Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Early Muslim Invasion - Powerful Ruler of Kashmir | 300 ఏళ్ళు ముస్లింలను భయపెట్టిన కాశ్మీర చక్రవర్తి | Voice of Maheedhar
Transcript
- 0:01కాశ్మీర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న
- 0:05పేరు మనీ మధ్య కాశ్మీర్‌లోని పహల్గాం దగ్గర జరిగిన ఉగ్రదాడితో
- 0:10ప్రపంచం మొత్తం షాక్‌లో మునిగిపోయింది.
- 0:13మతం లేదని అడిగి మరీ డౌట్ వస్తే మగాళ్ల ప్యాంటు విప్పి దూసి మరీ
- 0:18చంపడం ప్రపంచవ్యాప్త హిందువుల రక్తం మరిగిపోయేలా చేసింది.
- 0:23కల్లోల కాశ్మీరంగా ఉగ్రవాదుల అడ్డాగా కాశ్మీర్ గురించి ఎన్నో
- 0:27ఏళ్లుగా వింటూ ఉన్నాం. అటువంటి కాశ్మీర్లో పుట్టి అటు
- 0:31సౌదీ నుంచి టిబెట్ వరకు ఉన్న ప్రాంతాన్ని తన గుప్పెట్లో
- 0:35పెట్టుకుని అతిపెద్ద సామ్రాజ్యాన్ని పాలించిన ఒక గొప్ప
- 0:39హైందవ చక్రవర్తి గురించి మనలో ఎంత మందికి తెలుసు?
- 0:43ముస్లిం పాలకులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 ఏళ్లపాటు భరత
- 0:48భూమిపై అడుగుపెట్టడానికి కూడా భయపడేలా చేసిన ఒక మహా యోధుడి
- 0:53గురించి ఎప్పుడైనా విన్నారా? అరబ్ చైనా చారిత్రక గ్రంథాలలో
- 0:58ఎంతో గొప్పగా రాయబడి ఉన్న మన చరిత్ర పుటలో నుంచి మాత్రం
- 1:02తొలగించి వేసిన ఒక మహోన్నత రాజు గురించి ఎంతమందికి తెలుసు?
- 1:07రావణ శీనుల మధ్య ఆసియాను పూర్తిగా ఆక్రమించి భారతదేశంపై
- 1:11దండెత్తి వచ్చిన అరబ్బుల ఆశలపై నీళ్లు తల్లి 300 ఏళ్లపాటు సమాధి
- 1:16చేసిన ఆ గొప్ప చక్రవర్తి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
- 1:21ఒకప్పుడు మన కాశ్మీర్ ఎలా ఉండేది? ఆ గొప్ప చక్రవర్తి ఎవరూ అర
- 1:26పాలకులను ఏకంగా 300 ఏళ్లపాటు భారతదేశం నుంచి దూరంగా ఉంచిన రాజు
- 1:32ఎవరూ వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈ రోజు
- 1:36మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:40తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్.
- 1:47మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాశ్మీర్ ఒక వివాదాస్పద
- 1:51ప్రాంతంగానే ఉండిపోయింది. 1970 వ దశక నుంచి ఉగ్రవాదం, భూతం కూడా
- 1:58కాశ్మీర్ లోయలోకి అడుగు పెట్టింది.
- 2:01అప్పటి నుంచి కాశ్మీర్లో హిందువుల జనాభా గణనీయంగా
- 2:04తగ్గిపోవడమే కాకుండా కొన్ని లక్షల మంది హిందువుల మాన ప్రాణాలు
- 2:09ఎవరికీ తెలియని విధంగా ఆ నేలలో సమాధి అయిపోయాయి.
- 2:13కానీ దాదాపు వెయ్యేళ్ల క్రితం కాశ్మీర్ అంటే స్వర్గధామం.
- 2:18కాశ్మీర్ అంటే అపారమైన విజ్ఞానానికి మీరు పర్వతం వంటివి
- 2:23కాశ్మీర్ అంటే ఎల్లలు లేని హైందవ ధర్మానికి పట్టుకొమ్మ.
- 2:28అలాంటి కాశ్మీర్ ని వశం చేసుకోవాలని చూసిన ఆరోపణలకు పగలే
- 2:32చుక్కలు చూపించడమే కాకుండా మళ్లీ భారత భూభాగంపై అడుగు పెట్టాలనే
- 2:37ఆలోచన కూడా రాకుండా భయపెట్టిన ఒకే ఒక్క వ్యక్తి కర్కోటక వంశపు
- 2:42మహాపురుషుడు లలి. ముక్తా పీఠుడు లలితా ఆదిత్య
- 2:47చక్రవర్తి చరిత్ర గురించి తెలుసుకునే ముందు ఎనిమిదవ శతాబ్ది
- 2:51నుంచి జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను ప్రస్తావించుకోవాలి.
- 2:56మధ్య ఆసియాలో పురుడు బోసుకొని అటు యూరోప్ నుంచి ఆసియా అంచుల
- 3:01వరకు తమ మతమే ఉండాలని దురాశతో అత్యంత పైశాచికగా వ్యాపించిన
- 3:06మొత్తం ఇస్లాం. అరబ్ ఉ మయ్య గాలిపై రాజులు నేడు
- 3:10మనం చూస్తున్న సౌదీ నుంచి తమ రాజ్యాన్ని విస్తరిస్తూ
- 3:14ఆక్రమించిన ప్రతి చోట తమ మతమే ఉండాలని క్రూరమైన ఆశయంతో
- 3:18కొనసాగారు. దానికి వారు ఎంచుకున్న మార్గం
- 3:22హింస ఇలా దాదాపు మధ్య ఆసియాను పూర్తిగా ఆక్రమించుకున్న అరబ్
- 3:27రాజుల క్రూర దృష్టి సామాన్య శకం 712 నాటికి మన దేశం వైపుకు
- 3:33ప్రసరించింది. అనుకున్నది దడవుగా అరబ్ జనరల్
- 3:37మొహమ్మద్ బిన్ ఖాసిం ఆధ్వర్యంలో సింధు రాజ్యంపై దండయాత్ర
- 3:41జరిగింది. చారిత్రక ఆధారాల ప్రకారం మన
- 3:44దేశంపై జరిగిన మొదటి ముస్లిం దండయాత్ర కూడా అది ఆ ప్రాంతమే.
- 3:49నేడు పాకిస్థాన్‌లో ఉంది. ఆ కాలంలో సింధు ప్రాంతాన్ని
- 3:54బ్రాహ్మణ వంశానికి చెందిన దహిర్ సేనుడని రాజు పాలించేవాడు.
- 3:59అప్పటి వరకు చాలా సులువుగా మధ్య ఆశియాను సొంతం చేసుకున్న ఉమయ్యద్
- 4:03కాలిఫేట్ సీనలకు దహిర్ సేనుడు అనుకోని షాక్ ఇచ్చాడు.
- 4:07మహాసైన్యంతో వచ్చిన అరబ్బులు వేలల్లో మాత్రమే ఉన్న దహిర్సేనుడి
- 4:12సేనలను సులువుగా ఓడించవచ్చని అనుకున్నారు.
- 4:16కానీ వారు అనుకున్నది అంత సులువుగా జరగలేదు.
- 4:19సైన్యం తక్కువ ఉన్నప్పటికీ మన యుద్ధరీతుల కారణంగా ఉమయ్య
- 4:24కాలిఫేట్ సీన్లు పెద్ద ఎత్తున నేలకూల అయితే సంఖ్యబలం లేని
- 4:29కారణంగా చివరికి దహిర్సేనుడు ఓటమిపాలవ్వక తప్పలేదు.
- 4:34ఇలా చచ్చి చెడి సింధు రాజ్యాన్ని చేజిక్కించుకున్న రబ్బ సీనలకు
- 4:38ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అందుకు కారణం లలిత విద్యుత్
- 4:45ఓడిపోవడం, తిరిగి సీనలను పోగేసుకుని మళ్లీ దాడి చేయడం
- 4:49మళ్లీ ఓడడం ఇదేనాడు అరబ్బులకు పట్టిన గతి.
- 4:53ఆ సమయంలో లలితా దీత్యుడి ముందు రెండు పెద్ద సవాళ్లు నిలిచాయని
- 4:58చరిత్ర విధితం. ఒక పక్క అరబ్సేనలు భారతదేశంపై
- 5:02మళ్లీ మళ్లీ దండెత్తడానికి సిద్ధంగా ఉంటే మరోపక్క టిబెట్
- 5:06సీన్లు తమ రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నాలు
- 5:10ముమ్మరం చేశారు. ఇవి చాలామన్నట్లు మధ్య ఆసియాలో
- 5:14అరాచకత్వానికి మారుపేరుగా భావించబడిన బ్యాక్ టీఎంసీనలు కూడా
- 5:18తమ రాజ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నాలు
- 5:22ముమ్మరం చేశాయి. ఒకప్పుడు ఈ బ్యాక్టీరియన్
- 5:25రాజ్యంలోని శకరాజులు ఉండేవారు. వీరు ఈశ్వరారాధకులు.
- 5:30ఈ విషయాలు మనం గతంలో వివరంగా చెప్పుకున్నాం.
- 5:34అయితే ఇస్లాం మత వ్యాప్తి కారణంగా ఎనిమిది వ శతాబ్దం నాటికి
- 5:39బ్యాక్టీరియా రాజులు ఇస్లాం మతంలోకి మారిపోయారు.
- 5:42ఇక మరోపక్క చైనాలోని టాంగ్ వంశస్థులు తమ రాజ్యాన్ని
- 5:47అనూహ్యంగా విస్తరించుకోవడం మొదలుపెట్టారు.
- 5:50సరిగ్గా అదే సమయంలో భారతదేశంలో పెనుమార్పులు సంభవించాయి.
- 5:55పుష్యభూతి వంశానికి చెందిన హర్షవర్ధన మహారాజు అకాల మృత్యు
- 6:00బాలయ్యాడు. ఆ కాలంలో ఉత్తర భారత్ లోని అతి
- 6:04పెద్ద రాజ్యం ఈ పుష్యభూతి వంశానికి చెందిన వారిది నేటి
- 6:08ఉత్తర ప్రదేశ్ లోని కనోజ్వారి రాజధాని.
- 6:13హర్షవర్ధనుడి మరణంతో ఒక్కసారిగా ఉత్తర భారత రాజ్యాలన్నీ
- 6:16బలహీనపడిపోయాయి. ఒకపక్క రబ్బులు ఇంకోపక్క
- 6:21టిబెటాన్లు. వీరు చాలా రన్నట్లు ఇటు
- 6:23బ్యాక్టీరియన్లు, అటు చైనా ట్యాంక్ వంశస్థులు అందరికీ
- 6:27కావాల్సినది భారతదేశమే. సరైన నాయకత్వాన్ని కోల్పోయి
- 6:32భారతదేశం అయోమయ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడే తెరపైకి
- 6:36వచ్చిన మహావీరుడు లలితారత్య ముక్తా పీఠా పీడుడు.
- 6:40లలిత ఆదిత్యుని పాలనా కాలం స్వర్ణయుగంగా పేరుంది.
- 6:45సామాన్య శకం పన్నెండవ శతాబ్దానికి చెందిన కాశ్మీర కవి కల్హ నోటు తన
- 6:49విఖ్యాత చారిత్రక గ్రంథం రాజతరంగిణిలో లలితాధిత్యుని
- 6:54జైత్రయాత్రలను ఆయన పరిపాలనా విశేషాలను హృద్యంగా వర్ణించారు.
- 7:00లలితాదీత్యుడు కాశ్మీర గద్దినెక్కిన వెంటనే చేసిన మొదటి
- 7:03పని భారతదేశంలోని రాసరిక వ్యవస్థను పటిష్టపరచడం.
- 7:08ఈ క్రమంలో ఆయన మొదటగా కనోజ్ గద్దెపై కూర్చున్న యశోవర్మకు
- 7:13బుద్ధి చెప్పే హర్షవర్ధనుడి మరణంతో ఉత్తర భారతంపై పట్టు కోసం
- 7:18ప్రాకులాడుతున్న రాజులలో ఈ యశోవర్మ కూడా ఒకడు.
- 7:23ఈయన హర్షవర్ధనుడి తరువాత కనోజ్ సింహాసనాన్ని అధిరోహించి తనకు
- 7:27అడ్డుగా ఉన్న లలితాజీత్యుడిపై రాజకీయ చేయడం మొదలుపెట్టాడు.
- 7:32లలితాధిత్యుడు తన యుద్ధ కౌశల్యంతో యశోవర్మను ఓడించి తన సామంతరాజుగా
- 7:38మార్చుకున్నాడు. ఆ గెలుపుతో మెల్లగా ఉత్తర భారతం
- 7:42మొత్తం అతని పాలన కిందకు చేరింది. లలితాదిత్యుడు దుఖారీలపై అంటే
- 7:48బ్యాక్టీరియా రాజ్యంపై చారిత్రక విజయాన్ని సాధించి వారిని వెనక్కి
- 7:52పంపేశాడు. సాధారణంగా కొండలలో చిన్న చిన్న
- 7:56తెగలుగా జీవించే టిబిటాలు ఒకటిగా కలిసి మహాసేనగా మారారు.
- 8:02ఇలా ఒక్కటైన సీన అటు చైనాతో పాటు ఇటు భారత దేశాన్ని కూడా
- 8:06ఆక్రమించుకోవాలని చూశారు. ఈ ప్రక్రియలో వారికి ముందుగా
- 8:11అడ్డు వచ్చిన రాజ్యం కాశ్మీరం. ఎత్తైన హిమాలయ శ్రేణులలో సైతం
- 8:17పోరాటం చేయగల టిబటాన్లను లలితాధిక్యుడి శీనులు ఊచకోతబోసి
- 8:21వెనక్కి తరిమేసాయి. అయితే వెనక్కి వెళ్లిన టిబెట్
- 8:25వీరులు మళ్లీ బలం పుంజుకుని వస్తారని గ్రహించిన లలితాధిత్యుడు
- 8:30వెంటనే చైనాకు చెందిన ట్యాంగ్ వంశంతో మైత్రిని నెలకొల్పాడు.
- 8:35శత్రువుకు శత్రువు మనకు మిత్రుడని, సూత్రాన్ని ఇక్కడ
- 8:38లలితాధిత్యుడు వాడాడు. టిబిటాన్లు కేవలం భారత దేశానికే
- 8:43కాకుండా అప్పుడప్పుడే విస్తరిస్తున్న టాంగ్ వంశపు
- 8:46రాజులకు కూడా పెద్ద తలనొప్పిగా మారే.
- 8:49అటువంటి టిబటాన్లకు, యమపురికి దారి చూపించిన లలితాధిత్యుడి వంటి
- 8:54రాజుతో మిత్రత్వం అన్ని విధాలా లాభంగా భావించిన టైమ్ రాజులు
- 8:59ఆయనను ఆప్తమిత్రుడిలా భావించారు. అలా టిబెట్ ను జయించి చైనాలోకి
- 9:04దారి తీస్తున్న ఐదు మార్గాలను మూసివేశాడు.
- 9:08ఇక అది ఊపులో ఆయన చేసిన మరో పని అరబ్ సేనలను టర్కిష్ సేనలను నాశనం
- 9:14చేయడం, అద్భుతమైన యుద్ధకౌశలం కలిగిన లలితాధిక్యుడు.
- 9:18ముందుకొస్తున్న అరబ్ సీనలను టర్కిష్ చైనాలను వెనక్కి
- 9:22తరిమికొట్టడమే కాకుండా మధ్య ఆసియా వరకు తన రాజ్యాన్ని
- 9:26విస్తరింపచేశాడు. అయితే దురుష్కులు చేసినట్లు
- 9:30నగరాలను నాశనం చేయడం, ఖజానాలను దోచేయండి.
- 9:34ఆడవాళ్లను బలాత్కరించడం, మతం మార్చడం వంటి పనులు ఆయన చేయలేదు.
- 9:39తాను ఆక్రమించిన ప్రతి చోటా మహానగరాలను నిర్మించాడు.
- 9:44ఎన్నో విద్యాలయాలను, దేవాలయాలను నిర్మింపజేసే ఇస్లాం పాలకుల వల్ల
- 9:50నాశనమైన హిందూ ఆలయాలను పునరుద్ధరించాడు.
- 9:54అమోఘమైన వాస్తు నిర్మాణాలను ప్రజోపయోగ నిర్మాణ కార్యక్రమాలను
- 9:59చేపట్టాడు. ఆయన నిర్మించిన ఆలయాలలో అనంత్‌నాగ్
- 10:03సమీపంలోని మాత్రాన దేవాలయం అత్యంత ప్రధానమైనది.
- 10:08లలిత ఆదిత్యుడు యుద్ధకౌశలం వీరత్వం చూసిన అరబ్ సీనులు ఎన్నో
- 10:13ఏళ్లపాటు భారతదేశంపై ఆక్రమణ అని ఆలోచన కూడా రానంతగా భయపడిపోయారు.
- 10:19అటువంటి లలితాదీత్యుడి మహోన్నత చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది.
- 10:24ఆయన మరణం గురించిన వాస్తవాలు నేటికీ అంతుచిక్కని మిస్టరీలుగా
- 10:29మిగిలిపోయాయి. ఆయన ఏదైనా యుద్ధంలో చనిపోయాడా?
- 10:33అనారోగ్యంతో చనిపోయాడా లేదా ఎవరికీ కనిపించకుండా ఎక్కడికైనా
- 10:38వెళ్లిపోయాడని విషయాలు నేటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.
- 10:44ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ చరిత్ర గ్రంథంలోనూ ఏ
- 10:47శిలాశాసనంలోనూ ఆయన మరణం గురించి ఎటువంటి వివరణ లేదు.
- 10:51అయితే లలితాదీత్య ముక్తపీరుడనే వ్యక్తి ఒక గొప్ప చక్రవర్తిగా,
- 10:57మిత్రుడిగా, వీరుడిగా చరిత్ర పొగిడింది.
- 11:00అది కూడా మన గ్రంథాలలో కాదు. అరబ్బులు రాసిన చారిత్రక
- 11:05గ్రంథాలలో ప్రస్ఫుటంగా ప్రస్థుతించబడి ఉంది. 11 వ
- 11:09శతాబ్దంలో పర్షియన్ చరిత్రకారుడైన అల్బరుని రాసిన చరిత్ర
- 11:14పుస్తకాలలోనూ చైనాలోని టంగ్ వంశీ చరిత్రను నిలిపి జింగ్టాంగ్ షూ
- 11:19అని గ్రంథంలోనూ లలితాధిత్యుడి గురించి ఎంతో గొప్పగా
- 11:23అభివర్ణించబడి ఉంది. ఇక లలితాభిత్యుడి మరణం ఒక
- 11:27మిస్టరీగా మిగిలిపోయిన ఆ తర్వాత కూడా ఆయన రగిలిచిన స్ఫూర్తి
- 11:31జ్వాలలు, అరబ్బుల నుంచి భారతదేశాన్ని 300 ఏళ్ల పాటు
- 11:35కాపాడా? ఒకవేళ లలితాతిత్యుడని రాజు ఉండి
- 11:39ఉండకపోతే భారతదేశంలో ఈనాడు వేరే విధమైన సామాజిక పరిస్థితులు ఉండి
- 11:44ఉండేవని చరిత్రకారులు అంటున్నారు. ఓటమి ఎరుగని ఇలాంటి మహా
- 11:49చక్రవర్తుల వీర గాథలను నేటి తరం వారు ఖచ్చితంగా తెలుసుకోవాలి.
- 11:54మన పాఠ్య పుస్తకాలలో అక్బర్ బాబర్ వంటి చరిత్రహీనుల గురించి గొప్పగా
- 11:59రాసి లలితాదీత్యుడి వంటి యోధుల గాథలను మరుగుపరచడం నిజంగా
- 12:04దౌర్భాగ్యమే. భారతీయులను భారతీయతను అఖండ భారతీయ
- 12:09చరిత్రను, సంస్కృతిని దూసి ఓర్వలేక చెరిపివేసి మన నుండి మన
- 12:14ఘన చరిత్రను మాయం చేస్తూ భారతీయ చరిత్రకు, సంస్కృతికి తీరని
- 12:19ద్రోహం చేసిన చేస్తున్న బ్రిటిష్ బానిసలు క్షమార్హులు కారు.
- 12:24ఈ పరిస్థితుల్లో మార్పు త్వరలో ఆశించవచ్చా?
- 12:29ధర్మ్ రక్ష తిరక్షితః. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 12:34ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్
- 12:37కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- 12:41అలాగే వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి.
- 12:45మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్
- 12:49లో తప్పక తెలియజేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో
- 12:54పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని
- 12:57ఆశిస్తున్నాను.