 19:38ఒకప్పుడు బిహారీ మల్టీ ఆ దాసీతో ఉన్న సంబంధం కారణంగా జన్మించిన
- 19:43ఆమెని హక్కాబాయిగా నమ్మించి అక్బర్ కి ఇచ్చి పెళ్లి చేశాడు.
- 19:48కొంతకాలం తర్వాత ఒకనాడు మద్య మత్తులో ఉన్న బిహారీ మాల్ అసలు
- 19:52నిజాన్ని అక్బర్ సన్నిహితుడి దగ్గర చెప్పడంతో అక్బర్ అగ్ని మీద
- 19:56గుగ్గిలమైన వెంటనే కడుపుతో ఉన్న దాసీ కూతురిని ఎత్తైన మినార్ పై
- 20:00నుంచి దూయించి చంపించాడు. ఈ పాపపు కర్మ కారణంగానే అక్బర్ కి
- 20:06పుట్టిన పిల్లలలో ఒక్క సలీం తప్ప ఎవరూ ఎక్కువ కాలం బ్రతకలేదని
- 20:11చరిత్రకారులు అంటున్నారు. ఆ తర్వాత హర్ఖాబాయ్ తన మేనమామ
- 20:15దగ్గర తలదాచుకుందని తెలిసి ఆరాగ్యంపై దండిత్తాడు.
- 20:20ఆ యుద్ధం జరిగితే తన వల్ల తన మామ రాజ్య ప్రజలు ఇబ్బంది పడతారని
- 20:24తెలిసి గత్యంతరం లేక అక్బర్‌తో వెళ్లిపోయిందా?
- 20:28ఆమెకు ఇష్టం లేకపోయినా మతం మార్చి కడుపుతూ ఉన్నదాసీ కూతురిని చంపి
- 20:33వారి రాజ్యాలను తన గుప్పిటపెట్టుకున్న అక్బర్‌పై
- 20:36హక్కాబాయికి అంతులేని పగ ఉండేదని చరిత్రకారులు చెబుతారు.
- 20:41తల్లి చెప్పిన విషయాలతో పాటు తాను ప్రత్యక్షంగా చూసిన అక్బర్
- 20:45క్రూరత్వం కారణంగా చిన్నప్పటి నుంచి సలీం తన తండ్రిని
- 20:49వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. అయితే చంపే ప్రయత్నం మాత్రం
- 20:53ఇప్పుడు చేయలేదు. కానీ అక్బర్ కి వయసు మళ్లిన
- 20:57సమయంలో అవకాశం దొరకగానే అక్బర్ కి సలీం విషయం ఇచ్చి చంపాడని
- 21:02చరిత్రకారులు చెబుతున్నారు. అక్బర్ మరణం తరువాత సలీం జహంగీర్
- 21:07అనే పేరుతో కొనసాగాడు. ఇక అక్బర్‌ని ఎంతో పరమత సహనం
- 21:12కలిగిన వ్యక్తిగా హిందూ మతాన్ని ఎంతో గౌరవించే వ్యక్తిగా
- 21:16అతనిప్పుడు హిందూ ఆలయాలను నాశనం చేయలేదని కోహనా చరిత్రకారులు
- 21:20చెప్పుకొస్తారు. అది పచ్చి అబద్ధమని వాస్తవ చరిత్ర
- 21:25చెబుతోంది. ఉదాహరణకు నాగర్ కోట్‌లోని ఒక
- 21:28గుడిలో అతడు చేసిన ఆకృత్యాల గురించి తెలిస్తే రక్తం
- 21:32మరిగిపోతుంది. అక్బర్ తన సేనలను ఆదేశించి నాగర్
- 21:36కోట్‌లోని ఓ మందిరంలో పూజలు చేస్తున్న బ్రాహ్మణులను
- 21:40పైశాచికంగా చంపించాడు. అక్కడ ఉన్న వారి పరివారాలను కూడా
- 21:45తెగ నరికించాడు. ఎప్పటిలాగానే ఆడవారిని తన
- 21:49జనానానికి తరలించాడు. ఇవి కాకుండా అక్బర్ సీనులు ఆ
- 21:53మందిరంలోని 200 ఆవులను నరికి చంపి, ఆ రక్తాన్ని వారి చెప్పులలో
- 21:58బట్టి మందిరం గోడలపై విరజిమ్మించాడు.
- 22:01హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలా ముఖి అమ్మవారి శక్తిని పరీక్షించ
- 22:05ప్రయత్నించి ఓడిపోయి తోక ముడిచి ఢిల్లీ పారిపోయాడు.
- 22:10కొన్ని యుగాలుగా జ్వాలా ముఖి మందిరంలో వెలుగుతున్న అమ్మవారి
- 22:14శక్తిని ఆపడానికి ప్రయత్నించాడు. ఆ తల్లి శక్తి ముందు అలాంటి
- 22:18నీచుల ఆటలు సాగవు కదా. అక్కడ చావుదప్పి కన్నులొట్టబోయిన
- 22:23కూడా అక్బర్ ఆగడాలు ఆగలేదు. ప్రయాగ్, రాజ్ వంటి ఎన్నో
- 22:28క్షేత్రాలపై దాడి చేశాడు. అంతేకాదు ప్రయాగ్ రాజ్ పేరు
- 22:33అలహాబాద్‌గా మార్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అక్బర్
- 22:37చేసిన కృత్యాలను రాయడానికి పుస్తకాలు సరిపోవు.
- 22:41అలాంటి నీచ ప్రవృత్తి గలవాడిని మన కుహనా మేధావులు గొప్పవాడిగా
- 22:45కీర్తిస్తూ తప్పుడు చరిత్ర రాయడం బాధాకరం.
- 22:49ఈ దేశం కోసం ఇక్కడి స్త్రీ మూర్తుల మాన ప్రాణాలను రక్షించడం
- 22:54కోసం పాటుపడిన రాజ్ పుత్ల చరిత్రను మొత్తం కాలగర్భంలో
- 22:58కలిపేసారు. కాలచక్రంలో బయటికి వచ్చి ఇలాంటి
- 23:02వాస్తవాలను ప్రతి ఒక్కరికీ చేర్చడం మనందరి కర్తవ్యం.
- 23:06నా వంతు బాధ్యతను నేను నెరవేర్చుకున్నాను.
- 23:09మీరందరూ కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.
- 23:14ధర్మం రక్షతి రక్షితః. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 23:19ముందుకు వస్తా మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 23:23సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ అండ్ షేర్
- 23:28చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదగిన
- 23:32విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 23:37వీడియో కింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా
- 23:40లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.